Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • పంట దిగుబడిలో పొటాషియం పాత్ర? ఏ సమయంలో ఎంత మోతాదులో వాడాలి? పొటాష్ లో ఎన్ని రకాలు ఉంటాయి? వాటి ధరలు ఎలా ఉంటాయనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కోరమాండల్ క్రాప్ అడ్వయిజర్ భూ శంకర్ గారు పొటాష్ ప్రాధాన్యతతోపాటు.. గ్రోమోర్ భూ ఔషద్ గురించి సైతం వివరించారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubad...
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture CZcams Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
    #RythuBadi #రైతుబడి #organicpotash

Komentáře • 115

  • @iffcobalajee
    @iffcobalajee Před měsícem +20

    నమస్తే రాజేందర్ రెడ్డి గారు...మీ వీడియోస్ చాల బాగుంటాయి
    .
    మన తెలుగు రాష్ట్రాలలో ఎరువుల వాడకం ఎక్కువ. రైతులు ఎక్కువ ఎరువులు వేసి భూసారం ని కోల్పోతున్నారు. ప్రతి పంట కు వేయవలసిన ఎరువులు వివరాలను సంబంధిత శాస్త్రవేత్తల, నిపుణుల సలహాల తో వివరించగలరని మనవి.

  • @harikrishna6168
    @harikrishna6168 Před měsícem +49

    అన్న వరిలో దుక్కి నుండి చివరి వరకు సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి వివరంగా ఒక వీడియో చేయండి అన్న . ఏ టైమ్ లో ఏ ఎరువులు వేసుకోవాలి వాటిలో ఏం ఏం కలుపుకోవాలి అనేది కొంచం వివరంగా వీడియో చేస్తే ఎంతో మంది యువ రైతులకు ఉపయోగపడుతుంది అన్న .మీ నుండి వీడియో వస్తుంది అని ఆశీస్తూ మిమ్మల్ని మీ వీడియోలను అభిమానించే ఓ రైతు బిడ్డ .

  • @NarsingraoPatil
    @NarsingraoPatil Před 6 dny +2

    Potassium gurinchi chala bags cheppyaru congrats

  • @rajeshgoli7572
    @rajeshgoli7572 Před měsícem +6

    e sari nenu vadutunna bhoo aushad thks for your vedio

  • @bajishaik5747
    @bajishaik5747 Před měsícem +6

    Pradhana, sukshma, and sthula poshakala meda video cheyyandi sir, eppudu Ela,ekkada with cost tho detailed ga video cheyyandi...... beginners chala wait chestunnam...

  • @polepallyrajenderreddy3642
    @polepallyrajenderreddy3642 Před měsícem +13

    Last time sir chepina F20 vadina result chala Baga undi

  • @rohith7349
    @rohith7349 Před měsícem +1

    It is very suitable for oilpalm crop and good yeilding alsoo

  • @Smtube01
    @Smtube01 Před 5 dny

    Rajendar reddy garu chala baaga explain chestaru 😅

  • @sukkabalarajumaharaj3144
    @sukkabalarajumaharaj3144 Před 13 dny +3

    యూరియా లో కలిపితే పచ్చిగా అవుతుంది. అరక కు పోసేటప్పుడు జారటం లేదు చాలా problem అవుతుంది

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Před měsícem +4

    Good information

  • @nageswarraobheemisetti5694
    @nageswarraobheemisetti5694 Před měsícem +9

    మొదట విడతలో 15 రోజుల కి యూరియాలో పొటాష్ కలిపి వేయటం వల్ల ఏదైనా సమస్యలు ఉంటాయ

  • @ganeshsiriparapu4380
    @ganeshsiriparapu4380 Před 24 dny +1

    థాంక్స్

  • @varna632
    @varna632 Před měsícem +6

    Nono urea potash kalipi spray chesukovacha

  • @k.nagendra9582
    @k.nagendra9582 Před 18 dny +1

    Anna e madhya vachhina araganic dap gurinchi oka vedeo cheyandi endukante organic anedi oka pedda business ipoindi rythulu kosam oka vedeo cheyandi please

  • @yellineedigovindarao5707
    @yellineedigovindarao5707 Před 21 dnem +1

    Sir good sagition

  • @Ramulu-lk4tk
    @Ramulu-lk4tk Před 2 hodinami

    Thank 🎉

  • @mohanajmera-tc2ij
    @mohanajmera-tc2ij Před 28 dny +1

    ❤ supar Rajendar garu super Anna

  • @alluduvara3815
    @alluduvara3815 Před měsícem +2

    Nice

  • @ManasaSri-sj1ff
    @ManasaSri-sj1ff Před měsícem +2

    Agriculture jobs kosam kuda videos petandi

  • @cmallesh7571
    @cmallesh7571 Před měsícem +3

    రాజేందర్ గారు వరిలో ,చివరి దమ్ములో వుసుకోవచ్చా అలాగే వోసుకొంటే 1acr ku ఎన్ని కేజీలు లో చెప్పగలరు దయచేసి

  • @Ramulu-lk4tk
    @Ramulu-lk4tk Před 2 hodinami

    Thank

  • @villege-fermar9025
    @villege-fermar9025 Před měsícem +10

    అన్న ఎన్నో రోజుల నుంచి ఈ mop వాడుతున్నాం మరి ఇవ్వన్నీ ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అంతే కధ అన్న😊

  • @anildooru4099
    @anildooru4099 Před 18 dny +1

    Anna cotton lo vacche gulabi pugru gurunchi cheppandi anna

  • @puppalaiah756
    @puppalaiah756 Před měsícem +5

    జై జవాన్ జై కిసాన్🎉🎉🎉🎉🎉

  • @Ramulu-lk4tk
    @Ramulu-lk4tk Před 2 hodinami

    Supar

  • @ganduramya-vw7ne
    @ganduramya-vw7ne Před měsícem +3

    Spry potash vadavacha

  • @AnilRachakondaRKvlogs
    @AnilRachakondaRKvlogs Před měsícem +2

    మొదటి దఫా లో యూరియా తో కలిపి భూ ఔషధ్ వేసుకోవచ్చా అన్న...వీటితో పాటు పిలక గులకలు కలిపి వెయ్యొచ్చ ??

  • @AjayBhaskar-d7k
    @AjayBhaskar-d7k Před 12 dny

    Good information 👍

  • @panduschinni5208
    @panduschinni5208 Před měsícem +1

    anna nano potash and nano urea gurinchi video cheyandi

  • @nageshwarreddych
    @nageshwarreddych Před měsícem +41

    50kg ల బ్యాగ్ ఒకేసారి వేయాల ఆర్గానిక్ పోటాష్, రెండుసార్లు వేస్తే 100kg లు అవుతుందిగా, అపుడు ధర 1920 రూపాయలు అవుతుంది ఎకరాకు.

    • @sathishgarvandulags
      @sathishgarvandulags Před měsícem +6

      ఏ పొటాష్ అయినా 2 సార్లు వేయాల్సిందే బ్రదర్

    • @gopichandnaidu3895
      @gopichandnaidu3895 Před měsícem +4

      Chemical potash okkasarike 1800 avuthadhi ga bro Mari

    • @nageshwarreddych
      @nageshwarreddych Před měsícem +3

      కెమికల్ పోటాష్ ప్రస్తుత ధర 1550 రూపాయలు IPL వాళ్ళది, ఒక బస్తా రెండు సార్లు వేసుకోవాలి

    • @sathishgarvandulags
      @sathishgarvandulags Před měsícem +4

      @@nageshwarreddych ఒక బస్త 2 సార్లు వేసుకోవాలి కాదు బ్రదర్.2 సార్లు వేసుకోవాలి అది ల్యాండ్ విస్తీర్ణాన్ని బట్టి ఒక బస్థ సరిపోతదా లేకపోతే ఇంకొకటి తీసుకోవాలా చూడాలి

    • @kattasrinivas3826
      @kattasrinivas3826 Před měsícem

      2ekara 50kg vasthundi mop potash one time sariopoddi 60days lopu oraginic is good but result slow ga untudhi

  • @venkateshdanduri59
    @venkateshdanduri59 Před měsícem +3

    Aqua culture lo use chesukovacha

  • @Kurapati_Ramesh
    @Kurapati_Ramesh Před 16 dny +2

    బ్రదర్ ఒక ఎకరానికి ఒక దఫా ఎన్ని కిలోలు వేయాలి

  • @baireddyramanareddy7400
    @baireddyramanareddy7400 Před měsícem +2

    Anna bathai thota lo em em eruvulu vestaru a time lo vestaru, em em mandulu kodutharu a time lo kodutharu, a time lo cutting chestaru ela cutting chestaru information kavali anna

  • @punnamr1
    @punnamr1 Před měsícem +2

    Then why Red Potash are importing although less benifits than organic Potash.

  • @saidarao.y5394
    @saidarao.y5394 Před měsícem +3

    Oil fam ki vadavacha

  • @redapanguestherrani1982
    @redapanguestherrani1982 Před měsícem +3

    అవును మీరు ఈమధ్య లైవ్ వీడియో చేయట్లేదు రాజేందర్ రెడ్డి గారు 😊😊

    • @RythuBadi
      @RythuBadi  Před měsícem +3

      త్వరలో చేస్తాము.
      చాలా పెద్ద కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం

  • @boinisrinu4995
    @boinisrinu4995 Před měsícem +3

    అన్నగారు మామిడితోటలో ఎప్పుడు పొటాష్ వెయ్యాలి

    • @sudhakarnaidu4270
      @sudhakarnaidu4270 Před měsícem

      బ్రదర్
      మామిడి తోట( 2 ఇయర్స్ మొక్కలు )400 మొక్కలు ఉన్నవి, ఒక్కో చెట్టు కి ఎంత వెయ్యాలి

  • @gopalstar25
    @gopalstar25 Před měsícem +2

    Fish tanks ki vaadavacha organic pottash ni

  • @nagarajubonagiri3919
    @nagarajubonagiri3919 Před měsícem

    Anna raithulu adurkunttuna prablem carent chimelu ants anna bumilo akkada chusina evi vistarinchipoynay viti gurinchi oka video chey anna please

  • @ManneGopal-y2r
    @ManneGopal-y2r Před 16 dny +1

    అన్న ఆర్గానిక్ పోటాష్ యూరియా తో కలిపితే వెంటనే కరుగుతుందా

  • @nareshreddy2418
    @nareshreddy2418 Před měsícem

    Hi anna, can you please make video on watermelon seeds extract meachine.

  • @YadlapallyRajendraprasad
    @YadlapallyRajendraprasad Před měsícem +6

    ఏకరానీకి ఎన్ని బస్తాలు వరి కి వాడాలి

  • @gaddalashankar8166
    @gaddalashankar8166 Před měsícem +6

    గ్రోమోర్ ప్రమోషన్ లాగా అనిపిస్తుంది సార్

    • @RythuBadi
      @RythuBadi  Před měsícem +13

      అవును సార్. ప్రమోషనల్ వీడియో.
      కంపెనీల ఉత్పత్తుల గురించి కూడా రైతులకు తెలియాలి.
      వ్యాపారం చేస్తున్న సంస్థలకు కూడా ఉచితంగా పని చేయలేం కదా..

    • @pavankumarreddyavula9763
      @pavankumarreddyavula9763 Před měsícem +6

      ​@@RythuBadi Agreed with your point Rajendra garu...

  • @sumanthreddyreddy9348

    NPK nu urealo kalipi challavachuna annagaru

  • @bakkamallesh7809
    @bakkamallesh7809 Před 25 dny

    Arghanik potash watar lo poorthiga karuguthunda drop dvara akkinchadaniki

  • @nikhileshmula1606
    @nikhileshmula1606 Před měsícem

    Remaining Gromor products gurunchikuda cheppali...

  • @ManubothulaganeshManubot-pv7vf

    Kusumula gurunchi video chai bro seeds kavali

  • @mahendhererla1042
    @mahendhererla1042 Před měsícem

    Super anna

  • @moviezzzz123
    @moviezzzz123 Před měsícem

    Hello, sir, regarding the Aug 17-19 exhibition in Nalgonda. The form is not opening for visitor pass booking. Can u kindly suggest any alternative. My father is a Lime farmer & regularly follows your channel information ,do reply kindly

  • @purushothambommeraboina2009

    డైరీ ఫార్మింగ్ గురించి మంచి బుక్ పేరు చెప్పండి అన్న అందులో అన్ని వివలరాలు ఉండేది plese

  • @kishorevenkat157
    @kishorevenkat157 Před 25 dny

    Bhoo aushad....nenu 3years nundi vaaduthunna....assalu karagadhu....pamta kotha ayipoyina tharvatha kuda alane untundhi....

    • @Srinu-nt6pp
      @Srinu-nt6pp Před 23 dny

      పంట ఎలా ఉంటుంది.

    • @cmallesh7571
      @cmallesh7571 Před 8 dny

      పంట యేల వుంది చెప్పండి
      వాడల వొద్దా replay yevandi

  • @garigekumar8220
    @garigekumar8220 Před měsícem

    Hi Anna naattu lo kavalisina arganik prodact unnaya anna reply anna

  • @BharathKumar-pm6sn
    @BharathKumar-pm6sn Před 24 dny

    Andaru organic potash vadali ante production requirement meet avagalara asalu.

  • @nandaprem3286
    @nandaprem3286 Před 18 dny

    లిల్లీ పంటలో ఏ విదంగా ఉపయోగించలి

  • @user-ss2up9bv6f
    @user-ss2up9bv6f Před 21 dnem

    Bhoo aushad+urea vesukovachha sir please reply sir

  • @rameshangolla
    @rameshangolla Před měsícem

    Secondary nutrition percentage ఎంత ఉంటుంది

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 Před 28 dny +4

    తెలుగు రైతు బడి. రాజేందర్ రెడ్డి గారుమరియు బూశంకర్ గారితో రైతుల కోసం పోటాష్ గురించి రైతులకు మంచి విషయాలు తెలియజేశారు. అలాగే మీరు రైతుల కోసం శ్రమించి కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నారు కానీ ఈ వీడియో టేపులు రైతుల కోసం పూర్తి వివరాలు నా ఫోన్లో వీడియోను రైతు సోదరులకు అందించలేక పోయాను నాఫోన్లో.27.నిమిషాలు ఉన్న వీడియో కేవలం.11నిమిషాలు మాత్రమే డౌన్లోడ్ అయింది కావున రైతులకు అందించలేక పోయాను అందుకే నాకు చాలా బాధగా ఉంది క్షమించండి.🙏.

  • @naveennaik6475
    @naveennaik6475 Před měsícem

    Anna bavi lo pudu ate mission voanda Anantapur lo

  • @user-et2sb6ml3t
    @user-et2sb6ml3t Před měsícem

    Natu vase tapudu vadacha edhi bhoo aushadh

  • @praneethkurmi2823
    @praneethkurmi2823 Před 8 dny

    Anna paspula vadu kovacha

  • @user-ss2up9bv6f
    @user-ss2up9bv6f Před 21 dnem

    Bhoo aushad+f7 formula+urea vesukovachha

  • @thiruvilasagar5463
    @thiruvilasagar5463 Před 2 dny

    యూరియ కలిపి చాలలచ్చ

  • @user-wz1jk9sz6p
    @user-wz1jk9sz6p Před měsícem

    I request all youtubers to create awareness aggressively on global warming. Everyday seeing cloudbursts and floods in one or other state.
    Whats all this politics, entertainment if we are not going to be there?
    This is everyone's responsibility.

  • @sunkelaxman860
    @sunkelaxman860 Před měsícem +2

    1.5 ఎకరాల ?

  • @ramachintalapelli8327
    @ramachintalapelli8327 Před měsícem

    Can we mix it up with urea and super phosphate in oil palm. How much mg is available.

  • @user-wi4bi7em7w
    @user-wi4bi7em7w Před měsícem

    భూ ఔషధ ఫొటోస్ ఎన్నిసార్లు వెయ్యొచ్చు బ్యాగ్ ధర ఎంత

  • @kashettiramesh582
    @kashettiramesh582 Před 20 dny

    Fact lo kalipi challachha

  • @yenkinigarinarsingrao957
    @yenkinigarinarsingrao957 Před měsícem

    నేను రెండు పొటాషియం వాడాను ఎకరానికి 20 కేజీ bap తో కలిపి చల్లాను

  • @ramanareddyboddu3043
    @ramanareddyboddu3043 Před měsícem

    Urea kalipi challa vachuna

  • @rahulreddy2823
    @rahulreddy2823 Před měsícem

    Lengthy video

  • @agriinfo9
    @agriinfo9 Před měsícem

    Zinc lopam una alanay vuntundhi

  • @naddunuriswamy8105
    @naddunuriswamy8105 Před měsícem

    2kg potash 2 ekkadaku idhi nijamena

  • @kalaboinanaveen22
    @kalaboinanaveen22 Před měsícem

    f20 vs bhoo aushadh

  • @gyarampelliugender8539
    @gyarampelliugender8539 Před měsícem +2

    అసలు ఫొటోస్ ఏమి పని చేయదు

  • @gaddipatibalaji4828
    @gaddipatibalaji4828 Před 28 dny +1

    మోడీ గారికి chapandi.
    2000 vastanu vastuna అంటున్నారు.
    పొటాష్ bag 50kgs 1800 తీసుకుంటున్నారు మరి షాప్ లో.

  • @gamingwithteja3847
    @gamingwithteja3847 Před 21 dnem

    😅 8:53 8:54

  • @laxmikarlapudi5418
    @laxmikarlapudi5418 Před měsícem +1

    Mop ఇప్పుడు 1700 rs వుంది

  • @srinivasboini-cu1it
    @srinivasboini-cu1it Před měsícem

    వీన్ని ఎక్కడ దొరకపట్టినావు అన్నా ఇది రానప్పుడు ఏది vesinam వాడుచ్చేప్పేదాంత నిజమే నా 😮😢

  • @jayanandgoudgoud415
    @jayanandgoudgoud415 Před měsícem +2

    వరికి cms చేయవచ్చా

  • @santhoshpatellyshetti7978
    @santhoshpatellyshetti7978 Před měsícem

    😂PH 50 gromor gurinchi chepandy

  • @user-mo5tq1op3l
    @user-mo5tq1op3l Před 12 dny

    1700 babu

  • @rajeshreddysrinu6553
    @rajeshreddysrinu6553 Před měsícem

    Bro bhoo aushad 1 acre ki 1 bag ayethea red potash one bag 2 acres ki vasthundi rate difference chala untundi ga