UIRC : Who Are The Successors to the Kingdom Of God ? Question & Answers

Sdílet
Vložit
  • čas přidán 26. 02. 2014
  • Every Christian Brother & Sister Must Watch This Video.
    follow us on : / universalislamicresear...
    / uirc4dawah
    uircindia.net/

Komentáře • 656

  • @noorjahanbegum3824
    @noorjahanbegum3824 Před rokem +5

    Good speach brother, God bless you

  • @anandroy7816
    @anandroy7816 Před rokem +16

    దుర్బోధకులు వస్తారని దేవుడు ముందే చెప్పారు

  • @sureshgubatala459
    @sureshgubatala459 Před 6 měsíci +4

    నువ్వు జాగ్రత్తగా చూసి అప్పుడు మాట్లాడు షఫీ

  • @reshmamohd4082
    @reshmamohd4082 Před 6 lety +15

    inshaallah. nenu kuda ila public sppeches ivvalani undhi brcshafi laaga amen

    • @msp1112..
      @msp1112.. Před 5 lety +1

      In shaa ALLAH
      All the best

  • @user-on8zu4bi2q
    @user-on8zu4bi2q Před 5 měsíci +2

    Shafi bhai meeru bible ki sariaina ardham chepparu your great sir

  • @drkhizarofficial
    @drkhizarofficial Před rokem +9

    సత్యం వచ్చేసింది అసత్యం సమసిపోక తప్పదు.

  • @MohammadmazharPasha
    @MohammadmazharPasha Před 2 měsíci

    సత్యాన్ని ప్రసాదించారు బ్రదర్ అల్లా మీ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో ప్రసాదించు గాక

  • @srisaiturst
    @srisaiturst Před rokem +15

    అన్నగారు మీరు సూపర్ గా మాట్లాడుతున్నారు ఇదే నిజం మీరు చెప్పేది నిజం

  • @user-on8zu4bi2q
    @user-on8zu4bi2q Před 5 měsíci +2

    Pastor laku pastor bro shafi bhai

  • @mdkarimullashariff2768
    @mdkarimullashariff2768 Před rokem +2

    Out standing perfume speech

  • @nagallasaraswathi622
    @nagallasaraswathi622 Před rokem +2

    Safi Garu. Good speech who is god in the world parisuddhudu who is the holy of god Jesus hehova parisuddha athma

  • @khadarbashshaik5779
    @khadarbashshaik5779 Před 9 dny

    Mashaallah ❤

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 Před 4 měsíci +1

    Alhamdullillah

  • @habeebshaik6207
    @habeebshaik6207 Před dnem

    Mashaallah

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 Před 6 měsíci +2

    ASSALAMUALAIKUM...maasha ALLAH

  • @user-ud7hl4df9z
    @user-ud7hl4df9z Před 3 měsíci

    God bless you God is one God is one❤

  • @kokkilagaddanagaratnam8309

    బైబిల్ శరీర సంబంధమైనది కాదు ఆత్మ గ్రంధం
    హాజరు శరీరం గలతి 5:19 ఇది వదల మన్నాడు
    శారా యి ఎరుషలేము అది మన తల్లి నీవృదయానికి సాదృష్యం
    అబ్రహాము దేవుని పక్షాన ఉన్నాడు

    • @srinuonteru9376
      @srinuonteru9376 Před 8 měsíci

      నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుము ఈ వాక్యం లోక సంబంధమా, ఆత్మ సంబంధమా

  • @chinavenkatakashim1477
    @chinavenkatakashim1477 Před rokem +4

    Bibble clarity ga chadivi ardam cheskondi shafi gaaru. As a Muslim ga cheptunna, Nenu first lo bibble ni vimarshinchalani chadivanu kaani mana papapu baranni mosina yeasu pravakta inna parledu aayane loka rakshakudu ani nammutunna, meeru nammalani aashistunna amen🙏🙏🙏

  • @srujanrajuesr5951
    @srujanrajuesr5951 Před 7 měsíci +1

    పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
    ప్రకటన గ్రంథము 21:8

  • @SudheerbabuBunga
    @SudheerbabuBunga Před rokem +1

    Galatians(గలతీయులకు) 5:12
    12.మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. This is for you shafi anna

  • @sakinaroddolla3588
    @sakinaroddolla3588 Před 9 měsíci +1

    Masha allah

  • @darshanammangam1929
    @darshanammangam1929 Před 6 měsíci +2

    వందనాలు షఫీగారు
    హాగరు గర్బవతిగా ఉన్నప్పుడు ఆమె శారాను చిన్నచూపు చూసింది అపుడు శారాకు కోపంవచ్చింది ఐతే హాగరు నిండుమనిషి చేసేది లేక హాగర ప్రసవించిన మూడు నెలలు వరకు ఓపికపట్టి అప్పుడు శారా హాగురుని ,,3 నెలల చంటిబిడ్డను, ఇంటినుండి వెల్లగొట్టింది . తరువాత దూతద్వారా హాగరుకు బుద్ది చెప్పబడి తిరిగి వచ్చి శారాగారు ఇస్సాకును కని పెచేవరకూ శారాద్గర వుండి సేవచేసింది. ఆతరవాత అబ్రహాము ఇస్సాకును బలిఇచ్చే కారిక్రమము ఐనతరవాత ఆమె అనగా హాగరు అబ్రాహామును శారాను విడిచి స్వతంత్రు రాలిగా అరేబియాకు వెల్లినది
    ఇదీ జరిగిన సంగతి బ్రదర్ బైబిల్ కరక్టే చెప్పింది

  • @sureshgubatala459
    @sureshgubatala459 Před 6 měsíci +1

    నీతో చెప్పిందా శరలేదని

  • @darshanammangam1929
    @darshanammangam1929 Před 6 měsíci +2

    వందనాలు షఫీ గారు
    అల్లాయే దేవుడని చెపుతున్నారు
    ఐతే అల్లా ను కనపడమని ముస్లింములు ప్రార్దనలు నమాజులు చేస్తుంటే యేసు వారు కనపడుతుంటే వెంటనే ముస్లిం లు క్రైస్తవులగుచున్నారు
    మరి అల్లాగారు ఎందుకు కనపడటం లేదు ? అంటే అల్లాగు చనిపోయి సమాదిలో వుండిపోయారు మీకది తెలుసు. ఐతే యేసువారు సమాధి జయించి 3 డవదినంలేచుటచే వెంనే కనపడుతున్నారు కదా ఇప్పుడు చెప్పండి యవరు దేవుడు.

  • @SudheerbabuBunga
    @SudheerbabuBunga Před rokem +3

    What is the copy pasted book. Known anyone.

    • @user-on8zu4bi2q
      @user-on8zu4bi2q Před 5 měsíci

      Quran came to correct errors of bible there are more than 1000 errors in bible quran is new version of god

  • @ragimanohar595
    @ragimanohar595 Před 9 měsíci

    Shafigaru mariyu Islam mitrulu telugu chakkaga matladutunnaru.🙏🙏

  • @telanganpolitics4581
    @telanganpolitics4581 Před rokem

    U have excellent knowledge about Bible. Brother

  • @sohelsayyad1539
    @sohelsayyad1539 Před 3 měsíci

    Shafi Bhai mashaallah subhanallah Aamee

  • @user-lm2ih9ej2t
    @user-lm2ih9ej2t Před 2 měsíci

    Shafi. Garu. Veri. Good

  • @laxmiabusi6037
    @laxmiabusi6037 Před 6 měsíci

    ❤️❤️🙏🙏💯

  • @user-lm2ih9ej2t
    @user-lm2ih9ej2t Před 2 měsíci

    Veregood. Shafi. Garu

  • @kaagithaadam5
    @kaagithaadam5 Před rokem +3

    Shafi you can talk about your religion, you don't have conceptual clarity about Bible, we don't believe you,

  • @andreyababu3437
    @andreyababu3437 Před rokem

    Shafi Vagdana putrudu yevaru Na prasna Cheppu Samadanam

  • @Taraka1972
    @Taraka1972 Před rokem +34

    బైబిల్ రాసిన ఆరు వందల సంవత్సరాలు తరువాత ఖురాన్ వచ్చింది

  • @sscreations7737
    @sscreations7737 Před rokem

    Pavithra Grandhala Madhya ,Mariyu Manushula Madhya CheChhu Petty Goora Paapy Ee "Shafi",,Nevoka Shaapagrasthudeve , Bagavanthudaney Vaadu Untey Nennu Shapenchu GAAKA.

  • @laxmiabusi6037
    @laxmiabusi6037 Před 6 měsíci

    🙏🙏🙏🙏💯💯❤️❤️❤️

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 Před měsícem +1

    Meeru yentha cheppina Rakshana Yesu Prabhu dwarane kaluguthundhi Yesu lekunda Shafi Gaaru Meekunu Rakshana ledhu.

  • @mathinshaikh5816
    @mathinshaikh5816 Před 10 měsíci +1

    👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌✊🕋👆💐 mashallah

  • @skyadjuster1358
    @skyadjuster1358 Před rokem +1

    Br Shafi you are motivater and be as motivater why this you are not a Islam preacher doing both is Naa ghar kha nai Naa ghat ka nai think about it

  • @stephensunder9687
    @stephensunder9687 Před rokem +3

    English lo "LAD" ani vundi "LAD" ante Kurravaadu ani ardhamu pillavaadu ani kaadu...

  • @jammalanagaraju541
    @jammalanagaraju541 Před rokem

    Sir vaatine అంటే వస్తువులను

  • @BabyMutyala
    @BabyMutyala Před rokem

    Hagaru ki eshmayelu puttaka garvam vachindi anduke sera ku kopam vachi pampivesindi eshmayelu chanti pillavadiga vundaga ok na baga chadavandi sera yeppudu vellagottindo bibil anta nijam

  • @Krishnababu-bh9tr
    @Krishnababu-bh9tr Před rokem

    Shapeni adagatamudeniki atanikithelidu

  • @vijjismind
    @vijjismind Před 3 měsíci

    I WANT QUR'AN BRO

  • @kiransonkamblesonkamblekir4809

    Esa masiha ke echina adhikaram yevarikaina echara mi quran lo.esamasiha prabhvo chasina ..adhbhuthalu yevaraina chasara

  • @beracahworshipcenter3990

    అబ్రహాముఇస్సాకును బలి ఇచ్చాడని బైబిల్ ప్రకారంగా నిలుపిస్తా హాగరు అబ్రహాము భార్యని నిరూపిస్తా ఖురాన్ ప్రస్తావనకు నాకు సంబంధం లేదు కురాన్ లో ఏమి రాసిందో నాకు అవసరం లేదు బైబిల్ ప్రకారంగా అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడు అని నిరూపిస్తా

  • @nagallasaraswathi622
    @nagallasaraswathi622 Před rokem

    Meeru patisthunnara

  • @kiransonkamblesonkamblekir4809

    Miru na prashnaku samadhanam estte nenu Islam matham #tiskuntta.

  • @srinivasulub610
    @srinivasulub610 Před 2 měsíci

    Shafi garu manaku kuran gurinchi matrame theliyajeyandi

  • @laxmiabusi6037
    @laxmiabusi6037 Před 6 měsíci

    బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఎందుకు మా నాన్నకి ఇద్దరు భార్యలు రెండో తారీకు ఒక ఆడపిల్ల మొదటి భార్యకు ఒక ఆడపిల్ల నేను తన మా చెల్లి అని నేను అంగీకారం ఇచ్చాను ఈ సమాజంలో అబ్రహం గారికి ఇద్దరు భార్యలు కానీ తండ్రి ఒక్కడే అని ఎందుకు కుంట లేదు సైతాను జనాల్లో ఉంది 🙏🥺

  • @prathap526
    @prathap526 Před rokem

    Essaka or ishmayela kaadu bro abram garilaga visvasamu neeku vunda leda ante

  • @siromaniboreilli
    @siromaniboreilli Před 2 měsíci

    Saramma ki santhan leda danni proof theliya jeyalcindi ga koru chunnamu

  • @RameshKashapogu-qr6gw
    @RameshKashapogu-qr6gw Před 28 dny

    Baibul mundu yegrandamulu panicheyavu yesumaraninchaledu anineevuannappudeneekuyemiteliyadu manushulandaru novahusantanamu edibaibul matramechepputundi mayacheyoddusaheb

  • @amaninakshatram2753
    @amaninakshatram2753 Před rokem +2

    I feel it's muslim organized so it's making favour to you guys 😂 chirstan and Bible is always in Heights

  • @puttaladevadanam9371
    @puttaladevadanam9371 Před rokem +1

    Jnanamu leni vadu prati mata nammunu ani bible cheputundhi shafi ke devunigurinchi teliyadhu

  • @jameelabegem304
    @jameelabegem304 Před rokem +1

    جذاکللہ

  • @kiransonkamblesonkamblekir4809

    Na prashna.sir.javabu evandi ..khuran param ga .esa mashi ha .antte yenti ..ee lokam lo rabothunna.devodu leda pravaktha yevaru

  • @davasaydav9750
    @davasaydav9750 Před rokem

    బాగుంది రాజుకి ఎంత బోరుకుతూ ది పొట్టిప్పలకు బాగున్ని ఆడుకుంటుంన్నావు అరబ్బులను మోసంచింది శ్రీపోలీదా

  • @bogireddyveerareddy7598
    @bogireddyveerareddy7598 Před 4 měsíci

    మీకు కనుపిస్తున్నదా... దేవుని రాజ్యం..బ్రో.

  • @user-ns6vs5bq9m
    @user-ns6vs5bq9m Před 9 měsíci

    Totall ga safe chapiendi durabodaaa

  • @ramuduramudu-sy4mf
    @ramuduramudu-sy4mf Před rokem

    Sariyainaanskadhu

  • @gangadharatimothy7000
    @gangadharatimothy7000 Před 4 měsíci

    Kristuni nammina Devuni rajyaniki varasulu
    Allah nu namminavaare narakaniki varasulu, modati varasudu muhammad narakam lo kalutunnadu..

  • @mohammadsohel2969
    @mohammadsohel2969 Před rokem +1

    Shafi bhai Masha Allah thum super speekar...

  • @kokkilagaddanagaratnam8309

    హగర్ భార్యకాదు దాసిని వదిలి పెట్టమన్నాుడు దేవుడు

  • @jammalanagaraju541
    @jammalanagaraju541 Před rokem

    Hello sir 17 yers inter sir

  • @saswatharajyamchanal7801
    @saswatharajyamchanal7801 Před 6 měsíci +1

    యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నా కుమారుడైన ఏసుక్రీస్తు వల్ల నాకు ఘనత మహిమ కీర్తి వచ్చింది భూమిమీద మనుష్యులు అందరినీ రక్షించటానికి నేను పంపించాను నా కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే నా కుమారుడైన ఏసుక్రీస్తుకు లోబడితే నాకు లోబడినట్టే అయితే నా కుమారుడైన ఏసుక్రీస్తును నువ్వు త్రునికరిస్తున్నావు ప్రజలందరినీ సత్యం నుండి తప్పిస్తున్నావు నా రాజ్యానికి నా కుమారుడైన ఏసుక్రీస్తు మార్గం భూమిమీద మనుష్యులు అందరూ నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే రావాలి అయితే మనుష్యులను నా నీతి మార్గం తప్పించి దురాశలు మార్గంలోకి నడిపిస్తున్నావు నీవు జ్ఞానంలేని వాడివి అని ప్రజలందరూ తెలుకుంటారు నీ అజ్ఞానం బట్ట బయలు చేస్తున్నాను నీ ముస్లిం వారే నిన్ను రాళ్లతో కొడతారు నీవు పిచ్చి వాడివి ఐపోతావు నీ బ్రతుకంతా పిచ్చివాడుగా ఉండాల్సిందే ఇదే యెహోవా వాక్కు

  • @katamraju8113
    @katamraju8113 Před rokem +1

    Parisuda grandam kuran kadu బైబిల్.

  • @moshenaruboina96
    @moshenaruboina96 Před 6 měsíci +1

    ప్రభువైన యేసు క్రీస్తు నామములో బ్రథర్ షఫీ గారికి వందనాలు మీరు సబ్జెక్టు తప్పించి విషయాలను చెప్తున్నారు

  • @ramakanukuntla1170
    @ramakanukuntla1170 Před 9 měsíci

    Kevalam.. Unna Satyanni. Vakrikaristu.. Cheptunnaru.. Tappa.. M Ledu.. Brother. Sorry!

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 Před rokem +5

    మీ బోధ తప్పు బుజం మీద వేసింది బాబు ని కాదు ఆహారమును నీళ్ళు తిత్తిని

  • @vanajakshic-mm9pp
    @vanajakshic-mm9pp Před rokem

    Matalu..gurichi..yeduku..broo..mi yentaa..arichi..chepinaa..nuvu.kuran..kannaa..bible..yekuvagaa.chaduvutunav...yede..kada..devuni..krupa..broo.paiga...telugu...ye.lanti.mata bodanalu.api..lenivariki..saharam...chaii broo...

  • @keerthibhaskar157
    @keerthibhaskar157 Před rokem +1

    నిజమేకదా దాసి సంతావనేకదా.మీరు మార్చి వ్రాస్తున్నారు.ము0దు వచ్చి0ది బైబిల్ కాదా

  • @anandroy7816
    @anandroy7816 Před rokem +2

    పేరుకూడ మార్చుకో సొలోమోన్

  • @anandroy7816
    @anandroy7816 Před rokem +5

    మాటలమరాఠిలాగ మాట్లాడారు

  • @karasalaravindrababu6724

    షఫీ గారు తప్పు బోద చేస్తూన్నారు.

  • @nageshnagesh8869
    @nageshnagesh8869 Před rokem

    బైబిల్ బాగా చదువు అప్పుడు నీకు అర్ధం ఐస్తది నీవు నీ జ్ఞానం తో చదవకు నీ జ్ఞానం ప్రకృతి సంబంధం మైనది యాకోబు 3.15.16= దేవుని జ్ఞానంతో చదువు సరేనా ఆదికాండము 21.21.హగారు ఇష్మాయేలు ఎక్కడ ఉన్నారు చదువు ఓకేనా ఆదికాండము 21.31చదువు ఏమని వుంది అబ్రాహాము ఎక్కడ వున్నాడు బెయేర్షెబా లో ఉన్నాడా బాగా చదువు 😄😄😄🤭🤭🤭

  • @devaraj4496
    @devaraj4496 Před rokem +1

    Neeku vundhi bhayya..🤣🤣🤣

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 Před rokem +1

    అది చిన్నవాడని ట్రాన్స్లేషన్ చేయబడింది చిన్నవాడు అంటే చిన్న పిల్లవాడు అని అర్థం కాదు

  • @stalinrakuri4906
    @stalinrakuri4906 Před rokem

    Nee mokam , read from genesis to Revelation...u get answer

  • @samsonpattam
    @samsonpattam Před 4 měsíci

    యేసుక్రీస్తు వారు ఇంతకు మునుపు చెప్పిన మాటలు నిజమే కదా అనేకమంది నా పేరట అబద్ద బోధకులు వస్తారని

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 Před rokem +2

    నీకు నివ్వుగా 100 అనుకున్న నీ లెక్క ప్రకారం జరగదు

  • @AkkuAkku-xz4en
    @AkkuAkku-xz4en Před měsícem

    Epastarulakante bibule meeda avagahana shafi gaarike vundi

  • @reddy2673
    @reddy2673 Před rokem +3

    అరేయ్ ముస్లిమ్స్ అనే వాడు నేను పెట్టిన కామెంట్ ఆన్సర్ చెప్పండి రా బైబిల్ నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించ మంది quran ఏమని భోడిస్తుంది చెప్పాలి ముస్లిమ్స్ రిఫరెన్స్ తో cheppaali

    • @redstar8609
      @redstar8609 Před rokem

      అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొనినా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా
      సమూయేలు రెండవ గ్రంథము 13:

  • @kannaiahkana3821
    @kannaiahkana3821 Před rokem +1

    Nuvvu matram kaadu

  • @dileepkumarveeramalla9208

    Questions అడిగేవాళ్లకు ఇంకా కొంచెం గట్టిగా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం.ఎందుకంటే ఎవరినైనా ప్రశ్న అడగాలంటే,ధైర్యవంతులు మాత్రమే అడగగలరు.ఇలా తడబడకూడదు.ప్రతీ వీడియోలో క్లియర్ గా తెలుస్తుంది సెట్ చేసి పెడుతున్నారని

  • @KomaramSaisrinivas-hl3jq

    ఖురాన్ అనేది బైబిల్ నుంచి కాపి తీసిన్నది ఖురాన్ కారటు కాదు

  • @anandrajukudumula4512

    Are lafut nuvvu cheppedi nee kaina arthamautunda neeve chinna pillodini antunnav malli neeve issaku kadantunna neenu neeku adugutunna quran evaru wrasharu

  • @surendrakoneru9168
    @surendrakoneru9168 Před 9 měsíci

    అంటే బైబిల్ లోనే తప్పు రాసారని నువ్వు అంటావు అంటే బైబిల్ ని వ్రాసిన వాళ్ళు వాళ్ళు వెర్రోళ్ళ

  • @sureshgubatala459
    @sureshgubatala459 Před 6 měsíci

    మీకు అర్ధమైది కదు మీరు ఎవరో ok

  • @NemalikantiNagaraju-ts8gk

    హలో బ్రదర్ మీరు బైబిల్ ఖురాను గురించి మాట్లాడుతున్నారు బాగానే ఉంది తప్పు లేదు కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మొదటిఖురాన్ గురించి మాట్లాడుతున్నారు బైబిలు నువ్వు రాయలేదు ఖురాన్ను రాయల రాసిన వారు రాయించుకున్న వారు దేవుడే కానీ లా దేవుడని యేసు క్రీస్తు దేవుడని చెప్పుకొని కొట్టుకుని రావటం కాదు మొదట మనుషులం మనం అందరం మనందరమూ ఒకరిని ఒకరు ప్రేమించుకుని నేర్చుకుందాం అది నీ ఒక్కడికే చెప్పలేదు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను ఎందుకంటే రా నేను మనిషినే నేను మనుషుల్లో అందరిలో 1 క్రైస్తవులు మేము పని ముస్లిం మేము గొప్ప అనే వాళ్లు అడగటం నువ్వు విమర్శించటం నువ్వు అడగటం వాళ్లు విమర్శించటం కాదు వందల కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టి కొట్టు కోవడం కాదు రోడ్డుమీద తిరిగే పేదవాడికి ఆకలి తో ఉన్నవాడికి గుప్పెడు బువ్వ కట్టమని పెట్టాలని మీటింగులు పెట్టిన బ్రదర్ నీ ఒక్కడికే కాదు ఈ మెసేజ్ కోటానుకోట్ల ప్రజలందరికీ చెబుతున్న నా విన్నపం తప్పయితే క్షమించండి మంచి అయితే పాటించండి హిందువులకు ముస్లిమ్స్ క్రైస్తవులకు ఇదే నా నమస్కార సుమాంజలి థాంక్యూ బ్రదర్

  • @issacbandela9035
    @issacbandela9035 Před rokem

    బైబిల్ లోని కొన్ని విషయాలు తీసుకొని మిగతావి అబద్దాలు గా చెబుతున్నారు, అంటే మీ ఉద్దేశం ప్రకారం బైబిల్ సగం సత్యం సగం అబద్దం అన్నమాట, బైబిల్ ప్రాచీన హీబృ భాష నుండి తర్జుమా చేయబడింది ఇప్పటికి ఆ పాత గ్రంథం ఉంది, బైబిల్ ను ఎవ్వరు కూడ కల్పితం చెయ్యలేదు,1 వ శతబ్దం నుండి కొన్ని కోట్ల మంది విశ్వశించారు

  • @keerthibhaskar157
    @keerthibhaskar157 Před rokem

    ము0దు బైబిల్ నా ఖురానా వచ్చి0దా

  • @davkumar8893
    @davkumar8893 Před rokem

    Ori buddi lini bttailu mudu హ్మ్మ్మద్ పర్వాత పారలోకంలో ఉన్నాడు lika

  • @karasalaravindrababu6724

    యేసు క్రీస్తు దేవుడని బైబిల్ రాయబడినది

  • @SudheerbabuBunga
    @SudheerbabuBunga Před rokem

    Galatians(గలతీయులకు) 4:22,23,27,28,29,30,31
    22.దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?
    23.అయినను దాసివలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మునుబట్టి పుట్టెను.
    27.ఇందుకుకనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగల దాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.
    28.సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమైయున్నాము.
    29.అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.
    30.ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడైయుండడు.
    31.కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము.

  • @katamraju8113
    @katamraju8113 Před rokem +5

    షపిమొత్తం తపుగా చెపుతున్నాడు.

  • @laxmanraolaxmanrao486
    @laxmanraolaxmanrao486 Před rokem +1

    Islam propaganda religion only dine

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 Před rokem +13

    షఫీ గారు మీది బోధ తప్పు

  • @kiransonkamblesonkamblekir4809

    Miru . matlatho .devonni vesham tho devonni ..chupistharu .matladutharu kani mi manasu..devoni nundi duram undhi.#

  • @brahmamkammarakallutla478

    Man is God 🕉🙏