Flying To Most Coldest Place In the World 🌎 | yakutsk Siberia Russia 🇷🇺 | Uma Telugu Traveller
Vložit
- čas přidán 19. 12. 2023
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
ఒక టైమ్ లో అన్వేష్ చైనా వెళితే సూపర్ డూపర్ అనుకున్న కానీ మీరు ఇలాంటి మీ ప్రాణం రిస్క్ లో పెట్టి మాకు చూపిస్తున్నారు అంటే నో వర్డ్స్ ఉమా బ్రో హాట్స్ అప్❤❤
anvesh baboru china ki C-C-LI ni mingadaaniki velladu anthe...kaani mana bro maatram kiraak asalu...vere level ee series aithe..
మీ ప్రయాణాన్ని మాకు చాలా అత్యద్భుతంగా చూపిస్తున్నారు ఉమ గారు చాలా సంతోషం. కానీ ఆరోగ్యం జాగ్రత్త.
మేము జన్మలో చూడలేని ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
ఉమ గారు చాలా చాలా బాగున్నాయి మీ వీడియోస్ కానీ చిన్న సలహా అంతా చలిలో ప్రయాణం చేస్తున్నారు నిమ్మొనియా కానీ ఆస్మ మైగ్రేన్ కానీ రావచ్చు మీ దగ్గర అల్లం లవంగాలు వుంచు కొండి అపుడు అపుడు ఒక దాని తరువాత ఒకటి వాడండి ఎక్కువ టీ కాఫీ సూప్ లు వేడి వేడి గా త్రాగండి వేడి నీళ్లు త్రాగండి ఒక సారి మీ ఫ్యామిలీ డాక్టర్ నీ కూడా సంప్రదించండి
ఉమ అన్న కి travelling కి చాలా అమౌంట్ కావాలి
దయచేసి వీడియో పై వచ్చే ads ని పూర్తిగా చూడండి ఇలాగైన అన్నయ్య కి help చేసిన వాళ్ళం అవుతాము
❤❤❤
ఉమా జాగ్రత్త అసలే చలికాలం నా జీవితం లో చూడలేని అన్ని చూపిస్తున్నావు థాంక్స్ ❤❤❤
na anveshana --thopu anukune vanni-ippudu me fan aypoya
Uma garu, your travel vlogs are fantastic, you transport us into the location and the moment and your effort to share the experience is definitely appreciated and commendable. Thank you for all your efforts , very genuine . Exposure to very low temperatures in Siberia and Russia are not at all good, so please make sure that you are well protected and not exposed . Chaala jagratthaga undaali , low temperatures are not at all good. Good luck
ఇక్కడ 21డిగ్రీల temparature కే తట్టుకోలేక పోతున్నాం అక్కడ ఎలా వూంటున్నారో చూస్తుంటే చాలా ఆశ్చర్యం గా వుంది. మీరు చూపిస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి
అద్భుతమైన వీడియో చాలా చాలా బాగుంది లేక్ బైక్ వీడియో చాలా చాలా బాగున్నాయి ఇంత అద్భుతమైన వీడియోలు చూపించి నాకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేం
Amazing video....
All three of you take care of your health.
I am deeply touched with the host's gesture.
She seems to be a wonderful lady...
Hi Uma garu, I am watching your videos from last 5 days. It is really amazing brother.. take care...
Hi uma garu, your vedios are amazing,I feel like iam also traveling there,I am watching our vedios regularly now my family members also started watching sir, thankyou
Uma garu i am senior citizen, I want make a small correction, that water gets freez / froze, but not clot. 🙏
Hats off uma garu you are really amazing you are the first Telugu CZcamsr travelled in yakutsk the world coldest place take care of yourself 👍
Hii brother nenu srinivas Uma brother challa kasttapaduthunavu mi video's chusuthuntte challa happy ga undhi Thanks very much love you Brother takecare your health
You are Really Amazing Brother Uma ❤
ఉమ గారు షిప్ వెళ్తుంటే టైటానిక్ మూవీలగా అనిపించింది మీ వీడియో బాగుంది ఫ్రీజ్ అయేపోతున్నపుడు లైటర్ దగ్గర పెట్ట్టు కోవచ్చ ఒంట్లో టింప్రెచర్ తగ్గినప్పుడు యూజ్ అవుతుందేమోనని మిమ్మలిని చూస్తుంటే అనిపిస్తుంది
I am running out of words......One more super vlog....As simple as that....
ఈ రష్యా వీడియో అన్ని ఒకదాన్ని మించి ఒకటి సూపర్ గా ఉన్నాయి... చైనా వీడియోస్ కూడా అదిరిపోయాయి మంగోలియా కూడా అదిరిపోయాయి వీడియోలు...సూపర్ బ్రదర్... Take care
Love From Hyderabad Anna 💙
బ్రో ఏ హాలీవుడ్ డైరెక్టర్ కూడా ఇలా చూ పించలేదు ఇప్పటికీ అలా explore చేస్తున్నారు రష్యా ని
Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma
Waiting for this video❤❤
Super thamudu video🎥👌
Best CZcamsr uma bro
Hi Uma Garu ....you are showing some impossible places to us ....we really thank full to you bro ...please take care your health n travel safe .... always try to go in groups in case emergency you can help each other ....thank you once again
Excellent journey.❤ Excellent location❤explain & shoot excellent❤ Nenu baaga enjoy chesanu bro. Meku asrayamichina Taanyaku meny meny Thanks.
Hello Uma garu ....one small advice...when you travelling one place to other ....please try to show them on google map ....so that it more presentable and easy to understand ...thnx
I liked it
💐💐👌🏻Amazing video 🤝🤝💐💐👌🏻👌🏻👌🏻
ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಅತ್ಯಂತ ಕುಲ್ದೆಸ್ಟ್ ಕಂಟ್ರಿ ಅಂಟಾರ್ಟಿಕಾ ಉಮಾ ಅಣ್ಣ 👍👍
ఉమా అన్నను అందరు ఇష్ట పడతారు ❤❤❤❤❤
Waiting next video
Fore Head నొసలు దగ్గర నొప్పి అంటే...సైనస్ అన్నా...చల్లగా ఉన్నప్పుడు సైనస్ ఫామ్ అవుతుంది... అందుకే అలా నొప్పి... maximum హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి....
India🇮🇳 and 🇷🇺Russia best friends in world
Superb video..ee triptho 1M reach avali meru..take care of yourself sir
Beautiful RAJU Bangalore ❤️👌👍
Very interesting video. చూస్తూనే భయం వేస్తూ వుంది ఆ చలికి. మనం గూడా ఇండియాలో అలా విదేశీయులను హోస్ట్ చెయ్యడం నేర్చు కోవాలి. ముక్కూ ముహం తెలియక పోయినా ఆ మహా తల్లి ముగ్గుర్ని హోస్ట్ చేసింది. ఆమెకు ధన్యవాదములు.
Tammudu malli covid ready careful
First take care of your health brother…I appreciate your challenging journey ❤❤
ఉమా గారు మీ రష్యా యాత్ర చూడడానికి చాలా బావుంది కానీ మీ కష్టం కనిపిస్తుంది. రష్యా వీడియోల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్ని అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యే విధానం ఇంకా బాగుంటుంది.
Hi uma gaaru Mee videos odaniki minchi ekkokkati wonderful gaa vunntunnayi💯💯💯💯👌👌👌👌
Really amazing brother, hot water experiment was good we also experienced the freezing situation
Very nice video Uma garu Tnq
Soo nice...👌👌💕Take Care Uma Garu
Super brother excellent video continue 👍👍👍
Memu Koda eppdu irkista lo memu Koda unnamu annaya DNS mart dagara
Hey hi Uma, Yaktusk is my dream place to visit good that you are visiting. i will surely watch your yaktush
సూపర్ బ్రదర్
Bro meru North pole ki Koda velandi bro
⚡⚡Hi Uma Bro If Possible Meet Kiun B & Pandasakha YT in Yakutsk ☺️
ఉమ అంటే ఇష్టమైన వాళ్లు లైక్ చెయ్యండి.. 😮😊
I am 👍
ఉమ అంటే ఇష్టం ఏంటి కష్టం ఏంటి weasteuuu😂😂😂
@@ajaykumara3076 manaku thelisi athanu ae countrilonaina adollatho sollu thirugudu thiragadam ledhu Naa Anveshana waste gaadi laaga,
Uma bro your really perfect 👌
And
Alcohol thaagadam ledhu like his friend kailash so he is double perfect 👌👌
And
Athani valla ayinantha varaku athani snehithulaku help chesthunnadu ( moosa bro in maali ) he is triple perfect 👌👌👌
Inkaa manaku theliyakundaane enno...
@@vickyhot5256 😍😍
😍😍
try uploading in 4k bro coz locations nd views r dope
Safe Journey Anna
Love From Shamshabad ❤️
Kindly share the cheap flight booking links and also the hosts booking links for the journey , it will be useful for the people who wish to travel Mangolia and Russia .
Yes sir
Very good.... ఉమ గారు.... Be... Carfull
Bro.....❤❤❤🙏🙏🙏🌹🌹🌹
Very beautiful ❤️
Anta chalilo video tiyyadam vammoo. Meru great andi
Register at oymyakhon or yakutsk and take official certificate from them that you visited there..
Uma bro, Beautiful video 📹 ❤❤❤❤ 🎉🎉🎉🎉
Wow😮😮
Excellent video
Uma bro, vlog chala Bagundhi 👍👌
Taanya.....really nice person 🎉🎉
Super Anna again an great video
DARING n DASHING Traveller,,,, UMA Bro👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super bro👍
Super uma God bless you
Nice video 👍
ఉమ గారు చేతి గ్లౌజ్ లకి మీరు ఫోన్ ఏ వేలితో ఆపరేట్ చేస్తారో ఆ వేలి చివర(మామూలు గ్లౌజ్లు) గ్లౌజ్ కట్ చేసి వేసుకోండి వాటి పైన ఆ బ్లాక్ గ్లౌస్ వేసుకోండి (డబల్ గ్లౌజ్)
మీరు వీడియో రికార్డింగ్ చేసేటపుడు ఫోన్ ఆపరేట్ చేయుటకి మెయిన్ గ్లౌజ్ తీసినా కూడా చేతికి చలి నుండి రక్షణ ఉంటుంది
Good work uma
Great job bro
woww
ఉమా గారు వీడియో నిడివి కొంచెం తగ్గిచండి
Uma explained nice
videoes chuste time teliyadu bro
U r doing good and best views of areas better than lady's person
Vammo. Great journey for thankyou 🎉
Video super uma anna ❤
Super super uma 👍
Nice vedio bro
nice one bro
Sun 😎 glass or wind glasses 🕶️ petko uma anna
Netthi ki tight ga cloth kattukondi Uma bro ❤
Good presentation
చైనా నుంచి రష్యా దాకా వేరే లెవెల్ వీడియోస్ పెడుతున్నారు ఉమా బ్రో
Avunu bro😇👍
Take care ❤safe travel
Plz try to visit Oymykaon coldest habitat village in Russia and one of coldest place on earth. Which is 121 km away to Yukutsk you proposed to visit
Super bro ❤
All the best but please take care about cold and, Uma Garu.
Uma bro,,, me Russia videos చూస్తుంటే మేము రష్యా లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. Great n very brave trip. All the best. Live from Singapore, Vizag boy...
Aa chavaka chavaka gaadi kanaa Uma English and Hindi language commanding chala bagudhi
Nice anna ❤
Good👍
Super 👌
Hi Uma, Recently Tanya hosted Nomadic Indian Dipanshu also. His last video yesterday I saw. I think he is also traveling same place. At present he is there or not I don't know. Contact him If he is there you people can meet him. Tanya is very kind lady. Her daughter is very hyper active and very lovable girl.
Taniya great aame, Ala guest ni host cheyyadam anedhi....😊
Israel ki kuda vellandi anna okkaasari
Super brother
Always support to uma only