Video není dostupné.
Omlouváme se.

Tapeswaram Madatha Kaja: యంత్రాలతో భారీ ఎత్తున తాపేశ్వరం మడత కాజాలు ఎలా తయారు చేస్తారంటే..

Sdílet
Vložit
  • čas přidán 14. 12. 2023
  • మడత కాజాలకు ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తాపేశ్వరం చాలా ఫేమస్. ఇక్కడ భారీ ఎత్తున మడత కాజాలను తయారు చేస్తారు. ఏసీ షోరూంలు పెట్టి అమ్ముతారు.
    #Tapeswaram #madathakaja #sweet #andhrapradesh #konaseema
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 44

  • @bhuvangiri9253
    @bhuvangiri9253 Před 8 měsíci +20

    How many observed the worst condition of roads

  • @2009ratnakumar
    @2009ratnakumar Před 8 měsíci +1

    Thanks to BBC for bringing out this excellent video on tapeswawram madatha kaja. This sweet is just made with four ingredients the maida elachi oill sugar and lots of love. Their honesty integrity made this sweet famous

  • @MNC29-10
    @MNC29-10 Před 8 měsíci +22

    పంచదార వలన సుగర్, బీపి, గుండె జబ్బు, మైదాపిండి వలన జీర్ణవ్యవస్థకు రోగం, కల్తీనెయ్యి వలన కేన్సర్ వస్తాయి. అందుకే అందరూ వాటిని ఆనందంగా తింటారు.😂

    • @sumanthadlagatta
      @sumanthadlagatta Před 8 měsíci

      @@Ramesh67261😂

    • @subramanyaswamy1771
      @subramanyaswamy1771 Před 8 měsíci +9

      Yes bro నిజం చెప్పితే అందరూ మనల్ని చూసి నవ్వుతారు.. 🤦‍♀️🤦‍♀️

    • @MNC29-10
      @MNC29-10 Před 8 měsíci

      @@Ramesh67261 నేను ఆయుర్వేదం వైద్యుడిని, మీకు మంచి చెబితే వినరు. ఆధునికత పేరుతో రోగాలను కొనితెచ్చుకునే ఆహారం మీకు కావల్సింది. డాక్టర్లు కి కావలసినది మీ రోగం, వారికి రావలసింది డబ్బు. అంతే. ముందు సంస్కారం నేర్చుకో. ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పింది?

    • @charanteja5285
      @charanteja5285 Před 8 měsíci

      Idhi too much. 😅..Control lo thinta saripothadhi la anna

    • @sumanthadlagatta
      @sumanthadlagatta Před 8 měsíci

      ayithey Sweets ban cheddhama Anna, anything which is in limit is OK

  • @balaaaa4258
    @balaaaa4258 Před 8 měsíci +3

    Very tasty 😋
    Surichi❤

  • @gloryjonnada4425
    @gloryjonnada4425 Před 8 měsíci +1

    I love this sweet😊 I ate so many times

  • @TatapudiYerrababu
    @TatapudiYerrababu Před 5 měsíci

    👌👌👌👌👌

  • @yesurajupalepup.yesuraju9715

    😋😋😋😋😋😋😋😋😋💐💐💐💐💐Super kaja💐💐💐💐💐

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 Před 8 měsíci

    Very good

  • @mixedLife343
    @mixedLife343 Před 6 měsíci

    ఒకసారి తాపేశ్వరం రోడ్డు మీద కూడా వీడియో చెయ్యండి..అటు వెళ్లాలంటేనే భయం వేస్తుంది 😢😢

  • @vivekcandy
    @vivekcandy Před 7 měsíci +2

    ఈ స్వీట్ షాప్ వాళ్ళే ఖైరతాబాద్ గణేష్ కి పెద్ద లడ్డు సమర్పించే వాళ్ళు .
    ఏవో సంఘటనలు జరిగాయి అని తీసుకోలేదు తర్వాత గణేష్ కమిటీ వాళ్ళు.

  • @ndaman333
    @ndaman333 Před 8 měsíci +2

    నోరూరుతోంది 😂

  • @gloryjonnada4425
    @gloryjonnada4425 Před 8 měsíci +2

    My village 😊😊😊

  • @nagasrisuhavasi9807
    @nagasrisuhavasi9807 Před 8 měsíci

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před měsícem

    It's famous. We too like however we came to know by this vedio that this was made with maida and we thought this will prepare with atta(wheat).
    Maida is a dangerous product for health and better to leave/avoid this kaja.

  • @prasadketha3760
    @prasadketha3760 Před 8 měsíci

    My village

  • @Charan90004
    @Charan90004 Před 8 měsíci +1

    Andhra Pradesh చిరుతిండ్లు కి పెట్టింది పేరు.

  • @randianrepulsive
    @randianrepulsive Před 8 měsíci +5

    ఈ కాజాలను కనిపెట్టినోడు వాటి ఆకారం దేన్నీ ఉహించుకొని తయారు చేసుంటాడు .

  • @SalimKhan-lw7vm
    @SalimKhan-lw7vm Před 8 měsíci +2

    Very very Tasty.....Exclusive Godavari sweet..😂😂😂

  • @krish_telugu
    @krish_telugu Před 8 měsíci +1

    Ah roads kuda bhale poralu poralu ga lechipoyindi

  • @saibabu4842
    @saibabu4842 Před 8 měsíci

    Yanam lo chapalu gurinchi chappamdi plz

  • @user-dm1sx4ne5y
    @user-dm1sx4ne5y Před 8 měsíci +1

    A sweets chala bavuntai kani raod a nadalu iripoyela untadhi

  • @datascienceindia8536
    @datascienceindia8536 Před 8 měsíci +1

    His shop in kphb

  • @dileepkumar_s
    @dileepkumar_s Před 8 měsíci

    Ma ammamma ooru

  • @HARSHAMS001
    @HARSHAMS001 Před 8 měsíci

    😛😋😻

  • @shashavali648
    @shashavali648 Před 8 měsíci

    My mind thinking something
    And my tongue 👅 want's something.who do I listen?🤳

  • @paadipanta2607
    @paadipanta2607 Před 8 měsíci

    Khaza lo vunde gulla tanam vere chota ekkada radu, ade veella specialty.

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 Před 8 měsíci +1

    గోధుమ పిండి వాడవచ్చు కదా ?

  • @prakash24214
    @prakash24214 Před měsícem

    Mida thinte 40 years ki chanipotharu 😂😂

  • @RAVITEJA-ml7eh
    @RAVITEJA-ml7eh Před 8 měsíci

    Road chusara .... A kaja emo kani e road side shop lo tinte inka anthe

  • @kharinadhareddy1359
    @kharinadhareddy1359 Před 8 měsíci

    అంతే కాదు

  • @user-fo7uk8sq5m
    @user-fo7uk8sq5m Před 8 měsíci

    Baga Pedda Kaaja Kottu PyPetandi

  • @humanfirst5191
    @humanfirst5191 Před 8 měsíci

    🤮🤮

  • @manofactiont
    @manofactiont Před 8 měsíci

    Aah ending lo evad ra babu vadhilithe phenol thagela unnadu.

  • @goallapavankumar7854
    @goallapavankumar7854 Před 8 měsíci

    Maida govinda