#గుత్తివంకాయ

Sdílet
Vložit
  • čas přidán 11. 11. 2021

Komentáře • 1,1K

  • @vichithakumari5256
    @vichithakumari5256 Před 11 měsíci +18

    గురువు గారు మీలాంటి పుణ్యాత్ములు మా ఊరిలో పుట్టడం అది కూడా మా దగ్గరలో వుండడం మా అదృష్టం..మా గోదావరి రాజమండ్రీ..పున్యతీర్ధాలు..

  • @machlipatnammachlipatnam7418

    ఇప్పిడిప్పుడే వైరాగ్యం వైపు వెళ్తున్నన్నను .........మీ గుత్తి వంకాయ కూర నన్ను ఆపి మళ్ళీ గుత్తి వంకాయ కూర తినాలనే సంకల్పాన్ని నా మనస్సు సృష్టించేసింది...........మీరు చెప్పే తీరుకి సన్యాసి కూడా జిహ్వ చపల్యత వచ్చేలా ఉంది........అంత బాగా నా మనసుని కదల్చి, లేని వాసన నా ముక్కు కి, వినపడని వంకాయలు ఉడికె ఉడికే శబ్దం బుడ బుడ బుడ ...మంటూ నా చెవులకి వినపడ్డాయి.....నా నాలుక కి గుత్తి వంకాయ కూర రుచి తగిలి ....వైరాగ్యం ఆరి పోయి......ఇప్పుడు నా ఆకలి తారాస్థాయికి వెళ్ళింది........అంత గొప్పగా చేసి చూపారు......నోరు ఊరి పోతోంది......ఆహా

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Před 2 lety +7

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂 చాలా చాలా సంతోషం అండి...మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు...వెంటనే మీరు ఈ వంకాయ కూర చేసుకుని..ఆస్వాదించుకుంటూ భోజనం చేస్తారని భావిస్తున్నాను..!

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 Před 2 lety +2

      milo manchi kavitvam vundi brother....try cheyyandi...manchi rachanalu chese capasity vundi miku... mothaniki palani swamy varu mimmalni vairagyam nunchi samsaram vaipu mallela chesar😀😀u...

    • @vskumarikapula8434
      @vskumarikapula8434 Před rokem

      ​@@PalaniSwamyVantalu annadi l

    • @kalyanjayasimha
      @kalyanjayasimha Před 2 měsíci

      @PalaniSwamyVantalu Ayya namaskaram, meeku cheppe antha vadini kademo mari, kaani koora kaaram baraka gaa unte Inka chaala baguntundi, nenu ma company lo amme koora kaaram lo alage chestunnam, idi ma bammagaru nerpina alavatu

    • @ambujaprathap
      @ambujaprathap Před měsícem

      New recipe sir. Thank you Sir

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Před 2 lety +58

    తేట గీతిక పద్యము : తెలుగు వారికి ప్రియమైన దివ్య మైన గుత్తి వంకాయ తోడను కూర చేసి రుచికరంబుగ శుచిగ నోరూరునట్లు పళని స్వామియు చేసిన పద్ధతికిని అందజేసెద జోహారులందుకొనుము

  • @sreenivasv3733
    @sreenivasv3733 Před 2 lety +35

    తెలుగు వారికే కాకుండా మిగతా రాష్ట్రాలు వారికి కూడా మీ వంటలు చాలా బాగా నచ్చుతున్నాయి

  • @AnuRadha-sv8hl
    @AnuRadha-sv8hl Před 4 měsíci +6

    ఆహ.. అద్భుతం. రేపు చావబోయే ముసలోళ్ళు కూడా ఇది ఒక సారి తిని ఆస్వాదిద్దాము అని లేచి కూచుంటారు. యే మసాలాలు లేకుండా హాయిగా అద్భుతంగా ఉంది కూర. మీ తెలుగు దాని రంగు రుచి వాసనకు తోడైయింది. ధన్యవాదములు. 🙏

  • @sreenivasv3733
    @sreenivasv3733 Před 2 lety +27

    ఆ నలుడో భీముడి మన పళని స్వామి వారి రూపం లో వచ్చి ఉంటారా అని నా అనుమానం

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh Před 2 lety +1

      కరెక్ట్ గా చెప్పారు !!!!

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 Před 2 lety +5

    ఎంతబాగా బేలిస్తారండి స్వామిగారు. బెంజిగావున్నవారిని మరింత బెంగెట్టుకునేలా ఊరిస్తారండి. చేసే ఆ గుత్తొంకాయ కూర కూడా కళ్ళకింపుగా ఎప్పుడెప్పుడు చేసుకుని తిందామా అని ఉందండి. జై పళణిస్వామి అనక తప్పడంలేదు. "జై పళణిస్వామి జైజై పళణిస్వామి".. సూపర్ వీడియోలు స్వామి.. 👏🙏😊

  • @shaikabdulwahab7950
    @shaikabdulwahab7950 Před 2 lety +170

    ఒక్క ఆంగ్ల పదం కూడా ఉపయోగించక చక్కగా వీనుల వింపుగా వివరిస్తున్నారు. వంటకం విషయం ఏమో కానీ మీ భాష వింటుంటేనే హాయిగా ఉంది. మీకు హృదయ పూర్వకంగా నమస్కరిస్తూ...,

  • @jeelanibaig1409
    @jeelanibaig1409 Před 2 lety +175

    గురువు గారికి గౌరవప్రదమైన నమస్కారం ఆ వంకాయ కూర కంటే మీ విధానం అమోఘమైన రుచి వంకాయ కూర ఇంకా రుచి మిమ్మల్ని ఆ మహాశివుడు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంచాలి

    • @cvenkat7766
      @cvenkat7766 Před 2 lety +10

      అద్భుతమైన సంస్కారం , మరమత సహనం గల మిమ్మల్ని ఆ అల్లాహ్ ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి .

    • @nvsrmurthy1245
      @nvsrmurthy1245 Před 2 lety +3

      @@cvenkat7766 ఔను

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 Před 2 lety +4

      మీ సంస్కారానికి జోహార్లు.మీరు మా hyd వాళ్ళు కారు అని చెప్పగలను.thank you very much.

    • @jeelanibaig1409
      @jeelanibaig1409 Před 2 lety +3

      @@cvenkat7766 ఓర్పు సహనం గలవారిని గుర్తించే వ్యక్తిత్వం ఉన్న వాళ్లు నిజమైన దైవానుగ్రహం పొందిన వాళ్లు ఓర్పు సహనం ఉండవచ్చు పోవచ్చు కానీ ఒక మంచి మాట ని ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప మీకు ఆ మహా శివుడి కరుణ కటాక్షం ఉంది

    • @jeelanibaig1409
      @jeelanibaig1409 Před 2 lety +2

      @@gudaveenarani1745 మీరు చెప్పింది నిజమే మాది హైదరాబాద్ కాదు మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 Před 2 lety +4

    మీరు చెప్పే తీరు రుచిగా ఉంటుంది మరియు కూర అద్భుతంగా ఉంటుంది
    వండే సరియైన విధానం చూపించారు

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 Před 2 lety +13

    గురువు గారు! 🙏🙏🙏 మీరు చెప్పినట్లు గా గుత్తి వంకాయ కూర చేశాను! చాలా బాగా కుదిరింది! చాలా రుచిగా ఉంది. ధన్యవాదాలు!
    మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది.
    🙏

    • @josyulaalivelumanga4515
      @josyulaalivelumanga4515 Před 2 lety

      గురువు గారూ మీరు ఉల్లిపాయ తినరు గానీ ఇలాగే కారంకి బదులుగా ఉల్లి కారం కూరి కూడా గుత్తి వంకాయ కూర తయారు చేసుకోవచ్చు. అది కూడా ఘుమఘుమ లాడుతూ చాలా బాగుంటుంది.

  • @TripurariSuresh
    @TripurariSuresh Před 2 lety +5

    గురువుగారూ..మీరు ఈ కూరను ఎంతో నోరూరించేలా వివరిస్తూ చెయ్యడంలో కృతకృత్యులయ్యారు...భలే చెప్పారండీ..ఎంతబావుందో..ఇది నాకు ఎంతో ఇష్టమైన మా కోనసీమ రుచి...అల్లంకారం కూర కూడా చాలా బాగాచెప్పారు.

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 Před 2 lety +9

    ఈ రోజు నేను try చేసాను 👌👌 సూపర్ గా కుదిరింది, thanks for sharing

  • @nsunildattu2586
    @nsunildattu2586 Před 2 lety +32

    మీరు చేసిన విధానం అద్భుతం. మాకు వంకాయ కూరకారం చేయటం తెలియదు .మీ ద్వారా తెలుసుకున్నాం .కార్తీక మాసం శుభాకాంక్షలు గురువుగారూ .

  • @satyapadmavathi6962
    @satyapadmavathi6962 Před 2 měsíci +2

    Swami garu, ఈరోజు నేను చాలా సావకాశంగా మీరు చూపించినట్లు గుత్తివంకాయ కురని వండాను. మా పిల్లలకి, మా శ్రీవారికి కూడా ఎంతో బాగా నచ్చింది. చాలా బాగుంది చాలా బాగుంది అని ఒకటే పొగడ్తలు. చాలా ధన్యవాదాలు మీకు. వేరే విధానంలో మీరు చూపించిన పద్ధతి లో చేసి మెప్పు పొందాను. క్రెడిట్ goes to u Swami. ధన్యవాదాలు.

  • @srividyakota971
    @srividyakota971 Před 2 lety +2

    మన తెలుగు వంటలు ఎంతో అద్భుతంగా మాకు తెలియపరుస్తున్నారు.మీకు ధన్యవాదాలు 🙏

  • @yangala5179
    @yangala5179 Před 2 lety +24

    అయ్యా గారు మీరు మా తూర్పుగోదావరి జిల్లా వారు అయినందుకు మేము చాలా అదృష్టవంతులము మాది బొమ్మూరు

    • @padmaja.k1478
      @padmaja.k1478 Před 2 lety +1

      హే మాది కూడా బొమ్మూరు...👍👍

    • @sarojaaddanki8237
      @sarojaaddanki8237 Před 2 lety

      @@padmaja.k1478 ఆ

    • @sudharanib.4401
      @sudharanib.4401 Před 2 lety +1

      హేయ్...మాది బొమ్మూరు కాదు....😂

    • @austin426512
      @austin426512 Před 2 lety +1

      Inka unnara Hindus akkada. Andaru pisacha religion convert ayyaru anukunna

    • @padmaja.k1478
      @padmaja.k1478 Před 2 lety

      @@austin426512జై హింద్.... జై జన్మభూమి... హిందువుగా పుట్టాం... హిందువుగానే చస్తాం.... మధ్యలో ఎవడు వచ్చినా మార్పులేదు ఇందులో...

  • @ksreddy115
    @ksreddy115 Před rokem +4

    నల,భీములు మీముందు బలాదూర్.వాళ్ళు పూర్వపు యుగాలవాళ్ళు. కలియుగ ఆంధ్ర నలభీములు మీరు.మీ మాటలతోనే మాకు కడుపు నిండిపోతుంది.

  • @G_Gopala_Krishna
    @G_Gopala_Krishna Před 2 lety +2

    అయ్యా నమస్కారం
    అంతరించి పోతున్న ఈ కళని మీరు ఇంత గొప్పగా
    తెలియజేస్తున్నారు.
    మీరు చెప్పేవి ఈ ప్రాంతం వంటలు.పేరు చూస్తే పళని వారు.
    ఏదైనా మీకు మీరే సాటి.
    మీకు పద్మశ్రీ ఇస్తే నేను సంతోషిస్తాను.
    చిన్న రిక్వెస్ట్
    వంకాయ సంతర్పణ కూర మా చిన్నపుడు ఉండేది
    మీరు తెలియజేయమని అడుగుతున్నాను.

  • @kamakshii1855
    @kamakshii1855 Před 2 lety +1

    గురువుగారు మీరు చేసే వంటలతో పాటు ఆచారాలు,సంప్రదాయాలు ,పద్దతులు భలే చెబుతున్నారు , ఇప్పటి వాళ్లకు అర్దం అయ్యేలా మీరు చేసే వంటల వీడియో చూస్తుంటే చాలా సంతోషం గా వుంటుంది

  • @shaikkhadarvalli9492
    @shaikkhadarvalli9492 Před rokem +3

    మీరు ఎప్పుడూ నూరేళ్ళ సల్లాగా వుండాలి. మీ వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి.

  • @suriyav9157
    @suriyav9157 Před 2 lety +7

    I will learn traditional healthy cooking from your videos and cook when I have to

  • @varanasihanumathsarma7290

    మావయ్య గారికి నమస్కారములు. సంప్రదాయ వంటలు చక్కగా చేసి చూపుతున్నారు. ధన్యవాదములు.
    ప్రస్తుతం చాలా ప్రాంతాలలో బ్రాహ్మణ కుటుంబాలలో అపరం చేయించేవారు దొరకడం లేదు. కావున మీ వంటి వారు విద్యాదానం కూడా చేయ ప్రార్ధన

  • @srinivasg3124
    @srinivasg3124 Před 17 dny

    Great narrative and attractive namaste

  • @padma278
    @padma278 Před 2 lety +260

    అయ్యా నమస్కారం. మీరు ఎక్కడ ఉంటారండీ. కంటికి, మనస్సుకి కూడా హాయిగా ఉంటుంది మీ చిత్రణ. అమృత తుల్యమైన భాషని, సంస్కృతిని చేజేతులారా పోగొట్టుకుంటున్న ఈ తెలివి తక్కువ తరం ఉన్న ఈ కాలంలో మీరు చెప్పే విధానం మా తాతమ్మ గారి కాలాన్ని గుర్తుచేస్తోంది. ధన్యవాదాలు 🙂🙂🙏🙏🙏👌👌

    • @nagabhushanam2527
      @nagabhushanam2527 Před 2 lety +1

      స్వామి మీ వంటలు ఆమోగం

    • @thothajawala6225
      @thothajawala6225 Před 2 lety

      తాత గారు ఎమిటి ఆమ్మ స్వామి వయసు 50 లోపే

    • @sktunisha3056
      @sktunisha3056 Před 2 lety +1

      Rajamundry lo vuntaarani chepparu 🙏🏻🙏🏻

    • @swaroopak4957
      @swaroopak4957 Před 2 lety

      👍👍👍👍👍👍

    • @rkvishala7157
      @rkvishala7157 Před 2 lety

      👌🙏

  • @avasaralavasanthi6446
    @avasaralavasanthi6446 Před 2 lety +12

    గురువు గారు మీరు చెప్పడం కూడ అద్భుత ః

  • @srinubharadwaj5569
    @srinubharadwaj5569 Před 2 lety +1

    వంకాయ కూర రుచి ఏమో కానీ...గురువుగారు మీ మాటల రుచి మాత్రం చాలా బాగుంది....🙏🙏🙏🙏🙏 అచ్చమైన బ్రాహ్మణ వంటకాలను మళ్ళీ తెర మీదకు తెస్తునందుకు ధన్యవాదాలు....🙏🙏🙏🙏

  • @srinivasuluyarrabolu1552
    @srinivasuluyarrabolu1552 Před 7 měsíci

    గుత్తి వంకాయ కూర బాగా అద్భుతంగా చెప్పారు నాకు చాలా ఇష్టమైన కూర

  • @remani999
    @remani999 Před 2 lety +8

    గురువు గారికి నమస్కారం;
    కాకరకాయ ఉల్లి కారం మేము చూసిన మీ మొదటి వీడియో; కార్తీక మాసం ముందర చేసాము; కాకర కాయలలో కూరలేదు కాని కాయల్ని చిన్నముక్కలగా తరిగాము; అమెరికాలో కాకరకాయలు కొంచం చిన్నగా మహా చేదుగా ఉంటాయి, గింజలు మీరు చూపించినట్లు తీయడానికి రావు;
    తరువాత మూడు వారాల్లో మీ కూరలు వేపుడు వీడియోలు అన్నీ చూసేసాము;
    మీరు వండే విధానం, వివరించే విధానం, అరమరికలు లేని మనసుతో స్టూడెంట్లకని చెప్పేది మహదానందం కలిగిస్తుందండి

    • @sharadatoodi3359
      @sharadatoodi3359 Před 2 lety

      Do one cut on Bitter gourd, to take out seeds insert the knife or bottom of spoon slowly loose the seeds take out once or twice do the practice. It's easy. I am from Louisiana and do lot of Gardening. In USA which state and city living don't know, but you can get different varietiy bittergourd will get in Asian markets also.

  • @venkatapadamvathiswayampak5947

    Uncle Meeru చేసి చూపిస్తూ ఉంటే నోట్లో నీరు ఊరుతున్నాయి అదుర్స్ ❤

  • @sekharamantripavankumar3455

    అమోఘం అద్భుతం. అనుమానం లేదు చెప్పినట్టు గా చేసుకుంటే చాలా బాగుంటుంది.

  • @DrRavi-MusicallyYours
    @DrRavi-MusicallyYours Před 2 lety +1

    పళని స్వామి గారు, మీ ఈ గుత్తి వంకాయ కూర చేసే పద్ధతి చాలా బాగుంది. రెండు రోజుల ముందు మీ పద్ధతి ని అనుసరించి నేను కూడ ఈ కూరని తయారు చేసాను. చాల రుచికరం గా వచ్చింది, తదియు మా కుటుంబ సభ్యులందరికి బాగ నచ్చింది. మీరన్నట్లుగా ఆ కూర రాత్రికి మరింత రుచికరంగా అనిపించింది. మీకు చాల ధన్యవాదములు. 🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 2 lety +3

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,గుత్తివంకాయ కూర చూస్తుంటేనే నోరూరిపోతోంది ఆంధ్ర మాతలు గోంగూర,వంకాయ కదా గురుదేవా,,శుచి శుభ్రత లతో ఆరోగ్యకరంగా మీరు చేయడం మాకు ఇంకా ఇష్టం గా ఉంది,తప్పక చేసుకుంటాము గురు దేవా మా బాబాను, మురుగన్ నూ ప్రార్థన చేస్తూన్నాము మీరు అందరూ సంతోషంగా ఉండాలని 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🔥🔥🔥🔥🪔🪔🪔🪔🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍚🍚🍚🌾🌾🌾🍒🍒🍒🍓🍓🍓🍉🍉💐💐🌸🌸🏵️🏵️🍍🍍🍍🥭🥭🍊🍊🍑🍑🌻🌻🍎🍎🌺🌺🌷🌷🌷🌷🥰🥰🥰🥰🥰

  • @bobbilinageswararao3599
    @bobbilinageswararao3599 Před 2 lety +6

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Před rokem

    🎉🎉🎉 చాలా చక్కగా వండే విధానము దాని రుచిని వివరించారు.. నోరూరి పోతోంది రేపే మేము తయారు చేసుకుంటాము మీరు చెప్పిన విధంగా🙏🙏🙏

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl Před 2 lety +1

    మంచి సాంప్రదాయ వంటలను అందిస్తున్న గురువుగారికి ధన్యవాధాలు.

  • @jeevadevanand1052
    @jeevadevanand1052 Před 2 lety +10

    Nice, very easy method.Thank you for a good curry

  • @rajugella238
    @rajugella238 Před 8 měsíci +4

    మీరు చెప్పే విధానం బాగుంది సార్❤

  • @avasaralavasanthi6446
    @avasaralavasanthi6446 Před 2 lety +2

    మీరు చెప్పిన విధానం వుంది చూసారూ
    అద్భుతః👌👌👌

  • @subhalakshmihanumansetti6227

    చాలా చాలా బాగా చెప్పారు కూర సూపర్

  • @shobarani8588
    @shobarani8588 Před 2 lety +15

    Sir your recepie shows your passion for cooking and enjoying the food.

  • @lakshmiramesh8873
    @lakshmiramesh8873 Před 2 lety +13

    Gurujigaru, excellent. Made it 2- 3 times. Came out very well. Thanks for sharing this traditional recipe. 🙏

  • @rangarao2833
    @rangarao2833 Před rokem

    చాలాబాగుందండి వంకాయకారంపెట్టినకూర

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 Před 2 měsíci

    గురువు గారు, గుత్తి వంకాయ కూర చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు సార్ 👍

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 Před 2 lety +23

    చాలా చక్కగా వివరించారు గురువుగారు
    నోరు ఊరిపోతుంది తప్పకుండా తయారు చేస్తాను అండి 🙏🙏

    • @lakshminemali6530
      @lakshminemali6530 Před 2 lety +1

      chala bagunfandi ventana chyyalani anukuntu nnanu super andi meeru cheppa vidhanam maku chala like aindi

  • @vijkumar8453
    @vijkumar8453 Před 2 lety +6

    Swamy ji, I watch your channel just for Telugu language and great explanation. Thank you

  • @mahathiainavolu2576
    @mahathiainavolu2576 Před 2 lety +1

    Very very tasty andi chala bagundi

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 Před 2 lety +1

    గురుగారు, నిన్నేనే నేను మీరూ చెప్పిన వంకాయ కారంపెట్టిన కూరగాయలు చేశా. మా అమ్మాయి అడిగిమరి చేయించుకుంటుంది ఈ కూర మాతిమాటికి. చాలా థాంక్స్ గురుగారు, ఇంత అద్భుతమైన వంటకం చూపించినందుకు

  • @padmamaramganti835
    @padmamaramganti835 Před 2 lety +22

    నమస్కారం గురువుగారు 🙏
    పలు రకాల వంకాయ కూర విధానం మీరు ఇప్పటికే post చేశారు. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. Simple yet tasty recipe
    చాలా సంతోషం గురువుగారు 🙏

  • @vijaykadambala1130
    @vijaykadambala1130 Před rokem +3

    చూస్తుంటేనే నోరు ఊరుతుంది గురువుగారు....

  • @visaladhulipala3215
    @visaladhulipala3215 Před 2 lety +1

    గుత్తి వం కా యీ కూర చూస్తే ఇప్పుడే తినాలనిపించింది.

  • @sireeshagidla5219
    @sireeshagidla5219 Před 2 lety

    మీరు. చెప్పడమే సూపర్ గా చెప్తున్నారు.. వేంటనే వండుకుని తినాలని పిస్తుంది.. ఆనపకాయ ఆవ పెట్టి వండాను గురువు గారు.. చాలా అమోఘం గా ఉంది

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati8566 Před 2 lety +5

    గురువుగారికి పాదాభివందనం 🙏 మీరు చెప్పే మాటలు విధానం వింటూ ఉంటే అమోఘం గుత్తి వంకాయ కూరకే నిండుధనం వచ్చింది.🙏💐

  • @rajiraji7045
    @rajiraji7045 Před 2 lety +10

    After a very long time heard topical words.Very happy.Your way of cooking is nice.Thank you Sir

  • @vntspecials5407
    @vntspecials5407 Před rokem

    చాలా బాగా చెప్తున్నారు అండి.

  • @deepusworld8018
    @deepusworld8018 Před 2 lety +1

    అద్భుతః.... భలేగా చెప్పారు బాబాయ్ గారు.... రుచి నిజంగా అమోఘం.

  • @usharamani1484
    @usharamani1484 Před 2 lety +3

    Wonderful recipe sir 👌👌👌🙏👍

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 Před rokem +10

    Kattiri Kaya gochu in Tamilnadu is similar curry. Very much tasty (Chidambaram)❤

  • @talapalasaroja6384
    @talapalasaroja6384 Před rokem

    Superrrrr guttivanKaya 👌
    Ur way of w

  • @krishnamurty3674
    @krishnamurty3674 Před 2 měsíci

    అద్భుత విశ్లేషణ ధన్య వాదములు

  • @latha3829
    @latha3829 Před 2 lety +4

    Wow!!!!! Emi Ruchi Andi, easy method of koora, thanks sir🙏🙏

  • @bharathreddy74
    @bharathreddy74 Před 2 lety +8

    Excellent presentation andi 🙏🏽

  • @gooddude9211
    @gooddude9211 Před 2 lety +2

    చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది గురువుగారు. Thank you for the video and detailed explanation. Loved it.

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 Před 7 měsíci

    Super, చూస్తేనే తిన్నంత అనుభూతి కలిగింది.

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 Před 2 lety +54

    Down the memory lane....nothing like the Godavari districts' cooking and their hospitality ...with their kaaram mamakaram adage. 🙏🏿😎❤️

  • @sugunabairam5061
    @sugunabairam5061 Před 2 lety +3

    Excellent cooking procedure sir 🙏👌👌

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 Před rokem

    నేను రెండు సార్లు ఈకూర చేశానండ్డి. అద్భుతంగా వచ్చింది. వాసనకి మా ఇంట్లో అందరూ ముగ్ధులయిపోయారంటే నమ్మరు.

  • @seshukumari1442
    @seshukumari1442 Před 2 lety +1

    నమస్కారం.. చక్కటి వంట..తేట తెలుగు లో వ్యాఖ్యానం.. అద్భుతః..

  • @SaiprasannaNotes
    @SaiprasannaNotes Před 2 lety +3

    Wow chuustuntene tinali anipistundi 😋andulonu na fav guruji compolsury chesthanu andi

  • @tejasreealekhya8525
    @tejasreealekhya8525 Před 2 lety +13

    వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు
    మీరు చెప్పే విధానం చూస్తే ఎవరైనా తింటారు.😋😋😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jvsravanti4085
    @jvsravanti4085 Před 2 lety +1

    Aahhaa achatelugu vanta..
    Achatelugu maata..
    Adbhuthaha...

  • @kalyanagayathri6183
    @kalyanagayathri6183 Před rokem +1

    చాలా సంతోషం గా ఉంది👍 నేను బ్రాహ్మణ అమ్మాయిని. నాకు మన వంటలు ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది🙏

  • @haipavan23gmail
    @haipavan23gmail Před 2 lety +10

    Tried it and came out very well. Thanks for sharing the recipe

  • @bvvravikumar
    @bvvravikumar Před 2 lety +7

    గురువుగారు పరమాద్భుతమైన వంటకం చెప్పారు ధన్యవాదాలు 🙏

  • @vyabtha
    @vyabtha Před 2 lety

    Om namashivaya wow excellent

  • @venkatasarada1454
    @venkatasarada1454 Před 2 lety

    అంటీ గారికి మంచి వంటలు చేస్తున్నారు స్వామి మీరు చెప్పే విధానం మాటలు పద్ధతి సూపర్ చెప్తారు.అన్ని చాలా బాగా చుపించుతున్నారు.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před 2 lety +5

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @SvtpUlagam1986
    @SvtpUlagam1986 Před 2 lety +5

    Nice preparation 👌👌👌

  • @praveenji9954
    @praveenji9954 Před 8 měsíci

    ఆహా! ఇంత చక్కగా చెప్పినాక చేసుకోకుండా ఉండగలమా! చాలా చాలా ధన్యవాదములు అయ్యా.

  • @premakumari2066
    @premakumari2066 Před 2 lety +1

    నాకు ఇష్టమైన కూర.. నోరు ఊరింది 👌👌

  • @vaddiparthivenkatamuralikr8334

    Excellent sir, I have never seen this kind of vankaya curry. it came out very well. will certainly try this weekend. Thanks for sharing the recipe.

  • @andhrasweetsisters1342
    @andhrasweetsisters1342 Před 2 lety +4

    Chala bhaga chesaru guruvu garu

  • @Anusha-dr4nc
    @Anusha-dr4nc Před 2 lety

    Chala adbuthanga vachindi curry

  • @tomrperfect143
    @tomrperfect143 Před 2 lety +2

    అయ్యా పళని స్వామీజీ! తమరు తరువాతి తరాలవారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూన్నారు! అభినందనలు

  • @krishnakumark.v.5678
    @krishnakumark.v.5678 Před 2 lety +5

    Paadapranaam guruvu gaaru ....

  • @arjacholendra9774
    @arjacholendra9774 Před 2 lety +5

    గురువు గారు..మీరు అద్భుతః, మీ తెలుగు అద్భుతః, మీ వంట పరమాద్భుతః

  • @chavalisekhar4
    @chavalisekhar4 Před 2 lety +1

    గుత్తి వంకాయ, కూర సూపర్ 👌👌👌👌👌🙏🙏🙏🙏😘

  • @bhramarambapiduri6703
    @bhramarambapiduri6703 Před 2 lety

    Super Very Nice very fine

  • @naturelover8055
    @naturelover8055 Před 2 lety +22

    MADRAS Sambar elaa cheyalo chepandi guruji plz 👍🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @revathirao7209
    @revathirao7209 Před 2 lety +11

    Super Guruji i am from Hyd i have never seen such a beautiful brinjal curry and very marvellous. Nxt video please show us brinjal dry filling curry ii don't remember the name. Thank you Guruji

  • @ranganayakulukurapati3551
    @ranganayakulukurapati3551 Před 9 měsíci

    మీ భాష మధురం చాలా వినసొంపుగా వీనుల విందుగా ఉంది మీ వంట రుచి చూడలేము గాని మీ భాష మధురం

  • @jbestatesseetharamam6835

    Vankaya kura adbhutah

  • @srinivasmallampalli8470
    @srinivasmallampalli8470 Před 2 lety +4

    dear sir ! after a long time i am watching olden days my grand mother [ammamma] all these items whatever you are preparing all my grand mother done in my childhood. In present days my wife did't know how prepare . thank you sir....even watching also satisfied with it

  • @marikantitirender2079
    @marikantitirender2079 Před 2 lety +3

    Guruvugaaru miru cheppe vidhanam vinte vankaya kura tinani vaadu kuda tintadu

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb Před 7 měsíci +2

    No onion ,no garlic allam ,no garam masala, no tomato still the gravy looks delicious. Hing and methi seem to be the secret of the flavour.

  • @DirectFromHeart
    @DirectFromHeart Před 2 lety +1

    మీ వివరణ, మీ వంటలు ,అమోఘం గురుగారు !! అన్నటు, మీరు తమిళ్ , తెలుగు రెండూ అనార్ఘలంగా మాట్లేదుస్తున్నరు 👏👏. మీ సంప్రదయ వంటలు, వంట తీరు, రెండు అద్భుతం !! Hats off andi...

  • @maheswarankv7965
    @maheswarankv7965 Před 2 lety +18

    Excellent recipe.. my wife made it and it came out very well.. thank you..

  • @chinnirachakonda58
    @chinnirachakonda58 Před rokem +3

    Professional curryist...maa mamayya....❤❤❤

  • @indira1012-
    @indira1012- Před 2 lety +2

    మీ వంట ..అలాగే మీ అచ్చ తెలుగు రెండు 👌👌🙏

  • @Vbj93
    @Vbj93 Před 2 lety

    పెద్దయ్య నువ్వు చెప్పే పద్ధతి చూస్తే వంట చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది...నేను ట్రై చేస్తా....