ఎకరా పసుపు సాగుకు 50 వేలు ఖర్చు.. దిగుబడి 30 క్వింటాళ్లు | Turmeric Cultivation | రైతు బడి

Sdílet
Vložit
  • čas přidán 19. 03. 2022
  • పసుపు సాగులో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన రైతు ఈ వీడియోలో తన సాగు వివరాలు పంచుకున్నారు. పాత వరంగల్ జిల్లా ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో ఈ రైతు పసుపు, మిర్చి సాగు చేస్తున్నారు. పసుపులో అంతర పంటగా పుచ్చ వేస్తామని చెప్పారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఎకరా పసుపు సాగుకు 50 వేలు ఖర్చు.. దిగుబడి 30 క్వింటాళ్లు | Turmeric Cultivation | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #TurmericFarming

Komentáře • 64

  • @saicharan8503
    @saicharan8503 Před 4 měsíci +5

    రాజేందర్ గారు మీరు చాలా ఉపయోగకరమైన వీడియోస్ చేస్తున్నారు దీని వల్ల చాలా మంది రైతులకు చాలా కొత్త సమాచారం అందుతుంది దీని వలన కొత్త పంటలు వేయాలని ఆలోచనలు వస్తున్నాయి ధన్యవాదాలు రైతుబడి ❤

  • @snowywinter9
    @snowywinter9 Před 2 lety +9

    Farmers - RESPECT to you all. Without you, we don't exist.

  • @RasikaSriramulu
    @RasikaSriramulu Před 2 lety +13

    రైతులకు చాలా మంచిగా వివరిస్తున్నారు మన తెలంగాణలో కోకోనట్ నర్సరీ గురించి ఒక వీడియో చేయగలరు చాలామంది రైతులు నాటుతున్నారు గాని అయ్యి నాసిరకం మొక్కలు కానీ మంచి నర్సరీ గురించి ఇప్పటిదాకా ఒక వీడియో కూడా లేదు దయచేసి ఒక వీడియో చేయగలరు రాజేందర్ రెడ్డి గారు ధన్యవాదములు 💐🙏

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety +3

      తప్పకుండా సార్.

  • @kk-rl9ok
    @kk-rl9ok Před 2 lety +2

    మీరు తిరిగి తిరిగి చెప్పడం చాలా బాగుంది అలాగే ఆ ఏరియా లో భూముల విలువ కూడా చెప్పండి ఎవరికైనా కొన్ని ఉద్దేశం ఉంటే ఉపయోగపడుతూ ది
    Tq

  • @aletijagan
    @aletijagan Před 2 lety +3

    రాజేంద్ర గారు పసుపు + పుచ్చ మిశ్రమ సాగు పంట వీడియో చేయండి. చాలా మంది రైతుల కోసం .

  • @user-vb4mu2tr1p
    @user-vb4mu2tr1p Před 2 lety +3

    Thanks bro pasupu panta gurinchi video chesinandhuku

  • @user-od4sj9uo7f
    @user-od4sj9uo7f Před 5 měsíci

    telugu raithubadi team andariki na hrudayapurvaka danyavadalu 🙏🙏🙏🙏

  • @mallikarjunareddy4204
    @mallikarjunareddy4204 Před 2 lety +2

    Edi chala avasaram sir

  • @csreddy1518
    @csreddy1518 Před 2 lety +2

    nice interview.

  • @rajendarmudiraj6135
    @rajendarmudiraj6135 Před 2 lety +1

    Telugu raithu badi chaanelku danyavadalu
    nenu dragan caltivacion cheyaalani kuntunna

  • @buchibabub1189
    @buchibabub1189 Před 2 lety +2

    దయచేసి రైతులకి natural farming గురించి చెప్పండి రాజేందర్ గారు...farmers need to use less chemicals....with chemicals land will loose it's natural power and they will get less produce

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 4 měsíci

    Very good supper👍👍👍👍

  • @pavan2083
    @pavan2083 Před 2 lety +1

    Munuga (drumsticks)gurinchi oka video cheyi anna please

  • @prakashg604
    @prakashg604 Před 4 měsíci

    Black turmeric gurinchi video cheyandi bro

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +2

    Nice video and good information reddy garu🙏

  • @srinivasdeeti6714
    @srinivasdeeti6714 Před 2 lety +3

    Good explanation ..

  • @yadavallisuresh3176
    @yadavallisuresh3176 Před 2 lety +3

    Rajendhar garu manchi seeds manchi nursery gurinchi explanations ivvandi

  • @sravankumaradla7147
    @sravankumaradla7147 Před 2 lety +2

    Good video rajender brother

  • @maheshpalsa2926
    @maheshpalsa2926 Před 2 lety +1

    Mini tractor gurinchi video cheyandi bro. Farmers ki chala use audhi

  • @pkhadarbhashapbhasha6614
    @pkhadarbhashapbhasha6614 Před 2 lety +1

    Hi Ana ma Anathapuram lo videos🎥 thiyandi Ana

  • @aletijagan
    @aletijagan Před 2 lety +2

    Bro, పసుపు+ పుచ్చ సాగు అంతర పంట గురించి కొద్దిగా detail గా చెప్పండి.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před 2 lety +2

    Very good information sir 👍

  • @shengaming9729
    @shengaming9729 Před 2 lety +1

    Hi anna 💐💐

  • @yadavallisuresh3176
    @yadavallisuresh3176 Před 2 lety +3

    Mirchi gurinchi kuda inka more explanation s pls

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Před 2 lety +2

    Nice video bro

  • @santhachikkilreddy3047
    @santhachikkilreddy3047 Před 2 lety +2

    Acre ke minimum 70 quintal daka avtade

  • @prudhviraj5331
    @prudhviraj5331 Před rokem

    Anna black termaric gurichi

  • @bhaskarkasetty2570
    @bhaskarkasetty2570 Před 2 lety +6

    అన్న మైదుకురు లో ఏకరాకు 40 క్వింటాల్ దిగుబడి వస్తుంది

  • @NaniNani-ib9dd
    @NaniNani-ib9dd Před 2 lety

    Sir pachi pasupu kommulu kaavali pampinchagalara

  • @ranjithpr6933
    @ranjithpr6933 Před 2 lety +6

    Pasupu west rate ledhu

  • @balajinani100
    @balajinani100 Před 2 lety +1

    Rajendranna ground nut digger gurinchi poorthi video cheyyagalara?

  • @phanindrareddy3029
    @phanindrareddy3029 Před 2 lety +1

    Nice information Anna Turmeric price Ela vundhi Anna please reply

  • @bhanu_android_pilla
    @bhanu_android_pilla Před 4 měsíci

    Enni days lo kommulu molaka vastay andi

  • @prudhviraju7032
    @prudhviraju7032 Před 2 lety +2

    Pasupu vesi nenu chala nastapoyanu anna chala risk dumpa kullhu vadthe control avdam kastam

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety

      మీ అనుభవం తెలిపినందుకు ధన్యవాదాలు

  • @dprashanth2570
    @dprashanth2570 Před 2 lety

    Pasupunu. Chala kapadali anta kada. Formality s chala vuntai anta evarikaina teliste cheppandi plz

  • @siraj0782
    @siraj0782 Před 4 měsíci

    మాకు పసుపు 2kgs కావాలి తెలంగాణ కరీంనగర్ జిల్లా కి పంపిస్తారా అండి

  • @mallikarjunareddy4204
    @mallikarjunareddy4204 Před 2 lety +2

    Sir Naku 1 kg pasupu kavali sir

  • @kotireddybayapu133
    @kotireddybayapu133 Před 2 lety

    Annaa "Total drip" company valla number pettandi annaa konchem ❤️

  • @harshareddy5056
    @harshareddy5056 Před 2 lety +2

    Bro ma babai vallu dannama tota vastaru 20yacars all most yearely 2 crose tastru bro Prakasam district

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety

      ఓకే బ్రదర్

    • @arunkumar-yj4gn
      @arunkumar-yj4gn Před rokem

      Hi bro we need seed for 60 cents . Reply if u can provide seed . We r from tirupati

  • @anushachinta5351
    @anushachinta5351 Před 2 lety

    Rite.rajuuuuuuu

  • @user-lb1dw4rk2h
    @user-lb1dw4rk2h Před 9 měsíci

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kumarkumaraswamy2088
    @kumarkumaraswamy2088 Před 2 lety +2

    Memu okka ekaraaki 40 kintals pandistham

  • @laxmanm8494
    @laxmanm8494 Před 2 lety +1

    పసుపు harvesting time aipoindi kada anna

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety +1

      Yes Anna. అయిపోయింది. ఈ వీడియో రెండు నెలల క్రితం తీసింది. పోస్ట్ చేయడం మరిచిపోయాము. మంచి సమాచారం రైతులకు తెలియాల్సి ఉందని.. ఇప్పుడు కనిపించగానే చేశాము. వీడియోలో రైతు ఏ నెలలో పంట వేసింది.. ఏ నెలలో హార్వెస్ట్ చేసేది స్పష్టంగా చెప్పారు.

  • @ldpsriramnagisetty8493
    @ldpsriramnagisetty8493 Před 10 měsíci

    Rajendra reddy gari number??

  • @praveenyadhav12
    @praveenyadhav12 Před rokem +1

    Number pettandi

  • @mallikarjunareddy4204
    @mallikarjunareddy4204 Před 2 lety

    Please call cheyandi

  • @rshankarnaik1855
    @rshankarnaik1855 Před 11 měsíci

    Farmer number please

  • @eliazerkore8258
    @eliazerkore8258 Před 2 lety +1

    Mi number ivvandi rajender Reddy garu