గౌరీ లంకేశ్ గారి హత్య వెనుక ఉన్న కుట్రలు గురించి.... మైనింగ్ మాఫియా గురించి..... సమాజానికి చెప్పిన జర్నలిస్టు లకు...... వందనాలు
సమాజ ద్రోహులు నడుపుతున్న అబద్ధ వార్తల పరిశ్రమను గుర్తించి వెలికి తీసే క్రమంలో ప్రాణాలు వదిలిన గౌరీ లంకేష్ గారికి జోహార్లు! ఈ విషయాన్ని వివరంగా తెలియజేస్తూ ఈ అబద్ధ వార్తల పరిశ్రమను ఎండగట్టటం ప్రతి పౌరుని బాధ్యత అని గుర్తుచేస్తున్నారు దుకు అభినందనలు! ధన్యవాదాలు!
దేశభక్తి ముసుగులో ఉన్నా ఉగ్రవాద పార్టీ...👎,జోహార్ గౌరిలంకేశ్...✊
తులసి గారికి, ధన్యవాదములు. మీలాంటి మరో ఆణిముత్యాన్ని పరిచయం చేసినందులకు. 🙏🙏
గౌరీ గారికి జోహార్లు....
డేరింగ్, డాషింగ్ ఎడిటర్...
సమాజములో అవినీతి గురించి అన్యాయం గురించి అక్రమం గురించి తెలియపరచి సమాజాన్ని మేలుకొలిపే నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టుల కు వందనాలు అమ్మ
ధర్మం అంటు అధర్మ పనులు చేసే వారు భూమికి బారం
సత్యాన్ని ఆపలేరు.
జోహార్లు గౌరీ లంకేశ్.
Many many thanks vanaja.యధార్ధాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న మీ కృషి అభినందనీయం.
అగ్ని వీరుడులు ఇలాంటి ఉగ్రవాద సంస్థ కోసమే తయారు చేస్తున్నారు తోరలో ఇండియ మరీ ఆఫఘనిస్ధాన్ గా మారుతుంది ఇప్పటి కైనా యువత రాజకీయాల్లోకి సత్యం కోసం రావాలి.
జోహార్ గొరి ✊🇮🇳
ప్రతి స్కూల్, కాలేజ్ గ్రూప్ లో ఈ పూవు గాళ్ళు దూరిపోయి విషాన్ని నింపేస్తున్నారు.
నేను గౌరీ ని
సత్యం ను
గెలిపించి తీరు తాను
మీ సత్యార్ది
బుడగం సత్య నారాయణ
ఇలాంటి నిజాలు ఇంకా బయటకి రావాలి..
ధర్మం అని తప్పులు చేసే వాళ్లని jail కి పంపాలి..
ప్రకాష్ రాజ్ సార్...
గౌరీ లంకేష్ హత్య మీద అప్పుడు బాగా పోరాటం చేశారు.
👌
జైభీం ✊🌹🤝
మీకు salute cheyali.. ఆ అసత్య ధర్మానికి అంతం తప్పదు ..
గౌరీ లంకేష్ అమర్ హై.thank you sistar.
Thulasi akka pettina post chusi subscribe chesa medam.....endukante meeru kuda maaku inko thulasi akka....nijanni nirbayanga cheppandi....we r always with you 👍👍👍👍
I watched atleast dozen videos of analysis of various issues by you C Vanaja gaaru. It inspired me a lot.
సమాచార సైనికులు మీరు జర్నలిస్టులు
Now a days women are become more dare enough than men, so it looks women have bear the torch to protect fundamental rights. Excellent post all the best Madam 👍
Every one should became true journalists for safe society ✊
Exlent analysis 👌👍
Thanq tulasi chandhu
We salute those who expose fake news.we wish there were more of them...!🫡
(We misu you madam Gauri Lankesh garu😔)
గౌరీ లంకేష్ the great woman...
Excellent narration, Madam.
Good analysis madam🙏🙏
U r great and perfect sister,
మీ త్యాగాన్ని, ప్రయత్నాన్ని మనస్పూర్తిగా మద్దతిస్తున్నాను.
జై ఇన్సాన్, జై భారత్. జై రాజ్యంగం, జై మానవత్వం.
Thanks. Long live Vanajamma
Thanks for raising your voice against this corrupted politics and current evil agendas of this central government madam...👏👏👏
Every individual should come out of every religion for a better society and faster development.
Good job sister.
వనజ గారూ.... హ్యాట్సాఫ్ టూ యూ
2014 లో ఎలక్షన్స్ విన్నింగ్ స్ట్రాటెజీ చూసి నేను నమ్మలేకపోయాను 🤭🤭 పీపుల్ ని మణిపూలేషన్ చేసారు 🤭🤭🤭
జోహార్లు గౌరీ శంకర్ గా రికీ
Truth will always prevail, no matter how strong and how high the false wave raises
Excellent video thank you
Hats off to Gowrie for good work
Madam you are great👍
Great Job Medam... Thank you very much.....
Great Madam 👍
Yes I can also say that nenu gowri.. Thanks for bringing awareness madam.. All the best
Thank you so much Madam.
Thank you amma
Thank you mam
Your great medam
Thanks for making this video
Thankq madam. We are with you.
ప్రస్తుతం నా పరిస్థితి అదే మేడం😢😢😢
Salutes to Late Gouri lankesh sincere Journalist.May her soul rest in piece.🙏🙏🙏
Excellent information, ma'am
పూస గుచ్చి నట్టు వివరించారు .. thankyou so much
వీళ్ళకి ఇజ్రాయిల్ కావాలి ఇజ్రాయెల్ తో స్నేహం నటిస్తారు అన్న టెక్నాలజీని అక్కడున్న టెక్నాలజీని వాడుకుంటారు అది క్రైస్తవ కంట్రీ స్నేహం కావాలి వెంటనే దేశద్రోహులు దేశద్రోహులు అంటారు మరి వాళ్ళతో స్నేహం ఎందుకండీ ఈ దేశంలో ఉన్నా క్రైస్తవుండా తరిమికొట్టాలి ఇజ్రాయిల్ క్రైస్తవాన్ని ప్రేమించాలి ఏ విధం
జోహార్ గౌరీ lankeah
Good information tulasi akka follwers 💥
Chaala chakkaga chepparu
Chala baga cheparu madam👍👍👍👌👌👌👌💯💯💯💯💯🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Salute
Very good vanaja
Truth can't be killed
Good information 👌
Politics & Religions are safe place to all criminals in India ( from Andhrapradesh)
Yes ma'am
అదానీ ఇష్యూలో కూడా ఆయనకు మద్దతుగా వచ్చింది ఈ ట్రోల్ ఆర్మీ, సంఘ్ పరివారమే కదా
Thank you madam for your information
Great work. If righteous or truthful are not to talk these fake propaganda spreeds and spoils our children.
It's a big network.... It can possible when our network greater than their network...
Person names cheppandi e video ki value vasthundhi
Proud of her 🙏🙏🙏🙏
Dharmaanni gouravinchaali kaadapukovaali but thappu cheiyyakudadhu.....
Yuvatha melkovaali nijaalu telusukovaali. Nijaanni nibhayamga maatlade meelantivaallaki supportgaa nilabadaali... I should support you....
Thank you madam
Good journalism madam.👏.I subscribed your channel... Continue your honesty news...
Its wonderful story medam but mi safe kuda చూసుకోండి మేడం
very good information
Johar Gouri Lankesh madam
Madam nenu ippude chusa mee video but mee pettina videos 2019 kante mundu Naa friends ki Naaku telisina vallaki cheppanu but evaru nammaledu Ndukante Nenu muslim kabatti .. 😔😔😔😔😔
Namaste Trump gurinchi
Israil gurinchi
Pegasus gurinchi
BJP gurinchi
Godhra gurinchi
Ila chala cheppanu but nenu cheppadam manesanu Naa Mata evaru vinaru Ani but madam meeru mee videos chusaka Naku nammakam vachindi nenu correct gane alochistunnanu Ani .. malli Oka dhairyanni icharu meeru ...
She is great
Good information
Gouri garinunchi video thankyou
Excellent madam
కచ్చితంగా శిక్ష పడుతుంది
Our Indian leaders are very great
Thanks for sharing truth 🙏
Chaala baadha kadhanam vinnaka 😔
Jay Bheem
Gouri lankesh gariki Joharlu....
Sathyanshana eppudu jarige process.....diniki entha krurulu addamochina ...gouri, Bruno la varasulu.... laksha la mandi lo malli pudutharu.....
Jai bheem....jai insaan....
ఏదో ఒక రోజు మోడీ & టీమ్ వీటన్నింటికీ మూల్యం చెల్లించుకుంటారు.
వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినైన చంపుతారు గా.... ఏం నాయకులు నాయనా మన నాయకులు
🙏👍👏
🙏🙏🙏
💐😭💐
మత ఉగ్రవాదం
అసతోమ సద్గమయ .
Sorry madam, Gauri Iankesh was a great journalist, I salute her aim.real heroin.
హిందూ మతతత్వ వాదుల చేతిలో అమరులైన గౌరీ లంకేష్ గారికి జోహార్లు.
ముస్లింల చేతిలో చాలామంది హిందువులు చంపబడ్డారు.గుర్తుంచుకో.ఈవిడ వార్తలు విని వ్యాఖ్యలు చేయకూడదు.