Video není dostupné.
Omlouváme se.

Travelling From China 🇨🇳 To Mongolia 🇲🇳 By Land Border | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 5. 12. 2023
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Komentáře • 425

  • @rajeshltv
    @rajeshltv Před 8 měsíci +100

    మంగోలియా అందమైన దేశం, మంగోలియా సందర్శించిన మొదటి తెలుగు యాత్రికుడు మీరు ఉమా గారూ, శుభాకాంక్షలు

    • @MohammedKumar-si4ec
      @MohammedKumar-si4ec Před 8 měsíci +1

      @rajeshltv
      Mizoram is a very exotic country I have ever visited.

    • @ravisiddi4915
      @ravisiddi4915 Před 8 měsíci +1

      Uma, apply Waselane on open body parts., to prevent cold cracks.

    • @Bujagundlavamshirana-vs5bp
      @Bujagundlavamshirana-vs5bp Před 8 měsíci +3

      ​@@MohammedKumar-si4ecmizoram is a state....😂😂😂

    • @kantharao263
      @kantharao263 Před 8 měsíci

      నేను రెండుసార్లు వెళ్ళాను

  • @jtv2799
    @jtv2799 Před 8 měsíci +126

    ఉమ గారు...! చలి ప్రదేశంలో చెవులకు కట్టుకోవడం మాత్రమే కాక, ముక్కులోకి కూడా గాలి వెళ్లకుండా మాస్క్ లాంటిది కట్టుకోవడం మంచిది.

    • @roygamingyt1657
      @roygamingyt1657 Před 8 měsíci

      ​@@ashok.donetiashok.doneti8220endhi bruhh antha mata annav 😂😂😂

    • @vvs1922
      @vvs1922 Před 8 měsíci +10

      ​@@ashok.donetiashok.doneti8220 What language? Is this what your parents taught you?

    • @ravinderkandhi7947
      @ravinderkandhi7947 Před 8 měsíci +1

      Ory.😂😂

    • @ilksmnkmr4537
      @ilksmnkmr4537 Před 8 měsíci

      ❤ 6:50 6:52 6:56

    • @jtv2799
      @jtv2799 Před 8 měsíci +7

      @@ashok.donetiashok.doneti8220
      ఒరేయ్.... వెదవ నీవు అయితే అక్కడ కూడా పెట్టుకోవాలి. 🤦‍♂️ తూ... నీవు, నీ భాష....
      నీ ఇంట్లో ఆడవాళ్ళతో అలానే మాట్లాడతావా రా.. ❓

  • @nramu7084
    @nramu7084 Před 8 měsíci +17

    నచ్చింది బ్రో నువ్వు మంచోడు కాబట్టీ దేవుడు కూడా హ్యాపీగా ఉండెలా చేసాడు నిన్న్ జాగ్రత్త బ్రో

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Před 8 měsíci +18

    43 వ దేశం congrats ఉమ గారు 🎉🎉..... చాలా చాలా jaagratta ఉమ గారు చలి కీ health first jaagratta ❤❤

  • @-BVPRASAD
    @-BVPRASAD Před 8 měsíci +19

    శుభోదయం ఉమాగారు : మీ సిరీస్ లు అన్నింటికంటే చైనా సిరీస్ ముందువరుసలో ఉంటుంది. థాంక్యూ. 早上好 Umagaru:首先是你的系列,中国系列是第一个。 谢谢。

  • @purna.2.O
    @purna.2.O Před 8 měsíci +4

    శుభాకాంక్షలు ఉమా గారు 🙏💐
    43 వ దేశంలోకి అడుగు పెట్టారు 💐
    మీ జర్నీ చాలా అద్భుతంగా ఉంది.
    చలి ప్రదేశం మీ ఆరోగ్యం జాగ్రత్త.
    మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది మీకు ఇబ్బంది లేకుండా అందరూ మీకు సహాయపడుతూ మంచే చేస్తారు.
    మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు.
    మీ ఫ్రెండ్ ఇల్లు కాలిపోయింది పాపం మంచివారికి ఎప్పుడు మంచే జరుగుతుంది మంచి ఇల్లు త్వరలోనే కట్టుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏
    మీ అద్భుతమైన చైనా ప్రయాణంలో మర్చిపోలేని అద్భుతాలను చూసాము.
    చాలా ఆనందంగా ఉంది.
    కొత్త దేశంలో మీరు చూపించే
    అద్భుతమైన ప్రదేశాలను వింతలు విశేషాలు
    చూసి ఆనందించడoకోసం వెయిట్ చేస్తూ మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    ధన్యవాదములు 🙏💐

  • @ranjithasvlogs
    @ranjithasvlogs Před 8 měsíci +1

    Anna meeku అలవాటు లేదు అని నాకు తెలుసు కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి చెబుతున్న రమ్ తాగితే వంట్లో వేడి పుడుతుంది అంట మీకు ఇష్టం ఐతే try చేయండి ఈ చలి లో ఉన్నంత వరకు మీరు ఏదైనా టిప్ చెప్పమన్నారు కదా ఒక genuine person video చూసి చెప్తున్నా 😊

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 Před 8 měsíci +1

    వరల్డ్ ట్రావెలర్ ఉమా బ్రో ఆల్ ది బెస్ట్ మంగోలియా దేశం గురించి చాలా విషయాలు సక్కగా వివరించాలని ఎదురుచూస్తూ ఉంటాము

  • @malleshbodas5844
    @malleshbodas5844 Před 8 měsíci +1

    Umagaru chala greatest

  • @user-qd8db7qe7g
    @user-qd8db7qe7g Před 8 měsíci

    మంగోలియా ను చూడాలని ఆసక్తి గా ఉంది అన్నా.చిన్నప్పుడు చదువుకున్న ఆ జాతి గురించి.

  • @nadiveediramachandraiah6545
    @nadiveediramachandraiah6545 Před 8 měsíci

    మీ వీడియో చూసి చాలా ఆనందం కలిగింది . గోబీ ఎడారిలో మీ ప్రయాణం గొప్పగా ఉంది.ప్రదేశాలను
    బాగా కవర్ చేస్తూ వివరణ ఇస్తున్నారు.చూస్తూ చాలా ఆనందిస్తున్నాము.దేవుడు మీకు అన్నివిధాలా సహాయపడాలని, సంరక్షించాలని ప్రార్థించు చున్నాను.

  • @ratnagampala3301
    @ratnagampala3301 Před 8 měsíci +8

    Congratulations Uma brother... Complete 44 country's.... 🎉🎉🎉

  • @saseendrasekharnagidi7727
    @saseendrasekharnagidi7727 Před 8 měsíci +1

    మాస్క్ ,కళ్ళజోడు కూడా ఉండాలి, గ్లౌస్ మరియు మఫ్లర్ ఉండాలి,రైల్ లోనే journy చెయ్యాలి

  • @Adhitya999
    @Adhitya999 Před 8 měsíci +1

    Good morning అన్నా మంగోలియా కు వెళ్తున్న మీకు న హార్దిక అభినందనలు..... హెల్త్ జాగ్రత్త ముక్కుకు మాస్క్ పెట్టుకోండి ...
    మీ health బాగుంటేనే మాకు video లు chupinchagav ... సో ఫస్ట్ హెల్త్ జాగ్రత్త...

  • @indusmartin
    @indusmartin Před 8 měsíci +1

    ట్రాన్స్ సైబీరియా రైలు ప్రపంచ అద్భుతాలలో ఒకటి . మీరు బీజింగ్ నుండి ఉలాంబాటర్ వెళ్ళడానికి అదే ఎక్కాలి

  • @karthikeyastudios9655
    @karthikeyastudios9655 Před 8 měsíci +4

    ఎడారి లొ నీకు అలవాటే కద అన్నయ్య happy గ survive అయిపోతారు 😅🤗🤗

  • @jaya7790
    @jaya7790 Před 8 měsíci

    Hot water goru vecchtivi thagandi bro. Alage nose ki kooda mask pettukondi. Cold air lungs loki vellithe neomonia ki avakasham undhi. Take care uma😊

  • @pandirilingareddy4763
    @pandirilingareddy4763 Před 8 měsíci +6

    Happy Journey Uma. we are all waiting for mangolia videos eagerly . Good luck,

  • @pradeepgem9164
    @pradeepgem9164 Před 8 měsíci +2

    Congratulations 🎉 Uma, take care in Mangolia, నీవు కైలాష్ మంగోలియా ni కుమ్మేయండి, sending prayers 🙏❤

  • @SureshKumar-ce6fj
    @SureshKumar-ce6fj Před 8 měsíci

    ఆల్ ది బెస్ట్ బ్రదర్.... నెక్స్ట్ వీడియో కూడా తొందరగా అప్ లోడ్ చెయ్యండి.....

  • @limmadarajinthkumar7080
    @limmadarajinthkumar7080 Před 8 měsíci +1

    Supper

  • @skjanibasha1635
    @skjanibasha1635 Před 8 měsíci +4

    Beautiful country. .beautiful video...❤❤❤ u r the best...

  • @naveenyadav3182
    @naveenyadav3182 Před 8 měsíci +4

    Brother you are the first telugu person to visit mangolia..😊 i love mangolia country

  • @srinuy6715
    @srinuy6715 Před 8 měsíci

    China lo chinna villages kuda untai. . .vatini kuda cover chesuknte chala bagundedi

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 Před 8 měsíci

    మంగోలియా సూపర్ గా వుంటది....

  • @MOHITHAPRINTERSBANGALORE
    @MOHITHAPRINTERSBANGALORE Před 8 měsíci +5

    Hi anna top 10 best place Mongolia
    1 gorkhi-terelj national park 2 national history museum 3 galleria ulaanbaatar 4 gobi desert 5 hustai national park 6 genghis khan statue complex 7 genghis khan squear 8 gandantegchenling monastery 9 migjid janraisig 10 altai tavan bogd national park 11 yolyn am 12 erdene zuu monastery 13 lake hovsgo national park 13 gobi gurvansaikhan national park 14 aryabal medtiation temple

  • @iamvamsi483
    @iamvamsi483 Před 8 měsíci +6

    Mangolia is famous for mammals, birds,fish eagerly waiting to see please show wild life and forest in mangolia ❤❤❤

  • @mandangiharsha7
    @mandangiharsha7 Před 8 měsíci +6

    అన్న... మాంగోలియా చాలా చరిత్ర కలిగిన దేశం....చంఘీష్ ఖాన్ గురించి తప్పకుండా తెలియజేయండి 🇮🇳🇮🇳🕉️🕉️✊✊

  • @indusmartin
    @indusmartin Před 8 měsíci +1

    ఉలాన్ బాతర్ లో నేను 2 ఏళ్ళు ఉన్నాను .మంచి స్నేహితులు ఉన్నారు . డిసెంబర్ 20 కి మైనస్ 35 వరకూ పోతుంది .
    నమస్తే , ఢిల్లీ దర్బార్ , హజారా లాంటి ఇండియన్ హోటల్స్ ఉన్నాయి .
    జాక్ సబర్వాల్
    పవన్ ముద్గల్
    ఆనంద్
    లాంటిఇండియన్స్ ఉన్నారు అక్కడ .
    నమస్తే హోటల్ పీస్ అవెన్యూ కి వెళితే , లేదా లాస్ బండిడాస్ కి వెళితే కలుస్తారు లేదా సమాచారం తెలుస్తుంది .
    అజయ్ అనే హైదరాబాదీ పంజాబ్ దోస్త్ కూడా కలుస్తాడు .
    మింటూ బంగ్లాదేశ్ కూడా మంచి స్నేహితుడు
    రవి ఆత్మకూరిని కలవండి . బెజవాడ బెబ్బులి

  • @sainandu9658
    @sainandu9658 Před 8 měsíci +5

    India vache lopu ..1 m avali Anna 🎉❤

  • @gattisharma5395
    @gattisharma5395 Před 8 měsíci

    అద్భుతమైన చైనాని టూర్ ని మంచి మంచి మెమోరీస్ పెట్టారు అన్ని వీడియోలు వావ్ వావ్ వావ్ కంప్లీట్ చేసి తర్వాత మంగోలియా లో ఎన్ని అద్భుతాలు చూపిస్తారో చూద్దాం గుడ్ లక్ మాకు అదృష్టం ఎంత ఉందో చూద్దాం మంగోలియా టూర్

    • @gattisharma5395
      @gattisharma5395 Před 8 měsíci

      మేము కామెంట్స్ కి మీరు సమాధానం చెబుతున్నారు చాలా ఆనందంగా ఉండండి

  • @anandkumar647
    @anandkumar647 Před 8 měsíci

    Uma bro , mongolia 1st video super, chala bahundhi, china nunchi mangolia border journey super, 👍👌

  • @phanibabu6100
    @phanibabu6100 Před 8 měsíci

    Good very thrilling tour uma garu

  • @KKS14338
    @KKS14338 Před 8 měsíci +4

    congratulations bro welcome to new country ❤

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Před 8 měsíci +1

    Best of luck. God bless you.

  • @panditprem4998
    @panditprem4998 Před 8 měsíci

    నేను ఉమా గారి చైనా ట్రావెలింగ్ వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాలేదు నాలాగే ఒక్క వీడియో కూడా మిస్ అవ్వని వారు ఎంతమంది ఉన్నారో

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 Před 8 měsíci

    Hi uma garu nice video village videos cheyandi please

  • @SatishRc-bv7ft
    @SatishRc-bv7ft Před 8 měsíci +3

    U r my corona star

  • @meethovyshuakshi
    @meethovyshuakshi Před 8 měsíci +6

    China appuady ayepoindha anna 😭😭

  • @subhashsuvvy3640
    @subhashsuvvy3640 Před 8 měsíci

    శుభోదయం ఉమా గారు, మంగోలియా దేశంలో పెళ్లి సాంప్రదాయ పద్ధతిలు ఎలా వుంటాయో పెట్టండి.ఒక పెళ్లి వీడియో పెట్టండి.

  • @sis.karunaangel3185
    @sis.karunaangel3185 Před 8 měsíci

    కాటన్ లో ఎల్లిపాయ గర్భం చుట్టి రెండు చెవుల్లో పెట్టుకుంటే చలి ఎక్కువగా మన బాడీ లొకి వెళ్లదు .
    ఉమా గారు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ఏమైనా చెప్పమన్నారుగా ట్రై చేసి చెప్పండి 😊 చాలి ఎలా వుందో

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Před 8 měsíci

    అబ్బా trains ఎంత బగున్నయొ.neet గా super chaina

  • @KandregulaSRINIVASU
    @KandregulaSRINIVASU Před 8 měsíci

    హ్యాపీ జర్నీ ఉమా గారు 👍, జాగ్రత్త

  • @nandu7815
    @nandu7815 Před 8 měsíci

    ఏం సెలెక్షన్ బ్రో 👌 మంగోలియా ట్రిప్ అదిరిపోతుంది.. ❤

  • @reddydevika5506
    @reddydevika5506 Před 8 měsíci

    Hi uma gaaru take care your health thanks for your best video's

  • @satyanarayanagaade9035
    @satyanarayanagaade9035 Před 8 měsíci

    Summer లో అయితే మంగోలియా వెళ్తే బావుండేది.

  • @moolchandkodecha2633
    @moolchandkodecha2633 Před 8 měsíci

    Meeru and kailash both traveling together .
    Manchi baga .
    From Rajasthan

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Před 8 měsíci +2

    Very good video 🎉 Happy success full journey.we are interested to see foreign countrys.please show Mongolia cultural life.

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 Před 8 měsíci +1

    Vlog 👌👍 Mongolia series block buster avvali brother althe best of luck 🤞 happy journey

  • @ocitraveller1332
    @ocitraveller1332 Před 8 měsíci

    One more New country...........Vast land , Less people and of course unique......

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 Před 8 měsíci

    Wish you happy safety and successful journey

  • @saikrishna9672
    @saikrishna9672 Před 8 měsíci

    ఇంత చల్లటి ప్రాంతంలో డెజర్ట్ ఉందంటే నమ్మలేక పోతున్నాను కాని జీవితంలో ఒక్కసారైనా మంగోలియా దేశం తప్పకుంట విజిట్ చెయ్యాలి నాకు చాలా ఉత్సాహంగా ఉంది, ఉమా గారు ఛాన్స్ ఉంటె నెక్స్ట్ కంట్రీ కి మమ్మలిని కూడా తీసుకెళ్ళండి.

  • @TEJ_777
    @TEJ_777 Před 8 měsíci +1

    BIG FAN 💕

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo Před 8 měsíci

    China videos super...Mongolia desert journey entry lo super ❤️😍

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Před 8 měsíci +3

    Wow!going to Mongolia👍 all the best Uma!!🍀🍀

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw Před 8 měsíci

    Good morning Brother Rajhamundry 👌

  • @devivadlapalli1576
    @devivadlapalli1576 Před 8 měsíci +1

    Thermals use cheyyandi chali anipinchadu 🙂

  • @venkatamovva2166
    @venkatamovva2166 Před 8 měsíci

    End lo chinna 4 or 5 seconds glimpse ivvandi Uma bro next upload chese video gurinchi baguntadhi.. Alage chuse vallaki curiosity kooda untundhi…

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt Před 8 měsíci +1

    Super RAJU Bangalore ❤️👌👍

  • @sirishanalla2817
    @sirishanalla2817 Před 8 měsíci

    Congratulations for your new country bro

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 Před 7 měsíci

    First Person to visit Beautiful Place Mongolia Good Luck Brother

  • @vickyvikas2366
    @vickyvikas2366 Před 8 měsíci

    Uma bro Glouses lo heater bags pettukondi ..... Seperate gaa heater bags dorukutai...☺️☺️ Avvi chala useful avtai ...🤟

  • @samwins777
    @samwins777 Před 8 měsíci +2

    Mongolia is known for its beautiful lakes.If possible please visit one of them,near to your itenary list.

  • @koteswaraprasadgundimeda479
    @koteswaraprasadgundimeda479 Před 8 měsíci

    UB beer 🍺 faymas in India 🇮🇳 good morning bout of you God bless you 💖 Uma bro

  • @deganikhil
    @deganikhil Před 8 měsíci

    Thank you so much annayya mem vellaleni deshalu maa kosam merentho kastapadi explore chestunnaru ...........*HATSOFF* for my annayya

  • @heartbeats764
    @heartbeats764 Před 8 měsíci +1

    Hi umaaaa brother❤ gud morning🎉
    Mangoliya kevvvv keka
    Chudam padandi let's go to mangoliya,,,,,,,

  • @narreypin9665
    @narreypin9665 Před 8 měsíci

    Nice vlog… welcome to Mongolia

  • @kirannamburi6788
    @kirannamburi6788 Před 8 měsíci

    సూపర్ బ్రదర్

  • @bhartiv9991
    @bhartiv9991 Před 8 měsíci

    Welcome to Mongolia.

  • @manasavaka2752
    @manasavaka2752 Před 8 měsíci

    Bhale vundi bro view 🎉🎉🎉🎉❤❤

  • @seggemraju5110
    @seggemraju5110 Před 8 měsíci

    హయ్ అన్నా మీ హెల్త్ జాగ్రత్తగా ఉండండి ప్రపంచాన్ని మీ కళ్ళతో మాకు చూపిస్తున్నారు ❤❤🎉🎉🎉

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Před 8 měsíci

    Good video

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 Před 7 měsíci

    వీడియో చాలా బాగుంది,కానీ ఒకింత భయమేసింది ఉమగారు ,టేక్ కేర్ యువర్ హెల్త్ 🎉🎉

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 Před 8 měsíci

    Mangolia is good. All the best uma. Take care more

  • @GOMPA.RAMAKRISHNA
    @GOMPA.RAMAKRISHNA Před 8 měsíci

    China videos chala baagunnaayi Uma bro

  • @K.suseela
    @K.suseela Před 8 měsíci

    Nice video brother mouth cover chesukod . Brother mouth tho air pelchakandi direct ga cooling longues lo ki velthundhi hot water thaguthuvundandi .body ki heat eche food thinandi all the best brother.

  • @nageswararao1445
    @nageswararao1445 Před 8 měsíci

    Taking lot of trouble. Great. Mangolia is not covered by many travellers. Is it the same Mangolia, we studied in history at elementary school and Chengiz khan?

  • @Prabha99-bl7by
    @Prabha99-bl7by Před 8 měsíci

    Supper anna ❤❤❤ I'm support you anna🎉🎉🎉😊

  • @babubathula7997
    @babubathula7997 Před 8 měsíci

    బ్రదర్ మీరు అన్వేష్ వెళ్లిన దేశం కాకుండా కొత్త దేశం లోకి వెళ్లి కొత్త ప్రదేశాలను explore చేయండి అప్పుడే మీ వ్యూస్ పెరుగుతావి just my suggestion ok thankq

  • @maruthiguda2037
    @maruthiguda2037 Před 8 měsíci

    Thermal pants vesukondi. Heated gloves dorukuthaayemo chudandi.

  • @vinodkumarallanka6635
    @vinodkumarallanka6635 Před 8 měsíci

    All the best umma garu..

  • @user-hh1yg9nm4i
    @user-hh1yg9nm4i Před 8 měsíci

    Bro ealavunvu take care always, and meeru super, exlint bro
    Bee safe

  • @naveendev902
    @naveendev902 Před 8 měsíci

    Umagaru present mangolian. Natural helthy food veg you serve

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 Před 8 měsíci +1

    Love for vijaywada

  • @user-dz9rt1wk4m
    @user-dz9rt1wk4m Před 8 měsíci

    Best of luck

  • @ziacaterershyderabadtelang7412

    Happy journey sir

  • @boddusurya
    @boddusurya Před 8 měsíci +6

    Hi UMA superb video from China to Mongolia. Gobi desert looks beautiful,but we missed some animals in the desert. I hope you can show them in other vlog in Mongolia. The cows are different and cows covered with some clothes to protect from cold i think. Mongolians are so much strong people once. I think you are the first person from our Telugu CZcams community. Cover your face, except eyes in cold areas,nose also important. Mongolia is an excellent country. I hope you can show the country completely like China. China vlogs are blockbusters. Huego and anothet female host helped nicely. We can't forget them.All the best UMA Sharanya.

  • @jayanth_allrounder_7001
    @jayanth_allrounder_7001 Před 8 měsíci

    A good come back uma Telugu traveller Anna 😊

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Před 8 měsíci +1

    ఉమా గారూ వీడియోలు బాగా వచ్చాయి చైనాలో. మాంగోలియాలో కూడా అలాగే బాగా రావాలి. అల్ ది బెస్ట్

  • @dathisreekanth7949
    @dathisreekanth7949 Před 8 měsíci +1

    You r the best traveller Anna hoping 1 millon

  • @jaiandhra7437
    @jaiandhra7437 Před 8 měsíci

    CHINA ఒక గజ రాజు ఐతే India చిట్టి ఎలుక.
    ఇండియా గొప్ప గా అభివృద్ధి చెందింది అని మన నాయకులు మన బ్రెయిన్ వాష్ చేస్తారు.

  • @kalyankalyanomega3776
    @kalyankalyanomega3776 Před 8 měsíci +1

    4k resolution video pettu anna

  • @amruthffgamer5465
    @amruthffgamer5465 Před 8 měsíci +1

    Happy journey

  • @ansbrother9224
    @ansbrother9224 Před 8 měsíci

    Take care new country

  • @sravanthip7107
    @sravanthip7107 Před 8 měsíci

    Train dagara Queue chala nachindhi line by line ga velladam and tickets check chesi lopaliki pampadam inka every bhogi dagara oka security kaani mana india lo ala kaadhu train vachindi ante chaalu thosthu vellipothaaru pakkana evaru unaaru ani kuda choodakunda.

  • @nateshkumar7519
    @nateshkumar7519 Před 8 měsíci

    Happy and safe journey

  • @naveendev902
    @naveendev902 Před 8 měsíci

    Please chek the cheepest agri technics in mangolia

  • @gopichinnaboina1508
    @gopichinnaboina1508 Před 8 měsíci +1

    అన్న నేను mouth తోనే గాలి పీల్చాను దానివల్ల నాకు nose సర్జరీ అయింది 🇮🇳🇮🇳🇮🇳

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 Před 8 měsíci

    Uma garu
    Wish you happy and safe journey
    Thank you

  • @Paruchuribros
    @Paruchuribros Před 8 měsíci

    You need to urgently get waterproof and windproof gloves ASAP for that weather. Otherwise, you will get frostbite.