ఈ 2in1 స్ప్రేయర్ తో అర కిలోమీటర్ వరకు పైప్ తీసుకెళ్లి స్ప్రే చేయవచ్చు👌Tractor Mounted 2in1 Sprayer💥

Sdílet
Vložit
  • čas přidán 7. 03. 2024
  • ఈ 2in1 స్ప్రేయర్ తో అర కిలోమీటర్ వరకు పైప్ తీసుకెళ్లి స్ప్రే చేయవచ్చు👌Tractor Mounted 2in1 Sprayer💥
    .
    .
    ఈ వీడియోలోని ట్రాక్టర్ మౌంటెడ్ 2 in 1 మోడల్ స్ప్రేయర్ హై క్వాలిటీ తో..తక్కువ ధరలో రైతుకు నచ్చిన విధంగా తయారుచేసి ఇవ్వడం జరిగింది.. ఈ వీడియోలోని ట్రాక్టర్ స్ప్రేయర్ పైన 500మీటర్ 10MM పైప్ తో ఆటోమేటిక్ రోలింగ్ సిస్టమ్ తో అలానే వెనకాల రెండు ఆటోమేటెడ్ వైపర్స్ తో బెస్ట్ క్వాలిటీలో డెలివరీ ఇవ్వడం జరిగింది..👍వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయం కామెంట్స్ చేయండి❤️
    👉అన్ని రకాల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ మీకు నచ్చిన విధంగా తయారుచేసి..అన్ని ప్రాంతాలకు డెలివరీ చేస్తారు🤗మరిన్ని వివరాల కోసం అన్నపూర్ణ ఆగ్రో : 9885291682, 8121112972 వారి ఫోన్ నంబర్స్ కి ఫోన్ చేసి సంప్రదించండి👍
    .
    .
    .
    .
    #TractorVideos #TractorLovers #Sprayer #Mahindra #MahindraTractor #mahindra575performance #mahindra575xpplus #johndeeretractor #farmingtechnology #mahindratractor575 #tractormountedsprayer #agriculturalimplements #mahindratractorpower #Sprayingpump #mahindra575di_xp_plus #TractorVihari #SprayingPumpVideos #2in1TractorMountedSprayer #Sprayers #agriculture #agriculturesprayer #TractorSprayers

Komentáře • 21

  • @srinivasulubolli3640
    @srinivasulubolli3640 Před 4 měsíci

    Sir మీరు చెప్పే vidhanam బాగుంది

    • @TRACTORVIHARI
      @TRACTORVIHARI  Před 4 měsíci

      For more details call Annapurna Agro Industries : 9398226899

  • @user-yadavs
    @user-yadavs Před 4 měsíci +1

    Explanation super sir😀😀😀

  • @HanumanthaRayuduJekkina

    200 మీటర్స్ చాలు మౌంటెడ్ స్పేర్ పంపు ఎంత pto మోడల్ రేటు ఎంత

  • @HanumanthaRayuduJekkina

    మీరు రేటు చెప్పకుండా ప్రచారం చేయుచున్నారు

  • @mekalravinderreddy5092
    @mekalravinderreddy5092 Před měsícem

    Price

    • @TRACTORVIHARI
      @TRACTORVIHARI  Před měsícem

      మరిన్ని వివరాల కోసం కాల్ : 9398226899

  • @pillirao4392
    @pillirao4392 Před 4 měsíci

    కాస్ట్ ఎంత అన్న

    • @TRACTORVIHARI
      @TRACTORVIHARI  Před 4 měsíci

      మరిన్ని వివరాల కోసం సంప్రదించండి : 9398226899

  • @srinivasulubolli3640
    @srinivasulubolli3640 Před 4 měsíci

    Cost ఎంత

    • @TRACTORVIHARI
      @TRACTORVIHARI  Před 4 měsíci

      40,000 to 120,000 చాలా రకాల మోడల్స్ వున్నాయి.. అందుకే మరిన్ని వివరాల కోసం సంప్రదించండి : 9398226899

  • @srinivasulubolli3640
    @srinivasulubolli3640 Před 4 měsíci

    Sir cost ఎంత

    • @TRACTORVIHARI
      @TRACTORVIHARI  Před 4 měsíci

      For more details call Annapurna Agro Industries : 9398226899

    • @TRACTORVIHARI
      @TRACTORVIHARI  Před 4 měsíci

      మరిన్ని వివరాల కోసం అన్నపూర్ణ ఆగ్రో వారిని సంప్రదించండి : 9398226899

    • @rameshjakati4780
      @rameshjakati4780 Před 4 měsíci

      అడ్రస్ ఎక్కడ sir

  • @DurgaPrasad-wx7vt
    @DurgaPrasad-wx7vt Před 4 měsíci

    ఎంత అన్న రేటు

    • @TRACTORVIHARI
      @TRACTORVIHARI  Před 4 měsíci +1

      మరిన్ని వివరాల కోసం Call : 9398226899

  • @mvenky4356
    @mvenky4356 Před 4 měsíci

    దీని యొక్క ధర చప్పలేదు

    • @TRACTORVIHARI
      @TRACTORVIHARI  Před 4 měsíci

      మరిన్ని వివరాల కోసం అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ Call : 9398226899 వారిని సంప్రదించండి👍

    • @manthenapraveenreddy6080
      @manthenapraveenreddy6080 Před 4 měsíci

      ధర చెప్పారు 😂😂😂