చిన్న ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్ల స్ప్రేయర్లు | Tractor Mounted Sprayer

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • మినీ ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లకు వినియోగించే అనేక రకాల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వాటి ధరలు, పని తీరు, పూర్తి వివరాలను SNK & Company ప్రతినిధి సంబు సంతోష్ గారు వివరించారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 99662316319 నంబరులో సంప్రదించవచ్చు.
    SNK & Co లొకేషన్ మ్యాప్ :
    g.page/r/CRXdIQ1cqc1fEA0
    SNK & Co ఉత్పత్తులు :
    wa.me/c/919966316319
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubadi?s=21
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture CZcams Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : మినీ ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్ల స్ప్రేయర్లు | Tractor Mounted Sprayer
    #RythuBadi #రైతుబడి #tractorsprayer
  • Zábava

Komentáře • 19

  • @allinone1528
    @allinone1528 Před měsícem +11

    Small tractor subsidy gurinchi video chyandi anna

  • @NavinRavula
    @NavinRavula Před měsícem +2

    Okasari shakthiman sprayers gurinchi explore chey anna❤

  • @anoopkr508
    @anoopkr508 Před měsícem

    Brother
    Please make a video on poultry cleaning machines 🙏

  • @user-bs4kz9in5i
    @user-bs4kz9in5i Před 5 hodinami

    Reddy garu kandi chenuki vadocha

  • @annamaraj009
    @annamaraj009 Před měsícem +1

    Bike sprayers emanna unte pettandi alage bike equipment's kuda pettandi brother

  • @rao1426
    @rao1426 Před měsícem

    Rajendar reddy garu garlic caltivation ekkada chestharo cheppandi please

  • @thirupathithirupathi5277
    @thirupathithirupathi5277 Před měsícem +2

    Hi bro ni prathi video chustuvunta bro

  • @jakkadhanushreddy7107
    @jakkadhanushreddy7107 Před měsícem

    Mini tractor video chayandi

  • @sambaamati4374
    @sambaamati4374 Před měsícem

    T z gun sanaga ,bengalgram pantaku use avutunda

  • @meherbaba6250
    @meherbaba6250 Před měsícem +9

    రవికుమార్ రెడ్డి గారికి పాదాభివందనములు ఎందుకు అంటే ఈ కలికాలంలో డబ్బులు సంపాదించడం కోసం పనికిరాని వీడియోలు చేసే వాళ్ళు చాలా ఎక్కువమంది ఉన్నారు మీలాగా రైతులు కోసం చేసే వీడియోలు అరుదుగా ఉన్నాయి మీ గుండె నిన్ను ఆశిస్తుంది రైతులు పండించిన పంట కి ధర ఎక్కడ లభిస్తుంది అలాగే రైతులు కావాల్సిన వస్తువులు న్యాయబద్ధంగా అమ్మే వాళ్ళ షాపులు మోసపూరితంగా అమ్మే విత్తనాలు వీటి నుండి మీరు ప్రోగ్రాం చేయగలరు

  • @chandugoud6511
    @chandugoud6511 Před měsícem +1

    Hi brother 💖

  • @user-ll1uo4ys1y
    @user-ll1uo4ys1y Před měsícem +1

    Adress cheppandi anna akkada dorukuthayoo

  • @Hariii9
    @Hariii9 Před měsícem

    Portable sprayer గురుంచి వీడియో చెయ్యండి అన్నా 100 మీటర్స్ వి

  • @animalloverkumar7132
    @animalloverkumar7132 Před měsícem +3

    Hi rajender anna nenu okkati thayaru chesa anna fertilizer spreyer battery operated anna mi number ivvandi anna midi

  • @gpveeranjaneyulu4779
    @gpveeranjaneyulu4779 Před měsícem

    HI bro number pettamddi