మెట్ట వరి సాగే మేలు || Profitable Paddy Cultivation through Direct Seeding || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 25. 07. 2020
  • మెట్ట వరి సాగే మేలు || Profitable Paddy Cultivation through Direct Seeding || Karshaka Mitra
    Direct Sown Paddy with Seed Drill - A Low Cost Technology enhancing Paddy Production
    పొడి దుక్కిలో సీడ్ డ్రిల్ తో వరి విత్తనం నేరుగా వెదబెట్టే విధానంతో మంచి ఫలితాలు
    వరి సాగులో కూలీల కొరత, పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న రైతాంగానికి మెట్ట వరి సాగు విధానం వరంలా మారింది. వరి విత్తనాన్ని పొలంలో నేరుగా వెదబెట్టే ఈ విధానంలో ఆధునిక సీడ్ డ్రిల్స్ రైతులకు చేయూతనిస్తున్నాయి. ఈ పద్ధతిని ఏరోబిక్ రైస్ లేదా ఆరుతడి వరి సాగు విధానం అంటారు.ట్రాక్టరుకు అమర్చిన సీడ్ డ్రిల్ తో ఒకే వ్యక్తి రోజుకు 20 ఎకరాల్లో వరి విత్తే పనులను పూర్తి చేయవచ్చు. ఎకరాకు సాగు ఖర్చులు 5 వేల రూపాయల వరకు తగ్గటంతోపాటు, నీటి ఎద్దడి పరిస్థితులను అధిగమించవచ్చు. రైతుకు శ్రమ తగ్గి, అదనులో వరి సాగు చేసుకునే వీలుంది. దిగుబడిలో పెద్దగా వ్యత్యాసం లేనప్పటికీ సమస్యలను అధిగమించి, వరి సాగును సులభతరం చేస్తోంది ఈ విధానం. గత 20 సంవత్సరాలుగా సీడ్ డ్రిల్ తో మెట్ట వరి సాగు చేస్తున్న కృష్ణా జిల్లా రైతు అనుభవాలను మీ ముందుకు తెచ్చింది కర్షక మిత్ర.
    రైతు చిరునామా :
    ఉప్పల ప్రసాద రావు
    ఘంటసాలపాలెం మండలం
    ఘంటసాల గ్రామం
    కృష్ణా జిల్లా
    సెల్ నెం : 7729891870
    Facebook : mtouch. maganti.v...
    #Karshakamitra #Directseedingpaddy #Seeddrill
  • Zábava

Komentáře • 233

  • @raafequi
    @raafequi Před 3 lety +3

    ఇలాంటి వీడియో చేసినందుకు చాలా కృతజ్ఞతలు
    آپ کی اس سے کافی کچھ سیکھنے کو ملے گا آپ کا بہت بہت شکریہ

  • @sambetasrinivas1515
    @sambetasrinivas1515 Před 3 lety +21

    Proud of my farmers. వెరీ సింపుల్.

  • @venkat-ram258
    @venkat-ram258 Před 3 lety +4

    పెద్దయ్య చాలా మంచి పని చేసారు. మీ తెలివికి జోహార్లు

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 Před 3 lety +40

    I am proud of this farmer , thanks for making this video

  • @jaitelangana4264
    @jaitelangana4264 Před 3 lety +2

    చాలా బాగా వివరించారు

  • @udayakapu7046
    @udayakapu7046 Před 3 lety +6

    Very good interview with valuable information.thank you

  • @sumamalikalu
    @sumamalikalu Před 4 lety +4

    Introductory text is very nice.చక్కని సమాచారం.

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 Před 3 lety +25

    అందరూ ఇ విధానం పాటించాలి రాను రానూ కూలి ల కోరత చాలా ఉంటుంది.

  • @babupottepaka1922
    @babupottepaka1922 Před 3 lety

    bagundi e padati

  • @agriclinicforbettercultiva74

    Inspiratie vedio..Congrats choudary ji

  • @rambabuk9004
    @rambabuk9004 Před 4 lety +2

    Paddy fallows Pulses vishyam sir cheppindi 100% correct

  • @psasirakha3637
    @psasirakha3637 Před 3 lety

    Good practice. Suitable for all

  • @jakkurajaram827
    @jakkurajaram827 Před 3 lety +4

    చాలా బాగుంది

  • @magantisrilekhachowdary8446

    Very informative and nice presentation

  • @DRNARENDRA_ORTHOPEDICS_VIZAG

    Very nicely explained

  • @govardhanyadav495
    @govardhanyadav495 Před 3 lety +1

    Very good plan

  • @phaneendramummuluri6198
    @phaneendramummuluri6198 Před 3 lety +1

    Chala baga chepparu innallaki manchi video chusanu mi channel dwara

  • @malkiaithanaboinamalkiaith8019

    God information

  • @vishnupriya5523
    @vishnupriya5523 Před 3 lety

    Nice viedo made by different machines farmers are good hardworkers

  • @user-ju6ez8rq8s
    @user-ju6ez8rq8s Před 3 lety +19

    Kcr phone tharuvatha chusena varu oka like 😃

  • @mudhamsrinu6132
    @mudhamsrinu6132 Před 3 lety

    Thanks

  • @satheeshyadav5821
    @satheeshyadav5821 Před 3 lety +1

    Great channel

  • @srinivaseruvala8173
    @srinivaseruvala8173 Před 4 lety +2

    Very nice

  • @ssgoudlic5270
    @ssgoudlic5270 Před 3 lety

    Super good things

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy Před 3 lety +2

    It is best

  • @sureshdm94
    @sureshdm94 Před 3 lety +9

    ఈ విధానంలో కలుపు నివారణ చాలా కష్టం

    • @rameshmailaram9682
      @rameshmailaram9682 Před 3 lety +3

      నేను డ్రమ్ సీడ్ వేసాను.కలుపు నివారణ చాలా కష్టం అవుతుంది.

    • @cmmedia8614
      @cmmedia8614 Před 3 lety

      Avunu. Kalupu baaga vastadi😌😌

    • @sureshdubaai8356
      @sureshdubaai8356 Před 3 lety

      @@cmmedia8614 కలుపు నివారణకు మార్గం దొరకలేదా అన్నా మరి

    • @santhoshmanne1739
      @santhoshmanne1739 Před 3 lety

      @@rameshmailaram9682 anna asert kalupu mandhu kottu very better

  • @aenugupeddireddy1362
    @aenugupeddireddy1362 Před 3 lety +8

    Good work he is a scientist almost

  • @rambabughantasala5982

    Very good concept

  • @palakolluvenkatramreddy9896

    Good concept....👍🕉️👌

  • @RAJA.BODDU80747-
    @RAJA.BODDU80747- Před 3 lety

    ధన్యవాదాలు కర్షకమిత్ర

  • @sridhardaravath7099
    @sridhardaravath7099 Před 3 lety +1

    Good jab

  • @babupottepaka1922
    @babupottepaka1922 Před 3 lety

    Super sir

  • @lakshmanyadav670
    @lakshmanyadav670 Před 3 lety

    Very good farmer and anchor useful matter for all farmers. Thank you🙏

  • @creativebhimarajumbaformar9098

    super Inspiration young former ku

  • @bommuvenkateswarareddy8550

    మాది తెనాలి దగ్గర మేము 8సంవత్సరాల నుంచి ఇలాగే వరి వెద పెట్టుచున్నాము

  • @AnilkumarAnilkumar-zf5mv

    Supar

  • @penkedurgaprasad2195
    @penkedurgaprasad2195 Před 3 lety +1

    Nice sir
    Good information

  • @middleClassLife43
    @middleClassLife43 Před 3 lety +3

    జీవామృతం వాడుకోవచ్చు

  • @janakibhamidipati2319
    @janakibhamidipati2319 Před 3 lety +1

    👍👍👍

  • @satheeshyadav5821
    @satheeshyadav5821 Před 3 lety

    Madam your వాయిస్ ఓవర్ నైస్

  • @kuruvamahadeva2864
    @kuruvamahadeva2864 Před 2 lety

    Nice video super go vevarencharu

  • @g.anjaneyuluyadav.5609

    👏👏👏

  • @chennakrishna8948
    @chennakrishna8948 Před 3 lety

    Very good information

  • @thandunagalingam
    @thandunagalingam Před 3 lety +2

    👏👏👏👏👏👏👏👏👏👏

  • @perumandlaashok6844
    @perumandlaashok6844 Před 3 lety +1

    Kalupu gurinchi cheppandi

  • @muppidisatish5996
    @muppidisatish5996 Před 3 lety

    Kalupu elaga untadi

  • @gootilingaswamy5505
    @gootilingaswamy5505 Před 3 lety

    Great job farmar

  • @vsreddy933
    @vsreddy933 Před 4 lety +4

    Great farming and good presentation

  • @sureshm4952
    @sureshm4952 Před 2 lety +1

    Hi brother , water 1 week ki oka sari pedithae sati pothunda ? Entire crop lo

  • @venkatsubbarao8748
    @venkatsubbarao8748 Před 3 lety

    🙏🙏🙏🙏🙏

  • @sathyamsathyam149
    @sathyamsathyam149 Před 3 lety

    Vare natu meshinu

  • @mannekoteswararao6787
    @mannekoteswararao6787 Před 3 lety +1

    E vidanam ongole mandal, koppole villagelo last 20 years nundi saguchestunnaru

  • @anilkumarkondlopalli1298

    Jai kisan

  • @ananthkumar4002
    @ananthkumar4002 Před 3 lety +3

    For weed management bayer council active we need to use not kousalya active

  • @venkatasivaprasadgona3518

    Stamp extra spray chaidamvalla varivittanalaki ami ebandi vundadu kada vari vittanalu molaka vastaya

  • @jhansiuppu1244
    @jhansiuppu1244 Před rokem

    In our eriya expendationof plantaion is seven thousand sir

  • @ogguharishyadav4493
    @ogguharishyadav4493 Před 3 lety

    Kalupu mandhu .eppudu kotali?.vithi vithukunnakanaaa. Ledha vithi molakethinnakana.. koncham chepanna...

  • @bvdallinone9543
    @bvdallinone9543 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @Luckyjunnu-ex6ik
    @Luckyjunnu-ex6ik Před 3 lety

    Vari natte yanthralu lekunte ala vari Natali????

  • @naveennani4004
    @naveennani4004 Před 3 lety +1

    stating music chala baga vasthunthiii bro koncham thaginchadi

  • @sandeepkilaprthi2379
    @sandeepkilaprthi2379 Před 3 lety +1

    Prasad gari dhaggara blackbengal goats unnayi vati gurinche video theyyandi bro

  • @harichowdary7560
    @harichowdary7560 Před 2 lety

    Prasad gariki100acree own fields ee vunnai

  • @ramakrishna3927
    @ramakrishna3927 Před 11 měsíci

    Kalupu mandu perlu ceppandw

  • @subbujsubbu9942
    @subbujsubbu9942 Před 3 lety +2

    Sir kotha kosemundu apara vittanalu vesara kotha manyuvalgane kosara vittanaalu challi kotha mishon to koyyochaa.

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      అపరాలు వేసేటప్పుడు తప్పనిసరిగా కూలీలతోనే కోయించాలి. కోత మిషన్ పనికి రాదు

  • @PavanKumar-dr8fs
    @PavanKumar-dr8fs Před 3 lety

    4.34 farmer addres

  • @nsuresh6343
    @nsuresh6343 Před 2 lety

    అన్న మాది అనంతపురం మొదటి సారి వేయాలనుకుంటున్నాము యెరకమైతే బండింది

  • @maheshuggina554
    @maheshuggina554 Před 3 lety

    దయచేసి రెప్ల్ ఇవ్వండి sir,,,

  • @udayshekarreddy2790
    @udayshekarreddy2790 Před 3 lety +2

    💯💯💯💯👍👌🙏🙏🇮🇳🏹

  • @santhoshmanne1739
    @santhoshmanne1739 Před 3 lety +1

    machine tho kopincha vachha

  • @vvsrvlogs5594
    @vvsrvlogs5594 Před 3 lety

    Vittanalu murigipova

  • @rambabuyalagala1309
    @rambabuyalagala1309 Před 2 lety +1

    నేను వెదజల్లే దమ్ము చేసి

  • @diwakarzode1991
    @diwakarzode1991 Před 3 lety +1

    E vidanga peda rythu antaru

  • @nageshyadavr1541
    @nageshyadavr1541 Před 3 lety

    Ho

  • @MOHAN-hv2gx
    @MOHAN-hv2gx Před 4 lety +5

    You did so much hard work, and come across with too many obstacles to reach this far, please keep same effort sir.
    From one of your well wisher

  • @praveenteljuri3439
    @praveenteljuri3439 Před 3 lety

    Seed drill video lo 40k annaru bayata okarini aduguthe 58k antunaru
    40k ki seed drill ekkada istharo chepandi please I want to buy

  • @aluvalabhoopalbhoopal2530

    Malla kalupu thiyadam Eatla brother

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety +1

      40 రోజుల తర్వాత పెద్దగా కలుపు సమస్య వుండదు.

  • @ryarangaboina1212
    @ryarangaboina1212 Před 3 lety

    Summer yasangi ki vesukovacha vari nagu

  • @talarisantoshramanna9102

    Please tell me seeds name

  • @suramsrinivas5384
    @suramsrinivas5384 Před 2 lety

    Sir bpt 5204 varri vithanulu enni kglu

  • @vijaychowdary8816
    @vijaychowdary8816 Před 3 lety

    Kousalaya active kalupu mondhu a company andi 90ml antha

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      Council Active, This is a Bayer company product.

  • @sadarlal2457
    @sadarlal2457 Před 3 lety

    His

  • @DRNARENDRA_ORTHOPEDICS_VIZAG

    It is council activ bayer herbicide

  • @vamsimullapudi6858
    @vamsimullapudi6858 Před 2 lety

    Seed driller ekkada konnaru address pls 40k dorukutunda uppudu

  • @gongativenkataprathapreddy2242

    Council act bayae company

  • @naganaga5832
    @naganaga5832 Před 3 lety

    Sir ee panta ku sprinkler vesukovacha

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      ఎందుకు అదనపు ఖర్చు. స్ప్రింక్లర్స్ వుంటే పూత దశ వరకు వాడుకోవచ్చు.

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha Před 2 lety

      @@KarshakaMitra మాది రంగారెడ్డి జిల్లా... బోరుబావుల కింద రబీలో పైవిధంగా సాగు చేయవచ్చా???..
      Please reply me..🙏🙏🙏

  • @kesavareddy850
    @kesavareddy850 Před měsícem +1

    Mettavari raituku labamu

  • @user-te1yf4ee6z
    @user-te1yf4ee6z Před 3 lety

    ఎకరానికి ఎన్ని బస్తాల దిగుబడి వస్తుంది?
    బస్తాకు ఎన్ని కేజీలు.

  • @pentajoshi9283
    @pentajoshi9283 Před 3 lety

    Organic farming better

  • @praveenteljuri3439
    @praveenteljuri3439 Před 3 lety +1

    Seed drill ekkada buy cheyali knchm chepandi evaraina

    • @gugulothanvesh7264
      @gugulothanvesh7264 Před 3 lety

      Amazon r IndiaMART lo dorukundi bro price is 6500/-to above 10000/-

  • @sainenavath7007
    @sainenavath7007 Před 3 lety

    From where this place

  • @pandubotukomaraiah7356

    I'm

  • @bhoocreations
    @bhoocreations Před 3 lety

    Telangana lo seed machine ekkada dorukutundi

  • @rameshpolnati4900
    @rameshpolnati4900 Před 3 lety

    seed drill andhra lo vunnaya

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      చాలా కంపెనీలు వున్నాయి. సమాచారం సేకరించండి

  • @chinnumammy9782
    @chinnumammy9782 Před 4 lety +4

    విత్తనం రకం గురించి చెప్పండి

  • @naguanisetti7737
    @naguanisetti7737 Před 3 lety

    కర్షక మిత్ర వారికి youtube silver play బటన్ vachinamduku హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి videos మరెన్నో చెయ్యాలి. ఈ విడియో లొ రైతు కు కలుపు మందు పెరు సరి గా తెలియక తప్పు చెప్పారు. ఆ మందు పేరు bayer వారి council active 90g
    కౌన్సిల్ ఏక్టివ్ 90g. video 12:14 లొ దీనిని సరి చెయ్యండి. మీరు దాని ని కౌసల్య ఏక్టివ్ అని display లొ వేసారు

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      Thanks Andi. You are right

    • @naguanisetti7737
      @naguanisetti7737 Před 3 lety

      వ్యవసాయం అంటె నాకు చాలా ఇష్టం sir. రైతు ల కు మేలు చేసే మి లాంటి వారు అంటె నాకు ఇంకా ఇష్టం sir. మాది west godavari distic sir. naa పేరు నాగు sir మి వీడియోస్ చూసి inspire ఐయి నేను కూడా వెద వరి చెయ్యాలి అని seed drill కొన్నాను sir resent గా చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటున్నాయి sir మీ వీడియోస్ your great sir.

  • @markandeyayellaiah1699
    @markandeyayellaiah1699 Před 3 lety +1

    Kalupu vaste em cheyali

  • @kishangoud2209
    @kishangoud2209 Před 3 lety

    He had been invited by kcr

  • @ravitejarao6445
    @ravitejarao6445 Před 3 lety

    Hi Bro,,, can you help me I want to learn can you give his details Bro..

  • @suramsrinivas5384
    @suramsrinivas5384 Před 2 lety

    Sanna vaddlu eni kglu 1 acre ki

  • @maheshuggina554
    @maheshuggina554 Před 3 lety

    Sir,, అక్టోబర్ 11, 2020, న చాలా వొర్సం విజయనగరం లో పడింది, వొరి ఆకు మొత్తం ముదిరింది,, పశువుల తో మాపించాము,,,, ఇప్పుడు వొర్సం బాగా పడింది, చెరువు నిండింది,,, ఇప్పుడు ఎ వొరి విత్తనాలు నాటుకోవాలి,,, ఇప్పుడు వేస్తాయి ఏది అయినా ప్రాబ్లెమ్ అవుతుందా??

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      ప్రస్థుతం వరి విత్తుకోవటానికి అనువైన సమయం కాదు. నవంబరు 15 తర్వాత నారుమళ్లు పోసుకోండి. విజయనగరం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఆర్.జి.ఎల్ రకాలు అనేకం మీకు అందుబాటులో వున్నాయి లేదా మారుటేరు వరి పరిశోధనా స్థానం రూపొందించిన స్వల్ప, మధ్య కాలిక రకాలను నవంబరులో నారుమళ్లు పోసుకోవచ్చు. ఇటీవల మినీకిట్ గా అందించిన ఎమ్.టి.యు - 1282 రకాన్ని కొద్ది విస్తీర్ణంలో సాగుచేసి చూడండి. సన్నరకం. దీని పంటకాలం 125 రోజులు. లేదా ఎమ్.టి.యు 1153 (చంద్ర), ఎమ్.టి.యు -1211 లేదా ఎమ్.టి.యు 1121 (శ్రీధృతి ) రకాలను సాగుచేయవచ్చు. ఇవన్నీ ఎకరాకు 40 నుండి 50 బస్తాల దిగుబడిని నమోదు చేసిన రకాలే......

    • @maheshuggina554
      @maheshuggina554 Před 3 lety

      @@KarshakaMitra thank you sir