Gorkhi Terelj National Park | Budha Temple | Ulaanbaatar Mongolia 🇲🇳 | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 10. 12. 2023
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Komentáře • 359

  • @chennareddychinnu
    @chennareddychinnu Před 8 měsíci +36

    మంగోలియా దేశం చూపించడానికి చాలా కష్టపడుతున్నావు ఉమా ! బ్రీథింగ్, కోల్డ్ ఇస్యూస్ వస్తున్నా అలాగే కంటిన్యూ చేస్తున్నావు!గ్రేట్ !అలాగే వీడియోలో కనిపిస్తున్న టవర్స్ థర్మల్ ప్లాంట్ కి సంబందించినవి.వెడల్పాటి టవర్స్ Cooling Towers, Red,White కలర్ లో సన్నగా వుండేవి చిమ్నీలు.అలాగే Cooling Tower నుండి నీటి ఆవిర్లు, చిమ్నీల నుండి బొగ్గు మండించిన పొగ వస్తాయి.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 8 měsíci +17

    ⚡⚡మంగోలియా🕺మొనగాడు 🧛ఉమన్న🤳
    ⚡⚡నిజముగా స్వర్గం ఎలా ఉంటదోగాని ఇదిమాత్రం 🌏భూమిమీద స్వర్గమే‼️

  • @G.Harish1865
    @G.Harish1865 Před 8 měsíci +9

    నీవు తెలుగు ప్రజలలో పుట్టిన ఒక వజ్రం అంతే❤

  • @Adhitya999
    @Adhitya999 Před 8 měsíci +9

    Books lo చదవడమే కానీ ఎప్పుడు కూడా అక్కడి ప్రదేశాలు చూడలేదు మీ ద్వారా చూస్తున్నాం... Thank-you భయ్య...

  • @chandramoulielavarthi9409
    @chandramoulielavarthi9409 Před 8 měsíci +17

    ఉమా! నువ్వు సామాన్యుడు కాదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్లెవరూ నోరు తెరవలేరు. దాదాపు 1 నెల నుండి అద్భుతమైన వీడియోలతో అలరిస్తున్నావ్. ఇలాగే కొనసాగించు. భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు.

  • @-BVPRASAD
    @-BVPRASAD Před 8 měsíci +15

    ఉమాగారు!
    మీ ప్రయాణం మాకెంతో నచ్చింది. మీరెంతో ఓపికతో కష్టాలను అధిగమిస్తూ కనువిందైన, వినోద, విజ్ఞానాత్మక వీడియో లను అందిస్తున్నారు. మాకు ఆయా ప్రదేశాలను ప్రత్యక్షంగా సందర్శినంత అనుభూతిని పొందుతున్నాము. ధన్యవాదములు.

  • @bhaddirajuco5276
    @bhaddirajuco5276 Před 8 měsíci +3

    జీవితంలో చూడలేని ప్రదేశాలని చూపిస్తున్నావు తమ్ముడు. All the best

  • @sonubaabu9941
    @sonubaabu9941 Před 8 měsíci +1

    Too good bro mangolia stuff

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 Před 8 měsíci +3

    ఉమ బ్రదర్...మాకు తెలియని ప్రాంతాలు, దేశా😂లు, ఖండాలు చూపిస్తున్నారు.చాలా సంతోషంగా ఉంది.మీరు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.❤❤❤🎉🎉🎉

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 Před 8 měsíci +1

    Ni యొక్క hardworking ki hatsup అన్నా

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 Před 8 měsíci +5

    Ettaina parvataala meeda saahasaalu chesina meeku manchu parvataalu oka lekka uma gaaru very good videos ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯💯💯💯💯

  • @kaniki.malyala5193
    @kaniki.malyala5193 Před 8 měsíci +1

    సూపర్ అన్న చిన్నపుడు బుక్స్ లో పెయింటింగ్ లో చూసం ఇప్పుడు నిజముగా చూసినటు ఉంది❤❤

  • @chooribachiworld
    @chooribachiworld Před 8 měsíci

    పావురానికి మీరు విముక్తి ❤ కలిగించారు

  • @asifvlogs2382
    @asifvlogs2382 Před 8 měsíci +1

    చాలా చాలా బాగుంది 💥👌

  • @umaaki542
    @umaaki542 Před 8 měsíci

    Paavram 🕊️ perfect timeing 😊

  • @ansbrother9224
    @ansbrother9224 Před 8 měsíci +1

    Good morning
    Mee video's chala bagunnayi

  • @maheshreddy8399
    @maheshreddy8399 Před 8 měsíci +1

    6:55 min pubg ఫ్రీ ఫైర్ లో ఉన్నట్లు ఉంది బ్రో చాలా బాగుంది ప్లేస్

  • @gattisharma5395
    @gattisharma5395 Před 8 měsíci +1

    హిమాలయ పర్వతాలు లాగా ఉంది మీరు డే రోజు పెట్టారు రాత్రిపూట లైట్లు తో ఎలా ఉంటుందో ఏమో చాలా బాగుందండి వీడియో బుద్ధ టెంపుల్ సూపర్

  • @pvrsshyd
    @pvrsshyd Před 8 měsíci +1

    Xlnt place. Heaven. 100% smoke from chimneys. Not at all steam. Be careful😂

  • @Adhitya999
    @Adhitya999 Před 8 měsíci +2

    Wonderful video brother super ga explore చేస్తున్నారు... మేము ఈ జన్మలో వెళ్లలేని దేశాలు... మీరు వెళ్లి చూపిస్తున్నారు ..thankyou very much borther...

  • @parusparu7672
    @parusparu7672 Před 8 měsíci +1

    Two good brother vedio well done urs vedio

  • @roopatanuku2719
    @roopatanuku2719 Před 8 měsíci +2

    Wonderful Mongolia, beautiful video uma 👌👌

  • @sivathota3073
    @sivathota3073 Před 8 měsíci

    హాయ్ హలో మై డియర్ మీరు అన్న మీ వీడియోలు అన్న చెప్పలేనంత ఇష్టం ఆ ఇష్టం ఎలా వ్యక్తఅన్నపరచాలి అన్ని తెలియక love you lik you అనీ ఈ పదాల ద్వారా రోజు మీకు ఇలా చెపుతున్నాను మీకు ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మీరు ఈ ప్రపంచము అంతా మీరుచూసి మాకు చూపిస్తారని కోరుకుంటున్నాను ప్రతిరోజు మీ వీడియోలతు నా రోజు మొదలవుతుంది ❤❤❤❤👍👍👍👍👍 ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ మీకు అ భగవంతుడు ఆరోగ్యము శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 Před 8 měsíci +1

    Love for vijaywada

  • @NeerajPattem
    @NeerajPattem Před 8 měsíci +1

    Mangolia country matram peaks bhayya anni videos entha bagunayo ni kastam kuda anthe range lo undi 🙌🏻❤

  • @ramakrishnareddy3651
    @ramakrishnareddy3651 Před 8 měsíci

    What a beautiful place
    I always support to uma only

  • @kirannamburi6788
    @kirannamburi6788 Před 8 měsíci +2

    సూపర్ బ్రదర్

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před 8 měsíci +15

    చాలా చాలా అద్భుతంగా ఉంది👍
    స్వర్గం లాగే ఉంది సూపర్ 👌
    మంచు లో🏔️🏔️🏔️ జై హింద్ 🇮🇳 అనంత పురం 🌟

  • @krishnadammu9472
    @krishnadammu9472 Před 8 měsíci +1

    Beautifull video bro 👌👌👌👌👌👌👌

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj Před 8 měsíci

    Nice video in ❄️❄️

  • @karthikeyastudios9655
    @karthikeyastudios9655 Před 8 měsíci +3

    Annayya oka dji dron tesko meru pade kastaniki Inka ekkuva prathifalam dorukutundi meru chupinche entho andamaina locations Inka Baga chupinchavachu 🥰🥰🥰🥰🤗🤗🤗🤗

  • @Vyshnika
    @Vyshnika Před 8 měsíci +3

    This is nice video ever in Mongolia

  • @user-no8gq2ot8c
    @user-no8gq2ot8c Před 8 měsíci +1

    Wow super bro

  • @ocitraveller1332
    @ocitraveller1332 Před 8 měsíci

    Lord Buddha temple surrounded by snow mountains is so beautiful and so as the city view.........Good vlog

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 Před 8 měsíci +1

    Super.super

  • @ggautamr4677
    @ggautamr4677 Před 8 měsíci

    Nice one, Bro

  • @ommisandhyasanju3005
    @ommisandhyasanju3005 Před 8 měsíci +1

    Hai bro good morg నిన్న వీడియో super

  • @Rameshpavagada.4282
    @Rameshpavagada.4282 Před 8 měsíci +1

    Manempaati uma Prasad Garu good morning andi

  • @mandangiharsha7
    @mandangiharsha7 Před 8 měsíci +2

    అన్న.... అక్కడ చలికి అసలు స్నానం చేస్తున్నావా నువ్వు 😄😄😄🇮🇳🇮🇳🕉️

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 Před 8 měsíci +1

    21:26 ❤❤❤👌🤞☺️ super vlog

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 Před 8 měsíci +3

    Manchu tho location chala baagundi andi 👍👌

  • @dsivaprabha9243
    @dsivaprabha9243 Před 8 měsíci

    Super extraordinary 👍👍👍👍 ( Bayya, dozer kadu grader) thappuga anukovaddu

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Před 8 měsíci

    Wonderful snow heaven n view...
    U r luckiest person umagaru 😊

  • @kadilakshmi7759
    @kadilakshmi7759 Před 8 měsíci

    👌👌👌👌👌👌👌👌👌

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Před 8 měsíci +1

    ఊమా గారు మీ దయ వలన మగొలియా ని చూస్తూ enjoy చెస్టున్నము.but మీరు అంత చలి లో చాలా కస్ట పడుతున్నారు.🙏

  • @lalitha4295
    @lalitha4295 Před 8 měsíci +2

    Exalent ga undhi sir video matalu levu asala anta adbhthanga undi tenple chala baga nachindi sir thank you and take care ❤❤❤

  • @ashokramisetty8021
    @ashokramisetty8021 Před 8 měsíci

    Very nice video, I thank you

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 Před 8 měsíci

    అదిరిపోతోంది మీ వీడియో చాలా చాలా బాగుంటుంది

  • @mahaboobbashakamuluri3401
    @mahaboobbashakamuluri3401 Před 8 měsíci

    Super bro

  • @GowriNunabarthi
    @GowriNunabarthi Před 8 měsíci +1

    Super ga undhi bro

  • @akhil4640
    @akhil4640 Před 8 měsíci

    Temple super undi anna.. Yubi brother paintings 👌

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Před 8 měsíci +1

    That is smoke from the factory pipes.

  • @kpriya286
    @kpriya286 Před 8 měsíci

    Beautiful paintings ❤❤ scenic beauty is stunning !!!

  • @manjunathkalakambam1347
    @manjunathkalakambam1347 Před 8 měsíci +1

    Good morning 🌅

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt Před 8 měsíci

    Super RAJU Bangalore ❤️👌👍

  • @chvenky674
    @chvenky674 Před 8 měsíci +5

    ఉమా అన్నా మంగోలియా దేశంలో మంచుగడ్డ లో చలి బాగా ఉంది అన్న వీడియో తీస్తున్న చాలా థాంక్యూ ప్రపంచమంతా చూపిస్తున్నావు ఉమా అన్న ఉన్న

  • @kalyanenterprises4227
    @kalyanenterprises4227 Před 8 měsíci +1

    Good Morning Annaya

  • @MShivaRaju-vb8gj
    @MShivaRaju-vb8gj Před 8 měsíci

    Super Bowl kurnool Fun God bless you

  • @AravindasamethaJrNTR
    @AravindasamethaJrNTR Před 8 měsíci

    Your video clearly says you are struggling hard in Mongolia

  • @ashwintimeline
    @ashwintimeline Před 8 měsíci

    Very good video ❤ love from Muscat

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw Před 8 měsíci +1

    Good morning Brother Rajhamundry 👌

  • @saisharan1571
    @saisharan1571 Před 8 měsíci

    God bless❤

  • @ommikumarikumari4908
    @ommikumarikumari4908 Před 8 měsíci +1

    Ninati video super

  • @NasreenSyed-mm1yr
    @NasreenSyed-mm1yr Před 8 měsíci +1

    Super video uma garu

  • @umeshchavan8332
    @umeshchavan8332 Před 8 měsíci +1

    Jai sri ram

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk Před 8 měsíci

      వాడెవడో దేవుడ్ని నమ్మండి అంటాడు..నువ్వేమో ఇలా...విషయం విని జ్ఞానం పెంచుకోoడయ్యా..

  • @manoj_pandu
    @manoj_pandu Před 8 měsíci +2

    కైలాష్ నాకు నచ్చలేదు వాడిని వదేలేయ్ అన్న

  • @KKS14338
    @KKS14338 Před 8 měsíci

    super bro chala baga vunde ❤❤

  • @kanthisreenu73
    @kanthisreenu73 Před 8 měsíci

    CHALA BAGUNDI SO BEAUTIFUL

  • @vijayalaxmidumpala393
    @vijayalaxmidumpala393 Před 8 měsíci +1

    Good ❤

  • @manojmanu9584
    @manojmanu9584 Před 8 měsíci +1

    Love from Karnataka Anna ❤️

  • @ganeshgana5742
    @ganeshgana5742 Před 8 měsíci +2

    Hai good morning bro

  • @akhilareddy5186
    @akhilareddy5186 Před 8 měsíci +1

    Good morning uma garu. Tc...

  • @shanthikumari4543
    @shanthikumari4543 Před 8 měsíci

    Hi umagaru chala risk chesthunaru videos chala bhaguni

  • @chittiraju2949
    @chittiraju2949 Před 8 měsíci

    SUPER VIDEO

  • @user-pz1mp4vi6w
    @user-pz1mp4vi6w Před 8 měsíci

    0:20 0:21 go on summer

  • @ksivaji7279
    @ksivaji7279 Před 8 měsíci

    So beautiful, painting ,, girl
    I like it

  • @ramakrishnaputti8849
    @ramakrishnaputti8849 Před 8 měsíci

    Super super anna 👌

  • @ganapathireddy9542
    @ganapathireddy9542 Před 8 měsíci +4

    Prathi Video Choostanu , Anni Videos Cahala Baaga Unnay Bro🙂😊

  • @pandirilingareddy4763
    @pandirilingareddy4763 Před 8 měsíci +1

    Wonderful Videos

  • @sumanbilla154
    @sumanbilla154 Před 8 měsíci +1

    Good morning annaya

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 Před 8 měsíci

    Wow super 😊

  • @AjayGupta-bi8nn
    @AjayGupta-bi8nn Před 8 měsíci

    Safe Journey Anna
    Love From Shamshabad ❤️

  • @DrVinaykumar57
    @DrVinaykumar57 Před 8 měsíci +1

    🎉

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Před 8 měsíci

    That Mongolian villages are beautiful covered with Snow! Looking gorgeous! But difficult to live with that extreme cold weather!! Thanks for your effort!! Safe travels!👍👍🍀🍀

  • @ravibabumathangi4852
    @ravibabumathangi4852 Před 8 měsíci

    Hi uma bro me kallatho maku chupistnandhuku thanks bro

  • @rajyalaxmich5687
    @rajyalaxmich5687 Před 8 měsíci

    Super

  • @gramu1643
    @gramu1643 Před 8 měsíci +2

    సూపర్ ఆనందంగా ఉంది

  • @anjankumar5176
    @anjankumar5176 Před 8 měsíci +3

    Uma anna ante taggedele 💥💥

  • @Swastik26
    @Swastik26 Před 8 měsíci +3

    4:07 Shaman worship as
    god.
    5:20 uma anna explaining about games. (Acherey, horseriding,wrestling ).
    6:52 beautiful view.
    8:13 Yak animal species.
    9:18 Gorkhi teerji national park.
    9:47 what is the rock shape formation? Comment the answer
    10:37 interaction with foreigners.
    12:20 ubi brother paintings.
    13:17 aryaball meditation temple.
    23:58 beautiful idols
    24:47 squirrel black colour
    25:16 uma explain about dalilama and Mongolia things.
    30:56 zaisan monument.

  • @jayanthigraj7757
    @jayanthigraj7757 Před 8 měsíci +1

    Super 👌

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 Před 8 měsíci

    Uma garu nice video claimate adhiripoindhi super ❤

  • @sK-fy8qb
    @sK-fy8qb Před 8 měsíci

    Supr bro..great job

  • @lankasatyavathi3715
    @lankasatyavathi3715 Před 8 měsíci

    Very very nice 👌👌👌👌👌

  • @srinivasraokalluri9208
    @srinivasraokalluri9208 Před 8 měsíci

    👌👌👌👌

  • @saisanthosh7926
    @saisanthosh7926 Před 8 měsíci +1

    Starting lo vundalen annav ippudu baga enjoy chesthunav antey entha kastam ochina orph tho vunte ani alavat aypothay

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 Před 8 měsíci

    -35 చాలిలో మా కోసం ప్రతి ఒక్క ప్రదేశాన్ని ను క్లియర్ చూపిస్తున్నావు బ్రో...tq so much una

  • @vickyhot5256
    @vickyhot5256 Před 8 měsíci

    Hi bro, chalilo jagrathagaa undandi 👌👌👍👍

  • @rajphotography1814
    @rajphotography1814 Před 8 měsíci

    chala Bavu ndi..umagaru ..from Guntur

  • @k.premchand5061
    @k.premchand5061 Před 8 měsíci +3

    గోర్ఖి-తెరెల్జ్ నేషనల్ పార్క్ మహాద్భుతంగా ఉంది..

  • @chravikishore9476
    @chravikishore9476 Před 8 měsíci +4

    Hi uma u are showing mangolia very good with great difficulty