Islamic Message in Telugu : Who was sacrificed Isaac or Ishmael ?

Sdílet
Vložit
  • čas přidán 24. 12. 2013
  • Subscribe to : / uirc4dawah
    Speaker : Bro. Shafi MSW, President UIRC
    follow us on : / universalislamicresear...
    uircindia.net/

Komentáře • 2,3K

  • @palaparthisunil6306
    @palaparthisunil6306 Před 2 lety +79

    Hi shafi praise tha lord కొన్ని రోజుల్లో దేవుడు నిన్ను అనేక ఆత్మలను రక్షించినట్లు గా గొప్ప దైవజనుడు గా నిన్ను మార్చ బోతున్నాడు ఆమెన్ దేవుడు నిన్ను దీవించును గాక

  • @kondapallirambabu4991
    @kondapallirambabu4991 Před 3 lety +238

    తీతుకు 3:9 అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.

  • @rathnaiahchowturu2898
    @rathnaiahchowturu2898 Před rokem +83

    బ్రదర్ షఫీ గారు దేవుని సువార్త బాగా ప్రకటిస్తున్నారు మారుమనసు పొంది బాప్తిసం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి కార్యం జరిగించును 🙏 ప్రైస్ ది లార్డ్ 🙏

    • @PrasadPrasad-nv1wr
      @PrasadPrasad-nv1wr Před 7 měsíci

      అవును బ్రదర్ మీరు నిజము చెప్పేరు
      అతను దేవుని గురుంచి విమర్శన చేయాలి అనుకుంటున్నాడు కాని అతను దేవుని సత్య సువార్త వాక్యము ను ప్రకటిస్తున్నాడు

    • @navyaKali-ie5nl
      @navyaKali-ie5nl Před 7 měsíci

      Baaga chepaaru brother

  • @yerrollaudaykiran4767
    @yerrollaudaykiran4767 Před rokem +25

    దేవుడు నిన్ను సేవలో వాడుకొనును గాక ఆమెన్....

    • @bashu663
      @bashu663 Před rokem

      Devudu already tana sevalo vaadukuntunnaadu.tama swahastaalato raasukunnadaanni mottam expose cheyistunnaadu.

    • @yerrollaudaykiran4767
      @yerrollaudaykiran4767 Před rokem

      @@bashu663 nenu annadi mr dr Safi anna ni

    • @bashu663
      @bashu663 Před rokem

      @@yerrollaudaykiran4767 నేను అన్నది కూడా bro shaffi నే. ఆల్రెడీ bro షఫి ని దేవుడు బాగా వాడుకుంటున్నాడు.

    • @yerrollaudaykiran4767
      @yerrollaudaykiran4767 Před rokem

      @@bashu663 నివ్ Muslim ha leka Christian ha

    • @bashu663
      @bashu663 Před rokem

      @@yerrollaudaykiran4767 proud muslim.w
      I submitted my will to ALLAH the creator not the creation.

  • @giriyadagiri9825
    @giriyadagiri9825 Před rokem +166

    *ఆదికాండము 17 :21 అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.
    *ఆదికాండము 21:12 ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.
    *ఆదికాండము 21:13అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడా ఒక జనముగా చేసేదనని,ఆదికాండము 17:20 లో అతడు పండ్రెండు మంది రాజులను కనును;అతనిని గొప్ప జనముగా చేసెదను (ఎందుకు అతను కూడా నీ కుమారుడే కాబట్టి పై వాక్యం ఆధారంగా)
    *ఆదికాండము 21:14 కాబట్టి తెల్లవారినపుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా(ఎత్తుకొని మోసేంత పసివాడు అని లేదు ఇక్కడ.దీన్నే వక్రీకరించడం అంటారు.17,18 ఇయర్స్ ఉన్నా గాని పిల్లవానిగా పోల్చడం చాలా సందర్భాల్లో మనం చూస్తానే ఉంటాము) హాగారునకు అప్పగించి ఆమె భుజాము మీద వాటిని పెట్టి(పిల్లవాన్ని కాదు,వస్తువులనే కదా వాటిని అనేది ఇది ఇంకో వక్రీకరణ)ఆమెను పంపివేసేను.ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను(ఆమె తిరిగింది అంటే ఇష్మాయేలు కూడా తల్లి వెంట ఉండి తిరిగే అవకాశం ఉంది కదా.ఇష్మాయేలు తిరుగాడాని బైబిల్ లో లేదు.ఇద్దరికి ఆ place తెలీదు.కాబట్టి కలిసే తిరగాలి ఇందుకు అంటున్న)ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత(చాలా తిరిగారు, పోనీ కొంత తిరిగారు అది అరణ్య మార్గం తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి.దాహం వేస్తుంది)ఆమె ఒక పొదకింద ఆ చిన్నవాని పడవేసి(ఎత్తుకొని పడవేసి అని లేదు ఇది ఇంకో వక్రీకరణ))యీ పిల్లవాని చావు నేను చూడలేనని(అంటే అంత బలహీనం అయిపోయాడు కాబట్టే పడవెయ్యగలిగింది ఆ పరిస్థితిని చూడలేక.ఇక్కడ హాగరు కూడా అంతే అలసిపోయి,బలయినమయ్యే ఉంటది.తప్పకుండా.కానీ ఒక తల్లిగా, ఆ పరిస్థితిని తాళలేక పొదకింద పడవేసింది)అనుకొని, వింటివేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను.ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను.దేవుడు ఆ చిన్నవాని(పాలు తాగేంత పసివాడని బైబిల్ కూడా చెప్పలేదు..కొంచం పెద్దగా ఉన్న పిల్లల్ని కూడా చిన్నవాడా అని అనొచ్చు కదా అబ్రాహాము దగ్గర అన్ని వసతులు ఆహారం అనుభవించి ఎప్పుడు ఎరుగని ఆ అరణ్య మార్గంలో నడచి అలసిపోయ్యాడు) మొరను వినేను.ఆ తరువాత ఆదికాండము21:18నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి(20 ఇయర్స్ పిల్లలు ఐనాగాని తల్లిదండ్రులు పొద్దునే పడుకున్న ఉన్నవారిని లేపడానికి వెళ్లి లేపుతారు.అలాగని చెప్పి ఎత్తుకొని లేపి హాల్ లోకి తీసుకొని రారుగా.ఇక్కడ లేవనెత్తి ఉంది ఎత్తుకొని లేదు ఇది మరో వక్రీకరణ)నీ చేత పట్టుకొనుము(ఎత్తుకొనుము లేదు.)వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పెను(అయితే ఇది నిబంధనతో కూడిన ఆశీర్వాదం కాదు.కేవలం అబ్రాహాముకి పుట్టినందుకే)
    *ఆదికాండము22:2 అప్పుడాయన-నీకు ఒక్కడైయున్న నీ కుమారుని(అప్పటికి హాగారు ఇష్మాయేలు అరణ్యములో ఉన్నారు అది 21వ అధ్యాయంలో ఉంది.ఇది 22 వ అధ్యాయం) అనగా నీవు ప్రేమించు ఇస్సాకును(ఇష్మాయేలు ని కాదు) తీసుకొని మోరియా పర్వతం దగ్గర బలి ఇవ్వమంటాడు(పరిశోధించడానికి ఆదికాండము 22:1)అబ్రాహాము ఆ పరీక్షలో దేవుని మాటకు మారు మాట్లాడకుండా విధేయుడవుతాడు.దేవుడు ఇస్సాకుకు బదులుగా పోటేలుని ఇచ్చి బలి అర్పించమంటాడు.అందుకే అబ్రాహాముని విశ్వాసులకు తండ్రి అనే బిరుదును ఇచ్చాడు.
    ఇష్మాయేలు ని అబ్రాహాముని బట్టి దీవించాడు.
    ఇస్సాకుని నిబంధనను(వాగ్ధానాన్ని)బట్టి దీవించాడు
    నిజమైన ఆశీర్వాదం ఇస్సాకుదే.
    కాతెలిక్స్ బైబిల్ అన్నారు.వాళ్ళు నమ్మేది ప్రొటెస్టెంట్స్ నమ్మేది పూర్తిగా వేరు. కొంత వరకు లేదా కొన్ని పుస్తకాల వరకు ఒకే విధంగా ఉన్నా, చాలా విషయాల్లో తేడా కాతెలిక్స్ కి ప్రొటెస్టెంట్స్ కి తేడా ఉంటుంది.అది మీకు కూడా తెలుసు.ప్రొటెస్టెంట్స్ ఏదైనా అనుమానం ఉంటే హీబ్రు,గ్రీక్ బైబిల్ లో చూస్తారు ఎందుకంటే బైబిల్ అందులో నుండి తర్జుమా చెయ్యబడింది కాబట్టి.మీరు వేరేవి చుప్పించి ప్రశ్నిస్తే ఎలా. అది ఎక్కువమంది చదివేది అయితే ఏంటి.

    • @shaikgulabi4764
      @shaikgulabi4764 Před rokem +6

      Super brother 🙏 praise the lord 🙏

    • @javvadipremanandam2044
      @javvadipremanandam2044 Před rokem +3

      Catholic bible lo deference emi ledhu sodhara words deference untundhi emo kani meaning maradhu inko vishayam Hebrew and Greek bible copies catholic church under lo unnai.

    • @giriyadagiri9825
      @giriyadagiri9825 Před rokem +2

      @@javvadipremanandam2044 yes,తేడా ఉంటుంది అన్నాను కానీ పూర్తి తేడా అనలేదు బ్రో.కాతెలిక్స్ బైబిల్ లో కొన్ని extra బుక్స్ ఉంటాయి.అదే చెప్పాను.
      అయినా కొంచం ధ్యానించి చదివితే అర్థమయ్యేదానికి ఇంతలా తప్పు పట్టి తప్పు త్రోవ పట్టించాలా?అందుకే ఆధారాలతో పెట్టాను.
      రఫీ గారు క్రిస్టియన్స్ ని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ గ్రంధాని ప్రామాణికంగా తీసుకుంటారో దానిలోనుండి మాట్లాడితే బాగుంటుంది కదా.అది నేను అన్నది

    • @JesusChrist-no6oq
      @JesusChrist-no6oq Před rokem +8

      ఎక్కడెక్కడ వక్రీకరించాడో చాలా చక్కగా చెప్పారు బ్రదర్

    • @sivarjunamekala6628
      @sivarjunamekala6628 Před rokem +7

      ఏ వ్యక్తి తో నైనా గౌరవంగానే వాదించాలి.
      బ్రదర్ మీరు చేసిన విశ్లేషణ చాలా చక్కగా ఉంది.
      సమంజసంగా ఉంది.
      ముస్లిములు అయినా క్రైస్తవులు అయినా, గౌరవ ప్రదంగా మాట్లాడుకోవాలి.
      ఇదే ప్రతి ఒక్కరూ కోరుకునేది
      🙏

  • @chilakach.dinakar4328
    @chilakach.dinakar4328 Před 3 lety +114

    (ఆదికాండము) 21:14
    14.కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.

    • @mdhavaram4yemmiganur693
      @mdhavaram4yemmiganur693 Před 2 lety +11

      Bible chakkaga chadivedi nerchukovali first

    • @teluguchristianlifestylevlogs
      @teluguchristianlifestylevlogs Před 2 lety +11

      Bujamu mida baabuni pettukuni kaadhu

    • @balubalu5810
      @balubalu5810 Před 2 lety +2

      God bless you. Bro. Praise the lord

    • @anwarsheik8562
      @anwarsheik8562 Před 2 lety +4

      Telugu intha clear ga unte Inka dachalani chustaru

    • @samnoel9910
      @samnoel9910 Před 2 lety +2

      Kallu teripinchav bhayya.. super verse.. vatini veetini ani pranam leni objects ni refer chestharu usual ga. He is thinking kid ani.. papam shafi thatha !!

  • @medambalaraju4051
    @medambalaraju4051 Před 8 měsíci +11

    ఎదుటివారి తప్పులు కళ్లకు కట్టినట్టు మనకు ఎదురుగా కనపడుతాయి. మన తప్పులు వెనక్కి తిరిగి చూసుకుంటే కనపడుతాయి. మన ఇంటి ముందర శుభ్రం చేసుకోకుండా ఎదుటివారి ఇంటి ముందర శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎవరి ఇల్లు వారు శుభ్రం చేసుకుంటే అందరూ బాగుంటారు.

  • @Jamesvanthala
    @Jamesvanthala Před 8 měsíci +13

    అందుకే, ఇచ్చట కొంచెం అచ్చట కోసం ఉన్న వాక్యాన్ని ఆత్మ కలిగి పరిశీలించి( framed చేసుకొని )చదువు మనది, GOD BLESS YOU Bro. Shafi గారు. Issac మాత్రమే నింబంధానికి వాగ్దాన పుత్రుడు 🙏🙏

  • @michaelmamidi189
    @michaelmamidi189 Před 2 lety +241

    నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము

    • @maheshkumarinjamalla2175
      @maheshkumarinjamalla2175 Před 2 lety +2

      తండ్రి కుమార పరిశుద్దాత్మ అన్న మాట bro

    • @ultravegito4339
      @ultravegito4339 Před 2 lety +2

      @LOVER OF MUSIC here's what ur it brother😂😂 btw are you abdul the slave of allah?? Nene which means 'IAM' reyy dhevudu thana perutho manaku parichayam cheskodaniki enthati vaalam u know he is the king of the omniverse his name and spirit is too holy and has infinite position. Anduke moses dhevudu ochinapuu evaru nuvvu ante NENU.. NENE! antadu that shows the mighty of God and jesus also said to Jewish rabbi BEFORE ABRAHAM WAS, IAM

    • @syedvali4
      @syedvali4 Před 2 lety

      Letrin vrladaniki kuda dari chupistava ne bathu muthi

    • @michaelmamidi189
      @michaelmamidi189 Před 2 lety +4

      @@syedvali4 కళ్లు మీకు కనిపించక పోతే చూపిస్తా brother

    • @michaelmamidi189
      @michaelmamidi189 Před 2 lety +4

      యేసు పలికిన మాటలు నేను పలుకలేదు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము

  • @rameshkiranastoreg112
    @rameshkiranastoreg112 Před 2 lety +162

    ఆదికాండము 21: 12
    అయితే దేవుడు ఈ చిన్న వానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.

  • @stevenbobt
    @stevenbobt Před rokem +246

    షఫీ గారు, బైబిలు రచయితలు కుట్ర పూరితంగా ఇష్మాయేలు ఉండవలసిన స్థానం లో ఇస్సాకు ను పెట్టారని నిరూపణ చేయడానికి చాలా ప్రయాస పడ్డారు. మీ పరిశీలన అభినందనీయం. అయితే మీరు లేఖనాలను పూర్తిగా అధ్యయనం చేయలేదు. కనుక సత్యదూరం అవుతున్నారు. ఒక వేళ మీరు చెప్పినట్లు ఇష్మాయేలు బలికి వెళ్లి తిరిగి వస్తే వాగ్దాన పుత్రుడు ఇష్మాయేలు కదా. ఇప్పుడు ఇస్సాకు ప్లేస్ లో ఇష్మాయేలు ను పెట్టి చదవండి. అలా అయితే ఇష్మాయేలు నుండి యేసు క్రీస్తు పుట్టాడు. లోక రక్షకుడు గా సిలువలో ప్రాణం పెట్టినాడు. కనుక ప్రియులైన ఇస్లాం సహోదరీ సహోదరులు అందరూ క్రీస్తు ను వెంబడించి రక్షణ పొందాలి. కనుక అదే పరిశీలన లోతుగా చేయండి. క్రీస్తు ద్వారా మాత్రమే కలుగు రక్షణ మీకు అనుగ్రహించ బడుతుంది. మీరు చెప్పిన వాదన వాస్తవ విరోధమైన మాకు అభ్యంతరం లేదు. మాకు క్రీస్తు ద్వారా కలుగు పాపక్షమాపణ, రక్షణ ముఖ్యం.

    • @santhosrajsamba4114
      @santhosrajsamba4114 Před 9 měsíci +18

      Mind blowing explanation brother

    • @palrajpal2024
      @palrajpal2024 Před 8 měsíci +9

      Just damaged their story brother thank god

    • @pathanshoukathkhan6702
      @pathanshoukathkhan6702 Před 8 měsíci +2

      Mahammad prawaktha wastharu memu jeses ni gouravisthamu ayanaku walo awandi ani patha nibhamnalo wundi adi chusi cheppandi. Mohammad garini andaru falo awalani dewudu allah chepparu adi meeku telidu

    • @emmanuelraju6234
      @emmanuelraju6234 Před 8 měsíci +4

      అంతేకాదు యెషయా ;9:6 లో ప్రవచించబడిన బలవంతుడైన దేవునిగాను నిత్యుడగు తండ్రి గాను ప్రవచించిన బడిన కుమారు డైన ఆ శిశువు ఎవరు అని అడగండి. తోక ముడవకపోతే నన్ను అడగండి.

    • @jstarfreeone
      @jstarfreeone Před 8 měsíci +2

      Quran lo boldu sandehalu vunnai chusuku😂

  • @dandusayanna222
    @dandusayanna222 Před 2 lety +74

    మారుమనస్సు పొంది బాప్తీస్మం పొందుము పరిశుద్దాత్మ అను వరము పొందేదవు. అపుడు దేవుని వాక్యము అర్థమవుతుంది సహోదర!

  • @lacknatureanimals882
    @lacknatureanimals882 Před 2 lety +23

    ఏదయినా మనమంతా దేవుని బిడ్డలమే మనందరిని దేవుడే సృష్టించాడు

  • @rajkarthikkrupacellpoint8405

    నువ్వు ఖురాన్ నీ వదిలి........ జీవము గల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు సువార్త చాటును గాక.... ఆమెన్ 🙏🙏🙏 ....shafi నువ్వు మారు మనస్సు పొందును గాక.....

    • @iqbaliggu1656
      @iqbaliggu1656 Před rokem +2

      Intha clear cheppi chupinchina artham kaledaa Nayana niku..

    • @AJAYY6666
      @AJAYY6666 Před rokem

      neeku bible boothu ani prapanchamu motham ippudu chepthunnaa....meeku ardham kaadhaa...ippudu bible pichi ekkinvhukoni champuthunnaru meeru

    • @ahalyabayye6782
      @ahalyabayye6782 Před 7 měsíci

      True

    • @akbarmd5069
      @akbarmd5069 Před 3 měsíci

      Sakasatheu.ala.rasiena.kurean.nie..namalie.adie.tealusukeo.mudeu...

    • @akbarmd5069
      @akbarmd5069 Před 3 měsíci

      Yasu.varienie.papeichidie.ala.rea..kureanleo..unapodeu..adie.namienapudeu..belie..echadie..email..anie..kurean.leo.unapudeu.namaliega..sahkushatheu..ala..neuchie.vachiena..kurean.gareadeam

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 Před 2 lety +56

    దేవుడు బలిని ఇష్టపడడు. అబ్రహము విశ్వాసానికి దేవుడు పరీక్ష. పెట్టాడు.🙏

    • @AJAYY6666
      @AJAYY6666 Před rokem +1

      mee devudu balini ishtapadadaaa....nannu nammani vanni naa mundhu thechi narukudu ani undhi....adhento cheppandii

    • @sanjusmash3907
      @sanjusmash3907 Před rokem

      ​@@AJAYY6666 🤣🤣🤣narakamani cheppindi దేవుళ్ళ పేరుతో పసి బిడ్డలను అగ్ని లో పడేసి చంపేశారు ah Kalam Nati ప్రజలు వాళ్ళని మంచి వార్ని కాదు

    • @yesukolaka9953
      @yesukolaka9953 Před 10 měsíci

      English bible chadhavqndi meeku currect ga ardhamouthundhi

    • @jasminejasmine178
      @jasminejasmine178 Před 8 měsíci

  • @devarajupuli4086
    @devarajupuli4086 Před 2 lety +23

    Genesis(ఆదికాండము) 21:12
    12.అయితే దేవుడు ఈ చిన్న వానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.

  • @sampathperka3019
    @sampathperka3019 Před 2 lety +113

    రూతు 2: 5
    ​అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచిఈ చిన్నది ఎవరిదని అడుగగా...
    చిన్నది అనే పదం రూత్ కి వాడరు.....అప్పుడు ఆమె వయసు ఎంత?చిన్న పిల్ల ఆమె?

  • @chgopi4113
    @chgopi4113 Před 2 lety +7

    అబ్రాహాము కాలానికి ఇప్పుడు జరగబోయే కాలానికి లింకు పెట్టి లెక్కలు చూడకండి అబ్రహాము కాలంలో మనుషులు ఎన్ని సంవత్సరములు బ్రతికేవారు ఈ కాలంలో మనుషులు ఎన్ని సంవత్సరములు బ్రతుకుతున్నారు ఆ విధముగా లెక్కలు కట్టండి మీ అజ్ఞానాన్ని దేవుడు క్షమించును గాక

  • @sureshtech3018
    @sureshtech3018 Před rokem +33

    ఒకని మార్గము వాని దృష్టిలో యదార్థముగా కనపడును అయినను తుదకు అది మరణామునకు చేరును సామెతలు 16:25

  • @kvsatyanaryana4168
    @kvsatyanaryana4168 Před 2 lety +10

    Always Shafi molds scriptures for his favor
    But scriptures will not lie because it's belongs to almighty God

  • @raviprakash-Calvary
    @raviprakash-Calvary Před 3 lety +163

    ఈ కాలంలో నాకు 8 సంవత్సరములు వచ్చినా నా తల్లి నన్ను మోసింది. హాగరు కాలంలో 16 సంవత్సరాల తన కొడుకును మోయలేదా? 900సంవత్సరాలు బ్రతికిన కాలమది....

    • @user-sq9ed5iu4x
      @user-sq9ed5iu4x Před 3 lety +2

      Ana kodukki cheppandi

    • @ramyajyothi9613
      @ramyajyothi9613 Před 3 lety

      What you said is correct

    • @rahmanmd4192
      @rahmanmd4192 Před 3 lety +2

      A kalam aina yedigina kodukuni yettukune agynanulu kaadu.

    • @sujan4cs
      @sujan4cs Před 2 lety

      @@rahmanmd4192 Torah ki Quran ki yendku daggara sambandham undantaav

    • @kirankumarkancharla8604
      @kirankumarkancharla8604 Před 2 lety +1

      Ikkada Ismael ni kadu aahatamu neella titthi ni bujam meeda pettukundi.. Vatini ani undi chudandi

  • @sureshmancherial7528
    @sureshmancherial7528 Před rokem +16

    జై బోలో యేసు మహారాజు కి జై జై ❤ని మోకాలు యేసునామములో ఏదో రకంగా వంగును గాక ని నాలుక యేసయ్య ను మహిమ పరచు ను గాక ఆమెన్

  • @PrabhakarBoyalapalli-kn9jr

    మీ ద్వారా బైబిల్ తెలియని ముస్లిమ్ సోదరులకు కూడా బాగా బైబిల్ అర్థమయ్యే విధంగా దేవుడు మిమ్ములను వాడుకుంటున్నాడు. చాలా సంతోషం మీరు యేసు క్రీస్తును నమ్ముకొని బాప్తీస్మం తీసుకొని క్రీస్తుని ప్రకటించాలని నా ఆశ. 🙏

    • @mdhussainsab8110
      @mdhussainsab8110 Před 11 měsíci +4

      Mekanna 100 retlu maku Baga thelusu Bible prakaram ga essa yesu dhevudu kadhu ani ayana okka pravakktha ani Masha allah

    • @PavanKumar-jk8gt
      @PavanKumar-jk8gt Před 10 měsíci

      Nuvvu erripukuvii

    • @PavanKumar-jk8gt
      @PavanKumar-jk8gt Před 10 měsíci

      😅

    • @mdhussainsab8110
      @mdhussainsab8110 Před 10 měsíci

      @@PavanKumar-jk8gt nijalu chedhuga unnati thammudu jirrnam kavadaniki time paduthunndhi

    • @gaddamissaku878
      @gaddamissaku878 Před 9 měsíci +5

      ఇస్మాయిల్ చిన్నప్పుడే అఘారును అడవిలో వదిలేశారు తరువాత ఇస్సాకు పుట్టినాడు

  • @veracitychannel8897
    @veracitychannel8897 Před 9 měsíci +3

    షఫీ గారు దయచేసి మీ స్పీచ్ continue చేయండి... చాలా మందికి బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు, పాస్టర్స్ వాస్తవాలు చెప్పలేరు...

  • @sandhyaswarnapedakapu8957
    @sandhyaswarnapedakapu8957 Před 3 lety +69

    E kalam ki ha kalam ki chala theda undi ,bible is always right,

    • @venkateshsathpathi1129
      @venkateshsathpathi1129 Před 2 lety +1

      Yes mam

    • @nallabothulakumar3142
      @nallabothulakumar3142 Před 2 lety +1

      Yes Miss

    • @brt4374
      @brt4374 Před 2 lety +2

      Yesssss 💯

    • @jtosgaming4181
      @jtosgaming4181 Před 2 lety +1

      Bible and Qur'an rendu okaty
      Bible lo name's change ipoyai
      Hebrew language ni Telugu lo sariga translation cheylekapoyaru
      Ledho kavali ani muslim names unnai ani change chesesaro teludhu Jesse's is human
      Not god and he is just prophet of #Allah

  • @manoharkalintha8296
    @manoharkalintha8296 Před 3 lety +64

    షఫీ భయ్యా జనాలను ఆకట్టుకొని ఆనందపడుతున్నావుస సంతోషం 12నుండి17 సంవత్సరముల వరకు చిన్నది చిన్నవాడు అని పిలువబడుతుంది

    • @brt4374
      @brt4374 Před 2 lety +1

      Yesss bro 🙏🙏🙏

    • @anwarsheik8562
      @anwarsheik8562 Před 2 lety

      Aha ite 15 years babu ni bujam meeda pettukoni tesukoni vellala bro......RCM Bible chaduvu okasari.....clear ga undi akkada pasi vadini bujam meeda pettaru ani.....devudu RCM Bible dwara satyanni bayalu parichadu......

    • @anwarsheik8562
      @anwarsheik8562 Před 2 lety

      14 years gap clear ga kanipistundi ga.....malli Bali jarigina tarwata tirigi beharsheba ji vellaleda.....beharsheba prantam lo unnadi evaru bro....??? Konchum cheptava ?

    • @JesusLord2202
      @JesusLord2202 Před 2 lety

      @@anwarsheik8562 రెండు వచనాలను కలిపి చదువు సోదరా....
      ఆదికాండము 21:20 దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.
      ఆదికాండము 21:21 అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.
      👉 ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు వరకు అబ్రాహాము బెహేర్షెబా లోనే ఉన్నారు, బలి ఇచ్చే సమయానికి ఇస్మాయేలు పారాను అరణ్యంలో ఉన్నాడు, పెరిగి విలుకాడు అయ్యాడు...
      కాబట్టి బలి ఇచ్చింది ఇస్సాకునే....
      👉ఒక్కడైయున్న నీ కుమారుడు అంటే ఇస్సాకునే....
      ఆదికాండము 21:12 అయితే, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును.

    • @JesusLord2202
      @JesusLord2202 Před 2 lety +4

      @@anwarsheik8562 RCM bible కంటే ముందు original hebrew bible చూడండి, or english versionలో basic గా భుజములపై కాదు అని తెలుస్తుంది...
      Bible అంతటిలో చిన్నవాడు అంటే below 17 years వరకు చిన్నవాడు, బాలుడు, లేత వాడు, చిన్నది అని వాడటం జరిగింది....
      రూతును కూడా చిన్నది అన్నారు...కానీ అప్పటికి చిన్నది కాదు, పెళ్లి చేసుకుని, భర్తని కోల్పోయి, పొలములో పని చేసుకునే శక్తి ఉన్న స్త్రీ...కానీ చిన్నది కాదు...ఐనా చిన్నది అని పిలిచారు అంటే పిలిచిన వారికి ఆమె చిన్నది, చిన్న వయస్సు గల స్త్రీ అని అర్థము....
      ఇంకా,సొలమోను, దావీదు, ఇంకా చాలా మంది బాలురుగా, పిల్లవాడి లాగా పిలిచారు....

  • @watchmyfashionsantosh7525

    Abraham rose up early in the morning, took bread and a skin of water, and gave it to Hagar, putting it on her shoulder. He gave her the boy and sent her away. She departed and wandered in the wilderness of Beersheba.

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +3

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @manikumar710
    @manikumar710 Před 3 lety +13

    GOD WILL JUDGE YOU... DONT FORGET YOU WILL COME INTO THE JUDGEMENT AFTER YOU DIE AS HE IS WATCHING YOU... PRAISE THE LORD.

  • @mathangichandrasekhar8686
    @mathangichandrasekhar8686 Před 3 lety +75

    ఆదికాండము21:11కనబడలేదా సోదర షారాను చూసి ఇస్మాయిల్ హేళన చేశాడని ఉంది. చిన్నవాడైతే ఎలా చేయగలడు. కింది వచనాలలో హగరు అతనికి వివాహము చేసింది. దేవుడు తనకు తోడై ఉన్నడు. గొప్ప జనంగా చేశాడు. ఇవి కూడా చెప్పాలి కదా సోదర ఇలా మాట్లాడితే ఖురాన్ లో ఉన్న లొసుగులు గురించి పృవీణ్ గారికి సమాధానం చెప్పాలి కదా...అది మానేసి ఏందిది....

    • @hebron.jesudasbabu4856
      @hebron.jesudasbabu4856 Před 2 lety

      👷Worker aayamma hagaru brother🙏 EMITHELUSU

    • @k.estherranimohan5278
      @k.estherranimohan5278 Před 2 lety

      Aadikandam 22- 1 chadava galaru

    • @anwarsheik8562
      @anwarsheik8562 Před 2 lety +1

      @@hebron.jesudasbabu4856 hagaru aaya ite ....Sara a.s garu Ibrahim a.s variki sodarimani avtaru....ite me prakaram Issac a.s garu akrama santanam avtaru....me darma shastram prakaram ye....

    • @syedvali4
      @syedvali4 Před 2 lety

      Em cheyalo theliyadu vellaki sagam chadivi br Shafi gari chadivini vayasukuda undadu 195 deshalalo 158 deshalu islamic dharmaam undira

    • @iqbaliggu1656
      @iqbaliggu1656 Před rokem

      Prapancham lo a moolakellina Pavitra gandham okkate brother.. but Bibles anduku inni avatarimpabaddai annadi alochichatam manesi yendidi....

  • @aravindpaul6411
    @aravindpaul6411 Před 2 lety +13

    షఫీ గారు చాలా చక్కగా వివరిస్తున్నాను అని తలంచుచున్నారు , కానీ మీ లాంటి వారిని గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే 1 కొరింతి 1:19,20. నీ జ్ఞానమేమయేను , నీ తర్క మేమయ్యేను, దేవుడు వెర్రితనం గా చేసియున్నాడ్డు . అసలు వ్రాయబడిన దేవుని వాక్యాన్ని,వ్రాయబడని సంగతులను నీవు సృష్టిస్తూ బోధ చేస్తున్నావు,వింటున్నవారిలో జీవం కూడా లేదు. ఏమి చెప్తున్నా వో, అర్థం కాక మౌనంగా ఉన్నట్లుంది. వెర్రివాడ ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడగక ముందే దేవుని వాక్యాన్ని వక్రీకరించి నందుకు క్షమాపణ పొంది రక్షణ పొందుము. అప్పట్లో యూదుల కాలం లో పెళ్లికాని ఆడపిల్లలను గాని మగపిల్లల ను గాని చిన్నది లేదా చిన్నవాడు అని పిలవడం సహజమయిన విషయం. యవనస్తులు అయిన విధవరాంద్రను కూడా చిన్నది అని పిలిచేవారు. ఇప్పటికే చాలా కష్టపడ్డారు ఇకనైనా మారండి. యేసే సత్యం,జీవం, మార్గం. దేవుడు నిన్ను దర్శించు గాక.

    • @akbarmd5069
      @akbarmd5069 Před 3 měsíci

      Nieku.budie.leadeu..akadea.balie.echidie..esumaielunie.anie.kureanleo..rasie.udie..sakasatheu...ala..neuchievachena..kurean..gadeam.leo..rasieudie...ala.geayea..yasu.vareu..guriechie.udie..baibeuleo.yarea.vedeamga..rasie.udie..aderealatheo.
      Matealadeadeu....yakieka.ka.kumareadeu..atea...esaku.eka.putealeadeu..anie.areadeam
      .
      .

  • @harilalam3590
    @harilalam3590 Před rokem +8

    Rise up. Take the boy and hold him by the hand. For I will make of him a great nation.”
    Genesis 21:18

    • @shahidafridi9778
      @shahidafridi9778 Před rokem

      Naku oka mata cheppu brother...Bible vi enni editions unnai??? Yentha Mandi authors unnaru ??? Yenni sarlu changes jarigayo telsa brother...yeppudaithe contradictions ostayo changes chestunnaru...meere okasari observe cheyandi.. neutral ga undi analysis cheste telustundi...hope u understand... praise the lord

    • @AJAYY6666
      @AJAYY6666 Před rokem

      lift up ani undhi sarigga choosuko

  • @kreesthuprathyakshatha2034
    @kreesthuprathyakshatha2034 Před 3 lety +32

    Genesis(ఆదికాండము) 22:2
    2.అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.

    • @mathangichandrasekhar8686
      @mathangichandrasekhar8686 Před 3 lety +1

      ఇస్మాయిల్ అబ్రహం కుమారుడేగ. కాదని ఎలా అంటారు. అంటే తప్పు కదా...

    • @shyambudha2851
      @shyambudha2851 Před 2 lety

      @@mathangichandrasekhar8686 ippudu nee Peru entha sathyamo nee khuran kooda ANTHE sathyam

    • @yesukrupaachaanal8593
      @yesukrupaachaanal8593 Před 2 lety

      అధికాండం 21 14 చూస్తే వాటిని తన భుజాము మీద పెట్టెను అతన్ని కాదు అంటే ఆహారము నీళ్ల తిత్తి ని మాత్రమే

  • @abhinavaaradhya1005
    @abhinavaaradhya1005 Před 2 lety +68

    You are holding The Holy Bible .. may God open your heart and eyes to understand the most powerful book .. amen

    • @AJAYY6666
      @AJAYY6666 Před rokem +1

      adhi holy enti...adhemanna devudu rasadaaaa

    • @per8672
      @per8672 Před rokem

      One day God will open his eyes

    • @Babasalam786
      @Babasalam786 Před rokem

      Types of Bibles words of Gods
      Catholic bible. 73 books
      Orthodox bible 81 books
      Kim's james version 66 books

  • @surendrakoneru9168
    @surendrakoneru9168 Před rokem +9

    షఫీ గారు మీరు అతి తెలివిని ఉపయోగించకండి శార ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో నేను అలాంటప్పుడు ఇస్మాయిల్ ను తన దగ్గర పెట్టుకొని తన సొంత కుమారుడైన ఇస్సాకును తన దాసి అయినా హగరుతో ఎలా పంపిస్తారు తన కుమారుడు ఎవరో ఆమెకు తెలియదా ఇది ఆలోచించండి షఫీ గారు ఈ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను భావిస్తున్నాను

  • @sudhakarsukka170
    @sudhakarsukka170 Před 2 lety +12

    అయ్యా గారు చాలా ప్రసంగం చేశారు అయితే మనమందరం అబ్రహాము సంతానము అది మాత్రం మరిచారు

  • @vijaykrish5327
    @vijaykrish5327 Před 2 lety +5

    Praise the lord brother Devudu dhgaraku ravali anty Jesus ne vebdechali God bless you all Indians

  • @jesus-lk6ps
    @jesus-lk6ps Před 3 lety +78

    భుజం మీద పెట్టినది కుమారుని కాదు నీళ్ల తిత్తి ఆహారము

    • @UshaRani-gv8fi
      @UshaRani-gv8fi Před 3 lety +9

      Athagadiki telusu... But namminchey prayathnam

    • @pavankumaraadari7656
      @pavankumaraadari7656 Před 3 lety

      @@UshaRani-gv8fi athanu cheppina references annintikee answers cheyandi sister..

    • @dyvaswarupi2663
      @dyvaswarupi2663 Před 3 lety

      Yes 💯

    • @castudentvlogs752
      @castudentvlogs752 Před 3 lety +1

      And Abraham rose up early in the morning, and took bread, and a bottle of water, and gave it unto Hagar, putting it on her shoulder, and the child, and sent her away: and she departed, and wandered in the wilderness of Beer-sheba.
      Genesis 21:14

    • @ravijayswal5310
      @ravijayswal5310 Před 3 lety

      Brother nvu chepiina tavratha Bible tesi chusa addikandam 21:14 lo bujam pi nee lo kunda mariyu aa haram ani undi kaani baludu ani ekkda ledu.... Meeru ante naaku chala gavuram undi daya chesi ilanti thappdu bodanalu CHAYAKANDI nijalu matladandi

  • @gprathap9036
    @gprathap9036 Před 10 měsíci +6

    సహోదరుడా ఇసకు అయితే నేమి ఇస్మాయిల్ అయితే నేమి వీరిద్దరూ ఒకే తండ్రి కుమారులు వీరి తండ్రి ఒకటే వీరు దేవుడు ఒక్కడే వీరి మార్గాలు కూడా ఒక్కటే అలాంటప్పుడు ఈ వాదన
    ఎందుకు ఓకే తండ్రి పిల్లలే కదా
    ఆ సోదరుల మధ్య విభేదం ఎందుకు తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కదా
    అలాంటప్పుడు గొడవలు ఎందుకు
    దేవునతో నడుచుకుంటూ ఇతరులకు కీడు చేయకుండా దేవుని యందు విశ్వాసము ఉంచితే చాలు కదా

  • @ChitChatwithCandyFM6655
    @ChitChatwithCandyFM6655 Před 2 lety +6

    ఆదికాండము 21: 18
    నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.
    చేత పట్టుకొనుము అంటే ఏతుకున్నట్టు లేదుగా.
    తన చేతులతో పైకీ లేపినట్టు

  • @rajhim999
    @rajhim999 Před 3 lety +32

    పెద్ద జ్ఞాని అని ఫీల్ అవ్వకు, బుజాల మీద మోసుకెల్లినది అంటే, తల్లి బిడ్డకు వున్న ప్రేమను బట్టి, ఆ మాట అనువాదం చేయబడినది. అది వాడుక భాష మాత్రమే, కాళ్ళ మీద పెరిగాడు, బుజాల మీద పెరిగాడు, తల్లి చాటు బిడ్డ అంటే ఏమిటి? (వాడుక భాష) బైబిల్ నీ వక్రింకరించవద్దు. అక్కడ ఇస్సాకు అని పేరు క్లియర్ గా ఉంది, దానికి పెద్ద జ్ఞని లాగా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నవు. అయినా శారాకు హగరు అంటే పడదు ( అసూయ) దాసీ అని, ఆట్లంటప్పుడు తన కుమారుడు నీ హగారుతో ఎందుకు పంపిస్తున్నది. బైబిల్ చెపుతున్నది, అతి జ్ఞనం, వెఱ్ఱి వాడిని చేస్తున్నది. సో నీవు ...... వి

    • @rajag796
      @rajag796 Před 2 lety +1

      Anna aasallu bible loo chudanddi 16 aadhyam nunchi.. 22 aadhyam varakku prathi vochanam ... Eyanna Motham aabhadham cheparu .. Ndhukanty vallu bible chadhavaru kabati

    • @anwarsheik8562
      @anwarsheik8562 Před 2 lety

      Don't add your words and expressions in your Bible brother ....unnadi correct ga chadavandi...pasibidda ani undi....inkaa mammalni damayistaru

    • @akbarmd5069
      @akbarmd5069 Před 3 měsíci

      Pavetheramaiena.gadeam..kureanelo..ala..rayabadie...namadeam...muscliemes..namaste am.. belie.echidie.esmaielu.nea...anie.rasieudie...babaileo..yarea.vedamga..udie.atea..emaieluea.esaku.cahasie.uteareu.

  • @Stiphen.153
    @Stiphen.153 Před 3 lety +26

    మత్తయి.18:6 నాయందు విశ్వాసమున్చు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతర పరచువాడేవడో వాడు మెడకు పెద్ద తిరుగాటిరాయి కట్టబడినవా డై మిక్కిలి లోతయిన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు

  • @pulukurikings9471
    @pulukurikings9471 Před rokem

    Emi adaina ni valla andariki VAAKYAM BAGA ANDUTHONDI TQ TQ MAN

  • @Christin_you8184
    @Christin_you8184 Před 2 lety +1

    మారుమనస్సు పొంది బాప్తిస్మము తీసుకొను అప్పుడు దేవుని వాక్యము అర్థం చేసుకొన బోధించగల శక్తి దేవుడు నీకు కలిగించును గాక

  • @sankojuprabhudas8271
    @sankojuprabhudas8271 Před 2 lety +21

    అయితే మీ మాటను బట్టి చూస్తే ఇష్మాయేలు కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు యూదా అయితే యూదా గోత్రము నుండి యేసు క్రీస్తు ప్రభువు వారు వచ్చారు అని నమ్మాలి మీరు నమ్ముతారా నమ్మితే యేసుక్రీస్తు ప్రభువు ప్రవక్త మహమ్మద్ ప్రవక్త మరలా వస్తాడా యేసుక్రీస్తు ప్రభువు మరలా వస్తాడా దేవుని రాజ్యం స్థాపించడానికి. మొదటిసారి వచ్చి మరణించి తిరిగి వేస్తానని చెప్పిన మాటలు ఎందుకు నమ్మరు రెండవ సారి వచ్చేది మాత్రం నమ్ముతారా

  • @michaelmamidi189
    @michaelmamidi189 Před 2 lety +24

    దేవుని రాజ్యానికి నిజమైన వారసులు యేసుని నిజ జీవితంలో లోక రక్షకుడు మన రక్షకుడు అని నమ్మినవాడు

  • @joshkavali8322
    @joshkavali8322 Před 2 lety +1

    ప్రభువైన ఏసుక్రీస్తు ఇతను మందబుద్ధి అని తెలిసి మహోన్నతమైన స్థితికి తీసుకు పోను గాక జ్ఞానం జ్ఞానం బుద్ధి ప్రసాదించును గాక ఆమెన్

  • @jettiramesh759
    @jettiramesh759 Před 2 lety +4

    May God open his inner eyes,☺️☺️☺️

  • @korramutlavijayakumari5836
    @korramutlavijayakumari5836 Před 3 lety +82

    అక్కడ కచ్చితంగా ఇస్సాకు ను అని చెప్పాడు.
    ఇస్సాకును కాకుండా ఇష్మాయేలు ను ఎలా బలి ఇస్తాడు.
    ఇంటి నుండి పంపించేసాక ఇష్మాయేలు గురించి అబ్రాహాము ఎక్కడ మాట్లాడ లేదు.
    దయ చేసి తప్పుడు బోదలను చేయకండి.

    • @josephchandran1432
      @josephchandran1432 Před 3 lety

      Sister please read my comments, i have given proofs in Quran & bursted shafi.

    • @rahmanmd4192
      @rahmanmd4192 Před 3 lety +2

      Thappu bodanalu chesthundi Christian pastor's.

    • @josephchandran1432
      @josephchandran1432 Před 3 lety +1

      @@rahmanmd4192Read chapter from Quran 29-27 it clearly says Ismael was not considered in Quran itself.

    • @yasirarafath9238
      @yasirarafath9238 Před 3 lety +1

      @@josephchandran1432 In Islam both Isaac and Ismail give same importance .Not only them we give same importance to every prophet

    • @josephchandran1432
      @josephchandran1432 Před 3 lety +3

      @@yasirarafath9238 Bro go read Quran chapter 29-27 in your own language, The messenger from Abraham seed Issace and from his seed Jacob and so on adonied, Ishmael was not considered in your own books, now show me were it is written that from Abraham, Isamael was blessed😄 Go ask your Imama or Shafi for Quranic reference that Abraham blessed Ishmael give me proof in your book not bible. So search for real God.

  • @balajikusuma7393
    @balajikusuma7393 Před 3 lety +14

    ఆ కాలంలో మనుష్యులు భారీ ధృడత్వం కలిగి 8 అడుగులకు పైనే ఉండేవారు.

  • @anjammak6838
    @anjammak6838 Před rokem

    మీరు ఇంతా చక్కగా ఆబ్బద బొదా ఎలా చేయగలుగుతున్నారు దేవుడు మిమ్మల్ని మరీమరీ క్షేమించును గాక

  • @andreyababu3437
    @andreyababu3437 Před rokem

    Issaku Mr Shafi Vagdana putrudu yevaru Na prasna Cheppu samadanam

  • @Herboworld5265
    @Herboworld5265 Před 3 lety +20

    Abraham rose up early in the morning, and took bread and a bottle of water, and gave it to Hagar, putting it on her shoulder; and gave her the child, and sent her away. She departed, and wandered in the wilderness of Beersheba.

    • @the_believer3498
      @the_believer3498 Před 3 lety +5

      Chusaara...enta baaga manipulate chesaaro andii...aa vastuvulunii annaru kani koduku ni bhujam meda pettukonnaru ani leduu..ilaney desanni mosam cheyyandii..

    • @josephchandran1432
      @josephchandran1432 Před 3 lety +3

      Bro tell this fellow Shafi to read his own Quran chapter 29-27 were Abraham did not considered his son as Ishmael, he gave blessings to Issace & his son Jacob, in their own books Ishmael was not considered.

    • @yasirarafath9238
      @yasirarafath9238 Před 3 lety +1

      Early next morning, Abraham took some bread and a skin of water and, giving them to Hagar, put the child on her shoulder and sent her away. She wandered off into the desert of Beersheba.
      Roman catholic bible

    • @josephchandran1432
      @josephchandran1432 Před 3 lety +1

      @@yasirarafath9238 Abdool I need reference from your Quran or Hadith, not from Bible. You people belive that Holy Bible is coruupted according to your scholars, give me your Book references only, I can provide you tones of references,

    • @yasirarafath9238
      @yasirarafath9238 Před 3 lety +1

      @@josephchandran1432 99. He said: "I will go to my Lord! He will surely guide me!
      100. "O my Lord! Grant me a righteous (son)!"
      101. So We gave him the good news of a forbearing son.
      102. Then, when (the son) reached (the age of) (serious) work with him, he said: "O my son! I have seen in a vision that I offer thee in sacrifice: now see what is thy view!" (The son) said: "O my father! Do as thou art commanded: thou will find me, if Allah so wills, one of the steadfast!"
      103. So when they had both submitted (to Allah), and he had laid him prostrate on his forehead (for sacrifice),
      104. We called out to him "O Abraham! ...
      105. "Thou hast already fulfilled the vision!" - thus indeed do We reward those who do right.
      106. For this was a clear trial-
      107. And We ransomed him with a momentous sacrifice:
      108. And We left for him among generations (to come) in later times:
      109. "Peace and salutation to Abraham!"
      110. Thus indeed do We reward those who do right.
      111. For he was one of Our believing Servants.
      112. And We gave him the good news of Isaac - a prophet,- one of the Righteous.
      113. We blessed him and Isaac: but of their progeny are (some) that do right, and (some) that obviously do wrong, to themselves.
      It is very obvious that, in this passage, there are two distinct good news, the first one about a forbearing son (the one to be sacrificed) and the second one about Isaac(P). Thus, the sacrificed cannot be Isaac(P) according to the Qur'ân.

  • @christchildrenclub5855
    @christchildrenclub5855 Před 3 lety +50

    ఆదికాండము 22: 2
    అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.
    read Bible carefully

    • @badribhukya5158
      @badribhukya5158 Před 3 lety +2

      Vedu pitha vestugadu sythanu sembhandhe a pravathalaga

    • @christchildrenclub5855
      @christchildrenclub5855 Před 3 lety +1

      @@badribhukya5158 first English spellings correct ga nerchukoni tarwatha maatlaadu ra bokka.

    • @ramyajyothi9613
      @ramyajyothi9613 Před 3 lety +2

      Yes

    • @Romeo4ThePeople
      @Romeo4ThePeople Před 3 lety

      Could you please read and understand understand please.
      Why can't you understand bible ?
      Do u don't know telugu?
      Then read and understand you will come to know reality

    • @badribhukya5158
      @badribhukya5158 Před 3 lety +1

      @@Romeo4ThePeople abrahamu eshaku devudu yakobu god not esmael god all people god jesus

  • @user-kd2wv7wd9k
    @user-kd2wv7wd9k Před 8 měsíci

    Chreetu raakada daggaraga vastundi Shafigaaru abaddalu manandi maarumanassu pondandi chreestu Daya meeku kalugunugaaka amen

  • @Acharya376
    @Acharya376 Před rokem

    Prabuva e sheffi garu ni nee suvartha prakatinche variga
    Vaduko prabuva e thaniki Rakshana marumanasu daya cheyandi prabuva

  • @justbelieve9495
    @justbelieve9495 Před 3 lety +6

    Brother meru anni years nunchi service vunnaro telidhu gani,
    Meru oka vakyamunu sarriga cheppakapovadam chala😭😭😭😭 badaaaakaram

  • @JCWMIND
    @JCWMIND Před 3 lety +11

    Genesis(ఆదికాండము) 21:8,9,10
    8.ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.
    9.అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి
    10.ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.

  • @mskumar187.
    @mskumar187. Před rokem +1

    Shefi garu you are now pastor thank you lord he got his salvation

  • @rayalaprasadarao9690
    @rayalaprasadarao9690 Před 7 měsíci

    Praise the LORD
    May the LORD give you good understanding and knowledge of Bibleh

  • @alliswell4636
    @alliswell4636 Před 3 lety +10

    Jesus Love's youuu Brother

  • @davidraju8221
    @davidraju8221 Před 2 lety +8

    Genesis(ఆదికాండము) 21:19
    19.మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.
    అరె దరిద్రుడా బుజం మీద మోసే పిల్లవాణ్ణి అయితే వాడు పాలు త్రాగుతారు కానీ నీళ్ళు ఎలా తాగుతాడురా ఎదురు తురుకొడా.....

    • @shekeshekessavali2282
      @shekeshekessavali2282 Před 2 lety

      Ori.nayana.nuvukuda.thurakavadiki.puttinavadive

    • @msrmsr425
      @msrmsr425 Před 2 lety

      బుర్ర తక్కువ శాఫిగారికి😂😁

    • @tekkemramachandrudu427
      @tekkemramachandrudu427 Před 2 lety

      పెళ్లి కాని ప్రతి వాన్ని..."చిన్నవాడు.చిన్నది" అనేవారు ఆ కాలపు సంబోధనలలో.దయచేసి గ్రహించగలరు సహోధరా.బైబిల్లో ఎన్నో సందర్భాలలో ఆ పదాలు ప్రయోగించం జరిగినది.

    • @anwarsheik8562
      @anwarsheik8562 Před 2 lety

      Memu turakollu ite nuvvu tella kukka va ra......?? After 6 months pillalu ki konchum water tragistaru....adi kuda teliyada neeku ??

  • @hannahsandeep5984
    @hannahsandeep5984 Před 9 měsíci +1

    ఎవరికిష్టమైనట్టు వారు ఊహించుకోవచ్చు. కానీ సత్యం ఒక్కటే వుంటుంది.

  • @atmakurimary3326
    @atmakurimary3326 Před 2 lety +1

    Devudu Mee kannulu therachunugaka amen

  • @nallinagarjuna
    @nallinagarjuna Před 4 lety +14

    ఆదికాండము 21:14
    తెల్లవారి నప్పుడు అబ్రాహాము లేచి ఆహారము, నీళ్ళ తిత్తి నీ తీసుకుని ఆ పిల్ల వాని తో కూడా హాగరు నకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టీ ఆమెను పంపి వేసెను. ఇక్కడ వాటిని అంటే ఆహారము మరియు నీళ్ళ తి త్తి అని అర్థం చేసుకోండి.

    • @rahmanmd4192
      @rahmanmd4192 Před 3 lety

      Sare aharamu anukundam next chinna vadini poda daggara padukobettenu ani, mari chinna vadu evaru..?

  • @jayakarkanukuntla
    @jayakarkanukuntla Před 3 lety +13

    3:47 midimidi gnanam tho Bible chadivithe elane ardham avuddi..

    • @srplc2501
      @srplc2501 Před 3 lety +1

      Midi midi gnanam tho ardham chesukunte nilage alochistharu

    • @iti8065
      @iti8065 Před 3 lety +1

      Adi miku

    • @anwarsheik8562
      @anwarsheik8562 Před 2 lety

      @@iti8065 antha clear ga Telugu ko undi ga bro rc Bible lo......pasibidda ani Inka ala mammalni damayistaru bro 😂😂

  • @ragimanohar595
    @ragimanohar595 Před 9 měsíci +1

    Shafi is a great scholar

  • @praveenkumar-ee8tj
    @praveenkumar-ee8tj Před 2 lety +1

    దేవుని అనుగ్రహం మన మీద ఉంటే మోయగలం బ్ర.షఫీ గారు
    మోషే చేసిన అద్భుతాలు అన్నీ దేవుని అనుగ్రహం వల్లే కదా....

  • @commonman8310
    @commonman8310 Před 3 lety +16

    Read and understand carefully, which may give wisdom to interpret the Bible. Thank you god bless you

    • @anjammak6838
      @anjammak6838 Před rokem

      అంటే దాని ప్రకారమే అయినా చిన్న పిల్లాడే కాదా మీరు చెప్పిన మాటలు మీ వివరణ చాలా తప్పు అండి

  • @georgealli6196
    @georgealli6196 Před 3 lety +4

    Faith is more important than comparison..

  • @itsmychannelvs9836
    @itsmychannelvs9836 Před rokem

    చిన్నవాడినిచేత పట్టుకోనుము అనేదానికి
    చిన్నవాడిని ఎత్తుకొనుము అనేదానికి తేడా వుంది షఫీ గారు...

  • @akshaytharak9333
    @akshaytharak9333 Před 2 lety

    అక్కడ మార్చబడలేదు నువ్వు మార్చవు Brother నీ igo satisfaction కోసం.

  • @careerguidebyrk8119
    @careerguidebyrk8119 Před 3 lety +41

    ఆదికాండం 21:14
    కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపించివేసేను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.
    బైబిల్ ని సరిగా చదవడం నేర్చుకోండి బ్రదర్. ఒప్పు చెప్పకపోయినా పరవాలేదు తప్పు చెప్పకూడదు

    • @Yohan-innocent
      @Yohan-innocent Před 3 lety +2

      Vedu am cheptado vedikay ardham kadhu bro

    • @garlapatibannu2375
      @garlapatibannu2375 Před 3 lety +3

      God told to make Abraham and Sara s children as Israel god's people. Not Abraham and Hagar Children. Simple logic. Quran came much later after Christianity.

    • @ksrikanth1299
      @ksrikanth1299 Před 3 lety +1

      ఆహారము, నీళ్లతిత్తి.. పిల్లవాన్ని కాదు.

    • @thereply7433
      @thereply7433 Před 3 lety

      otam chudandi

    • @jesuslovesyou3278
      @jesuslovesyou3278 Před 3 lety

      Avunu. Anna

  • @psd6189
    @psd6189 Před 3 lety +16

    🙏🏻jesus is coming soon...

    • @namasivayaonamasivayai9877
      @namasivayaonamasivayai9877 Před 2 lety

      ఎప్పుడు వస్తున్నాడు.యేసు.నేను.వేటింగ్ .చూడడానికి.

  • @ASHOKBabu-xy2js
    @ASHOKBabu-xy2js Před 8 měsíci

    Bible gurinchi mee nota vasthundhi thanks sir

  • @sirishavagolu8809
    @sirishavagolu8809 Před 2 lety +1

    😭😭😭 deva e Anna manonetralu theravandi prabhuva

  • @CHURCHOFCHRISTPVRao
    @CHURCHOFCHRISTPVRao Před 2 lety +3

    Genesis 22:2
    [2]And he said, Take now thy sonne, thine onely sonne Isaac, whom thou louest, and get thee into the land of Moriah: and offer him there for a burnt offering vpon one of the Mountaines which I will tell thee of.

  • @hareeshannatechnology9019

    యెషయా 28: 13
    ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.
    Bible lo vaakyam ikke page lo order ga undadu

  • @rajubhairajubhai2437
    @rajubhairajubhai2437 Před 2 lety

    Na thandri jesus meku sotarmolu vandanalu ethanu a me cheputunnadi ethani key teleyadu ethani shame chadi amen ⛪

  • @Ramaiah..
    @Ramaiah.. Před rokem

    ఇద్దరు కుమారులలో ఒకరు ఇప్పుడు తనతో లేడు కనుక ఒక్కడైయున్న అని వ్రాయబడి ఉంది.

  • @careerguidebyrk8119
    @careerguidebyrk8119 Před 3 lety +15

    అదికాండము21:21
    అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను.
    ఇక్కడ అతడు అనగా ఇష్మాయేలు అతను పారాను అరణ్యములో ఉన్నాడని గమనించగలరు.
    వారు బెయేర్షెబా ప్రాంతం నుండి పారాను ప్రాంతానికి వెళ్లారని గమనించగలరు.

    • @anandbabugaddam2364
      @anandbabugaddam2364 Před 2 lety

      బ్రో పరాన్ అంతా ఒకే ప్రదేశం అప్పట్లొ... బెహెర్శబా లొనే వారి ఇల్లు...

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 Před 3 lety +8

    వీడు తిప్పి తిప్పి ఇస్లాం మతం చాలా గొప్పది అంటాడు

    • @pondugulaprasad3904
      @pondugulaprasad3904 Před 3 lety

      s

    • @rahmanmd4192
      @rahmanmd4192 Před 3 lety

      Nuv telusukovalsindi inkoti undi
      Islam goppadi ani cheppina
      Christianity, Hinduism gurinchi bad ga eppudu cheppaledu
      Niku difference teliste okk but teliyali ante konchem gyanam ravali.
      Konchem

  • @shibasiddiqui4911
    @shibasiddiqui4911 Před 2 lety

    Chalu brother me lanti valla vallay Muslims Christians memu peda memu peda Ani devaysham penchukuntunaru.

  • @gantepogusundaraju1927
    @gantepogusundaraju1927 Před 8 měsíci +3

    ఖురాను రాకముందు ఆరు 600 సంవత్సరాలకు పైబడి ఇస్సాకు నే అబ్రహాము బలిగా ఇచ్చాడు ఆరు సంవత్సరాల కొంతకాలం వరకు అనగా మహమ్మద్ కు దేవుడు కురాన్ ఇచ్చేంతవరకు కూడా అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చాడు ఖురాన్ వచ్చిన దినం మొదలుకొని బ్రదర్ షఫీ గారు వచ్చేంతవరకు అబ్రహాము బలి నిచ్చింది ఇస్మాయిల్ నే ముందు చెప్పినది నిజమో వెనకాల చెప్పినది నిజమో ఆ దేవునికి తెలుసు ఆరు 600 సంవత్సరాలు తర్వాత కురాన్ ఇస్మాయిల్ ను బలిగా ఇవ్వడం జరిగిందని చెప్పింది ఏది నిజమో ఏది అబద్దమో ప్రేక్షకులు గ్రహించాలి

  • @kemmanuel1985
    @kemmanuel1985 Před 3 lety +37

    అబ్రహాము నమ్ముకొనిన దేవుడు, మీరు నమ్మే దేవుడు ఒక్కటేనా

    • @brt4374
      @brt4374 Před 2 lety +4

      Adee yehova devdu 🙏🙏🙏

    • @dharanibusim2154
      @dharanibusim2154 Před 2 lety +6

      కుమారుడు ఎవరైనా తండ్రి ఒక్కడే(అబ్రాహాము) ఆ తండ్రి కి దేవుడొక్కడే (యెహోవ) .

    • @divyasridara8347
      @divyasridara8347 Před 2 lety +1

      Devuniki mahima
      Hallelujah🙌🙌🙌🙌🙌

    • @chshanker7638
      @chshanker7638 Před 2 lety +1

      Yes

    • @chandrasekharpuranam2562
      @chandrasekharpuranam2562 Před rokem +1

      Avunu.. Aa devude Yehova.. Aa devudine Allah antaru Muslims..

  • @uddandbeeshaik6126
    @uddandbeeshaik6126 Před 3 lety +9

    Shaara gari sontha kodukini hagaru (daasi) tho pampistundha , next, miru cheppina 17years abbai esmayel thana thandri balipitam pidha padukomante padukuntada ? Story yenduku marustunnaru

  • @SureshKumar-td6gn
    @SureshKumar-td6gn Před rokem

    ఆదికాండము 22:03 & 22:09 ఒక్క సారి చూడండి బ్రదర్.అబ్రహాము బలి కొరకు తీసుకుని వెళ్లింది ఇస్సాకునా లేక ఇష్మాయేలున అన్నది మీకు పూర్తిగా అర్థం అవుతుంది అని అనుకుంటూ ఆ దేవుని మనస్సుపూర్తిగా కోరుకుంటున్నాను.ఆమెన్🙏🙏🙏🙏🙏🙏

  • @mgkhan3778
    @mgkhan3778 Před 8 měsíci

    మంచి, మానవత్వం, శాంతి కోసం బోధనలు చేసేవారు కొందరు, మత వ్యాప్తి కోసం బోధనలు చేసేవారు కొందరు, బ్రతుకు దెరువు కోసం బోధనలు చేసేవారు కొందరు. ప్రపంచ మానవుల శాంతి, స్వేచ్ఛ కోసం బోధనలు చేసేవారు ఎందరు.

  • @gollursamsonofficial4717
    @gollursamsonofficial4717 Před 2 lety +3

    Brother sheffy belive in Jesus you & your family will save shalom

  • @parimalapersis77
    @parimalapersis77 Před 3 lety +17

    (ఆదికాండము 21:18) నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.
    (Genesis 21:18) Arise, lift up the lad, and hold him in thine hand; for I will make him a great nation.
    Chetha pattukonumu ani Undhi
    But he is manipulating words

    • @AJAYY6666
      @AJAYY6666 Před rokem

      lift up antey enti ...ethamani kaadhaaa

  • @mgkhan3778
    @mgkhan3778 Před rokem +3

    Hats of to writers & speakers.

  • @chandunbk1450
    @chandunbk1450 Před 2 lety +1

    Devuni ugratha niku rakunda undunu gaka amen

  • @yerrakondasudhakar2142
    @yerrakondasudhakar2142 Před 3 lety +8

    Could you please tell me when Quran was written? You feel that you are so knowledgable.. but remember, after Judaism, in 600AD so called Mohammed Prophet came.. so don’t worry.. all the facts will be revealed when Jesus come again…

  • @davidj9848
    @davidj9848 Před 2 lety +3

    మీరు సత్యంలోనికి రావాలి అని మీ గురించి కచ్చితంగా ప్రార్థన చేస్తాము అన్నయ్య...

    • @shaikgulamnabhiaajad781
      @shaikgulamnabhiaajad781 Před rokem

      Jesus only a messenger of God ani teluskondi meeru mundu Shafi gariki meeru em cheptaru okay na

  • @happyhandsome8670
    @happyhandsome8670 Před rokem

    I feel this would be the relevant answer to whom did Abraham took as a sacrificial child... "For in Issac shall thy seed be called" Gen 21:12

  • @bangaarudevadas4967
    @bangaarudevadas4967 Před rokem

    Vaakyamuli unna sathyamu Neeku thheluvadu, vaakyamu arthamu chesukune gnanamu Neeku ledu mundu ee vishayalu maney, lekunte brastudavayi pothavu, chivariki Neeku narakamu kooda dorakadu.

  • @bharathbabu7627
    @bharathbabu7627 Před 3 lety +5

    మీరు మేము అం దరు ఒక్కరే

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt Před 3 lety +1

      అంటే uirc బైబిల్ కు అంటే క్రిస్టియన్నిటి కి అడ్డుకుంటున్నారణ 😂😂😂🤣🤣🤣🤣... అందుకనే uirc వాళ్ళు మీ ప్రశ్నలు మా సమాధాన్లు అని డిబేట్ బోర్డె పెట్టేసారుమ్మా 😏😏..... వచ్చి చెయ్యచ్చు 😂😂😂🤣🤣🤣.... బలే తగిలారు రా క్రిస్టియన్నిటి కు షఫీ గారు 🤩🤩😂😂😂

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt Před 3 lety

      డిబేట్ పిలుస్తున్నాం అని... మీరు మేము ఒక్కటే అంటావా 😂😂🤣🤣.... ఇదే గా మీ కాన్సెప్ట్

  • @banothdeeplanaik7145
    @banothdeeplanaik7145 Před 4 lety +5

    15yrs lopu unnavarini Chinnapillavadugane bhavistaru adi telusukovali meeru
    Sunnathi pondhinapudu Ismael age13yrs, abhrahamku 99yrs
    Abr-100yrs,ismael-14
    Appudu chinnavadaina Issac nu chusi apahasyam cheshadu Ismael kabatte sharai Ismael ni bhayatiki vellagottindi

  • @menorahhomehealthcare9222

    Shafi gaaru you proved that Half Knowldge is very dangerous

  • @jesuswitness5095
    @jesuswitness5095 Před 11 měsíci

    prise the lord. Amen. Halleluahhh