#తోటకూరపులుసు

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Komentáře • 390

  • @yeginenilakshmisrinivasulu4541

    ఎన్నీ జన్మల పుణ్యమో ఈరోజు ల్లో ఈ వంటలు చూసే భాగ్యం మనకు లభించింది... ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 Před 2 lety +22

    బాబాయ్ గారికి నమస్కారములు👃👃 మీరు చక్కని తోటకూర పులుసు కూర వంట చేసి చూపించారు.. మీరు చెబుతూ చేస్తూ ఉంటే అర్జెంటుగా మీ ఇంటికి వచ్చి ఆది చేయించుకుని తినాలనిపించే అంతగా
    మధురానుభూతిని మిగిల్చింది ధన్యవాదాలు👃👍

  • @ivaturi
    @ivaturi Před 6 měsíci +3

    ఇంతకుముందు ఒకసారి మీరు చూపించిన ఆవ పెట్టిన పులుసు చేసుకున్నాము
    ఈ రోజు ఈ వీడియో లో చూపిన విధంగా ఉడకబెట్టి , రుబ్బి చేసుకున్నాము
    ఉప్పు పులుపు కారం మంచి పాళ్ళళ్ళో కుదిరి అద్భుతంగా వచ్చింది
    మీకు మా ధన్యవాదములు
    శుభం భూయాత్

  • @suseelavishnu8208
    @suseelavishnu8208 Před 2 lety +15

    గురువుగారు మీ వంటలు అద్భుతం,మీరు మాట్లాడే మాటల్లో ఉన్న ప్రేమకు నా కళ్ళవెంట నీళ్లు వస్తున్నాయి గురువుగారు💐💐💐

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 Před 2 lety +44

    తెలియని బహు చక్కని మహత్తర రుచి కలిగినటువ౦టి అన్న ఆదరువుని మాకు పరిచయం చేసిన౦దుకు మీకు పాదాభివందనం గురువు గారు 🙏🙏

  • @padmavathithiruvengala440

    అందరి ఆరోగ్యం కొరకు ,అందరినీ తన ఆత్మీయులు గా ప్రేమను అబిమనన్నికలిపి వంటలుచేసి వడ్డిం చే మీకు భగవంతుడు ఆయురారగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాను స్వామీ నమస్కారము

  • @venkateswararaojavvaji3127
    @venkateswararaojavvaji3127 Před 2 lety +30

    చూస్తుంటే నోరూరిపోతుంది గురువు గారు 🙏

  • @rachamallakrishnaveni8516

    e roju chesanu Adhbutam ga undi , ma kids malli malli veyinchukoni tinnaru. Thank you so much

  • @ruthvikasivasri2726
    @ruthvikasivasri2726 Před rokem +7

    Me vegeterian కూరల పద్దతి చాలా బాగుంటాయి గురువుగారు. 👌🏻👌🏻👌🏻

  • @lathak9
    @lathak9 Před rokem +4

    చక్కగా చూపించేరు, మీ వంటలు అద్భుతం. పాత వంటలు... 👌🏻

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 Před 10 měsíci +5

    అదిరిందండీ తోటకూర పులుసు

  • @padmaakella4669
    @padmaakella4669 Před 2 lety +3

    చాలా బాగుంది తొటకూర పులుసు కొత్త రకం

  • @satishkasturi
    @satishkasturi Před rokem +2

    మీరు చెప్పినట్టుగానే చేశాను గురువు గారు.. అద్భుతః అనేలా, ఆకలి లేని వాడు కూడా ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినేలా ఉంది రుచి.. తోటకూర పులుసు చాలా సార్లు తిన్నాను కానీ, ఈ విధంగా తినడం ఇదే మొదటిసారి.. కృతజ్ఞతలు గురువు గారు.

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw Před 6 měsíci +1

    మీకు పాదాభివందనం.
    మీ దీవెనలు ఆశీర్వాదాలు పొందినందుకు ప్రతి నమస్కారాలు. తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు పాదాభివందనం.

  • @srivallidevi4308
    @srivallidevi4308 Před 11 měsíci +1

    మీరు చూపించిన పద్దతిలో తోటకూర పులుసు చేయడం నేను మొదటి సారి చూశాను. చూస్తూంటే నోరూరుతోంది. మేము తోటకూర, పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, కాస్త బెల్లం వేసి ఉడికించి చేస్తాము. అలాగే తోటకూర కాడలు ఆవబెట్టిన కూర ఒకసారి చేసి చూపించండి

  • @lavanyar7313
    @lavanyar7313 Před 2 lety +2

    Guruvugaaru meeru chesina vantalu brahmandanga untaayandi eppudaina Manasu baalenappudu kuda mee cookery vedios chusthe prashantanga untundhi mee maata theeru shuddhiga chese mee vantalu chala paddhathiga untaayi e roju chesina pulusu kuda chala bhagundhi 👌🏻👌🏻🙏🏻

  • @arunprabha7061
    @arunprabha7061 Před 2 lety +19

    Excellent superrr గురూ గారు. పాలక్ పన్నీ ర్ లాగా పన్నీరు ముక్కలు వేస్తే తోటకూర పన్నీరు . 🙏🙏🙏🙏🙏🙏

  • @pothurimastanaiah5318
    @pothurimastanaiah5318 Před 2 lety +18

    👌👌👌👌 తోటకూర పులుసు తయారీ విధానం బాగా అర్థం అయినట్లే చెప్పినందుకు నా ధన్యవాదములు

  • @manastitching
    @manastitching Před 2 lety +4

    హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🙏 తోటకూర పులుసు🥬🥬 భలే బాగుంది😋😋👌👌👍👍

  • @gayathritv7605
    @gayathritv7605 Před 2 lety +4

    ఎంత బాగా చూపిస్తున్నారు బాబాయ్ garu నిజంగా మీరు grate

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 2 lety +8

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🦜🦜🦜🦜🥭🥭🥭🥭🥭🫖🫖☕☕☕🍵🍵🍵🍵🧃🧃🍧🍧🥤🥤🥛🥛🍰🍨🍨🍨🦚🦚🦚🐦🐦🍏🍏🍏🍌🍌🥥🥥🛕🛕🍯🍯🍚🍚🧆🧆🧆🍍🌋🌋🌋🌋🌹🌹💐💐💐🌺🌺🌺🌺🥰🥰🥰

  • @beaulaabhilashbeera8745
    @beaulaabhilashbeera8745 Před měsícem

    Nenu e roju meru cheppinatlu chesanu andi ee totakura Pulusu chaala chaala Thanks Andi Tatayyagaru

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 Před rokem +3

    తోటకూర పులుసు అద్భుతం అండి మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది

  • @vimalanabi1448
    @vimalanabi1448 Před rokem +1

    ఆహా ఆహా 😋😋😋చూస్తుంటే ఇప్పుడే vandukoni thinaali అనిపిస్తుంది స్వామి. మీ vantalante chaalaa ఇష్టం స్వామి. 🙏

  • @srinivas5331
    @srinivas5331 Před 2 lety +10

    చాలా బావుంది వంటకం 👌

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 Před 2 lety +26

    అదరకొట్టారు స్వామి గారు...మధురాతి మధురం

  • @kareemullashaik7618
    @kareemullashaik7618 Před 2 lety +6

    అయ్యా మీ వంట చేసే పాత్రలు రోళ్ళు, రోకలి బండ, మట్టి పాత్ర. అవి వాడే పద్దతి చాలా బాగుంది . వీడియో కూడా బాగా చేశారు. నమస్కారం.

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 Před 2 lety +7

    చాలా చాలా బాగుంది గురు వుగారు 🌹🙏🏻

  • @mudraganamjyothi8846
    @mudraganamjyothi8846 Před měsícem

    Chala baga chepparu me vantalu Anne follow chestanu thanks 😊

  • @jayakumarperavali618
    @jayakumarperavali618 Před 2 lety +1

    Chala santhoshamuga vundi acharylu garu.thanku very much

  • @mvblkumari3403
    @mvblkumari3403 Před 10 měsíci

    Meeru chala baga chestunaru babbaya garu.maa intlo chesukonela meeru chestunaru.mee baga cheptunaru andariki ardham ayyela .thank you babbaya garu.meemu vellulipaya tinamu andi .

  • @ushasreesomayajula4753
    @ushasreesomayajula4753 Před rokem +2

    Super guruvu gaaru.i am always watching your vantakaalu.such a good n tasty dishes you are sharing

  • @prabhakararao6902
    @prabhakararao6902 Před rokem +1

    స్వాములూ,ఈ ఋచులు మీ ప్రత్యేకత.మీకు హృదయపూర్వక నమస్కారములు.ప్రభాకరరావుశర్మ.

  • @umaphanivemparala3040
    @umaphanivemparala3040 Před 2 měsíci

    మీ పంపె వంటకాల వెరైటీలు చాలాచాలా బావుంటాయి గురుగారు 🙏

  • @Prashastha2014
    @Prashastha2014 Před 2 měsíci

    Swami Mee vantalu, meru matlade Telugu rendu swachhamainavi,, 9🎉

  • @ak7096
    @ak7096 Před 2 lety +4

    Guruvu gari ki namaskarmulu 🙏🙏🙏Pulusu llo maha raaju mee thota koora Pulusu .😊👌👌👌aaarogyaniki aroagyam,Richie ki Richie .😋

  • @jmohanrao6556
    @jmohanrao6556 Před 2 lety +5

    చక్కగా వివరించారు easy గా ఉంది we will try. thanks for the video🙏🙏

  • @shylajan3869
    @shylajan3869 Před 2 lety +6

    Guruji I have tried most of your recipes, wonderful, thank you from Bangalore

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 Před 9 měsíci +1

    Ooristhoo...manchi bhaasha..chaala baaga cheputhaaru..blessings

  • @radhikach2923
    @radhikach2923 Před 2 lety +9

    నమస్కారం గురువు గారు 🙏 శుభ సాయంత్రం

    • @janakidevi816
      @janakidevi816 Před 2 lety

      👍👍👍👏👏👏👌👌👌💕💕

  • @sunandapalem1943
    @sunandapalem1943 Před 2 lety +2

    Different pulusu, I will try thank you guru garu

  • @devinunna9032
    @devinunna9032 Před 2 lety

    అద్భుతః చాలా బాగుంది గురువుగారు రేపే నేనూ చేస్తానండీ. ఈమధ్య మీవీడియోస్ ఎక్కువ రావట్లేదు గురువుగారు.

  • @gourirajan7765
    @gourirajan7765 Před 2 lety +7

    you are really an expert sir. pulsu is looking delicious.
    I will surely try this out.

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 Před 2 lety

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @annapoornag9163
    @annapoornag9163 Před 11 měsíci +1

    అయా, గురు వుగారు, నమస్కారం మీ వంటలు, చూస్తే, మా అమ్మ గుర్తుకు వస్తుంది, మీ రు చెప్పి న వంటలు మా అమ్మ చే సే ది, ధన్యవాదాలు

  • @shivanvitha2466
    @shivanvitha2466 Před 2 lety

    Namaste Pallani swamy garu
    Chala manchi kura share chesaru
    Skanda shasti subramanyaeswari pooja vidhanam theliyacheydani swamy garu

  • @bennycharles3214
    @bennycharles3214 Před 2 lety +5

    Very good Presentation Sir.Keep up the good work Sir

  • @lordsrimannarayanayedukond8054

    Unknown taste ,, healthy curry. Watering mouth Swamiji thank you Guru ji

  • @vani8987
    @vani8987 Před rokem

    Chustene yummy ga undi,, vellullipayalu,, abbabbaa... mee m way of making excellent nd traditional sir

  • @agk555rose
    @agk555rose Před 10 dny

    కొత్త రకంగా చేసారు 🙏🙏🙏👍🌹

  • @SrideviRamesh5
    @SrideviRamesh5 Před 2 lety +2

    Chala chala bagundi guruvugaru🙏

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 Před 9 měsíci

    Excellent guruji. Chala baga chesaru. Very healthy.

  • @naturelover8055
    @naturelover8055 Před rokem +1

    SWAMY GARU MANNU DHATTATHA TESUKONI NANNU PENCHU KOVACHU GAA , 🙏🏻🙏🏻👍 mee manchi FOOD THINI NAA SHESHA KEVITHAM GADIPESTANU , NAA PROPERTY ANTHA MEEKEY , JAI PALANI SWAMY 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍😍🤩😘🥰💯🤝✊👊🇮🇳👌👌👌👌👌👌👏👏👏👏👏👏😜😜😜😜😜😜😝😛😛😝😋

  • @syamalasyamala4908
    @syamalasyamala4908 Před rokem

    Thank u sir elantivi maaku theyliyani vantalu chupinchi maaku jnanodhayam cheyandi helldy food thank u 🙏

  • @Pradeepkumar-yb9cc
    @Pradeepkumar-yb9cc Před 9 měsíci

    Sir super videos sir meevi, miku naa pasdhabhivandhanaaalu 🙏🙏🙏

  • @a.v.mallikharjunarao3689

    తోటకూరపులుసు మీరు చేసిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు అనిపించింది. మేముకూడా చేసాము సార్. రుచి బాగుంది. ధన్యవాదములు.

  • @lalavathbunny9940
    @lalavathbunny9940 Před 11 měsíci

    Me vonta me matalu chala bhagundi Babi garu 🙏🙏👌👍

  • @mvblkumari3403
    @mvblkumari3403 Před 10 měsíci

    Mee roolu chala bagundi babbaya garu.chala baga chestunaru vantalu meeru🙏🙏

  • @Paul_ND
    @Paul_ND Před rokem

    New healthy dish💪ragi sangati tho super 😋😋

  • @rajanahymavathi6961
    @rajanahymavathi6961 Před 5 měsíci

    Guruvu garu eroju Vanda baagundhandi tq sir

  • @lakshmianjali80
    @lakshmianjali80 Před 2 lety

    Chaalaa manchi vantakam teliya chesaaru dhanyavaadaalu,,,,,

  • @ramanireddy9862
    @ramanireddy9862 Před 2 lety

    Swami garu meeru chela manchi ga chesaru plush good namasthi swami garu dannya vadalu

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Před rokem

    చాలాబాగుంది గురువుగారు మేముతప్పకుండ చేస్తాము sir.

  • @geetamadhuri9660
    @geetamadhuri9660 Před rokem

    Chala bagundi sir ... Definite ga try chesta

  • @manoj3573
    @manoj3573 Před 9 měsíci +1

    Bhale chepparu Swami 🙏

  • @madhavilathaannamraju3656

    Mee vantalu, mee telugu...awesome !!!

  • @swarupaswarupa9330
    @swarupaswarupa9330 Před 2 lety

    TQGOD TQSir miru chala baga chesaru chala baga ardham aitatu cheparu thank you sir

  • @narsimhach817
    @narsimhach817 Před 4 měsíci

    Best message💯💯💯💯💯👌👌👌👌👌❤❤❤❤

  • @sandhyasree4007
    @sandhyasree4007 Před 9 měsíci

    😋🤤భలే ఉందండీ నోరుఓరిపోతుంది

  • @stellab9105
    @stellab9105 Před 2 lety +3

    Looking delicious I will try it sir thank you

  • @shyamapheonix
    @shyamapheonix Před 2 lety +6

    I feel like going to his house and eating. Looks so delicious and hygienic

    • @Divan000
      @Divan000 Před 9 měsíci

      he didnt inspect all the leaves, therell be eggs of some pest beneath the leaves.

  • @divyaneti7001
    @divyaneti7001 Před 2 lety +1

    Mi recipes anni adbuthamga unayandi. Huge respect to you!

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 Před 9 měsíci

    You're welcome to prepare nice food items in healthy view.

  • @PoosalapatihimamhussainP-qo6cn
    @PoosalapatihimamhussainP-qo6cn Před 7 měsíci +1

    మీ వంటలు చాలబాగుంటాయి
    గురువుగారు

  • @sudharani7031
    @sudharani7031 Před 2 lety +3

    We r very lucky to have u babai garu
    Namaste

  • @gls2670
    @gls2670 Před 2 lety +2

    మీ వంట బాగుంది స్వామి గారు... మీ తెలుగు మహా బాగుంది.... 🌺🙏

  • @jyothisrini615
    @jyothisrini615 Před 4 měsíci

    Me rolu chala bagundhi gurugaruu ekkada thecharuu...kotha vantakam super yummy undochu will try today

  • @chandrammapallipati8227

    Dhanyavadam guruvugaru Manchi vantakalu choostunnamu try chestunnamu ⛸🙏🙏

  • @MeenaKumari-yt6uf
    @MeenaKumari-yt6uf Před 2 lety

    Chala baaga chesaru guruvu garu ...
    Definitely. Prepare chestanu ... 🙏🙏🙏🙏🙏

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 Před 2 lety

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @kanakadurga9620
    @kanakadurga9620 Před 2 lety +1

    Thank u sir🌿🦜(naku thotakoora ante asalu istam vundadhu.fry chesina ayistam gane bhalavantham ga thinta. )but meru chesina vanta chusthunte epudu thintaama anipisthundhi 🌿🦆

  • @radhikach2923
    @radhikach2923 Před 2 lety +3

    తోటకూర పులుసు తయారీ 👌👌👌 గురువు గారు 👍

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 Před 7 měsíci

    Neynu cheysanu. Chala bagundi. Ma hubby ki,Babu ki kuda nachindi

  • @suryaapendyala3612
    @suryaapendyala3612 Před 2 lety +2

    Naa favorite sir idi! Pulusu enta oorithe anta ruchi koodanu..

  • @madanapumadhavi8598
    @madanapumadhavi8598 Před 2 lety +1

    Elanti manchi vantakalu andaru vandukondi

  • @fareedmd2324
    @fareedmd2324 Před 8 měsíci

    Great sir you food also great your Telugu words super speaking follwance also such voice to interest to leasen 💐💐 pls try to E TV FOOD EAPISODES

  • @gopalakrishnap6887
    @gopalakrishnap6887 Před 2 lety

    Guruvugariki dhanyawadamulu....chana bagundi totakura pulusu 🙏🙏

  • @suryakamala7336
    @suryakamala7336 Před 2 lety +1

    పులుసుచాలాబాగుందిగురువుగారు

  • @naginisrilakshmid6072

    Nenu same elane chesanu chala chala baundi👌👌👌👌

  • @ushakumar8588
    @ushakumar8588 Před 2 lety +3

    Thank you guruvu garu i never heard about this recipe.I will try.👌🙏

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 Před 2 lety

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @lathakyatam3557
    @lathakyatam3557 Před rokem

    Mee vantalu Naku chala bagunta sir..

  • @lalithap2767
    @lalithap2767 Před rokem

    Abbo chustene elavunte, tinte elavuntudo,guruvu gariki vandnalu

  • @naginisrilakshmid6072

    Chala baundi unkul garu mi totakura pulusu 👌👌👌👌

  • @kmani3904
    @kmani3904 Před 2 lety

    Swamy chalachalaa bagundi thotakura pulusu..super 🙏🙏🙏

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 Před 2 lety

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @padmamahadevan4827
    @padmamahadevan4827 Před 2 měsíci

    👌👌👍👍Super

  • @bharathigarimella2212
    @bharathigarimella2212 Před rokem +1

    గురువు గారు చాలా బాగాచెప్పారు 🙏🏿🙏🏿

  • @rameshallu4994
    @rameshallu4994 Před 2 lety +1

    అద్భుతమైన వంటకం

  • @behararamalingeswari2558

    Palaniswamigarki Namaskaralatho

  • @thirumalarajujayalakshmi6356

    Chala.bagundichla.bagundi

  • @nagalakshmisuresh8613
    @nagalakshmisuresh8613 Před 2 lety

    Gurugariki namaskaram Sunday memu Rajahmundry vachamu,maha kaleswar temple darshinchukunnamu,mimmali Baga gurthuchesukunnamu,meru cheppinvanni chusamu,Dhanyavadhamuluandi

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 Před 2 lety +2

    I never heard of this recipe all my life. Thank you so much guruji 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌👌I will try this for sure.

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 Před 2 lety

    Baga cesaru swamy Mee vanthalu chala baguntayu