ATHA KODUKA MUDDULA MARELLAIHA || LATEST FOLK SONG || MALLIKTEJA LYRICS || GADDAM MUSIC

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2019
  • The Original Songs : ''GADDAM MUSIC'' Only
    ATHA KODUKA MUDDULA MARELLAIHA || LATEST FOLK SONG|| #MALLIKTEJALYRICS || #GADDAMMUSIC
    | L I K E | S H A R E | S U B S C R I B E |
    Speciale thanks to MADHU COLOOR LAB JAGTIAL, & Bolli Raju Amtarjaateeya Oggu Kalakarulu
    మా గురువు చందు గారికి ధన్యవాదాలు,
    Song- ATHA KODUKA MUDDULA
    MARELLAIHA
    Director - SV Mallik Teja
    Lyricist - SV Mallik Teja
    Music - GL Namdev ( Folk DSP)
    Singer - Shirisha & Gaddam Ramesh
    DOP-DI -Editing - Shiva Velpula
    Sound - Chowleshwar
    Producer - Gaddam Ramesh
    BANNER:- GADDAM MUSIC- (9502591108)
    © 2019 Gaddam music Music India Pvt. Ltd.
    2019 Dj MIX ganapati song
    LINK:- bit.ly/BBFF2019
    © 2019 Gaddam Music India Pvt. Ltd.
    Don't copy any [#gaddam_music] Songs we issued copyright against using our properties like lyrics, music and other senses able things strike in 12 hours
    © All rights received
    Category
    Music
    License
    Standard CZcams License

Komentáře • 4,8K

  • @braju2301
    @braju2301 Před 2 měsíci +38

    2024 లో కూడా ❤

  • @baswaramachandraiah6236
    @baswaramachandraiah6236 Před 5 lety +41

    Rojuku 10times vintanu
    Maallik teja Anna miru dayachesi goudakulam manchiga song rayagalarani Na manavi
    Anna Miku padahabivandhanalu

  • @anushamaram4007
    @anushamaram4007 Před 4 lety +6

    చాలా బాగుంది గొర్రెల లో అన్ని రకాలు ఉంటాయి ఆ names అన్ని బాగా చెప్పారు... ఈ రోజుల్లో వాళ్ళకి గొర్రెల కి అసలు అలా names ఉంటాయి అని కూడా తెలీదు

  • @jeevankongoti314
    @jeevankongoti314 Před 4 lety +61

    రాగి చెట్టు కొట్టాడు రాఘవుడు గొల్ల యపా చెట్టు కొట్టాడు యాదవుడు గొల్ల
    అలంటి గొల్ల కురుమల మీద పాట రాసినటువంటి మల్లిక్ గారికీ ధన్యవాదలు

  • @srikathparavathi8850
    @srikathparavathi8850 Před 5 lety +287

    గువ్వలాలిన జొన్న సేనువే..... 🙏🙏
    ఇలాంటి పదాలు రాయాలంటే ప్రకృతిమీద ప్రేమ ఉన్నవాళ్లకే సాధ్యo.... 🙏🙏

  • @mmahesh8609
    @mmahesh8609 Před 5 lety +482

    ప్రాణమంత నీ మీదనే గొల్లయ్య ఆ భావజాలానికి నా ప్రాణం పోఇంది

  • @KairamRamana
    @KairamRamana Před 4 lety +1

    Super aannaya telangana janapada samethalu you tube lo kottandi nenu vastanu

  • @lokalboychandu5204
    @lokalboychandu5204 Před 4 lety +20

    I am yadhav jai yadhav 💪💪💪👆👌❤❤❤❤❤

  • @slcreations1432
    @slcreations1432 Před 5 lety +19

    Gorry la gurinchi Golla kurumala gurinchi super ga thayaru chesaru ramesh garu... Shirisha akka voice ni voice chala adhiripoidhi elanti patalu marenno padali ani korukuntummaru

  • @mgovind9151
    @mgovind9151 Před 5 lety +49

    ప్రాణం పెట్టి పడిన మల్లిక్ తేజ అన్న

  • @desavenirameah497
    @desavenirameah497 Před 4 lety +5

    Mallik Teja gariki chaala chaala dhanyaqadalu

  • @saikumaryadav3321
    @saikumaryadav3321 Před 4 lety +66

    జై కురుమ జైజై కురుమ 💪💪💪

  • @marrinagarajumahindratract2309

    Super
    ఒక గోలోల పొరడిగా నేను చాలా గావించు చునాను.
    🙏🙏🙏🙏🙏👏👏👏

  • @premalathamudhirajlalli
    @premalathamudhirajlalli Před 5 lety +145

    Song chala bagundi ramesh garu 👌👌👌

  • @mayojuvaishnavi3667
    @mayojuvaishnavi3667 Před 3 lety +1

    Suppr shirisha akka👌

  • @sampathkotte4928
    @sampathkotte4928 Před 3 lety +9

    Roju oka sari song vinevallu oka like vesukondi.

  • @nagarajyadav.b1750
    @nagarajyadav.b1750 Před 5 lety +175

    Song lo Ma Amma Nanna perlu
    Song 😘👌👌👌
    Yadavs ✌️💪

  • @maheshkumaraerra2535
    @maheshkumaraerra2535 Před 5 lety +19

    శిరీష గారూ మీ వాయిస్ సూపర్ గా ఉంది

  • @ch.nagarajuyadav5685
    @ch.nagarajuyadav5685 Před 4 lety +61

    యాదవ్స్ అందరు లైక్ కొట్టండి

  • @Bhaskar6305
    @Bhaskar6305 Před měsícem

    ఐ లవ్ యు శిరీష వెరీ గుడ్ సాంగ్ సూపర్ స్టార్ పిల్ల

  • @rapakavidyasagar8081
    @rapakavidyasagar8081 Před 5 lety +17

    Mallik Tej 🖋and🎩+ Shireesha🎤 and Ramesh 🎤 + Especially Shireesha 🎤 + Shiva Velpula📷 and ✂️ + Namdev Composing🎼🎹 = 👌👌👌👌

  • @sampathanasuri9432
    @sampathanasuri9432 Před 5 lety +20

    పల్లె పాటలు అందంగా అందిస్తున్న రమేష్ అన్న కి థాంక్స్......ఇలాంటి పాటలు మరేన్నో తీయాలని కోరుకుంటూ......
    మీ.....
    సంపత్ చారి

  • @anand_banand2844
    @anand_banand2844 Před rokem +2

    గున్నాలు గుండి పోగులు 😍సట్టి బోనాలు ఆ మల్లన్న కు పెట్టిరండ్రి

  • @karellinaresh9834
    @karellinaresh9834 Před 5 lety +267

    అబ్బా ఏమైనా ఉందా సాంగ్
    ఎన్ని సార్లు విన్న విన్నలనిపిస్తుంది

  • @vampurimahesh2951
    @vampurimahesh2951 Před 4 lety +1

    గడ్డం రమేష్ గారు మరియు శిరీషా గారు మీ పాటలంటే మాకు చాలా ఇష్టం. మాది ఆంధ్ర ప్రాంతమైన మీ పాటలను మేము ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఇంకా మంచి మంచి పాటలు మీరు చేయాలనీ మేము కోరుకుంటున్నాము.

  • @Jinna99999
    @Jinna99999 Před 4 lety +1

    Shirisha garu mye songs 😇😇😇😇😇😇😇😇😇😇😇😇😍😍😍😍😍😍

  • @sepurigopal6784
    @sepurigopal6784 Před 5 lety +10

    మల్లిక్ తేజ గారు పాట బాగుంది కంగ్రాట్స్🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @user-cv7wg2dg6r
    @user-cv7wg2dg6r Před 5 lety +23

    ప్రాణం పెట్టి రాసావు మల్లిక్ అన్న 💐💐
    రమేష్ అన్న ఎప్పటిలాగే సూపర్👌
    లేడీ సింగర్ కూడా చివరి స్టెప్ మాంచి ఫీల్ తో పాడింది 👌👌👌👌

  • @harishcherukupally2348
    @harishcherukupally2348 Před 2 měsíci +1

    పాణమంతా ని మీదనే గొల్లయ్య సూపర్.......

  • @nagarajumekala3982
    @nagarajumekala3982 Před 4 lety +1

    గడ్డం. రమేష్
    శిరీష...
    విళ్లు. ఇద్దరు ఇలాంటి. పల్లె పాటలు.. ఇంకా ఎన్నో పడలని కోరుకుందాం...

  • @mr_razu_0942
    @mr_razu_0942 Před 5 lety +20

    Anni sarlu Vinna Malli Vinalanipistundhi Anna E Pata Rasinollaki 🙏🙏 Nak Mathramm E Liricks Baga nachinaii

  • @parsharamuluch1316
    @parsharamuluch1316 Před 5 lety +5

    Super song
    Jai Kuruma
    Jai Golla

  • @bhooshankarguntuka255
    @bhooshankarguntuka255 Před 4 lety +2

    GL Namdev gaaru chaala manchi music echaru👌👌

  • @VELSMUSIC
    @VELSMUSIC Před 2 lety

    Superb. Ramesh anna

  • @sammaiahgonela
    @sammaiahgonela Před 5 lety +27

    పాట చాలా బాగుంది .
    మల్లిక్ తేజకు ధన్యవాదములు .
    రమేష్ శిరీషలు చాలా బాగా పడినారు .

  • @thrineshmyakala6055
    @thrineshmyakala6055 Před 5 lety +9

    Thanks mallik theja gaaru...my nallagonda village lo shouting chesindhuku....sister spr ga padindhi

  • @ramluparsa7179
    @ramluparsa7179 Před 3 lety +1

    సుపర్

  • @akulahari704
    @akulahari704 Před rokem

    Super shirisha

  • @raghuvaran7196
    @raghuvaran7196 Před 5 lety +31

    Shirisha gari voice naku chala baga nachindi i like your voice all the best

  • @anandthippani1989
    @anandthippani1989 Před 5 lety +55

    అన్నా నీ రచనలకు హాట్సాప్...
    మీరు ఇలాంటి మరెన్నో పాటలు రాయాలని ఎదురు చూస్తున్న....!

  • @anveshanvesh67
    @anveshanvesh67 Před 4 lety +1

    Super akka anna

  • @navyapatelnavyapatel1949
    @navyapatelnavyapatel1949 Před 3 lety +42

    Songs vinukuntu comments chadive vallu oka like vasukondi

  • @mukheshpadavala8704
    @mukheshpadavala8704 Před 4 lety +17

    Nice voice super Shirisha garu

  • @maheshvelpula9091
    @maheshvelpula9091 Před 5 lety +5

    గువ్వల వాలిన జొన్న సెనువ్ మలమ్మ చాలా బాగుంది లిరిక్స్ సూపర్ మల్లిక్ తేజ అన్న ఏ పాట రాసిన సూపర్ హిట్ అవుతుంది

  • @bankingaspirant7048
    @bankingaspirant7048 Před 3 lety +6

    జై శ్రీకృష్ణ జై యాదవ్ జై మాధవ్

  • @nalliboinasambasivarao3938

    Super good song

  • @Rajuyadav-pj6vi
    @Rajuyadav-pj6vi Před 5 lety +7

    Sv మల్లిక్ తేజ రచన చాలా బాగుంది

  • @djshekarskr2626
    @djshekarskr2626 Před 5 lety +35

    Anna super song
    Jai kuruma
    Jai komuravelli mallana

  • @rajuthipparaveni6906
    @rajuthipparaveni6906 Před 10 měsíci

    Super song ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది మరియు నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అవుతాడు

  • @veeraboinamahesh2347
    @veeraboinamahesh2347 Před 3 lety

    Super nukaraj anna

  • @anjipspkpspk6206
    @anjipspkpspk6206 Před 5 lety +150

    ఇ పట వింటు నన్ను నెను మరిచి పోఇ విడియో లో న మనసూ లీనం మీకు శతకోటి వందనలూ 😘😘😘😍😍😍

  • @raajking8099
    @raajking8099 Před 5 lety +44

    Mallik anna padunte inka bavundedhi
    Girl voice awsome👌👌❤❤❤

  • @anveshanvesh67
    @anveshanvesh67 Před 4 lety +1

    Super akka

  • @n.kondaln.kondal221
    @n.kondaln.kondal221 Před 4 lety +1

    Supar.akka

  • @srinivasavula4231
    @srinivasavula4231 Před 5 lety +376

    గా కర్రె గొంగడి కిర్రు చెప్పులు..... ఎర్రఅంచు తెల్ల దొతిలో ఎల్లయ్య ఎంత ముద్దుగున్నవురో గొల్లయ్య....
    Yadav's King's

  • @ramup5434
    @ramup5434 Před 5 lety +5

    సూపర్ సాంగ్

  • @rajukatherapaka4441
    @rajukatherapaka4441 Před 3 lety

    Supr ramesh anna

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Před měsícem +1

    మూగ జంతువులు గోవులు సుభిక్షంగా శ్రీకృష్ణ కురుమూర్తి గోవుల సంరక్షణ నందనుడు గోవ రక్షకుడు శ్రీకృష్ణ భగవాన్ మూగ జంతువుల సంరక్షణ సూపర్ స్టార్ సాంగ్

  • @rajuelukapally3378
    @rajuelukapally3378 Před 5 lety +20

    Super song...anna👌👌👌
    elati patalu marini rayalani korukutuna anna

  • @anandthippani1989
    @anandthippani1989 Před 5 lety +4

    సంగీతం సూపర్ లిరిక్స్ ఎక్సలెంట్ గానం శిరీష, రమేషన్న nice voices

  • @vamsiyadav7775
    @vamsiyadav7775 Před 4 lety +219

    ఈ పాట సూపర్ గా ఉన్నాది అనే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి

    • @maheshgadaraboina6271
      @maheshgadaraboina6271 Před 3 lety +2

      Hii

    • @soumyakotagiriranjith4253
      @soumyakotagiriranjith4253 Před 3 lety

      👌

    • @nageshkorsa4273
      @nageshkorsa4273 Před 3 lety

      N

    • @VijayKumar-bw4uy
      @VijayKumar-bw4uy Před 3 lety

      P

    • @seenaseenu6827
      @seenaseenu6827 Před 3 lety +1

      కరోనా కాలం లొ ఈ పాట గుండె పోటు రాకుండా కాపాడింది శిరీష నువ్ , రాము ఇద్దరు చాలా బాగా నటించారు, పాడారు మీరు ఇంకా ఉన్నత స్థాయి కి చేరుకోవాలి ని మనసు పూర్తి గా కోరుకుందాం.

  • @gmallikarjunreddy5661
    @gmallikarjunreddy5661 Před 3 lety +1

    Chellam ni patalu chala baguntayi

  • @Narendra...
    @Narendra... Před 4 lety +7

    మా కురుబ ల గొర్రెల గురించి బాగా చెప్పారు సార్ థాంక్స్ ❤❤❤❤❤❤

  • @parkashmon2492
    @parkashmon2492 Před 5 lety +9

    మా తెలంగాణ జానపద పాటల మజాకా.
    జానపదాలు అంటేనే "తెలంగాణ"👌👌👌👌👌

  • @ajaykumar-cf5xf
    @ajaykumar-cf5xf Před 3 lety

    Oka 1000 times vinnanu tq

  • @msrinivas9242
    @msrinivas9242 Před 3 lety +1

    Supar shirisha garu song supar

  • @santchinni8574
    @santchinni8574 Před 5 lety +21

    Lady singer voice awesome clear ga padindhi 👌👌

  • @buranasrinivas7858
    @buranasrinivas7858 Před 5 lety +438

    యాదవుల గురించి చాల బాగా పాట పాడించిన వారి గురించి ఇలా వివరించి మీకు ,👌👌🏽👌👌👌👌👌🏽👌👌👌👌💐💐💐💐💐💐

  • @anand_banand2844
    @anand_banand2844 Před rokem

    పాడు పాట పాడు పడుతూనే వుండు 😀☺️😇🤩😍

  • @rajaiahgadhala3720
    @rajaiahgadhala3720 Před 2 lety

    ❤❤❤సూపర్

  • @malleshteku667
    @malleshteku667 Před 5 lety +6

    అబ్బబ్బ ami సాంగ్ అన్న
    సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @venusayani6637
    @venusayani6637 Před 5 lety +123

    Malliku bhai super song
    జై యాదవ్ జై జై యాదవ్ 🐏🐏🐏

  • @tribevillagechannel1221

    Song Super 👌👌👍👍❤️ From Komaram Bheem Dist TS

  • @kodadhalaiddaiah4305
    @kodadhalaiddaiah4305 Před 4 lety +6

    ఇ పట్ట నచ్చిన వరు ఒక్క like కోటండి

  • @balarajubolla
    @balarajubolla Před 5 lety +34

    అబ్బా.... ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ సూపర్ అసలు మ్యూజిక్ అస్సామ్

  • @ragamshravanyadav1916
    @ragamshravanyadav1916 Před 5 lety +5

    Mallik teja anna super song anna...జై యాదవ్ జై జై యాదవ్....

  • @gangadharasuvartha3470

    Spr Akka NE songs naku Chala eshtam ne voice kuda baguntundi

  • @anandgantasala1192
    @anandgantasala1192 Před 4 lety +8

    I Like this verry much singing super I heard this song thousand times

  • @maheshbandela2311
    @maheshbandela2311 Před 5 lety +138

    Pls e song ni dj song lo cheyyandi super undi song dj kavali anetollu oka like vesukondi pls

  • @shivaj5628
    @shivaj5628 Před 5 lety +33

    Song inka vunte bagundu anipinchindi...👌💐

  • @erugadindlaraj5822
    @erugadindlaraj5822 Před 4 měsíci

    బాగుంది

  • @deejayvinaykumar8149
    @deejayvinaykumar8149 Před 4 lety +1

    Super song. ......

  • @rajashakerbongu659
    @rajashakerbongu659 Před 5 lety +14

    Super bro... Yadav's tarupuna thanks and good grip to Yadav's.. it's team work super to all and thanking to all..they are rocked formence...

  • @manikantayadavg1427
    @manikantayadavg1427 Před 5 lety +37

    ఇంకా కొంచెం పొడిగిస్తే చాలా బాగుండు......
    బట్ ఎం రాసినవ్ అన్న.... ❤️❤️❤️

  • @Srinivasavala-fm7rw
    @Srinivasavala-fm7rw Před 3 lety

    చాలా బాగుంది

  • @Bobbilinzb
    @Bobbilinzb Před 3 lety

    శిరీష సింగిగ్ nd యాక్టింగ్ సూపర్

  • @ScholarKitSKCreations
    @ScholarKitSKCreations Před 5 lety +5

    ఇవాలా దినితో‌ 10 వ సారి‌ వింటున్న పాట

  • @chiluverushankarofficial5993

    తెలంగాణ యాస, బాషా సంస్కృతి కి
    సాంప్రదాయం కి అద్దం పడుతోంది ఈ సాంగ్ ..సూపర్ కపోసింగ్👌👌👌
    From: చిలువేరు శంకర్ వరంగల్

  • @g.r.s9567
    @g.r.s9567 Před 3 lety

    సూపర్ అన్న

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Před 8 dny

    నా ముద్దుల సింగర్ శిరీష గొల్ల సాంగ్ అంటే 100% నాకు నచ్చింది 💚 ఐ లవ్ యు సింగర్ శిరీష రాణి వెరీ గుడ్ సార్

  • @baswaramachandraiah6236
    @baswaramachandraiah6236 Před 5 lety +29

    Maallik teja Anna Miku padahabivandhanalu
    Super righter

  • @sumanperka8470
    @sumanperka8470 Před 5 lety +6

    సాంగ్ చాలా బాగుంది.. ఈ సాంగ్ కంపోస్ చేసిన టీం అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు...

  • @maheshbathini3590
    @maheshbathini3590 Před rokem

    మీరు ఇలాంటి పాటలని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా అ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @kumarkasani1515
    @kumarkasani1515 Před rokem

    Mallik Anna paata baaga raasav
    Nice song

  • @maheshkotte2900
    @maheshkotte2900 Před 5 lety +5

    ఇ సాంగ్ తేలంగాణ కు భష కు అంకితం

  • @gainiraju8991
    @gainiraju8991 Před 5 lety +12

    Song ki thaggattuga Ur expressions ..Chala ,👌👌👌 bro...

  • @kothapallyanand1206
    @kothapallyanand1206 Před 3 lety +1

    Supar

  • @sravankumarb5982
    @sravankumarb5982 Před 4 lety +143

    ఇలాంటి పల్లె పాటలు మరిన్ని రావాలనే వారు ఒక like yesukondi

  • @baluyadav4873
    @baluyadav4873 Před 5 lety +13

    I'm balu yadav Jai Yadav super soung Jai yadav

  • @dabbikarnarsingh8140
    @dabbikarnarsingh8140 Před 3 lety

    Nice song aanaa