హరవిలాసం #3 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • #Garikapati Narasimha Rao latest speech on Haravilsam.
    దేవుడు మనకు పెట్టే పరీక్షలకు నిలబడగలిగితే ఫలితమెలా ఉంటుందో స్పూర్తినిచ్చే ప్రసంగం.
    "హరవిలాసం - కిరాతార్జునీయం" అను కావ్యంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #HowToFaceChallenges #HowToLeadLife #Kiratarjuneeyam #Arjuna
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    CZcams: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 613

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před 7 měsíci +15

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

    • @phaneendra22
      @phaneendra22 Před 7 měsíci +7

    • @duganaviswam9775
      @duganaviswam9775 Před 6 měsíci +4

      1

    • @mulagalavamsi4015
      @mulagalavamsi4015 Před 5 měsíci

      ​@@phaneendra22alqq😊

    • @Jaganmorri-ti4jn
      @Jaganmorri-ti4jn Před 4 měsíci

      Qaqqqq❤aaaqà❤qq ki aq1qqqqaaàaaaqaaaàaaaaàaaa1aaqq❤aa11qaqaaqaaaq1qqàqaaq qq aaaàaaaaaaaq❤ qq 1111111111111111111111111111111111111111111111111111❤1111111⅙1⅙11⅙111à11111111111111111111111111❤11111111111111111111111111111❤1111111111111111❤1111111111111111111111❤1111❤111111111111❤❤❤1❤1❤11111111111111111111111❤1111111❤11111111111❤1❤11111111111111111111111111❤111❤111111111111111❤❤111111111❤1111111111111111❤1111❤111111111111111❤1111111111111111111111111❤111❤1111111111❤111111111111111111111111111❤1111111111111111111111111111111111111111111111111111111111❤111111111111111111111❤111111111111❤11111111❤❤1111111111111❤11❤1111111111❤111111111111111111111111111111111111111111111111❤111111111111111111111111111111111111111111111111111111111111111111111❤111⅙1111111111111111111111111111111111111111111111⅙1111111111111111111111111111111111111111111111111111111111111111111111111111❤1111111111111111111¹1❤11111111111111111111111❤11111111111111111111111111111111111111111111❤1111111111111111111111111111¹1111111111111111111111111111111111111111⅙11111111111111111111111111111111111111111111111111111111111111❤111111111111111111111111111111111111111⅙111111111111111111​@@phaneendra22

    • @VenkateswaraoVenkeych
      @VenkateswaraoVenkeych Před 2 měsíci +1

      మేము మేము మేము మేము మామ మేము

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 Před 2 lety +13

    మీరు ,మహా కావ్యా లన్నీ సాహిత్యం తెలియని వారికి కూడా ఆశక్తి కలిగించేలా చెప్పే విధానం ఎంతో స్లాఘనీయం.
    నా లాంటి వారికి మహా కవులు రచించిన మహా కావ్యాలు విని ఆనందించే అదృష్టం కలుగ జేస్తున్న గురువుగారికి శతకోటి ధన్యవాదాలు.

  • @gumpaswaminaidukalisetti219

    శ్రీ గురుభ్యోనమః
    గురువుగారు మీ ప్రవచనాలు ద్వారా మాలో మూడత్వ భావనలు, అజ్ఞానం పోగొట్టి మమ్మల్ని జ్ఞానం వైపు నడిపే ప్రయత్నం చేస్తున్న మీకు శత కోటి వందనములు

  • @Uma-od5ly
    @Uma-od5ly Před rokem +3

    Meeru sakshattu bhagavantuni prati rupamu.meeku satakoti namaskaramulu.meeru cheppina prati mata aanimutyamu.naku eppudu prati roju krishna paramatma kanipistunnadu.

  • @gaswamy1782
    @gaswamy1782 Před 3 měsíci +2

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏

  • @bonamsuribabu4841
    @bonamsuribabu4841 Před rokem +9

    ఒక్క గరికపాటి, వారి మాటలకు ఎంతో
    ప్రశాంతంగా ఉంటది,

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 Před 2 lety +2

    Meeru guruvu ga dorakatam Naa adrushtam.

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 Před 11 měsíci +2

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před 3 lety +78

    మీ వాక్చాతర్యం ను మేము వెల కట్టలేము గురువు గారు మీ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @karapatirajendrakumarkarap3249

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 Před 2 lety +48

    శ్రీనాధ మహా కవి కవితామృతం గ్రోలే భాగ్యం శ్రీ గరికపాటి వారి ద్వారా విన గలగడం ఎన్నో జన్మల మా పుణ్య ఫలం
    గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rameshwarraod8026
      @rameshwarraod8026 Před 2 lety

      Kotiki. Okkadu. Pudutharu. Annadi nijame. ...SrI. Garikapatigaru. Mana. Telugu. Prajala. Punyam.

  • @bikshapathisravs3995
    @bikshapathisravs3995 Před 3 lety +30

    గురు బ్రహ్మ గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ🙏.
    గురువు గారికి శతకోటి నమస్కారాలు🙏🙏🙏💐🕉️

    • @yugandharkombathula4446
      @yugandharkombathula4446 Před 3 lety +1

      గురువు పరబ్రహ్మ్ కాదు. పరబ్రహ్మ్ కున్న కోట్ల బద్యతలలో ఒక్ చిన్న బాద్యత తీసుకొని నదిపించే వాడు. రాజు యుద్దమె చెస్తాడు బటుడు యుద్దమె చేస్తాడు. ఇద్దరు యుద్దమే చేసినా రాజు, బటుడు ఒకటి కాదు.

    • @parvathigali9681
      @parvathigali9681 Před 3 lety

      @@yugandharkombathula4446
      Lo

    • @sammireddysheelam6528
      @sammireddysheelam6528 Před měsícem

      🙏💐

  • @vanisri8180
    @vanisri8180 Před rokem +3

    Guruvugaariki Namaskaaram 🙏🙏🙏🙏🙏 Me Matalu Animuthyaalu, Yadhardham Matadutharu GuruvuGaru, Society Lo Avineethi,Moodhanammakalu, Eakkuvga Perigipothunnyi,Manavasambhandalu,Kanumarugu Aiepothunnyi GuruvuGaru

  • @varalakshmipiduguvenkata9713

    Ayya garikapaati garg menu seta sahasra koti namaskaralu.navaratnalu mee vyakhyanamlo 100% bagakuripistaru.veetikamte imkavinali anipimche dasaratnam(hasyarasam)menduga vumtumdi.enni badhalalo vunnavaru ayina sokamoortulu ayina aa samayamulo baga debbalatalu aadukonevaaru ayina thakkuna aapesi mee programam choodalisimde.mukha kavalikalu kooda maaripotayi.mukhamulo navvula chayalu merustayi.nenuchala mamdini pareeximchanu.namaskaralu mariokasari.

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah5290 Před 2 lety +12

    గరికిపాటి వారు ఈనాటి కాలములో పద్యాలు ఇంత ఇంపుగా పాడటం వారికే చెందింది.
    వారికి నా పాదాభివందనం.🍅🍎🥭🥀🌷🌹

  • @malleswaribandlamudi1318
    @malleswaribandlamudi1318 Před 2 lety +1

    Na Peru Jagadish mee pravachanalu chala vinnanu meeku eppudu aham perigindhi anukutunna

  • @nageswararao8686
    @nageswararao8686 Před rokem +2

    Good morning very nice excellent highlight pravachanalu Nageswara rao Vizag

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Před 2 lety +17

    గరికపాటి నరసింహారావు గారు మీ కోసం శత కోటి నమస్కారాలు

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před rokem +35

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @SudarshanaVaniVastu
    @SudarshanaVaniVastu Před 2 lety +32

    జై శ్రీమన్నారాయణ 🙏 గురువు గారికి నమస్కారములు🙏

  • @vatapatrasainallam2930
    @vatapatrasainallam2930 Před rokem +1

    Om Namah Sivaya
    Super sentmentl Spech Sri Garkapati var vari Speech.i

  • @KavithaReddy-zt7ub
    @KavithaReddy-zt7ub Před 5 měsíci +2

    Guruvu garu me matalu Naku santhosham kaligisthundi padhabi vandhanam guruvu gariki

  • @keshavgowda4785
    @keshavgowda4785 Před 5 měsíci +2

    శ్రీ గురుభ్యోనమః

  • @lakshmibhandaru8503
    @lakshmibhandaru8503 Před 2 lety +4

    నమస్కారములు గురువు గారు మిమ్మలని చూస్తుంటే మా అన్నయ్య గుర్తుకు వస్తున్నారు . మీరు చెప్పింది ఒక్కటి చేగలుగుతున్నాను జపము నాకు విలయి నప్పుడు అల్లా చేసుకుంటున్నాను మనసు ప్రశాంతముగా ఉంటున్నాను .

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Před 2 lety +9

    చాగంటి narshihmmraavu మీకు శతకోటి , వందనాలు

  • @nageswararao8686
    @nageswararao8686 Před rokem +2

    Very nice program guruvugari pravachanalu super. Vizag

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Před rokem +1

    Guruvugaru meeru nindu nurellu aayurarogylalato undali❤dattatreya

  • @kameswarikommaddi9623
    @kameswarikommaddi9623 Před 2 lety +2

    👃👃Guruvu gaariki pranaamamulu..Meeru ghanaapaati kaanee lokam garikipati antondi.

  • @devikopparthi2430
    @devikopparthi2430 Před 3 lety +38

    నిజం గురువు గారు మీరు చెప్పినవి వినటం వల్ల కాపురాలు బాగుంటాయి మీకు నా నమస్కరములు

  • @sudhakarreddykelam6704
    @sudhakarreddykelam6704 Před rokem +1

    ఆధ్యాత్మిక అమృతవాహిని మరియు మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నారు కురతఘనతలు

  • @umamaheswararaocheemalapaa5397

    సరస్వతి పుతృ లకు పాదాభి వందనములు

    • @gajjaelaramya4184
      @gajjaelaramya4184 Před 2 lety

      Guruvu garu shivuni agina lenide chima aina kuttadu.anttaru kada Mari mana talaratha mana chethilo eala untundi cheppandi guruvu garu please

  • @sambashivarao3523
    @sambashivarao3523 Před rokem +2

    Mana Purva Janma Adhrustam Ee Mahanubhavuni Pravachanalu vinatam. AA Lord Narasimhudu may shower HIS blessings on this Narasimha for his Long Healthy, Wealthy and Hassle Free Chiranjeeva ....Chiranjeeva life so that all get enlightened and benefit his teachings. He is not an ordinary person but God"s/Goddess Matha Sri Sri Sri Saraswathi Devi Ambassador descend in our Telugu Soil. Hope THEY receive our prayer and bless.

  • @bhanumathinagabhairu6344
    @bhanumathinagabhairu6344 Před 2 lety +11

    గురువుగారి పాదాలకు శతకోటి నమస్కారాలు🙏🙏🙏🙏🙏

  • @raviraju3567
    @raviraju3567 Před 2 lety +2

    శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను
    సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před 3 lety +144

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
    CZcams: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 Před rokem +2

    అందమైన అమ్మ భాషలో భారతీయ సంస్కృతిని చక్కగా వివరిస్తూ సమాజంలోని మూఢాచారాలను తొలగిస్తూ అద్భుతంగా ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సంస్కృతులు తెలియజేసుకుంటున్నా

  • @cacmakalidasu6348
    @cacmakalidasu6348 Před 3 lety +4

    Arunachala 🙏

  • @samanthakamanithotapalli2192

    మీలాంటి వారు వుండ బట్టి ఇంకా దేశం ఈ మాత్రం వున్న ది

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před 3 lety +14

    గురువు గార్కి నా ధన్య వాదములు 🙏🙏🙏🙏🙏

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 Před 3 lety +1

      నమస్తే జై గురుభ్యోనమః

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      పూర్వము.ఇల్లు కట్టాలంటే.చంద్ర కాంత శిలలు.సూర్య కాంత శిలలతో నిర్మాణము చేసేవారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      By.one.Get one.శివారాధన చేస్తే శివుడితో
      బాటు.పార్వతి అమ్మవారు కూడా వస్తారు.భక్తులను anugrahinch దానికి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      Om.ఓంకారము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      సరసముతో anny సమాప్తము.

  • @anantharaomojjada8217
    @anantharaomojjada8217 Před 2 lety +15

    🙏ఓం నమఃశివాయ 🙏 మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి గురువు గారు

  • @tsrivani6604
    @tsrivani6604 Před 2 lety +2

    🙏🙏 Guruvu variki🙏🙏
    Meeru cheputu vunet manasu prasaantam ga vundi 🙏🙏

  • @ymurthy2363
    @ymurthy2363 Před 2 lety +2

    Dr. SriGarikipatiNarasimharao.,Guruvugaru. Namaskaram💯🙏🙏🙏🌹🌻🙏🙏🙏🌷🙏🙏🙏💐🌴👌

  • @pvkrchannel9361
    @pvkrchannel9361 Před 2 lety +17

    అద్భుతమైన ప్రసంగం లొకికం గాను ఆధ్యాత్మికంగాను అనన్యమైనది.పాదాభివందనాలు

  • @charan018
    @charan018 Před 3 lety +7

    Ippudu tharaniki me lanti margadarshakula avasaram ento undhi guruvu garu🙏🙏🙏🙏🙏....meku శతకోటి వందనాలు

  • @manjulanagaraj.smanju5159
    @manjulanagaraj.smanju5159 Před 3 lety +16

    Om ನಮಃ ಶಿವಾಯ 🙏
    ಧನ್ಯವಾದಗಳು ಗುರೂಗಳೇ 🙏

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 Před 28 dny +1

    జై శ్రీ రామ్ గురువుగారు .

  • @vijitha1701
    @vijitha1701 Před 2 lety +1

    Me Kalam lo putti me pravachanmlu vinagalutunna memu chal adrustavanthlumu 🙏🙏🙏🙏🙏

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před 2 lety +38

    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir

  • @pillalaallaritelugu2834
    @pillalaallaritelugu2834 Před 2 lety +17

    గురువు గారికి పాదాభివదనాలు

  • @suvi6024
    @suvi6024 Před rokem +1

    Mee pravachanalu vinte prapancham bagupadutundi 🙏🙏🙏

  • @lavuramanakumari8760
    @lavuramanakumari8760 Před rokem +1

    Guruvu gariki Padhabi vandhanamullu

  • @satyanarayanagali8985
    @satyanarayanagali8985 Před 2 lety +28

    It's highly IMPOSSIBLE to beat you in talkative .
    Most talented life.
    God bless you Gurujee.
    People like me are impressed with your speeches.
    🐒🦍🦧🐕🦮🐆🐅🐂🐄🐑🦌🐪🐈🦓

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Před 6 měsíci +1

    Guruvugaru meeku satakoti namaskaralu 🙏🙏🙏🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 Před 3 lety +10

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @lakshmipadmaja5914
    @lakshmipadmaja5914 Před 3 lety +9

    Me video lu ante maku chala istam

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 Před rokem +1

    Guruvu gariki padabhi vandanamulu ome namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😊😊

  • @bhagavathakathauintelugu-s8045

    వింటున్న కొద్దీ విన సొంపుగా వున్నది గురువుగారి చరణలకు నమోవాకములు 🙏

  • @knanjundappaknanjundappa6014

    BRAMHASRI DR GARIKAPATI NARASIMHA RAO GARIKI PRANAAMAMULU

  • @ravinderomshantibaba....328

    Omshanti 🌹👌🙏 danya 🌹 vadalu 🌹 thanks ❤🌹🙏.....

  • @gangarapunarasimharao6975

    Gurujiki padhabhi vandhanalu shubhodayam gurujiki 🙏👏👏👏🙏👏🙏👏

  • @hanumanthugajam179
    @hanumanthugajam179 Před rokem +1

    Chalabagundimipravachanam thanqu

  • @ravikumarboya8603
    @ravikumarboya8603 Před 3 lety +19

    గురువుగారికి నమస్కారం

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před 2 lety +3

    Correct Ga Chaparu Guruvgaru
    Om Namah Sivayya
    Jai Sree Ram
    🙏🙏🙏👏👏👏🌹🌹🌹

  • @bhagavathakathauintelugu-s8045

    చాలా బాగా వివరణ తో ఆసక్తి కలిగేలా చెప్పారు. ధన్యవాదములు 🙏..

  • @pulivarthipadma9422
    @pulivarthipadma9422 Před 3 lety +21

    Garikapati always ganaapati👍 Inni nijaalu cheppalamte meree vumdali ayya🙏

  • @pabbuyellaiah6744
    @pabbuyellaiah6744 Před 2 lety +1

    Very very super pravachanam guruji you are apara Vyasa

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Před rokem +1

    మీరు ఇంత గా చెప్పినా మమ్మీ డాడీ సంస్కృతిని పాటించే వారు ఎందరో. మీ అవిరళ కృషి అభిందనీయం గురువు గారూ. మీ అబ్బాయి కూడా మీ లాగే చమత్కారంగా ప్రవచనం చేస్తున్నారు అది సదా ముదావహం.

  • @chagantiganesh7894
    @chagantiganesh7894 Před 2 lety +9

    చాలా బాగా వివరించారు గురువు గారు,,🙏

  • @1minetube631
    @1minetube631 Před 3 lety +9

    Wish we all get the same or at least some courage like him.
    Telugu bhasha, sumskruthi gurinchi Chaka Bhaga chepparu.

  • @srinivasadapa1264
    @srinivasadapa1264 Před rokem +5

    Many Many happy returns to Pdmsri Dr GNR and congratulations to family (b'd 10th Sept) God bless him for long healthy life

  • @chvreddy2717
    @chvreddy2717 Před 3 lety +9

    గురువు గారికి నమస్కారం

  • @sirifashion7523
    @sirifashion7523 Před 3 lety +5

    చాలా బాగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీకు నమస్కారాలు

  • @HariKrishna-pe9dw
    @HariKrishna-pe9dw Před 3 lety +9

    జయ శ్రీరామ

  • @sv2200
    @sv2200 Před 2 lety +50

    మమ్మీ అనగా డమ్మీ ,, డాడీ అనగా దాడీ ,, అని పిల్లల దృష్టిని మార్చేస్తోంది ఈ సంస్కృతి ,, అమ్మా నాన్న అనే ఆప్యాయతలు మాసిపోతూ మహానుభావా ,, మసకబారి పోతోంది అమ్మవంటి కమ్మనైన భాష అని అందరికీ అర్థమయ్యేలా బాగా చెప్పారు శ్రీ గరికపాటి నరసింహారావు గారు,, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mutyalugandi355
    @mutyalugandi355 Před 2 lety +5

    Ome namah shivaya, hara hara mahadeva sambho sankara namah shivaya

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před rokem +1

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před rokem +24

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

  • @BuddharajuVijayaLakshmi-ng1ml
    @BuddharajuVijayaLakshmi-ng1ml Před 4 měsíci +1

    Namaste guruji mee prasangam venta manasu prasantanga unntadhi🎉
    2:29:32

  • @vamsypamarthy5232
    @vamsypamarthy5232 Před 2 lety +11

    Very True, if one listens to this and follow Life goal is achieved. Thanks a lot for changing lives with these words Guruvugaru

  • @jupallivenkateswararao1063

    Garika pati vari pravachanalu chaala baaguntunnayi

  • @rohvemula
    @rohvemula Před 3 lety +17

    Avadhani Garu
    Namaskaram, your pravachnam is great. It is changing my life and habits.

  • @suravarapuchalamareddysama362

    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

    • @amma9919
      @amma9919 Před rokem

      Exagartion fifty precent. remaining good.don't critsie వాస్తు and jothisham.

  • @madhavirachakonda5762
    @madhavirachakonda5762 Před 3 lety +9

    Every body should wash ur brain while listening Guruvugaru's speech.
    🙏🏼
    Guruvugaru wonderful speech.
    I'm inspiring ur speeches.

  • @saigopal2665
    @saigopal2665 Před 3 lety +17

    Dhanyavadamulu guruvugaru

  • @Bhawvani45
    @Bhawvani45 Před 3 lety +9

    ఓమ్ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

  • @veerareddylevaka9266
    @veerareddylevaka9266 Před 2 lety +13

    Exllent pravachanam jai sree Ram 🙏🙏🙏

  • @nnrao1836
    @nnrao1836 Před 3 lety +9

    Very excellent and most useful garikipati pravachanam liked by many telugu public in both telugu states

  • @y..sk.janasenaparty4589
    @y..sk.janasenaparty4589 Před 2 lety +4

    నాకు నచ్చిన అంశాలు చాలా ఉన్నాయి గురూ గారూ 🙏

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 Před 3 lety +6

    Sri gurubhyonamaha🥀🥀🥀 🙏🙏🙏

  • @durgaprasadisukapallyvenka6040

    Anaayaasena maranam vina dainyena jeevanam, yachhamey krupayaa Sambho, twayi bhakthi ma chanchalam! Gurubhyonnamahan!

  • @pbasavarajmanjuls1986
    @pbasavarajmanjuls1986 Před rokem +1

    Guruvugarki namaskaramulu

  • @umapadmaja9379
    @umapadmaja9379 Před 3 lety +4

    Guruvu gaari paandityaniki namassulu🙏🙏🙏🙏🙏

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Před 2 lety

    Guruvugaru. Mee. Atuvanti mahanbhavulu. Undabatte. Ee. Desham. Kontha. Marpu. Vasthadi. Dhanyavadalu

  • @cooki4903
    @cooki4903 Před 3 lety +12

    🙏🇮🇳👍💐Sir, self respect, you explained, super.

  • @ganeshgajanaboina8999
    @ganeshgajanaboina8999 Před 2 lety +7

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @annearavinda8902
    @annearavinda8902 Před 2 lety +7

    🕉🌿🌹🔱OM NAMAH SHIVAYA 🕉🌿🌹🔱

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      Om Shree గురుభ్యోనమః.ఓం నమః శివాయ.నమః.

  • @vijayalakshmin3051
    @vijayalakshmin3051 Před 2 lety +4

    Guruvu garu excellent speech
    I like ur speeches very much 🙏

  • @jaganaseetharam7810
    @jaganaseetharam7810 Před 2 lety +6

    Tq soo much sir.🙏🙏 excellent speech sir.

  • @kosuruvr
    @kosuruvr Před 3 lety +4

    సమయానికి తగుమాటలాడిన వాడే ధన్యుడు.

  • @narsimhacharykondaparthy1300

    Guruvu garki shathakoti pranamamulu