Neela Neelamma Cheralo Neela||Singer Version||Latest Folk Song 2021||Karimnagar Tv

Sdílet
Vložit
  • čas přidán 16. 02. 2021
  • Neela Neelamma Cheralo Neela||Singer Version||Latest Folk Song 2021||Karimnagar Tv||
    Online Radio partner: SK2FM
    Lyrics & Singer : Suman Badnakal
    Female Singer : Matla Srujana
    Cast : Goli Archana(Sweety) & Kore Ajay
    Music : Ravi kalyan
    Direction & : Sasala Suresh Patel
    Cheoreography : Koluguri Surya Prakash
    Camera : Prabha Janke
    Editing : Amar B
    Producer's : Sasala Madhukar patel - Sruthi Patel
    : Sasala Suresh Patel (9666779525)
    All Right Copy Reserved By : @KARIMNAGAR TV
    Don't Copy This Song Issued By Copy Right Strike In 12 Hours
    #Sumanfolksongs
    #Matlasrujana
    #Karimnagartv
    Follow On Instagram:- invitescon...
    ట్యాలెంట్ ఉన్న వారికి ఒక్క అవకాశం ఇస్తూ వారికంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మా చిన్న ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానెల్...మా వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని subscribe చేసుకోండి.
    మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటూ
    మీ సురేష్ KARIMNAGAR TV
    Official Online radio partner:
    SK2FM-Kamareddy
  • Hudba

Komentáře • 8K

  • @KARIMNAGARTV
    @KARIMNAGARTV  Před 2 lety +596

    Part 2 - Do Watch Support Karimnagar tv
    czcams.com/video/oGhfWuVNV9U/video.html

  • @PraveenChinnariLavi
    @PraveenChinnariLavi Před rokem +163

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే మధురమైన ప్రేమ పాట మన తెలంగాణ పాట 👌👌👌👍

  • @malgavenkateshwarlu6635
    @malgavenkateshwarlu6635 Před 2 lety +92

    తెలంగాణ పాటలు ఎంత మనసు ప్రశాంతంగా ఉన్నాయంటే పాటలు వింటూ హాయిగా నిద్రపోవచ్చు

  • @Venkatk9666
    @Venkatk9666 Před rokem +45

    రోజుకి 50 సార్లు వింటాను ఈ పాట అంత అద్భుతంగా ఉంది.

  • @siliverugopi7169
    @siliverugopi7169 Před 2 lety +241

    ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ కావాలి అనుకొనే వాళ్ళు ఒక like వేసుకోండి

    • @venkatreddy2567
      @venkatreddy2567 Před rokem +1

      సూపర్ పాట చాలా బాగుంది

  • @shankarboragalla5875
    @shankarboragalla5875 Před 2 lety +70

    సృజన మరియు సుమను మీకు కృతజ్ఞతలు మీగొంతు చాలా బాగుంది. ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట.

  • @raghugandi5072
    @raghugandi5072 Před 2 lety +232

    రోజుకు ఒకసారి అయినా ఈ పాట వినకపోతే మనసున వడుతలేదు😍❤️

  • @dthirmaleshthirmalesh2557
    @dthirmaleshthirmalesh2557 Před 4 měsíci +7

    ఈ పాట రసినవరికి పడిననవరి డ్యాన్స్ చేసిన వారికి ❤ చాలా బాగుంది 🎉🎉😊

  • @mvenky9166
    @mvenky9166 Před 2 lety +5

    పాట చాల భగుంధి అన్న ...

  • @talarimahesh5973
    @talarimahesh5973 Před 2 lety +550

    సింగర్స్ ప్రాణం పెట్టి పాడారు
    పాట లిరిక్స్ కూడా ప్రాణం పెట్టి
    రాశారు.
    మంచి పాటని తెలుగు వాళ్లు ఎప్పుడు
    అదరిస్తూ ఉంటారు 💞

  • @Ggg-iu8cz
    @Ggg-iu8cz Před 3 lety +20

    సాంగ్ ఎని విన గాని అమనిపివలేదు ఈ సొంగ్ వింటుంటే సూపర్ song ,♥️💯💗💖💯

  • @Nagaraju-km3ek
    @Nagaraju-km3ek Před rokem +2

    తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది పాట 🙏🙏

  • @AshokKumar-mc6nx
    @AshokKumar-mc6nx Před 2 lety +6

    సింగర్స్ ఇద్దరూ చాల బాగా పాడారు..

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 Před 3 lety +11

    వాయిస్ 👌👌అద్భుతం

  • @Srinivas-xf2yw
    @Srinivas-xf2yw Před 3 lety +22

    బావ అనే పేరుతో ఇంకెన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నాం బావ అని ఎన్ని సార్లు విన్నా గానీ వినాలనిపించే పాటలు మీవి బావ మీద ఇంకెన్నో పాటలు తీయాలి కోరుకుంటున్నాంవెయిటింగ్ ఫర్ న్యూ సాంగ్ 👌👌👌👌👌👌😄😄😄

  • @TirupatiDamera
    @TirupatiDamera Před rokem +8

    సుమన్ మీ వాయిస్ చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చిన పాట

    • @veeruvijaya7451
      @veeruvijaya7451 Před rokem

      అమ్మాయి & అబ్బాయి ఇద్దరి గొంతు చాలా బాగుంది

  • @laxmikonda8992
    @laxmikonda8992 Před rokem +3

    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంది సూపర్ సాంగ్

  • @kuntakrishna773
    @kuntakrishna773 Před 2 lety +8

    Beautiful super dance 👌👌🌹🥀❤️❤️

  • @kethavathsunitha7400
    @kethavathsunitha7400 Před 3 lety +229

    సూపర్ సాంగ్ అన్న చాలా సార్లు చూసిన మళ్ళీ చూడలనిపిస్తుంది సూపర్ voice అన్న

  • @mallarapulaxmanreddy880
    @mallarapulaxmanreddy880 Před 2 lety +11

    Superb both of you guys super singing. i really mesmerized

  • @kodamunjasavitha6142
    @kodamunjasavitha6142 Před rokem +1

    సూపర్ ❤❤👌👌

  • @suthariravi3094
    @suthariravi3094 Před 3 lety +35

    మట్టిలో మాణిక్యాలు మీరు మీకు సరిపోయే వారు లేరు అని నా అభిప్రాయం 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @bhagavatamnarasimhamurthy4245

    అద్భుతమైన దృశ్య గీతం . No words to express my happiness.అందరికీ అభినందనలు.తెలంగాణా జానపద పాటల గొప్పదనం ప్రపంచానికి అందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు

  • @apremaraju2620
    @apremaraju2620 Před 2 lety +574

    సినిమా పాటలు కంటే ఇలాంటి ప్రవేట్ పాటలు చాలా బాగుంటాయి కాద ఫ్రెండ్స్ 🥰🥰🥰🤗❤️

  • @sambarajmandala123
    @sambarajmandala123 Před 2 lety +3

    జీవితంలో ఇలాంటి పాటలు కొన్ని చాలు!😍😍😍

  • @hari..8047
    @hari..8047 Před 3 lety +82

    ఈ పాట వింటే చాలా ఆనందంగా ఉంది
    చాలా బాగా పాడారు అన్న

  • @rajusunchu7016
    @rajusunchu7016 Před 2 lety +429

    ఈ పాట‌ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది..

  • @basampallyyeshwanth6911
    @basampallyyeshwanth6911 Před rokem +2

    Super annaya me dance
    Meku chala pedda fan annaya❤

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před 2 lety +6

    Matla Srujana garu you are having beautiful voice thalli I expect many many more songs from your voice .Good Luck Thalli Srujana.

  • @bottusureshofficial6791
    @bottusureshofficial6791 Před 3 lety +26

    బ్రదర్ సుమన్ ❤️❤️❤️❤️
    నీ వాయిస్ చాలా అద్భుతంగా గ్రేట్ గ్రేట్ సాంగ్

  • @raghuraagakotagiri5122
    @raghuraagakotagiri5122 Před 3 lety +333

    ఈపాట పాడిన తమ్ముడు చెల్లి కి ధన్యవాదములు ఇంత మంచి బానిలో అద్భుతం పాడారు ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @kurmanollapadmarao2168
    @kurmanollapadmarao2168 Před 2 lety +2

    Super song

  • @vijaysagarvijaysagarshivar8724

    Super సుమన్ అన్న👍👍👍👍👍

  • @ganeshkarla5336
    @ganeshkarla5336 Před 2 lety +17

    రోజుకు రెండు సార్లు వింటా సూపర్

  • @pradeepreddy1528
    @pradeepreddy1528 Před 3 lety +11

    అమ్మాయి కూల్ గా డాన్స్ చేస్తుంది. I like this song

  • @mithunvlogs1421
    @mithunvlogs1421 Před 2 lety +2

    Superb

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy Před 11 měsíci +21

    సాహిత్యానికి సలాం... పాడిన వారికి పాలాభిషేకం...🙏🙏

  • @user-wj7kv5ig4d
    @user-wj7kv5ig4d Před 2 lety +11

    సుమన్ బ్రో,,, నీ వాయిస్ అద్భుతం,,

  • @siricillatv4031
    @siricillatv4031 Před 3 lety +18

    సూపర్ సాంగ్..... సృజన & సుమన్ ఇ పాటకు ప్రాణం పోశారు 👌👌👌👌💐💐💐

    • @mdmunna7443
      @mdmunna7443 Před 3 lety

      Super ❤️ lovely voice idharidi

  • @sravanisangam4097
    @sravanisangam4097 Před 2 lety +3

    Nice song chala Bagundi 👌👌👌

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 Před 2 lety +8

    All the best sister and term members 💕 akkasuper voice exllant voice sister All the best

  • @bolugulabikshu6345
    @bolugulabikshu6345 Před 3 lety +17

    Male voice is Mind-blowing bro

  • @karthikbairu4634
    @karthikbairu4634 Před 3 lety +290

    అచ్చ తెలుగు బాష పక్క తెలంగాణ యాస 👌సుపర్ సాంగ్ దయచేసి ఇలాంటి వాల్లని ప్రోత్సహించండి🙏

  • @padalarajendhar1389
    @padalarajendhar1389 Před 2 lety +2

    అన్న చాలా బాగుంది ఈపాట విన్న కొద్దీ వినాలనిపిస్తుంది సింగర్లకు మరియు మ్యూజిక్ కు స్పెషల్ థాంక్స్

  • @bellanaraghuram3609
    @bellanaraghuram3609 Před rokem +1

    Anna super song...👌👌👌👌👌👌

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Před 3 lety +18

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మ్యూజిక్, లిరిక్స్ సాంగ్ టోటల్ సూపర్. ముక్యంగా సింగర్స్ సుమన్, సృజన వాయిస్ అద్భుతం... Srujana voice is very nice....

  • @srivarahalakshminarasimhaf8227

    సృజన ని వాయిస్ చాలా అద్భుతం ఉంది

  • @yakaiahpaka7686
    @yakaiahpaka7686 Před 2 lety +1

    Chala chala bagundi

  • @p.v.krishnareddypvkr9225
    @p.v.krishnareddypvkr9225 Před rokem +36

    అద్భుతమైన పాట... రాసిన వారికీ పాడిన వారికీ అభినందనలు 💐💐💐

  • @beattheworld3108
    @beattheworld3108 Před 3 lety +14

    సాంగ్ కంపోజింగ్ చాల అందంగా ఉంది

  • @bairisaikumar5830
    @bairisaikumar5830 Před 2 lety +14

    Male singer gonthu chala bagundhi 👍

  • @srinivastati3494
    @srinivastati3494 Před rokem +2

    మీ వాయిస్ సూపర్

  • @sumawenuu7577
    @sumawenuu7577 Před 2 lety +1

    Super song 👌👌

  • @sureshmudavath2760
    @sureshmudavath2760 Před 3 lety +228

    అన్న ఈ పాట సుమారు 120 సార్లు విన్న
    అయిన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
    సూపర్....................అన్న

  • @venkataiahvenky8911
    @venkataiahvenky8911 Před 3 lety +93

    ఈ సాంగ్ ప్రతి రోజు వినాలి అనిపిస్తున్నది

  • @asrkkumar4346
    @asrkkumar4346 Před 2 lety +1

    Singers chala bhaga phadina' variki Congrats 👏🎉🎊👏

  • @pateltech9182
    @pateltech9182 Před 2 lety +63

    నీల నీలం సీరాలో నీల నింగిలో వెన్నలవే నా నీల
    నింగిలో వెన్నెలవే నా నీల
    మాయ మాటల తుంటరి వాడ మాయలు చేయకురా నా బావ సైగలు ఏయకురా నా బావ
    ఓయ్యరాల నడక దాన ఒంపు సొంపులు అందం దాన
    నెమలి కన్నుల సిన్నదాన నెగలలేని అందం జూడ
    ఒంటిగచ్చే దానిని చూసి ఎనుక ఎనుకా వచ్చుడేలా
    సిత్తురాల సిన్నవాడ సరసమాడ సమయమెలా
    కారులు అచ్చనే నీల కారులు అచ్చే
    కారులు అచ్చానే నా నీల, కారులు అచ్చానే నా నీల
    కారులోన కుంకుమ పువ్వుల వాసనలు వచ్చేర నా బావ, వాసనలు వచ్చేర నా బావ
    నెత్తి మీద గంపాను ఎత్తి నేల వంకల నువు పోతుంటే
    మొగిలి పువ్వుల వెన్నెలా దాన మోము జూడే ఒకసారైనా
    మత్తు జల్లే సూపుల తోటి మాటు కాసేద వేళ బావా
    సాలు సాలు సరసాల మాట నువు వలికే జూటాల మాట
    బస్సులు అచ్చనే నీల బస్సులు అచ్చే
    బస్సులు అచ్చానే నా నీల, బస్సులు అచ్చానే నా నీల
    బస్సులోనా బంతి పువ్వుల వాసనలు అచ్చేర నా దొర
    వాసనలు అచ్చేర నా దొర
    సిలకాల బాయి పోలము లోనా వంగి నాట్లు వేసేదాన
    నడుము మీద ఉన్న మడత చెంతా రావే బంగారు సిలకా
    కోర మీసాల చిన్నవాడ కొంటే సూపులు సూసుడు ఎలా
    ఆపులే నీ మాయ ప్రేమా పడదులే ఈ సక్కటీ భామ
    జీపులు అచ్చనే నీల జీపులు అచ్చే
    జీపులు అచ్చానే నా నీల, జీపులు అచ్చానే నా నీల
    జీపులోన జిలేబి పొట్లాల వాసనలు అచ్చేరా నా దొర
    వాసనలు అచ్చేరా నా దొర
    నువ్వు ఏసిన ముగ్గు ఎంతో ముద్దు నిన్ను సూడగా లేదే హద్దు
    నిన్ను మెచ్చిన పిల్లవాని నీ వెంటే వచ్చేటోని
    నాకు తోడు నీవు ఉండగా కలిసి రానా నీతో నీడగా
    ఏలు పట్టక రావా బావా నిత్యం నన్ను ఏలుకోవా
    లారీలు అచ్చనే నీల లారీలు అచ్చే
    లారీలు అచ్చానే నా నీల, లారీలు అచ్చానే నా నీల
    లారిలోనా లై లై పాటల లోల్లి జేయాంగ నా బావ
    నీ తోడు నేనుంటారా నా బావ
    లోల్లే జేయాంగా నా భామ నా తోడు నువ్వండవా నా భామ నా తోడు నువ్వండవా నా భామ
    నీ తోడు నేనుంటారా నా బావ
    నీ తోడు నేనుంటారా నా బావ

  • @jangaumesh5864
    @jangaumesh5864 Před 2 lety +62

    సాంగ్ మంచిగా పాడారు మి ఇందరి గొంతు బాగా వచ్చింది ఈ పాట విన్నకొది విన్నాలని వుంటుంది

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 Před 3 lety +14

    Good music..melody is nice, composing excellent

  • @rambabudanuri9005
    @rambabudanuri9005 Před 2 lety +1

    Super sang

  • @natarajraj7909
    @natarajraj7909 Před rokem +3

    Very very very nice song 👌💐💐💐

  • @vijayazmera41
    @vijayazmera41 Před 3 lety +146

    అన్న గారు మీ గొంతులో ఎదో మ్యాజిక్ ఉంది... Voice చాలా బాగుంది... Soo nic

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 Před 3 lety +55

    సుమన్ అన్న నీ గొంతుకు మంచి భవిష్యత్తు ఉంది

  • @venkatg1224
    @venkatg1224 Před 2 lety +2

    ✍ + 🎶=👌100%

  • @raghuprasadm512
    @raghuprasadm512 Před rokem +4

    2023 lo kuda ee song top lo untundi,,

  • @vmanjulamanjula4845
    @vmanjulamanjula4845 Před 3 lety +18

    Nenu suman kosame chusa 50 times

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 Před 2 lety +18

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. ఇలాంటి పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది 🎶🎶🎶🎶

  • @srinuguntii5480
    @srinuguntii5480 Před 9 měsíci +2

    Suman Badnakal & Kalyan Always Rocks👌🏻🔥

  • @jbjb7956
    @jbjb7956 Před 2 lety +1

    Chala Bagundhi ❤️😭

  • @thativenugopal
    @thativenugopal Před 3 lety +64

    Voice exlent. 💯

  • @srinivasb3963
    @srinivasb3963 Před 2 lety +8

    Super, Exlent Song SUMAN ANNA 🙏😊

  • @bejjur806
    @bejjur806 Před rokem +1

    Super ❤❤❤❤❤❤❤

  • @ejjagirirajkumar8161
    @ejjagirirajkumar8161 Před 2 lety +3

    👍🙏❤️ paataku pranam posaru I love this song

  • @anilabraboina3036
    @anilabraboina3036 Před 3 lety +11

    👌Nijanga #SUMAN bro ni voice miracle👍👌 Super 😚undhi Roju okka 10 vinta kavachu broo kachithanga Antha bagundhi🥳🥳🤩😎

  • @dharavathmusic2906
    @dharavathmusic2906 Před 3 lety +164

    ఈ పాట నా లవర్ షేర్ చేసింది ఎంత బాగుందంటే తన రూపం చూసినప్పుడల్లా నా ముఖంలో చిరు నవ్వు ఎలా వస్తుందో,ఈ పాట విన్నప్పుడల్లా తనే గుర్తు వస్తుంది..👌👌👌🙏🙏🙏🙏

  • @machkurisujatha2579
    @machkurisujatha2579 Před 2 lety +1

    Super padaru e pata elanti Mareno padalani korukuntunanu God bless you andi

  • @ChantiRMDDJ
    @ChantiRMDDJ Před rokem +1

    Suman bro voice kirak❤❤❤

  • @kammarisheshagiri8413
    @kammarisheshagiri8413 Před 3 lety +260

    ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది నేను రోజుకు 100 టైమ్స్ వింటున్న సూపర్ అన్న ఈలాంటి హీట్ సాంగ్స్ మరిన్ని చేయాలని కోరుకుంటున్న

  • @prathyushan2610
    @prathyushan2610 Před 3 lety +7

    Song ventunte nka nka venali anpisthundhi e song ne oka 30 time s vinna ..👌👌

  • @RajagopalY999
    @RajagopalY999 Před 2 lety +36

    పాట చాలా ఇంపుగా, రసవత్తరంగా ఉంది, అలా పాడారు. పాట పాడిన సుమన్ మరియు మటల శృజన కు అబివంధనలు. ధన్యవాదాలు, దీవెనలు.

  • @subhashmadhav2998
    @subhashmadhav2998 Před 2 lety +2

    Super singing bro👍👍

  • @gsai857
    @gsai857 Před 3 lety +140

    Singers ki oka like vesukondi super voice 👍👌👍👌

  • @ram_naik123
    @ram_naik123 Před 3 lety +494

    దాదాపు ఒక 50 సార్లు విన్నాను కావచ్చు...ఆహా ఎంత వినసొంపుగా ఉందో ఈ పాట....కోకిల గొంతు లాంటి మీ గానానికి పాధాబి వందనాలు..!!

  • @jyothiazmeera7172
    @jyothiazmeera7172 Před rokem +1

    Nice👌👌👌👌💐💐💐💐💐💐

  • @chindamsailu4811
    @chindamsailu4811 Před 2 lety +1

    Super 🤩excellent bro keep rocking🥰🤩🤩 👌👌🥳

  • @yadagiri6137
    @yadagiri6137 Před 3 lety +7

    సూపర్ సాంగ్ మీ గొంతు చాలా బాగుంది ఇద్దరు చాలా బాగా పాడారు 2021ఇదో ఒక్క మంచి పాట 👌👌👌👍👍👍అల్ ది బెస్ట్

  • @geethagurrala9448
    @geethagurrala9448 Před 3 lety +8

    Spr
    ...... Song nd..... Sweet vioce.....

  • @prasadkumar9020
    @prasadkumar9020 Před 2 lety +1

    Excellent....mindblowing...song👍👍👌👌👌👌👌👌👌

  • @jessiraj3916
    @jessiraj3916 Před 2 lety +4

    Wow nice voice good singing..

  • @kanakaiahmachapuram7936
    @kanakaiahmachapuram7936 Před 3 lety +68

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది,,,i love song

  • @rajendarpadidam4540
    @rajendarpadidam4540 Před 3 lety +70

    ఈ పాట ఎన్ని సార్లు విన్న బోర్ కొడుతలేదు. ఇద్దరు బాగా పాడారు.

  • @vadnalahanmandlu9533
    @vadnalahanmandlu9533 Před 9 měsíci +3

    మీ ఇద్దరూ కలిసి పాడిన పాట చాలా బాగుంది ఏని సరులు వినా మాలీ వినాలి అనిపిస్తుంది

  • @erra.ramcharan8509
    @erra.ramcharan8509 Před 3 lety +8

    Male voice super 👌👌👌

  • @sravanthimyakala9515
    @sravanthimyakala9515 Před 3 lety +26

    U both are voice too good... Keep it up all the best....

  • @asura---vijaygoud6787
    @asura---vijaygoud6787 Před 2 lety

    super mansu prashantam ga vutadi e song vinapudalla...👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @paulwhiteislavath692
    @paulwhiteislavath692 Před rokem +1

    Really male and female voice great yar

  • @ranjithkumar2062
    @ranjithkumar2062 Před 2 lety +14

    Cinimatography సూపర్ ❤️

  • @rajendernarapaka3423
    @rajendernarapaka3423 Před 2 lety +9

    Super Combination Anna..Very Super Voice's..

  • @pamenapraveenkumar5711

    Super ..chala bagundhi. Song

  • @chnani8659
    @chnani8659 Před rokem +2

    మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది హ్యాండ్సప్