#నీటివంకాయలతోమెంతికారంపెట్టినకూర

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Komentáře • 178

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 Před 10 měsíci +19

    నోటిలో నీళ్ళు ఊరుతోంది... ధన్యవాదాలు గురువుగారు🎉

  • @greencityIND
    @greencityIND Před 10 měsíci +48

    కంటికి యింపు కడుపుకు నింపు
    పళని స్వామి వంట జగతికి రుచినింపు.

  • @mokkapatirajeswari5868
    @mokkapatirajeswari5868 Před 10 měsíci +3

    Chusthuntye noru urutondi enthyena mana brahmala vantalaki sati ledu my favourite vankaya super 👌👏😋

  • @dheerajvallabhaneni
    @dheerajvallabhaneni Před 9 měsíci +4

    తాజా కూరల్లో రాజా కూర...మహాప్రభో అద్భుతఃా

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Před 10 měsíci +17

    మా పంతులు గారు చేసిన కూర చాలా మంచి గా ఉంది.కోత్త రకం కూర బాగుంది 🎉🎉❤❤❤

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 10 měsíci +3

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍒🍒🍒🍑🍑🍊🍊🍊🌽🌽🌽🍈🍈🍈🫖🫖🫖🫖🍵🍵🍵☕☕☕🍌🥥🥥🥥🥥🥭🥭🥭🍏🍏🍏🍎🍎🍯🍯🍯🍚🍚🧆🧆🧆🙏🙏💅💅💅💅💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰

  • @uppulurivyaghri-kl5vj
    @uppulurivyaghri-kl5vj Před 10 měsíci +16

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏

  • @srinivasd9843
    @srinivasd9843 Před 21 dnem

    స్వామి,
    ఇంట్లో ఉన్నప్పుడు వంటింటి వైపు చూడని మా అబ్బాయి. కెనడా వెళ్లి మీ వంట వీడియోస్ చూస్తూ వంట నేర్చుకున్నాడు

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Před 8 měsíci

    Swamigaru mee vantakalu super meeru matlade matalu very super🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anjumahmed2923
    @anjumahmed2923 Před měsícem

    Liking very yummy Guru Swamy Ji
    Thank you for this delicious recipe

  • @user-sr8pp9hr7y
    @user-sr8pp9hr7y Před 10 měsíci +8

    గురువు గారికి నా నమస్కారములు. కూర చాలా బాగుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. గురువు గారు నేను ఇప్పుడు గర్భవతిని నాకు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల నాకు కొడుకు పుట్టాలని మీ మంచి మనసుతో ఆశీర్వదించండి గురువు గారు. బాబు ఎందుకంటే నాకు ఆల్రెడీ పాప ఉంది. ఇది రెండవ ప్రెగ్నెన్సీ.

    • @SantoshKumar-dp9ee
      @SantoshKumar-dp9ee Před 10 měsíci +1

      Evaru puttina aarogyam ga puttali ani korukuntunna akka, All the best

    • @RagavandhraSeelam-lv1eo
      @RagavandhraSeelam-lv1eo Před 10 měsíci +1

      Durga amma daya valla meku chakkani baabu pudatadu andi

    • @user-sr8pp9hr7y
      @user-sr8pp9hr7y Před 10 měsíci

      @@SantoshKumar-dp9ee thank you andi

    • @user-sr8pp9hr7y
      @user-sr8pp9hr7y Před 10 měsíci

      @@RagavandhraSeelam-lv1eo మీ కామెంట్ కి నాకు చాలా ఆనందం కలిగింది. Thank you అండి

  • @padmapriyamudumdy8270
    @padmapriyamudumdy8270 Před 10 měsíci +2

    నోరు ఊరతుంది గురువు గారు 🙏🙏

  • @Dasarisatishbabu
    @Dasarisatishbabu Před 10 měsíci +2

    పళని స్వామి మీ వంటలు అన్ని అద్భుతం

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 Před 10 měsíci +2

    చాలా బాగుంది బాబాయ్ గారు, నేను కూడా try చేస్తాను

  • @Jus659
    @Jus659 Před 10 měsíci +6

    Very happy to see you sir feel like home

  • @msnmurthy9031
    @msnmurthy9031 Před 9 měsíci

    స్వామి గారు మీకు పాదాభివందనం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @ruharuha4381
    @ruharuha4381 Před 10 měsíci

    Abbabbbaaa chustene noru ooripotundi❤

  • @kanakamahalakshmi.mulukudi2834

    Jgd Abba super 👌 Kura chuste
    Ventane
    Thinali
    Ani vundi
    Good receip

  • @Jahnavi40131
    @Jahnavi40131 Před 9 měsíci

    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    ❤❤❤❤❤❤❤❤Thank you arunaachalashiva
    Arunaachalashivaa
    Arunaachalaa

  • @vignanavedika940
    @vignanavedika940 Před 9 měsíci

    మెంతికారం పెట్టినకూర చాలాబాగుంది.

  • @syamalacch9468
    @syamalacch9468 Před 10 měsíci +2

    Vanta ante style ga ginger garlic paste, onions ani cheppi chese vallaki ilanti vantalu chempa pettu

  • @vakulaveugoti2617
    @vakulaveugoti2617 Před 10 měsíci

    చాలా రుచికరంగా ఉంటుంది ఈ రెసిపి సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 Před 10 měsíci +1

    సూపర్ అయ్యగారు🙏🏻

  • @chinthalapudisowrish6059
    @chinthalapudisowrish6059 Před 2 měsíci

    Guru garu Mee Telugu Super 🎉🎉🎉

  • @sulochanakondamudi9123
    @sulochanakondamudi9123 Před 10 měsíci +3

    Palani swami gari telugu vintunte telugu inka batike vundi ani dhiryam vastundi. Enta manchi telugu maatladatarandi. Chala anandam .😊

  • @venkatasubramaniamakella229
    @venkatasubramaniamakella229 Před 4 měsíci

    Explaining is versatile., his words are authentic

  • @kollinarasimha1899
    @kollinarasimha1899 Před 10 měsíci +4

    Awesome taste ..we tried it today 👌

  • @Aadhyaa_pal
    @Aadhyaa_pal Před 10 měsíci +4

    Maadi kudaa same slang… same place Rajamandry❤️❤️❤️

  • @sitavanikanakadurgabrahman6780

    👌👍🙏🏼🙏🏼

  • @Surekha2934
    @Surekha2934 Před 10 měsíci +6

    Mouth watering 😋❤

  • @rajkumarjula5488
    @rajkumarjula5488 Před 10 měsíci

    Braman vata adbutam amogam sretam👌👍👏👏👏🙏🤗

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 Před 10 měsíci +2

    నమస్కారం గురువు గారు 🍊🍎🙏

  • @pachipalaravimuneendrakuma572
    @pachipalaravimuneendrakuma572 Před 10 měsíci +1

    Mouth Watering Guruvu Garu 🙏

  • @errapothuvitalkusakumar5481
    @errapothuvitalkusakumar5481 Před 10 měsíci +2

    స్వామి, మీ వంటలు చాలా బాగుంటాయి. నాన్వెజ్ మానేసి మీ వెజ్ వంటలు ఫాలో అవుతున్నాను

  • @rajabakhulanagajyothi8624
    @rajabakhulanagajyothi8624 Před 10 měsíci

    Namaskaram guruvugaru chala veritygavundi thanks

  • @padmayadavilli9687
    @padmayadavilli9687 Před 10 měsíci

    Adbutam guruvugaru..mi aarogyam bavunda andi.miru eppudu aarogyam ga untu maku chakkani videos dwara Manchi vishayalu,norurinche vantalu chupistu aanamdamga undalani aa paramasivunni prardistunnanu guruvugaru.

  • @nijamtrue4739
    @nijamtrue4739 Před 9 měsíci

    🙏

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 Před 5 měsíci

    సూపర్ కూరలు వండుతున్నారు సార్ 👌🏻

  • @lakshmia9080
    @lakshmia9080 Před 10 měsíci +2

    సూపర్

  • @sharmilap6361
    @sharmilap6361 Před 10 měsíci +4

    Mouth watering recipe sir🤤🤤

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Před 8 měsíci

    Super Super food.
    Sreematre Namaha

  • @Peperams100
    @Peperams100 Před 10 měsíci

    Palani Swamy garu.. miku vandanam

  • @vprabhala6604
    @vprabhala6604 Před 10 měsíci

    ❤chaala bavundi guruvu garu

  • @Superr93
    @Superr93 Před 9 měsíci +1

    Super ❤️

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 Před 5 měsíci

    Good

  • @nimbusgsk
    @nimbusgsk Před 9 měsíci +1

    నోరు ఊరేలా చెప్తారు స్వామీ. ఆహా ఏమి రుచి.

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 Před 9 měsíci

    స్వామీ బాగా చూపించారు గురువు గారు

  • @lostinhimalayas6189
    @lostinhimalayas6189 Před 10 měsíci

    Super andi, Nijamga Akallivesthundhi andi

  • @ambujaprathap
    @ambujaprathap Před 10 měsíci

    Thank you for good and simple recipe. I will try

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 Před 9 měsíci +1

    వంకాయ వంటి కూర - మా పంతులు గారి వంటి పంతులు గారు బహు దుర్లభం

  • @rmadhu3933
    @rmadhu3933 Před 5 měsíci

    Super guruvu gaaru..... I am from Ap

  • @padmavathi9563
    @padmavathi9563 Před 10 měsíci

    Guruvugaru namaskaram vantalu ante brahmins suuper

  • @pramilareddysingam6328
    @pramilareddysingam6328 Před 10 měsíci +2

    Swami otla pala perugu dhonga annamacharya keerthana you tube lo delete aipoindhi.malli meeru okasari paadi upload cheyandi please..

  • @bhamidipatisri
    @bhamidipatisri Před 10 měsíci +1

    Super babai

  • @SigmaCap84
    @SigmaCap84 Před 10 měsíci

    Mee vivarana ki bhaasha lo spashtatha ki 🙏🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Před 10 měsíci +3

    చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు.

  • @parvathiakella
    @parvathiakella Před 6 měsíci

    Amogham ga undi Swamy garu

  • @raghaveswarijagarlapudi8345
    @raghaveswarijagarlapudi8345 Před 10 měsíci +1

    అద్భుతం

  • @bhanumathiganti8610
    @bhanumathiganti8610 Před 10 měsíci

    Yemi cheppali super. Kuda. Anadam thakkuve

  • @thulasidivi1463
    @thulasidivi1463 Před 10 měsíci +1

    Simple and super 👌

  • @usharanic5962
    @usharanic5962 Před 10 měsíci +13

    స్వామీ, ఆయిల్ వేసారా, పోసారా 🤪
    కొంచెం ఎక్కువైయింది అనిపిస్తుంది 🤔
    చూడ్డానికి బావుంది 👌👍

    • @sriy2444
      @sriy2444 Před 9 měsíci

      వంకాయ లో ఉండే water కూడా కలవడం వల్ల అలా ఆయిల్ ఎక్కువ గా ఉన్నటు అనిపిస్తుంది, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, అర్థం అవతుంది

  • @mmahalakshmi486
    @mmahalakshmi486 Před 10 měsíci

    గురువుగారూ ఈ కూర నేను ఈరోజు చేశాను చాలా బాగుంది
    యర్రగడ్డ , తెల్లగడ్డ ,టమోటా తో అవసరం లేకుండా చాలా సింపుల్ గా పని తక్కువ రుచి చాలా ఎక్కువ

  • @padmaa9943
    @padmaa9943 Před 10 měsíci +2

    సూపర్ 😍 గా చేశారు మీరు చూపించిన విధానం చాల బాగుంది బాబాయి 😊

  • @KLakshmikanth-mv8sm
    @KLakshmikanth-mv8sm Před 10 měsíci

    చాలా అద్భుతం ఉన్నది గురు గారు 👌

  • @sujatabml7399
    @sujatabml7399 Před 9 měsíci

    Menthuluvanni veseste chedurada uncle

  • @vvsrganesh8092
    @vvsrganesh8092 Před 10 měsíci +1

    Nice

  • @madabattulaleelavathi6971
    @madabattulaleelavathi6971 Před 10 měsíci

    Guru garu ...👌👌chala Baga chepparu kani mi vakili kumpati poiyya ni miss ayyam.😊

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 Před 10 měsíci

    Veryniceeeee.

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 Před 10 měsíci

    Chala bavundi duper

  • @kiran9986
    @kiran9986 Před 9 měsíci

    E Neela motha concept baga nachindi guruvugaru makevvaru cheppaledu ...!!!! Iythe manta sim/medium lo petti cheskovacha ela cheppandi dayachesi

  • @ashokbotcha2034
    @ashokbotcha2034 Před 9 měsíci

    I like u sir u r food preparation

  • @junutulasarma2036
    @junutulasarma2036 Před 9 měsíci

    Excellent

  • @srisri9937
    @srisri9937 Před 8 měsíci

    Vanta ki nalla nuvvula nune vadavacha leka thellanuvvulu vadala guruvu garu

  • @mnrcsaa
    @mnrcsaa Před 9 měsíci

    👌👌🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Před 10 měsíci

    ధన్య వాదములు

  • @padmau5249
    @padmau5249 Před 10 měsíci

    Abaa super guru garu..repu maa Saturday menu ide😅

  • @ashwintimeline
    @ashwintimeline Před 9 měsíci

    Sooper❤

  • @jyothinandyala2574
    @jyothinandyala2574 Před 10 měsíci

    Chinthapandu yeppudesaru

  • @Dasarisatishbabu
    @Dasarisatishbabu Před 10 měsíci

    మేము మేము కళావంతుల అనగా సూర్య బలిజ అని అంటారు ఇప్పుడు కేవలం ఒకతను కామెంట్స్ పంపించాడు కేవలం మీ బ్రాహ్మణులకే వంట చేత వచ్చు అన్నట్టుగా పంపించాడు నాకు అది నచ్చలేదు ఆ పదము ఒకప్పుడు మీ బ్రాహ్మణులకి చా తో వచ్చే సాంప్రదాయం కావచ్చు 45 ఏళ్ల కిందట మా అమ్మగారు మీ బ్రాహ్మణుల కంటే అద్భుతంగా తయారు చేయగలరు సూచిక శుభ్రంగా కూడా కానీ ఇప్పుడు ఆ మెడ లేదు స్వర్గస్తులైనారు అందువల్ల కానీ మీరు చేస్తున్న ప్రతి వంట మా అమ్మగారి లాగానే ఉంది ఇంకా అద్భుతంగా కూడా ఉంది తప్ప ఏమీ లేదు ఇందులో మీరు కూడా చాలా చాలా తెలియని వంటలు చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు ఇలా వంటలు చేస్తా ఉండేవాళ్ళకి ఒకటి అనేది ఏముందండి అసలు కులంతో అనులా సంబోధన చేయటం నాకు నచ్చన

  • @John_Premakala.
    @John_Premakala. Před 10 měsíci +1

    వంకాయ కూర అదుర్స్. వంకాయలకు ఇన్ని పేర్లు ఉన్నాయా?

  • @thelazyphysicist3053
    @thelazyphysicist3053 Před 9 měsíci

    Emi gurugaaru vankayaa allam cheyandi…adi maa amma chesi naaku tinipichedi😊

  • @ramarao8032
    @ramarao8032 Před 10 měsíci

    Super 👌🙏🙏

  • @kirank809
    @kirank809 Před 9 měsíci

    Konchem pacchi onion ni kalipi grind cheyyandi adi kuda baguntundi

  • @gopalakrishna9651
    @gopalakrishna9651 Před 10 měsíci

    really mouth watering...

  • @vinny770Vinny
    @vinny770Vinny Před 6 měsíci

    Thankyou sir

  • @koteswararaoduddu2303
    @koteswararaoduddu2303 Před 9 měsíci

    awesome

  • @keerthipelluri994
    @keerthipelluri994 Před 10 měsíci

    Chala bagundi Andi but anta oil required?

  • @sujatabml7399
    @sujatabml7399 Před 10 měsíci

    Vanabhojanalaki superga untundi

  • @palaanjireddy8193
    @palaanjireddy8193 Před 10 měsíci

    Hi guruji Ela unnaru

  • @kasisuresh6628
    @kasisuresh6628 Před 9 měsíci

    Super sir

  • @FOODI5000
    @FOODI5000 Před 10 měsíci

  • @user-ii2hy4vy5u
    @user-ii2hy4vy5u Před 10 měsíci

    Super.

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 Před 10 měsíci

    Very nice

  • @eeshmitharanjani1501
    @eeshmitharanjani1501 Před 10 měsíci

    Namasaram guruvu garu Kartika masam kada guruvu guru ulli velulli leni vantalu chepandi konchem.

  • @SivaPrasad-oc3yq
    @SivaPrasad-oc3yq Před 10 měsíci +1

    నమస్తే స్వామి.,❤🎉

  • @suryakumari417
    @suryakumari417 Před 10 měsíci

    Super super super

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 Před 10 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 Před 10 měsíci +1

    Gurujii gari ki Namaskaramulu.. 🙏

  • @kiranthadapaneni369
    @kiranthadapaneni369 Před 10 měsíci

    🎉🎉❤❤

  • @arunasubbareddygoluguri1859
    @arunasubbareddygoluguri1859 Před 10 měsíci

    👌👌👏👏👏