UNGURAM NEW FOLK SONG 2021

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2021
  • UNGURAM NEW FOLK SONG 2021 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
    WhatsApp: 9848633217
    8790184900
    Master MahanTeja Presents
    GM Arts Creations
    Song Name : UNGURAM
    Lyrics - Tune Compose - Concept - Direction : SV Mallikteja
    Singers : Mamidi Mounika , Dhurgavva
    Source : Dhurgavva
    Music : GL Namdev
    DOP : Shiva Velpula
    Drone : Suresh Degavath
    Editing - DI : Harish Velpula
    Cast : Bunny Yadav, Mamidi Mounika , Dhurgavva, Akshara
    Technical Advisor: Jalandhar Budharapu
    Costumes : Mamidi Mounika
    Monitoring : Narasimhan Elamadri
    Direction Of Choreography : Nagaraju Anthadupula
    Special Thanks To : Nagaraju Anthadupula
    Heartily Thanks To : Boddu Rajesh
    For Brand Partnerships and Collaborations Reach us at Brands MV MUSIC & MOVIES
    Follow us on Instagram
    --------------------------------------
    mv_music_and_mo...
    mamidi_mounika_...
    malliktejasv?ig...
  • Hudba

Komentáře • 3,9K

  • @santhukanugula3082
    @santhukanugula3082 Před 2 lety +35

    అవ్వ గొంతు చాలా బాగుంది అన్న పాట కుడా బాగుంది సూపర్. ,,,

  • @munnabollapelli6357
    @munnabollapelli6357 Před rokem +19

    ఇంతటి అదృష్టం ఉన్న తెలంగాణ లో పుట్టి ఇంత గొప్ప పాటలు వినడం పూర్వజన్మ సుకృతం❤

  • @prasadgosula4698
    @prasadgosula4698 Před 2 lety +5

    నాకు హ పింక్ కలర్ లాంగావోణీ అమ్మాయి బాగా నచ్చింది ఆ అమ్మాయి పేస్ లో స్మైల్ చాలా బాగుంది చాలా బ్యూటీఫుల్ గా వుంది

  • @devarajupedduri2740
    @devarajupedduri2740 Před 2 lety +9

    అచ్చమైన తెలంగాణ సంస్కృతి కమ్మదనం..
    ను చూపించారు...
    బన్నీ,మౌనిక చాలా అద్భుతంగా ఆడారు.మొత్తం మేమే మాదే మేమే ప్రపంచం అన్నట్టు గా ప్రకృతిలో లీనమై మంచి పాటతో దుంకారు...
    ఎప్పటికి రోజుకు కొన్ని 100 సార్లు వినచ్చు. క్రెడిట్ గోస్ టూ దుర్గమ్మ గొంతు ఆమె గొంతు లేపోతే పాట లేదు

  • @rameshgoudakula875
    @rameshgoudakula875 Před 2 lety +144

    ప్రకృతిలో పడచుల ఆట రెండు కండ్లు సరిపోవట్లేదు చూడటానికి 🥰
    ఇగ ఆ అవ్వ పాడిన పాటతో చెవుల్లో అమృతం పోసినట్లయింది ❤️

  • @vamshiboddu6860
    @vamshiboddu6860 Před 2 lety +5

    ఏం పాట ఏం పాట వింటే అబ్బా మనసు కు చాలా మంచిగా అనిపించింది మళ్లిక్ అన్న అంటే ఒక రేంజ్ మరి చాలా బాగుంది పాట మస్తు మంచిగా అనిపించింది నాకు అవ్వ గొంతు బాగుంది వెనకాల వచ్చే వారి వంత గొంతు బాగుంది 👌👌👌👌 పాట సూపర్ మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను మౌనిక అక్క గురించి ఏం చెప్పినా తక్కువే పాట కు ఏ విధంగా తీసిపోకుండా డాన్స్ సూపర్ ఓరల్ గా చాలా బాగుంది పాట ప్రత్యేక ధన్యవాదాలు MV MUSIC & MOVIES మంచి సూపర్ హిట్ పాట తో మా ముందుకు వచ్చినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muddamshiva5181
    @muddamshiva5181 Před 2 lety +98

    ఎప్పుడు వచ్చాము అని కాదు ..రికార్డ్ ల పాట తో మన ముందుకు వస్తున్నారు అన్నదే ముఖ్య....
    🔥🔥🔥❤️❤️❤️❤️❤️

    • @mandeputhirumalesh1634
      @mandeputhirumalesh1634 Před 2 lety +2

      🙏🙏🙏🙏

    • @SSNFOLK
      @SSNFOLK Před rokem

      మన తెలంగాణ ఫోక్ పాటలు మన ఛానల్ ఒకసారి చూసి సపోర్ట్ చేయండి 🙏

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 Před 2 lety +23

    స్వచ్ఛమైన తెలంగాణ జానపదం... పల్లె పాటల పరిమళం... అమాయకమైన ముఖం కవళిక... వెరసి పాటలోని సాహితీ

  • @karthikmudhiraj2699
    @karthikmudhiraj2699 Před 2 lety +55

    చాలా బాగుంది మౌనిక అక్క విన్నకొద్ధి వినల్పిస్తుంది ఎంతో వినసొంపుగా ఉంది అక్క ఈ పాట💐

  • @mahikorutla3145
    @mahikorutla3145 Před 2 lety +67

    ఆలస్యంగా వచ్చినా అద్భుతంగా ఉంది పాట చక్కని సాహిత్యం తో అమ్మ, మౌనిక గారు చాలా చక్కగా పాడారు అన్న

  • @johnydepp8208
    @johnydepp8208 Před 2 lety +5

    అద్భుతమైన పాట❤️❤️. ఇటువంటి జానపద పాటలు మన తెలంగాణలో ఎప్పుడు ఉండాలి. మన తెలుగుని ఎప్పుడూ ముందుకు తీసుకువెళ్లాలి

  • @puripurender5529
    @puripurender5529 Před 2 lety +108

    ఇదీ ముమ్మాటికీ తెలంగాణా జాతి యాస, భాష, ఇంత గొప్ప తెలంగాణలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి 🙏

  • @legendlegend3896
    @legendlegend3896 Před 2 lety +32

    బతుకమ్మ కోలాటం ఆటలో ఈసారి.. ఈ సాంగ్ ఏ బెస్ట్ గా ఉంటుంది ❤❤❤

  • @arramollakrishnaiah2231
    @arramollakrishnaiah2231 Před 2 lety +107

    ఇద్దరి వాయిస్ చాలా బాగుంది.ఇలాంటి పాటలు ఇంకా చాలా మంది తో ఉన్నవి మా ఊర్లో కూడా పాటలు పాడుతూ నాట్లు వేస్తారు.చాలా బాగా పాడుతారు.మన తెలంగాణ లో జానపద పాటలకు కొదువలేదు.

  • @laxmanfun95
    @laxmanfun95 Před 2 lety +35

    మన తెలంగాణ యాస వింటుంటే ఆ ఫీలింగ్ వెరబ్బా... స్వచ్ఛమైన మన పాటలు మన పండుగలు మన మనుషులు...చాలా చిన్న పదాలు ఎంత గొప్పగా ఉన్నాయో....ఉంగురమే రంగిన రాములల టుOగురమే😀😃😄😘🥰😍

    • @SSNFOLK
      @SSNFOLK Před rokem

      మన తెలంగాణ ఫోక్ పాటలు మన ఛానల్ ఒకసారి చూసి సపోర్ట్ చేయండి 🙏

  • @kommumadhusudhan6674
    @kommumadhusudhan6674 Před 2 lety +522

    దుర్గమ్మ నీ వాయిస్ చాలా బాగుంది ఇంకా పాడించండి అమ్మ తో.....
    సూపర్ బన్నీ యాదవ్

  • @vamshikrishnakarengula3103
    @vamshikrishnakarengula3103 Před 2 lety +36

    దుర్గవ్వ నువ్వు సూపర్ గా పాడవు...చాలా బాగుంది....అందరి పెర్ఫార్మన్స్ చల బాగుంది.....

  • @potharlaanil5621
    @potharlaanil5621 Před 2 lety +1

    దుర్గ మ్మ తల్లి నీ గొంతు లో ఏదో అరుదైన జానపద అద్భుత మైన జీర ఉంది.. నువ్వు ఎన్ని పాటలు పాడిన వినాలి అని ఉంది...
    దయచేసి అందించండి...

  • @9NAYADUNIYA
    @9NAYADUNIYA Před 2 lety +3

    Pink colour dress.,ammayi dance చాలా Naturel గా ఉంది... ఎంత అంటే సహజసిద్ధమైన ప్రకృతి ఒడిలో కలిసిపోయిన విధంగా. Exellent

  • @kumarkoppu1811
    @kumarkoppu1811 Před 2 lety +230

    మౌనిక గొంతుకు తోడుగా దుర్గమ్మ గొంతు కొత్త గా ఉంది,, excellent song,, అసలు సిసలైన జానపదం,, పల్లె సంస్క్రతి పాట రూపం లో పరిమలించింది.

  • @gollapallyvenkataramanagol1290

    చాలా బావుంది సాంగ్ మౌనిక బన్నీ యాదవ్ సూపర్ 💐💐

  • @batharajuakshaykumar7900
    @batharajuakshaykumar7900 Před 2 lety +21

    ✍️రచయితకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @thirumal.d1677
    @thirumal.d1677 Před 11 dny

    ఇలాంటి సాంగ్స్ కోసం కదా మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి అన్ని కోరుకుంటున్నాం

  • @MarriKindha
    @MarriKindha Před 2 lety +43

    తెలంగాణ జానపదం కి మరొక మట్టి గొంతుక 👏👏👏👏👏👏👏 100 మిలియన్ సాంగ్❤️

  • @ramavidapu5569
    @ramavidapu5569 Před 2 lety +2092

    ఈ పాట దుమ్ము లేపుతుంది దుర్గమ్మ వాయిస్ నచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 Před 2 lety +35

    తెలంగాణ మట్టిలోమాణిక్యం అయినటువంటి దుర్గవ ను MV మ్యూజిక్ చాలా వరకు పరిచయం చేయడం చాలా సంతోషకరమైన విషయం . నేను ఎంతగానో అభిమానించే మౌనిక గారు చక్కగా పాడారు చాలా రోజులు అవుతుంది కోయిల గొంతు విని

  • @nareshankari4991
    @nareshankari4991 Před 2 lety +10

    మరొక తెలంగాణ మట్టి పాట అందరూ బాగా పాడారు అద్భుతమైన పాటని పరిచయం చేసిన క్రియేటర్స్ కి కంగ్రాజులేషన్స్

  • @dilipdilly7863
    @dilipdilly7863 Před 2 lety +6

    అద్భుతః నేను ఒక 100 సార్లు విన్న సాంగ్...👍👍🙏 లిరిక్స్ అమోఘం

  • @nagavva_muchatlu
    @nagavva_muchatlu Před 2 lety +14

    నాకు అమ్మ వాయిస్ బాగా నచ్చింది 👌🏻👌🏻 సాంగ్ అమ్మ గొంతులో మట్టిధనం పల్లె
    పచ్చదనం నాట్లు వేసేటపుడు పాడుకునే పాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి కొత్తదానాని చూపిస్తూ వుండండి అల్ ది బెస్ట్ 💐👍

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 Před 2 lety +39

    నేటి కాలంలో వ్యవసాయ దారులకు సరితూగు పాట...ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను...👌👌💯🎶🎶🎶🙏🙏

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 Před 2 lety +1

    Chaala baagundi chinnaouram chelle mana culture old song ni
    Maa avvaku inipiste mottam paata paadukunta sambura paddadi meeku padivela dandaalu
    Itlu neelam laxman baindla kalaakaarudu ramadugu

  • @NarisimhaNarisimha-hm5rl
    @NarisimhaNarisimha-hm5rl Před měsícem +6

    సూపర్ సూపర్ హిట్ సాంగ్స్

  • @shekarmukkera437
    @shekarmukkera437 Před 2 lety +189

    అన్నయ్య ఈసారి బతుకమ్మ పండుగకు కానుకగా సౌండ్ బాక్ష్ లో... మన పాటనే తెలంగాణా ఆడపడుచులకు...😍💯👌

  • @devenderyadala7717
    @devenderyadala7717 Před 2 lety +139

    కనకవ్వ, దుర్గవ్వ కలిసి పాడంగా ఉంగూరమే రంగైన రామ్ లాల టుంగూరమే..!
    జాను లిరి, మామీడి మౌనీక నాట్యమాడంగా తెలుగు నేలంతా ఉంగూరమే రంగైన రామ్ లాల టుంగూరమే..!! 💐😍🌹🌷🎼🎵🎶🥁🎷

  • @korrathirupathi4491
    @korrathirupathi4491 Před 2 lety +26

    నిజమైన పల్లె ప్రకృతి ని చాలా బాగా వర్ణించి చెప్పారు, మీ గొంతు, మ్యూజిక్ చాలా బాగుంది మీకు ధన్యవాదములు

  • @balajibalu3698
    @balajibalu3698 Před 2 lety +7

    అచ్చమైన 💥💥తెలుగు💥💥పల్లె సాహిత్యం సూపర్ 💥💥💥💥💥💥💥

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 Před 2 lety +24

    ఈసారి బతుకమ్మ పండక్కి దుమ్ము లేపుతది ఈ పాట💥💥💥

  • @maavillagestars5005
    @maavillagestars5005 Před 2 lety +24

    ఎమ్ పాట అండి బాబు అదిరిపోయింది ఆగి ఆగి అబ్బా అనిపించారు..🙏🙏

  • @ramavathmothilal9528
    @ramavathmothilal9528 Před 2 lety +4

    బీమ్లా నాయక్.... సాంగ్ పడే అవకాశం రావడం మీ అదృష్టం అమ్మ

  • @sathayamtrs8231
    @sathayamtrs8231 Před 2 lety +2

    మామిడి మౌనిక ధన్యవాదాలు ఇలాంటి చక్కటి పాటలు వినాలని ఇంకెన్నో పాటలు పాడాలని ప్రత్యేక ధన్యవాదాలు

  • @aravindbanka1040
    @aravindbanka1040 Před 2 lety +84

    మల్లిక్ తేజ అన్న కు యమ్. వి టిమ్ సభ్యులకు చెల్లె మౌనిక కు ధన్యవాదములు 💐💐💐🙏 మా అందరికీ మంచి పాట అందించిన దుర్గవ్వ కు ప్రత్యేకంగా నమస్కారం 🙏🙏🙏🙏

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 Před 2 lety +99

    నా తెలంగాణ జానపద సాహిత్యం ముందు movie songs బలాదూర్.
    పాట చాలా చాలా బాగుంది.
    మరో మట్టి గొంతును MV music ద్వార పరిచయం చేసిన మల్లిక్ అన్న నీకు కృతజ్ఞతలు.💐💐.

    • @mounikareddya9233
      @mounikareddya9233 Před 2 lety

      👌👌👌

    • @chandergunde6078
      @chandergunde6078 Před 2 lety

      Wer is dr mallayye. But song 👌

    • @balusanisujatha7555
      @balusanisujatha7555 Před 2 lety +3

      మామిడి మౌనిక గారు మీ పాట చాలా బాగుంది అందులో మీ డాన్స్ ఎక్స్లెంట్ చాలా బాగా చేశారు ఇలాంటి సాంగ్స్ మరెన్నోmv మ్యూజిక్ లో రావాలని మనసారా కోరుకుంటున్నాం

    • @ravipabba8400
      @ravipabba8400 Před 2 lety

      Super mounika

    • @shivammodem3512
      @shivammodem3512 Před 2 lety

      👍❤️

  • @saikrishna6344
    @saikrishna6344 Před 2 lety +4

    మామిడి మౌనిక, దుర్గమ్మ గారు🙏🙏🙏ఇంత మంచి పాట ను మాకు అందించిన0దుకు ధన్యవాదాలు👌🏻👌🏻👌🏻🥳🥳🥳🥳

  • @ABHISHEKOFFICIAL665
    @ABHISHEKOFFICIAL665 Před 2 lety +60

    సంతోషంగా ఉంది ఆలస్యంగా వచ్చిన ఇలాంటి జానపద పాటలతో ప్రజలందరిని ఆనంద పరుస్తున్న మీ టీమ్ కు ధన్యవాదాలు మరియు శుభాకాక్షలు తెలియజేస్తున్నాను మామిడి మౌనిక

  • @saikumar4715
    @saikumar4715 Před 2 lety +5

    2021dussehra ki Telangana mottham uputhadhi e song👌💙Singer voice matram thopu asalu next mnth untadhi song dhi katha antha💙👌

  • @choppadhandinaveen2679
    @choppadhandinaveen2679 Před 2 lety +24

    చాలా చాలా బాగుంది పాట ఉరేనుక దున్నిచ్చి ఉల్లి నాటేసి ...👌👌

  • @rajaiahsangalla896
    @rajaiahsangalla896 Před 2 lety +43

    మౌనిక నువ్వు పాడిన పాటలు చాలా బాగుంటాయి ఇంకా నూతనంగా వచ్చిన దుర్గమ్మ గారు కూడా చక్కగాపాడారు

  • @harikrishna6838
    @harikrishna6838 Před 2 lety +5

    పాట సూపర్...👌👌
    మౌనిక & బన్నీ యాదవ్ పాటకి ప్రాణం...
    దుర్గవ్వ కి అభినందనలు... 👍 Conngrats to MV Music.
    👍👍👍👍👍👍

  • @sathishthalla6428
    @sathishthalla6428 Před 2 lety +105

    సూపర్ గా వుంది పాట అమ్మ 👌👌 ఇద్దరి గొంతు సూపర్ వినగానే మల్లి మల్లి వినాలని ఉంది 👌👌👌💐

  • @hasthakumar3002
    @hasthakumar3002 Před 2 lety +48

    ఒక అందమైన నెమలి డ్యాన్స్.. చేసినట్టు ఉంది సూపర్... మన తెలంగాణ పాటలు మరెన్నో రావాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏

  • @bhaskarthumma5541
    @bhaskarthumma5541 Před 2 lety +3

    ఏం వాయిస్ న దేవుడా మట్టి లో మాణిక్యం ఏం ఉంది పాట అసలు వింటుంటే ఏదో తెలియని అనుభూతి 👌👌👌

  • @vinayvenu719
    @vinayvenu719 Před 2 lety +13

    ఎస్వీ మల్లిక్ తేజ్ అన్న గారికి పాట పాడిన మౌనిక గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు mv music నుంచి ఇలాంటి ఇంకా ఎన్నో సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను 🙏♥️

  • @user-ch7bo4ru5h
    @user-ch7bo4ru5h Před 2 lety +34

    చాలా రోజుల తర్వాత
    మా మౌనిక "ఉంగురం "పాట
    "బొంగురం"ఆట లా
    మా మనసు ను పరవశింప చేసే.
    👌👌👌👌👌👌👌👌👌👌
    👍👍👍👍👍👍👍👍👍👍.

  • @maheshpilli78
    @maheshpilli78 Před 2 lety +53

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంది 👍🙏
    దుర్గవ్వ గారి వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది❤️❤️
    మామిడి మౌనిక & బన్నీ యాదవ్ ఈ సాంగుకు మంచి కళను తీసుకొచ్చారు ❤️👍🙏

  • @naganibalakrishna4060
    @naganibalakrishna4060 Před 2 lety +1

    లేటుగా వచ్చిన అసలైన జానపదం ని మీరు చాలా బాగా చూపించారు sir ఈ పాట పాడిన అమ్మ దుర్గమ్మకు మే బృందానికి ప్రతేక కృతజ్ఞతలు

  • @vadderaju7341
    @vadderaju7341 Před 2 lety

    Avva neeku sathakoti vandanaalu ee paata entha baaga padaru avva.. Alagay mounika chelle kuda chaala manchi gayakuralu... Ilagay manchi manchi paatalu mv music dwara inka inka ravalani maanaspoorthiga korukuntunna🙏

  • @bharathjunagari9789
    @bharathjunagari9789 Před 2 lety +13

    అవ్వ గొంతు చాలా బాగుంది, డాన్స్ & expressions nice
    బతుకమ్మ పండుగ కు. మాంచి సాంగ్ వచ్చింది అని నా అభిప్రాయం ❤️❤️❤️

  • @ganesh6066
    @ganesh6066 Před 2 lety +303

    స్వచ్ఛమైన తెలంగాణ జానపదం అంటె మన జగిత్యాల mv music 👌❤

  • @rajukolguri
    @rajukolguri Před 2 lety +1

    దుర్గమ్మ పాట ఎంత బాగా పాడిందో...
    అక్షర డాన్స్ కూడా హైలెట్ వుంది .... 👌👌👌

  • @localchanti7602
    @localchanti7602 Před 2 lety +6

    సూపర్ హిట్ సాంగ్ 👌👌👌

  • @surasuresh9872
    @surasuresh9872 Před 2 lety +23

    చాలా గ్యాప్ ఇచ్చి అద్దుతమైన పాట తో ముందుకొచ్చారు మీరు చాలా గ్రేట్ అన్నగారు.
    MV MUSIC హో డిఫరెంట్...💐💐💐

  • @sony.chattlapellysony5028
    @sony.chattlapellysony5028 Před 2 lety +50

    Bathkamma ke e song oka upuu uputadhi😍😍😍👌👌👌👌

  • @estalapraneeth7499
    @estalapraneeth7499 Před 2 lety +3

    Ammagari voice bagundhi ..lyrics kuda amma voice ki❤
    Dop..
    Music..
    Lyrics writter..
    Singer..
    Cameraman..
    Light man
    Drivers ..
    Editor..
    Publisher..
    CZcams channel..
    Each and every technician ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌

  • @satishpower9410
    @satishpower9410 Před 2 lety +13

    మట్టిలో మాణిక్యాలు మన తెలంగాణ సింగర్స్ సూపర్ ❤

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 Před 2 lety +25

    ఎంతైనా మన తెలంగాణ జపదాగేయాలు మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా చాలా అందంగా ఉంటాయి పూర్తిగా ప్రకృతి లో లీనం కావడం మన తెలంగాణ పాటలు మాత్రమే
    🌹💐👏👏💐💐💐💐🥰😄😍🥰

  • @gugulothusammaiahnaik93
    @gugulothusammaiahnaik93 Před 2 lety +49

    మా కోటపల్లి మండలంలో దాగి ఉన్నా ఆణిముత్యాన్ని వెలికితీసి ఇంత మంచి పాటను ప్రపంచానికి పరిచయం చేసిన MV Music వారికీ ధన్యవాదాలు 🙏🙏🙏

  • @newcreator2112
    @newcreator2112 Před 2 lety +3

    అవ్వ పాట బాగ పాడింది.....👍👍👍

  • @SureshKumar-ve1rp
    @SureshKumar-ve1rp Před 2 lety +1

    Super song all the best nenu Telangana lo putindhuku I'm full happy I'm from wanaparthy

  • @ashokpawancheinindia8199
    @ashokpawancheinindia8199 Před 2 lety +11

    Bunny Yadav and Akshara sister s Lifs moment Face lo Acting Excellent Ra Excellent mounika Sister Garu 💐👌💞 Congratulations 💐🤝 Dhurgavva Garu

  • @santhoshimathamultiskilled9459

    అమ్మ మీ గొంతు చాలాబాగుంది 🙏🏼 ఇలాటి మటి గోంలకు అవకాశం ఇస్తునందుకు ధన్యవాదములు అన్నయ్య

  • @commonmantelugu8769
    @commonmantelugu8769 Před 2 lety +2

    ఇంత మంచి పాట అందినచినందుకు మీకు చాలా కృతజ్ఞతలు

  • @sudharshansiddu1575
    @sudharshansiddu1575 Před 2 lety

    E song block buster hit.. Enni sarlu vinnano naake telvadiii

  • @maheshmahiedits3777
    @maheshmahiedits3777 Před 2 lety +69

    చాల రోజుల తరువాత మౌనిక గారి పాట‌ మరియు మామిడి మౌనిక , బన్నీ యాదవ్ కాంబినేషన్ లో సూపర్...👌👌😍

  • @lipcytv6210
    @lipcytv6210 Před 2 lety +60

    సూపర్ గా ఉంది సాంగ్ గొంతు ..మన స్వేచ్ఛమైన తెలంగాణ గొంతు .....👌👌👌👌👌💐💐💐💐💐
    తెలంగాణ గణ కోకిల ...మన దుర్గవ్వ.....👍👍👍👍👍👍👍

  • @kannagouri4147
    @kannagouri4147 Před 2 lety

    Durgamma thalli ne voice lo vibration bagindhi ne future ippudu aina nagundali inka ilanti patalenno padalani ha devunni korukuntunna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kian3892
    @kian3892 Před 2 lety

    Aaa feel very undi vintuntey na music system lo first song edy supper supper

  • @ninginelacreations
    @ninginelacreations Před 2 lety +25

    ఎన్ని దినాలయితుంది అన్న ఈ పాట కోసం ఎదురు చూసుడు.. మంచి గొంతును పరిచయం చేసిన మల్లిక్ తేజ్ అన్న కు నా కళాభివందనం 💐🙏🙏

  • @Vojjalaramesh
    @Vojjalaramesh Před 2 lety +4

    Simply superb..
    మట్టి మనుషుల పాట..
    ఇలాంటి వాటికి ఎప్పటికీ ఆదరణ ఉంటుంది.
    సంగీతం, నాట్యం పాటకు ఎంత కావాలో అంతే ఇచ్చి పాటను నయనానందకరంగా,శ్రవణానందకరంగా మార్చారు.
    దుర్గవ్వకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.

  • @lifeinlive3818
    @lifeinlive3818 Před 2 lety +3

    Avva nee voice lo edho magic undhi 😘❤️

  • @rathnakark2404
    @rathnakark2404 Před 2 měsíci

    😂❤Mamidimonika🎉❤Durgavva🎉Song.Exellent.😢Voice
    .Chalabagundhi🎉s v.Malliktejagaarki

  • @chikatlaravinder3860
    @chikatlaravinder3860 Před 2 lety +30

    అవ్వ చాలా బాగా పాడింది పాట....👍👍👍 సాహిత్యం బావుంది

  • @rajkamre4856
    @rajkamre4856 Před 2 lety +9

    ఆలస్యంగా వచ్చిన అద్భుతంగా ఉంది సూపర్ ... ఈసారి బతుకమ్మ పండుగ కు మోగిపోతది

  • @mahendarchennuri9559
    @mahendarchennuri9559 Před 2 lety +1

    ఈ పాట పడిన దుర్గమ్మ మా ఊరు. చాలా గర్వం గా ఉంది. మాంచెరియల్
    డిస్ట్రిక్.( చెన్నూర్ ).. 💐💐🤝🤝

  • @sudharshansiddu1575
    @sudharshansiddu1575 Před 2 lety

    Mounika and durgmma voice mastundi.. Superrrr.. Naak ite honey taaginanta baagundi song.. Meeru topuuuuu lu aha

  • @trajashekar4816
    @trajashekar4816 Před 2 lety +18

    E song vintunte manasu pulakaristundi munduga e song padina durgavva Mounika garu alage me coras valakuda ma namaskaralu 👏🙏🙏🙏

  • @aguramkondalreddy5397
    @aguramkondalreddy5397 Před 2 lety +8

    ఇప్పటివరకు 20 సార్లు విన్నాను ఈ పాటను ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనుంది.

  • @bodarajashekar5057
    @bodarajashekar5057 Před 2 lety +1

    ఇలాంటి మరెన్నో తెలంగాణ జానపద సాంగ్స్ పాడండి బన్నీ యాదవ్ మౌనిక 👌👍

  • @madhukumarenjamuri9422

    Aunty voice super...👌 .. inka songs meru padinchali...

  • @NareshNaresh-dv5tf
    @NareshNaresh-dv5tf Před 2 lety +240

    గల్ఫ్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మామిడి మౌనిక పాటలు వింటారు సూపర్ సాంగ్ మరియు లొకేషన్ సూపర్

  • @gangarajchinna5278
    @gangarajchinna5278 Před 2 lety +14

    Chala rojula tharvatha
    Mv music nunchi hit song
    All the Best all team members

  • @srikanthganta7198
    @srikanthganta7198 Před 2 lety

    yentha baga paduthundo amma , love amma elanti paatalu meeru inkenno paadali korukuntunna 👌👌

  • @Lucky_Karunakar_Goud
    @Lucky_Karunakar_Goud Před 2 lety

    Blue dress ammai chaala bagundhi Cute expressions🤩🤩

  • @sampathpatelsundaragiri5340

    మౌనిక బన్నీ యాదవ్ అక్షర ముగ్గురు కలిసి డాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం చేస్తున్నట్టు చాలా బాగా డాన్స్ పాట సూపర్ సూపర్

  • @maavillagestars5005
    @maavillagestars5005 Před 2 lety +29

    మౌనిక గారు మీ వాయిస్ కి మాత్రం ఫిదా..👌👌

  • @swamylingaindrakanti4264

    Entha manchi pata padina ammaki kalu mokkali exllent song 🙏🙏🙏🙏

  • @vijayvijayhb6421
    @vijayvijayhb6421 Před 2 lety +5

    👌 i love this song and bass music fantastic ಧನ್ಯವಾದಗಳು ❤

  • @starchinnu5459
    @starchinnu5459 Před 2 lety +10

    బన్నీ యాదవ్ గారు మి నవ్వు సూపర్. మామిడి మౌనిక , దుర్గవ్వ మి గొంత్తు చాలా బాగుంది 👍 ❤️ ...........

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před 2 lety +10

    Superb choreography Durgamma garu excellent voice superb lyrics
    Adbhutamaina song nice performance by Mounika Bunny & Akshara. Well done.

  • @rathnakark2404
    @rathnakark2404 Před 2 měsíci

    😂❤Ungurame🎉Song.New😅Folk
    Song
    .Mamidimonikagaari❤Song.Adubutanga🎉Paadindhi.God..bless..you.warangal

  • @chary6945
    @chary6945 Před 2 lety +8

    ఈ సారి బతుకమ్మ వేడుకలకు ఈ పాట next level