LAAGELAATA SOODU VADHINE | NEW FOLK SONG 2021 |

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2021
  • LAAGELAATA SOODU VADHINE | NEW FOLK SONG 2021 | #LAVANYA #PARSHURAMNAGAM ‪@MANAIRMUSICMOVIES‬
    కొత్తంగా లగ్గమాయే PART-1 ఇది
    INSTA లో.. REELS చేయగలరని వేడుకుంటున్నాము
    reelCduIBv...
    reelCduIBv...
    Lyrics & Direction: Parshuram Nagam,
    Singer: Lavanya,
    Music: GL Namdev,
    DOP & Editing: Alle Shiva Kumar,
    Casting:
    Srinivas Mudhiraj - Rajini,
    Nagam Mallavva,
    (Tune Source).
    - Komuraiah
    Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
    FOLLOW US ON INSTAGRAM
    ------------ bit.ly/0mwings ---------
    Special Thanks:
    Peddigari Rajamallaiah - Mallavva,
    Narravula Gangaswamy,
    Narravula Mahender,
    Nagam Balashekar,
    Mogili Thirupathi & Family,
    Mattela Naveen & Family,
    Pittala Ravi & Family
    Jogapoor & Kistampet Villagers.
    #folksongs #manairmusic #glnamdev #parshuramnagam #trending #kotthangalaggamaye #part1 #latestfolksongs 2022
  • Hudba

Komentáře • 2,1K

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES  Před 7 měsíci +49

    👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇
    czcams.com/video/QLHrb7fO9Wg/video.html
    ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో

  • @kisaraganeshmudiraj9753
    @kisaraganeshmudiraj9753 Před 2 lety +9

    ఏమి పాట 👌👌👌👏 శ్రీనివాస్ అన్న యాక్టింగ్ ,👌వయసు పెరిగిన కూడా ప్రేమా తగ్గదు,,,అది ప్రేమానురాగాలు బంధం ❤️❤️

  • @maahii_369
    @maahii_369 Před rokem +11

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో కూడా గుర్తు లేదు మస్త్ ఉంది పాట❤️🙌

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 2 lety +8

    రైతు తన కష్టాన్ని మరిచి ఆప్పుడప్పుడు తన ఆలీ తో సరసాలతో సేదను కోరుతాడు, పాట లిరిక్స్ గ్రామీణ యాస తో చాలా బాగుంది soooper.

  • @raghumudiraj1949
    @raghumudiraj1949 Před 3 lety +19

    నిత్య నూతనం మరదల, pacha తోరణమై మీరుండలా. ।super

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 Před 3 lety +39

    ప్రేమకు వయసు అడ్డుకాదని కళాఖండంగా చెప్పిన ఈ పాట ప్రతి ఒకరి మనసులో ప్రేమతో కూడిన మమకారంతో ప్రతి భార్య భర్త ఈ పాటలో మాదిరిగా సయ్యాట మాట్లాడుకుంటూ ఉండిపోతే ఆ సంసారానికి ఏ అడ్డంకి రాదు చాలా అద్భుతంగా ఉన్నాయ్ లిరిక్స్

  • @powergangbachannapet2363
    @powergangbachannapet2363 Před 3 lety +6

    మనసుకు నచ్చిన సాంగ్ అంటే ఇందేనెమో...సూపర్ లావణ్య గారు పరుశరాం అన్న

  • @srinivasmudham8230
    @srinivasmudham8230 Před 2 lety +30

    టాలీవుడ్ ని బిట్ చెయ్యడం గ్యారంటీ మన జానపదాలు (తెలంగాణ )💪🏾💪🏾💪🏾💪🏾💪🏾💪🏾👌👌👌👍❤🔥

    • @karunakarankaranam6604
      @karunakarankaranam6604 Před rokem +1

      మా ఆంధ్రోళ్లు మీకన్నా ఎక్కువ చూస్తూ ఉండ్రు.

  • @parvatiparvati3971
    @parvatiparvati3971 Před rokem +1

    Rajini acting super aiyo Rama Rama song lo chala Baga acting chesaru..

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 Před 3 lety +11

    Rajini గురించి చెప్పాలంటే చాలా అందంగా ముద్దుగుమ్మల మెరిసిపోతుంది ఆమె నటనతో ముఖ హావభావాలతో ఈ పాటకు వన్నె తెచ్చింది కలర్ ఫుల్ గా ఉంది రజిని

    • @rajithamandala8019
      @rajithamandala8019 Před 3 lety +2

      Tqq

    • @pramodkumarmedak8148
      @pramodkumarmedak8148 Před 3 lety +1

      @@rajithamandala8019 మీరు ఇలానే మరో మంచి పాట తో మా ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ నా ప్రత్యేక శుభాకాంక్షలు మీకు ఈ పాట ఆల్రెడీ విజయవంతం అయిపోయింది ఈ పాట

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 2 lety

      అవును.కదా.

  • @Chintunani143
    @Chintunani143 Před 3 lety +342

    సింత సచ్చినా పులుపు సావదట...👍
    ❤️ప్రేమకు వయస మనసుకు ముసలా...❤️Super like Cheyyandi❤️

  • @chinnasubhash3944
    @chinnasubhash3944 Před 3 lety +11

    సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ సూపర్ 👌👌👌👌👌👌🎶🎵🎻🎸

  • @BMWVenky
    @BMWVenky Před 3 lety +11

    నటనలా లెదు నేచురల్ గా ఉంది గుడ్ జాబ్

  • @bodduumashankar896
    @bodduumashankar896 Před 3 lety +128

    Wonderful song 💕 పాట పాడిన లావణ్య గారి కి నా అభినందనలు 🙏🙏🙏 భార్య భర్త మధ్య అ మాత్రం సరసం ఉండాలి

  • @chippalapalliyadagiri8993
    @chippalapalliyadagiri8993 Před 2 lety +11

    భార్య భర్తల అనోన్య దంపతులకు ..నిలువుటద్దం ఈ పాట.. అద్భుతమైన పదాలు వాడిన కవి గారికి 🙏🙏🙏

  • @vinodthurkapally3838
    @vinodthurkapally3838 Před 3 lety +9

    ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది చాలా బాగుంది పాట ❤👌

  • @mahipowers608
    @mahipowers608 Před 3 lety +156

    3:44mntsప్రేమ కు వయసా మనసుకు ముసల మనసు ముసలిదా మర్ధల
    నిత్య నూతనం మర్ధల పచ్చ తోరణం అయి మీరుండల,,,,,

  • @MarriKindha
    @MarriKindha Před 3 lety +5

    Super song Parshuram Lavanya voice and Namdev anna music cnu anna acting rajini expression superb 🎉🎉🎉🎉❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🙏🙏🙏🙏🙏

  • @Naveenkumar-if1ek
    @Naveenkumar-if1ek Před 3 lety +8

    ఈ పాట విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది... ఏదో తెలియని గమ్మతు గా ఉంది. ఫీలింగ్ 😊 పరుశురాం బాబాయ్ ❤️

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 Před 3 lety +2

    అద్భుతమైన పాట ... లావణ్య గారు మీ గొంతు లో మత్తు ఉంది, రజిని గారు మీ అందం తో మమ్మల్ని మైమరపించారు.... పరుశరామ్ గారు నాందేవ్ గారు హ్యాట్సాఫ్.. టీం అందరికి కళాభివందనాలు

  • @rajukesugani7082
    @rajukesugani7082 Před rokem +2

    ఎలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటున్న నైస్ సాంగ్ ,🥰🥰

  • @challagalicnufarmer
    @challagalicnufarmer Před 3 lety +3

    పల్లె ఒడిలో....
    పల్లె పాటల సింగారానికి
    కొత్త బాణీలతొ ఊపు మీదున్న జొరైన నెరజాణ పాట చిత్రీకరణ అద్బుతం.... చల్లగాలి శ్రీనివాస్ 👍

  • @chandunaravenichandumudhir46

    సూపర్ సాంగ్ అన్న గారు. ఈ పాట కూడా పెద్ద ఎత్తున హిట్ కావాలని కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ అల్ టీమ్ మెంబెర్స్ 💐💐👍

  • @parvatiparvati3971
    @parvatiparvati3971 Před rokem +1

    Anna vadnala song low lo best performance chesaru Anni patralu baga chegaladu all the best Rajini Garu

  • @maachinnachitralu3110
    @maachinnachitralu3110 Před 3 lety +3

    ముందుగా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే
    కెమెరా ఆపరేటింగ్ & ఎడిటింగ్ చేసిన అన్నగారికి🙏🙏🙏🙏 దండాలు....సూపర్ అన్న👍 & సాంగ్ కూడా..👌👌
    లావణ్య గారు మీ వాయిస్ కి...🙏🙏🙏💐

  • @srinivasmudirajvlogs2200
    @srinivasmudirajvlogs2200 Před 3 lety +4

    ఇంత అద్భుతమైన పాటలో నాకు అవకాశం ఇచ్చినటువంటి నాగం పరశురామ్ అన్నగారికి నా యొక్క కళాభివందనాలు
    నన్ను ఎంతో ప్రోత్సహించిన రంగు అనిల్ గౌడ్ మర్రికింద యూట్యూబ్ ఛానల్ అధినేత మరియు ముఖ్యంగా మా అన్నయ్య కారణ్ జర్నలిస్ట్ మరియు మా హీరోయిన్ రజనీ చాలా చక్కగా నటించి తన వంతు పూర్తి సహాయం నాకు అందించినందుకు కెమెరామెన్ శివన్న చాలా అద్భుతంగా తెరకెక్కించారు అందరికీ పేరుపేరునా దన్యావాదలు ఇలాగే నేను నటించిన పాటలను నటించిన చిత్రాలను చూస్తూ ఇలాగే ఆదరించాలని కోరుకుంటూ ప్రేమతో మీ శ్రీనివాస్ ముదిరాజ్ 🙏🙏🙏🙏🙏

    • @balajicreations999
      @balajicreations999 Před 3 lety +2

      mee idhari natana chala bagundhi anna, meeru ilanti songs chala cheyyalani korukuntunnanu, nenu matram mee acting ni chala enjoy chesanu.🙏🙏🙏🙏

    • @srinivasmudirajvlogs2200
      @srinivasmudirajvlogs2200 Před 3 lety +1

      @@balajicreations999
      🙏 🙏 🙏 🙏 Tq so much anna

  • @sanjaykumar-wn3qk
    @sanjaykumar-wn3qk Před 2 lety +1

    E song lo tet question vachindhi chirragone.. Tq team ..album song

  • @padmaboddupalli6683
    @padmaboddupalli6683 Před 2 lety +7

    ❤❤❤సూపర్ అక్క లావణ్య అక్క సొంగ్స్ అల్ సూపర్ అక్క ❤❤❤❤💋💋akka

  • @kamidrisrikanth834
    @kamidrisrikanth834 Před 3 lety +116

    చివరి చరణం పడిన అవ్వ గొంతు సూపర్ మనేరు మ్యూజిక్ వారికి శుభాకాక్షలు

    • @SAI-cv9gx
      @SAI-cv9gx Před 3 lety +9

      Ayyo thanu kuda Lavanya garu padaru....just voice change chesindi

  • @saireddy7538
    @saireddy7538 Před 2 lety +11

    ప్రేమకు వయసా, మనసుకు ముసలి ఉండదు, నిత్య నూతనం గా ఉంటారు నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు 🙏🙏👌😂😂

  • @menthenaharish2367
    @menthenaharish2367 Před 2 lety +1

    Kirrak lyrics last charanam super undhi asalu vintuntye inka vintunna

  • @chirlancharaju7250
    @chirlancharaju7250 Před 3 lety +1

    అన్ని తీర మంచిగా ఉన్నది సూపర్

  • @babimeesala3454
    @babimeesala3454 Před 3 lety +3

    Lavanya akka Garu mee voice Chala baguntadhi me voice lo base Chala attractive ga untadhi all the best akka👌🙏💐🎶

  • @uppunutirajendar2942
    @uppunutirajendar2942 Před 3 lety +6

    Lavanya e pata padi. Patake pranam posindhi. Tana voice spr excellent marini manchi patallu ma andhari kosam padali ani manasupurthi ga korukuntuna chelle all best

  • @vanikuntala6918
    @vanikuntala6918 Před rokem +1

    enni sarlu vinna vinalaniposthundhi roju vintunna super excellent song meaning full i wish u very all the best

  • @srinivasmutha2993
    @srinivasmutha2993 Před 2 lety +1

    Enni rojulu vinna bore kottatle....emundhii.....e song...ki adicte aypoyna...

  • @jadimahender
    @jadimahender Před 3 lety +7

    ఓల్డ్ ఫోక్ సాంగ్స్ ఎప్పుడు కూడా సూపర్ ఉంటయి విన్న కొద్దీ వినాలని ఉంది సాంగ్ యాక్టర్స్ సూపర్ యాక్టింగ్ వాళ్లకు న తరపున 100 లైక్స్

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 Před 3 lety +7

    పాట సూపర్
    యాక్టింగ్ 👍👌👌🙂
    ముసలొడె కాని కుశలు పడుతాడు 👈✌️👌👌🖋️🖋️🖋️🖋️🙂👍

  • @swamysulthan9796
    @swamysulthan9796 Před 3 lety +1

    సిస్టర్ పాట మాత్రం సూపర్
    ఇటువంటి పాటలు మరి ఎన్నో పాడాలని కోరుకుంటున్నాము
    పెండ్లమ్ మొగుడు కొట్లాడుకునేవారు ఇలాంటి పాటలు చూసి నేర్చుకోవాలి
    సినిమాల పాటలకన్న
    ఇలాంటి పాటలే చాల బాగున్నాయి

  • @rajurajanizampetskpr4491
    @rajurajanizampetskpr4491 Před 2 lety +2

    లావణ్య అక్క నీకు ....కృతజ్ఞతలు ...ఇలాగే. చాలా పాటలు పాడాలని కోరుకుంటున్న

  • @jangitinaveenkumar5731
    @jangitinaveenkumar5731 Před 3 lety +12

    రేపటి రోజుకు కొల్యగా అయితడా సూపర్

  • @basha.haneefbay6149
    @basha.haneefbay6149 Před 3 lety +4

    Premaku vayasa ❤️ manasuku musala ❤️ superb lyrics

  • @gotteharikrishna7206
    @gotteharikrishna7206 Před 2 lety +1

    e song inirojulaki ardhamayindhi. dj pata enni sarla vinna kuda konni words ardham kale

  • @shailadrikusumba2670
    @shailadrikusumba2670 Před 3 lety +10

    పాట , ఎక్సప్రెషన్ , టైమింగ్ , ప్రతీ ఒక్కటీ చాలా బాగా చేశారు... ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదములు..,..

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth558 Před 3 lety +178

    Fast view లస్ట్ లో అమ్మ పాడి0దీ lyrics nachina valu like veyyandi

    • @unique_innocent9668
      @unique_innocent9668 Před 3 lety +2

      Awesome

    • @SAI-cv9gx
      @SAI-cv9gx Před 3 lety +4

      Ayyo thanu kuda Lavanya garu padaru....just voice change chesindi

    • @kakkurlasrikanth558
      @kakkurlasrikanth558 Před 3 lety +3

      @@SAI-cv9gx ha bro kani amma lost lo cheppina lyrics bagunnay antunna

    • @SAI-cv9gx
      @SAI-cv9gx Před 3 lety +1

      @@kakkurlasrikanth558 yah 😁

    • @thirupathirama857
      @thirupathirama857 Před 3 lety +1

      లావన్య సూపర్గ పాడారు థాంక్స్

  • @manvidjsongs3462
    @manvidjsongs3462 Před 3 lety +33

    ఈ 2021 సంవత్సరం పాట ఇదే హైలేట్

  • @maheshboyapalli463
    @maheshboyapalli463 Před 2 lety +2

    Super ga undi

  • @ranjithbachagari735
    @ranjithbachagari735 Před 3 lety +116

    30 💘21 పక్క పల్లెటూరి సాంగ్... పాట రాసిన అన్న పాదభివందనం... అబ్బ ఎం మీనింగ్ వుందిరా అయ్య...ఈ పాట ను సినిమా హీరో లకు వినిపిస్తే ఒక్క ముక్క కూడా అర్థం కాదు పిచినకొడుకులకు....

    • @07chudusamayam07
      @07chudusamayam07 Před 3 lety +6

      30 21లవ్

    • @kapalakshmi
      @kapalakshmi Před 2 lety +2

      Correcte bro

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 2 lety +1

      సూపర్.

    • @saireddy7538
      @saireddy7538 Před 2 lety

      ఇద్దరి మధ్యలో ప్రేమ, రొమాంటిక్ టచ్ ఉంటే 40 వెడ్స్ 25 కూడా సూపర్ ఉంటది 😂😂

  • @jangampellysrishanth4354
    @jangampellysrishanth4354 Před 3 lety +50

    రజిని అక్క గారు ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను

  • @arpulabalrajuyadav3667
    @arpulabalrajuyadav3667 Před 3 lety +19

    పాట సూపర్ చూసేకొద్దీ చూడ బుద్ధి అవుతుంది చూడముచ్చటగా ఉంది 👍👍👍🕺🕺🕺

  • @vanambhanu1092
    @vanambhanu1092 Před 2 lety +1

    Song lo lost word super premaku vayasutho paniledhu

  • @gouthamhere4u791
    @gouthamhere4u791 Před 2 lety +9

    DJ Lo Kante Orginallane Supper Undhi 🤩🤩💖💖,plz nako Chance isthara plz 🙏🙏

  • @tractarlover4223
    @tractarlover4223 Před 3 lety +14

    Super song rajini and Srinivas mudhiraj gaaru

  • @parushuramch8289
    @parushuramch8289 Před 3 lety +6

    సూపర్ గా ఉంది పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూ ఉంటుంది

  • @DIMMAGUDIhahari
    @DIMMAGUDIhahari Před 2 lety +1

    Laxmi songs chala kastam ga unatai padaniki superb laxmi

  • @rajurajumudhiraj3655
    @rajurajumudhiraj3655 Před 2 lety +1

    Entha manchi swachamaina song andhinchina namdhev Anna gariki Inka meedatha team ku namaskar last charanam highlet anna garu

  • @PraveenBoddula
    @PraveenBoddula Před 3 lety +6

    Super Srinivas Mudhiraj & Rajani 👍🎉🎉🎉

  • @NareshYadav-ix9bp
    @NareshYadav-ix9bp Před 2 lety +6

    Lavanya gaari voice chala bagundhi ee paataki 👍

  • @Premspandana
    @Premspandana Před 2 lety +2

    Singer LavanyA Gari voice chala bagundhi, Good lyrics... LavanyA n Puduri Sanjeev FanS...

  • @borraashok653
    @borraashok653 Před rokem +2

    Super song
    Excellent

  • @bsrinusrinu9489
    @bsrinusrinu9489 Před 3 lety +141

    అమ్మాయి యాక్టింగ్ సూపర్ అనుకునేవాళ్లు 👍👍👍

  • @anupamaparameshwaran9637
    @anupamaparameshwaran9637 Před 2 lety +11

    Anty expressions😍😍😍😜

  • @prakashmangilipelly4265
    @prakashmangilipelly4265 Před 8 měsíci +1

    E pata rasi na variki padinavariki acting chesinava Riki 🙏🙏🙏👌

  • @krishnakk12334
    @krishnakk12334 Před 2 lety +1

    Nalo nene chala navvukunna song Vinni🤣👌👍

  • @Rowdy_annu9
    @Rowdy_annu9 Před 2 lety +5

    E song antee na lover ki chala istam....love u bangaram...ni kosam e song vinntanu nuvu gurthochinapudalla love ra.....

  • @narsivfxhd1804
    @narsivfxhd1804 Před 3 lety +9

    చివరిలో మంచి సందేశం ఇచ్చారు 😍👍👍👌👌👌

  • @sagarbattu1081
    @sagarbattu1081 Před 3 lety +1

    Singer chala baagaa padindhi

  • @lingaswamynakka7577
    @lingaswamynakka7577 Před rokem +2

    ఈ పాట విన్నప్పుడల్లా నా ఒంట్లో ఏదో సొల్లు ఇంత సూపర్ సాంగ్

  • @mdshoukath7892
    @mdshoukath7892 Před 3 lety +11

    Anna Mee Channel Lo Vache Prathi Oka Flok Song Superb 👌👌👌

  • @minnumintu1137
    @minnumintu1137 Před 3 lety +16

    One of day wonderful song ful 100/: ful sucess hit avuthadi e song👍👍👍👍

  • @praveenyadhav3983
    @praveenyadhav3983 Před 3 lety +1

    Anna acting aithe keka chala romantic ga chesadu

  • @sravankumar6340
    @sravankumar6340 Před 2 lety +1

    Super song akkaya garu meku danya vadamulu cetla sravan jgl

  • @chintha-thyagaraju
    @chintha-thyagaraju Před 3 lety +10

    తెలంగాణా పాటలను వెలికితీసే కళాకారులందరికి వందనాలు మా వేములవాడ ఆణిముత్యం శీనన్న కు congratulations

  • @praveenchintuofficial924
    @praveenchintuofficial924 Před 3 lety +4

    Rajini meeru chala baga acting chesaru...😘✌️

  • @anushanakeertha8032
    @anushanakeertha8032 Před 2 lety +1

    Heroine set iendhi super undhi art baga undhi

  • @chraviprasad6060
    @chraviprasad6060 Před 2 lety +1

    సూపర్ వావ్....

  • @mahender5972
    @mahender5972 Před 3 lety +106

    అబ్బా కిర్రాక్ సాంగ్ వింటుంటే డాన్స్ చేయాలనీ ఉంది 👌👌👌👌❤❤

  • @dspcreations5125
    @dspcreations5125 Před 3 lety +3

    ఈ సాంగ్ తో అయినా 21or30 పెళ్లిళ్లు బాగా చేసుకున్నారు covid టైం లో మారతారు కావచ్చు ఇప్పుడైనా 😄😄😄 సాంగ్ కి మీనింగ్ super సూపర్ ఉంది

  • @komarajullaharish86
    @komarajullaharish86 Před 2 lety +2

    పాట కు. దగ్గట్టు. మనుషులు. మనుషులు దగ్గట్టు. పాట. సూపర్ 👌

  • @venkateshshyvalla4260
    @venkateshshyvalla4260 Před 3 lety +2

    Chintha sachina pulupu savadataa,,,line simply superb😊😊😁☺

  • @chandump2998
    @chandump2998 Před 3 lety +57

    చాలా చాలా అద్భుతంగా ఉన్నాది సాహిత్యం. 🔥ఇటువంటి సాహిత్యంలు ఇంక్కా వస్తూనే ఉండాలి, వింట్టు ఉంట్టే వినసొంపు గా ఉన్నాది 🤣🤣

  • @laxmantokala7384
    @laxmantokala7384 Před 3 lety +4

    Enni sarlu vinna Inka vinalanipisthundhi.. super

  • @luckymalyala1439
    @luckymalyala1439 Před 3 lety +2

    Chintha musali ayina pulupu chavadhata sokula padathadu sudu vadhine 😍😍superb

  • @sampathkumarpadamutham3110

    M sreevas hats off to u

  • @baithibabu5708
    @baithibabu5708 Před 3 lety +4

    లావణ్య ఏ పాట పాడినా సూపర్ 💖💖

  • @rameshnanam896
    @rameshnanam896 Před 3 lety +6

    పాట రచన & సంగీతం గాయకురాలు గొంతు.. సూపర్❣️ All the best

  • @nikhilgattu7621
    @nikhilgattu7621 Před 2 lety +1

    ఆంటీ బాగుంది 👍

  • @harishgharshkurti4569
    @harishgharshkurti4569 Před 2 lety +1

    Khataknak..👌

  • @ksr7707
    @ksr7707 Před 3 lety +374

    DJ promo chusi vachinaa vallu like cheyyandi

  • @nareshmudhirajfisherman
    @nareshmudhirajfisherman Před 3 lety +3

    Continue ga 10 times chusina no boring 👌👍🥰

  • @madirajugopi3900
    @madirajugopi3900 Před 2 lety +1

    Soodu vadine word sounds so beautiful....awesome writing. ......musaalode kani musi musi navvutadu. .......Soodu vadine. .......I felt selfshy inside. ......superb singing. .......keep it up guys. .........Soodu vadine ...😅😊😊

  • @vigneshmudiraj798
    @vigneshmudiraj798 Před 3 lety +1

    Super channel Inka elanti sings kavali

  • @surenderchinthala6960
    @surenderchinthala6960 Před 3 lety +4

    హీరోయిన్ ఎక్స్ప్రెషన్ సూపర్

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +14

    ముసలోడి గానే గుషాలు పడుతాడు.
    ముసాలోడే గాని యేశాలు వడుతాడు.
    సూపర్ సాంగ్.

  • @arpularaju6012
    @arpularaju6012 Před 2 lety +1

    Super song brother elantivi marenno cheyalani manaspurthiga korukuntunna💐

  • @thoutamramprasad2092
    @thoutamramprasad2092 Před 2 lety +1

    Ee patta Dj lo Femme aindhi. Appudho nenu e imagination chesinattu Unnadhi.❤❤

  • @maheshb865
    @maheshb865 Před 3 lety +6

    Supper anna... Supper undhi expect chesindhanikante extraordinary lyrics music.....
    Srinu anna and rajini gaaru kummesaaru... 👌👌👌👌👌👌

  • @chandrashekara1999
    @chandrashekara1999 Před 2 lety +4

    RAJANI AND SRINIVAS SUPER ACTING DARLING.

  • @darshanalalaxmannetha3757

    ఆహా... ఏమన్నా ఉందా ఈ పాట సూపర్ హిట్ సాంగ్

  • @gunderanjithkumar2014
    @gunderanjithkumar2014 Před rokem +1

    Lavanya 👌super 👍song 💯bagudhi ok NICU 💕💕💕