Mattitho Suttarikam New Folk Song 2019

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2019
  • Mattitho Suttarikam New Folk Song 2019 #SVMallikteja #MamidiMounika #MvMusic
    09848633217 09533514151
    #mattithosuttarikam Farmer's Special Song
    Lyrics - Music : SV Mallikteja
    Singers : Mamidi Mounika , SV Mallikteja
    Co- music : Praven Kaithoju
    Camera - Editing :Shiva Velpula
    Asst Camera : Vikas
    Director : Narasimhan Elamadri
    Thanks To :CH Mallareddy - CH Gangareddy
  • Hudba

Komentáře • 4,6K

  • @mvmusicvlogs5274
    @mvmusicvlogs5274 Před 5 lety +2705

    పాట పాటకి నన్ను ప్రోత్సహిస్తున్న మల్లిక్ మామయ్యకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.... నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందారికి పేరుపేరున నా నమస్కారాలు మీ దీవెనలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా...

  • @swamymudhiraj1873
    @swamymudhiraj1873 Před 5 lety +15

    మల్లిక్ తేజ్ అన్న నాకు మీ పాట చాలా బాగా నచ్చింది సూపర్ పాడారు అన్న మన పల్లెల్లో జరిగెటటువంటివి ఇంకా ఎన్నో ప్రకృతి అచారాలన్నీ మీ గొంతుతో మంచి మంచి పాటలు పాడాలని ఆశిస్తున్నా all the best anna

  • @Vojjalaramesh
    @Vojjalaramesh Před 4 lety +3

    ఈ పాట tune, చిత్రీకరణ,గానం అద్భుతం. మౌనిక,మల్లిక్ ల హావభావాలు simply superb.. సంస్కృతి,సంప్రదాయాలపై పట్టు ఉండి, పల్లె జీవనం గడిపిన వాళ్ళకే ఇలాంటి పద సంపద సాధ్యం..MV MUSIC నుండి మరెన్నో ఇలాంటి అణిముత్యాలు రావాలి. పల్లెలోని శ్రమైక జీవన సౌందర్యం ఎప్పుడూ ఆకర్షించేదే..
    ఎన్ని పాటలైనా సృష్టించవచ్చు.

  • @venkysphotography2921
    @venkysphotography2921 Před rokem +2

    అన్న ఈ పాట వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు ఈ సాంగ్ చాలా సార్లు చూస్తూనే ఉన్న మనుసునుకు తాకిన పాట మళ్ళీ ఇలాంటి పాటరలేదు మీరు చేసిన అన్నింటి లో ఇది చాలా స్పెషల్ మళ్ళీ ఇలాంటి పాట చేస్తారని ఆశిస్తున్నాను లిరిక్స్ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి

  • @edookachannel
    @edookachannel Před 5 lety +17

    మా ఊరిలో ఉన్నట్టుంది మీ పాట వింటే.....నిజంగా సూపర్....మీరు ఇలాంటి పాటలు ఇంకెన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను.

  • @karnakarreddypadigela9170
    @karnakarreddypadigela9170 Před 5 lety +62

    సూపర్ అన్న మల్లిక్ తేజ అన్న మౌనిక నువు సూపర్ మేడం రైతు గురుంచి సూపర్ గ చేపరు...

  • @narsimlupotharaj5158
    @narsimlupotharaj5158 Před 5 lety +6

    చాలా చక్కగా వివరించారు రైతులు తమ జీవితాన్ని గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి

  • @naresh7613
    @naresh7613 Před 4 lety +3

    నిజంగా వ్యవసాయం ఎంత ఆనందంగా ఉంటుందో మనసుకు హత్తుకునేలా చూపించిన మీ టీం అందరికీ ధన్యవాదాలు...🙏🙏🙏🙏

  • @srinivasgaddi7370
    @srinivasgaddi7370 Před 5 lety +7

    వ్యవసాయం చేసే ప్రతి భార్య భర్త మధ్యలో జరిగే సంబాషణలు ఇవే వాటిని మీరు చాలా చక్కగా పాట ద్వారా చూపించారు మీ songs అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మీరు ఇలాగే videos చేయాలి అవి మేము చూడాలి మీ ఇద్దారి voise చాలా బాగుంటది ఇప్పటికి 10 times చూసాను ఇంకా చూస్తాను ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది super super super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @roddadhanunjay6178
      @roddadhanunjay6178 Před 5 lety

      అన్నయ్య మీది నాది ఒకటే ...ప్రతి ఒక్క రైతు జంట మనసులో ఇలాంటి సంభాషణలు మనము తరచుగా వింటుంటాం ..వెరీ గుడ్ సాంగ్

    • @GojularamanaGojula
      @GojularamanaGojula Před 5 měsíci

      😊😊

  • @bathulabharath1677
    @bathulabharath1677 Před 5 lety +48

    రైతు చేయి చల్లగుంటే రాజ్యం వర్ధిల్లునులే .........
    Currect bro......this is one of fantastic song

  • @rajendharpatelkusari3022
    @rajendharpatelkusari3022 Před 4 lety +24

    మాటల్లో చెప్పలేనిది ఈ పాటలోని అర్ధం రైతు జీవితం,చాలా గొప్పగా రచించి,పాడి నటించిన మల్లిక్ తేజ మరియు మౌనిక గార్లకు ధన్యవాదాలు......ఇట్లు
    ఒక మధ్యతరగతి రైతు.

  • @Vojjalaramesh
    @Vojjalaramesh Před 4 lety +7

    తలకు పోసి దూసినట్టు సేసినావు నేలంతా...Wow.... Incredible words...
    THIS IS THE SONG OF THE YEAR

  • @charlapallyvenkanna4619
    @charlapallyvenkanna4619 Před 5 lety +48

    అన్నా మీకు ఇంత ఆదరణ ఎలా అంటే పాటని ప్రాణం పెట్టి పాడుతున్నారు సూపర్ సాంగ్

  • @narsimha_actor8829
    @narsimha_actor8829 Před 5 lety +11

    మీ .జీవితాలు.ఏంతో.ఎత్తుకు . ఏదిగిపోవాలి. ఆ దేవుడి.ఆశిసులు . ఏల్లవేళల . ఉండాలి.మల్లిక్ తేజా. మరియు . మౌనికా.. గార్లకు. శుభాబివందనలు. మరియు . శుభకాంక్షలు.

  • @deepakpendor7773
    @deepakpendor7773 Před 3 lety +13

    తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయలను భావి తరాలకు అందిస్తున్న మీకు కోటి కోటి వందనాలు ఈ పాటలో రైతు ప్రాధాన్యత తో పాటు ప్రకృతి అందాలను చూపెట్టారు చాలా చాలా బాగుంది sir Keep it Up God Bless You😊

  • @healthiworeld6796
    @healthiworeld6796 Před 5 lety +167

    తేజ అన్నా... ఒక్క 3 నిమిషాల్లో.. రైతు కష్టాన్ని.. ఎంతో చక్కగా వివరించారు...మట్టితో ఉన్న...రైతు.. బందాన్ని...భార్య, భర్తల ప్రేమానురాగాలను చూస్తుంటే..కళ్ళెంబడి నీళ్లొచాయి... ధన్యవాదాలు 🙏 🙏 🙏 అన్న గారు..

  • @vijaykumargavide7970
    @vijaykumargavide7970 Před 5 lety +29

    చాల రోజుల నుండి ఎదురుచూస్తున్నాం మీ పాట కోసం...సూపర్. 🌹💕💔👌🌱🌱🌱

  • @sreedharyadav1570
    @sreedharyadav1570 Před 5 lety +5

    చాల రోజుల నుండి ఎదురుచూస్తున్న మీ పాట కోసం...సూపర్. anna

  • @AnandKumar-ez6ld
    @AnandKumar-ez6ld Před 4 lety +26

    ఎన్ని సార్లు విన్నా వినసొంపుగా ఉన్నది రైతు గురించి చాలా చక్కగా పాట పాడారు. పాల మీగడ కన్నా పచ్చి కొబ్బర కన్నా జున్ను గడ్డల కన్న జుంట్టితెనెల కన్నా మధురమైనది మీ పాట. ఆల్ టీం ధన్యవాదాలు

  • @mahendrageethika7585
    @mahendrageethika7585 Před 4 lety +1

    మట్టితో ఉన్న రైతు అనుబంధాన్ని భార్య భర్తల ప్రేమానురాగలను ఎంత చక్కగా వర్ణించారు అన్న గారు మీకు
    రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను....ఎప్పుడు ఇలాగే మరెన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను .......
    పాట వింటుంటే కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి అన్న ..😘😘
    చాలా చాలా బాగా ఉంది అన్న....

  • @dusarishivagoud1565
    @dusarishivagoud1565 Před 5 lety +4

    రైతు కష్టంని పాట రూపంలో తను వేసే పంటను భాధ రూపంలో చాల బాగ చెప్పారు 👏👏👏
    మీరు ఇంక మరిన్ని మంచి మంచి పాటలు అందించాలని ఆశిస్తున్నా ను

  • @pattebarlasrikanth138
    @pattebarlasrikanth138 Před 5 lety +257

    సూపర్ సాంగ్ మల్లిక్ తేజ్ అన్న
    రైతు గురించి సాంగ్ పాడినందుకు ధన్యవాదాలు

  • @gmcreations1264
    @gmcreations1264 Před rokem +1

    Mallik anna ni songs tho ma manasulani kadhilisthunnav , prathi paatani pranam petti rasav niku ma shathakoti Vandhanalu anna

  • @maheshrachakondamr4316
    @maheshrachakondamr4316 Před 4 lety +2

    పాటను చూస్తూ వింటుంటే అ లైఫ్ సచ్చిపోయే లోపు అనుభవించాలనిపిస్తున్ది కానీ అ అదృష్టం అందరికి ఉండదు. అందుకే బాధపడుతున్న ఒక్కసారి కష్టాలన్నీ తేరినట్టనిపిస్తున్నది. జై తెలంగాణ జానపదాలు

  • @laxmanlaxman-lj9pi
    @laxmanlaxman-lj9pi Před 5 lety +4

    ఒకరైతుగా పాట వింటుంటె రైతెరాజు అన్నమాటలు నిజం కవలని కోరుకుంటాన్న,కాని ఆ రోజులు ఎప్పుడూ వస్తయొ ఆ దేవుడుకె ఎరుక.nice song butifull composeing the song.and u both such really nice Comineshion.really great job👏👏👏🙏🙏🙏🙏🙏

  • @babukeshanapalli3863
    @babukeshanapalli3863 Před 5 lety +11

    పాట అంటే ఇది‌, మన తెలంగాణ బ్రతుకు చిత్రం అంటే ఇది.. Super voice.. Super Photography..👍👍👍

  • @swathibachali6685
    @swathibachali6685 Před 3 lety +5

    అబ్బా ఈ సాంగ్ వింటే అంధరికి రైతు విలువ తెలువాలి ఈ😍 పాట వింటే నాకు రైతుల భాధ తేలస్తుంది 👌👌👌

  • @rammohanreddy2460
    @rammohanreddy2460 Před 3 lety +1

    One of the best song.
    ఈ పాట చూస్తూ వింటుంటే మనసుకెంతో ఉల్లాసంగా ఉంటుంది బ్రో. బాగా వ్రాశారు పాటను.

  • @sapavathsrikanth5392
    @sapavathsrikanth5392 Před 5 lety +8

    పాట వింటుంటే కడుపు నిండు పోతుంది అన్న... సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి

  • @yogavenkateshwar1955
    @yogavenkateshwar1955 Před 5 lety +141

    ఎన్ని సార్లు విన్న కొత్తగానే ఉంటది.. మట్టి వాసన లాగా కమ్మగా ఉంది మీ పాట

  • @user-xf4ip6gz1z
    @user-xf4ip6gz1z Před 5 lety +17

    చాలబాగుంది అన్న సూపర్ సాంగ్ .మీ నుండి ఇలాంటి సాంగ్స్ రావాలని ఆశిస్తున్నాము .అల్ ద బెస్ట్ అన్న

  • @kambalapalliramuduisrael9970

    మా ఫ్యామిలీ మళ్లీ మళ్లీ కనిపించింది మీ పాటలో ఈ కాలంలో కష్టాలను పాటలో వర్ణించింది మీరే అన్న god bles you

  • @swamykeelukathula6027
    @swamykeelukathula6027 Před 5 lety +4

    మన ఇంటి పక్కన ఈరక్క
    చింతకింది సారక్కా......, Superb annaa

  • @manichandravirat2534
    @manichandravirat2534 Před 5 lety +83

    బువ్వబెట్టే భూమిని గుండెల నూరేళ్లు దాచుకుంటా
    పంట కాపుకాసే నిన్ను పాణమోలే జూసుకుంటా
    సూపర్ లిరిక్స్.. సూపర్ సింగర్స్

  • @venkateswararaobandaru157
    @venkateswararaobandaru157 Před 4 lety +135

    పొలంలో పండింది పొలంలో తినే అదృష్టం అందరికీ రాదు అది ఒక్క గ్రామంలో ఉండే వారికే సొంతం

  • @ammeprasad8938
    @ammeprasad8938 Před 5 lety +3

    సూపర్ song జానపదాలకు ప్రాణం పోస్తునారూ మీకు ధన్యవాదాలు

  • @kknayak7492
    @kknayak7492 Před 5 lety +9

    Mallik Annagaru meru pen 🖋 chethilo pattukoni songs rastharu Ani anukunna kani meru prathi song pranamm petti rasthunnaru andhuke meru rashi pade prathi song andhari manasuni kadhilisthundhi ur Rockstar Anna. Elanty songs parenno rayali meku malanty abhimanula support yennadau undhi👍👍👍👍

  • @SureshSuresh-rl5eh
    @SureshSuresh-rl5eh Před 5 lety +5

    పల్లెల్లో ఉండే కష్టన్నీ మట్టిలో ఉండే మా జీవితాలను పాట రూపంలో చూపించిన MV MUSIC&MOVIES ఛానల్ వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు... All the best both of you...

  • @garudalabalakrishna498
    @garudalabalakrishna498 Před 4 lety +2

    ి మీరు చేసిన ప్రతి పాట చూస్తున్నానా అన్ని పాటల కంటే ఈ పాట no 1 place దాదాపు ఒక ఇరవై ముప్పై సార్లు చూసినాను

  • @gk-fc3vc
    @gk-fc3vc Před 2 lety +4

    ఇంత అద్భుతమైన పాటను అందించిన మల్లిక గారికి ధన్యవాదాలు అన్నయ్య

  • @divyakatta8288
    @divyakatta8288 Před 5 lety +65

    చాలా బాగుంది సాంగ్ రైతు రాజుల బ్రతికే రోజు రావాలి ...ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుకుంటున్న ..All the best

  • @sams2322
    @sams2322 Před 5 lety +4

    అత్యద్భుతం...మీ ఇరువురి గాత్రం మరియు lyrics సూపర్బ్ నాకు ఎంతగానో నచ్చింది.

  • @HarikishanKurnool
    @HarikishanKurnool Před 4 lety +2

    మీ స్వచ్చమైన అమాయక నవ్వులు మాయ చేస్తూ పాట వింటున్నంతసేపు మా పెదాలపై నవ్వుల మందారాలు పూయిస్తున్నాయి

  • @errammallesh3468
    @errammallesh3468 Před rokem +1

    Entha baga paduthunnaru anna patalo ardhalu manasuku hathukuntunai mee ku me team ku pedda thanks 🙏

  • @sriramula3249
    @sriramula3249 Před 5 lety +8

    అన్నా.. నా చిన్ననాటి..అరక కట్టిన రోజులు గుర్తుకాస్తున్నాయి..💐💐💐👌👌🙏🙏

  • @nandhagirithirupathi1035
    @nandhagirithirupathi1035 Před 5 lety +19

    రైతు ఆరుగాలం కష్టం మీ పాట లో వుంది అన్న

  • @rsoujanya3060
    @rsoujanya3060 Před rokem +2

    E song vintunte ma daddy chese pani nd ma daddy gurthosthunduu.spr lyrics

  • @gopathimallesh8082
    @gopathimallesh8082 Před 5 lety +4

    పాట వింటుంటే అస్సలు ఆ ఆనందమే వేరు 100సార్లు విన్న కూడా మాళ్లి వినాలనిపిస్తది అస్సలు ఆ లిరిక్స్ అయితే మాములుగా లేవు.. మట్టితోటి సుట్టరికం.... సూపర్ సాంగ్

  • @Driver-vlogs
    @Driver-vlogs Před 5 lety +63

    Ochesindi mounika 🥰🥰🥰🥰🥰😍😍😍😍😍super mallik anna ❤️❤️❤️😻😻

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 Před 5 lety +45

    మా చెల్కలో ఉన్నట్లు అనిపిస్తుంది..... ఈ
    పాట....
    తెలంగాణా ప్రాంత ప్రజల కష్టాలనుంచి పుట్టిన ఈ పాటకు వందనాలు...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nakkalaanjaneyulumudiraj5638

    Ee song vinnanka last lyric naa heart lo edo feeling anna anyways రైతు గురించి మంచి సాంగ్ 👌👌👌👌

  • @AnandKumar-ez6ld
    @AnandKumar-ez6ld Před 4 lety +1

    గంగిగోవుల పాలు గంటెడైనను చాలు కడివెడైన నేనేమీ ఖరము పాలు..... రైతు, మరియు భార్య భర్త ల అన్యోన్య దాంపత్యం గురించి చాలా చక్కగా వివరించారు. మీకు మీ టీం అందరికీ కృతజ్ఞతలు

  • @shivaj5628
    @shivaj5628 Před 5 lety +5

    Telangana best song in this year...awesome..no words to express...👌👌..award winning song 2019💐💐telangana govt okka award ayena ee song ki ivvali....im supporting👍👍

  • @telugu_comments_Reviewer
    @telugu_comments_Reviewer Před 5 lety +82

    Mallik bayya super song. And lyrics. Voice of mounika. Adhurs. After long time. And nice locations. ❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍.
    And mounika fans like here. With lots of love. 💞💞💞💞💞

  • @ramakrishnaodnala5291
    @ramakrishnaodnala5291 Před 4 lety +1

    Ee song ni entha pogidina thakkuve
    Chala bagundhi super

  • @vanaparthinagendernagender7083

    Very nice and butiful song mounika malli gariki vamdanalu

  • @kalyanpatel2692
    @kalyanpatel2692 Před 5 lety +4

    సూపర్ సాంగ్ రైతు గురించి చాల బాగా పాడారు మల్లిక్ అన్న&మౌనిక

  • @vijayvlog8186
    @vijayvlog8186 Před 5 lety +133

    How many peoples got goosebumps.. like here

  • @ramavathganesh5690
    @ramavathganesh5690 Před 3 lety +1

    మీరు ఎలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
    మీ పాటల చాలా బాగుంటాయి
    నేను మౌనిక గారికి, మీకు పెద్ద అభిమానిని .

  • @saireddy7538
    @saireddy7538 Před 5 lety +12

    నిజమైన రైతు దంపతులు లాగా చేశారు మీకు దండాలు అన్న, మౌనిక అక్క, మల్లిక్ అన్న ఇద్దరి బాగా చేశారు, వ్యవసాయం రైతు ప్రాణం లా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పటి మా అమ్మ నాన్న ని చూసినట్లే ఉంది 🌹👏👏👏👏💐💐💐🌷🌷🌷

  • @mmanoj842
    @mmanoj842 Před 5 lety +27

    Mamidi mounika garu I'm big fans of all ur songs... 💐💐

  • @battaeshbattubattaesh8605

    మీ పాటలు చాలా బాగున్నాయి. ఎన్నిసార్లు ఇన్నాగని ఇనలనిపిస్తుంది మీరు ఇలాగే ఎన్నో పాటలు రాయలె మాకు అందియలే

  • @dasibhaskar3030
    @dasibhaskar3030 Před 4 lety +2

    సూపర్ సాంగ్ మౌనికగారు మీరు ఇలాంటి జానపద పాటలు పాడుతూ కోరుకుంటున్నాను
    మల్లిక్ అన్న సూపర్

  • @sairaj1025
    @sairaj1025 Před 4 lety +1

    Anna nuv padina songs anni super

  • @rajeshpatelsr3217
    @rajeshpatelsr3217 Před 5 lety +85

    మట్టి తోటి సుట్టరీకం చెప్పలేని
    అందములే.. మట్టిలోన కలిసేదాక విడిపోనీ బంధములే...!🙏🙏

  • @srikanthyadav3669
    @srikanthyadav3669 Před 5 lety +31

    చాలా రోజుల తర్వాత ఇలాంటి సాంగ్స్ వింటూనా అన్న చాల చాల బాగుంది అన్నా సాంగ్ మీ చేతి నుంచి ఇంకా మంచి మంచి సాంగ్స్ రాయలని మనసార కోరుకుంటు
    శ్రీకాంత్ యాదవ్ సింగర్ TPCC సాంస్కృతిక సేన
    All the best Anna

  • @ilovemylife7569
    @ilovemylife7569 Před 4 lety +1

    Mallik annaku mounka gariki thanks super

  • @vanaparthinagendernagender7083

    Roju ki okkasarey ayena venakute na manasu bhaga undadu bro me songs

  • @mahitraveller226
    @mahitraveller226 Před 5 lety +15

    Addicted to Sv mallikteja songs, Shirisha voice and smile and Shiva Anna camera, editing.

  • @malleshdhadi5914
    @malleshdhadi5914 Před 5 lety +5

    తెలంగాణ పల్లె పదాలు అందంగా అలంకరించారు....

  • @maheshnani5971
    @maheshnani5971 Před 4 lety

    inka 10 years varaku e song bore kote chance a ledhu super song ever

  • @mohankanugula5475
    @mohankanugula5475 Před 4 lety +1

    Suvvi suvvi... Paata.. Very sentiment song nenu e paatanu daily... Kanisam ten fifteen time vinta.. Super song super music.... Mallik theja🙏
    Mounika.. Chelle super🙏

  • @karnakarreddypadigela9170
    @karnakarreddypadigela9170 Před 5 lety +154

    రైతు చేయి సల్లంగుంటె రాజ్యం వర్ధిల్లును....అన్న నీకు ఎలా వచ్చిందో కానీ మల్లిక్. అన్న.. ని ఆలోచనకు ఓకే దండం..అన్న ఆ లిరిక్స్...ను అంత బాగా పాడింది.. మౌనిక.నువు సూపర్..పో..నీకు🙏🙏🙏 అల్ టీమ్ కు కంగ్రాట్స్...

  • @mouryasurendarsingh4844
    @mouryasurendarsingh4844 Před 5 lety +119

    నిజంగా చెప్తున్న మల్లిక్ అన్న, మౌనిక చెల్లెమ్మ..
    ఈ పాట వింటునప్పుడు గుండె తరుక్కు మన్నది., కళ్ళలో నుండి కన్నీళ్లు కారినయి.. రైతు కష్టం, రైతు చేసే పాట్లు గుర్తొచ్చి కళ్ళు చేమిరినాయి. నేను ఒక రైతు బిడ్డని..
    రైతు బిడ్డనయినందుకు ఆనంద పడాలో లేక రైతు బిడ్డనయి ఇంత కష్టం పడుతున్నా రైతు కష్టాలు, అప్పులు తిరట్లేవు సరి కదా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు సాగుతున్న ఈ రైతు బ్రతుకుకు బాధ పడాలో తెలియట్లేదు. నిజంగా గుండెల్లో బాధ కన్నీటిగా జారుకుంటు భూ తల్లిని ముద్దాడినయి మీ పాటకి. hatts of to u మల్లిక్ అన్న😘😘👌👌🙏🙏😔😔😆😆

  • @ravrav9041
    @ravrav9041 Před 3 lety +1

    చాలా బాగుంది సౌంగ్ 👌👌👌రైతే రాజు

  • @achyutreddy5121
    @achyutreddy5121 Před 4 lety +1

    రైతు కుటుంబాలకు మనసుకు హత్తుకునే పాట మస్తుగా పడినరు అన్న చాలా బాగుంది మౌనిక అయేతే చేపనకర్లేదు కేక GOD BLESS YOU ALL U

  • @rajugourarapu9827
    @rajugourarapu9827 Před 5 lety +5

    షేర్ చాట్ లో చుసిన ఈ పాట యూట్యూబ్ లో వెతికి మరి వింటున్న చాల బాగుంది...

  • @nirvignavlogs8601
    @nirvignavlogs8601 Před 5 lety +11

    బువ్వ పెట్టె భూమిని గుండెల నూరేళ్ళు దాచుకుంట...
    పంటను కాపు కాసే నిన్ను పానమొలె సుసుకుంట...
    మట్టి తొని చుట్టరికం చెప్పలేని అందంలే..
    మట్టి లొనె కలిసెదాకా విడిపొని భంధంలే..
    Super lyrics bro

  • @balajikk6293
    @balajikk6293 Před 5 lety +5

    Anna enni saarlu vinna bore kottatledu excellent paata anna

  • @nimmalamounika6157
    @nimmalamounika6157 Před 4 lety

    Ni nidalo na na bathuku velige punnami la expressions and meaning super awesome.....

  • @raimallujangam8624
    @raimallujangam8624 Před 5 lety +171

    రైతు. మాటలను పాట రూపంలో చక్కగా పడినారు.. రైతులు ఒక్క like వేసుకోండి🌾🌾🌾

    • @srinuguguloth221
      @srinuguguloth221 Před 5 lety +1

      Super song Anna

    • @sandaravikumarravi6059
      @sandaravikumarravi6059 Před 3 lety

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @valmkinarasimha8100
      @valmkinarasimha8100 Před 3 lety

      @@sandaravikumarravi6059
      U I have ttt I have to go to tr,,mmmmmm

    • @swamyswamy7358
      @swamyswamy7358 Před 2 lety

      @@srinuguguloth221 🙏🏼🙏🏼🙏🏼

  • @majjigavenkatesh1023
    @majjigavenkatesh1023 Před 5 lety +3

    అంతరించపోతున్నా సమయంలో మళ్ళీ మీ పాట రూపంలో వచ్చింది ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను.

  • @kishangoudnarra3961
    @kishangoudnarra3961 Před 4 lety +1

    ఈ పాట చాలాసార్లు విన్నాను.. మల్లిక్ అన్నయ్య, భార్య భర్తల అనుబంధం మట్టితో చుట్టరికం చాలా బాగుంది.. ఎన్నిసార్లు ఈ పాటను చూసిన, విన్న చూడాలని అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. నాలుగు నిమిషాల్లో ఈ పాటలో పల్లె అందాలు కనిపిస్తాయి.. చాలా చాలా థాంక్స్ మల్లి అన్నయ్య అండ్ మౌనిక గారు

  • @machapuramanil4672
    @machapuramanil4672 Před 5 lety +4

    మీరు ఈ పాట సూపర్ గా పడ్డినర్...
    మీ ఇద్దరి కామినేషన్ కు మీరు పడిన పాట కు నేను ఫిదా అయ్యాను బయ్యా....

  • @praveenuppula4527
    @praveenuppula4527 Před 5 lety +36

    Mounika fans andaru okka like❤❤vesukondi friends

  • @ganeshmaragoni5006
    @ganeshmaragoni5006 Před 5 lety +28

    We want this combination songs, awesome mounika.good message you are give to us

  • @chandrasekharanumula4137
    @chandrasekharanumula4137 Před 3 lety +2

    పాట అధ్యంతం అద్భుతం. గ్రామీణ జీవితం ఇంకా బ్రతికిస్తున్న మీ ఆట, పాట ఇంకా రావాలని మిమ్మలని మనసారా అభినందిస్తున్నాను. ఇద్దరు చాలా చాలా బాగా చేశారు.

  • @maiboobpasha3147
    @maiboobpasha3147 Před 2 lety +1

    Super song Chala bagundi

  • @udaydharshini5115
    @udaydharshini5115 Před 5 lety +56

    రైతు చేయీ సళ్లగ ఉంటే రాజ్యం వర్ధిల్లును...ఈ మాటకు మీకు పాదాభివందనాలు అన్న

  • @lingamyadav0308
    @lingamyadav0308 Před 5 lety +7

    Mounika nv super....
    Voice chala bagundi....
    All the best ur future....

  • @chinnikrishna7561
    @chinnikrishna7561 Před 4 lety

    Adhbuthanga rasaru anna
    Song paadadamlo kuda manchi feel undhi. Naku marokkasari raithu biddanani gurthuchesaru

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před 4 lety +2

    పల్లెతనాన్ని అందంగా చూపిస్తున్న మీ ఆటా పాటా బాగుంది.

  • @prasadesthariprasadesthari230

    👌అన్న జనాలకు కావాల్సింది ఇలాంటి పాటలే బ్రో🙏👌👌

  • @amarreddy9606
    @amarreddy9606 Před 5 lety +24

    Once again you both are touches my heart with you voice, good song Teja Anna and mounika Garu

  • @ashokraajashokraaj9883
    @ashokraajashokraaj9883 Před 3 lety +1

    Anna Meeru Superb 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasusreenu6794
    @vasusreenu6794 Před 4 lety +1

    Ee Pataki sambandinchina varandariki naa vandanaalu.

  • @srinivasaluval8046
    @srinivasaluval8046 Před 5 lety +6

    సౌది అరేబియా లో వున్న మాకు వ్యవాసాయం యదికివచ్చినదీ super

  • @ramjangiti7621
    @ramjangiti7621 Před 5 lety +5

    Mounikkka supar experience chala bagundi song all the best akka

  • @adellisathish6773
    @adellisathish6773 Před 4 lety +1

    సాంగ్ చాలబాగుంది...

  • @myvlogschannel893
    @myvlogschannel893 Před 2 lety

    😌ani times vinna kuda a feel undi song lo monika super 🤩🤝🤝