NEMALEEYA RAJA NEW FOLK SONG 2022

Sdílet
Vložit
  • čas přidán 7. 06. 2022
  • NEMALEEYA RAJA NEW FOLK SONG 2022 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
    WhatsApp: 8125655664 9848633217
    Lyrics - Music - Direction: Sv Mallikteja
    Singer - Lead Cast - Costume Designer: Mamidi Mounika
    Singer - Source - Cast: Vanila Gujjeti (Introduce)
    Programming - Final Mix - Mastering: Srikanth Cheekatimamidi
    Voice Recording: MD Sattar Kgn Studio's
    Choreography: Anthadupula Nagaraju
    DOP: Shiva Velupula
    Asst: Nithish
    DI - Editing: Harish Velpula
    Publicity Designer: Rana
    Executive Supervising: Narasimhan Elamadri
    Actor's: Thirupathi reddy - Dappu Babu -Arapeta & Dumpalapalli Villager's
    Special Thanks to: Alala Thirupathi Reddy
    Heartly Thanks to: Sri Dhurga Shopping Mall Jagtial
    Katte Gaanuga Oil Form Madhusudhan reddy Siddipet
    Post production Produced By: MV MUSIC & MOVIES
  • Hudba

Komentáře • 993

  • @natural681
    @natural681 Před rokem +30

    కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, సిర్సిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్ ఇంకా శానా జిల్లాల కెళ్ళి భక్తులు ఉన్నరు. ఇప్పుడు సంధి కాదు ఏనుకటి సంధి బండ్లు కట్టుకుని పోయేది. నా ఏములాడ రాజన్న నీకు పదివేల శనార్తి ఏ 🙏🙏🙏🙏🙏🙏❤️😘😍🥰

  • @akhilkattela3453
    @akhilkattela3453 Před rokem +8

    E kaalam lo malli vyavasayam cheyalani anipisthundhi e pata vintunte...entha baga chestharante kallalo neelu theruguthunayi chusthunte
    Hats off to all the team members

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 Před 2 lety +55

    ఈ జానపద పాటల్లో ఏ మహిమ ఉందో తెలియదు గాని ఒక్క రోజు ఈ పాటలు వినకుండా అసలు నిద్ర పోను అంత ఇష్టం నాకు జానపద పాటలంటే

  • @World_of_Baliramvlogs
    @World_of_Baliramvlogs Před 2 lety +35

    ఉత్తమ పాట చాలా బాగుంది మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి దేవుడు మీకు 100 సంవత్సరాల నుండి వేల సంవత్సరాల వరకు జీవించే కళను ప్రసాదిస్తారని నేను ఆశిస్తున్నాను మరియు మీరు ఎల్లప్పుడూ గాయకుడు మరియు సంస్కృతి కాలంలో పాల్గొంటూ ఉండండి 🙏🙏

  • @rajupothunuri2078
    @rajupothunuri2078 Před 2 lety +31

    మన గానుగ & మన గాండ్ల కులము గురించి తెలియని వారికి ఈ సాంగ్ ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు... Vanila గారికి.. మరియు ఈ సహాయం చేసిన SV team కి ప్రత్యేక కృతజ్ఞతలు...🙏🙏

    • @pillamarrysindujasinduja7028
      @pillamarrysindujasinduja7028 Před 2 lety +2

      Memu kuda gandla varime andi

    • @gajjannagariraviteja9137
      @gajjannagariraviteja9137 Před 2 lety

      Inka kulam pichithone nadustunnara meeru yemi labham inka

    • @rajupothunuri2078
      @rajupothunuri2078 Před 2 lety +6

      @@gajjannagariraviteja9137 తమ్ముడు మా caste లో చాలా తక్కువ జనాభా,చాలా తక్కువ మంది కి తెలుసు గాండ్ల అంటె, ఈ సాంగ్ లో మా కుల వృత్తికి సంబంధించిన వీడియో నీ add చేసారు అందుకు గొప్పగా feel అవుతున్నాం. 🙏 అంతే కాని ఎవరిని కించ పరచడం కోసం కాదు.

    • @cricket-jo2mp
      @cricket-jo2mp Před rokem +1

      Jai Gandla

    • @rajulaxmi2090
      @rajulaxmi2090 Před rokem

      Qq

  • @ramuchenna6713
    @ramuchenna6713 Před 2 lety +5

    ఇలాంటి మధురమైన పాత తరపు పాట ను చూసి విని తరించి చాలా కాలం అయ్యింది...ఇప్పుడు ఆ భాగ్యాన్ని కల్గించిన మా ఆడపడుచు మౌనిక గార్లకు నా ప్రియ మిత్రుడు తేజ గారికి మరియు కళా కా నా హృదయపూర్వక అభినందనలు...💐💐💐💐👍👍👍👍💗💗💗💗

  • @nakkasathaiah6126
    @nakkasathaiah6126 Před 9 měsíci +4

    ఎన్ని సార్లు విన్నా, మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. ఇంత మంచి పాటను అందించిన మీకళా బృందం అందరికీ వేల వేల నమస్సులు. ఇలాంటి పాటలు మరెన్నో అందించగలరాని ఆశిస్తూ...

  • @saikumarkampelli1328
    @saikumarkampelli1328 Před 2 lety +9

    అన్న రోనిలో తూకలు పొసే టైములో మంచి పాటను విడుదల చేసావ్.... అప్పుడు ఏమే పిల్ల ఎంకటి పాటతో తో దద్దరీల్లిన సాంగ్ ఇప్పుడు నెమలియా రాజా అనే పాట కూడా దద్దరీల్లాలని కోరుకుంటున్న అన్న....... ప్రకృతికి దగ్గ పాటలు తీస్తావ్ అన్న.. 👍🏿👍🏿❤❤

  • @gsrivani3061
    @gsrivani3061 Před rokem +34

    ఈ పాట విన్నాక నా కళ్ళలో నీరు ఆగడం లేదు
    నేను చిన్నపుడు తిరిగిన మా ఎదులను నాకు గుర్తుకు చేసారు😭😭😭😭😭😭😭😭
    మౌనిక అక్క వనిలా అక్క మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnakoora4325
    @krishnakoora4325 Před 2 lety +56

    ఎములవాడ రాజన్న ఎక్కి తిరిగిన ఎడ్లు న నేమాలియ రాజ pata వినగానే ఏడుపు వచింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 soper song

    • @SupriyaCheekuri
      @SupriyaCheekuri Před rokem

      P😊😊zu🎉😂 xv xv can xv

    • @krishnakoora4325
      @krishnakoora4325 Před rokem

      @@SupriyaCheekuri నీకు నవ్వు ఎందుకు వస్తుంది సుప్రియ

  • @cskr4642
    @cskr4642 Před 2 lety +116

    ఎన్ వి మ్యూజిక్ లో నెమలియ రాజా అనే పాట ఎద్దుల పై ఇంత అద్భుతంగా రచించిన రచయిత గారికి మామిడి మౌనిక వనీల సింగర్స్ మరియు మాలిక్ తేజ అందరి కి కళాకారులకు ప్రత్యేక కళాభివందనాలు

    • @bhaskarmandapalli4545
      @bhaskarmandapalli4545 Před 2 lety +5

      మల్లిక్ తేజ్ గారికి మామిడి మౌనిక గారికు వనీల సింగర్ గారికి అభినందనలు. పాట చాలా చాలా బాగుంది. ,,👌👌👌👌👌

    • @ramlaxmankoppula6524
      @ramlaxmankoppula6524 Před 2 lety +1

      0

    • @venkataluri7096
      @venkataluri7096 Před 2 lety

      @@bhaskarmandapalli4545 .

    • @malleshgeesa207
      @malleshgeesa207 Před 2 lety

      పశుపక్ష్యాదులు మీద పాటలు రాసే మీ అంకిత భావానికి జోహార్లు అన్న ..ఇంకా ఇలాంటి పాటలు మరిన్ని రాయాలని కోరుకుంటున్న

    • @rajashekarettaboina5251
      @rajashekarettaboina5251 Před 2 lety

      @@venkataluri7096 0

  • @anjinani_as2654
    @anjinani_as2654 Před 2 lety +40

    మి పాటలు వింటూ ఉంటె ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాతావరణం గుర్తుకొస్తుంది 🤩😍😍😍😍😍😍💞💞💞🌺🌺🌺

  • @rajkumarrks7766
    @rajkumarrks7766 Před 2 lety +5

    🙏🙏🙏 ఎంత చెప్పిన తక్కవే అన్న వింటుంటే కళ్ళు తడిసిపోయాయి ఎంతటి మాధుర్యం , చక్కని గాత్రం చాలా బాగుంది

  • @sunkaripraveenkumar2885
    @sunkaripraveenkumar2885 Před 2 lety +16

    ఇంత మంచి సాంగ్ కోసం కష్ట పడ్డ మీ టీమ్ సభ్యులకు నా ధన్యవాదములు
    చాలా చాలా బాగుంది

  • @Venky-cr8yb
    @Venky-cr8yb Před 2 lety +92

    పాట వింటే ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది. రైతులకి ఎంతో సంతోషంగా ఉంటది. రామలక్ష్మన 😍😘

  • @MS-wt3xt
    @MS-wt3xt Před 2 lety +5

    ఇలాంటి పాటలు ఎంకెన్నో రావాలి అని కోరుకొంటున్నాం......అన్నా.......తెలుగు జానపదాలు....

  • @mallesht2840
    @mallesht2840 Před 2 lety +7

    నిజంగా పాట అద్భుతం ఇద్దరూ ఎంత చక్కగా పాడారు మౌనికా 🙏🙏

  • @swarupakondilla
    @swarupakondilla Před rokem +8

    సాంగ్ చాలా బాగుంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఇప్పటివరకు నేను ఒక వందసార్లు విని ఉంటా ఇలాంటి సాంగ్ ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలని భవిష్యత్తులో కోరుకుంటున్నాను

  • @rrrdancer9108
    @rrrdancer9108 Před 2 lety +19

    ఈ మిరుగుకి మంచి పాట అందించిన మామిడి మౌనిక గారికి and టీం అందరికి కృతజ్ఞతలు🙏సాంగ్ మాత్రం👌👌ఉంది.✊️కిసాన్🌾🌾

  • @tharungurram1024
    @tharungurram1024 Před 2 lety +13

    అన్న ఈ సాంగ్ చాలా బాగుంది మీరూ ఎంచుకున్న. లిర్క్స్ చాలా బాగుంది మీరు ఇంక్కా ఎన్నో పాటలు పడాలి

  • @manindrasahu6059
    @manindrasahu6059 Před 2 lety +26

    మా గాండ్ల కుల వృత్తి ని పాటలో చూపించినందుకు ధన్యవాదములు MV Music...❤️

  • @lkrr-ch5ie
    @lkrr-ch5ie Před 2 lety +189

    మన వేములవాడ రాజన్న స్వామి అశీసులతో మీ పాట ప్రజల ఆదర్ణ పొందాలి from peddaali dist(karimanagar) 🥰

    • @rajeshnambu2399
      @rajeshnambu2399 Před rokem +4

      Q

    • @manjulavani1368
      @manjulavani1368 Před rokem +2

      ఆ1 కీ😂ఎక్స్😮😢

    • @bmonika2446
      @bmonika2446 Před rokem

      oo ku tc

    • @user-dr1ol4qt4t
      @user-dr1ol4qt4t Před rokem

      😂❤😂😂😂3😢😮😢😅😅😮😢😂😮😢😮😮😅😅😊😊😅እና ፕሮፌሰር😅😊😊😊😊😊😊😊😅😅😮😮😮😮😂​@@manjulavani13686hm😮😊😂🎉😢😢😢😮😅😮😂

  • @dommataprashanth9819
    @dommataprashanth9819 Před rokem +14

    రైతులకు ఓ మంచి పాటను అందించినందుకు ధన్యవాదాలు

  • @manjudurgaganam3780
    @manjudurgaganam3780 Před 2 lety +3

    Super song music lyrics super, singing very nice, veneela గారు paaduthunte full ఎనర్జీ గా వుంది, వీడియో nice malliktej and mounika very well all are good all the best your team

  • @rajueethharam544
    @rajueethharam544 Před 2 lety +4

    ఎద్దుల గురించి ఇంత చక్కని పాటతో నృత్యం చేస్తున్న మీకు వందనాలు

  • @arellyarunaprabhanjan186

    ఈ పాట వింటు వుంటే మా ఇంటి ఆవు ఎద్దు గుర్తొచ్చి ఎడ్పొస్తుంది.... అవి మా ఇంటి ఆర్థిక ఎదుగుదలకు చాలా ఉపయోగ పడ్డాయి... మా అత్త మామ తో సహా పని చేశాయి... చివరికి మా ఆర్థిక పరిస్థితి బాగా లేక వాటిని అమ్మేసాము... మాతో పాటు అవి కూడా ఏడ్చినాయి... MY ROYAL SALUTE TO YOU అండి... 🙏🙏😭🙏🙏

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 Před 2 lety +148

    మామిడి మౌనిక గారి మీద రోజు రోజుకీ అభిమానం మరింత పెరిగిపోతుంది

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Před rokem +3

    ఇంకొకరి గొంతు ఎవరో కానీ చాలా బాగుంది నేచురల్ గా మీ వాయిస్ థాంక్స్ 👍👍👌👌🤝🤝🌹🌹💐💐🌷🌷.

  • @javvajimahipal
    @javvajimahipal Před 2 lety +4

    సూపర్ 👌👌👌 పల్లే వాతావరణంలో పాటకు తగ్గట్టు చక్కగా చిత్రికరించారు... 👌👌👌

  • @SVMOffice122
    @SVMOffice122 Před 2 lety +4

    చాలా బాగుంది అన్న గారు ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా కాని మళ్ళి మళ్ళి వినాలి అనిపిస్తుంది అన్న గారు 💐💐

  • @sravanthimasham7977
    @sravanthimasham7977 Před rokem +2

    Mv music ante inka matalu undau super song 🥳🥳🥳mounika ni voice super abba 👌👌👌👌

  • @adumullerabindar942
    @adumullerabindar942 Před rokem +2

    పాట భలే గమ్మత్తుగా, సూపర్ గా ఉంది.
    పాట విన్నకొద్ది వినాలనిపిస్తుంది.
    వెరీ గుడ్.

  • @parameshgoud4490
    @parameshgoud4490 Před rokem +2

    మామిడి మౌనిక గారు ఎంత పొగిడిన తక్కువే ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనసారా కోరుకుంటున్నాను

  • @sridharlingam7053
    @sridharlingam7053 Před 2 lety +2

    E song vintunte thelvakunda ne kantlo nillu vasthunay... Very nice song anna

  • @shekarhero-er1wy
    @shekarhero-er1wy Před 5 měsíci +1

    మూగజీవాల పట్ల ప్రేమను పాటగా చక్కగా రూపొందించారు...మా ఎడ్లను చూసినా కూడా మనసు ప్రశాంతంగా అయ్యేది... 🙂

  • @plrcreations9214
    @plrcreations9214 Před 2 lety +67

    పాట చూడకుండానే likes కొట్టేవాళ్ళు చాల మంది మా MV music కు మాత్రమే సాధ్యం 💚💚😍😍👌👌👌song

  • @srinivaskanna2343
    @srinivaskanna2343 Před rokem +15

    ఎంత సక్కని గానమే నా నెమలియరాజా... వినసొంపుగా వున్నదే నా నెమలియరాజా... అడుగంట్టి పోతున్న జొడెడ్ల వ్యవసాయం గుర్తుచేసి మొడు బారిన రైతుల ఆశయాల్లో ఆశలు నింపెలా వుంది మీ ఈ పాటా...

  • @satyamenagandula6960
    @satyamenagandula6960 Před 2 lety +15

    వనీల గారు చాలా బాగా పాడారు

  • @sumanreddy3715
    @sumanreddy3715 Před 2 lety +2

    సూపర్ హిట్ సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ ఎద్దుల మీద 🙏🏼🙏🏼👌🏼👌🏼

  • @Anjaneyulu-Guneboina
    @Anjaneyulu-Guneboina Před 2 lety +3

    మల్లిక్ తేజ గారు మీ గొంతుతో ఈ పాట వినాలని ఉంది

  • @naveenchilukamoori216
    @naveenchilukamoori216 Před 2 lety +4

    కొన్ని సంవ్సరాల క్రితం మా తాతలు గనుగుతో నూనె తీసేవారు అంట అలాంటి గనుగును మళ్ళీ చూపించారు ఇ పాటలో.🙏🙏🙏🙏 మమ్మల్ని గండ్లోళ్లు అంటారు 😁😁😁

  • @user-qg2gw9oc5q
    @user-qg2gw9oc5q Před 2 lety +7

    మౌనిక సాంగ్స్ సూపర్ చాలా బాగా ఉన్నాయి👌👌👌👌👌

  • @pradeshkumarpodeti9185
    @pradeshkumarpodeti9185 Před 2 lety +1

    Eddari voice kudaaa amrutham laaga vundhi devudaaaaa🥰🥰🥰🥰🥰

  • @nandhuchiluka
    @nandhuchiluka Před 2 lety +14

    కష్టాలు నకొస్తే😥
    కన్నీళ్లు పెట్టే ఎడ్ల్లు 😥💚💚💚

    • @stefhen.4304
      @stefhen.4304 Před rokem +1

      😭😭😭s

    • @azizyashra2136
      @azizyashra2136 Před rokem

      నిజం అన్న మన ఎడ్లకు బర్లకు ఏ కొంచెం బాధలు వచ్చిన మనసు కు బాధగా ఉంటది.

  • @narsingsrikanth7534
    @narsingsrikanth7534 Před 2 lety +6

    రైతుకు ఎద్దులకు మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది.కానీ నేటి సమాజంలో రాను రాను ఎడ్ల బండి కూడా కనిపించడం లేదు.ఇలాంటి పాటలు విని అయిన ఎడ్ల గొప్పదనం తెలుసుకుంటారు.🙏🙏🙏

  • @mymovieworld1928
    @mymovieworld1928 Před 2 lety +3

    Lyrics and music and new singer voice chala bagundhi....

  • @praveenbanoth5948
    @praveenbanoth5948 Před rokem

    Mallikgeja gaariki 🙏🙏🙏🙏...
    Intha manchi paata evvaru raayaleru

  • @prasad-te8zz
    @prasad-te8zz Před 2 lety +10

    సూపర్ 👌👌

  • @sadhakarsunke6917
    @sadhakarsunke6917 Před 2 lety +2

    Super anna song sv mallik anna spr anna miru ilage inka janapadhalu thisukuravali anna 🙏🙏🙏👌👌👌👌

  • @saikumarkompalli8843
    @saikumarkompalli8843 Před rokem +11

    వానిల గారి వాయిస్ చాలా అద్భుతంగా ఉంది

  • @ShivaKumar-ff2fl
    @ShivaKumar-ff2fl Před 2 lety

    Antha manchi lyrics nakythe pichi pichi ga nachindhi anni sarlu vinna aluposthale 👍👌

  • @mallikarjunanaidu8594
    @mallikarjunanaidu8594 Před 2 lety +1

    Natu ganuga chupincharu... superb

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 Před 2 lety +6

    Superb, mind-blowing, extraordinary 💓

  • @yadhavram32
    @yadhavram32 Před 2 lety +20

    ఈ పాట చూసాక మా చిన్నప్పటి ఎడ్లు గుర్తుకొస్తునాయి...😢😢

    • @rathnakark2404
      @rathnakark2404 Před rokem

      Song.super❤Mamidi.Monika.gaaru.Voice.Chala.bagundhi.God.bles.you

  • @shravannagelli5826
    @shravannagelli5826 Před 2 lety +2

    Singer amma expressions chala bagunnay 🤗❤️ i love did

  • @snehasneha8945
    @snehasneha8945 Před 2 lety +1

    Song vintunte kondlallo nillu vachayi
    Ma gurthukochinay 😢👌👌loved this song ❤️

  • @surenderyadav3429
    @surenderyadav3429 Před 2 lety +444

    🙏ఎలా రాస్తారన్నా ఇంత చక్కని Lyrics🖤 వింటుంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కపొడుస్తాయ్

  • @srikanthg9038
    @srikanthg9038 Před rokem +3

    మౌనిక అక్క మీ వాయిస్ ఎంత విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తది..🙏😍😍

  • @BayyaUpenderYadav
    @BayyaUpenderYadav Před rokem

    Editing thop

  • @gopieditz7738
    @gopieditz7738 Před 2 lety +1

    మన పల్లె పాటలు trending on 4 ఆ సినిమా పాటలు పకుతపుకోవలే congratulations mv music team

  • @anilyadavvelpula2275
    @anilyadavvelpula2275 Před 2 lety +2

    Eppati nundo wait chesthunam... Super 👌👌👌👌👌👌👌

  • @sidduyadav2004
    @sidduyadav2004 Před 2 lety +2

    Totally natural vere level anna natural stars Monika Akka and mallik brooo

  • @ravideekonda3718
    @ravideekonda3718 Před 2 lety +1

    Anna manchi pata ekada dorakadu👏👏👏👏👏👏👏♥️♥️♥️♥️💓💓

  • @mlpanushayenugula..8560
    @mlpanushayenugula..8560 Před 2 lety +2

    Super song anna meru ellanti pattalu inka maku andanchali annai korukuntunam anna god bless you anna 🙏🏻🙏🏻 asluu voice kuda super Anna lyrics aslu super song vinntunta goosebumps vasthunai anna 😍 🥳🥳😘

  • @imprashanth2033
    @imprashanth2033 Před 2 lety +4

    పాట అనే పదానికి ప్రాణం పోసిన పాట 👌👌

  • @kmahesh2382
    @kmahesh2382 Před 2 lety +9

    Super undi Anna song,👌👌👌👌

  • @Pulirameshgoud
    @Pulirameshgoud Před 2 lety +2

    Hai mv music first comment na de anukutunna

  • @rakeshrocky2638
    @rakeshrocky2638 Před 2 lety +1

    New vaice bagundi ..😍

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 Před rokem +4

    Superb.. I like this song.. Iam favourite of MV music.. Lyrics is very nice.. Now a days there is no bulls.. So many times i heard this song.. Congrats to Mallik bhai 🙏🙏

  • @muppanilavanya7267
    @muppanilavanya7267 Před 2 lety +5

    సూపర్ సాంగ్ అన్న ఎడ్లు అంటే నాకు చాలా ఇష్టం అన్న నిజంగా సూపర్ అన్న

  • @rameshboddula7344
    @rameshboddula7344 Před 2 lety +1

    E pata rasinavarki &entha చక్కగా padina వారికి శతకోటి వందనాలు

  • @anjijimuda6865
    @anjijimuda6865 Před 2 lety +1

    Akkayya song chala ante chala bagundi mariyuuu entertainment e song loo nvu acting and avula meeda nee Prema nakayithe chala baga nachidi Inka mv music channel kii
    Thanks Akkayya............
    👌👌👌❤️💐💐

  • @kottesandeepyadav3368
    @kottesandeepyadav3368 Před 2 lety +6

    Iam waiting for this song from one month super song Bull is my heart ❤️

  • @bharath.cm8159
    @bharath.cm8159 Před 2 lety +4

    Main singer voice,👌👌👌👌👌

  • @lovelysbalakrishna3951
    @lovelysbalakrishna3951 Před 2 lety +1

    అన్న గారు నిజంగా ఛాల అంటె ఛాల మంచి పాట, ఏలాంటి పాట ఇప్పటి వరకు వినలేదు ।।।।।।
    పాట వింటుంటే రోమాలు నిక్క బోడుస్తునై।।।।।।

  • @erukullamahesh6888
    @erukullamahesh6888 Před 2 lety +1

    Song challa challa bagundhi anna mounika garu challa challa Baga padaru e song endhuko kani Naku challa happy gaa
    Anipichindhi Anna tq so much mounika garu mekuda

  • @nandhuchiluka
    @nandhuchiluka Před 2 lety +1

    చక్కటి పాటను మాకు అందించినందుకు ధన్యవాదాలు అన్న
    సింగర్స్ సూపర్ గా పాడారు 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @madhukarperka5697
    @madhukarperka5697 Před 2 lety +3

    Super song mounika akka 👌👌all the best akka 👍👍👍

  • @selutebsf4285
    @selutebsf4285 Před 2 lety +1

    Mana Yadav's ante itla vuntadhi
    Neet ga.. sampradayanga🤩

  • @srimaha9246
    @srimaha9246 Před 2 lety +1

    E pata vinna kodhi vinalanipisthundhi excellent song 🙏😍

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Před 2 lety +5

    బాగా లేట్ గా అత్తున్నయ్ మి పాటలు గట్ల..??

  • @vijendrakumar3637
    @vijendrakumar3637 Před 2 lety +4

    A lot of Love from Bihar i didn't knew anything in Telugu folks and language but enjoying a lot of Joy.... Love India...thanks 🙏 महीने

  • @rramesh7741
    @rramesh7741 Před 2 lety +1

    వెరీ సూపర్ ఈ సాంగ్ చాలా బాగా పాడారు యాక్టింగ్ కూడా చాలా చేశారు మౌనిక ప్రతి ఒక్కరూ చాలా బాగా యాక్ట్ చేశారు అందరు

  • @pasarthirajaiah2110
    @pasarthirajaiah2110 Před 2 lety +1

    సూపర్ సిస్టర్

  • @shruthipriya8171
    @shruthipriya8171 Před 2 lety +2

    Super teja anna 😃😃😃🥰🥰😍😍manchi song marvelous 👌

  • @ramramesh2203
    @ramramesh2203 Před 2 lety +2

    చాలా బాగా పడినారు అల్ ది బెస్ట్ అందరికీ congratulations 🌹

  • @lakshmireddyreddy3134
    @lakshmireddyreddy3134 Před 2 lety +1

    Raitu yeddulu gurunchi baga chepparu very very high voltage song thank you

  • @vainalajyothi2444
    @vainalajyothi2444 Před 2 lety

    Mounik garu, vanila garu..chala adubutanga padaru..nenu epata padataniki try chestunna andi...malik Tej Anna super..

  • @sree_officials
    @sree_officials Před 2 lety +2

    Awords evarevariko esthunaru ee song ki awords esthe bagundu anipisthundhi

  • @dudduramesh9227
    @dudduramesh9227 Před 2 lety +3

    Vanila gaari voice chala bagundi

  • @tnyrfolksongs
    @tnyrfolksongs Před 2 lety +2

    చాలా బాగుంది సాంగ్ సూపర్ 👌👌👌🙏🙏🙏

  • @ch.nagarajuyadav5685
    @ch.nagarajuyadav5685 Před 10 měsíci +1

    నేను తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నాను

  • @Venkatofficial12
    @Venkatofficial12 Před 2 lety +5

    Love from jagtial..🥰

  • @user-hn6dx8wk2u
    @user-hn6dx8wk2u Před 2 lety +3

    ఉత్తమ సాహిత్యం మరియు నేను ఇష్టపడే ఉత్తమ స్వరం 💐

  • @harikumaradimalla657
    @harikumaradimalla657 Před 2 lety

    chala bagundi me song chala chakkaga rasaru lyrics mottaniki chala anate chala bagundi

  • @umeshyadavpayyavula3939

    Matalu ravadam ledhu em chepalokuda superbb song😍 palleturuni gurthuthechukune pasuvula gurinchi song💝

  • @rameeshmugalamugala1752
    @rameeshmugalamugala1752 Před 2 lety +2

    చాలా బాగుంది మల్లిక్ అన్న 🙏🙏

  • @yadav1732
    @yadav1732 Před 2 lety +9

    నేను తెలుగు వాడి గా పుట్టినదు కు నా జన్మ దన్యాయం

  • @svrtelugunewschanel4001
    @svrtelugunewschanel4001 Před 3 měsíci

    నాకు మనసు బాగా లేనప్పుడు జానపదం పాటలు వింటాను హాయిగా ఉంటుంది

  • @avuraganianji403
    @avuraganianji403 Před rokem +2

    Happy birthday mallik mamaya 💜💥🎂