Video není dostupné.
Omlouváme se.

Ananthapuram: ఒకప్పటి ఎడారైన ఆ ఊరిలో, ఇప్పుడు మూడు పంటలు పండుతున్నాయి | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 7. 05. 2021
  • ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఎడారీకరణకు గురవుతున్న జిల్లా అనంతపురం. అత్యంత తక్కువ వర్షపాతంతో ఎడారిగా మారిపోవాల్సిన ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాలు ఇప్పుడు కోనసీమలా ఏడాదికి రెండు మూడు పంటలు పండిస్తున్నాయి. ఇంతకీ అదెలా సాధ్యమైందో తెలుసా?
    #Watershed #Rayalaseema #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 493

  • @aryanrajaatheist496
    @aryanrajaatheist496 Před 3 lety +427

    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సౌండ్ లేకుండా ఎంత ప్రశాంతంగా చెప్తున్నారో వార్తలు, వినసొంపుగా ఉంది ఎంతైనా ఇంటర్నేషనల్ ఛానెల్ అంటే దాని స్టాండర్డ్స్ యే వేరు 🤗

  • @rakeshyalla3290
    @rakeshyalla3290 Před 3 lety +74

    నేను కోన సీమ నుండి చాలా సంతోషిస్తున్నాను పోలవరం కంప్లీట్ అయినా తరువాత... మి రాయలసీమ ఇంకా పచ్చగా మారుతుంది

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

    • @gayathri5437
      @gayathri5437 Před 3 lety +10

      JAGAN time lo POLAVARAM ha ha ha ha

    • @chaithanyachaithanya714
      @chaithanyachaithanya714 Před 3 lety +3

      Jagan okkade polavaram purthi chestadu evadu enni addam pettina ...

    • @subramanyamadimulam367
      @subramanyamadimulam367 Před 2 lety +6

      @@chaithanyachaithanya714 ఆశ కు పరి.ఇతి వుండాలి బ్రో. ఒక ఆచరణాత్మక ఆలోచనాపరుడు gaa vundu

    • @kamal.m3130
      @kamal.m3130 Před rokem +2

      ​@@chaithanyachaithanya714 ఏదీ ఇంకా 10నెలలు ఉంది పోలవరం ఈడు అంటే జలగన్న ఉండగా పోలవరం అవ్వదు,70% CBN గవర్నమెంట్ లో చేశారు 30మిగిలి ఉన్నా పోలవరం పూర్తి చేయలేక పోయాడు చవట దద్దమ్మ

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 Před 3 lety +122

    చాలా మంచి వార్త. చౌకబారు వ్రాతల కన్న ఇలాంటి విషయం కావాలి 👍🏿

  • @hemanthacharyulumbhemantha8891

    మన రాయలసీమలో నీటిని నిల్వలు చేసుకొనే పద్ధతిని డవలప్ చెయ్యాలి.వీలైనన్ని చెరువులు వాటర్ షేడ్ లు ఏర్పాటు చెయ్యాలి...

    • @prakashqd
      @prakashqd Před 3 lety +4

      Fertilizers and pesticides are main reasons for desertification throughout the world which kills life of soil. Build ponds to store rain water it ends drought and restores ground water. Rather than depending on govt plz educate ur villagers n do it bro 👍🏼

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety +1

      420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

    • @haritejareddy5141
      @haritejareddy5141 Před 3 lety

      @@prakashqd sss organic cultivation is good for soil 👍and human as well as nature tooo👍

  • @Vishwambhara
    @Vishwambhara Před 3 lety +33

    ఇలాగే కలకాలం పచ్చగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...
    రాజకీయాలకు దూరంగా ఉంటే రాయలసీమ ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది...
    అధికారకాంక్షతో అక్కడి రాజకీయ నాయకులు చేసిన పాపాలే ప్రజలకు శాపంగా మారి పచ్చదనానికి దూరం చేసి, ఎర్రదనానికి(ఫ్యాక్షనిజం) దగ్గర చేశాయి...

  • @pardhu-
    @pardhu- Před 3 lety +97

    చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వార్త విటుంటే

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 Před 3 lety +138

    బిబిసి చానెల్ కి ధన్యవాదాలు🙏💕

  • @yrsoldiers625
    @yrsoldiers625 Před 3 lety +35

    రక్తంతో తడిసిన నేలల్లో రత్నాలు పండిస్తున్నారు 🙏🙏👏👏👏

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety +2

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 Před 3 lety +25

    హంద్రీ నీవ ,తెలుగు గంగ, పెన్న,
    తుంగ భద్ర కు నీటి నిల్వులు ఉంటే రాయలసీమ ఎప్పుడు రత్నాల సీమే..👍👍

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

    • @akkimsreenivas8042
      @akkimsreenivas8042 Před 3 lety +3

      @@kumar-mi6bu ఇంతకీ నువ్వేవరికి వేసవ్ రా జఫ్ఫా..
      హంద్రీ నీవా తెలుగు గంగ స్టార్ట్ చేసింది టీడీపీ నేర తుప్పసి వెధవా.. దరిద్రుడా..

  • @mvr7699
    @mvr7699 Před 3 lety +49

    రైతు బాగుంటే దేశం బాగుంటుంది,బిబిసి కి ధన్యవాదాలు

  • @thejasgowd4153
    @thejasgowd4153 Před 3 lety +109

    I'm one of young former from RAYALASEEMA....feeling proud....!!!

    • @cshariprakash8669
      @cshariprakash8669 Před 3 lety +1

      All the best bro

    • @santhoshg4160
      @santhoshg4160 Před 3 lety

      👍

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

    • @thejasgowd4153
      @thejasgowd4153 Před 3 lety +1

      @@kumar-mi6bu em ra tammudu bammardi artham ayyetatlu cheppu bey

  • @rizwanmohammed7478
    @rizwanmohammed7478 Před 3 lety +48

    చాలా సంతోషంగా ఉంది
    మా జిల్లా రైతు ఉక్కుమనుషులూ కొన్ని నీళ్ళతోనే అద్బుతమైన పంటలు పండిస్తారూ.

  • @Sudha-b5i
    @Sudha-b5i Před 3 lety +38

    ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే మార్గాన్ని కూడా కనుగొంటే చాలా మంచిది🙏🙏

  • @nareshboini4758
    @nareshboini4758 Před 3 lety +41

    చాలా మంచి పరిణామం... ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను....

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 Před 3 lety +48

    ఇప్పుడు మా అనంతపురం, Horticulture of South India గా మారింది...

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

    • @arjuneditsofficial
      @arjuneditsofficial Před 3 lety +1

      @@kumar-mi6bu burning ass

  • @dharmendrajuvvala6763
    @dharmendrajuvvala6763 Před 3 lety +17

    I'm from East Godavari but I have an enormous love for Rayalasima.... I like to say అనంతపురం is my second home.....

  • @nagakrishnamech4797
    @nagakrishnamech4797 Před 3 lety +10

    Thank you BBC for the video coverage. రైతన్న మీకు మా వందనాలు 🙏🙏. Thank you FES for your wonderful efforts and support.

  • @dharmendrajuvvala6763
    @dharmendrajuvvala6763 Před 3 lety +8

    RDT also played a key role in agriculture of Anantapur..... Thank you bbc

    • @akbarbasha38
      @akbarbasha38 Před 3 lety

      Rural development trust right bro

    • @Km-qu6uj
      @Km-qu6uj Před 3 lety +1

      Not only agriculture, it played a vital role in all round development of atp and it's people. Be it education, health amenities, sports, housing or employment and a lot more..
      Most families have found support from RDT in some way or the other in ANANTAPUR.

    • @dharmendrajuvvala6763
      @dharmendrajuvvala6763 Před 3 lety +1

      @@Km-qu6uj yes I agree..... I was an employee for it

  • @annamdurgashivaprasad4041
    @annamdurgashivaprasad4041 Před 3 lety +30

    Credit goes to cbn sir bcz i know i am from this place 4 years back we don't have water after river water interlinking we our anabthapuram people received water every where n we celebrated krishna pushkara lu in anathapuram

    • @pavankumar-bb4wq
      @pavankumar-bb4wq Před 3 lety +6

      Hahah good comedy ... Siggu ledu ala cheppadaniki

    • @annamdurgashivaprasad4041
      @annamdurgashivaprasad4041 Před 3 lety +7

      @@pavankumar-bb4wq ippudu meeru chesthunna vaatiki siggu ledhu kaani meeru mee batuku ,maaku endhuku siggu ra nijalu matladadaniki

    • @annamdurgashivaprasad4041
      @annamdurgashivaprasad4041 Před 3 lety +4

      @@pavankumar-bb4wq ananthapuram grama gramalu tirigi telusuko mee ooriki nellu leka enni samvatsaralu ayyayi mari ippudu ela vachayi ani appudu telisindhi tarvata siggutho tala dinchukuntav

    • @pavankumar-bb4wq
      @pavankumar-bb4wq Před 3 lety +3

      @@annamdurgashivaprasad4041 cbn credit evvaram entra naina nuvvu ne veshalu..saavandi ra babu . Vaadiki rayalaseema ante enta estam ante kanisam akkada oka house ledu... Dabbulu sampadinchi dengesadu Hyderabad ki

    • @pavankumar-bb4wq
      @pavankumar-bb4wq Před 3 lety +2

      @@annamdurgashivaprasad4041 inka nuvvu siggupadali cbn ku credit evvadaniki. Paytm batch gadi la vunnav.. a partila vedava Mottam nasanam chesi padesadu... Enka migilina gabbu ne lanti vallu . Enko 2 years lo TDP pani govinda .

  • @yeswanthraja892
    @yeswanthraja892 Před 3 lety +40

    Thanks for FES foundation 🙏🏼 for your help to my mother land.

  • @satyasaibababokka6836
    @satyasaibababokka6836 Před 3 lety +4

    మీరాయలసీమా.అనంతపురం.మాకోనసీమాలాపచ్ఛగాఉండలిఅని.మనసుపురతీగాకొరుకుంటాన్నముజైజవాన్.జైకిషాన్

  • @KumarK-ch7wm
    @KumarK-ch7wm Před 3 lety +21

    Credit goes to CBN sir....

  • @Chandrasekhar-ps3ns
    @Chandrasekhar-ps3ns Před 3 lety +8

    The smiles on farmers face speaks a lot!!

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB Před 3 lety +42

    ఇలాంటి సంస్థలకు ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చి పని కల్పిస్తే చాలు జనాలకు సంక్షేమ పథకాల కంటే.. ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఇలాంటి సంస్థల ప్రతినిధులను చూసి వారి పనిచేస్తున్న విధానం చూసయినా మారితే రైతులకు మంచిది

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      420 jagan & cbn vote vesaraa dongaa naa rayalseema voter 😁😁😁😁

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu Před 3 lety +12

    అనంతపురం జిల్లా రూపు దిద్ధింది చంద్రబాబు గారు. కియా మోటార్స్ ఇండస్ట్రీను స్థాపించడం ఉత్తమం.

    • @phanikumar6698
      @phanikumar6698 Před 3 lety +1

      .yevarini adigina cheptharu,ayana unnatha kalam yentha karuvutho chacahamo ...malli developemnet anta🤷‍♂️🤣

    • @ChandraSekhar-zn2hu
      @ChandraSekhar-zn2hu Před 3 lety

      @@phanikumar6698 aboo

    • @anilkumarganga3099
      @anilkumarganga3099 Před 7 měsíci

      ​@@phanikumar6698siggundaali elanti matalu ataniki atanu yeppudu cheppadu water sheds, inkudu guntalu, kantur kamdakalu gurinchi appudu andaru navvaru ippudu ade chestunnaaru

  • @manikantaa3269
    @manikantaa3269 Před 3 lety +18

    Its cbn govt ..... supported a lot for ... water shed, form ponds.... in A.p ..... this is development

  • @Gurumohan788
    @Gurumohan788 Před 3 lety +23

    Thanks for CBN sir

    • @bhargavreddy2482
      @bhargavreddy2482 Před 3 lety +4

      Nee pellaniki kadupu vachina thank cbn sir antavemo😂.. Asla aa bolligadu em chesadu ra asla

    • @disantha4447
      @disantha4447 Před 3 lety +3

      @@bhargavreddy2482 Reddy అందరూ నీలాంటి పుట్టుక పుట్టరు కదా బెదరు....సంస్కారం గా పుడతారు....నువ్వంటే అలానే గాలికి పుట్టి ఉంటావ్...నువ్వు ఎదుటి వాడిని అన్నప్పుడు అతనికి ఎలా వుంటది అని తెలియ జేయడానికి ఇలా అన్నాను...మీ అమ్మ గారికి నా క్షమాపణలు...ఎదుటి వాడు నీకు నచ్చని వాడిని పొగుడుతుంటే నీ కడుపు మంట అర్ధం అవ్తుంది...నీకు ఏమైనా సమస్య వుంటే సావధానంగా వివరించు...

    • @annamdurgashivaprasad4041
      @annamdurgashivaprasad4041 Před 3 lety +1

      @@disantha4447 super answer ichav anna

  • @obulreddy.v2740
    @obulreddy.v2740 Před 3 lety +14

    BBC న్యూస్ లో N.P kunta మండలం పేరు రావడం చాలా సంతోషకరమైన విషయం......Thanks BBC ........

  • @visionsnv9024
    @visionsnv9024 Před 3 lety +10

    FES కి, BBC ki ధన్యవాదాలు

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

  • @School-hj4iz
    @School-hj4iz Před 3 lety +5

    బాగా వెనకబడిన ప్రాంతాల్లో అవగాహన ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నయి..

  • @alluswethachowdhary9031
    @alluswethachowdhary9031 Před 3 lety +22

    Rayalaseema Rathanalaseema...💚 Anantapur....😍

    • @pharikrishna789
      @pharikrishna789 Před 3 lety +3

      Naa Bangaru rayalaseema

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 Před 3 lety +10

    చంద్ర బాబు గారు🙏🙏🙏🙏🙏
    మీరు చాలా గ్రెట్👌👌👌👌👌

  • @kravivarma1567
    @kravivarma1567 Před 3 lety +7

    I'm very happy about this good news.... Hattsoff to FES organization...

  • @NVBRAM
    @NVBRAM Před 3 lety +1

    ఉపయోగపడే వార్తలు అంటే ఇవి...చూసి నేర్చుకోవాలి లోకల్ ఛానెల్స్

  • @narasimha9156
    @narasimha9156 Před 3 lety +6

    వాటార్‌ షేడ్ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్
    మరియు నాభార్డ్ సంస్థ ద్వారా మకు ల్యాండ్ డెవలప్ మెంట్ జరిగింది మరియు మా పోలంలో 5 ఎకరాలలో మామిడి , సపోట అల్లనేరేడు పండ్ల మొక్కలు జాతీయ ఉపాది హమి పథకం ద్వారా లబ్ది పొందిన వ్యక్తులలో నేను కూడా ఒక వ్యక్తి ని
    పండ్ల మొక్కలు అతి తక్కువ ధరకు ఇచ్చి నటు వంటి ( RDT వారికి ధన్య వాదలు మరియు అప్పటి కలెక్టర్ జనార్ధన్‌ రెడ్డి గారికి ' P D మురళి కృష్ణ గారికి అగ్రికల్చర్ మేనేజర్ మదు బాబు గారికి కృతజ్ఞతలు
    ధన్యవ ములు Telugu B B C
    అనంతపురం జిల్ల పెనుకొండ తాలూకా

  • @chinthalapudinagaprasad5209

    ఎందుకు ఇలాంటి సంస్థలకి గవర్నమెంట్ సపోర్ట్ చేయదు

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

  • @SMC-Do
    @SMC-Do Před 3 lety +25

    What a pleasant News and Music.
    👍👍👍

  • @janasenapower2785
    @janasenapower2785 Před 3 lety +32

    ఇది చంద్ర బాబు కృషి

  • @azaraiahch6348
    @azaraiahch6348 Před 3 lety +2

    We were praying for the last 25 years for Ananthapur Dist

  • @deepulucky2188
    @deepulucky2188 Před 3 lety +23

    Antha CBN sir vala jargindhi

    • @yvv1122
      @yvv1122 Před 3 lety

      News complete ga chudu

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 Před 3 lety +11

    Some positive news finally, feel good

  • @jessyk2579
    @jessyk2579 Před 3 lety +8

    Neellu vachela chesina prabuthvaniki 👏👏👏👏

  • @naveeneedara8457
    @naveeneedara8457 Před 3 lety +1

    Thanks to CBN

  • @harishlee4546
    @harishlee4546 Před 3 lety +17

    I am from anantapur but what you saying good even I don't about this as well as in our area quite opposite with empty lands
    the person who have 10 acer also going for Bangalore for survival I request cover news on worst areas also I think we people not aware of our future

    • @374amar
      @374amar Před 3 lety

      You have to approach the said foundation .. ask them solutions

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Před 3 lety +8

    CBN🙏🙏🙏

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před 3 lety +2

    We are proud of our farmers

  • @chandukonkena3041
    @chandukonkena3041 Před 3 lety +1

    World best channel BBC

  • @yaswanthroyal4880
    @yaswanthroyal4880 Před 3 lety +6

    Rayalasema konaseema gane vundalani nenu a devudini roju korukuntunta.... Bcz I'm also farmer in atp fistc

  • @SG_Siddani
    @SG_Siddani Před 3 lety +2

    Thank you BBC for sharing new hope 😍

  • @KSrikanth856
    @KSrikanth856 Před 3 lety +3

    FES సంస్థ యొక్క మరియు స్టాఫ్ కమిట్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు..🙏🙏

  • @Mahesh-ob7uj
    @Mahesh-ob7uj Před 3 lety +1

    BBC the best, straight forward to the point and all informative

  • @SoundaryaNagireddy
    @SoundaryaNagireddy Před 3 lety +6

    Hi quality news you are being best for every time

  • @shok1014
    @shok1014 Před 3 lety +6

    కదిరిలోళ్లు ఎవరైనా సుతంటే అట్లా లైక్ కొట్టండప్పా 😀

    • @suchitragowra
      @suchitragowra Před 3 lety +1

      I am from Guntakal.

    • @shok1014
      @shok1014 Před 3 lety

      @@suchitragowra but nenu kadiri vaallani adiganu 😀

  • @chandrasekhar-wm1ns
    @chandrasekhar-wm1ns Před 3 lety +12

    this is a really very good change and excellent for formers

  • @jyothibabukollabathula4705
    @jyothibabukollabathula4705 Před 3 lety +12

    కానీ మా కోనసీమను మాత్రం ఎడారి లా మారుస్తున్నారు, రొయ్యల చెరువుల వలన.

  • @__-_._-___k25
    @__-_._-___k25 Před 3 lety +5

    ❤️from Gorantla.

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

  • @sathireddy9669
    @sathireddy9669 Před 3 lety +2

    Very nice
    Happy to see here our NABARD watershed impact sucess.

  • @anyoutuber2187
    @anyoutuber2187 Před 3 lety +1

    Anantapur great at agriculture methods keep continue

  • @venkateshreddy9874
    @venkateshreddy9874 Před 3 lety +9

    Jai jawan

  • @chandrabose1013
    @chandrabose1013 Před 3 lety +19

    Jai cbn.. Sir..

    • @bhargavreddy2482
      @bhargavreddy2482 Před 3 lety +3

      Nee pellaniki kadupu vachina thank cbn sir antavemo😂.. Asla aa bolligadu em chesadu ra asla

    • @disantha4447
      @disantha4447 Před 3 lety +1

      @@bhargavreddy2482 అందరూ నీలాంటి పుట్టుక పుట్టరు కదా బెదరు....సంస్కారం గా పుడతారు....నువ్వంటే అలానే గాలికి పుట్టి ఉంటావ్...నువ్వు ఎదుటి వాడిని అన్నప్పుడు అతనికి ఎలా వుంటది అని తెలియ జేయడానికి ఇలా అన్నాను...మీ అమ్మ గారికి నా క్షమాపణలు...ఎదుటి వాడు నీకు నచ్చని వాడిని పొగుడుతుంటే నీ కడుపు మంట అర్ధం అవ్తుంది....నీకు ఏమైనా సమస్య వుంటే సావధానంగా వివరించు...

    • @chandrabose1013
      @chandrabose1013 Před 3 lety +1

      @@bhargavreddy2482 arey munda kia motors ni ys atma ani tiskochindhi annatundi nuv cheppindhi...🤣😜

  • @plnupdates3411
    @plnupdates3411 Před 3 lety +7

    That credit goes to cbn

  • @ThoughtsWeShare
    @ThoughtsWeShare Před 3 lety +11

    great job FES, government lu cheyalani panini 250 employees tho meeru chesthunnaru.

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

  • @kunuthurupreddy1785
    @kunuthurupreddy1785 Před 3 lety +1

    Greatness of Ysr. Thinking about irrigation projects

  • @sateeshpanabakam9342
    @sateeshpanabakam9342 Před 3 lety +1

    Govt should encourage this .organizations ...

  • @ravig2984
    @ravig2984 Před rokem

    Thanks to FES foundation

  • @rajurajudhas494
    @rajurajudhas494 Před 3 lety +2

    God bless you all 💐💐💐

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 Před 3 lety +1

    Idi chala manchi parinamam..Thanks BBC for covering this news..

  • @srinivasrao1263
    @srinivasrao1263 Před 3 lety +2

    అద్భుతం అయ్యా

  • @venkateshmangavalli3074
    @venkateshmangavalli3074 Před 3 lety +2

    Super work, government should appreciate this effort

  • @Sunny-lq1de
    @Sunny-lq1de Před 3 lety +2

    CBN Forever

  • @venkateshmanyam2152
    @venkateshmanyam2152 Před 3 lety +1

    Chala santhosam 🙏🙏👍

  • @manjukammagiri8992
    @manjukammagiri8992 Před 2 lety +1

    చిన్న ప్రాణి అయిన బల్లి గుడ్లు పెట్టెకి కూడా ఆలోచించే ప్రాంతం మాది ...
    కరువు అంటే అనంతపురం, అనంతపురం అంటే కరువు ...
    మొత్తం 63 మండలాలు ...
    ఇప్పుడు అనంతపురం, సత్యసాయి పేర్లతో రెండు జిల్లాలు ...
    మీరు చెప్పిన నంబూల పూలకుంట, గాండ్లపెంట రెండు మండలాలు కదిరి తాలుకా పరిధిలోకి వస్తాయి ...
    ఇవి రెండు ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాలు ...

  • @narendrab7826
    @narendrab7826 Před 3 lety +2

    Good news sir.chala pleasent ga undi

  • @valmikisriram8438
    @valmikisriram8438 Před 3 lety +1

    Maa rayalaseema rathanala seema water shed management good program in anantapur all officer ki dhanyavadhalu memu oka technical assistant in singanamala mandal lo neelakantam sir is very intalgent

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

  • @modemharikumar9232
    @modemharikumar9232 Před rokem +1

    This village is neighbour to my village it is just 2km away from my village

  • @pnarayanamurty7856
    @pnarayanamurty7856 Před 3 lety +8

    ఇదంతా CBN sir చలవే...

  • @Vadrevu19
    @Vadrevu19 Před 3 lety +3

    chala baaga chepaaru ikkada channels kanna chaala best journalism values ki ekkada taggakunda maintain chestunaaru dhanyavaadalu

  • @worldofwomentelugu3688
    @worldofwomentelugu3688 Před 3 lety +40

    మాకు పని చెసే నాయకుడు వద్దు....
    ఉచితాలు ఇచ్చి సోమరిపోతులుగా మార్చే వారే ఇష్టం.... 😇

    • @npr4837
      @npr4837 Před 3 lety +1

      అవును andi

    • @csomusekhar5484
      @csomusekhar5484 Před 3 lety

      Thinking different

    • @bhargavreddy2482
      @bhargavreddy2482 Před 3 lety +6

      Madam garu farmer ki capital ne mogudu isthada, this govt is giving 15000 for farmers to buy capital, pesticides.. Ivi kuda freebies ani ela antaru.. Ala aithe cbn pasupu kunkuma ani 10000 esadu election mundhu roju adhi frebie kadha...

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 Před 3 lety +7

      100%tru కింద ఎవరో పెద్దాయన కెపిటిల్ మీ నాయన ఇస్తాడా అన్నాడు.కేపిటల్ లక్ష రూపాయలు ఇచ్చిన నీళ్లు లేకపోతే పంటలు కాదు కదా గడ్డి కూడా మొలవదు...

    • @deepulucky2188
      @deepulucky2188 Před 3 lety

      Monna varuku water lenuapudu ne moggudu echada Reddy Garu avidini antunavu land gurunchi matldathunavu .

  • @amazingshots2662
    @amazingshots2662 Před 3 lety +2

    Thank you FES 🙏

  • @vasu.k5676
    @vasu.k5676 Před 3 lety +4

    Clearcut గా చాలా బాగా వివరించారు.migatha channels unnai ante ilanti vishayalu gurchi chepparu....motham TRP stunts.cheppe matter kuda motham Sodhi untadhi.

  • @umakanth1982
    @umakanth1982 Před 3 lety +2

    Thank you for bringing such a positive news during these Corona crisis... Thanks to FES organisation and BBC.

  • @kiranchinna414
    @kiranchinna414 Před 3 lety

    Tanks for FES for making Ralyaseam for making Greenery....

  • @ravindrababu4022
    @ravindrababu4022 Před 3 lety +6

    రైతు తన వృత్తిలో వస్తున్నా సంచలనమైన మార్పులను తెలుసుకొని వాటిని తన భూమిలో చేస్తే "రైతే రాజు "

  • @kanchamaruna
    @kanchamaruna Před 3 lety

    Iam from Anantapur,, I love anantpuram.......

  • @vishnuvardhanberi3244
    @vishnuvardhanberi3244 Před 3 lety +30

    ఇదంతా RDT సంస్థ చోరువ

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁

    • @sensible7152
      @sensible7152 Před 3 lety

      Fes ra swaami

    • @kvamsichundinayakulu3438
      @kvamsichundinayakulu3438 Před 3 lety +1

      @@kumar-mi6bu langa kodaka

    • @kumar-mi6bu
      @kumar-mi6bu Před 3 lety

      @@kvamsichundinayakulu3438 poyee jai jagan jai cbn annuraa 😁😁.eee dongaluu cbn & jagan chaivalasenna work rdt valuu chaisuthunaruuu .ee jagan & cbn evadee sankaa nakuthunaruu 😁😁.votes emmo dongalukee velayalee work rdt valuuu chailraaa .rayalseema pedda gorra gaa

    • @kvamsichundinayakulu3438
      @kvamsichundinayakulu3438 Před 3 lety +1

      @@kumar-mi6bu pk poku naku ra

  • @venkykursam3652
    @venkykursam3652 Před 2 lety

    Thanks to FES and thanks to bbc
    Chala happy ga undi chustunte

  • @ajaykumar-qt7vw
    @ajaykumar-qt7vw Před 3 lety +2

    అద్బుతం...

  • @rajeshwarrangu9031
    @rajeshwarrangu9031 Před 3 lety +1

    Manchi vishayam chepparu sir

  • @peravaliperavali5478
    @peravaliperavali5478 Před 3 lety +1

    Maa Rayalaseema Ratnalaseema from Guntur, narasaraopet

  • @374amar
    @374amar Před 3 lety +1

    Real issues real news thanks bbc

  • @sridurgadusari7539
    @sridurgadusari7539 Před 3 lety

    East godavari naadi.నేను రాయలసీమలో graduation చదివాను, chakkati janam, tella dusthullo moratugaa kanipisthaaru kaani chaalaa chaalaa manchivaaru, kastajeevulu. Project kosam chaalaa chinna, chinna graamaalu vellinapudu ardham ayyindi Bhaasalu Vesaalu verainaa Telugu vaaru anthalakka ade prema chupisthaarani. Kadapa lo chadivaa, Anantha ghat road lo errati raallu rappalatho unna bhumi chusi, Ananthalo cricket stadium lo pachani gaddi chusi chaalaa baadha vesindi, kaani ippudu anthaa pachagaa undi, chaalaa happy. I like Rayalaseema especially Kadapa, Anantha, Kurnool.

  • @itspriyaa1007
    @itspriyaa1007 Před 3 lety +3

    Hatsaff to farmers 🙏🙏🙏

  • @farmerfomIndia
    @farmerfomIndia Před rokem

    Credit goes to CBN because of his encouragement on drip irrigation subsidy on his tenure.

  • @kilariajay386
    @kilariajay386 Před 3 lety +1

    I love BBC
    I love ananthpur

  • @leoramesh6861
    @leoramesh6861 Před 2 lety

    Thank you BBC

  • @Ajaykumar-kb1kj
    @Ajaykumar-kb1kj Před 3 lety +3

    So much inspirational 👍

  • @codystrong2938
    @codystrong2938 Před 3 lety +2

    Telugu land should never be a barren land thanks to Gujarat base company💚

  • @Beastcreatz6463
    @Beastcreatz6463 Před 3 lety

    Very true.... it's great for BBC showing what's going on in Anantapur.... Thanks

  • @marigold2431
    @marigold2431 Před 3 lety +3

    From ananthapur❤

  • @sridhargopinath9048
    @sridhargopinath9048 Před 3 lety

    Feel happy to see thanks to fes foundation