UIRC Shafi's : యేసు పాపాలను క్షమించే అధికారము ఉంది కాబట్టి యేసు దేవుడు ? క్రిస్టియన్ పాస్టర్ ప్రశ్న

Sdílet
Vložit
  • čas přidán 12. 03. 2014
  • నీ పాప ములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా, శాస్త్రు లును పరిసయ్యులునుదేవదూషణ చేయుచున్న యిత డెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. లూకా - 5 : 20, 21
    follow us on : / universalislamicresear...
    / uirc4dawah
    uircindia.net/

Komentáře • 1,4K

  • @surisahasra5313
    @surisahasra5313 Před 3 lety +6

    Jesus Christ is real God. God bless you pastor garu

  • @chandu7000
    @chandu7000 Před 3 lety +10

    Jesus said, my father and I are one and the same

  • @saddamhussain-hz7bg
    @saddamhussain-hz7bg Před 6 lety +25

    మాషా అల్లాహ్ , షఫీ గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు, ఎహువ, అల్లాహ్, మిమ్మల్ని జన్నత్ లో మంచి స్థానాన్ని ఇవ్వలనే నేను ప్రార్ధిస్తున్నాను

  • @harikumarch4263
    @harikumarch4263 Před 3 lety +1

    ఓమ్ నమః శివాయ

  • @Taraka1972
    @Taraka1972 Před 5 lety +6

    ఈ భూమి మీద ఎవరైనా గలిగార "నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు" యోహాను 8:46

  • @ramumunna8658
    @ramumunna8658 Před 4 lety +2

    (Yohowa alla okkare)yessaiah matalu andaru vinali patinchali 👏👏👏👏 allhamdullilla prise the lord

  • @sasikalasasikalamedidi8208

    King of kings one and only jesus

  • @k.solomonk.solomon8221
    @k.solomonk.solomon8221 Před 5 lety +19

    Mark(మార్కు సువార్త) 12:24 24.అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు.

    • @sk.mohammadhanif8787
      @sk.mohammadhanif8787 Před 4 lety +3

      Are kukka aa devudu ante yesu kaadu ra.puka. aa yahova ante aramahic bhashalo Allah ani Allah gurinchi be puka

    • @AA-ic8ky
      @AA-ic8ky Před 3 lety

      @@sk.mohammadhanif8787 brother tappu butulu matladite Allah ki kopam vastundi sahanam tho chappali

    • @samsonpattam
      @samsonpattam Před 4 měsíci +1

      Yes brother, God bless you

  • @aliindia777
    @aliindia777 Před 5 lety +7

    Allah shafi bhai ap ki jaan maal izzate ki hifazate farmaay

  • @snehasagar1205
    @snehasagar1205 Před 5 lety +1

    The only God is Jesus
    Every tounge should confess it n every knee should bow in front of my Lord

  • @sudheerkumartarapatla8839

    John 10:30 (TEL) నేను, నా తండ్రి, ఒకటే!”

    • @amarapukrupavaram61
      @amarapukrupavaram61 Před 4 lety

      Praise the lord... thank you brother

    • @sk.mohammadhanif8787
      @sk.mohammadhanif8787 Před 4 lety

      Ekkada undhi bible . asalu roman bible enti, cyatralic bible enti ,jotips bible enti enni rakaluga ela unnayi...enduku marcharu...nenu na tandri okkate ani ekkada undhi. Cheppala

    • @nagarajuarika5251
      @nagarajuarika5251 Před měsícem

      అనాడు ఇలాగే గుంపు గుంపులయ్యి దేవుని పంపిన మెస్సియ కోసం ఎదురు చూసిన వాళ్ళు యోహాను పట్టుకొని దేవుని పంపిన మేస్సియ్య నువ్వేనా అని యోహాను కు అడిగారు. ఇప్పుడు మీరు తయారయ్యారు. యోహాను ఏమన్నారు.ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను సరిపొనని అంటాడు. యేసు పరలోక ప్రార్థన తండ్రి దేవునికి చేస్తున్నాడు. అంటే యేసు దేవుని కుమారుడనే కదా..పాపాలు క్షమించటం అంటే మనషులమైన మనం నోటితో మనం క్షమించగలము కానీ యేసు దేవుని కుమారుడు కాబట్టి ఆయన క్షమించి వాళ్ళను స్వస్థత ఇచ్చి మరీ మీ పాపాలను క్షమించబడ్డాయి. అని యేసు ప్రభు చెబుతున్నారు. అంతే కాని యేసుప్రభు పాపులమైన మన మనుషులు ఒక్కటే అంటే ఎక్కడ ఉంది న్యాయం.

  • @nareshss877
    @nareshss877 Před 5 lety +5

    Meeru maku vasthavanni bodisthunnaru.thank u very much Shafi sir.

    • @mandamadhukar6766
      @mandamadhukar6766 Před 5 lety +1

      Hahah..
      Good joke... Mundu bible chaduvu naina... His words are fake

    • @sudheerkmar3407
      @sudheerkmar3407 Před 5 lety +1

      Matalu nerchav kani buddi peragale

    • @mohammadsk7
      @mohammadsk7 Před 3 lety +1

      @@mandamadhukar6766 నీకు వచ్చా బైబుల్. సరే దేవుడు ఎవరు అంటావు??? ఆ

  • @RK-gz8ig
    @RK-gz8ig Před 5 lety +11

    Excellent u exactly revealed the truth in peaceful and lovely manner.

    • @Vijjuvijay554
      @Vijjuvijay554 Před 4 lety

      Nee kallu teravalani Shafi Garu chustunaru

  • @navbharatazadhindfauj4617
    @navbharatazadhindfauj4617 Před 4 lety +24

    shafi గారు.. greatly explained..

    • @palleprabhudas2872
      @palleprabhudas2872 Před 4 lety +1

      Debate రమ్మంటే పారిపోతున్నారు

    • @msaikumar8047
      @msaikumar8047 Před 4 lety +3

      ఒక స్థాయి ఉండాలి

  • @nareshp315
    @nareshp315 Před 4 lety +4

    అందరూ దేవుళ్ళు ఒకటే అని ఏ ఒక్కరూ చెప్పరు

    • @rasheedsk5173
      @rasheedsk5173 Před 10 měsíci

      అందరి దేవుడు ఒక్కడే

  • @moulid1830
    @moulid1830 Před 5 lety +11

    SHAFI SIR YOURS ANSWER 100% CORRECT....
    YOUR REALLY GREAT SIR.....

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 Před 5 lety +12

    Bro. Shafi గారు మీరు అంటే ఇంకా గౌరవం పెరిగింది. ప్రతీ మనిషి లోని దేవుడు వున్నాడు, క్షమించే గుణం ఉందని చెప్పే మీ మాటలు విన్న నాకు మీ లోని దేవుని చూసా 🙏👏👏👏

  • @bsyam-iy1mm
    @bsyam-iy1mm Před 4 lety +1

    ilove my Jesus

    • @mohammadsk7
      @mohammadsk7 Před 3 lety

      I love musa
      I love ibrahim
      I love mother and father
      మేము చెప్తాం ఇలాంటి మా దగ్గర వాగకండి సరిపోరు మీరు

  • @sureshkumarsuresh6074
    @sureshkumarsuresh6074 Před 4 lety +1

    Vivarana. Bags chepparu. Shari garu

  • @upendraprasad5171
    @upendraprasad5171 Před 5 lety +18

    Brother mee speeches chaala baaguntaayi.
    Inshallah keep doing more videos.

  • @yesubabuurrinkala2155
    @yesubabuurrinkala2155 Před 5 lety +31

    అయనే మార్గం,సత్యం,జీవం అయన ద్వార తప్ప పరలోకరాజ్యం ఎవడును చేరలేడు

    • @nagurnagur9128
      @nagurnagur9128 Před rokem +6

      ఒకవేళ పాపాలు చేసి యేసు ద్వారా పరలోకానికి వెళ్ళవచ్చా.. ఉదాహరణ: హత్య, రేప్, దొంగతనం, మోసం ..వాటిని యేసు క్షమిస్తాడ

    • @mandapurnachandrakumar713
      @mandapurnachandrakumar713 Před rokem +2

      ​@@nagurnagur9128 papani vidichipetti maru mansu ponditene khamistadu

    • @eravi946
      @eravi946 Před rokem

      Avvara meerantha Ela unnaru

    • @nagurnagur9128
      @nagurnagur9128 Před rokem

      మరి పాపం చేస్తే యేసు కూడా క్షమించలేడు కదా..మరి యేసు ని నమ్మడం నమ్మక పోవడం లో వింత ఏముంది

    • @LifelineTeluguguru
      @LifelineTeluguguru Před rokem +1

      నీ బొంద రా నీ బొందా

  • @rajakumarikumari7911
    @rajakumarikumari7911 Před 5 lety +1

    meru maralani kristu koraku brathakalani. korukuntuna

  • @ambedkarkarumanchi4692
    @ambedkarkarumanchi4692 Před 4 lety +1

    Safi Garu meeru vakyam nu vakreekaristhunnaru.

  • @akhilaakhila8765
    @akhilaakhila8765 Před 5 lety +16

    adiginadaniniki samadanam chappali kadha sir qestion motham vinali vallu adugutunta mi manushulu mice yandhuku sir cut chestunnaru

  • @shaikzakir7053
    @shaikzakir7053 Před 6 lety +5

    sir really you r great

  • @hsvjjeisj4387
    @hsvjjeisj4387 Před 5 lety +1

    Prabuva.tandri.vilu.ame.matladu.tunnaro.viilaku.teleyatam.ledu.viilani.ksaminchu.prabuva.na.tandri

  • @glorych123
    @glorych123 Před 4 lety

    Yesayya verandarini kshaminchu prabhuva

  • @karthikjunjur6644
    @karthikjunjur6644 Před 5 lety +25

    God bless you bro. మీరు మరీ కొద్దీ రోజుల్లో బైబిల్ ని ప్రకటించబోతున్నారు.ఆమెన్

  • @igimmufitness8309
    @igimmufitness8309 Před 5 lety +3

    Mashallah Allah aap K taalim me bohot tarakki de take pure log jannat me ja a

    • @MrSatiiiii
      @MrSatiiiii Před 4 lety

      Asalu KABA lopalaku villaku entrance ledu...lopalaku Raja kutumbalakey entrance...lopalaku velli dammu untey chusi Randi...Shiva Lingam untey em chestharu...adari acharalu follow ayye...Balavanthanga marchabadina prasthutha Muslim hinduvulara...

    • @MrSatiiiii
      @MrSatiiiii Před 4 lety

      Arey Devudu akkada antey samadanam adu akasala pina anta...burra unda...Barthiya Yoga sastrani copy kotti 7 chakralanu adu akasala ani rasaru...adi kuda burralekunda adu akasalu ani rasaru ... Burra unnavadu avadaina akasam okkatey ani cheptharu...

  • @mastertharun6067
    @mastertharun6067 Před 4 lety

    Thandri...kumara..parishuaddhatma...ani undhiga...antha okkate.. gamaninchandi

  • @rajushakthi7286
    @rajushakthi7286 Před 4 lety

    shafi yesayya ninnu shaminchi rakshinchunu gaka amen

  • @sayaadalambasha1741
    @sayaadalambasha1741 Před 5 lety +3

    Maasha Allah

  • @mohammaediliyaz2535
    @mohammaediliyaz2535 Před 7 lety +11

    Masha alla

  • @estherjpm9175
    @estherjpm9175 Před 4 lety +1

    Deepam vundagane illu chaka pettuko ni pranam vundagane nivu prabhuni nammuko shafi

  • @syedtsyyaba3881
    @syedtsyyaba3881 Před 4 lety +1

    MashaALLAAH

  • @nazeernazeer3825
    @nazeernazeer3825 Před 8 lety +6

    good anchor

  • @kashusalma3924
    @kashusalma3924 Před 6 lety +5

    Shafi sir super

  • @victorvijayofficial1292

    Jesus loves you.....brother

  • @Nature-1474
    @Nature-1474 Před 3 lety +1

    But the key of Haven is only one Jesus

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 Před rokem +6

    Allah akhbar

  • @vasamsettyraju510
    @vasamsettyraju510 Před 4 lety +3

    ప్రకటన గ్రంథం 1: 18
    నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
    అంత స్పష్టముగా ఉంటే వాక్యాన్ని వక్రీకరిస్తు మాట్లాడుతూన్నారు ,మృతుడైనవాడు ,సజీవమైనవాడు ,యుగ యుగములు జీవించు వాడును ఆయనే.యేసుప్రభులవారు మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన.నీవు అవునన్న కాదన్న ఇది సత్యం సోదరా ,పాస్టర్ గారు అడగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదు. మీరు చెప్పింది అక్షరాలా తప్పు తప్పు శుద్ధ తప్పు వక్రీకరించి మాట్లాడారు

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 Před 4 lety

      Vasamsetty Raju
      “I am he that liveth, and was dead; and, behold, I am alive for evermore, Amen; and have the keys of hell and of death.”
      ‭‭Revelation‬ ‭1:18‬ ‭KJV‬‬
      English lo kaani gaani ane word leadu Shafi mislead cheastaadu oka word pattu koni akkada clear ga behold ani raasi undhi antey gamaninchu leada jagrathaga gamaninchu ani

    • @PrasadPattam
      @PrasadPattam Před 2 měsíci

      Tapu sodharra

  • @jojappamm5037
    @jojappamm5037 Před 5 lety

    May the Lord Jesus Christ forgive him and the day is very near for him to realize and accept that Jesus is the only true God for all. No other God exists. Let's pray for him.

  • @kakararaju2415
    @kakararaju2415 Před 4 lety +1

    P.lord prakatana 21.4,7 ikkada yesu evariki devuduga unnadu

    • @karimullashaik9349
      @karimullashaik9349 Před 3 lety

      అక్కడ వున్న వాక్యం దేవుని గురించి
      యేసు ని గురించి కాదు

  • @vinodhb333
    @vinodhb333 Před 5 lety +18

    Yedhi yemaina nuvvu super bai
    Ee gorrelaku nuvvu ayina kallu theripinchu

    • @somupyla8306
      @somupyla8306 Před 4 lety +1

      ఇపుడైన కళ్లు తెరవండి దేవుని బిడ్డలరా

    • @Vijjuvijay554
      @Vijjuvijay554 Před 4 lety

      Nee kallu teravalani Shafi Garu chustunaru....

    • @ismartshortfilms2875
      @ismartshortfilms2875 Před 4 lety

      Mundhu nuv theruchuko bhayya kallu....

  • @RameshRamesh-kv4nm
    @RameshRamesh-kv4nm Před 5 lety +8

    నీ అల్లా పాపుల కొసం ప్రాణం పెట్టడ.యేసు.ప్రాణం.పెట్టడ. Jesus.yes

    • @SuperTherock12345
      @SuperTherock12345 Před 4 lety

      Yehova veeru yesu veru kaadhu edharu okkate but pratyakshatalu veeru matrame. Always believe in Trinity

    • @aA-sd4xj
      @aA-sd4xj Před 4 lety

      Shafi believes new testament
      Refernence old testament
      But misleading people
      Muslims didn't accept new testament
      How shafi taking new testament as references

    • @MR-gr3zf
      @MR-gr3zf Před 4 lety +1

      @@SuperTherock12345 nice bro exactly ...yehova devude yesu rupam la vachi manakoraku prana thyagam chesadu.....brothers remembers only father has authority to forgive sins..here father and jesus both are same ..

    • @shaikwahedabdul2163
      @shaikwahedabdul2163 Před 4 lety

      Allah (yahova) is a creater not a creation.

    • @chandrasekharpuranam2562
      @chandrasekharpuranam2562 Před rokem

      ​@@MR-gr3zfఅలా అని ఎక్కడ ఉంది bro..?? ఎవడికి వాడు దేవుడు అని cheppeskukunte వాడు దేవుడైపోతాడా..?? నువ్వు చెప్పిన ఆ యెహోవా దేవుడే.. rape లు.. murder లు చేయించాడు.. వెళ్ళి Old testament చదువుకో.. తెలుస్తుంది..

  • @prashanthbrucelee
    @prashanthbrucelee Před 4 lety

    Jesus king of the King Jesus only brother shafi gaaru OK

  • @Mdy541
    @Mdy541 Před 11 měsíci +1

    Good message sir

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 Před 6 lety +93

    Bhagavath geetha chaduvu

  • @narendra2058
    @narendra2058 Před 5 lety +4

    Manam brathikedhi konirojulu manaku cost mathalu religion avasarama we r human beings we share love to all
    Love all serve all

  • @PatanKharim
    @PatanKharim Před 6 měsíci

    Mashallah, amazing answer

  • @rameshm8940
    @rameshm8940 Před 5 lety +1

    Jesus great

  • @TSKumarbibletruth
    @TSKumarbibletruth Před 5 lety +3

    మృతుడు అయ్యాడు కానీ అందరి లాగా ఉండలేదు బ్రతికి సజీవుడుగా లేచాడు

  • @shaiksajeed3524
    @shaiksajeed3524 Před 6 lety +3

    super sir

  • @skgousebasha97000
    @skgousebasha97000 Před 4 lety

    Hats off Shafi garu

  • @prashanthbhai2477
    @prashanthbhai2477 Před 7 lety +20

    wonderful speech sir

    • @karunarani659
      @karunarani659 Před 7 lety +1

      Prashanth Bhai wt u know any Christ (my address In FB amruthprasad Issac)

    • @syedjawahar8542
      @syedjawahar8542 Před 7 lety +1

      When Jesus died for 3 days and 3 nights and he is god to you... THEN WHO WAS CONTROLLING THE UNIVERSE???. Wake up man..pls. Worship ONE GOD who is the creator of all that exists

    • @syedjawahar8542
      @syedjawahar8542 Před 7 lety

      Acts 2:22 - “Ye men of Israel, hear these words: Jesus of Nazareth, a Man approved of God among you by miracles, wonders, and signs, which God did through Him in the midst of you, as ye yourselves also know
      Even a LKG student tells that jesus is not god by reading the above verse.

    • @sudhakarkollabathula3775
      @sudhakarkollabathula3775 Před 5 lety

      బైబిల్ ఇంగ్లీష్ వెర్షన్ లో ' కానీ ' అని లేదు, 'behold' అని ఉంది అంటే ' ఇదిగో ' అని అర్థం. ఒక్కసారి ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవండి Sharif గారు.

    • @mohammadsk7
      @mohammadsk7 Před 3 lety

      @@sudhakarkollabathula3775 మడిచి పెట్టుకో ముందు ఒరిజినల్ యేసు మాట్లాడిన బాష ఒరిజినల్ బైబిల్ ఎక్కడ అంటున్నారు షఫీ.. అదే నేను అంటున్నా. చూపించాలా

  • @civilsaspirantsyam2721
    @civilsaspirantsyam2721 Před 5 lety +3

    Super sir
    Veellaki buddi ravali mee speech valla

  • @divyakathijyoti7969
    @divyakathijyoti7969 Před 5 lety

    Today you will be with me in paradise,,, Jesus says this to thief he just don't forgive sins he even gave a judgement open your eyes and believe in Jesus only God has rights to Judge the final Judgement

  • @BabaBaba-jz4qe
    @BabaBaba-jz4qe Před 5 lety +1

    Wonderful speech

  • @syamparasa
    @syamparasa Před 5 lety +3

    John 3: 16

  • @krisnasingamsetty3537
    @krisnasingamsetty3537 Před 4 lety +10

    CD lu ventane ekkadanundi vachhai... Spontaneous ga... Eayana e question adugutadu ani munde tisukochhara.. Sir meeru

    • @r.v.thagarapu6012
      @r.v.thagarapu6012 Před 4 lety +1

      Vallu avanni channels and money earn chesukodaniki chestunnaru bro

    • @karimullashaik9349
      @karimullashaik9349 Před 3 lety

      యుద్దానికి పోయేవాడు అన్ని ఆయుధాలు లేకుండా పోతాడా?
      అన్ని ఆయుధాలు తీసుకొని పోతాడు కదా అలాగే షఫీ బ్రదర్ గారు కూడా అంతే

    • @VijayKumar-rl9zb
      @VijayKumar-rl9zb Před 3 lety

      @@karimullashaik9349 .......karimulla ......eduti vadini poorthi ghaa prasna adaghakunda ne ..... IDDARU manusalani yendhuku pettaru????

  • @ManuOffical573
    @ManuOffical573 Před 4 lety

    Mari Sri Ramudu Sri krishnudu Mari everu

  • @Telugumoments
    @Telugumoments Před 4 lety +1

    Anni mathalanu adarinche oke oka matham hindu matham.. Jai sri ram

  • @s.reyalfigojesus9139
    @s.reyalfigojesus9139 Před 5 lety +3

    Love your speech Jesus is holy

    • @mohammadsk7
      @mohammadsk7 Před 3 lety +1

      ఏంటి సాతాను లవ్ గివ్వు అంటున్నవ్ ఏంటో 😂😂😂

  • @rk_5057
    @rk_5057 Před 5 lety +6

    Bro, I am really want to talk with God. Please tell me the way.
    I hope you will give response.

    • @padmasree7729
      @padmasree7729 Před 4 lety

      Brother nijamga devunitho matladalani vundha !! Meeku Yemathasthudaina paravaledha maargam cheppadaniki ??

    • @harhindumerebandhu4266
      @harhindumerebandhu4266 Před 4 lety

      Suicide chesko ra matladacbu devunito

    • @shanthi9248
      @shanthi9248 Před 4 lety +1

      Read bible carefully then god will talk to you through the word of god hrydayashuddi galavaru dhanyulu varu devuni chuchedaru.mana heart kalmasham lekunda pavithranga jeeviste vaariki devudu thappakunda kanipistadu friend.

  • @shiva4741
    @shiva4741 Před 5 lety +1

    Hindu and Muslim bhai bhai jai bharath

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 Před 4 lety +1

    Super ga చెప్పారు sir

  • @kambapupadma4571
    @kambapupadma4571 Před 5 lety +5

    Is true sir correct the way insyaallah

  • @shaikmahaboobbashashaikmah8466

    Good answer sir very nice spech sir

  • @princealwaysprince3430

    tandri Kumara parishudatmudu yesu Prabhu okare

  • @Jerusha753
    @Jerusha753 Před 5 lety +1

    Jesus Holly god

  • @Vjairs2018
    @Vjairs2018 Před 5 lety +4

    confusing message,
    idigo na priyakumarudu.ithaniyandu nenandichichuchunnanu, eyana mata vinudi.ee vakyabhavamemito cheppandi Rafi Garu

  • @prakashbabusiddhantapu7711
    @prakashbabusiddhantapu7711 Před 5 lety +14

    Mathews 6: 8 nundi chadivithe ekkada papam ani ledu aparadam, runalu ani annadu english lo kuda sin ani ledu trespasses ani undi meeru vakyanni meeku anukulamga marchakandi bro

  • @reshmasharif5211
    @reshmasharif5211 Před 7 měsíci

    Alhumndulillah ❤

  • @dastagirsheik9893
    @dastagirsheik9893 Před 4 lety

    You are a great sir

  • @Taraka1972
    @Taraka1972 Před 5 lety +7

    Hebrew 7:3 మెలకేసేదకు దేవుని కుమారుని( యేసు)పోలి ఉన్నాడు అని అని మీరు చెప్పడం మరిచారు

    • @maheshmahi5877
      @maheshmahi5877 Před 4 lety

      papalu cheaminchea vadu devudu ani nin oppukunta bcs my parents my god every thing

    • @sk.mohammadhanif8787
      @sk.mohammadhanif8787 Před 4 lety

      Ayitye ippudu enti be melekesu yesu la ga unnadanuko eppudu enti daniki kuda tappu LA ga chebutavu . unte undochhu. unte enti lekapote enti . meeku mind panic cheyyadam ledaa?

  • @kprsgoodnewschannel4338
    @kprsgoodnewschannel4338 Před 6 lety +5

    Regarding crucifixion of jesus, and ressurection. I request you to go through the process of crucifixion that is death sentence by crucifixion and you alive then your interpretation may be true. Bro you think twice before interpretating the scripture .

  • @mandapurnachandrakumar713

    Tandri kumarudu okkare ayane yesu kresthu

  • @skkhajasunil5221
    @skkhajasunil5221 Před 5 lety +6

    Y Allah shafi Bhai ninnu NE familini Allah challa ga chudalani nenu Duvalo nenu prardistanu

  • @skarshareef6435
    @skarshareef6435 Před 6 lety +9

    wonderfull spech shafi bhi

  • @kesavarao8554
    @kesavarao8554 Před 5 lety +1

    Baaga cepparu sir

  • @bibulusaheb8741
    @bibulusaheb8741 Před 3 lety

    Excellent .speech

  • @venugopalgatakala1471
    @venugopalgatakala1471 Před 8 lety +17

    best answers

    • @EvanGL-ht6gy
      @EvanGL-ht6gy Před 5 lety

      Venu gopal Gatakala Jesus dint forgive sins of people who sinned against others but not towards Him..He always forgave sins of people who are not even known to Him by that time and healed them..Whereas we can forgive sins of people who sinned against us..Understand that brother

  • @garnipudiravi5062
    @garnipudiravi5062 Před 5 lety

    miru chala thelivi aina varu shafi garu kani miru koda thelivi leni varu laga matlada thunaru Jesus gurnchi

  • @swarajyajyothi6981
    @swarajyajyothi6981 Před 4 lety

    Meeku dayram chalaka time aypoindi annaru andukanta yesa devudu

  • @pbegum9999
    @pbegum9999 Před 6 lety +11

    Mashallah, you have good memory Shafi brother

  • @vijayanand222
    @vijayanand222 Před 4 lety +5

    Praise the Lord every one.
    I am here to explain the first question.
    Let me remember that verse in telugu itself as the debate was in telugu only.
    Matthew 6:12
    Ma runasthulanu memu kshaminchi una prakaaramu ma runamulu kshaminchumu.
    Na Bible lo ilane undi.. . . Runamulanu gurinchi.
    Sare brother cheppinatu papamulane anukundam.
    Aithe manamu itharula papamulani kshamisthe avi nijanga kshamimpa badathaya? ? Anedi question. Alaguna aithe nenu okari papamulanu mariyu verokaru na papamulanu kshaminchesthe mari devudu enduku?? Anadru okari papamulani okaru kshaminchesukunte pothadi kada.
    So ikada brother cheppindi thappu.
    Ultimate ga papalni kshaminche adhikaaram devuniki maatrame undi. Mana papalni maname ksaminchukone panaithe a prardhana lo clear ga okari papam marokaru ksaminchukondi ani undedi. Ala ledu. . .ante dani ardam niku papam chesina varini nuv kshaminche manchi gunam niku undali mariyu daani batti devudu ni papamulani kshamisthadu ani. Kabati papamulani kshaminche adhikaram devuniki matrame undi . Kanukane Jesus Christ varu 'manushuda ni papamulu kshaminchabadi unayani' chepparu.
    Hope may God give wisdom to all to understand this explanation.
    Thank you and God bless you.

  • @djdevarakonda456
    @djdevarakonda456 Před 5 lety

    సాక్షాత్తు మనమంతా దేవుని పిల్లలం. యేసు మన పెద్దన్న.

  • @kmn1247
    @kmn1247 Před 3 lety

    Om sri krishna krishna name namaha

  • @livefit9866
    @livefit9866 Před 7 lety +6

    ఓ జీసస్ , మీరు త్వరగా ఈ లోకము లో తిరిగి రండి, వచ్చి అందరికి నిజ నిజాలను చేపీయండి, సర్వ జనులు అంత మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మీరు మరణించలేదు అని మేము నమ్ముతున్నాము, మీరు సజీవులుగా రెండవ ఆకాశానికి తీసుకు వేల్లబడ్డారు అని మేము నమ్ముతున్నాము, ఓ అల్లాహ్, దయ చేసి అందరి మనస్పర్దాలను తొలిగించి అందరికి నిజాన్ని తెలిసేలా చేయండి.

    • @shaiktajbaba9414
      @shaiktajbaba9414 Před 7 lety

      LIVE FIT all ready cheppina unnaru Bible lo asu varu ila antunnaru dwitiyopadesha kandam 6:4 o Israelu vinumu manandari devudu advitiyudu iddaru kadu okkade Bible ni Baga gamanichu asu janma stalanni gurthinchu

  • @PulidindiRajKumar
    @PulidindiRajKumar Před 6 lety +4

    Super shafi anna

  • @turntojesusbeforeyougotodu9527

    Paster sir correct గా అడిగారు

    • @mohammadsk7
      @mohammadsk7 Před 3 lety

      జవాబు సరిగ్గా మీకు గుచ్చే తట్టుగా ఇచ్చాము సరిపోలేదా 😂😂😂

  • @niranjangunna7254
    @niranjangunna7254 Před 5 lety

    Good spech Anna Chala baaga adigenavu

  • @syedking7468
    @syedking7468 Před 7 lety +3

    masha Allah

  • @Ramesh-ii2rf
    @Ramesh-ii2rf Před 6 lety +1

    Ram 🙏

  • @kmr9973
    @kmr9973 Před 4 lety +1

    మనుషులు విభేదాలు లేకుండా సుఖంగా వుండాలంటే మతాలు కులాలు పోవాల్చిందే. దేవుడే లేడు అని చెప్పండి.మనుషులు అంతా కలిసి మెలిసి ఆనందంగా బ్రతుకుతారు.

  • @prudhviraj159
    @prudhviraj159 Před 7 lety +3

    according to u who is god tell me

  • @Asifulla660
    @Asifulla660 Před 7 lety +5

    الله

  • @mrcarecaredaignostic3626

    Arthavanthanga chebuthunbaru nammaka thappadam ledu Shafi ji

  • @naseernaseer3351
    @naseernaseer3351 Před 4 lety

    Masha ahlla nice

  • @rahimanshaik6824
    @rahimanshaik6824 Před 7 lety +3

    Super sir