Guriginja Gurimallelo Latest Folk Song || Rajeshwari New Folk Song

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2021
  • Guriginja Gurimallelo Latest Folk Song Rajeshwari New Folk Song ‪@ssmusicandmovies3768‬ Guriginja Gurimallelo Latest Folk Song Rajeshwari New Folk Song @SS MUSIC AND MOVIES
    పాట నేపథ్యం
    ఈ గురిగింజ గురిమల్లెలో అనే పాట మల్లన్న స్వామి ఒగ్గు కథ లోనిది .
    మల్లన్న దేవుడు గొర్ల మందను కొట్టుకొని చేను మేపుతుండంగ భార్య పద్మాల దేవి తన భర్తను ఏర్పాటు చెయ్యక ఈ పాట పాడుతుంది .
    Song Collection : Baikani Yadhamma
    Additional lyrics : Mamatha Yadav , Shivasai Eerati
    Music : Kaithoju Praveen
    Singers: Lavanya , Dilip Kumar
    Concept : Parshuram Nagam
    Dop And Editing : Naresh Velpula
    Actors : Rajeshwari Sampangi , Shivasai Eerati
    ------------------------------------------------------------------
    Technical support by eGURUm Networks
    ------------------------------------------------------------------
    Guriginja Gurimallelo,Latest Folk Song,latest folk song 2021,Rajeshwari New Folk Song,rajeshwari folk songs,rajeshwari songs,SS MUSIC AND MOVIES,rajeshwari new folk song,rajeshwari song,guriginuja gurimallelo rajeshwari song,guriginja gurimallelo latest song,trending songs 2021,trending folk songs telugu,trending folk songs,telugu folk songs,telugu folk songs 2021
  • Hudba

Komentáře • 1,6K

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 Před 2 lety +69

    ఆలుమొగల మధ్య.. అప్పుడప్పుడు... కొన్ని చిలిపి చేష్టలు ఉండాలి.. దాగుడుమూతలు ఆడాలి. సరసపు అలల్లో.. వలపుల నావ నడిపించాలి. 😊👍👌💐
    Nice Song... Congrats Team💐💐😊👌

  • @mudhirajkingdinesh6253
    @mudhirajkingdinesh6253 Před 2 lety +20

    Song nachinattuiethy okka like vasukoddi various various nice song rajewashri 😍😍😍😍😍😍😍

  • @maramrajender7151
    @maramrajender7151 Před rokem +9

    మల్లన్న దేవుడు పాట చాలా బాగుంది కళాకారులు చాలా బాగా నటించారు సూపర్ ధన్యవాదములు

  • @anushayadavkukatla3075
    @anushayadavkukatla3075 Před 2 lety +8

    Suparg rasarndiii 😍😍😍😍 eddru voice suparrrr ❤️❤️💝👌

  • @sirimusictelugu6531
    @sirimusictelugu6531 Před 2 lety +20

    ఎహె అదిరిపోయింది సూపర్ శివ ప్రోమో చూసి పొరపాటు పడ్డ ...బావ మర్దల్ సరసం చాలా బాగుంది

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 2 lety +1

      మీ ప్రేమ మా పై ఇలానే ఉండాలి కోరుకుంటూ .....
      Thank you bro 💖💖

    • @dumasree7662
      @dumasree7662 Před 2 lety +1

      p

  • @ashokbtv5577
    @ashokbtv5577 Před 2 lety +75

    ఎంతైనా తమ్ముడు సాంగ్ వేరే వేరే లెవెల్ తమ్ముడు
    శివసాయి యాదవ్ సూపర్

  • @anjaneyuluanjaneyulu1648
    @anjaneyuluanjaneyulu1648 Před 2 lety +9

    super super 👌💞💞💖💖👌. Rajeshwari Garu Kannada super hit songs.

  • @mandaramesh4293
    @mandaramesh4293 Před 2 lety +15

    చాలా బాగుంది.. ఈ పాటను చాలా చక్కగా వర్ణించారు..👌

  • @ashokbtv5577
    @ashokbtv5577 Před 2 lety +18

    మంచి పదజాలం సంస్కృతి సంప్రదాయం ఈ సాంగ్ లో కనిపిస్తున్న తమ్ముడు... సూపర్ హీట్..

  • @gollamahesh3710
    @gollamahesh3710 Před 2 lety +3

    Pakka super hit aithadi Rajeshwari congrats 🤝💐💐

  • @writerAshishNaik
    @writerAshishNaik Před 2 lety +11

    ఒకటైన భార్యభర్తలకు ఓ మెసేజ్ ఈ సాంగ్ మాటల్లో చెప్పలేము సూపర్ సూపర్ ఉంది.
    All the best and all of you team 💐

  • @vr5musicchannel
    @vr5musicchannel Před 2 lety +15

    మల్లన్న కథలో బార్య భర్త ల మధ్య జరిగిన సంభాషణ గురిగింజ గురుమల్లెలో పదాలతో తీసుకోవడం సూపర్

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 2 lety +1

      మీ ప్రేమ మా పై ఇలానే ఉండాలి కోరుకుంటూ .....
      Thank you bro 💖💖

    • @avitagangadhar1253
      @avitagangadhar1253 Před rokem +1

      @@ssmusicandmovies3768 M

  • @Mr.kumar-yl8hj
    @Mr.kumar-yl8hj Před 2 lety +12

    ❤️సాంగ్ అదుర్స్ సూపర్ ఐ లవ్ సాంగ్ ❤️
    జై కుర్మా ❤️ కస్టమ్ సూపర్ బ్రో❤️💐

  • @pallemahesh3964
    @pallemahesh3964 Před 2 lety +5

    Acting queen Rajeshwari........👑 pataku pranam posaru.... 🙏

  • @sambagangothri1305
    @sambagangothri1305 Před 2 lety +77

    ఈ పాట మా గొల్ల కురుమలకు ఆంకితం..... సూపర్ రాజేశ్వరి

  • @parameshgyara7968
    @parameshgyara7968 Před 5 měsíci +5

    anna nenu rojuku oka saraina Vinta song naku manaspurtiga vuntadi e pata vinatasepu

  • @lenkalaramesh8413
    @lenkalaramesh8413 Před 2 lety +7

    Siva sai anna song super.. 💐💐.. Jai Yadav.. ✊✊

  • @rajukadari3963
    @rajukadari3963 Před 2 lety +15

    Jai kurumagolla 💪🐏❤️

  • @makolumanikanta5889
    @makolumanikanta5889 Před 2 lety +2

    Nice rajeshwari akka ❤️👌

  • @janumulanarayana6696
    @janumulanarayana6696 Před 2 lety +1

    🙏నాకు ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ లో నటి నటుల నటన ఎంత గానో ఆకట్టుకుంది ముఖ్యంగా ఈ యొక్క పాట ను ఇంత బాగా పడిన సింగర్ లావణ్య, దిలీప్ గారికి ఇలాంటి మరెన్నో సాంగ్స్ పాడి మాకు వినిపించాలని నేను మీకు సబినయంగా ధన్యవాదములు తెలియ చేస్తున్నాను.

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 2 lety

      మీ ప్రేమ మా పై ఇలానే ఉండాలి కోరుకుంటూ .....
      Thank you bro 💖💖

  • @pagillarenuka6175
    @pagillarenuka6175 Před 2 lety +5

    Guriginja gurimallelo guriginja gurimallelo ee meedi paata chala bagunnadhi guriginja gurimallelo😜😜😉😉 elagicha comment chadive vallu like esukondi

  • @gangajala9847
    @gangajala9847 Před 2 lety +28

    Yadavulla pata bagundi iam also yadav proud to be yadav😎✌️👌

  • @gangadharyadav4054
    @gangadharyadav4054 Před 2 lety +2

    Super Super Super Song
    Chala Chala bhagundi Song
    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @malleshdantika8914
    @malleshdantika8914 Před rokem +1

    Bagundi ilanti songs mallimalli ravali

  • @rakerakeshrk786
    @rakerakeshrk786 Před 2 lety +49

    పాట ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీచూడాలని ఉంది అన్న కులవృత్తి మళ్లీ గుర్తు చేశావు

  • @sudllun6976
    @sudllun6976 Před 2 lety +38

    మా కురుమల గురించి ఎంత మంచి సాంగ్ అన్న నీకు ధన్యవాదములు

  • @naraharilaggala4134
    @naraharilaggala4134 Před 2 lety +2

    Pata chala bagundi

  • @guntimaheshmahesh3231
    @guntimaheshmahesh3231 Před 2 lety +2

    Nic video😇👌👌👌

  • @alurishruthi66
    @alurishruthi66 Před 2 lety +3

    Superb undhi Song 😍😍 chala sarlu vintunna

  • @shekharchella4341
    @shekharchella4341 Před 2 lety +16

    పాట ఎన్ని సార్లు చుసిన మళ్ళీ చూడాలనిపిస్తుంది... 👌👌 all the best

  • @mounikamanu6614
    @mounikamanu6614 Před 2 lety +2

    Super song jai golla kurma 😎💪✊

  • @JSRNETWORK-yh6ih
    @JSRNETWORK-yh6ih Před 2 lety +3

    మల్లన్న దేవుని పాట సూపర్

  • @prashanthkumaroggu
    @prashanthkumaroggu Před 8 měsíci +9

    యాదవ్ ల గురించి చాలా చక్కగా వుంది సాంగ్ సూపర్ మల్లన్న కథలో పడినపాట పద్మాల దేవి తో మల్లికార్జున స్వామి పాడిన పాట 👌👌🙏🙏 జై గొల్ల యాదవ్ 🌹🌹👌👍👍

  • @pratheepbadala6968
    @pratheepbadala6968 Před 2 lety +3

    Song kosam Anni rojulu avthundhi wait cheyyavatti roju chusthunaa promo pettina nundi superb song

  • @sravanedits6300
    @sravanedits6300 Před 2 lety +2

    Super Song.
    ఇన్ని రోజులు wait chesi wait chesi unnam.

  • @MY_BOMMA1265
    @MY_BOMMA1265 Před 2 lety +5

    Super👌 song jai kurma

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 Před 2 lety +3

    Supar voices లావణ్య 💐👌👌

  • @shekaryadav8779
    @shekaryadav8779 Před 2 lety +8

    Rocking performance bro and Rajeswari superrrrr song 💚💚💚

  • @Medaboinasrinivas2017
    @Medaboinasrinivas2017 Před 2 lety +2

    Super song rajeshwari shiva sai garu super

  • @gvscreation3395
    @gvscreation3395 Před 2 lety +3

    Super song anna chala bagundi .All the best.
    Vasikar kuruma.

  • @maheshmaheshmani9194
    @maheshmaheshmani9194 Před 2 lety +13

    సూపర్ సాంగ్ 🌹❤👌

  • @swathiraj7124
    @swathiraj7124 Před 2 lety +4

    చాలా బాగుంది💐💐 brother

  • @madhurock5283
    @madhurock5283 Před rokem +1

    సాంగ్ చాలా చాలా బాగుంది లిరిక్స్ xlent
    Supper all the best

  • @naanienugula6015
    @naanienugula6015 Před 2 lety +6

    పాట వింటుంటే తేనే తాగుతున్న భావం కలుగుతుంది అన్నా.

  • @rameshvantepaka8236
    @rameshvantepaka8236 Před 2 lety +3

    చాలా బాగుంది 💐💐💐💐ప్రాస బాగుంది... 📚🖋️

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 2 lety

      మీ ప్రేమ మా పై ఇలానే ఉండాలి కోరుకుంటూ .....
      Thank you bro 💖💖

  • @kishanmantri4418
    @kishanmantri4418 Před 2 lety +4

    సూపర్ 🎵

  • @oyehimani539
    @oyehimani539 Před 2 lety +1

    Super shiva sai 💞💫

  • @user-ed1rr5zu8z
    @user-ed1rr5zu8z Před 2 lety +6

    పాట చాలా బాగుంది ,
    చాలా వినసొంపుగా ఉంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.ఇలాంటి పాటలు ఇంకా రావాలి 🎼🎼🎼...

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 2 lety

      మీ ప్రేమ మా పై ఇలానే ఉండాలి కోరుకుంటూ .....
      Thank you bro 💖💖

  • @spandhankumar6775
    @spandhankumar6775 Před 2 lety +4

    Super Song Mamatha 🙏🙏👍🙏🙏

  • @naveenkumar.b8451
    @naveenkumar.b8451 Před 2 lety +3

    Song 1st time vintunna superb undi all the best you're future 🥰💐💐

  • @kvsbrothers5145
    @kvsbrothers5145 Před 2 lety +3

    సూపర్ అన్న ఈలాంటి పాటలు ఇంకా ఎనోం తీయాలి అని కోరుకుంటున్న...జై యాదవ్

  • @Pulihora12
    @Pulihora12 Před 2 lety +1

    Spr broo

  • @Srikanth11498
    @Srikanth11498 Před 2 lety +21

    ఈ సాంగ్ చాలా బాగుంది 😍 🐏🐐యాదవ్ కులం వారి కష్టం గురించీ గొప్పగా సాంగ్ రాశారు 💐💐👌

  • @dindirajashekar4449
    @dindirajashekar4449 Před 2 lety +4

    సంపంగి రాజేశ్వరి అక్క గారు మీరు సూపర్👌👌👌 మీ నటన చాలా బాగుంది. ఇలాంటి జన పదాల పాటలు అద్బుతంగా మళ్లీ తీసుకరావాలి అని కోరుకుంటున్నాను 🙏🙏iam in వనపర్తి జిల్లా

  • @TulaSuresh
    @TulaSuresh Před 4 měsíci

    ఎహె అదిరిపోయింది సూపర్ శివ ప్రోమో చూసి పొరపాటు పడ్డ .. బావ మర్దల్ సరసం చాలా బాగుంది ..❤

  • @ramyayadav6159
    @ramyayadav6159 Před 2 lety +1

    Chala bhagunfi song chala rojula nundi wait chesthunna finali super song .shiva garu mi acting super

  • @madhugeesa5532
    @madhugeesa5532 Před 2 lety +6

    చాలా బాగుంది మంచి జాన పదాని సేకరించారు ఇలాంటివి మరెన్నో సేకరిం చాలని కోరుకుంటానము👍👍

  • @kanakaraju1572
    @kanakaraju1572 Před 2 lety +3

    Chala chala bhagundhi bro song
    I love this song 💓💓💓💓💓💓

  • @edamanarahariyadav5790
    @edamanarahariyadav5790 Před 2 lety +10

    Super song singer Lavanya Dilip Kumar 🎶✍️🎵🎵🎶✍️🎤🎵✍️👌🎵🎤🎶🎵🎤✍️🎵

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 Před 2 lety +3

    Wow Super super undhi bro song and mi acting super super Rajeshwari Super acting 👌👌👍😍

  • @bedadhabhanu8234
    @bedadhabhanu8234 Před 2 lety +8

    సూపర్ సాంగ్ 10 సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది 👌👌👌

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 2 lety

      మీ ప్రేమ మా పై ఇలానే ఉండాలి కోరుకుంటూ .....
      Thank you bro 💖💖

  • @ramyadav-wn8ug
    @ramyadav-wn8ug Před 2 lety +4

    సూపర్ సాంగ్ 😍😍

  • @manuqueen.6083
    @manuqueen.6083 Před 2 lety +2

    Chala bagundhi anna

  • @tegellramesh2718
    @tegellramesh2718 Před 2 lety +2

    పాట బాగుంది సూపర్👌👌👌🙏

  • @gedamshekar2862
    @gedamshekar2862 Před 2 lety +61

    కురుమ గొల్ల సోదర-సోదరిమణులకు శుభాకాంక్షలు. జాతి-వృత్తి చరిత్రను వెలికితీస్తున్న మీలాంటి కళాకారులకు ధన్యవాదాలు.
    ఇట్లు
    పర్ధాన్ కమ్యూనిటీ ఎస్టీ ఫోరమ్ -మంచిర్యాల జిల్లా!

  • @bodduanil5014
    @bodduanil5014 Před 2 lety +13

    Super voice 💐💐🙏🙏

  • @prashanthprashanth1762
    @prashanthprashanth1762 Před 2 lety +1

    Super songs meru Chala bagapadaru asallu matallu ravadam Ledu akka and Anna Garu and rajeshwari gariki and Anna gariki super songs

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 2 lety

      మీ ప్రేమ మా పై ఇలానే ఉండాలి కోరుకుంటూ .....
      Thank you bro 💖💖

  • @ntrntr9030
    @ntrntr9030 Před 2 lety +1

    Superb song chala bagundi shiva👌👌👌👌👌

  • @upparipraveen2765
    @upparipraveen2765 Před 2 lety +72

    ఎంతైనా మా గొల్ల కుర్మల్ల పాటలు చాలా అధుబుతంగా ఉంటాయి మా ఒగ్గు మిత్రులందరికీ ధ్యవాదాలు

  • @Telanagana_Dawathi
    @Telanagana_Dawathi Před 2 lety +6

    Nice song ❤

  • @kavatishekaryadav9443
    @kavatishekaryadav9443 Před rokem +1

    హ్యాట్సాఫ్ అన్న ఈ పాటలో సంబంధించిన వాళ్ళందరికీ హాట్సాఫ్ సూపర్

  • @ShashiKumar-pi1ez
    @ShashiKumar-pi1ez Před 2 lety +1

    Super yadhavs❤️❤️❤️👏👏

  • @ponnalabalu1199
    @ponnalabalu1199 Před 2 lety +9

    All the best rajeswary and term 🙏🙏🙏🙏🙏

  • @suresh.farmerr
    @suresh.farmerr Před 2 lety +207

    పాట చాలా బాగుంది అన్న మేము ఒగ్గు కురుమలం మల్లన్న (పట్నాలు) పండుగలు చేసే సమయంలో రాత్రి పుట్ట బంగారానికి వెళ్లి వస్తూ ఈ పాటను పాడుతాం ఈ పాటను అందరికీ తెలియజేసేలా పాడిన మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @davarlaharisha2038
    @davarlaharisha2038 Před 2 lety +2

    Super song 🎶🎶🎶🎶🎼🎼🎼🎼

  • @sumasingervlogsvideos947
    @sumasingervlogsvideos947 Před 2 lety +1

    Song and acting super thammudu

  • @balashekarnagam525
    @balashekarnagam525 Před 2 lety +4

    Superb song bro.... Congratulations

  • @rakhiyadavtechs9589
    @rakhiyadavtechs9589 Před 2 lety +7

    Vere level anna song nice👌

  • @alluriramesh7898
    @alluriramesh7898 Před rokem +2

    పాట చాలా బాగుంది😊

  • @rathnakark2404
    @rathnakark2404 Před rokem

    Guriginja🎉Gurumallelo.🎉Song.super🎉Lavanya.Akka.Acting.super🎉God.bless.❤Akka🎉

  • @neelaboinamahesh4657
    @neelaboinamahesh4657 Před 2 lety +3

    Super song

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 Před 2 lety +10

    ఎంతయినా లావణ్య పాడిన పాట కదా... ఎలాగూ super hit అవుతుంది... నాకు మాత్రము బాగా నచ్చింది voice...

  • @naveenabbula8242
    @naveenabbula8242 Před 2 lety +1

    Abba m song bro anni sarlu vinna malli vinali anipistundi😍🥰💫👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @KiranKumar-sc5fl
    @KiranKumar-sc5fl Před 2 lety +2

    Song is super👌👌💖💖💖💖💖

  • @NareshYadav-oy4ce
    @NareshYadav-oy4ce Před 2 lety +2

    Jai yadav jai jai yadav 💪💪💪💪💪 super song

  • @nageshwariganneboina2421
    @nageshwariganneboina2421 Před 2 lety +2

    Memu kuda gololame anna super song anna 👍👍👍

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 2 lety

      మీ ప్రేమ మా పై ఇలానే ఉండాలి కోరుకుంటూ .....
      Thank you bro 💖💖

  • @rakesheerla2719
    @rakesheerla2719 Před 2 lety +5

    రాజేశ్వరి మేడం మీ స్మైల్ కిర్రాక్ 👌👌నేను మీ అభిమానిని నిన్న జగిత్యాల లో మీ షూట్ టైం లో మీతో ఫోటో దిగిన I'm very happy to see you medam...

  • @manjulasura8427
    @manjulasura8427 Před 2 lety +3

    Super song 👌👌👌👌👌👌👌👌👌

  • @malleshyadavmallesh2991
    @malleshyadavmallesh2991 Před 7 měsíci +1

    Jai mallanna Swami Jai yadav 🙏🙏

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Před rokem

    Pata chala bagundi vinasompuga vunadi shanthanamadaku jathi golloda neethulu cheapaku o eadidana 2dailags super eedari yacting mastu mastu gavunadi mallanna deavudiki 10veala dandalu super super suuuuuuuuuuuuuuuuper music totel AtoZ adripoyindi. 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @lingalaraju5929
    @lingalaraju5929 Před 2 lety +5

    మంచి స్వచమైన పల్లెటూరి పాట ❤️❤️❤️❤️❤️❤️❤️చాలా. బాగుంది.......

  • @shiriyadavdeshaboina8241
    @shiriyadavdeshaboina8241 Před 2 lety +3

    Super shivasai masthundhi
    Manchi pata
    Mi shiri bhai

  • @GandhamprasadGandhamprasad

    మల్లీశ్వరి సూపర్ పాడి నవ్ పాట రోజుకి 100 సార్లు వినాలని పిస్తుంది@@

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 2 lety

      మీ ప్రేమ మా పై ఇలానే ఉండాలి కోరుకుంటూ .....
      Thank you bro 💖💖

  • @daraveniprabhakar8454
    @daraveniprabhakar8454 Před 2 lety +1

    Challa bagudi Anna song super

  • @manvithuppalawai6533
    @manvithuppalawai6533 Před 2 lety +32

    మా కుల దైవం అయినటువంటి మల్లన్న స్వామి పాట ని ఇంత చక్కగా పాడి న లావణ్య గారికి మరియు వారి బృందానికి కృతజ్ఞతలు.....🙏🙏

  • @kavitharagam3930
    @kavitharagam3930 Před 2 lety +3

    Super song Anna nenu 💯 sarllu vinnanu nice

  • @veldasarivenkateshgoud3876

    చాలా బాగా రాసారు
    చాలా చాలా బాగ పాడారు
    Superb Superb Superb

  • @riyazriyaz9274
    @riyazriyaz9274 Před 2 lety +2

    Super song hit song❤️❤️❤️

  • @revanthkumargunda3681
    @revanthkumargunda3681 Před 2 lety +6

    Lavanya voice extrardinary 👍👍👏

  • @devathalaanjaneyulu4443
    @devathalaanjaneyulu4443 Před 2 lety +186

    కురుమ గోళ్లకు ఇష్టంమైన సాంగ్ సూపర్ ఈ పాట రాసిన అన్నకు హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏💐💐💐