Automatic Boom Robo Sprayer | రైతులకు రోబో స్ప్రేయర్ | New Agriculture Sprayer | Shiva AgriClinic

Sdílet
Vložit
  • čas přidán 16. 03. 2024
  • Automatic Boom Robo Sprayer | రైతులకు రోబో స్ప్రేయర్ | New Agriculture Sprayer | Shiva AgriClinic
    #sprayer #newsprayer #robosprayer #agriculturespraymachine #agriculturesprayer #boomsprayer #automaticsprayer #tractorsprayer #spraypump #lowcostsprayer #vpragroindustries #agricultureimplements #agriculturalmachinery #farmequipment #agriculture #farming #shivaagriclinic
    వ్యవసాయం లో నిత్యం సరికొత్త టెక్నాలజీ తో రైతుల సేద్యం సులభంగా మారుతుంది. పంటల్లో మందుల పిచికారికి చేతి పంపులకు బదులుగా రియల్లీ కంపెనీ VPR ఆగ్రో ఇండస్ట్రీస్ వారు ఆటోమేటిక్ మినీ రోబో స్ప్రేయర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్ప్రేయర్ సులభంగా పంటల్లో 8వరసుల వరకు ఆటోమేటిక్ గా మందు పిచికారీ చేసి రైతులకి శ్రమ, కూలీల ఖర్చు తగ్గిస్తూ సరికొత్త యంతంగా పరిచయం అవుతుంది. ఈ స్ప్రేయర్ పై పూర్తి వివరాలు VPR ఆగ్రో ఇండస్ట్రీ ప్రశాంత్ రెడ్డి వివరించారు.
    మినీ రోబో స్ప్రేయర్ కొసం సెల్ : 9000533342
    Title : Automatic Boom Robo Sprayer | రైతులకు రోబో స్ప్రేయర్ | New Agriculture Sprayer | Shiva AgriClinic
  • Věda a technologie

Komentáře • 83