కదలనివ్వను చూడరా | రాఘవ నిన్ను । Sri Rama Bhajanalu | Rakamcherla Keerthana With lyrics

Sdílet
Vložit
  • čas přidán 3. 11. 2023
  • కదలనివ్వను చూడరా | రాఘవ నిన్ను । Sri Rama Bhajana Rakamcherla Keerthana ‎@Bhajana TV
    #kadhalanivanuchudararagavaninnu
    #rakamcherlakeerthana
    #rakamcherlabhajanalu
    #gurubhajan
    #sriramabhajans
    #భజనపాటలు
    #ramabhajanalu
    #rakamcherla
    కదల నివ్వను చూడరా
    పల్లవి: కదల నివ్వను చూడరా | రాఘవ నిన్ను |
    కదల నివ్వను చూడరా
    యెంత-ఘనము జెప్పిన గాని
    మదిలోన నీ వెంతో-మరుగు బెట్టిన గాని ॥
    1.కోపము రానివ్వకు । నీలో ధర్మ-
    గుణమెందు బోనివ్వకు
    పాపిష్ఠి నరుడను-వోపలేను సుమ్మి
    'నీ పాదములు సాక్షి-చేపట్టకను నిన్ను
    2 మంది జెప్పిన వినను I నాలోనైన ।
    మర్యాదయిక బూనను
    నింద నొందితి మరి-సందేహ మిక యేమి
    కందర్ప జనక ని-న్నెందైన నరికట్టి
    3.సీత జెప్పిన వినను I నాలో వొక్క|
    నీతి లేశము బూనను
    రాతిరి పగలొక్క-రీతిగ జరిగితే
    కౌతుక మాయె రా-కమచెర్ల సంచార.
  • Hudba

Komentáře • 33