JONNASENLLA NUVVU NILUSUNTE NEW FOLK SONG 2020 |KRR MUSIC || DIVYASREE OYE REDDY

Sdílet
Vložit
  • čas přidán 27. 05. 2020
  • EE Paata Fans, Mee Kosam Special DJ Linga Mix - • Surprise Divya Sree ❤️...
    JONNASENLLA NUVVU NILUSUNTE NEW FOLK SONG 2020 KRR FOLK SONGS DIVYASREE OYE REDDY NAGALAXMI
    JONNASENLLA NUVVU NILUSUNTE NEW FOLK SONG 2020 KRR FOLK SONGS DIVYASREE OYE REDDY NAGALAXMI
    JONNASENDLA_NUVVU_NILUSUNTE_NEW_FOLK_SONG_2020_KRR__FOLK_SONGS_DIVYASREE_OYE_REDDY NAGALAXMI
    #JONNASENLLANUVVUNILUSUNTE
    @ గమనిక @
    ఈ సాంగ్ అనుమతి లేకుండా ఎవ్వరైనా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే copy right వెయ్యడం జరుగుతుంది
    don't copy any krr folk songs we issued copyright against using
    our properties like lyrics and other sense able thighs strlike in 12 hours
    Lyirics : JOGULA VENKATESH
    Singer"s : Jogula Venkatesh & Nagalaxmi
    Music : G L Namdev
    Cast : Ramesh_Reddy & Divya sree
    Director : Suman kunamalla
    DOP & EDITING : NARESH_Velpula
    Special thanks to :
    -Chella Mallesham
    -Dinesh,
    -Shiva p.s.p
    -Naveen bolli,
    -Nakka Srikanth,
    Please Support
    More Updates
    Please Subscribe KRR Music CZcams Channel
    Thank you
    JONNASENLA NUVVU NILUSUNTE NEW FOLK SONG 2020 KRR FOLK SONGS DIVYASREE OYE REDDY NAGALAXMI,JONNASENDLA NUVVU NILUSUNTE,NEW FOLK SONG 2020 KRR FOLK SONGS,JONNASELLA FOLK SONG,OYE REDDY FOLK SONG,KATTAMIDA NUVVU NIUSUNTE FOLK SONG,2020 NEW FOLK SONG KRR FOLK SONGS,DIVYASREE,NAGALAXMI NEW FOLK SONG,RAMESH REDDY FOLK SONG,JOGULA VENKATESH FOLK SONG,KISHTAMPETA RAMESH REDDY FOLK SONG,LATEST BEST FOLK SONG 2020 JONNAJENLA,OYE REDDY FULL FOLK SONG,KRR FOLK SONGS NAGALAXMI,KRR JOGULA VENKATESH KRR FOLK SONGS,TELUGU FOLK SONG,BEST FOLK SONGS JONNASENDLA,
    _____________________________________________________
    Copyright ©2020 KRR Music.
    Any illegal reproduction of this content in any form will result in immediate action against the person concerned.
    ______________________________________________________
    Watch My All Songs..
    👉oye reddy jonna shenla nuv nulusunte full song
    • JONNASENLLA NUVVU NILU...
    👉 Guttakinda Baayi kada Full song....
    • Guttakinda Baayikaada ...
    👉Mahesho ni yaadila nenunnaraa full song
    • Mahesho Nee Yaadina Ne...
    👉o pillo ramanamma full Song...
    • OO PILLO RAMANAMMA NEW...
    👉paatathone pranamu full song...
    • PATATHONE PRANAMU E PA...
  • Hudba

Komentáře • 3,7K

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 Před 4 lety +431

    ఆమె మొహంలో నవ్వు పాటకి మొదటి అందం .
    సింగర్ వాయిస్ సూపర్ , సాధారణ పదాలను అటు ఇటు జోడించి భలే గమ్మతు పాట రచన.. ఇద్దరి నటన బాగుంది ..మొత్తానికి పక్కా పల్లె జానపదం

    • @Rbg1333
      @Rbg1333 Před 4 lety +12

      Yes

    • @naveen8098
      @naveen8098 Před 4 lety +6

      unnadi cheppinav bro naa feeling kuda adhe...😘

    • @Rbg1333
      @Rbg1333 Před 4 lety +4

      ఆమె ముఖంలో చాలా కళ ఉంది

    • @kalyan.kalyan5020
      @kalyan.kalyan5020 Před 4 lety +9

      @@naveen8098 ..Thank u bro...మనం చేసే మంచి కామెంట్ వాళ్ల కష్టానికి ఫలితం .

    • @madhukarpatel2428
      @madhukarpatel2428 Před 4 lety +3

      Correct

  • @kadarivicky1604
    @kadarivicky1604 Před 4 lety +106

    లచ్చి యొక్క చనువు... రెడ్డి గారి హుందా తనం... లిరిక్స్ కూర్పు పాటకే హైలైట్... పాత రోజులు గుర్తకొస్తున్నాయి
    Such a great song
    All the best Ramesh Reddy Anna gaaru💐

  • @veerachariramoji409
    @veerachariramoji409 Před 3 lety +56

    అస్లీలతకు ఇంచుకైనా తావులేని కవులకు కనులకు అందమైన వినసొంపైన పదాలతో మన పల్లెపాటలు ...😍😍😍😍🥰🥰🥰🥰👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 Před měsícem +8

    Bagundi good

  • @masaipetaramesh5355
    @masaipetaramesh5355 Před 4 lety +78

    చాలా బాగుంది పాట.. ఆమె నవ్వుతో ఇంకా అందం వచ్చింది.. పాటకి.. సూపర్

  • @RaguRagu-ue6fy
    @RaguRagu-ue6fy Před 4 lety +12

    ఆమె ముఖంలో నవ్వు పాటకు కరెక్ట్ సెట్ ఐయింది..సూపర్ పాట..పల్లెటూర్లలోప్రతి ఒక్క ట్రాక్టర్ లో ఇదే పాట.చాలా ఊపు ఉంది.సింగర్ నాగలక్మి సూపర్..✌️👌👍

  • @rajashekar9461
    @rajashekar9461 Před 2 lety +7

    పాట చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అద్భుతం జొన్న షేన్ల నువ్వు నిలుసుంటే నిన్ను జూసిన గమ్మతి రెడ్డి🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷

  • @ganeshdomakonda4974
    @ganeshdomakonda4974 Před 3 lety +49

    ఆమె నవ్వు పాటకే హైలెట్ రచన అద్భుతం సింగర్ వాయిస్ అద్భుతం

  • @ravipalle8286
    @ravipalle8286 Před 4 lety +19

    ఆమె నవ్వుతొపాటకు అందము వచ్చింది. సూపర్ యాక్టింగ్ ఇద్దరిది

  • @sudharibangaramofficial733

    నీ నవ్వు చూస్తుంటే నా లవర్ గుర్తుకు వస్తుంది సిస్టర్ పాట చాలా బాగుంది. సూపర్ ఎన్ని జాన పద పాటలు వచ్చాయి అన్ని పాటలలో ఈ పాట one of the best song

  • @veerachariramoji409
    @veerachariramoji409 Před 3 lety +3

    ఆంద్రోల్లు మనలను ...పెద్దాపురం ... అమలాపురం ...అని మనలను నడిబాజార్ల దోసుకుని ఆగమాగం సేసినోల్లకు....మన తెలంగాణ పల్లెపాటలు ..పంచుల మీద పంచులిస్తున్నయ్ 👏👏👏👏👌👌👌👍👍👍👍😍🥰

  • @sagarmallaram4054
    @sagarmallaram4054 Před 3 lety +6

    రోజుకు ఎన్ని సార్లు విన్న. వినాలి అనిపిస్తుంది.. ఐ లవ్ ది సాంగ్.. ‌‌‌

  • @maheshchetla1176
    @maheshchetla1176 Před 4 lety +49

    దాదాపు 50 సం. నుండి
    ఇలా మన తెలంగాణ మన జిల్లా
    జగిత్యాల గడ్డమీద చూస్తా అనుకొలే (ఎక్కడో ఆంధ్ర,రాయలసీమ,కోస్తా వాళ్లేనా
    అనుకుందూ కానీ ఇప్పుడు నెరవేరుతుంది నామది కోరిక
    Tks రమేష్ రెడ్డి గారు జయహో

  • @reddysaab9714
    @reddysaab9714 Před 4 lety +170

    అన్న ఇప్పటికి 10 సార్లు విన్న
    వ్యవసాయ దారుల బతుకు చిత్రం పల్లె జింధగి తెలంగాణా యాస సూపర్ గ ఉంది అన్న

  • @bodashankar2494
    @bodashankar2494 Před 3 lety +7

    పాటలో ఏ విషయం ఇంతగా ఆకర్షిస్తోందని విశ్లేషించగా...
    అమ్మాయి గొంతుక..! ఆ లేడీ సింగర్ వాయిస్ లేతగా, కాస్త ఆకట్టుకునే అపరిపక్వతతో తీయగా ఉంది..
    పై స్వరాలు కొంచెం ఇబ్బందిపడుతూ పాడుతున్నట్టు పాడటమే ఆ గొంతుకలోని ప్రత్యేకత...! అందం..!
    త్రిశ్ర నడకలో పాట ఎడ్లబండిలా హాయిగా సాగింది..
    దీనికి తోడు ఆ హీరోయిన్ గా నటించిన అమ్మాయి నవ్వు బావుంది..
    ఒక్క మైనస్ పాయింట్..! ఆడ మగ పాత్రలలో ఏజ్ గ్యాప్ ఎక్కువున్నట్టనిపిస్తోంది..

  • @devollapranaykumar3547
    @devollapranaykumar3547 Před 2 lety +7

    అంతరించిపోతున్న జానపద పల్లె పాటలు తిరిగి మళ్లీ ఉపు అందుకున్నాయి. ఇలాగే మీ సేవలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్న

  • @sampathjampi4250
    @sampathjampi4250 Před 3 lety +118

    2020ఇయర్ సూపర్ హిట్ సాంగ్. రెడ్డి మీద మొదటి సూపర్ హిట్ జానపద పాట.

  • @akschannel3613
    @akschannel3613 Před 3 lety +38

    నాగలక్ష్మి voice ki దివ్యశ్రీ నటనతో ప్రాణం పోసింది అబ్బబ్బ ఎన్ని సార్లు విన్న ఏదో కొత్త దనం ఆ గొంతులో

  • @chinababurai3520
    @chinababurai3520 Před 3 lety +24

    Excellent performance super ఇలాంటి పాటలు ఇంకా కావాలి ఈ పాటలో అర్థాలు చాలా బాగున్నాయి ఇద్దరు చాలా బాగా చేసారు 💐💐💐💐💐💐

  • @vishnuvishnu6650
    @vishnuvishnu6650 Před 5 měsíci +2

    Eppatikee kuda vinalanipistundhi e song super ❤❤❤❤❤

  • @gajendhargajendhar9295
    @gajendhargajendhar9295 Před 4 lety +45

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సూపర్

  • @ravicharyofficial2255
    @ravicharyofficial2255 Před 4 lety +88

    సాంగ్ చాలా చాలా బాగుంది ఇప్పటికి నేనూ 30 సార్లూ విన్నాను 👌👌👌👌👌👌😘👌👌👌

    • @Gagan-jh7br
      @Gagan-jh7br Před 4 lety +1

      👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👩‍🦱❤❤❤

    • @ranjithyadavranjithyadav9427
      @ranjithyadavranjithyadav9427 Před 4 lety +4

      Super songs

    • @venkateshp7592
      @venkateshp7592 Před 4 lety +1

      సాహిత్యం

    • @agerilazer6376
      @agerilazer6376 Před 2 lety

      @@Gagan-jh7br CV be gh bhi vh all rights I see to yuuhhjjjiiu 🙏ek 😎rtab ui

    • @mogulalilaxmi1466
      @mogulalilaxmi1466 Před 2 lety

      @@Gagan-jh7br 💝💝 💝💝
      💝🍡🍡💝🍡🍡💝
      💝🍡🍡🍡🍡🍡💝
      💝 Miss you! 💝
      💝🍡🍡🍡💝
      💝🍡💝
      💝💗✉✉💗✉✉💗
      💗✉✉💗✉✉✉
      💗💗💗💗✉✉💗
      💗✉✉💗✉✉💗
      💗✉✉💗✉✉💗

  • @venkateshmeda6038
    @venkateshmeda6038 Před 3 lety +4

    ఎన్నిసార్లు విన్ననో
    సూపర్ విల్లెజ్ సాంగ్.... రియల్లీ సూపర్

  • @manojnavya3740
    @manojnavya3740 Před 3 lety +7

    🌴🌿🥀పల్లెటూరి అందమైన అమ్మాయి ఆ నవ్వు చూడు ఎంత సక్కదానంగా ఉందొ పాటకు ప్రాణం పోశారు నేను ఫిదా Hogaya🌴🌿🌺🥀😍

  • @MaheshMahesh-wd6oe
    @MaheshMahesh-wd6oe Před 4 lety +52

    పాట చాలా బాగుంది అక్టింగ్ సూపర్ ఆమె మొహంలో నవ్వు పాటకు అందం తెచ్చింది

  • @TOURISM787
    @TOURISM787 Před 4 lety +20

    ఇద్దరు కూడా చాలా natural గా acting చేశారు అన్న సూపర్ అస్సలు

  • @kssurindar2842
    @kssurindar2842 Před 2 lety +1

    జనసేన నేనేలుతున్న సాంగ్ చాలా సూపర్ గా ఉంది మంచిగా నాకు జొన్న సెండ్లా ఏలుతున్న సాంగ్ చాలా చాలా వినిపించాలనుకున్నాను అదేవిధంగా చాలామంది కూడా జనసేన పాట చాలా వింటారు అందరు కూడా పాట చాలా వెరీ నైస్ గా ఉన్నది సూపర్ థ్యాంక్యూ సార్

  • @anilbarla8783
    @anilbarla8783 Před 3 lety +38

    సినిమా పాటలు ఎవరువింటలేరు,ఎక్కడ చూసినా ఈపాటలే.

  • @rajinikanthmudam6231
    @rajinikanthmudam6231 Před 4 lety +6

    Venkatesh broooo
    Nuvuu super anna
    Nuvuu pade patale palle andhalu.....😍😍😍😍

  • @venkatreddykallem3803
    @venkatreddykallem3803 Před 3 lety +68

    ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సాంగ్, ఇద్దరూ సహజంగా నటించారు

  • @shakarrathod8553
    @shakarrathod8553 Před rokem +2

    Ammay acting vere leval ❤

  • @rameshdavu1777
    @rameshdavu1777 Před 2 lety

    Enno saarlu choosina kaani inka istam povatledhu,what a song

  • @kakkirenikrishna9994
    @kakkirenikrishna9994 Před 4 lety +46

    ఎన్నీ సార్లు చూసిన మళ్ళీ చుడాలనిపించేంత మంచిగా వీడియో చేసినందుకు మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు.

    • @nnagarajunnagaraju7286
      @nnagarajunnagaraju7286 Před 4 lety +1

      SEM filing

    • @surajitpaul7802
      @surajitpaul7802 Před měsícem

      I క్యా, మీకు అర్థం కాలేదా, మేము అస్సాం నుండి వచ్చాము.

  • @shekarchiluveri497
    @shekarchiluveri497 Před 4 lety +28

    పల్లె నేచర్ కళ్ళకు కట్టినట్లు చిత్రీకరణ చేశారు పాట లోని పదాలు కూర్పు నటీనటులు సూపర్ గా ఒదిగిపోయారు
    అల్ ద బెస్ట్ రమేష్ రెడ్డి అన్న టీమ్

  • @mycreative3806
    @mycreative3806 Před 3 lety +5

    జానపదం అంటే నే ఒక రేంజ్ లో ఉంటాయి అందులో ఇదొకటి సూపర్ 👌👌👌👌

  • @maddirenuka7605
    @maddirenuka7605 Před 3 lety +5

    Super divya akka

  • @arrollakrishna2958
    @arrollakrishna2958 Před 4 lety +122

    నాగ లక్ష్మి అక్క నీ వాయిస్ సూపర్

  • @ganeshdomakonda4974
    @ganeshdomakonda4974 Před 4 lety +14

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది ఇద్దరి జోడి ఈ పాటకే హైలెట్

  • @kummarasivasankarksivasank2850

    Sister ne. Voice super neku
    Manchi life ravachu elage
    Paduthu vundu chelli

  • @chintuecent6218
    @chintuecent6218 Před 2 lety

    pilla smile ki addict aipoina ♥️🤤

  • @venkypathur1383
    @venkypathur1383 Před 4 lety +22

    సింగర్ వాయిస్ సూపర్ 👌👌వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది ఆమె వాయిస్.

  • @ramhoney2137
    @ramhoney2137 Před 4 lety +33

    E pilla expressions killing......😘😘😘

  • @venkatreddypesaru1329
    @venkatreddypesaru1329 Před 3 lety +29

    నా కొడుకు ఒక్క 10000 సార్లు చుసివుంటాడు ఆ పాటను ఆ అమ్మైకొసమే చూస్తాడు అమ్మాయి వున్నా వీడియొలను మాత్రమే చూస్తాడు
    HE IS 2 YEARS OLD BIG FAN OF DIVYASRI.......

    • @nvishnu3403
      @nvishnu3403 Před rokem +2

      Lachi Medha Me Vadiki Masainhemo
      Me Vadu Emyna Reddy Garu Anukuntunnada 😂
      Really She Is Very Nice 😊

    • @RajuK-tc4cl
      @RajuK-tc4cl Před 9 měsíci

      ​@@nvishnu3403❤❤❤❤❤❤❤❤❤ 5:08

  • @ganeshmudiraj1211
    @ganeshmudiraj1211 Před 3 lety +5

    Fida 💞💞 of your acting 😎
    Background music be awesome👏👏
    Totally song is vere level💘

  • @bharathgoud853
    @bharathgoud853 Před 4 lety +14

    పల్లెటూరు మాటలు అన్ని కలిపి ఒక పాట రూపంలో అందించరు ఇలా పల్లెటూరులలోనే వుంటాది సాంగ్ 👌👌👌👌👌👌

  • @kumaraswamychelpuri
    @kumaraswamychelpuri Před 4 lety +12

    మస్తు మస్తు మజా ఉంది మీ పాట నేను గంటకు ఒక్కసారి వింటాన పాట

  • @eeshmithachannal4268
    @eeshmithachannal4268 Před 3 lety +4

    Divya akka smile super ❤️❤️

  • @rameshkumar4380
    @rameshkumar4380 Před 3 lety +5

    Super nice excellent song... I like it

  • @puttalagangaram9810
    @puttalagangaram9810 Před 4 lety +73

    ఎంత విన్న వినాలి అన్ని పిస్తుంది నాకు మరి మీకు ఫ్రెండ్స్

  • @RA-nl5uz
    @RA-nl5uz Před 4 lety +182

    నీ పాట సుపారే పిల్ల
    నీ గొంతు కిర్రకే పిల్ల
    నేను నీ అభిమాని నే పిల్ల
    నీ పాటలకు ఫిదా నే పిల్ల

  • @rameshnune3926
    @rameshnune3926 Před 3 lety +7

    Super song

  • @allamchiranjeevi537
    @allamchiranjeevi537 Před 3 lety +8

    Superb Lyrics & superb Song.,....Ekdam expressions 👌👌💖❤️

  • @somumusic5693
    @somumusic5693 Před 4 lety +204

    నేను ఒక కళాకారున్ని అంత తొందరగా ఏ పాటను ఇష్టపడను కానీ ఈ పాటలో ఎదో మత్తు వుంది

  • @ChhotaTalkies
    @ChhotaTalkies Před 4 lety +7

    ఎన్ని సార్లు విన్నా, చూసిన బోర్ కొట్టట్ల. మీ నుంచి ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలని కోరుకుంటున్నా
    - బన్ని వర్మ

  • @chandrashekara1999
    @chandrashekara1999 Před 8 měsíci +2

    లవ్ యు డార్లింగ్ నో సూపర్ సింగర్.

  • @santhoshbethu3560
    @santhoshbethu3560 Před 3 lety +4

    పాట ప్రాస, యాస బాగుంది
    పల్లెటూరి ప్రేమికల భావ వ్యక్తీకరణ చక్కగా ఉంది

  • @nagarajugummadi8366
    @nagarajugummadi8366 Před 4 lety +11

    E song ki entha Hit ayendii antyy Madam gari smile it's totally amazing song

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 Před 4 lety +173

    ఇప్పటికీ వంద సార్లు విన్నా వారు ఈ సాంగ్. లైక్ వేసుకోండి

    • @jupendar6440
      @jupendar6440 Před 3 lety +2

      Enka 100 sarlu chustav

    • @powerstar6055
      @powerstar6055 Před 3 lety +3

      Nenu oka sare chusaga😂😂😂😂

    • @anthaauddhera6072
      @anthaauddhera6072 Před 3 lety

      Vastha sarlu emo kani bayya daily 4 r 5 times vintunna ee song artham chesko vandhaku ekkuvaney 😜😜🥰🥰

    • @katamonimallesh5147
      @katamonimallesh5147 Před 3 lety

      😛😛😛 nen okkasari vini like kotaaa kadaaa

    • @gnrnrasareddy7960
      @gnrnrasareddy7960 Před 3 lety +1

      మా రెడ్డి సాంగ్

  • @ramug7191
    @ramug7191 Před 2 lety +4

    ఈ పాట 100 సార్లు వినినా ఇంకా వినాలి అనిపిస్తుంది. Suparrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @namdevbairi8931
    @namdevbairi8931 Před 3 lety +3

    Supar👌👌👌👌

  • @nagarajugummadi8366
    @nagarajugummadi8366 Před 3 lety +23

    నేను ఇపటీకి 100 సార్లు చూసినా......... *సూపర్ హిట్ సాంగ్

  • @rajguggilla3460
    @rajguggilla3460 Před 4 lety +10

    రోజు ఒక్కసారైనా వింటున్న పాట.... 👌👌👌

    • @asr6712
      @asr6712 Před 2 lety

      Same here bro 😘😘

  • @neelakantac4040
    @neelakantac4040 Před 2 lety

    Song antey ela vundali super 👍

  • @sabhavatraju9475
    @sabhavatraju9475 Před 3 lety +3

    అమ్మాయి ఐతే మస్త్ వుంది face 😈 లో మాంచి glo,,, ఉంది 2:26 నిమిషాల దగ్గర వున్న scene నాకు చాలా అంటే చాలా నచ్చింది..
    ఇలాంటివి ఇంకా మరెన్నో అద్భుతమైన పాటలతో ముందుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

  • @nareshbalai6884
    @nareshbalai6884 Před 4 lety +22

    2:22 killing expression.&head movement super

  • @madhukoppula896
    @madhukoppula896 Před 4 lety +33

    మీ ఇద్దరి వాయిస్ సూపర్ పాట గమ్మత్తుగా ఉంది సూపరబ్బ

  • @k.shailajavideos9607
    @k.shailajavideos9607 Před 3 lety +15

    Reddy Reddy 👍👌👌👌👌

  • @janibpariki1009
    @janibpariki1009 Před rokem

    Chala bagundi songs pataku nee navvu andam

  • @gnggoud9389
    @gnggoud9389 Před 4 lety +275

    సీకిరేటు డబ్బలా రెడ్డి నీకు సినిమా సోకుల రెడ్డి ఈ లిరిక్ సూపర్ ఒక like వేసుకోండి

  • @srikanthjp1233
    @srikanthjp1233 Před 4 lety +86

    లిరిక్స్ గమ్మతున్నయబ్బ😀😍 సింగర్ వాయిస్ కూడా మంచిగుంది😍😍Actors Expressions❤

  • @koppulaxmilaxmi9491
    @koppulaxmilaxmi9491 Před 2 lety

    Song chusi kodhy enka chudalanipisthindhy.

  • @giri2984
    @giri2984 Před 3 lety +4

    పాటలొ లేడీ వాయిస్ చాలా బాగుంది...❤️

  • @sadananda7942
    @sadananda7942 Před 4 lety +11

    ఎనీ సారులు విన మళ్ళీ వినాలి అనిపిస్తుంది ......

  • @dandushekardandushekar1939

    Nice support x lent song 🌷🌷🌷🌷🌷chalaa bagundi song ఎన్ని సార్లు chusina బోరింగ్ కొట్టడం లేదు song chalaa bagundi nice Parfarmence 🌷🌷🌷🌷

  • @rrdjsounds6060
    @rrdjsounds6060 Před rokem

    Telugu lo Heroines leru anee evaru annaru abbbaaaa.... E song Lo unddi Heroine 😍

  • @duddusainath1511
    @duddusainath1511 Před 4 lety +26

    మంచి పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

  • @tnaresh986
    @tnaresh986 Před 4 lety +389

    ఎన్ని సార్లు చుసిన చూడాలి అనేపేస్తుంది అమ్మాయి నవ్వుతు 👌

  • @RS11440
    @RS11440 Před 3 lety +4

    పాట అదిరింది అన్న

  • @ranjeetheddla6654
    @ranjeetheddla6654 Před 4 lety +12

    నాగలక్ష్మి గారు సూపర్ సాంగ్స్

  • @anjiprasad9327
    @anjiprasad9327 Před 4 lety +8

    గమ్మతి రెడ్డి గమ్మతి ఉన్నది సాంగ్

  • @rameshdavu1777
    @rameshdavu1777 Před 2 lety

    Ee song enni sarlu vinna inka vinali anipistadhi

  • @pillivenkateswarara
    @pillivenkateswarara Před 5 měsíci +1

    మంచి అందమైన అమ్మాయి చాలా బాగుంది ❤❤

  • @surarapuramesh6181
    @surarapuramesh6181 Před 4 lety +8

    సూపర్ పాట ఎన్ని సార్లు విన్న, మళ్ళీ వినాలి అనిపిస్తుంది... 👌👌

  • @rajguggilla3460
    @rajguggilla3460 Před 4 lety +3

    Super song..... super lirycs... గమ్మతుగున్నయ్ lirycs superr👌👌👌👌👌

  • @kavaliswapna9423
    @kavaliswapna9423 Před 3 lety +3

    Paleturi janapadam ante edi.ee song vinavalu Andaru like cheyandi

  • @shekarchiluveri497
    @shekarchiluveri497 Před rokem

    Amazing response bro ramesh reddy 37 million views still going ....

  • @anveshbejjala8163
    @anveshbejjala8163 Před 4 lety +33

    మాటలు లేవ్వు ...only బుల్లెట్ సౌండ్ బుర్ బూర్ 😁😁

  • @psp2258
    @psp2258 Před 4 lety +106

    సోపాతంటే సోపాతే లచ్చి చిన్న నాటి స్నేహమే లచ్చి...... 😍👌👌

    • @jogulavenkateshofficial6828
      @jogulavenkateshofficial6828 Před 4 lety +2

      😍😍😍💪😜😎

    • @NazeerPasha-ig4dz
      @NazeerPasha-ig4dz Před 4 lety +4

      Mana yaasathone pranam vasthadi bro

    • @gr.chanal837
      @gr.chanal837 Před 4 lety

      నీ యబ్బా ఇదేం బసా రా. ఆవుల.sc ఆక్ట్ కింద టీమ్ అందరిపైన కేఎస్ వేస్తే బాగుంటుంది

    • @pallamahendar8012
      @pallamahendar8012 Před 2 měsíci

      ​@@NazeerPasha-ig4dz"
      Lo on 4:38

  • @chinnajonnada6229
    @chinnajonnada6229 Před rokem +2

    Thesh is very nice nice songs రమేష్ రెడ్డి గారు

  • @andesharada8401
    @andesharada8401 Před rokem

    Super song ammae vaice chala bagundi super

  • @ramanarajuamandha7324
    @ramanarajuamandha7324 Před 4 lety +5

    Raanu raanu folk songs Pyne interestet peruguthundhi because of this type of the songs All the best

  • @madhusudhanreddyponnala7881

    Such a nyc song. ...singer nagalaxmi gari voice ithe patake andham ... ...male voice superb .... Eka actor's .....perfect Jodi .....ammai matram *ANGEL* la undhi. Eka anna meeru matram Masth unnaru nijanga pranam Petti act chesinatlunnaru... .finally all the team perfect teamwork ...Elane enka hard work cheyandi. . ..enka anno vijayalu sadhinchalani korukuntunna......kshaminchali. .ee song kosam ..meeru Padina kastam ..ee 4 lines comments lo assal explain cheyalemu....but adho chinna prayathnam chesa anthe ....all the best to the entire team for next songs

  • @drunivolg4985
    @drunivolg4985 Před 3 lety +1

    Chala bagundhi

  • @kullurucharitha2773
    @kullurucharitha2773 Před 3 lety +2

    అబ్బ అన్న కను కోటటః చాల బాగుంది

  • @user-js3ix9uf2e
    @user-js3ix9uf2e Před 4 lety +7

    యు ట్యూబ్ లో నాకు ఇష్టం అయిన పాట ఇదే...... .

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Před 4 lety +16

    నాగలక్ష్మి... సింగర్ చాలా బాగా పాడినరు... సూపర్ టీమ్

  • @hariprasad76510
    @hariprasad76510 Před 7 měsíci +2

    Super voice and awesome lyrics good ......👌👌

  • @harikumarhari423
    @harikumarhari423 Před rokem

    Super song asalu vinte vadalaru

  • @gangareddysurkanti884
    @gangareddysurkanti884 Před 4 lety +3

    మంచి జానపదం తెలంగాణ యాస ముoదుకెల్లు దాని లోతు చూడు.శుభాకాంక్షలు KKR

  • @vekateshagunuri681
    @vekateshagunuri681 Před 4 lety +5

    💐💐Supar... Reddi👌👌😍😍