Video není dostupné.
Omlouváme se.

First Day in Russia 🇷🇺 | Extreme Dangerous Road | Siberia | Snow Fall | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 16. 08. 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Komentáře • 615

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 Před 8 měsíci +24

    ఉమ గారు
    మాది హోటల్ బిజినెస్
    నేను నా భార్య ప్రతీ రోజు హోటల్ పని ముగించుకుని మ:1గంకు మీ వీడియో చూస్తూ భోజనం చేస్తాం
    మీ వీడియోల ద్వారా మా పని ఒత్తిడి నుండి బయట పడుతున్నాము
    మంచి ఉచ్ఛారణ తో,సాత్విక లక్షణాలతో,మంచి ప్రదేశాలను ఎంతో శ్రమకోర్చి మాకందిస్తున్న మీరు ఎంతో అభినందనీయులు
    మీతో మా ప్రయాణం మాలిలో మీ కర్వేపాకు చెట్టునుండి కొనసాగుతోంది🙏🙏🙏

  • @jagadeeshpawar2302
    @jagadeeshpawar2302 Před 8 měsíci +23

    వామ్మో.
    ఇదీ చూసి అనిపిస్తుంది
    మన భారత దేశం లో మనం ఎంత బాగా ఉన్నాము

  • @sureshBanglesstore
    @sureshBanglesstore Před 8 měsíci +7

    ఉమ గారు.... నాలాంటి చాలా మందికి తీర్చుకోలేని కలలు మీరు నెరవేరుస్తునారు.మిలో మమ్మల్ని మేము చూసుకుంటాము..ఇలాంటి ప్రమాదకరమైన సాహసయాత్రలు చేస్తున మీరు అభనoదనీయులు.... మీ కుటుంబ సభ్యులు కూడా మీకు తోడ్పాటు ఇస్తునందుకు వారికి కృతజ్ఞతలు.

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo Před 8 měsíci +21

    చూడటానికి మంచుతో లోకేషన్స్ ఎంత అందంగా ఉన్నాయో...ఆ చల్లదనం చలి తీవ్రత అంత భయంకరంగా ఉంది...లోకేషన్స్ మాత్రం స్వర్గం❤😍

  • @purna.2.O
    @purna.2.O Před 8 měsíci +4

    నమస్తే ఉమా గారు 🙏💐
    మంచుతో కప్పబడిన బ్రిడ్జి మీద
    నుంచి గూడ్స్ రైళ్లను ప్యాసింజర్ రైళ్లను మంచుతో కప్పబడిన
    సిటీ అంత చక్కగా చూపిoచారు. మీరు కింద పడడం చెయ్యి నొప్పి పెట్టడం కెమెరా కూడా విరిగిపోవడం చాలా బాధనిపించింది.
    మంచు తుఫాన్ లో అందమైన
    లోకేషన్ ని చూస్తూ బస్సులో మీ
    ప్రయాణం చాలా భయంగా సాగింది
    దారిలో కనిపిస్తున్న ఆక్సిడెంట్లను
    చూస్తుంటే మీరు ప్రయాణిస్తున్న
    వ్యాన్ కి ఏమి జరుగుతుందో అని ఇంకా భయం వేసింది.
    బస్ దిగి అద్భుతమైన ప్రదేశంలో
    కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంటి కి
    చేరుకోవడానికి మంచులో మీరు చాలా కష్టపడి నడిచిన దారిలో జారిపడిన లెక్కచేయకుండా ఆ ప్రదేశం అంతా అద్భుతంగా చూపించారు చూస్తుంటే స్వర్గధామంలా ఉంది.
    మీ ప్రయాణం చూసి నీకు ఏమి జరుగుతుందో అని చాలా భయపడ్డాము మీ ఆరోగ్యం జాగ్రత్త.
    అద్భుతమైన మీ ప్రయాణాన్ని చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
    ధన్యవాదములు 🙏💐

  • @rameshb6805
    @rameshb6805 Před 8 měsíci +16

    🌹🙏మన దేశ అభివృద్ధికి వెన్ను దన్ను గా నిలిచిన రష్యా దేశ ప్రజలకు అభినందనలు 🙏🌹

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Před 8 měsíci +84

    🙏 బ్రదర్ మీరు జాగ్రత్తగా చూచు కుంటూ వెళ్లండి. ఎంత location cover అయితే చాలు మేము సంతోషముగా చూస్తాము. Ice పడుతుంది కదా ( మీకు important things మరచి పోకుండ ముందే bag lo set chesukunte best) return vella kunda 🙏

  • @Funhunt143
    @Funhunt143 Před 8 měsíci +20

    Shorts మిమ్మల్ని పైకి లేపాయి ఎందుకు షార్ట్స్ వీడియోస్ పెట్టడం లేదు కచ్చితంగా గా రోజు ఒకటి పెట్టండి❤❤❤

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 8 měsíci +3

    ⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
    🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
    ⚡⚡వీడియో👌సూపర్ BR☺️

  • @User__9963sr
    @User__9963sr Před 8 měsíci +81

    స్వాగతం సుస్వాగతం మా మిత్ర దేశం భారత్ నుండి వస్తున్న ప్రపంచ యాత్రికుడు ఉమా కి సుస్వాగతం.RUSSIAN PEOPLES.

  • @lakshmanaraoannepu3962
    @lakshmanaraoannepu3962 Před 8 měsíci +2

    మేము ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి నుంచి మీ వీడియోస్ అన్ని చూస్తున్నాము మీరు ఆ కొండలు ఎక్కేటప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఉండండి మాకు చూడటానికి బాగానే ఉంది కష్టపడి మీరు చేయటం నాకు చాలా సంతోషం😮

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Před 8 měsíci +9

    చూడడానికి చాలా baagunna చాలా ప్రమాదకరం గా కూడా వుంది చూస్తుంటే చాలా చాలా jaagratta ఉమ గారు ❤❤ .... మన ladimar friend ni చూపించండి ఉమ గారు we Miss him❤❤

  • @SureshKumar-ce6fj
    @SureshKumar-ce6fj Před 8 měsíci +2

    మాకోసం మీరు ఇంత కష్టపడుతున్నారు.......హ్యాట్సాఫ్...ఉమా గారు

  • @Reddygaru1994
    @Reddygaru1994 Před 8 měsíci +2

    అద్భుతం అవినా ప్రపంచం లోకి తీసుకువెళ్లినందుకు ధన్యవాదాలు

  • @bejjenkiprashanth1357
    @bejjenkiprashanth1357 Před 8 měsíci +1

    09:45 బైకాల్ సరస్సు
    ప్రపంచంలో అత్యంత లోతైన మంచి నీటి సరస్సు

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 Před 8 měsíci +1

    వరల్డ్ ట్రావెలర్ ఉమా బ్రో రష్యాలో అంత బీభత్సమైన మంచు చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నీవు కూడా చాలా జాగ్రత్తగా నడవాలి నీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బి కేర్ఫుల్ ఉమా బ్రో

  • @bhagyammakm7456
    @bhagyammakm7456 Před 8 měsíci +10

    Siberia is a snow desert.For us it is very difficult to live there. Be careful Uma.Take care about you. I like this video.

  • @nareshkumar-qg1kb
    @nareshkumar-qg1kb Před 8 měsíci +15

    💐ఉమా గారి వీడియోస్ the బెస్ట్ వీడియోస్.. 👍🎉

  • @manjunathpoojar1659
    @manjunathpoojar1659 Před 8 měsíci +4

    ಅಣ್ಣ ತಪ್ಪದೆ ನಿಮ್ಮ ಪ್ರತೀ ಒಂದು ವಿಡಿಯೋ ವೀಕ್ಷಿಸುತೇನೆ ನಾನು ನಿಮ್ಮ subscriber ❤love from karnataka

  • @vaanakka
    @vaanakka Před 8 měsíci

    ఉమా, నీ సాహసం , పట్టుదల అమోఘం.
    నేను 83 లో march చివర్లో Chicago వచ్చాను. నువ్వు పడ్డ ఇబ్బందులని అర్థ చేసుకోగలను. Snow cleaning అన్నది main streets ముందు చేస్తారు. మా apartment main Street కి parallel గా. ఉంది అది snow cleaning కి second priority. ఇంటి వెనకాల alley అంటే సందు. అక్కడ car parking. ఉంటుంది. Car బయటకి తీయాలంటే గడ్డ కట్టుకు పోయిన ice నీ బద్దల కొట్టి తియ్యాలి. Bus లోనే ప్రయాణం. ఉద్యోగాల దగ్గర parking దొరకడం కష్టం. దొరికినా చాలా ఖరీదు ఉంటుంది. అందుకని summer లో కూడా bus ప్రయాణమే దిక్కు. నేను కూడా చాలా సార్లు పడ్డాను.
    మీకు ఒక సలహా, మీరు గుర్తించినట్టు snow మీద నడవడం safe, ice కన్నా. ఏదైనా కర్ర లాంటిది ఉంటే better అని అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి.

  • @funnyanimalcompliance6721
    @funnyanimalcompliance6721 Před 8 měsíci +8

    7:10 Ammaye Super ga vundi maava ❤❤

  • @gattisharma5395
    @gattisharma5395 Před 8 měsíci +1

    మంచులో నడుస్తూ రెండుసార్లు పడ్డారు బస్సు ప్రయాణం భయంకరంగా ఉంది మంచు తుఫాను ధైర్యమే సాహసం సాహస వీరుడు మంచులో ప్రయాణం స్వర్గసీమ హిమాలయ స్వర్గం

  • @meenakshisreeja8100
    @meenakshisreeja8100 Před 8 měsíci

    Hi Anna nenu Russia neighbor country Kyrgyzstan lo untunnamu Anna .okarakam ga memu unna country govt Russia under loke vastadi.chala happy ga undi Anna meeru almost maku pakka country lo unnaru ani.meku koni use avvela words
    Adiin-1
    Dhva-2
    Three-3
    Drastvitey -hi or hello ani
    Spoceba-thankq
    Hope meeku use avvuthadi anukunta

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Před 8 měsíci +1

    ఆ ప్రదేశాలు చూస్తే (మతి పోతుంది ) కాని రోడ్ ప్రయాణం అంటేనే కొంచెం గుండెల్లో దడ మొదలవుతుంది అన్న .. రమ్, లేక వోడ్కా బ్యాగ్ లో ఉంచుకుని దారి పొడవున ఐస్ "మిక్స్ చేసుకొని త్రాగొచ్చు కదా అన్న 😜 ప్రకృతి ని ఆస్వాదించండి బై టేకెర్ 👋..❤

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 Před 8 měsíci +3

    19:10 brother meeru slow walking cheyali chala fast walker meeru 👍

  • @mallelamahesh1048
    @mallelamahesh1048 Před 8 měsíci +4

    అన్నయ్య మీరు ప్రయాణించిన జర్నీ చాలా కఠినమైనది రెండుసార్లు స్నోలో స్లిప్ పై కింద కూడా పడీపోఇనరూ జాగ్రత్తగా నడుస్తూ వీడియోలు తీస్తూ మాకు చూపిస్తూ మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమిస్తారని నేను మీ మహేష్ ఫ్రొం కర్నూల్

  • @varanasitv4271
    @varanasitv4271 Před 8 měsíci +3

    Your host is very kind person. Pl convey our best wishes to him. How you got this host? Through bus journey?

  • @swarnav4486
    @swarnav4486 Před 8 měsíci +5

    You shouldn't be in that place. It's dangerous to be out in that kind of extreme cold. If you fall, you'll break your bones. You need slip resistant shoes as it's very slippery on ice. Take care of yourself. Always remember life is precious.

  • @rangarao9183
    @rangarao9183 Před 8 měsíci +4

    Amazing video. It looks like a new world. Take care of your health.

  • @srinujarajapu144
    @srinujarajapu144 Před 8 měsíci

    Uma garu superb memu appudu choodani vintha prapanchani maku choopistunnaru really best youtuber UMA TELUGU TRAVELLER 👍👍👍

  • @user-xl9jj6nw8w
    @user-xl9jj6nw8w Před 5 měsíci +1

    Mashallah. Wonder full. Video. Goodjob. Bro. 👍❤️🇨🇮

  • @vickyhot5256
    @vickyhot5256 Před 8 měsíci +1

    Mee video choosthunte meethone travel chesthunnatlundhi 🔥🔥

  • @satyaveni1983
    @satyaveni1983 Před 8 měsíci

    ఉమా గారు వీడియో స్వర్గం ఉన్నట్టు ఉన్నది సూపర్ సూపర్❤❤❤

  • @chandershaikar7333
    @chandershaikar7333 Před 8 měsíci +1

    It feels like watching a movie, nice video

  • @iamvamsi483
    @iamvamsi483 Před 8 měsíci +2

    Views ayite NXT level lo vunnay edo movie chusi nattu vundi journey mottam . Meru safe ga travel cheyandi 🎉❤

  • @umaaki542
    @umaaki542 Před 8 měsíci +1

    Ado movie chusinattu undi superb 🥶🥰but very careful 😮how to manage 😮

  • @TravelHealthy
    @TravelHealthy Před 8 měsíci +1

    చాలా బగుందండి. అందరూ లైక్ చేయండి మరియు షేర్ చేయండి 🎉

  • @NenuNagarjuna
    @NenuNagarjuna Před 8 měsíci +1

    11:00 road journey 🥶🥵😬🫣

  • @sanjaykumar-fl8zb
    @sanjaykumar-fl8zb Před 8 měsíci

    Chala adventurous ga vundhi..

  • @darbarkuwaitaslq2653
    @darbarkuwaitaslq2653 Před 8 měsíci +1

    ఉమా మీ వీడియోలు తప్పకుండా చూస్తా మీ వీడియోలు చాలా బాగుంటాయి

  • @mrakraju
    @mrakraju Před 8 měsíci

    చాలా బాగుంది మంచు లో నడవడం.చాలా అద్భుతంగా కూడా వుంది అంతా భారీ మంచు ఎక్కడ ఏ కంట్రీ లో ఉండదు.

  • @raghavavolgs5497
    @raghavavolgs5497 Před 8 měsíci

    Anna maku kothaprapancham chuinchadaniki meru paduthunna kastam chusthe maku chala bayam vesthundi you are really great person meru videos kosam wait chesi chusi chala happy ga feel avuthunnam kani akkada me health jagratha . Memmalani nammukoni me family unnadi kabbati jagratha ga and safe ga explore cheyandi god bless you my brother.

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 Před 8 měsíci

    Chala bhayanga anipechindi bus 🚍journey. Video🎥 super thamudu

  • @gnapikagnapika2406
    @gnapikagnapika2406 Před 8 měsíci

    Nice video.. njoy alot while watching ur video.. but take care brother...risk ki limit untundhi meeku family undhi jagratta antha risk chesi maku diff places chupistunnanduku thqq so much 🙏

  • @sridharprasadmishra663
    @sridharprasadmishra663 Před 8 měsíci

    చాలామంచి దృశ్యాలు చూసు న్నం. నేను విజయవాడ నుంచి. మీ ఆరోగ్యం జాగ్రత్త. 12.40pm

  • @sithadasari9201
    @sithadasari9201 Před 8 měsíci

    Chaala baundiii picturesque viewsss n be careful brother while walking

  • @user-kt4sx9pd2v
    @user-kt4sx9pd2v Před 8 měsíci

    Yes Anna ❤.... డే ఆఫ్ టుమారో Super move 👌🏻👌🏻

  • @chevulasravankumar7613
    @chevulasravankumar7613 Před 8 měsíci

    Super uma anna. Ma kosam కష్టపడి వీడియోస్ పోస్ట్ chesthunav ఉమ అన్న గ్రేట్

  • @venkatd424
    @venkatd424 Před 7 měsíci

    స్నో లో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..! నైస్ వీడియోస్ జాగ్రత్తగా ఎక్సప్లోర్ చేయండి..!!

  • @worldofsoujanya
    @worldofsoujanya Před 8 měsíci +8

    Wow, I am so excited about this entire Siberia series, it’s so beautiful. Have safe travels, I think you need better boots. Tell this Kailash guy to not to forget things anymore 😂😂😂

  • @SivaKumar-ey3ln
    @SivaKumar-ey3ln Před 8 měsíci

    భూతల స్వర్గం లాగా ఉంది లోకేషన్ అద్భుతం

  • @deviindia5482
    @deviindia5482 Před 8 měsíci

    Uma garu me video chustunty time teleyadam ledu Tnq meeru jagrata

  • @user-qc9id5nb4s
    @user-qc9id5nb4s Před 8 měsíci +2

    Beta, u r doing a very adventurous travel.Hats off beta. Take utmost care.Come back safely. GOD BLESS U.

  • @premakumar4864
    @premakumar4864 Před 8 měsíci

    Thank u so much uma bro naaku ice place ante istam mee videos choosi aasa theerchukuntunnau

  • @AussieRusel
    @AussieRusel Před 8 měsíci

    @Uma Telugu Traveller
    Mee kosam oka safety tip.
    Ekkuva chalilo ante -20° lopala area lo meeru tiruguthunnaru kabatti full cover cheskondi...chana sepu chethulu kani kaallu kani open pettodu ala chesthe "Frostbite" avthundi. Daanivalla mee cheti vellu leda kalla velu black aipoi problem avthundi.
    Chali lo neellu ekkuva thagandi endukante chalilo mana kidney lu double ga pani chesthayi daani valla meeku dehydration kavocchu.
    Be careful and take care.

  • @rajponn
    @rajponn Před 8 měsíci +3

    Keep going bro 👊. Awesome coverage of snow world …. UMA’s FROZEN WORLD 👏👏👏

  • @user-qg3xq5uo1t
    @user-qg3xq5uo1t Před 8 měsíci +1

    Snow ❄️ ☃️ Views Super 👌👌👌👌

  • @jaihunumanjaisri7159
    @jaihunumanjaisri7159 Před 8 měsíci

    Andaru..chachinaka.swarganiki..veyltaru..bro..nuve..brathiki..undaganey...bhuthala..swargam..chustunav..wonder...realy..wonder..fantastice

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj Před 8 měsíci

    Nice videos about Mangolia lifestyle in winter ❄️☃️

  • @Mr.Mahesh_15
    @Mr.Mahesh_15 Před 8 měsíci +1

    🙄ఎట్లా ఉంటారా బాబు అ ప్లేస్ లో అంత చలిలో ❄️🥶 భారత్ దేశం లో మామూలు చలి 🥶 కే సచ్చిపోతునాo అక్కడ జనాలు ఎలా ఉంటునారో దేవుడా 👏🙏

  • @jaisimha3692
    @jaisimha3692 Před 8 měsíci

    Memu intlo undi anni desalu choopistunnaru.meeru chala kasta paduthunnaru manchulo enjoy bagundi bai

  • @SAHITYATV
    @SAHITYATV Před 8 měsíci

    అయ్య బాబోయ్ ఏంటండీ ఉమాగారూ...మంచులో ఆ ప్రయాణం. జాగ్రత్త అండీ. చాలా రిస్క్ చేస్తున్నారు. వీడియో మాకు చూడ్డానికి థ్రిల్లింగ్ ఉంటుంది కానీ మీరు తీసుకునే రిస్క్ మామూలుగా లేదు. కైలాశ్ మీకు తోడుగా ఉన్నారు కాబట్టి కొంత ధైర్యం మాకు. ఇక ముందు ముందు కూడా జాగ్రత్తగా ఉండండి.🎉🎉

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 Před 8 měsíci

    మాటల్లేవ్ వీడియో .... అద్భుతం

  • @jaisimha3692
    @jaisimha3692 Před 8 měsíci

    Uma Garu rashy chupistunnru happyga undi

  • @vishnureddy0310
    @vishnureddy0310 Před 8 měsíci +1

    Anna me mangolia series matram super asal ❤

  • @user-eq4jo8xu1b
    @user-eq4jo8xu1b Před 8 měsíci

    Uma Anna ur great asala....mammalni oka different world loki teesukelthunnavu....matallo varninchaleni adbhuthanni maku chupisthunnavu TQ tq so much bro.. take care of yourself.. good luck.. love you 😍

  • @karri_srnivasararao
    @karri_srnivasararao Před 8 měsíci

    మంచు లో నడిచేటప్పుడు జాగ్రత్త గా నడవాలి

  • @vinodvrvlogs3318
    @vinodvrvlogs3318 Před 8 měsíci

    I never seen this like video ❤ snow trow thanks bro bringing one

  • @vijaybsk
    @vijaybsk Před 8 měsíci +4

    ప్రమాదకరమైనది ప్రయాణం కానీ ప్రదేశం చాలా బాగా ఉంది love this location ❤😊

  • @muraligoudbheemagani
    @muraligoudbheemagani Před 8 měsíci

    Movies చూపించిన దానికంటే డేంజరస్ bbe care full . Place marbulaous

  • @sravankumarkanchanapalli3033

    Superb blog, super natural beauty scene and take care yourself, God bless you 🙏.

  • @devarakondakondayyasastry3722
    @devarakondakondayyasastry3722 Před 8 měsíci +1

    BRO! YOU ARE TAKING LOT OF RISK TO SHOW THE LOCATIONS. HATS OFF! VERY NICE! TAKE CARE! HOW IS YOUR HAND PAIN?? 😯

  • @sg-hu5xq
    @sg-hu5xq Před 8 měsíci +1

    Vammo bhayo aa music endi tv nunchi aa weather snow endi. Ikada Maaku tadisipotundi chooste ne 🫡🫡

  • @khadarbasha4110
    @khadarbasha4110 Před 8 měsíci

    10:50 Vammo em views anna avi next level vunai

  • @lathaganeshvlogs2717
    @lathaganeshvlogs2717 Před 7 měsíci

    Chala chala bagundi me travel vlogs bro..and meku hard ga undi ani ardam iythundi..great..come fast to indea

  • @ravialaveni5948
    @ravialaveni5948 Před 8 měsíci

    Happy and Nice to see, Congrats...

  • @Baluvolgs..
    @Baluvolgs.. Před 8 měsíci

    Mee prayanam baga jaragali ani aa god ki prayer chesthunam.. God blessings miku apudu untaei uma garu ❤❤❤❤.

  • @devendarvlogsoftyersrebutt3151
    @devendarvlogsoftyersrebutt3151 Před 8 měsíci +1

    Helth important umaa JAGRATHAAAAAAA

  • @babuboddu4900
    @babuboddu4900 Před 8 měsíci

    అన్న మీరు జాగ్రత్తగా వెళ్లండి

  • @naaamana9425
    @naaamana9425 Před 8 měsíci

    అన్న రష్యా చూడాలని ఎప్పటినుండే అనుకుకుంటాన్న ఈ రోజు తో ఆ కోరిక నెరవేరింది.రష్యా వీడియోలు చాలా పెట్టండి

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Před 8 měsíci

    నాకు ఇష్టమైన దేశం రష్యా. చాలా బాగా చూపించండి ఉమా గారు

  • @storydaylife
    @storydaylife Před 8 měsíci

    Naku mathi pothundhi view chustunte❤❤❤❤

  • @dannyboyle4u
    @dannyboyle4u Před 8 měsíci

    Yakustsk ki miru proper equipment to vellandi. Shoe bottom lo spikes vundela chusukondi. Ice Trax lantivi and insulated jackets that withstand -40c. Be careful with body covered properly, else it will be dangerous. Cannot able to withstand freezing cold. We are not used to that kind of cold. And don't wear any metal objects on body

  • @anandkumar647
    @anandkumar647 Před 8 měsíci

    Uma bro. Ee siberia videolo nee situation chusi chala bada anipinchindhi, dayachesi, aakada local vaalla guidance teesukuni jagrathaga vlog cheyyi bro, nee body ki ibbandhi kaliginchakundaa chudu, vere locations velle munde precautions teesukoni vellu, appudu nee travel sajaavugaa saagutundhi, siberia 1st vlog super bro.👌👍

  • @vijayprince6453
    @vijayprince6453 Před 8 měsíci

    Very very interesting video uma garu keep going ND take care both

  • @ephraimbennyganti5029
    @ephraimbennyganti5029 Před 8 měsíci +1

    Yakutsk coldest City on Earth

  • @chooribachiworld
    @chooribachiworld Před 8 měsíci

    అక్కడ -50 Cold Lake undi uma gaaru Bath కోసం అలాంటివి అస్సలు Try చేయకండి 😮

  • @manjulauppala4597
    @manjulauppala4597 Před 8 měsíci +1

    Edo Hollywood movie chustunattu undi.

  • @chandramohanm4003
    @chandramohanm4003 Před 8 měsíci

    చాలా మంది Indian workers అక్కడ పనిచేస్తున్నారు Mining sectors లో... వీలయితే enquire చెయ్యండి..

  • @GowriNunabarthi
    @GowriNunabarthi Před 8 měsíci +2

    Happy journey bro take care

  • @Yourubemoddan
    @Yourubemoddan Před 8 měsíci

    Hlo Anna memu ekkada students nuvvu First avarni ayina wish or greet cheyali ante
    1st thing “privet ani anaku “
    ‘Drastavita ‘ Privet ani Andarku use cheyakudadu
    Or suka bliyat
    And snow shoe use cheyandi brother ekkada Jari pada Tala pagilina vallu chala mandi vunnaru Jagarta anna
    You can contact us for any help anytime Memu russia lo students anna Dont worry all the best

  • @ramurajana4022
    @ramurajana4022 Před 8 měsíci +2

    అన్న నీకు ఫ్యాన్ అన్నా నేను

  • @nallagatlasairam8345
    @nallagatlasairam8345 Před 8 měsíci

    Umaa chala jagrathaga move a vandi, snow chuusi akkada manushulu unnara anipinchindhi. Veroka planet lo unntuundhi, nice Video Super.

  • @jagadeeshkumar7929
    @jagadeeshkumar7929 Před 8 měsíci +1

    Dangerous road journey you did uma garu.

  • @sitaravamma6
    @sitaravamma6 Před 8 měsíci +1

    Uma garu all the best god bless you andi safe journey eat good food 💐💐💐👍👍👍

  • @padmapriya509
    @padmapriya509 Před 8 měsíci

    From India ani cheppu Uma, chakkaga Samadhanam cheptharu. Jagartha Uma.

  • @ggautamr4677
    @ggautamr4677 Před 8 měsíci

    good one...bro--- hope u reach 1M in less time

  • @chooribachiworld
    @chooribachiworld Před 8 měsíci

    హిచైక్ నిజంగ అది గొప్ప అనుభవం

  • @vrdasari3299
    @vrdasari3299 Před 8 měsíci +1

    On snow you need special shoes with spikes. Probably you will get them there itself. Fall on snow will be like on a solid stone.

  • @varanasitv4271
    @varanasitv4271 Před 8 měsíci +2

    This is really a great experience. We feel like seeing a Hollywood movie. But uma, you are taking lot of risk in this icy continent.