నానో ట్రాక్టర్ || 3 గంటల ఛార్జింగ్ తో రోజంతా పని || Nano Tractor in Farming || P Janardhan Reddy

Sdílet
Vložit
  • čas přidán 30. 08. 2021
  • #Raitunestham #Nanotractor #Farmmechanization
    వ్యవసాయంలో సమయానికి కూలీలు దొరకకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో.. సమయానికి కావాల్సిన సేద్యపు పనులు పూర్తి కావడం లేదు. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే... సాగులో యాంత్రీకరణ ఒక్కటే మార్గం అంటున్నారు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామానికి చెందిన పుట్టా జనార్దన్ రెడ్డి. తమ వ్యవసాయ క్షేత్రంలో... నానో ట్రాక్టర్ ద్వారా రోజు వారి వ్యవసాయ పనులు పూర్తి చేస్తున్నారు. ఇనావ్ కంపెనీ వారు రూపొందించిన ఈ నానో ట్రాక్టర్ విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కషాయాలు - ద్రావణాలు పిచికారీ చేసేందుకు బాగా ఉపయోగపడుతుందని వివరించారు. కూరగాయలు, పండ్లను దగ్గరలోని మార్కెట్ కి తరలించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.
    నానో ట్రాక్టర్ పనితీరు, ఇతర సాంకేతిక అంశాల గురించి మరిన్ని వివరాల కోసం పుట్టా జనార్దన్ రెడ్డి గారిని 98484 32345 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
    ☛ Follow us on - / raitunestham
    ☛ Follow us on - / rytunestham​​​​​​​​
    100 ఎకరాల కౌలు.. 50 ఎకరాల్లో అరటి సాగు
    • 100 ఎకరాల కౌలు.. 50 ఎక...
    పంట పేరే ఇంటి పేరుగా మారింది || కంద సాగు
    • పంట పేరే ఇంటి పేరుగా మ...
    తోటలో అరుదైన పండ్ల చెట్లు
    • తోటలో అరుదైన పండ్ల చెట...
    6 ఎకరాల్లో చెరకు, నువ్వులు, కొబ్బరి, చిరుధాన్యాలు
    • 6 ఎకరాల్లో చెరకు, నువ్...
    సమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్కలు
    • సమగ్ర వ్యవసాయంలో 150 ఆ...
    చెట్ల మధ్య తేనె పెట్టెలు
    • తేనెటీగల పెంపకం - తేనె...
    365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి
    • 365 ఎకరాల్లో.. 365 రకా...
    ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
    • ట్రాక్టర్ తో అయ్యే పను...
    ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు
    • ఇంట్లో పిల్లల్లా గోశాల...
    సిటీ మధ్య 3 ఎకరాల్లో సమగ్ర సేద్యం
    • సిటీ మధ్య 3 ఎకరాల్లో స...
    ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
    • ట్రాక్టర్ తో అయ్యే పను...
    పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు
    • పంట వ్యర్థాలతో పునరుత్...
    ఆకు కూరలు - ఆదాయంలో మేటి
    • ఆకు కూరలు - ఆదాయంలో మే...
    అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట
    • అన్ని రకాల పంటల వ్యవసా...
    ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి
    • ఏడాదిలో ఎప్పుడంటే అప్ప...
    తక్కువ భూమిలో ఎక్కువ పంటలు
    • తక్కువ భూమిలో ఎక్కువ ప...
    అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
    • అంజీరతో ఏడాదంతా ప్రతిర...
    365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
    • సమగ్ర వ్యవసాయం || 365 ...
    చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
    • చెట్ల నిండుగా కాయలు, త...
    3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
    • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
    పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
    • పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
    మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
    • మామిడి కొమ్మలకి గుత్తు...
    10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
    • 6 నెలలకో బ్యాచ్ తీస్తు...
    Music Attributes:
    The background musics are downloaded from www.bensound.com

Komentáře • 247

  • @tatapudiramesh830
    @tatapudiramesh830 Před 2 lety +42

    ఎక్కడ దొరుకుతుంది.... వివరాలు చెప్పకుండా మీరు ఇలా చెప్పేస్తే స్వార్థం కొద్ది చేసిన వీడియో అవుతుంది....
    రైతులకు ఏటువంటి use వుండదు....

  • @sairam-sl2fh
    @sairam-sl2fh Před 2 lety +29

    నమస్తే జనార్దన్ రెడ్డి గారు చాలా మంచి ప్రయత్నం చేసి చిన్న రైతులకు మంచి సహాయం చేయించారు , రెండు లక్షల లోపు ఈ పరికరానికి ఖర్చు పెట్టడం ఎక్కువ ఏమీ కాదు, దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నవి ,ఇంకా దీనికి మెరుగులు దిద్ది సులభతరం చేసి, వెడల్పు తగ్గించి నట్లయితే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది మీరు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నం చిన్న రైతుల పాలిటి ఒక వరం. మీకు చాలా ధన్యవాదములు

  • @jagankumar6425
    @jagankumar6425 Před 2 lety +38

    ఈ పరికరం చాలా ఉపయోగకరంగా ఉంది ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలి ఇలాంటి పరికరాలకు గవర్నమెంట్ త్వరలోనే సబ్సిడీ కల్పిస్తూ చాలా మంది రైతులకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది

    • @sankarareddyponaka1944
      @sankarareddyponaka1944 Před 2 lety

      ముందు వీల్ కూడా ఏతుగావుంటే బాగా వూంటువుంది

  • @AllaDurgarao
    @AllaDurgarao Před 2 lety +20

    చాలా మంచి ప్రయత్నం. ప్రభుత్వాలు ఇలాంటి వ్యవసాయక పనిముట్ల తయారీకి ఇతోధికంగా సహకరించి ప్రోత్సహించాలి.

  • @mgokari6953
    @mgokari6953 Před 2 lety +15

    చాలా మంచి విడియో రైతుకు చాలా అవసరం 👍

  • @abhiram7807
    @abhiram7807 Před 2 lety +12

    ఈ మినీ ట్రాక్టర్ రైతులకు
    ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని తెలుసుకున్నాము.సూపర్

  • @ashokreddypingili6670
    @ashokreddypingili6670 Před 2 lety +20

    Farmers. రైతుల కోసం. మంచి ఆలోచన. తక్కువ. ఖర్చుతో. మినీ ట్రాక్టర్. తయారు చేయడం.

    • @ashokreddypingili6670
      @ashokreddypingili6670 Před 2 lety +6

      రైతుల కోసం మినీ ట్రాక్టర్. ఎలక్ట్రిక్ తోని తయారు చేసిన. వారికి. ధన్యవాదములు

    • @venkataraoavirneni1729
      @venkataraoavirneni1729 Před 2 lety +1

      Verygood

    • @kencharamulu6376
      @kencharamulu6376 Před 2 lety +1

      @@ashokreddypingili6670 ap

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 Před 2 lety +1

    చాలా సింపుల్ గా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం కూడా ఇప్పుడు చక్కగా పనిచేస్తున్నాయి నేను కూడా.ధన్యవాధాలు.

  • @narravulagangireddy7689
    @narravulagangireddy7689 Před 2 lety +4

    Very useful equipment.
    Thank you both on behalf of rayuthu community.

  • @sivamovva3838
    @sivamovva3838 Před 2 lety +6

    Really good info for all farmers...Tq so much andi

  • @kameralaxman7333
    @kameralaxman7333 Před 2 lety +3

    Chala bagundi sir subsidy unte chinna peda raithulaki ekkuva labam jarguthadi

  • @srinivaskyra1592
    @srinivaskyra1592 Před 2 lety +1

    Sir your good subsidy pi govt Este chalamandi theskunter tq

  • @telugugardenerseedbank4099

    useful information and thank you for sharing

  • @ramalakshmaiahtirumala2955

    Super 🔥🔥 gaaa undhii I am agriculture student miruu chala bagaa improve chysthunaruu good luck 🤞🤞 sir 🌹🌹

  • @yadagirigandamalla9264
    @yadagirigandamalla9264 Před 2 lety +3

    Super 👍 really it appears to be very useful and helpful to small farmers within in their reach and there are duel benefits like desel expenditure and pollution control. Govt. may consider of subsidy for befit of small farmers.

  • @timmannatadangi36
    @timmannatadangi36 Před 2 lety +4

    Thanq u sir for VeryGood informations about nono Tractor.

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 Před 2 lety +1

    Thank you very much sir super innovative.

  • @raziyasulthana3897
    @raziyasulthana3897 Před 7 měsíci

    Bagundi venkat rao sir ki dhanyawadamulu Meru vedeo chupinchi farmer s Avagaahana kalpinchinanduku thank you sir🎉🎉🎉

  • @lingamurthysarjana5567
    @lingamurthysarjana5567 Před 2 měsíci

    మీరు చూపించిన వ్యవసాయదారులకు p కూలీలు లేకుండా ఇప్పటి పరిస్థితులు రైతులకు నేస్తంగా ఉంటుంది మాకు కూడా అవసరం ఉంది అడ్రస్ సెల్ నెంబర్ ఇవ్వగలరు

  • @venugopaleswar1242
    @venugopaleswar1242 Před 2 lety +5

    Very useful for small / medium ryots. I Congratule very much the Inventor. Govt has to extend subsidy like FAME to this vehicle also.

    • @durvasambu1625
      @durvasambu1625 Před rokem +1

      It is very nice sir and useful to us where it is available now please give address

  • @laxmikanthareddyb2333
    @laxmikanthareddyb2333 Před 2 lety +10

    Very good sir it may be improved as you said it's very useful for Farmers in all activities for medium and small farmers. Once again I am appreciating the efforts of inventor.

  • @venkatashivaramkhagga4741
    @venkatashivaramkhagga4741 Před 3 měsíci

    చాలా మంచి యంత్రము రూపొందించారు. కేవలం 10-15 రూపాయల ఖర్చుతో ఒక రోజంతా అనేక విధాలుగా రైతుకి చేదోడు వాడొడుగా పని చేసే ఈ యంత్రం మరెక్కడా లేదు. రూపకర్త కు మా హృదయపూర్వక ధన్యవాదములు... జై కిసాన్....

    • @shastrulametturamasharma2988
      @shastrulametturamasharma2988 Před měsícem

      సార్ ఫోన్ నెంబర్ పెట్టలేదు అది ఎక్కడ దొరుకుతుందో మాకు వివరం చెప్పండి

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc Před 2 lety +4

    Good information sir

  • @0tata120
    @0tata120 Před rokem +2

    బాటరీ సోలార్ తో రీఛార్జ్ అయ్యేవిధంగా సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటది రైతులకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు ధన్యవాదాలు

  • @gvsvijay1409
    @gvsvijay1409 Před 2 lety +7

    Congratulations sir. Keep invent more tools

    • @madavanreddy9981
      @madavanreddy9981 Před 2 lety +1

      Government has to encourage by way of subsidy to farmers. Unnecessary government is wasting amount welfare activities.

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Před 2 lety +4

    Very nice andi 👍👍👍👌👌👌👋👋, this is really useful to kisan.✊️✊️

  • @penugondavenkatreddy4036
    @penugondavenkatreddy4036 Před 2 lety +4

    సూపర్

  • @srinukantipalli4374
    @srinukantipalli4374 Před 2 lety +2

    Chaala
    Manchi
    Prayathnam

  • @ramnaramna6661
    @ramnaramna6661 Před 2 lety +4

    VERY GOOD 🙏🙏

  • @THE_BOYS-.18
    @THE_BOYS-.18 Před 2 lety +3

    chala bagundi. Ritulu kosam chesina electrical vehicle state antha andubatu loniki ravali.

  • @johnsonbabunaidu3633
    @johnsonbabunaidu3633 Před 2 lety +4

    Nice inventions👌👌👌

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 Před rokem +1

    Chala bagunnadhi sir 🙏

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před 2 lety +1

    Very good breather super

  • @muralimohan9319
    @muralimohan9319 Před 2 lety +1

    Well Useful Vehicle Superb Ser

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy Před 9 měsíci

    నమస్తే జనార్దన్ రెడ్డి గారు మీరు చెప్పినది అక్షర సత్యం

  • @sandelamoses9701
    @sandelamoses9701 Před 2 lety +1

    Hats off a great invention

  • @kspprabanna567
    @kspprabanna567 Před 2 lety +4

    Nice update sir

  • @shastrulametturamasharma2988

    జనార్దన్ రెడ్డి గారికి నమస్కారం నానో ట్రాక్టర్ బాగుంది దాని వివరాలు ఫోన్ నెంబర్ పంపండి

  • @vasutulluri
    @vasutulluri Před rokem +1

    Super Just oka sujetion deeniki solar plates arrange chesthe chala baguntundi

  • @sahithi281
    @sahithi281 Před 5 měsíci

    చాలా చక్కగా ఉంది

  • @gollachennakesavulu932

    Chala bagundi

  • @monthireddym6503
    @monthireddym6503 Před 10 měsíci

    Nijanga chala bagunnadhi sir

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +1

    Nice video👍

  • @sharathadoni2954
    @sharathadoni2954 Před 2 lety +2

    Woow super sir

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 Před rokem +1

    Super super super 🔥🔥🔥thank q ❤

  • @user-hn5jh8tc9w
    @user-hn5jh8tc9w Před 2 lety +2

    Congratulations

  • @Rsrajugkaadda
    @Rsrajugkaadda Před 2 lety +12

    మాకు ఒకటి కావాలి
    ధర చెప్పండి.
    మి మొబైల్ నంబర్ ఇవ్వగలరు

  • @venkateswrluvishnu4450
    @venkateswrluvishnu4450 Před 2 lety +2

    Bagude guru

  • @santhoshbokkala2578
    @santhoshbokkala2578 Před 2 lety +1

    Super sir

  • @srimaharaj6438
    @srimaharaj6438 Před 2 lety +2

    🙏 Thanks AHNNA

  • @rallapalleramamohanrao6360

    This is the real service .

  • @baswapuranitha6301
    @baswapuranitha6301 Před 2 lety +2

    Super sir vehicle

  • @g.shivajinayudu.gaming7628

    So nice

  • @NuthalapatiBramham-ji6bx

    Nalgondadist.verygood.sir.

  • @mrvcreations232
    @mrvcreations232 Před rokem

    Very nice product

  • @vidyasagar200
    @vidyasagar200 Před 2 lety +3

    Excellent sir it is very affordable and effective

  • @m.thirumaleshyadav4445

    Bagundhi

  • @ramanaramana3987
    @ramanaramana3987 Před 2 lety +1

    Super sar

  • @venkatasubbaiahbezawada5198

    Nice

  • @regattelingareddy1964
    @regattelingareddy1964 Před 2 lety +2

    Super Anna

  • @kondalaxmanbabu3073
    @kondalaxmanbabu3073 Před 2 lety +1

    Nice.

  • @johnsonbabunaidu3633
    @johnsonbabunaidu3633 Před 2 lety +1

    Good

  • @maddukurinaveennaidu2850
    @maddukurinaveennaidu2850 Před 2 lety +1

    you are super sir

  • @pathapellyhareesh884
    @pathapellyhareesh884 Před 2 lety

    Useful

  • @mohanreddykoorapathi5056
    @mohanreddykoorapathi5056 Před 2 lety +12

    Daya chesi videos chesinappudu details kuda isthe ekkada available lo vundo cost etc 🙏

  • @maheshmgbmaheshmgb2662
    @maheshmgbmaheshmgb2662 Před 2 lety +1

    Super

  • @siddhuff1648
    @siddhuff1648 Před 2 lety +4

    good product...cost yentha

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol Před 2 lety

    nice

  • @pathapellyhareesh884
    @pathapellyhareesh884 Před 2 lety

    Good product

  • @gouthamt6700
    @gouthamt6700 Před rokem

    great sir

  • @nagnet8886
    @nagnet8886 Před 2 lety +4

    మేము తీసుకోవాలనుకుంటున్నాం చిరునామా ఫోన్ నంబర్ తెలుపగలరు

  • @VVMEDIATELUGU9
    @VVMEDIATELUGU9 Před 2 lety

    good

  • @rvkumar6929
    @rvkumar6929 Před 2 lety +1

    Supar

  • @tvlrao7314
    @tvlrao7314 Před 2 lety +9

    రైతులకు అన్నీ విదావ ఉపయోగకరమైనది

  • @kumariprabhu8174
    @kumariprabhu8174 Před 2 lety

    X- sarvies.God bless you abundantlyfor even ones youse your wish fulfilment.w/o Jàyaker Paul.

  • @dblksn9
    @dblksn9 Před 2 lety +2

    Rutavetar nadustada chepandi

  • @anandapurajanna262
    @anandapurajanna262 Před 2 lety +2

    Mamidi chetlu peddaga hight untayi.mandhu spray cheyavacha.mamidilo dunnagaladha.

  • @hemalathayanala113
    @hemalathayanala113 Před 2 lety +3

    Whom to contact for booking or buying the Nano Tractor?

  • @surivattivalla9437
    @surivattivalla9437 Před 2 lety +6

    ఇప్పుడు ఇది నాకు కావాలంటే..ఎలా బుక్ చేసుకోవాలి

  • @laxmansingarapu7719
    @laxmansingarapu7719 Před 2 lety +1

    good iinfermetion how much cost sir

  • @vobilishettysudhakar4580

    Sooooooooooopr Tractor

  • @SREESREE212
    @SREESREE212 Před 10 měsíci

    వ్యవసాయ సహాయ యంత్ర పరిశ్రమ దేశానికి అవసరం

  • @reddyroyal9074
    @reddyroyal9074 Před 2 lety +2

    Good sir price yentha

  • @anjiu5173
    @anjiu5173 Před 2 lety +4

    175000/ రూ పెద్ద సమస్యే కాదు వీటినే కొని వాడండి

  • @RaviYadav-kl5og
    @RaviYadav-kl5og Před 2 lety +1

    Dheemi retu cheppandi sir

  • @sinduboddu4517
    @sinduboddu4517 Před 2 lety +1

    Seed drill yekkada konnaru

  • @haranathrajunadimandalam8334

    CAN IT DO PLOUGHING IN DRY AND
    WET LAND CONSTITUTIONS??
    VURIKE SODI EKKUVA CHEPTHUNNARU VUPAYOGAM LEKUNDA.

  • @moghulmahaboob575
    @moghulmahaboob575 Před rokem +1

    Pl.inform the price rate and webset and address and payment system

  • @vivekreddy7427
    @vivekreddy7427 Před 2 lety +8

    ముప్పై ఐదు ఇంచులు పత్తి చేను పెడితే వీల్ సైడ్ భాగంలో ఉన్న రేకులు చెట్ల కొమ్మలకు తగులుతాయి కదా అలాంటప్పుడు పత్తి చేనులో ఎలా పనిచేస్తు????

  • @saianjireddy6945
    @saianjireddy6945 Před 2 lety

    Ralla polam lo panichesedhi edhi ayena unte chepandi

  • @veerubollapalli8267
    @veerubollapalli8267 Před 2 lety +2

    మిర్చి పంట లో కూడా బాగుంటుందా

  • @sathyanarayanamurthysnalam3139

    Attach milk sucking metion (cow) for agriculture formers use Full .

  • @venkatareddy8780
    @venkatareddy8780 Před 2 lety

    జయహో రైతన్నా ....

  • @bhukyasanthosh8083
    @bhukyasanthosh8083 Před 2 lety

    Sir ekkada dorukuthundi e misin cost entha

  • @smratchannel8249
    @smratchannel8249 Před 2 lety +1

    Wow nice

  • @vasuparinaganna7579
    @vasuparinaganna7579 Před 2 lety

    Sir...ee four wheeler tractor unda...mem ala book cheskovali

  • @vasantharaju4656
    @vasantharaju4656 Před 2 lety

    👣👣👣🙏🙏🙏 jai jai jai shree krishna

  • @mamillanarsimha2185
    @mamillanarsimha2185 Před 8 měsíci

    వరి పంటలో దున్నకానికి ఉపయోగపడుతుందా.( బురదలో)

  • @anilkumarthammineni5387
    @anilkumarthammineni5387 Před 2 lety +2

    మీరు ఎక్కువగా మందు పిచ్చకారి గురించి చెప్పారు విత్తనాలు వేయావచ్చు ok కానీ సేదమ్ము అంటే మడక గోర్రు గుంటూక రొటర్ లాంటివి కూడా చేయచ్చ