Komentáře •

  • @kit2hrao471
    @kit2hrao471 Před 2 lety +562

    RGV వింత ప్రవర్తన చేయకుంటే ఆశ్చర్యపోవాలి కానీ ...వింత ప్రవర్తిస్తే ఆశ్చర్యం ఎందుకు ?
    ఇది సాధారణ న్యూస్ అవుతుంది😀😀

  • @chebiyyamlion
    @chebiyyamlion Před 2 lety +21

    Rgv గారు కారోన వేరియంట్లో ఒక వేరియంట్ కాకపోతే ఇది జీవితకాలం వుండే వేరియంట్

  • @Krishnaexperiences
    @Krishnaexperiences Před 2 lety +143

    కలియుగం బాబూ! వింత ప్రాణులు అవతరిస్తాయి!

  • @devareddy7421
    @devareddy7421 Před 2 lety +435

    RGV మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరము. అసలు RGV sir మనిషే కాదు

  • @lakshmim3828
    @lakshmim3828 Před 2 lety +43

    అదే R G V ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో బాగాతెలిసినోడు అందుకే జీనియస్ కమ్.....

  • @akbarkadarbar
    @akbarkadarbar Před 2 lety +58

    జీవితంలో ఎదగాలంటే ప్రతీ ఒక్కరిలో ఎంతో కొంత ఆర్జీవి ఉండాలి.. ఆర్జీవి అంటే మనిషి కాదు..ఆది ఒక ఖనిజం.. ఇది నిజం 🙏🙏🙏

  • @gge4115
    @gge4115 Před 2 lety +383

    I need this type of confidence in my life 💞

  • @bafikarnow594
    @bafikarnow594 Před 2 lety +216

    ఈ తిక్కలోడికి జగన్ ఫ్యాన్ అంట అందుకే ఎవడికి వాడు ఇద్దరు గజ తిక్కలోళ్ళు 🙂

    • @mramakrishnarao1584
      @mramakrishnarao1584 Před 2 lety +4

      Comment keko keka

    • @bellamkondapparo2010
      @bellamkondapparo2010 Před 2 lety +9

      వర్మగాడొక.. తిక్కలోడు.. జగ్గడు ఎర్రి పుకోడు.. తిక్కల పూకుది మంగళగిరి
      తిరుణాలకెలితే.. ఎక్కాదిగనే.. సరిపోయిందంటా😋😁అలా వుంది
      విళ్ళ పరిస్థితి

    • @nandhininaga3839
      @nandhininaga3839 Před 2 lety +1

      Fan kadu yem kadu urike anadu 😂😂

    • @puttamvenkataseshareddi6747
      @puttamvenkataseshareddi6747 Před 2 lety +2

      It is just a satire

  • @veerendarb7354
    @veerendarb7354 Před 2 lety +2

    టీవీ ౫ వర్మ గారి కామెడీ ప్రోగ్రామ్స్ చేసుకునే స్థాయికి తీసుక పోయారు థాంక్స్

  • @balajireddy8029
    @balajireddy8029 Před 2 lety +146

    Suttiga suthi lekunda oka mukka lo ardham ayala chapey vadey RGV... it's golden speech... ❤🤘

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 Před 2 lety +229

    ఆర్జీవి గారిని ఒక సోదరునిగా పరాన్న జీవిగా సంబోదిస్తున్నాను తప్పుగా భావించకూడదు! అలాగే వారిలా స్వాతంత్ర్యాన్ని ఎంజాయ్ చేసే వారు ఈ దేశములో ఎవరు లేరను కుంటున్నాను !

    • @tirumalaraothammiraju7525
      @tirumalaraothammiraju7525 Před 2 lety +1

      slow ga yekkithpndi

    • @vikramreddy7148
      @vikramreddy7148 Před 2 lety +10

      Right పెళ్ళాం పిల్లని వొదిలి రంకులు తిరిగే స్వాతంత్రo కావాలా మిత్రమా

    • @smurthys6529
      @smurthys6529 Před 2 lety +7

      వీధి కుక్క కూడా పెంపుడు కుక్క కంటే , పోలీస్ కుక్క కంటే ఎక్కువ స్వాతంత్రాన్ని రోజూ అనుభవిస్తుంది.
      అందరి మీదా అరుస్తూ ఉంటుంది, కరుస్తుంది కూడా!

    • @venkatramu6021
      @venkatramu6021 Před 2 lety +1

      Arey babu freedom ki, vichalavidithananike difference telusukuni cmt lu pettandra. Thingaredhavalla cmt lu pettakandi

    • @janimiyasyed4556
      @janimiyasyed4556 Před 2 lety +1

      @@venkatramu6021 నీవేదో పెద్ద బుడింగిలా అరే ఒరే అంటావేంటిరా బ్రో !

  • @ramakanthchowdary2546
    @ramakanthchowdary2546 Před 2 lety +10

    అసలు rgv ఎవరి ప్రతినిధి.ఎవరు ఇతన్ని చర్చలకు పంపించారు.
    ఏదో డిబేట్ లో వినోదం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా

  • @jagadeeshraju3885
    @jagadeeshraju3885 Před 2 lety +24

    సూపర్👏👍

  • @kanthetiedits2821
    @kanthetiedits2821 Před 2 lety +14

    I said only 🔥JAI RGV🔥

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu Před 2 lety +11

    మీ ఇద్దరి కాంబినేషన్👌 ఉంటాది

  • @srinathnanam376
    @srinathnanam376 Před 2 lety +21

    1:25 🤣🤣
    Murthi reaction

  • @smartnewstelugu2819
    @smartnewstelugu2819 Před 2 lety +38

    లోపలికి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ దొబ్బినట్టు ఉంది 🤣😂😅

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 Před 2 lety +61

    పరిశ్రమలో ఎంతోమంది గొప్ప వాళ్ళు చాలా పద్ధతిగా ఉన్నారు సార్. ఇంటర్వ్యూల్లో స్టూడియో లో కూర్చోడం కూడా రాని ఇలాంటి...... మీరే ఊహించుకోండి డాష్ డాష్

    • @k.venkat7231
      @k.venkat7231 Před 2 lety +10

      Good comment paytem batch candidate. 2 rs vachinda e comment ki 😂😂😂😂

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 Před 2 lety +3

      మీడియా అంటేనే మాఫియా వీలకు కూడా ఇలాంటి వాలే కావాలి...

    • @Sudeevarma
      @Sudeevarma Před 2 lety +4

      గొప్ప గా పడతిగా కనపటే వాలు అందరూ రియల్ గా అల ఉండరు 🤣🤣🤣

    • @businessdevelopmentrg2923
      @businessdevelopmentrg2923 Před 2 lety

      Right said venkata rao

    • @HB-xm5ml
      @HB-xm5ml Před 2 lety +3

      Mari aa padhatigaa vunnavallu govt ni enduku prasnichadam ledu

  • @ramakrishna9113
    @ramakrishna9113 Před 2 lety +72

    ఈ కేసు ఎక్కడ దొరికింది మూర్తి గారు?

  • @durgareddy9877
    @durgareddy9877 Před 2 lety +1

    ఇదే నిజం గురు ఆ నిజమే నచ్చదు మనకు 🤩🤩🤩🤩

  • @rtmagiccreation9441
    @rtmagiccreation9441 Před 2 lety +67

    Rgv is legend.. he is the real person

  • @yagnanc5042
    @yagnanc5042 Před 2 lety +19

    RGV is the only person who got real freedom in India.

    • @venkatramu6021
      @venkatramu6021 Před 2 lety

      Freedom ki, vichalavidithananike difference telusukuni cmt lu pettandra. Ala anukunte veedhi kukkaki unnantha freedom dhanike undadhu

  • @mallureddy2866
    @mallureddy2866 Před 2 lety +3

    ఇప్పుడు RGV moorthi మీదకు ఎక్కిన కూడా ఆనందమే మూర్తి గారికి

  • @Pingili1
    @Pingili1 Před 2 lety +2

    ని ముందు ఎలా కూర్చున్న నడుస్తుంది కానీ అక్కడ ఇలా కూర్చుంటే వాచి పోతాయి

  • @ramanareddy3428
    @ramanareddy3428 Před 2 lety +28

    మీరు ఆయన మనసుకు మేకు కొట్టారు
    మీకు వాళ్ళు ఎక్కడ కొట్టారు....?

  • @garudavineeth673
    @garudavineeth673 Před 2 lety +85

    Laughed a lot seeing this video 😂😂😂😂

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 Před 2 lety +1

    Kummesi vuntaaru వీdeki నాయక్ సినిమా చూపించారు sir

  • @kopparapusrinivasulu9966

    Super...

  • @jaya1682
    @jaya1682 Před 2 lety +13

    స్కూల్ ఫీజులు..
    హస్పెటల్ బిల్లులు
    నిత్యావసరసరుకులు
    తగ్గించండయ్య అంటే
    పండక్కో.. పబ్బానికో
    పోయే సినిమా టికెట్
    రేట్లు తగ్గించి.. ఏదో
    ప్రజల్ని ఉద్దరించి నట్లు బిల్డప్పులు చూడలేక పోతున్నాం...
    నెక్స్ట్ షాపింగ్ మాల్ మీద పడి ఎడవండి...

  • @SR-xp5ke
    @SR-xp5ke Před 2 lety +2

    Rgv biopic తీసినోడు మొగోడు Eppudu వస్తుందో ఏమో. నవరసాలు × 2 ఉంటాయనుకుంటా 😁😁🤣😀😃😅😂

  • @Boss-vt5fv
    @Boss-vt5fv Před 2 lety +13

    Vadu vadi perenti??? 🔥🔥🔥😂😂😂

  • @vjvijju9731
    @vjvijju9731 Před 2 lety

    hatsoff sir ji....meru bathakaali guruvu garuuuuu

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 Před 2 lety +85

    మూర్తీ ఇలానే కూర్చున్నారా అన్నారు. ఇంకా నయం ఈ బూట్లతో కొట్టారా అనలే.

  • @srinugangiredla7989
    @srinugangiredla7989 Před 2 lety +18

    Rgv is the legend 👍👍👍

  • @ambatiramkrishna9569
    @ambatiramkrishna9569 Před 2 lety +1

    వీడికి ఎక్కడఎలా కూర్చోవాలో తెలుసు యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది

  • @murali3123
    @murali3123 Před 2 lety +1

    వింత జీవి అలా లేకపోతే వింత..

  • @wavex4758
    @wavex4758 Před 2 lety

    Politicians పైన తెలుపు లోపల నలుపు.

  • @svlab2947
    @svlab2947 Před 2 lety +41

    ayithe biscuits paddayi annamaata.😁😁🍪🐶🍪😁😁.

  • @sk7animallover957
    @sk7animallover957 Před 2 lety

    Super superb🎉🎉🎉🎉

  • @cheemalapentalingamaiah8936

    He is really dynamic dasing dering person.

  • @cssk7341
    @cssk7341 Před 2 lety +47

    RGV earlier said he is a fan of because of his simple dressing and raved about it. But now he is saying one should not judge others because of their dressing. He is contradicting his earlier statement. How typical. He also talks the way it suits him.🤫

    • @bairstow9218
      @bairstow9218 Před 2 lety +7

      Vaadem eskuntey mekendhuku bhayya. Ni life chusko. Ni pani chesko veedi interviews chusi kuda negative ga comment pedthunnavu antey nv baga thelivainodu

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu Před 2 lety +4

      He knows how to provoke fools to comment for his statement

    • @bairstow9218
      @bairstow9218 Před 2 lety +2

      @@saduuuuuuuuuuu anthe antava emaina marpochinda mari

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu Před 2 lety +2

      @@bairstow9218
      No change...it's foolish to expect a channge in RGV

  • @KrishnaPrasad-gy3qj
    @KrishnaPrasad-gy3qj Před 2 lety

    🤫 తగ్గేదెలే.......
    జై RGV ✊💪...

  • @mallapurajesh2030
    @mallapurajesh2030 Před 2 lety +5

    Such a confident man

  • @sivav7403
    @sivav7403 Před 2 lety

    నాని మిమ్మల్ని చూసి షాక్ అయ్యింటాడు

  • @anjianaboyina8418
    @anjianaboyina8418 Před 2 lety

    Super ❤️

  • @teresaneet19
    @teresaneet19 Před 2 lety

    "Nailed my Heart"

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb Před 2 lety

    ఆయన చేసిన దాంట్లో తప్పేముంది ఆయన కూడా మామూలు మనిషే కదా మన లాగా

  • @saratchandra6534
    @saratchandra6534 Před 2 lety

    Finalga serious became comedy...😂😂😂
    .

  • @knncreatives860
    @knncreatives860 Před 2 lety

    Last lo aa dialogue superb. Adevadu aadi perenti….

  • @venkeyyadav9957
    @venkeyyadav9957 Před 2 lety +1

    rgv fans like kottandi bro

  • @muralikrishna2032
    @muralikrishna2032 Před 2 lety

    నువ్వు మహానుబావుడివి రా బాబు.....

  • @sigilipellisandhyarani3581

    Good

  • @nagendraemmadi7712
    @nagendraemmadi7712 Před 2 lety

    True points....

  • @chennareddy7119
    @chennareddy7119 Před 2 lety

    Suppr sir

  • @Anonymous-mx4rn
    @Anonymous-mx4rn Před 2 lety +5

    రామ్ గోపాల్ వర్మ మంచి వాడ చెడ్డ వాడ నాకు తెలియదు. కాని మనిషి బతికితే RGV ల బతకాలి . మధ్యతరగతి జీవితం ఏడుపులు , అందరికోసం ఆలోచించి మనం నాశనం అయిపోవడం , సమాజం గురించి భయం , లేనిపోని అంచనాలు , లేనిపోని ఆశ, ఒకళ్ళ చెప్పు కింద కుక్క లాంటి జీవితం , ఉంది లేక బతకడం , ఈ దరిద్రలన్నిటికంట ఒక్కటి చావడం నయం. లేధ RGV ల ఉండ నయం . 😶😐😔

  • @hr6804
    @hr6804 Před 2 lety +1

    ఈడు సక్కగుంటే అచ్చేర్యం గానీ
    ఈలా ఉంటే అచ్చేర్యమ్ ఎందుకూ.. ఇంకా ముందుముందు బికినీలో వేదం చెప్పిన అచ్చేర్య
    పోవలసిన అవసరం లేదు

  • @srikanthb4783
    @srikanthb4783 Před 2 lety +4

    I like this attitude..
    Aadu magadra bujjeee...

  • @ramatripurayoga-offical1816

    TV 5 మూర్తి గారు, RGV లాంటి మేధావి గారు చాలా గొప్ప విషయాల్ని చెప్తారు...కానీ సీరియస్ గ అవి ఎవరి జీవితాలకి ఉపయోగపడవు...అంతగా....ఎవరైతే తమని waste కాదు అని నిరూపించుకోవాలని తాపత్రయ పడుతుంటార్రో వాళ్ళకి ఈ మాటలు బాగా నచ్చుతాయి. ధన్యవాదాలు

  • @kmkumar9946
    @kmkumar9946 Před 2 lety +3

    జీనియస్ లు ఇలాగే ఉంటారేమో😅

  • @sanjuphotography875
    @sanjuphotography875 Před 2 lety

    A face of change for telugu pepole

  • @anilkota8932
    @anilkota8932 Před 2 lety

    ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాల్ రావు చెప్పినట్లు మనుషులంతా మంచోళ్ళే . మనుష్యుల గుణాలే గుడిసేటివి. తూ దీనే _ జీవితం .

  • @rajuakasi7846
    @rajuakasi7846 Před 2 lety +1

    Jai cbn jai telugu desham jai lokeshgaru

  • @venkymama1808
    @venkymama1808 Před 2 lety

    Nuvvu keka ra

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před 2 lety +3

    Perni Naani YSR CP " mark " effect ఐయుందోచ్చు. సినిమాలో చూసినట్టు,
    మహేష్ బాబు సినిమాలో,
    తోటలో '' పంచాయితీలు ".

  • @smurthys6529
    @smurthys6529 Před 2 lety

    RGV , అందరు జర్నలిస్టుల మధ్య సంభాషణ వేశ్య, విటుడి మధ్య జరిగే వాదనలా ఉంటింది.పుస్తకాల్లో ఇలాగే ఉంటుంది.ఇద్దరూ గొప్ప పండితులనే నమ్మకంతో ఉంటారు.సమాజ మంచి కోసం పనిచేస్తున్నామనుకుంటారు.కాని ఇద్దరూ పూర్తిగా సమాజానికి కీడు చేసే స్వార్ధపరులు.
    కష్టపడలేరు; తమకు తెలియని విషయాల గురించి చట్టాలు చదవకుండా చర్చిస్తున్నారు.ఎలాగైనా వార్తల్లో ఉండడమే ధ్యేయం.ఇద్దరికీ ఎటువంటి బాధ్యత లేదు. వీళ్ళ వల్ల కీడే జరుగుతుంది, మేలుకాదు.

  • @ramana7883
    @ramana7883 Před 2 lety

    మూర్తి గారి పెళ్లాం తో ఆర్ జి వి గారికి అక్రమ సంబంధం... ఆర్జీవి గారికి ఏదైనా సాద్యమనిపిస్తుంది.

  • @Nani-bo1vb
    @Nani-bo1vb Před 2 lety

    RGV ఇస్ బ్రాండ్ మరి ఇయనగారికి ఆ బ్రాండ్ ఎలా వచ్చిందో ఎవరు చెప్పలేరు... ముక్కు సూటిగా మాట్లాడడమే నిజం, ఎవర్ని అయిన చూస్తే జంకడం మళ్ళీ సమయాన్ని అదును చేసుకొని వాడుకోవడం లాంటి ప్రవక్త కలిగిన మనిషి కాదని తెలుస్తోంది... అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే టైం లెంగ్త్ ఒకే పద్ధతిని మెయింటైన్ చేయడం నిజమైన లక్షణం. He is RGV...

  • @jaggarao2312
    @jaggarao2312 Před 2 lety +20

    వీడే Suitable for discussions with YSRCP Leaders & Government..!! 🖕🖕

  • @lohithfrek
    @lohithfrek Před 2 lety +1

    RGV is actually on another level..

  • @Janusaiabbu
    @Janusaiabbu Před 2 lety

    True sir

  • @ravikoleti3544
    @ravikoleti3544 Před 2 lety +1

    Ado goppa vedhanthi, Ido goppa sindhanthi - e dailogue gurthochindhi 😲🤣🤣

  • @janardhanramagiri1393
    @janardhanramagiri1393 Před 2 lety

    Super attitude ramgopal varmagaridhi.

  • @commonmanmuchatlu9652
    @commonmanmuchatlu9652 Před 2 lety +5

    It's pre planned meeting.

  • @skbabjanee9196
    @skbabjanee9196 Před 2 lety

    గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కడికి చీప్ అయ్యేలా తయారు చేసింది .

  • @rajeshbandaru8071
    @rajeshbandaru8071 Před 2 lety

    సార్, ఒక్క నిజం చెప్పండి లోపల మీకు వార్నింగ్ ఇచ్చారా లేదా!!!

  • @jarugulajihnababu2506
    @jarugulajihnababu2506 Před 2 lety

    "పట్టి విడిచిన కుండ" అని సామెత. అందువల్ల ఏమీ ఉపయోగం లేదు."విడిచివేసింది వీధికి పెద్ద" అని సామెత.ఆ వీధిలో వాళ్ళంతా భయపడతారు."లోకో భిన్న రుచి" అని అన్నారు పెద్దలు.అంటే లోకం లో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని అర్థం. ఎవరి అభిప్రాయాలు వారివి."గోచీ కన్న గొప్ప దరిద్రం లేదు"అని సామెత. ఆ గోచీ కూడా పెట్టుకోకుండా తిరుగుతానే వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటారు. మననమేమీ చేయలేము.అది వారి ఖర్మ.🙏🙏

  • @janardhanramagiri1393
    @janardhanramagiri1393 Před 2 lety

    Super sir miru..
    Great ramgopal varma garu

  • @Funhunt143
    @Funhunt143 Před 2 lety

    వాడో వింత జీవి వింతగా ప్రవర్తించ కుండా మనిషిలా ల ఎలా ప్రవర్తిస్తాడు

  • @jakeerashaik8169
    @jakeerashaik8169 Před 2 lety

    ఎంత డబ్బు, పేరు చదువుకున్నమనేది ముఖ్యం కాదు..... ఎంత సంస్కారం నేర్చుకున్నమనేది ముఖ్యం... మన ముందు ఎవరైనా ఉన్నప్పుడు చిన్నవారైన, పెద్ధవారైన మర్యాదగా మాట్లాడటం మన హక్కు...అది నేర్చుకొండి..ముందుగా

  • @murthydsn8865
    @murthydsn8865 Před 2 lety

    Dear RGV garu.when u are going to meet a minister for important talks u could have gone by wearing appealble dress.of course u are at liberty.all the best u will suceed in future in ur sincere attempt.jaisriram

  • @ramachandramn9399
    @ramachandramn9399 Před 2 lety +1

    One n Only Dildar person

  • @PARUSHURAMV
    @PARUSHURAMV Před 2 lety

    Pichi Varma.... superb

  • @nagulmeera6308
    @nagulmeera6308 Před 2 lety

    Varma garu meru super sir 👍

  • @gokulgopi7285
    @gokulgopi7285 Před 2 lety

    ఎత్తి చూపాడు..షూ...షూ...అయిందా...బాగా అయిందా😉

  • @tejajampani9339
    @tejajampani9339 Před 2 lety +9

    Jai Subbarao

  • @srikanthsrikanth7788
    @srikanthsrikanth7788 Před 2 lety

    Rgv tooo mamulga. Undadu 🔥

  • @sbrreports5716
    @sbrreports5716 Před 2 lety

    ఏంటో ఇలాంటి వారితో ....

  • @chinchintu1438
    @chinchintu1438 Před 2 lety

    దించరు సార్ అర్జివి గారు వాడు ఎడవ లేక నగుతున్నాడు.

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Před 2 lety

    😈RGV😈 is King of god's.😈RGV😈 is my god.jai RGV 😈.

  • @indian5546
    @indian5546 Před 2 lety

    ఎవడైతే నాకేంటి నేనింతే RGV 🙋🎆👍

  • @tirupathivenugopal3491

    He is a realistic person

  • @thspchannel1657
    @thspchannel1657 Před 2 lety +1

    అక్కడ మూర్తి గారినే తిడుతున్నారు ఆ వీడియో మీ ఛానల్ లో ఎక్కువ వేశారు

  • @maheshchowdary3026
    @maheshchowdary3026 Před 2 lety +1

    Super rgv

  • @jnoubchuk559
    @jnoubchuk559 Před 2 lety

    RGV garu you are intelligent, but thinking that you are only...😊😊

  • @sheefumaster
    @sheefumaster Před 2 lety

    Coooolll😂

  • @tirunagarivenkateshwarlu724

    డబ్బులు వుంటే అన్ని వేశాలు వేయవచ్చు, ఎవడేమనుంటే ఏమిటి.

  • @govindakoti1504
    @govindakoti1504 Před 2 lety

    ఆర్జివి గారు హాయ్

  • @ajfilm9013
    @ajfilm9013 Před 2 lety

    పిలచి మరి తన్నించుకొవడం అంటె ఇదే

  • @savitamurthy2530
    @savitamurthy2530 Před 2 lety

    ఇలాంటి మెదడు లేనివారితో.ఇంటర్వుఎంటండి.టైమ్.వేస్టు.

  • @chillukotikishorebabu7198

    వాడు ఎవడు వాడి పేరేOటీ.
    హ హా హా
    Super సూపర్ సూపర్ RGV.