Video není dostupné.
Omlouváme se.
8 లక్షలతో నువ్వుల కోత యంత్రం చేసుకున్న Farmer Made Sesame Cutting Machine
Vložit
- čas přidán 3. 05. 2023
- తన సొంత ఆలోచనలతో రైతు తయారు చేసుకున్న నువ్వుల కోత మెషిన్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని వెల్లటూరు సమీప గ్రామాల్లో ఈ యంత్రం గత మూడేండ్లుగా వాడుతున్నానని రైతు తెలిపారు. యంత్రం చేసుకోవడానికి అయిన ఖర్చు, దాని సాయంతో జరుగుతున్న పని, తగ్గిన శ్రమ.. ఇలాంటి వివరాలన్నీ తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రైతు చేసుకున్న నువ్వుల కోత యంత్రం Farmer Made Sesame Cutting Machine
#RythuBadi #రైతుబడి #SesameHarvestor
మీకు ధన్యవాదాలు బ్రదర్.. నేను రైతును కాదు.. అయినా మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తుంటా.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.. 💐💐🙏
Thank you Anna🙏🏻
మనం చేసే పని మనతోపాటు మరో పది మందికి ఉపయోగం కావాలన్నదే మా లక్ష్యం.
Nenu IT lo work chestaa.... Chala intresting ga untayi... Really memu thine food venaka inthaa kashtam undani telisindi mi valle 🙏
@@RythuBadi❤q
@@RythuBadi 😅9
రైతు బడి ఛానల్ అన్నయ్య మీకు వందనం అన్నయ్య మీ ప్రాంతం ఎక్కడ అన్నయ్య మీరు పెట్టే వీడియోలో మామూలుగా లేవు అన్నయ్య సూపర్
Nice video bro..
సోయా...
చేనిగే ..
కూడా ఉపయోగపడుతుంది..
Super Andi chala bagundhi kulila koratha undadhu dhini valla srama thagguthundhi
Good innovation
This farmer may innovate more tools
Great innovation brother thanks for showing raja Reddy garu....🎉
Excellent bro . Agriculture is ever green filed and everything.
Your vedio presentation is excellent brother.
Yes anna edi Ayna own ga chesaru machine ... welcome to kadapa anna ..
Thank you brother
మా ఊరు దగ్గరే
మాది ఎగువపల్లే పెండ్లి మర్రి మండలం
Very good breather super
Very useful video brother❤
First of all, thank you brother for your video. Its really very informative. Oka chinna doubt, Kattalu kattakunda gampa guthagaa kosaaru kada, mari endaaka, nuvvu dulapatam ibbandi avadaa...aa process kuda cover cheyyalsindi bro
Nice information anna well going🎉🎉
Sir ee machine farmers ki varam lantidhi , present unna situation lo labour problem chaala undhi, inka develop cheyyandi sir 👍👍👍
Necessity is the Mother of Invention
Super
Super👌
Narayana reddy best alteration person am also make tractor lader and Reper cutter make good work
Super brother
అన్నా 👍👍🙏 మావూరే
వరి కోత కు పనిచేస్తుందా, పశువులకు నేపియర్ గడ్డి కోయడానికి ఉపయోగించు కోవచ్చ
Brother antha money avasaram ledu paddy cutter reaper u can choose, low cost compared to this one and we can use it for other crops,grass etc
U can Google it as paddy reaper
Yes reaper can do it at cheaper rate
🙏🙏🙏 Good telented brother
Great 👍👍👏👏👏 sir
Good idia 👍👍
మంచి వీడియో రాజన్నా
This is useful for formers
Anna super engineer
Super super video bro
Great Indian brain...🎉
Very good
Thank u bro
Super sir
Mition kosina tarvata nurpidi vidanam video pettandi
రాజెందరన్న గారు చిరుధన్యాల నూర్పిడియంత్రం గురించివీడియోచేయండీ
Good sir🎉😮
సూపర్ బ్రో
Good sir
Anna garu only nuvvulu kakuda vere panta emina koyyavacha
Great
Anna Paddy dryer mission video peetandi
remembering ఈటీవీ అన్నదాత
Super super
🙏🙏🙏🙏🙏super tata meru.
Patient rights tiskomani chepandi anna
అన్న మి వీడియోస్ అన్ని రైతులకి ఉపయోగంగా ఉంటాయి.
అన్న మా కోసం ఉల్లవ ని కోసే యంత్రాలు ఏవన్నా ఉంటే చేపండి pleace anna
Rajender danikante varicose machine chethiti nadipistare adi better dinito koste methamphetamine vokadagra chikkuluga vastai endadam kastam
Anna madhi peddapelli destec odhela mandalam anna oka mahila raituni makada makka koyadam kanki tiyatam chala kastamaitandi anna kulilu doraktledu makka kosi kanki eche meshes unte koncham chupinchandi anna
Machine gurinchi chepparu bagundi kani panta gurinchi mana vallu kattalu katti chestaru
sir minumu panta cut chystunda
Jai sriram
Kadapa❤
My village
👏👏👏👏👏👏
Kotha technology's ki dhayavdham
Vari koose mission tho kut cheyaachaa?
Maa ooru pakkane ..memu adigam maa panta kothaki ...kudharaledhu
Kosina pantani nurpdi Ela chestaro video cheayandi RRR
👍👍👍👍👍👍
👏
I need 2 machines
Where can I buy
Field
Melanti.valleenganeerlu.
Gudu.nalebge.🇮🇳🕉️🌾🌹🙏🙏💐
సార్ ఆ రైతు పోన్ నంబర్ ఇవ్వగలరా
Sir cuttarbar undhi kavali anty chepandi
Second hand cutterbar bro
Maku cutter bar kavali bro
కడపకు వచ్చేముందు చెప్పాల్సింది ఒకసారి మీట్ అవ్వుదుము
Manushulatho koyisthey 20 mandi kosestharu. Maadyam kooli 100 okkokkariki 2000 lo aypothundhi😊 r
Hii sir 100 ki kuda manushulu vostunara
@@GangulasFarm Adi just 2 hours ke... 20 koolilu 2 gantalapaatu oka ekaram nuvvulu kostharu
@@phanidrakotha2608 ఏవురు అప్ప మీది, మీ ఊరిలో ఉంటే పంపండి, అలాగే మిమ్మల్ని సంప్రదించడానికి మి మొబైల్ నంబర్ పంపండి, మి ఊరి కూలీలను piluchukuntaamu,మాకు కూలీల కర్చు తగ్గుతుంది
anna e farmer number vunda anna
Undi. Video lo undi
Telugu raithu badi garu miru raithu nu Anni Akarallo 10 lacks vachai adagadam marachi poyaru
Anna raitu contact number provide cheyandi maaku nalla nuvvulu kaavali memu direct ga raitula daggara nundi konali ani chustunnam help cheyandi
Super brother
Super
Super brother