అమ్మ మీరు చెప్పే ప్రతీ విషయం ప్రజల కోసమే కాబట్టే వింటాం
మా నువ్వు చెప్పిన వీడియో చాలా బాగుంది మన తెలుగు రాష్ట్రాల్లో మారి మోగిపోతున్న వి ఆర్ కె డైట్ గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకొని దానిపై కూడా ఒక వీడియో చేయాలని మనసా వాసా కోరుకుంటున్నా వి ఆర్ కే గారు హేతుబద్ధతతో ప్రజలకి మంచి డైట్ ను ఇచ్చినారు ఆ డేట్ తో ఆరు సంవత్సరాల క్రితం దారుణమైన పరిస్థితుల్లో ఉన్న నన్ను వార్ డేట్ ద్వారా నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను.
సూపర్
మంచి ఉత్సాహాన్ని ఇచ్చారు 😅🎉🎉
మంచి సబ్జెక్టు వనజమ్మ
🎉🎉👌👍👍👍
మీరు చెప్పినవన్నీ నేను నా భార్య 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి ఆశ్చర్యకరమైన ఫలితాలు ( ఉదా: నా భార్య బిపి బిళ్ళలు మానేసింది) చూస్తున్నాం.. అందరూ మీరు చెప్పినవన్నీ అందరూ పాటిస్తే ఎంతో బాగుండు!
మీ ప్రెసెంటేషన్ బాగుంది..
Happy journalist day...madam
Gut health
Excercise
Sleep etc
Keep away from mandu, cigaretes.
Very useful infor
Thanks Mam.
Good message.🙏
Already people in Nepal near Pokara/Phokra 99% of those people live minimum 120yrs..
Pls do a presentation on this if possible ..
Reversing youth also possible by vitalising Telemeros ...🙏
మంచి విషయాలు అందించారు ధన్యవాదాలు
Very nice message
Namasthe medam miru great jornalist
రాజకీయాలు కాకుండా ఇలాంటి వీడియోస్ కుడా చేయండి మేడం..
Almighty God Jesus Christ loves you🌹 unconditionally
May God bless you🌹 long life👭 Madam👩 garu🎉
Thank you🌹 for good video
Explained wonderfully, Ma'am, Thanks for the nice video.
Good subject
Chala bagundi. Nice video
It's really good for us!
It's great information for me because already I am in the process of that thanks a lot for such a video!
Intresting News 📰📰📰
Thank you 🙏
Good advicess medam
Nice vanaja
Thank you madam
Very good information,😅
Very good explanaton medom
Useful Video
Excellent information mam, thank you very much.
This video is equal to wealth of life.
Thank you ma'am for information.
🙏
Very useful info andi 🙏🏼
Excellent 👌 explanation
Good information , thank you madam
Thankyou madam
Super
Nice madam❤
ఇలాంటి videos kuda cheppandi madam 🙏
EXCELLENT👍
Simply Superb n sooooo informative ...😍👏 ❤😊👍
Nice information
Wow!
You have made an excellent video. It's like a ready to swallow capsule, very precise and easy to understand even by a layman.
I have been practicing what Dr. Hood said, for the last 6 years. I am super happy. It's like living in midair. thank you for sharing such a wonderful information.
😊😊👏👏👏😍
medam manshi ki dabbu unte 100 years 150 years kuda life jeenvicha vacchu ippudu unna bandhalu anubandhal madhyana 60 years life une maha bhagyam kullu samjam undadam kante povdam better medam
Not only hundred years , from india we are doing research ,so that we can enhance it by more then 200 years with absolute healthspan
నా Biological వయసు 51 సం...! అయితే నా అసలు వయసు 63 సం...! బీపీ,షుగర్ లేవు.. నడక, వ్యాయామము కూడా అలవాటు లేదు..! స్మోకింగ్, మద్యపానం రెండూ లేవు..! ఇప్పటికీ ఈనాడు దినపత్రిక చదవడం, పద వినోదం పజిల్ పూర్తి చేయడం తప్పక చేస్తుంటాను.. పక్కా శాకాహారిని...! ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్ అయ్యాను..
All are lead to heart attack
Science does wonders so stop believing in stupidity called god.
Sir mi method baagundi meeto maatladali mi Number send chestara TQ
🙏🙏
అమ్మ వనజ నీలాంటి నీతి నిజాయితీగల జర్నలిస్టులు భారతదేశానికి చాలా అవసరం.