UIRC : Ishmael (PBUH) In God's Plan, Question and Answers.

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2014
  • దేవుని ప్రణాళిక ఇష్మాయేలు (PBUH)
    Speaker: Br. Shafi, President UIRC.
    follow us on : / universalislamicresear...
    / uirc4dawah
    uircindia.net/

Komentáře • 220

  • @nareshss877
    @nareshss877 Před 6 lety +9

    Meeru excellent information guider and always truth person.

  • @vnrfacts9575
    @vnrfacts9575 Před 6 lety +10

    All hindus plz support shafi

  • @shaikinayathulla9985
    @shaikinayathulla9985 Před 7 lety +15

    brothers mr.shafi. .mr.sirajul rahyman god gift us i proudly to say indian muslim nd thxx thxx thxxx lots uirc nd members allah bless u alll nd improved ur bujnes Ameen

  • @swathiramisetti6797
    @swathiramisetti6797 Před 5 lety +7

    Exlant truth speach brother

  • @bpashabpasha730
    @bpashabpasha730 Před 6 lety +9

    Mashallah very good brother Shafi

  • @venugopalgatakala1471
    @venugopalgatakala1471 Před 8 lety +10

    the best answers

  • @ayshaaysha9277
    @ayshaaysha9277 Před 7 lety +21

    ماشاء الله تبارك الله

  • @coolmakerskshabber8066
    @coolmakerskshabber8066 Před 6 lety +11

    Super sir 👍 good answer Right

  • @kingshaj8163
    @kingshaj8163 Před 8 lety +18

    subhan allah ..shafi bhai hats offfffffff..

  • @user-db1pj4ob6j
    @user-db1pj4ob6j Před 7 lety +10

    మీరు అందరికి మంచి విశయం చెప్పినరు

  • @nareshnaresh7144
    @nareshnaresh7144 Před 6 lety +8

    good telent

  • @shahrukhkhanmuhammed8700
    @shahrukhkhanmuhammed8700 Před 7 lety +6

    Masha Allah.... Masha Allah....... Great Answer.

  • @shaikinayathulla9985
    @shaikinayathulla9985 Před 7 lety +10

    mr.shafi and mr.sirajul rahyman god gift us thxx lots to god and uirc and members allah bless u alll nd improved ur bujnes nd no words i have just masha allah

  • @asifbaba2823
    @asifbaba2823 Před 6 lety +8

    Shafi garu meru super

  • @ammananna7964
    @ammananna7964 Před rokem +3

    బలే చెప్పారు షఫీ గారు...
    Thank you 💕

  • @shaikimtiyaz352
    @shaikimtiyaz352 Před 5 lety +3

    Shafi Sir god bless you sir god bless you i am ur falover

  • @syedmujahid8050
    @syedmujahid8050 Před 5 lety +3

    Maashaa ALLAH
    Super analysis

  • @jyothsnadola9570
    @jyothsnadola9570 Před 2 lety +7

    We Christians never hate anyone , we love every one and pray every one Should go heaven , it’s possible through Jesus only.

    • @trbrb1819
      @trbrb1819 Před rokem

      👍

    • @NazeeruddinRusmdar
      @NazeeruddinRusmdar Před rokem +1

      Try to know reality about god

    • @ammananna7964
      @ammananna7964 Před rokem

      జాతి అహంకారం అన్నీ మతాలలో ఉంది మాకు ముందే తెల్సు

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 Před 6 měsíci +1

    Really hats off you sir for your explain

  • @RajeshRaj-pj7mb
    @RajeshRaj-pj7mb Před 5 lety +3

    Jesus is great

  • @deeparamesh351
    @deeparamesh351 Před 6 lety +8

    I like u my bro

  • @shaikinayathulla9985
    @shaikinayathulla9985 Před 7 lety +12

    masha allah masha Allah masha allah well said bhaii

  • @chandbashabasha5608
    @chandbashabasha5608 Před 7 lety +5

    Allah akber

  • @ayshaaysha9277
    @ayshaaysha9277 Před 9 lety +18

    Maaashallah good message 😍

  • @mnm6189
    @mnm6189 Před rokem +16

    ఇన్ని కామెంట్లు ఎందుకు. మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా....ఆ జ్ఞానం తో ఆలోచించున్లి. దేవుడు ఒక్కడే ఈ శృష్టిని సృష్టించిన తరువాత గాబ్రియేల్ దైవ దూత ద్వారా ..ఈ భూమి పై నుండి మట్టిని తీసుక వచ్చి ఒక బొమ్మను చేసి ఆ...బొమ్మ చెవిలో తన ఆత్మను ఉదాడు దేవుడు. ఆ యొక్క బొమ్మే మానవుడైన ఆదాము. స్వర్గములో ఉన్న ఆదాము ప్రక్కటేముక ద్వారా...అవ్వా..ను పుట్టించిన వాడు దేవుడు. తర్వాత సైతాను ప్రేరేపించి అవ్వా చేసిన తప్పు కు స్వర్గం వదిలి భూమిపైకి వచ్చారు వీరి కి ..సంతానము కలిగి ఆసంతానము వృద్ధి ఐ విపరీతముగా పెరిగి పోయిన జనాభాకు ఎలా...బ్రతకాలి ఎలా...బ్రతుక కూడదు. ఏదీ న్యాయం. ఏదీ అన్యాయం. తప్పు చేస్తే .. నరకంలో ...మంచి చేస్తే...స్వర్గములో .....వేస్తానని మానవులకు తెలప డానికి మానవుల లోనుండే ఒకరిని తన ప్రవక్తగా.....ఎంచుకొని తన బోధ ద్వారా ..మనుషులను సన్మార్గంలో నడిచే విధముగా .. చేసి ప్రతీ ...యుగములో ప్రతీ...కాలములో ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి దాదాపుగా....ఆదాము పుట్టినప్పటి నుండి ఇప్పడి వరకు 1.24 వేలకు పైగా...ప్రవక్తలను పంపాడు దేవుడు. అయితే ఒక్కొక్క యుగములో ఒక్కో ప్రవక్తను దేవుళ్ళు గా ... చేసుకొని దానికి ఒక పేరు పెట్టుకొని ఇతను మా దేవుడు. ఇది మా...మతం. అని వేరు వేరు దేవుళ్ళని సృష్టించుకొని మానవులు అనేక కులాలుగా...మాతాలుగా ...ఏర్పడ్డారు. ఒక యుగములో ...వేదాలు అవత రించ బడ్డాయి. ఇందులో దేవుణ్ణి వీరి భాష ప్రకారం సర్వేశ్వరుడు (శివుడు కాదు) అన్నారు. ఈ...దేవున్నే....ఇంకో ప్రాంతములో వారి భాష ప్రకారం యెహోవా ....అన్నారు. ఇంకో...ప్రాంతములో వారి భాష ప్రకారం అల్లాహ్....అన్నారు./ ఇక మానవుడు ఇప్పుడు దేవుణ్ణి ఎలా...నమ్మాలి. దేవుడు పుట్టించే...వాడే...కానీ పుట్టేవాడు కాడు. పుట్టిండు అంటే...పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడన్నమాట. అలాగే...మరణించడు. అంటే....చావు పుట్టుకలు లేని వాడు. కంటికి కనిపించని వాడు. ఆది అంతములు లేనివాడు. ఈ... సృష్టి అంతా ఎప్పుడైనా ...నషించేదే కానీ ఆ దేవునికి నాశనము లేదు. ఆయన సదా .. .కాలము రాజు. ఆయనే...రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. ఈ ..యొక్క దేవుని ఉనికిని ప్రజలకు బోధించి సన్మార్గంలో నడిచే...విధముగా చేయడానికి ప్రవక్తలు వచ్చారు. వారు ఆదాము. యాకోబు యోసోఫు అబ్రాహాము ఇష్మాయేలు దావూదు. మోషే. యేసు. మహమ్మదు వగైరా....వగైరా ... వీరి అందరి కాలాలలో వీరు బోధించినది ప్రజలు విని ఆచరించినవారు నిత్య జీవము కలవారు.అంటే...ఎప్పటికీ...స్వర్గములో...ఉండేవారు. వీరి బోధన విని కూడా...ఆచరించని వారు ఎప్పటికీ...నరకములో ఉందురు. కాబట్టి మానవులకు కులము మతము అనేది ఏదీ....లేదు ఈ...కులమతాలు మానవులు శృష్టించు కున్నవే ...ఇవి ఆ. .దేవుని వద్ద పని చేయవు. మానవులంతా...ఒక్కటే ...యే...మానవుని దేహమైన ఒకే...విధముగా ...ఒకే...సాంచలో అచ్చు వేసిన బొమ్మలుగా ఒక్కడే...తయారు చేసిన విధముగా...ఎందుకు ఉన్నారు. వేరు వేరు ఎందుకు లేరు. అంటే....మన సృష్టికర్త ఒక్కడే...అతడే ...దేవుడు. సర్వేశ్వరుడు. యెహోవా. అల్లాహ్. ఇతనికి రూపము లేదు ఇతను ఈ...రూపములో ఉంటాడని చెప్పడానికి లేదు.

    • @skusman3428
      @skusman3428 Před rokem +1

      కరెక్ట్ బ్రదర్ 👍👍👍👍

    • @panduemmanuel
      @panduemmanuel Před rokem +1

      యెహోవా, వేరు అల్లాహ్ వేరు
      యెహోవా నీ ఏ వక్కరితో పోల్చకుడదు
      యెహోవా ఆయనే దేవుడు అయన తప్పా వేరొక దేవుడు లేడు
      అయన అదృశ్య దేవుడు
      అయన మహిమని మానవ నేత్రాలతో చూడలేము, చనిపోతం,
      యెహేజ్కేలు 1: 26
      వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడైయుండెను.
      యెహేజ్కేలు 1: 27
      చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను.
      1తిమోతికి 6: 16
      సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
      ఇది అయన మహిమ అలాంటి దేవుడు మనతో ఉండాలి అంటే అయన మహిమ విడిచి రావాలి అలా వచ్చిన యెహోవా నే నజరేయుడుఅయినా యేసు క్రీస్తు ప్రభువు
      కావాలి అంటే బైబుల్ నీ పరిశీలించండి
      కొలస్సీయులకు 1: 15
      ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
      కొలస్సీయులకు 1: 16
      ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
      కొలస్సీయులకు 1: 17
      ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
      ఇలాంటి షఫీ లాంటి వాళ్ళు కొకళ్ళలు గా వచ్చిన నిజం అభద్ధం అవ్వదు

    • @bashu663
      @bashu663 Před rokem +1

      ​@@panduemmanuel water veru,neellu veru annatlundi.

    • @mnm6189
      @mnm6189 Před rokem +1

      ​​@@panduemmanuel యెహోవా వేరు అల్లాహ్ వేరు కాదు ఇద్దరూ ఒక్కరే... యే....నర మానవుడు తనని చూడ లేడు ,ఆది సంభూతుడు అనగా నేమి. ...? ఆది అనగా... సృష్టి లో మొట్ట మొదటి అని అర్థం. సంభూతుడు అనగా ఏమిటి ...? సంభవించిన వాడు. పుట్టినవాడు.అని అర్థం. యేసు ఈ సృష్టిలో మొదటగా.... దేవుడైన యెహోవా...ద్వారా పుట్టించ బడ్డారు. ఆది కాండములో వ్రాయబడినది దేవుడు మానవుల ఆత్మలను భూమి పుట్టక ముందే...సృజించి ఉన్నాడు అని.

    • @mnm6189
      @mnm6189 Před 11 měsíci +1

      ​@@panduemmanuel ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఐ సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇది బైబిల్ భాష దీని అర్థం ఆయన అనగా.....యేసు. అదృశ్య దేవుని రూపముగా... అనగా....కనపడని దేవుని రూపముగా.... యెహోవా రూపముగా. ఉండి సర్వ సృష్టి అనగా....యెహోవా దేవుడు సృష్టించిన ఈ మొత్తం విశ్వం. లో ఆది అనగా....మొట్టమొదటి . సంభూతుడై ఉన్నాడు. అనగా పుట్టించబడి ఉన్నాడు అని అర్థం. బైబిల్ మొదటి కాండము లోనే ఉంది యెహోవా.....మా.నవులను తన పోలిక చొప్పున సృజించి ఉన్నాడు(పుట్టించి ఉన్నాడు) ఇప్పుడు చెప్పు బ్రో....పుట్టించిన వాడు దేవుడా.....? పుట్టిన వాడు దేవుడా....?

  • @sujathaabharm8006
    @sujathaabharm8006 Před 8 měsíci

    God is great sir

  • @n.kkidschannel
    @n.kkidschannel Před 7 lety +6

    mashaallah...Allah tumku achcha rakho...

  • @johnbrinabeen5206
    @johnbrinabeen5206 Před 7 lety +7

    masha allah telugu brother

    • @goodboi4007
      @goodboi4007 Před 4 lety

      The Muslims are growing. Because the islam is the religion of peace. And it makes the man to stop doing the bad. If your religion stop u from the bad then it is good. Actually the main religious such as Christians, Jews, Zoroastrian,... Etc they are part of islam actually God Almighty had sent 1,25,000. Messengers to tell the correct path . In this Jesus Christ ( peace be upon him) is also a messenger of God not the son.
      God had sent 4 books
      In that Bible is the last but one.
      Some fathers, popes had made misused and wrote as they like for there benefits.
      So almighty God Allah had made the Quran in a such a way that no one can't change the meaning and if any body changed means we can easily can catch the mistake.
      What I want to convey is one if u read the Quran means u find that 60 % of Quran and Bible will match. We Muslims are more Christians then u all Christians because we haven't made the Jesus Christ as the son of God.
      Jesus (pbuh) is a prophet of almity. He is the messenger of God
      We believe that God is one.
      In Bible it was written that " They shell not have any preimage of me" Means the ideol workship is wrong.
      Our God is not born to any body
      God doesn't have children
      We human being get this sleep, Hungriness,sleep... etc
      But God doesn't have this all
      ........
      ......
      And may more to tell about Islam
      Everyone,'s father is same he is Adam......
      Thanking you,
      You're friendly brother,
      Azees.

  • @KhanKhan-mv4ru
    @KhanKhan-mv4ru Před 7 lety +8

    super shafi bhai

  • @shaikshuayub6280
    @shaikshuayub6280 Před 4 lety +1

    I love u bro

  • @venkataratnambandaru2506
    @venkataratnambandaru2506 Před 7 lety +10

    hats of to safi brother.

    • @bujjisharif3414
      @bujjisharif3414 Před 5 lety +2

      Tnq bro andaru mikulaga ardam cheskovalani korukuntunnam... tnq anna

  • @mohammadshaboddin174
    @mohammadshaboddin174 Před 6 lety +3

    Mashaallha

  • @shaikinayathulla9985
    @shaikinayathulla9985 Před 7 lety +6

    masha allah masha Allah masha allah masha Allah masha allah well said bhaii

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +1

    తీతుకు 2: 13
    అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
    Titus 2: 13
    Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ;

  • @farozkhanfaroz5107
    @farozkhanfaroz5107 Před 5 lety +2

    Shafi Sir great

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +2

    1తిమోతికి 4: 10
    మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.
    1 Timothy 4: 10
    For therefore we both labour and suffer reproach, because we trust in the living God, who is the Saviour of all men, specially of those that believe.

  • @sakinaroddolla3588
    @sakinaroddolla3588 Před 10 měsíci +1

    Baga chepparu sir

  • @azharmohd2733
    @azharmohd2733 Před 7 lety +3

    Mashallah

  • @farozkhanfaroz5107
    @farozkhanfaroz5107 Před 5 lety +5

    ALLAH is great

  • @sd.hakeem9130
    @sd.hakeem9130 Před 9 lety +6

    Excellant research Shafi bhai, keep it up.

    • @lucasroselin1084
      @lucasroselin1084 Před 6 lety

      safi don't turn the GODS word .you Satan .Jesus is the only one. way to heaven

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt Před 3 lety

      @@lucasroselin1084 one and only God Allah.... ☝️☝️....
      All profit ways to heaven 😏😏☝️☝️..... You don't know....
      You first properly read your Bible okay... ☝️☝️☝️

  • @haneefshaik1272
    @haneefshaik1272 Před 2 lety +1

    Good answer

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +3

    రోమీయులకు 9: 5
    పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
    Romans 9: 5
    Whose are the fathers, and of whom as concerning the flesh Christ came, who is over all, God blessed for ever. Amen.

    • @mnm6189
      @mnm6189 Před 10 měsíci +2

      ఈ...వాక్యములో సర్వాధి కారి అయినటువంటి దేవుడూ. నిరంతరమూ స్త్రోత్రాహ్రుడు అయిన దేవుడూ యెహోవా...మాత్రమే అసలు వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. పిత్రులూ వీరివారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే...యెహోవా సర్వాధికారియైన దేవుడైఉండీ నిరంతరమూ... స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమేన్. యేసుకు సర్వాధికారాలు లేవు. ఎందుకు లేవు అంటే...బైబిల్ పరిశీలించి చదివితే...అందులో జవదేయ కుమారుల తల్లి యేసు వద్దకు వచ్చి రేపు పరలోకములో నా ఇద్దరు కుమారులను ఒకరు మీ...కుడిపార్షమున ఇంకొకరిని మీ...యెడమ పార్షమున కూర్చుండ బెట్టుటకు అనుమతివ్వాలని కోరుకుంటుంది. కానీ...యేసు ఇది నా...వశములో లేదు. నా తండ్రి యైన యెహోవా.. వశంలోనే ఉంది. అన్నారు. నా....వశంలో లేదూ...అంటే...ఈ...అధికారం తనకు లేదనే గా...యేసు చెప్పేది. మరీ... సర్వాధికారీ ఎలా అవుతాడు.

  • @nareshss877
    @nareshss877 Před 6 lety +17

    Really Jesus a Christ, prophet and great messenger of Allah .

  • @lavanyakumaridappu258
    @lavanyakumaridappu258 Před 2 lety

    God bless bro shafi

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +4

    యోహాను 1: 1
    ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    John 1: 1
    In the beginning was the Word, and the Word was with God, and the Word was God.

    • @imranshack2176
      @imranshack2176 Před 2 lety +2

      Bro ఈ మాటను నేను చలా సార్లు విన్నాను నాకు అర్ధం కాలేదు అదియందు వాక్యం ఎలా ఉంటుంది వాక్యం అనేది ఎవరో ఒకరు చెబితేనె కదా వస్తుంది,వాక్యము దేవుని యొద్ద వుండేని అది యందు దేవుడే కధ ఉంది కాబట్టి ఆయనే వాక్యం చెప్పాలి వాక్యం అంటే మంచి మాటలు దేవుని మాటలు మనిషిని దేవుని వర్ధకి అనగా స్వర్గానికి చేర్చే మాటలు వాక్యమే దేవుడయి వున్నాడు అయినచేపిన మాటలు అయినవేగా

    • @ashpdrl
      @ashpdrl Před 2 lety

      @@imranshack2176 వాక్యము అంటే మాట కాదు సోదర..........వాక్యమే దేవుడు అని..ఆ మాట దేవుని మూలముగా కలిగిన దేవుని యొక్క వాక్యపు దేహము.

    • @imranshack2176
      @imranshack2176 Před 2 lety +1

      @@ashpdrl నాకు అర్ధం కాలేదు మీకు అర్ధం అయిందిగా great.....

  • @shaikmahaboobbashashaikmah8466

    Nice answer sir

  • @renuhiranmyee4679
    @renuhiranmyee4679 Před 5 lety

    great shafi sir

  • @HydMmf-hp1tf
    @HydMmf-hp1tf Před 6 lety +1

    supar

  • @pooliramesh4497
    @pooliramesh4497 Před 7 lety

    vala athma valaku chaybutundee, siluva gurchi, Amen.

  • @sameerbikemacanic6826
    @sameerbikemacanic6826 Před 6 lety +1

    good answer

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +1

    మత్తయి 1: 23
    అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
    Matthew 1: 23
    Behold, a virgin shall be with child, and shall bring forth a son, and they shall call his name Emmanuel, which being interpreted is, God with us.

  • @dushyanthgoud4231
    @dushyanthgoud4231 Před 7 lety

    nice

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 Před 6 měsíci +1

    ASSALAMUALAIKUM...maasha ALLAH

  • @Nanipichii
    @Nanipichii Před 2 lety +3

    1కోరింథీయులకు 15: 20
    ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు.
    1 Corinthians 15: 20
    But now is Christ risen from the dead, and become the firstfruits of them that slept.
    1కోరింథీయులకు 15: 22
    ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
    1 Corinthians 15: 22
    For as in Adam all die, even so in Christ shall all be made alive.
    What' is this means bro ....

  • @googoutcom
    @googoutcom Před 2 lety

    Baga chepparu

  • @TheRatnakumar2
    @TheRatnakumar2 Před rokem +1

    వక్రీకరణ బ్యాచ్ మీరు

  • @brt4374
    @brt4374 Před 2 lety +1

    Yesssss adavi gadidhalu vanti vallu ani devdu cheppindhi nijam but ala ane vallu valla badapadataru kabbatti ala anakudadhu🙏🙏🙏

  • @barimohd7615
    @barimohd7615 Před 2 lety

    I sulute u sir

  • @joerace4312
    @joerace4312 Před 4 lety +3

    Jehovah's spirit is holy spirit God

  • @svusisi4690
    @svusisi4690 Před 2 lety

    Good afternoon shfi garu
    Hindu-Muslim marriage is a sin in quran ?? Please Clarfya Sir

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +2

    1యోహాను 5: 20
    మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
    1 John 5: 20
    And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God, and eternal life.

  • @manojkumargali1418
    @manojkumargali1418 Před 7 lety +1

    in john 10:30 it was clearly mentioned that "I And Father are one" ... please refer Hebrew version or English version before arriving at a conclusion.

    • @shivaram9000
      @shivaram9000 Před 5 lety

      You read clearly in Yohanu 20:17
      1yohanu 4:12 Jesus is not a God

  • @Ramesh-ii2rf
    @Ramesh-ii2rf Před 6 lety

    R a m 🙏

  • @farozkhanfaroz5107
    @farozkhanfaroz5107 Před 5 lety +2

    ALLAH say 5 time namaaz

  • @premkumartadipatri8746

    అపో.కార్యములు 20: 28
    దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
    Acts 20: 28
    Take heed therefore unto yourselves, and to all the flock, over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God, which he hath purchased with his own blood.

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +1

    హెబ్రీయులకు 1: 3
    ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
    Hebrews 1: 3
    Who being the brightness of his glory, and the express image of his person, and upholding all things by the word of his power, when he had by himself purged our sins, sat down on the right hand of the Majesty on high;

  • @premkumartadipatri8746

    2పేతురు 1: 21
    ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.
    2 Peter 1: 21
    For the prophecy came not in old time by the will of man: but holy men of God spake as they were moved by the Holy Ghost.

  • @premkumartadipatri8746

    యెషయా 28: 13
    ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.
    Isaiah 28: 13
    But the word of the LORD was unto them precept upon precept, precept upon precept; line upon line, line upon line; here a little, and there a little; that they might go, and fall backward, and be broken, and snared, and taken.

  • @samueljohn130
    @samueljohn130 Před rokem +1

    Zannat swargama leka club akkada girls mariyu wine dorukuthundii

  • @user-sj7jm1dj4o
    @user-sj7jm1dj4o Před 6 měsíci

    యేసయ్య ఇ షపి గారి కళ్ళు తెరవండి

  • @sameerabdul4540
    @sameerabdul4540 Před 8 lety +13

    Any Christian paster has dare to have Debate with UIRC ...............other wise sit in home

    • @manojkumargali1418
      @manojkumargali1418 Před 7 lety +1

      Sameer Abdul I have... If u r willing

    • @foreverbigboss6201
      @foreverbigboss6201 Před 5 lety

      @@sreepaul6885 donkey u are a 50 50 😂

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt Před 3 lety

      @@starquiz7053 your a satan..... So we are calling to debate.... Uirc calling to debate ☝️☝️

  • @vnrfacts9575
    @vnrfacts9575 Před 6 lety

    Wild man ,wild ass . educaters plz observe all these r created bywriters. All r equal

  • @asharajkumar1411
    @asharajkumar1411 Před rokem

    Sorry to say shafibhai nenu old city lo undadi only masque only male matrme allowed bhai.

  • @samuelchandrapalka9815

    Weste fellow

  • @premkumartadipatri8746

    2పేతురు 1: 20
    ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
    2 Peter 1: 20
    Knowing this first, that no prophecy of the scripture is of any private interpretation.

  • @nareshaq1735
    @nareshaq1735 Před rokem

    La ilaha il allah

  • @kothemvolterpran274
    @kothemvolterpran274 Před 5 lety

    Text (St.Mathew 4:3-10, II Cor.3:6, Room 7:6) will kill you, but Spirit will give you life. 1. If you study the Bible-you can understand like news paper 2. If you study the Bible after solvation - you can understand half 3. If you study the Bible after anointment - you can understand completely. How a unsaved person will clear your doubts, go home and kneel down to pray. God or God's people will answer your questions.

    • @skasifbasha5426
      @skasifbasha5426 Před 3 lety

      Aray ayyathe nuv quran chaduv ayyaanaa bible.. Quran bhagavath geethaa. Anni chadivi ye telusu kuni akkada kurchunaduu..... Ayyaa bible lo nenu yesu devudu nene nannu aradinchandii anni yakada annaa undhaaa raa.. Adi chepu muduu

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +1

    ఫిలిప్పీయులకు 2: 6
    ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
    Philippians 2: 6
    Who, being in the form of God, thought it not robbery to be equal with God:

    • @mnm6189
      @mnm6189 Před 9 měsíci

      తాడిపత్రి ప్రేమ్ కుమార్ గారు ఆయన అంటే యేసు దేవుని స్వరూపము కలిగిన వాడు. ఒక్క యేసే కాదు మనమందరమూ కూడా దేవుని స్వరూపము కలిగి ఉన్నాము. ఎలా..? చూడండి. దేవుడూ తన స్వరూపము చొప్పున మానవులను సృజించెను. అని ఉంది కదా.. యేసు దేవునితో సమానంగా ఉంటానికి భాగ్యము అనుకున్నాడా లేదు. అని.

  • @sanatanadharmam7
    @sanatanadharmam7 Před 8 měsíci

    Zakariah 12:10 meaning

  • @mohammadrafishaik8843
    @mohammadrafishaik8843 Před 6 lety

    mohammadrafi

  • @battulaashokkumar2888
    @battulaashokkumar2888 Před 2 lety

    Numenna appudu puttava

  • @chinnagandhamchinnagandham6399

    Muhammad Gari Jeevitha Charitra yegrandham Lo Undi chappandi andaru chaduvutharu

    • @goodboi4007
      @goodboi4007 Před 4 lety

      Bro, actually if u read Quran all will be cover quran is the best source of all this things I hope ur God shows u true path. The Muslims are growing. Because the islam is the religion of peace. And it makes the man to stop doing the bad. If your religion stop u from the bad then it is good. Actually the main religious such as Christians, Jews, Zoroastrian,... Etc they are part of islam actually God Almighty had sent 1,25,000. Messengers to tell the correct path . In this Jesus Christ ( peace be upon him) is also a messenger of God not the son.
      God had sent 4 books
      In that Bible is the last but one.
      Some fathers, popes had made misused and wrote as they like for there benefits.
      So almighty God Allah had made the Quran in a such a way that no one can't change the meaning and if any body changed means we can easily can catch the mistake.
      What I want to convey is one if u read the Quran means u find that 60 % of Quran and Bible will match. We Muslims are more Christians then u all Christians because we haven't made the Jesus Christ as the son of God.
      Jesus (pbuh) is a prophet a messenger of almity God.
      We believe that God is one.
      In Bible it was written that " They shell not have any preimage of me" Means the ideol workship is wrong.
      Our God is not born to any body
      God doesn't have children
      We human being get this sleep, Hungriness,sleep... etc
      But God doesn't have this all
      ........
      ......
      And may more to tell about Islam
      Everyone,'s father is same he is Adam......
      Thanking you,
      You're friendly brother,
      Azees.

  • @thotakumar7118
    @thotakumar7118 Před rokem

    None can say how the human being has born, which is being said is nothing but only scriptures

  • @yahnish-raj
    @yahnish-raj Před 2 lety

    Shalom everyone, devudu okkaru Ani nammutunaru manchide ,mari Bible lo old testament lo yehova nenu devudu ani ayana perunu teliyajesaru ,kada mari devudu yehova na Allah na?

    • @mnm6189
      @mnm6189 Před 10 měsíci

      బ్రో...యహ్నిష్ రాజ్ గారు యెహోవా అన్నా అల్లాహ్ అన్నా ఒకటే... ఇక్కడ వారి వారి ప్రాంతాలు. కాలాలు. భాషలు వేరు. కానీ...దేవుడు ఒక్కడే. ఉదా; మనం నీటిని నీరు అంటాము. ఇంకొకరు ఇంకో భాషలో పాని అంటారు. నీరూ అన్న పానీ.... అన్న ఒక్కటే కాదా....

    • @yahnish-raj
      @yahnish-raj Před 10 měsíci +1

      Ayana orginal name YAHWEH

  • @suryatej2209
    @suryatej2209 Před 3 lety +2

    బైబిల్ ముందా ఖురాన్ ముంద? క్రీస్తు ముందా మహమ్మద్ ముందా ఏది సత్యం అంటే బైబిల్ 6.000 స " ఇస్లాం పుట్టి 1430 ." స jesus చెప్పలేదు ఖురాన్ మంచిది కాదని మహమ్మద్ బైబిల్ మంచిదికాదు అని చెప్పలేదు But తప్పులు ఎత్తి చూపటం కన్నా ముందు దేవుని కి prayer చెయ్యండి అందరి కి సత్యం దేవుడు ఒక్కడే దేవుడు 🌿🙏

    • @ShaikBasha-lc6us
      @ShaikBasha-lc6us Před 3 lety

      Orey,howley,bible,only,2000,years,back

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt Před 3 lety

      బైబిల్ ముందా ఇంజెల్ దావరత్ ముండా....యేసు క్రిస్టియనీటి పుట్టి నా లవడా 2000 వేల సంవత్రాలూ అవ్వాలా 😏😏☝️☝️...తప్పు బోధనలు పట్టి అమాయక హిందూ ప్రజలకు క్రిస్టియనీటి వైపు లేకుంటారా 😏😏☝️☝️😡😡😡

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt Před 3 lety

      ఇప్పుడు నిజాలు బయట పడుతున్నాయి 😏☝️☝️

  • @karatakanth6264
    @karatakanth6264 Před 2 lety

    UIRC nundi enduku bayataku vacharo nijjam gaa enduku vachharo cheppandi brother. Meeru cheppevanni intaku munde entho mandi Muslim scholars cheppinave. Meeru chepevanni sari kaadu ani ,inka atuvativi cheppaleka bayataku vachharu .Idie nijjam .

  • @yadlapallivenkataramarao9314

    Good explanation sir...kani.. Issac Ismael iddaru Abraham santaname

  • @user-dk1jv9qp7d
    @user-dk1jv9qp7d Před 10 měsíci +2

    Isaiah(యెషయా గ్రంథము) 9:6
    6.ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఎవరిని గూర్షి చెప్పబడిన ప్రవచనము ఇందులో క్రిస్ఉను గూర్చి బలవంతుడైన దేవుడు అని ఉంది ఇది మీకు కనిపించలెదా???షఫి గారు

    • @mnm6189
      @mnm6189 Před 10 měsíci

      ఇక్కడ కుమారుడు అనుగ్రహించబడెను ఇతడు యేసు. మిగితావన్నీ...యెహోవా గురించి మాత్రమే....యేసుకు ఇలాంటి పేర్లు పెట్టినట్టు బైబిల్ లో ఎక్కడా లేదు.

    • @user-dk1jv9qp7d
      @user-dk1jv9qp7d Před 10 měsíci +1

      @@mnm6189 బ్రదర్ వాక్యాన్ని ఎందుకు ముక్కముక్కలు చేస్తున్నారు మొత్తం అ వాక్యము ప్రభువైన క్రీస్తు ను గూర్చిన ప్రవచనము అది సుమారు700సం.లు ముందే చెప్పబడిమది క్రీస్తు ద్వారా అది నెరవేరిమది సంగం క్రిస్తుకు సగం మరొకరికి కాదు

  • @Nanipichii
    @Nanipichii Před 2 lety

    God is saying that
    Death is a deep sleep bro .....
    Just like that .... God raised....

  • @premkumartadipatri8746

    యోహాను 1: 18
    ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను.
    John 1: 18
    No man hath seen God at any time; the only begotten Son, which is in the bosom of the Father, he hath declared him.

  • @nayakantirajamanohar1471

    ఈ QUESTIONS అన్ని వీళ్ళే ఆడిగిస్తున్నారు

    • @patanfakruddin841
      @patanfakruddin841 Před rokem +1

      Auna mari samaadhanam righta, leka ronga ? Rong unte check chesuko,Muslim la pai leni poni nindalu vesthe vaatiki saraina samadhanam ivvakunda vadileyyala ?

  • @williamvadlamudi6548
    @williamvadlamudi6548 Před rokem +1

    Shafi gaaru christians never create a vargaham and never ever creates atha kallolam miku problem anedhi mee varghanni thudichi pettalani allarlu srushtinche vaaru vere varsham mem mention cheyyamani endhukante paramatha dushana mem cheyyam so miru ma christianity ni popular chesthunna dhuki campaign chesthunna endhuku thanks

  • @venkateshwarluchirukonda3840

    Mee. Matham Lo. Maathrame. Dheevravaadhulu. Unnaru.

  • @user-uj8dc1wu5m
    @user-uj8dc1wu5m Před 10 měsíci

    Humko samachar Muslim mahila Nobita

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +1

    1తిమోతికి 1: 8
    ​అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము,
    1 Timothy 1: 8
    But we know that the law is good, if a man use it lawfully;

  • @krameshbabu7734
    @krameshbabu7734 Před rokem

    2వ పెళ్ళాం కి పిల్లలు పుట్టినా లేక 2వ భార్య దానికురాలు పిల్లలు ఐనా 2nd wife r keep పిల్లల అంటరు తప్పా భార్య పిల్లలు అనరు మిస్టర్ షఫీ

  • @satyavardhan1205
    @satyavardhan1205 Před 8 lety +1

    Nagi reddy bro dushinchadam tagginchu...parisudatma antuney aparishudanga matladutunav mari nijanga nv parishudatmanu pondukuney ila matladava??!??!! Ila comment chesava?????

  • @kondrumoshe7877
    @kondrumoshe7877 Před 2 lety +1

    యాకోబు అంట్టే మోసగాడు దేవుడు దీవించి
    ఇశ్రాయేలుగా పేరు పెట్టాడు

    • @mnm6189
      @mnm6189 Před 10 měsíci

      యాకోబు మోసగాడైతే దేవుడు దీవిస్తాడా...?

  • @premkumartadipatri8746
    @premkumartadipatri8746 Před 2 lety +1

    హెబ్రీయులకు 1: 8
    గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
    Hebrews 1: 8
    But unto the Son he saith, Thy throne, O God, is for ever and ever: a sceptre of righteousness is the sceptre of thy kingdom.

  • @karatakanth6264
    @karatakanth6264 Před 2 lety

    Ismayelu puttaka munupe atani swabhavamu atuvantidi ani matrame chepparu yehovaa devudu brother. Tarvatha, Hagau and Ismael iddaru abraham inti nundi bayataku vachaka vaaru iddaru beyerebsha adavilone unnaru. Idi mundugaa nirnayincha badinadi. Mukyam bible loni Ismael Quran loni Ismael iddaru okati kaadu ani meeku telusu. Meeru kaavalane bible ki aapaadinchu kunttunnaru. Meeru namme aa Allah ne meeku sanmaargamu chupinchu gaaka.