#జీలకర్రకారంతో

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Komentáře • 203

  • @15devi
    @15devi Před 6 měsíci +67

    స్వామి గారు .. చేసిన వంటకం కంటే మీ తెలుగు పదాలు , వర్ణన అమోఘం అండి

  • @raghavendragoud2110
    @raghavendragoud2110 Před 6 měsíci +38

    స్వామి నాకు మీరు మాట్లాడే భాష విధానం చాలా ఇష్టం🙏🙏🙏

  • @praveenvenku
    @praveenvenku Před 6 měsíci +18

    అద్భుతః..ఇదే ఉన్నది ఉన్నట్టు దొండకాయ తో చేశా మా అబ్బాయి అడిగానని. లొట్టలు వేసుకొని తినేసాం..అబ్బబ్బ సూపర్...జై బాబాయ్ గారు..జై శ్రీరామ్.

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y Před 6 měsíci +17

    మీరు చెప్పే విధానం వింటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి గురువు గారు

  • @salipallibhanojirao9659

    పళని స్వామి గారు మీ వీడియో లు చాలా బాగున్నాయండి.
    మీరు వంటలు గురుంచి చెప్తూ మీ నోరు చెప్పరించడం మరీ అద్భుతం.
    మాకూ నోరు ఊరిపోతుంది.
    మీ తెలుగు భాష చాగంటి వారి ప్రవచనం లా తేనెలూరుతూ ఉంటుందండి.
    మీ ప్రతిభ కు నా వందనాలు. 🙏

  • @chaitanyaabburi4782
    @chaitanyaabburi4782 Před 6 měsíci +11

    గురువుగారు నమస్కారం. మీరు కలియుగం నలుడు

  • @kumarpavan5583
    @kumarpavan5583 Před 5 měsíci +4

    మిమ్మల్ని తిరిగి వంటల్లో చూసి చాలా ఆనందంగా ఉంది.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 6 měsíci +8

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🍎🍎🍊🍊🍌🍌🥥🥥🍇🍇🧆🧆🥭🌽🌽🫖🫖🫖🍈🍈🍈🍵🍵🍑🍑🍯🍯🍯🍒🍒🍒☕☕🍚🍚🍚🍏🍏🍏🍏🍏💰💰💰💰💰🙏🙏💅💅💅🥰🥰

  • @kanakadurga1785
    @kanakadurga1785 Před 6 měsíci +7

    నమస్కారం గురువు గారు మీరు చేసిన వంకాయ వేపుడు చాల బాగా వుంది

  • @satyacreations2810
    @satyacreations2810 Před 5 měsíci +9

    నాన్న గారికి నమస్కారం..మా నాన్న గారు చనిపోయారు..అందుకే మిమ్మల్ని అలా పిలుస్తున్నాను🙏

    • @laxman9862
      @laxman9862 Před 5 měsíci +3

      మీ నాన్నా గారు చనిపోతే వేరే వాళ్లని నాన్నా అంటారా పిచ్చా?

    • @padmaiyengar5387
      @padmaiyengar5387 Před 2 měsíci

      If you miss your parents
      We can call other
      Father-like figures
      as
      "Peda-nanna-garu"
      Or
      "Chin-nanna-garu"
      "Babai-garu"
      Mother -like Women as
      "Peddamna"
      Or
      "Pinni-garu"
      But never-ever call other than your father as
      "Nanna".

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 Před 6 měsíci +3

    మీరు అలా చెప్తుంటే నోరూరుతుందండి

  • @vedullajagan9307
    @vedullajagan9307 Před 4 měsíci +1

    మీ తెలుగు భాష కు మీ తెలుగు వంటలకు నేను మీ అభిమానిని🎉🎉🎉🎉🎉❤❤

  • @gayatrinatyaveda-8151
    @gayatrinatyaveda-8151 Před 6 měsíci +4

    Swamy garu anduko ee video meeru yepudu undentha santhosham ga leru . Em anukokandi meeru yepudu chala chala sanrhosham ga undalani korukuntunnam ❤

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Před 5 měsíci +3

    మీ మాటలు విని చాలాకాలం ఐ ఇంది సార్. చాల miss అయ్యాము.

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 Před 6 měsíci +7

    👌 నమస్కారం గురువుగారు 🍊🍎🙏

  • @alnmurthy
    @alnmurthy Před 6 měsíci +6

    నాకు ఈ కూర మహా ఇష్టం...❤

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Před měsícem

    చాలా సులభంగా చేసి చూపించారు, ధన్యవాదములు అండి.

  • @lakshmik29372
    @lakshmik29372 Před 6 měsíci +5

    వంట అది మీరు చేసే విధానం అధ్భుతం

  • @anug8643
    @anug8643 Před 6 měsíci +7

    అయ్యా ఎంత సులభంగా నేర్పారు. నా వరకు అడిగితే వంకాయ తెలుగు వారి సొత్తు అండి బాబు. వంకాయ భారత దేశం అంతటా చేస్తారు కానీ....తెలుగు వారుంచేసినన్ని వంకాయ రకాలు దేశం లో ఇంక ఎక్కడా చూడలేదు. ఒక తీపి వంటకం తప్ప వంకాయ లాంటి versatile కూరగాయ మరొక్కటి ఉండదు అని నా అభిప్రాయం. మరి తీపి కూడా ఎవ్వరో ఎక్కడో చేసారేమో తెలియదు. తెలిస్తే చెప్పండి.
    అయినా మీ ఓపిక కు నా దండాలు..ఎంత సునాయాసంగా ఎంత కష్టమైన వంటకం అయినా ఇట్టే సింపుల్ గా నేర్పిస్తారు మీరు. మీరు చల్లగా ఉండాలి 🙏🏾

    • @abhishekambilla9463
      @abhishekambilla9463 Před 6 měsíci

      If you don’t think otherwise small correction Kashtam not kaashtam

    • @anug8643
      @anug8643 Před 6 měsíci

      @@abhishekambilla9463 Sorry for the typo. Done correcting.

    • @gnkumari7155
      @gnkumari7155 Před 6 měsíci

      Vankaaya pachi pulusu. N pulusu pachadi chesukuntaaru bellam vesi andi

    • @anug8643
      @anug8643 Před 6 měsíci

      @@gnkumari7155 నేను అన్న తీపి వంటకం అంటే పులుసు లాగా కాదండీ. బర్ఫీ, పాయసం లాంటిది. అది ఇంకా వంకాయ తో ఎవ్వరూ చేసినట్టు తెలియదు. క్యారట్ పాయసం, బీట్రూట్ హల్వా ఉంది కానీ వంకాయ తో ఏవీ స్వీట్లు లేవు.

    • @rajendramukhyaprana8376
      @rajendramukhyaprana8376 Před měsícem

      ​@@anug8643 ..yes vankai pulusu pachadi (with bellam)..vatha dosha nivaranam cheystaru..also vankai halwa

  • @swaminathakrishnapingale2695

    గురువు గారూ, చాలా రోజుల తర్వాత మీ వీడియో కనపడింది. మహదానందం ; నమస్కారం.

  • @mydreamsgdk
    @mydreamsgdk Před 6 měsíci +4

    బాబాయ్ కృతజ్ఞతలు మీకు..రోజు తప్పక రండి..🙏🙏

  • @saiaru8989
    @saiaru8989 Před 6 měsíci +7

    Babai gaaru mi maatalaki kadupunidipothundhi😊🙏🏻

  • @neetu29palle76
    @neetu29palle76 Před 5 měsíci

    First time me videos chustunanu guruvu garu.chala bagunayi.tapkunda try chesi message chestanu

  • @syamaladevinelaturu4707
    @syamaladevinelaturu4707 Před 5 měsíci

    Very nice and easy method recipe. Thank you master garu

  • @lakshmisp6418
    @lakshmisp6418 Před 6 měsíci +1

    So nice to see you posting your recipes again

  • @user-ki3vx9rh1i
    @user-ki3vx9rh1i Před 6 měsíci

    Anaya miru amito telsina tarwata 🙏 anipistundi.. really miru elage prati nimisham abandamga undalani a god ni prey chestuna... ( E roju mi detailed video chusanu..n thanks to that anchor too. )

  • @venkataramanapemmarazu1955
    @venkataramanapemmarazu1955 Před 6 měsíci

    Your cooking, presentation, how clean you do and explaining details each step super andi.

  • @sai.s.s7233
    @sai.s.s7233 Před 5 měsíci

    ఇప్పుడే నేను చేసాను... బాగోచింది

  • @bhavanimurty40
    @bhavanimurty40 Před 6 měsíci

    Namaskaram guruvu garu. Mee maatalu vintuu vuntey maa taatayya gyapakam vastunnaru.

  • @venkydrao940
    @venkydrao940 Před 6 měsíci +1

    Babai garu… chinna or pedda vantakam kaadu.. meeru em chesina ultimate for me..

  • @user-xb9hz2ke3n
    @user-xb9hz2ke3n Před 6 měsíci

    Namaskaram gurujee.chaalaa sulabham gaa vachiinatlu mariu ruchikaramgaa.Dhanyavaadaalu.Sistala Srinivas Rao Visakhapatnam.

  • @pindiproluramamohan4705
    @pindiproluramamohan4705 Před 3 měsíci

    Me voice super sir meruchalabagachabuthunaru

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 Před 6 měsíci

    మీరు చెబుతుంటేనే నోరూరిపోతుంది

  • @rcv3208
    @rcv3208 Před 6 měsíci +3

    You are great samy Garu

  • @ushatirumalasetti5323
    @ushatirumalasetti5323 Před 6 měsíci

    చాలా చాలా బాగుంది స్వామి గారు 🙏🙏
    మీరు కూడా మా రాజమండ్రి వారు కావడం మా అదృష్టం

  • @padmasri5338
    @padmasri5338 Před 6 měsíci

    Namaskaram , meeru cheppe vidhanam, vantalu chala baguntundi, tappakunda chestamu

  • @namdamjagadeesh7902
    @namdamjagadeesh7902 Před 5 měsíci

    Chusthuntene aakalesthundhiii Guruvu Gaaru❤❤🙏🏼🙏🏼🙏🏼

  • @d.kanyakumari2905
    @d.kanyakumari2905 Před 6 měsíci

    Mee vantalu anni kuda chala baguntayand 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mramesh6523
    @mramesh6523 Před 6 měsíci

    Sri Valli Devasena Sametha Subramanya Swamiye Namaha

  • @sreedevisweethome
    @sreedevisweethome Před 6 měsíci +1

    Super 👌

  • @annadath69
    @annadath69 Před 2 měsíci

    Wonderful sir.

  • @kathikb3139
    @kathikb3139 Před 6 měsíci

    Maa ammamma garu chesevaru asalu super

  • @sumangali9800
    @sumangali9800 Před 6 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamahesh4400
    @umamahesh4400 Před 5 měsíci

    Meeru na hero guruvugaaru,omshanthi brahmakumaris

  • @moulalisk5362
    @moulalisk5362 Před 6 měsíci

    గురువు garu ee sari ruchi chuci chupincharu👍

  • @medurisubbu5489
    @medurisubbu5489 Před 6 měsíci +1

    vedi annam llo ghee vesukuni teente super

  • @pgayathri61
    @pgayathri61 Před 6 měsíci

    బాబాయ్ నేను మీ interview చూశాను చాలా బాధేసింది మీ అబ్బాయి వెళ్ళారని తమ్ముడు ఎక్కడున్నా మీ మాటలు వంటలు నవ్వులు మీ సందేశాల రూపంలో ఉంటారు
    నమస్తే 🙏

  • @mounikaphani224
    @mounikaphani224 Před 6 měsíci +1

    Baga chepaaru👍👏

  • @swathikssreddy3642
    @swathikssreddy3642 Před 2 měsíci

    Om sri valli devaseba sametha subramanyaswamine namaha

  • @devi9154
    @devi9154 Před 6 měsíci

    Chala bagundi vankaya vepudu

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 Před 6 měsíci +1

    Gurujii gari ki Namaskaramulu... 🙏

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Před 6 měsíci +1

    థాంక్ యు స్వామీ గారూ

  • @saisvlogs5025
    @saisvlogs5025 Před 6 měsíci +1

    👌👍

  • @madhusudhan8607
    @madhusudhan8607 Před 6 měsíci

    Saruu,
    Your explanation is awesome, god bless you

  • @mdpao
    @mdpao Před 5 měsíci

    Very delicious recipe

  • @manohargodha1148
    @manohargodha1148 Před 6 měsíci

    అయ్యా మీకు పాదాభివందనములు

  • @vlsubhadraelamarthy9570
    @vlsubhadraelamarthy9570 Před 6 měsíci +1

    Excellent explanation

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 Před 3 měsíci

    Super swamy

  • @sailakshmi9481
    @sailakshmi9481 Před 6 měsíci

    Super andi nenu kuda chestsanu. Tnk u

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 Před 6 měsíci

    Super guruvu garu

  • @krishnamounisridevi
    @krishnamounisridevi Před 6 měsíci +2

    జీలకర్ర కారం మిక్సీ పెట్టేటప్పుడు మీరు ఇంగువ వేశారు కదండీ, ఇంగువ బదులు ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చా

  • @radharadha2771
    @radharadha2771 Před 6 měsíci

    Soo nice recipe Swami garu🎉🎉🎉

  • @shaileshwar000012
    @shaileshwar000012 Před 6 měsíci +1

    Nakosam kyali flower fry cheyara

  • @gubbalap
    @gubbalap Před měsícem

    Chaka chakkaga vunnayandi

  • @nnv6128
    @nnv6128 Před 6 měsíci

    Mee interview choosa andi 🙏🙏🙏🙏 sorry for the loss andi🙏neenu mee aabaei annukondi🙏i am you are new subscriber 🙏mee channel inkka grow avvali ani korukuntunna andi 🙏mee matalu challa prasanthamu ga anipisathaeii🙏meeru antey naaku challa respect 🙏

  • @burrapramila3566
    @burrapramila3566 Před 6 měsíci

    సూపర్ గురువు గారు

  • @chandakamkusuma227
    @chandakamkusuma227 Před 6 měsíci

    తాత గారూ మీరు తింటుంటే నోరు ఊరిపోతుంది

  • @user-yd8rl2tv5c
    @user-yd8rl2tv5c Před 6 měsíci

    Super dish my favourite

  • @k.renukak.renuka2995
    @k.renukak.renuka2995 Před 5 měsíci

    Wow,super

  • @user-mz2xc3ir3w
    @user-mz2xc3ir3w Před 5 měsíci

    ధన్యవాదములు

  • @sivathecreator9120
    @sivathecreator9120 Před 6 měsíci

    Jai Palani Swami Garu 🙏🙏

  • @sundariaysola4783
    @sundariaysola4783 Před 6 měsíci

    This vepadam maku ento eshatam deenni memu ma ammamma vepadam antamu memu kooda jeelakarra karam chesukunatamu kani dantlo inguva vayyamu me vantalu anni manvantalu lage vuntayai memu konaseema dravidulu antaru kani nenu bangalore lo 54 years nunchi vuntunnanu na peru sundari aysola naku 76 years meeru naku younger brother laga anipistaru ma daughters ki cheptu vuntanu to follow you nannu inka adagakandi pl follow palani uncle ani bless you sir

  • @mokkapatirajeswari5868
    @mokkapatirajeswari5868 Před 5 měsíci

    My favourite vankaya 😋

  • @pasupuletijanakiram2671
    @pasupuletijanakiram2671 Před 6 měsíci

    Chala bhagundi dady

  • @vineshkumar4963
    @vineshkumar4963 Před 5 měsíci

    Super recipe.

  • @ramanammavv1079
    @ramanammavv1079 Před 6 měsíci

    Mee matalu chala bagunnaie

  • @akhilmalleshwari3556
    @akhilmalleshwari3556 Před 6 měsíci +1

    వంకయ శివంగి పులుసు గురించి చెప్పండి

  • @user-sj2ue6hl8x
    @user-sj2ue6hl8x Před 3 měsíci

    I am Ravi from vikarabad Telangana

  • @user-hm7ow8xw5x
    @user-hm7ow8xw5x Před 6 měsíci

    బాగుంది curry

  • @user-fl1ls7ch5h
    @user-fl1ls7ch5h Před 6 měsíci

    మీ పాదాలకు నమస్కారములు

  • @user-sj2ue6hl8x
    @user-sj2ue6hl8x Před 3 měsíci

    I am ur subscriber

  • @darsivijaya9691
    @darsivijaya9691 Před 6 měsíci

    Super andi

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 Před 6 měsíci

    Bagundi nanagaru

  • @bhsrinivas2730
    @bhsrinivas2730 Před 6 měsíci

    Namaste andi mee matalu
    istam

  • @ajkulakrni7729
    @ajkulakrni7729 Před 6 měsíci

    Iam brahmin karnataka but i love your respe

    • @Hima1277
      @Hima1277 Před 6 měsíci

      He's also Brahmin

  • @padmayadavilli9687
    @padmayadavilli9687 Před 6 měsíci

    Bavundi guruvugaru..

  • @balakiran336
    @balakiran336 Před 6 měsíci

    super స్వామి

  • @kalyanichalla220
    @kalyanichalla220 Před 6 měsíci

    Guruji congrats to come back

  • @suryaprasadtadepalli1761
    @suryaprasadtadepalli1761 Před 6 měsíci

    Fantastic receip.

  • @padmavathitallavajhulla7037
    @padmavathitallavajhulla7037 Před 6 měsíci

    Super recipe 😊😅

  • @sundaricbt9266
    @sundaricbt9266 Před 6 měsíci +1

    వామిటాల కారం చేసే విధానం చెప్పగలరు అండి

  • @user-qb7et4gq1f
    @user-qb7et4gq1f Před 6 měsíci

    ధన్యవాదాలు స్వామి

  • @ArunKumar-hz4ym
    @ArunKumar-hz4ym Před 5 měsíci

    Selfie video lo mirror image la reverse vasthundhi. Meeru left handutho thesukoni thintunnatu video record avuthundhi. Mobile phone lo camera settings lo adjust cheyavachu. Meeru Mobile shop lono ledha young generation vallanu adigithe correct chesi istharu. Appudu Selfie video kuda correctga vuntundhi. Try cheyandi. Thanks

  • @maheshpanda8904
    @maheshpanda8904 Před 6 měsíci +1

    Sivayaguravanamaha!

  • @akruthibandala52
    @akruthibandala52 Před 5 měsíci

    Swamy kompati ala Rajsukovali swamy please explain

  • @saravanabhavana5480
    @saravanabhavana5480 Před měsícem

    Swamy garu dayachesi aluminum patralu vadakandi arogyaniki assalu manchidi kadu

  • @rukmapydipati1840
    @rukmapydipati1840 Před 6 měsíci

    Swamy Taratharaala Taravaati next 8th part next process చెప్పండి please

  • @srinivasrao3804
    @srinivasrao3804 Před 6 měsíci

    సూపర్

  • @dasaribrahmanaidu6536
    @dasaribrahmanaidu6536 Před 6 měsíci

    Fantastic

  • @gunisettisyamala5967
    @gunisettisyamala5967 Před 6 měsíci

    Superrr swamy