సూర్యుని ఆరాధన జీవితంలో చీకటిని పోగొట్టి ఎలా వెలుగులు నింపుతుందో చూడండి | Garikapati Latest Speech

Sdílet
Vložit
  • čas přidán 25. 02. 2023
  • నాచారం - న్యూ రాఘవేంద్ర నగర్, కాంక్రీట్ ప్లాజో భవన సముదాయం ఆవరణలో శరత్ బాబు బృందం ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "సూర్య ప్రశస్తి - సూర్యనారాయణ మూర్తి ఆరాధన విశిష్టత" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    తెలిసో తెలియకనో జీవితాన్ని చీకటి చేసుకుంటున్నాం ఆ చీకటిని సూర్యనారాయణ మూర్తి ప్రార్థన ద్వారా ఎలా పోగొట్టుకోవచ్చో చూడండి.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' CZcams channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱CZcams: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #LatestSpeech #SuryaPrasasti #Surya #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 58

  • @pardesinaidu5051
    @pardesinaidu5051 Před rokem +7

    అనాదిగా మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య అజ్ఞానం.
    తద్వారా మూఢనమ్మకాలు.
    అవిద్య నిరక్షరాస్యత లే అజ్ఞానానికి కారణాలు.
    అలాంటి అజ్ఞానాన్ని
    భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన అద్భుతమైన శ్లోకాలు ద్వారా
    అజ్ఞానాన్ని తగ్గించే ప్రయత్నం లో
    గరికిపాటి నరసింహారావు గారు చేస్తున్న కృషి అద్భుతంగా ఉంది.
    గరికిపాటి వారికి పాదాభివందనం.

  • @anithamerugu2597
    @anithamerugu2597 Před rokem +11

    మీలాంటి వారి ప్రవచనాలు వినాలి అంటే పూర్వ జన్మ సుకృతమే గురువు గారికి శేత కోటి నమస్కారములు

  • @SANKARARAOEEGALA-hc1sf
    @SANKARARAOEEGALA-hc1sf Před 5 měsíci +1

    hrudaya purvaka vandanalu guruvu garu🙏🙏🙏🙏

  • @RajKumar-ey5hd
    @RajKumar-ey5hd Před rokem +10

    గురువు గారికి పాదాభివందనాలు

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Před rokem +4

    సూర్యోపాసన విపులంగా గుర్తుండేలా చెప్పిన శ్రీ గరికిపాటి నిజంగానే ఘనాపాటి...... Ssrao 84ఇయర్స్ గుంటూరు.....

  • @puttasrinivasgoud1002
    @puttasrinivasgoud1002 Před rokem +3

    ఓం శ్రీ గురుభయోన్నమః

  • @eswarareddy9677
    @eswarareddy9677 Před rokem +1

    ధన్యవాదములు గురువుగారికి

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před rokem +6

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Před 9 měsíci +2

    Jay Shri Ram Jay Jay Ram

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 Před rokem +2

    OME NAMO KALIKRISHNA ಭಾಗವಾನ,JAGANMAATHA SRI SITA MAHALAXMI ಸಮೇತಾ AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO ಸಿದ್ದೀ ಸದ್ಗುರು MAHARAJAYA NAMAHA.OME SRI DURGA DEVIYE NAMAHA,OME SRI MAHALAXMI DEVIYE NAMAHA,OME ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪಪ,ಶರಣಂ ಶರಣಂ AYYAPPA,OME SRI ಸ್ವಾಮಿಯೇಈ ಶರಣಂAYYAPPA.

  • @sooramuralidhar491
    @sooramuralidhar491 Před rokem +1

    Pranam, 🙏🙏🙏🙏🙏MAA Sarasvati blessed

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 Před rokem +1

    ಜೈ ಭಾರತ ಮಾತ, ಜೈ ಜೈ ಭಾರತ MAA THA,ಜಯಹೋ BHAARATH ಮಾತ.JAI ಜಾವಾನ್ JAI ಕಿಸಾನ್,VANDHEMATHARAM,ಜೈ ಶ್ರೀ ರಾಮ್,ಜಯ ಜಯ ಶ್ರೀ ರಾಮ್,ಜೈ ಶೀತಾ ರಾಮ್,ಜೈ ಜೈ ಜಾನಕಿ ರಾಮ್.ॐ N AMAH SHIVAYA,ॐ ನಾಮಾಹ SHIVAYA.OME SRI MATRE NAMAHA.ಜೈ ಹಿಂದ್.ಶುಭಮ.

  • @srilathananjala7309
    @srilathananjala7309 Před rokem

    Gurujii గారికి shatakoti నమస్కారాముల❤💯👌👍🤲🤲

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před rokem +3

    Om Namah Shivay 🙏

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Před rokem +1

    Guruvugariki pranamamulu 🛐

  • @n.narashimharaon.narashimh7636

    Keep it up sir

  • @riokobeforever3398
    @riokobeforever3398 Před rokem +3

    SUN Has Seen Everything, Is Seeing Everything, Will see Everything..All Energy on Earth is Sun's

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Před rokem +1

      OME NAMO KALIKRISHNA BHAGAWAN,JAGANMAATHA SRI SITA MAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME.OME SRI SWAMIYE SARANAM AYYAPPA,SARANAM SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPA.

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Před 8 měsíci

    Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉

  • @kesulokesh5489
    @kesulokesh5489 Před rokem +4

    ఓం నమః శివాయ

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Před rokem

      OME NAMAH SHIVAYA,OME NAMO NARAYSNAYA,OME SRI MATRE NAMAHA.OME SRI GANESHAYA NAMAHA.OME SRI VENKATESHAYA NAMAHA,OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA,OME SRI SURYANARAYANAYA NAMAHA,OME SRI SUBRAHMAMNYA SWAMIYE NAMAHA,OME SRI NAGENDRAYA NAMAHA,OME SRI DURGA DEVIYE NAMAHA,OME SRI MAHALAXMI DEVIYE NAMAHA.

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Před rokem

      ॐ ನಮಾಹ ಶಿವಯ .

  • @sabithachitty90
    @sabithachitty90 Před rokem +2

    Thatha ki namaskaram

    • @shivashakti33
      @shivashakti33 Před rokem

      మా పిల్లలు కూడా తాతగారానే అంటారు

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 Před rokem +1

    జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్

  • @b.v.prasadrao3579
    @b.v.prasadrao3579 Před rokem

    అద్భుతం గురువు గారు 🙏 ప్రణామములు 🙏🙏🙏

  • @tirupatiraobasangi8878
    @tirupatiraobasangi8878 Před 6 měsíci

    గురువుగారు తెలుగు జాతి మీ ఋణం తీర్చుకోలేదు... చాదస్తాన్ని చీల్చి చెండాడి మాలో వెలుగులు నింపుతున్న మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం 🙏🙏🙏

  • @anilkandulachowdarys2210

    💐🙏🏼🙏🏼💐

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 Před rokem +3

    OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA ,ಮತ್ತು OME SRI GANESHAYA NAMAHA,OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA,OME SRI SURYANARAYANAYA NAMAHA,OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA,OME SRI NAGENDRAYA NAMAHA.OME SRI DURGA DEVIYE NAMAHA,OME SRI MAHALAXMI DEVIYE NAMAHA,SAMASTHA STHREE DEVATHALLARA KANNA THALLI THANDRULARA,ಅತ್ತಾಮಮಳಳರ,KARUNINCHI KAAPADANDI SWAMY.

  • @orkelingam3995
    @orkelingam3995 Před rokem +1

    🙏

  • @komalivara5118
    @komalivara5118 Před rokem

    Om nama sivaya

  • @krishnaprasad631
    @krishnaprasad631 Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayanthsk-nb1bo
    @jayanthsk-nb1bo Před rokem +2

    Can we read Linga astakam every day please tell me 🙏🏼🙏🏼🙏🏼

    • @shivashakti33
      @shivashakti33 Před rokem

      ముందుగా మీరు లింగాష్టకం ని ఎందుకు చదవాలనుకుంటున్నారో బాగా విశదీకరించి తెలుసుకోండి. అష్టకం అర్థము ని పరిశీలించండి అప్పుడు మీరు ఈ ప్రశ్న అడగలేరు
      లింగం యొక్క అనేక అంశాలను వివరిస్తుంది.
      లింగాష్టకం లింగ రూపం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి, లింగాష్టకాన్ని 'బ్రహ్మ మురారి సురార్చిత లింగం...' మరియు 'సిద్ధాసురాసుర వందిత లింగం' వంటి కొన్ని చరణాలను పఠించడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. విష్ణువు, బ్రహ్మ మరియు అనేక ఇతర దేవతలచే మాత్రమే కాకుండా అసురులు మరియు రాక్షసులచే కూడా పూజించబడతారు.
      ఉదాహరణ గా ఒకటి పెడతాను చుడండి
      బ్రహ్మమురారి సురార్చిత లింగం
      నిర్మలభాషిత శోభిత లింగం
      జన్మజ దుఃఖ వినాశక లింగం
      తత్ప్రణమామి సదాశివ లింగం (1)
      నేను సదాశివ లింగం ముందు నమస్కరిస్తాను
      ఇది బ్రహ్మ, విష్ణు మరియు దేవతలచే పూజించబడుతుంది
      స్వచ్ఛమైన మరియు పవిత్రమైన పదాలచే కీర్తింపబడిన లింగం
      జనన మరణ చక్రంలోని దుఃఖాలను నాశనం చేసే లింగం
      లింగాష్టకం వంటి సరళమైన అష్టకాలను అర్థవంతంగా పఠించడం వల్ల భక్తులకు జ్ఞానోదయం కలుగుతుంది మరియు గొప్ప భగవంతుని దయకు మరింత చేరువవుతుంది.
      అలాగే, లింగాష్టకం యొక్క ఫలస్తుతి (చివరి రెండు పంక్తులు) విశిష్టతను స్పష్టంగా వివరిస్తుంది, ఎందుకంటే శివుని నివాసంలో ఒకసారి దీనిని పఠించిన వారు భక్తుడిని శివలోక ప్రాప్తి వైపు నడిపిస్తారు మరియు శివుని సమీపంలో దివ్యమైన ఆనందాన్ని పొందుతారు.

    • @maruthimacha1847
      @maruthimacha1847 Před rokem

      of course u can, why do u have that doubt?

  • @gorakapudisathish
    @gorakapudisathish Před 7 měsíci

    1:33:11 🙏🙏🙏

  • @kjagan7032
    @kjagan7032 Před rokem

    Sri gurubyonamaha

  • @sasikalabathina9395
    @sasikalabathina9395 Před rokem

    🙏🙏🙏

  • @dileepkatari1127
    @dileepkatari1127 Před rokem

    🙏🏻🙏🏻🙏🏻🌹

  • @shivashakti33
    @shivashakti33 Před rokem

    1:05 sreekrishna padyam

  • @katuriramesh5850
    @katuriramesh5850 Před rokem

    🌹🙏🙏🙏🌺

  • @seshkumarmunipalle1054

    🙏🙏🙏🙏🙏

  • @sujanasrimungara666
    @sujanasrimungara666 Před rokem

    🎉🙏🙏🙏💐💐💐

  • @madhavid1987
    @madhavid1987 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @beingbharat1969
    @beingbharat1969 Před rokem +4

    For lkg , ukg people pay lakhs to learn abcd 😄

    • @shivashakti33
      @shivashakti33 Před rokem +1

      Actually lakh for comforts not for education

  • @vijayalakshmi6540
    @vijayalakshmi6540 Před rokem

    1.8

  • @radhakrishna6261
    @radhakrishna6261 Před rokem

    అయ్యా మీరు వెంటనే చంద్రబోస్ ఇంటికి వెల్లి ఆయనను అభినందించాలి

  • @vradhakrishnachamarti2955

    గురువుగారికి నమస్కారం. కుజగ్రహాన్ని జపించేటప్పుడు, "ధరణీగర్భసంభూతం" అంటారుకదా, మరి చంద్రుడిలోనుంఇ విడిపడ్డాడనడం సమంజసమేనా?

    • @pc2680
      @pc2680 Před rokem

      Chandrudi lonch vidi vaddadi buda garahamanadi. Kalpana

  • @boddupallijanakiram9705

    CT
    .