ఈ విధానంతో.. 120 ఎకరాలకు 5 మంది చాలు | Paddy Direct Dry Seed Sowing | Pundareekakshudu

Sdílet
Vložit
  • čas přidán 7. 08. 2022
  • #Raitunestham #Paddyfarming
    కూలీలు ఖర్చులు పెరగటం సహా సమయానికి కూలీలు దొరకక... ఈ రోజుల్లో వరి వ్యవసాయం పెట్టుబడి వ్యయం రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ ఖర్చులో అధిక శాతం వరి నాట్లు వేసేందుకు, కలుపు తీసేందుకే అవుతోంది. ఈ విధానంలో రైతు ఒక ఎకరం వరి సాగుకి సుమారు 35 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో రైతు శ్రమకి తగిన ఆదాయం అందుకోలేకపోతున్నాడు. దీనికి ప్రత్యామ్నాయంగా యాంత్రీకరణతో వెద పద్ధతిలో వరి సాగు చేస్తే ఎకరానికి 10 వేల రూపాయల వరకు పెట్టుబడి వ్యయం తగ్గుతుంది అంటున్నారు.... శాస్త్రవేత్త పుండరీకాక్షుడు. ప్రాణధార ఫౌండేషన్ ద్వారా వెద వరి విధానంలో పలు ప్రయోగాలు చేస్తూ మెరుగైన విధానాలను రైతులకు వివరిస్తున్నారు.
    యాంత్రీకరణ వెద వరి సాగుపై మరింత సమాచారం కోసం పుండరీకాక్షులు గారిని 98490 34565 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    ☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
    ☛ latest updates on Agriculture @ rythunestham.in/
    ☛ Follow us on Facebook - / raitunestham
    ☛ Follow us on Twitter - / rytunestham
    Music Attributes :
    The background musics are has downloaded from www.bensound.com

Komentáře • 31