ఒక్క త్రెషర్.. పలు రకాల పంటల నూర్పిడికి ఉపయోగం | Tractor Thresher | రైతు బడి
Vložit
- čas přidán 1. 03. 2021
- ట్రాక్టర్ ఆపరేటెడ్ త్రెషర్ యంత్రం కొనుగోలు చేసి.. పలు రకాల పంటల నూర్పిడికి దాన్ని వినియోగిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన యువ రైతు కోడి వెంకటేశ్వర్లు గారు. కందులు, వేరుశనగ, మినుములు, పెసర్లు, బొబ్బెర్లు, సజ్జలు, వరి, గోదుమ, జొన్నలు వంటి అనేక రకాల పంట నుంచి సులువుగా ధాన్యం తీసుకోగలుగుతున్నారు. ఆ యంత్రానికి సంబంధించిన అనేక వివరాలను వీడియోలో వివరించారు. త్రెషర్ గురించి మరింత సమాచారం కోసం 7386403652 నంబరులో కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించగలరు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఒక్క త్రెషర్.. పలు రకాల పంటల నూర్పిడికి ఉపయోగం | Tractor Thresher | రైతు బడి
#RythuBadi #రైతుబడి #Thresher
మీరు intervew చేసిన విధానం చాలా బాగుంది.
Thank you
Really you are doing excellent service to Telugu farmers in both states. Thanks brothers!
Thank you so much sir
@@RythuBadiANNATO crop (జాబ్ర) పంట కోసం చెప్పండి...
Anna nuvvu chese prathi video loo chaala information untundi,super anna nuvvu.....
Thank you bro
Andhariki upayoga pade chaala videos chesthunnaru thanks brother
Welcome brother
Good information Anna.. keep it up...
Thank you so much bro
బాగుంది..రైతులు advanced machines వాడలి..
Yes
Thank you
💐🙏🌹 farmers excellent video
Thank you
Anna meru superrr.... because u r open minded....
Thank you
Clean and clear presentation
Thanks a lot
Good job and full details sir
Thank you
Super interesting interview sir
Thank you
Good job Rajendra Anna 👍👌
Thank you bro
Very good machine Thank you
Thank you too
Nice bro..
Congratulations bro...
All d best for Ur success...
Thank you so much 🙂
Very useful information anna
Thank you bro
Good work Anna keep doing
Thank you so much bro
Excellent interview & Superb response by Thresser Owner.
Many thanks!
Tnqq
Super
Good job...
Thank you so much
Super bro good information
Thank you so much bro
Good job 👍
Thanks for the visit
All the best 👍Venkat
Thank you
Well well Rajinder Reddy
Thank you
Super anna
Thank you bro
Good job 👍👌👏
Thank you so much
Super
Thanks
This is my village 👍 super bro
Oh... K
Haa 100%
Baguntadhi
Thank you
Super venkanna
Thank you
Tnq sir
🙏🙏🙏🙏 super
Thank you
👌👌😍😍
Thank you
Manch information ichavu bro
Thank you bro
OK good attitude anchor
Thank you
Draganfruits plant video cheyandi
Ok
Nice interview brother very useful ite Hyderabad lo ekkada dorukuthundo any contact no or place cheppagalara bro
Anna maku John Deere 5042 Di tractor vundhi but single clutch e meachin ki use avuthundha
Any tractor use cheyyavachu
Nenu regular Fallow avutha Anna elanti videos enka thiskorandi
Ok bro
Thank you
👌👌😊
Thank you
Bro.nenu Aaku kura seed production cheyali anukuntunnanu.thresher lo ok naa
Can u please give updates on jamail or eucalyptus tree plantation
Sure
i wish to have this sort of peacefull life
Thank you
i dont mean to be so off topic but does anybody know of a tool to log back into an Instagram account??
I was stupid lost my login password. I appreciate any help you can give me.
Aavalu(mustard) noorpidi cheyavachha?
Daaniki amina jalleda lu change cheyala?
👌👍
Thank you bro
Sir. Memu. Sonalika 30. Hp threser. Teesukunnamu. Emechinelo.black.gram.aadiyachha.cheppandi.please
30HP not suitable for thresher
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
Anna Na dagara mini tractor undi naku mini threchar kavali plz reply
👍👍👍
Thank you
👍👍👍👍👌👌
Thank you
👌👌👌👌👌👌💯💯💯💯
Thank you
Nice interview
Thank you
Can you please reply anna
👌👍🌾🐅💯
Thank you
Anna tractor 39 hp only but athanuu 42 antudunduu chosukondii...
May be he is confused.
@@RythuBadi haa yes broo kk tq for reply..
Dry grass sir
మిసెన్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కాల్ చేయడానికి కస్టమర్ కేర్ నేబర్ ఇవండీ
Brother paddy thresher video cheyandi
Ok
Will try
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
Good
Thanks
I want machine
Anna sanagalaki use avthundha??
Use avuthundi bro
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
Mokka jonna vesukovachaa
Haa
Nugulu ki kudaa use avuthundha
Haa
Thank you
No , adi nugulu ki work avvadu
Second hand available
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
brother can we use this thresher for corn?
Yes bro. But that may be different from this one.
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
Anna oka video cheyyali amitanthe chala Mandi raitulaku Enni rakala thegullu unnayo teledu ite NV okoka thegulu gurinchi atla Anni tegullu cover chestu e mandu vAdalo. Inka mundu jagrathaga narumadi dasalone e mandhu vadalo cheppu Anna e vishayam chala Mandi ki telvad. So enni types thegullo total chepali. .......
Ok bro
I will try
Anna baler gaadi cheppandi
Baler gaddi
Sure bro
Anaa Contact number chepandhi bro naku groundnus ki kavali plzz
వీడియోలో ఉంది బ్రదర్ నంబర్.
Sala sala manchi video.. anna
Machine cost antha vuntundi???
Thank you bro
Video lo chepparu kada.
No prablam nenu 15year nundi naduputhunna
Ok
Thank you
Ksp multicrop thresher is best than vardhan thresher
Ok
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
Bro ap lo 130000 antha
A disit bro
పైనచట మార్చిడీ bro
Jonnalu
Jonnalu padathadannaa
Haaa
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
Anni tractor laki nadustavi
Ok
Thank you
అన్నా. mechine price సరిగ్గా అర్థం కాలేదు.price ఎంత.
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
Bro machine price
వీడియోలో చెప్పారు బ్రదర్.
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
ఎంత రేటు
వీడియోలో చెప్పారు
ఏ పంట అయిన జొన్న మొకజాన్న మినుములు పల్లి వేరు శనగ అంద్యల్ పొద్దు తిరుగుడు
మెషీన్ second hand కావాలి అంటే మమ్ములని సంప్రదించండి. KURNOOL దగ్గరలో ఉంటుంది all తెలుగు states transport చేస్తాం
Sajja crop
పడుతుంది
Cell no
Anna naku oka china daito please call me
Mobille number
Contact number pampandi sir
👍👍👍
Thank you