జయ జయ గిరిజా రమణ || గానం మల్లారెడ్డి గారు|| Lord Shiva Devotional Keerthana In Telugu

Sdílet
Vložit
  • čas přidán 5. 11. 2023
  • #lordshivabhajana
    #devotionalsongs
    #youtube
    #rakamcherla
    #bhajanatv
    #ram
    #subscribe
  • Hudba

Komentáře • 173

  • @eswarmalladi4996
    @eswarmalladi4996 Před 6 měsíci +50

    మహాద్బుతంగా పాడారు అలాగే వాయిద్యం అద్భుతంగా వాయించ్చారు ఆభగవంతుడు అన్ని వేళలు వెన్నంటి కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాను

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Před 6 měsíci +24

    అద్భుతంగా పాడారు ఇలా దినదిన ప్రవర్ధ మానమై వెలుగొందాలని ఆ భగవంతుని కరుణ కటాక్షాలు మీ పై సదా ఉండాలని కోరుకుంటున్నాను

  • @karnakarkundhanpally1228

    Super bajana paata

  • @gbogaligeswararao9177

    జై సనాతన
    చాలా అద్భుతం మీ బృందానికి నీకు అసరా శివుడు ఎల్లవేళల రక్షణ కావాలని మరొకసారి మా బృందానికి ధన్యవాదాలు

  • @daraveninagaraju2152
    @daraveninagaraju2152 Před 4 dny +1

    ❤❤

  • @rnarsimulu160
    @rnarsimulu160 Před dnem

    మల్లా రెడ్డి మీకు వందనాలు నాయనా.ఆ భగవంతుడు మిమ్మలిని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 Před 6 měsíci +16

    చాలా బాగా పాడారు
    ఈ పాట హరిచంధ్ర నాటకం లో చంద్రమతి దేవి పాత్రదారి పాడుతుంది

  • @gbogaligeswararao9177

    చాలా అద్భుతం వండర్ జై సనాతన

  • @kammarisangameshwarachary2608
    @kammarisangameshwarachary2608 Před 6 měsíci +12

    🙏అన్న మీ స్వరాలాపన మీ వాయిద్యానికి వందనాలు అన్నగారు 🙏

  • @grajendraprasad6786
    @grajendraprasad6786 Před 6 měsíci +15

    అద్భుతం మల్లారెడ్డి గారు.. ఇలాగే పాడాలి మీరు.

  • @sreenivasprpmgunda8669
    @sreenivasprpmgunda8669 Před 6 měsíci +11

    అన్నగారు చాలా బాగా పాడారు, వాయిద్యం కూడా చాలా బావుంది ❤❤❤❤❤

  • @chandut2610
    @chandut2610 Před 2 dny

    చాలా బాగా పాడారు 🙏💐

  • @lejendmaharaj8937
    @lejendmaharaj8937 Před 2 dny

    Super bro

  • @prasadkavuru4127
    @prasadkavuru4127 Před 4 dny

    ❤🙏🙏🙏🙏🙏❤️

  • @marapakarajender3804
    @marapakarajender3804 Před 5 dny

    Bagapadaru

  • @luckyphotographyswathi7107
    @luckyphotographyswathi7107 Před 5 měsíci +6

    😭😭 నేను తబలా నేర్చుకుందాము అనుకున్న కానీ సంగీత వాయిద్యాలు నా దగ్గరకి రావట్లేదు 😭😭😭 మీరు చాలా బాగా పాడారు అన్నగారు అలాగే మీరు తబలా కూడా చాలా బాగా కొడుతున్నారు మీకు నా పాదాభి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @shivaetikyala4416
      @shivaetikyala4416 Před 5 měsíci +1

      ఆయన వాయించే విధానం సరైన విధానం కాదు తబల శాస్త్రం నేర్చుకోవాలంటే సరైన గురువు ద్వారా నేర్చుకోవాలి దానిని సరైన పద్ధతిలోనే నేర్చుకోవాలి.

    • @amarendharchunduri5959
      @amarendharchunduri5959 Před měsícem

      Om namah shivaya ❤

  • @Raj........999
    @Raj........999 Před 6 měsíci +8

    చాల చక్కగా పాడారు మల్లారెడ్డి గారు

  • @jampalameenaiah6031
    @jampalameenaiah6031 Před 6 měsíci +6

    అద్భుతమైన గీతాలను అందించారు మీకు ❤❤❤❤

  • @mahipalgoue6913
    @mahipalgoue6913 Před 6 měsíci +5

    సూపర్ రెడ్డి గారు 🎉 లిరిక్స్ ప్లీజ్

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma2593 Před 6 měsíci +4

    జై హిందూ ధర్మం 🇮🇳🇮🇳🇮🇳🕉️🚩⚔️✊🙏🔥😎🤝👍🏻🌿🌺🌺

  • @ksomireddy5359
    @ksomireddy5359 Před 23 dny

    👏👏👏🙏🙏🙏💯🎊

  • @jonnagiriNagabhushana

    Super Anna 🙏🙏

  • @vasundharareddy8323
    @vasundharareddy8323 Před 3 měsíci +1

    అన్నా మల్లారెడ్డి గారు అన్న సూపర్ భగవంతుడు ఆయురారోగ్యాలు లిస్టు ఇదే విధంగా భగవంతుని పాటలు పాటలు పాడుకుంటూ భగవంతుని అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాను ఆ దేవుని

  • @yennamhanumanthareddy7232

    Adbhutham nee Graham may god bless you ,thanq

  • @ffanandopgamer6701
    @ffanandopgamer6701 Před 9 dny

    🙏 చాలా బాగా పాడారు అన్నా🎉

  • @babunayakbabunayak4077
    @babunayakbabunayak4077 Před 6 měsíci +6

    మల్లారెడ్డి గారు మహా అద్భుతం🙏

  • @maheshgoud4730
    @maheshgoud4730 Před 3 měsíci +2

    🙏🙏🙏🙏🙏. ఓం నమః శివాయ ఆ శివయ్య నిన్ను కరుణించి కంటి చూపు తెప్పియగలడని కోరుకుంటున్నాను.

  • @ashokgummula275
    @ashokgummula275 Před 11 dny

    Super ga phadaru tabala kuda super annagaru

  • @VENKATESHV-ki9zs
    @VENKATESHV-ki9zs Před měsícem

    SUPER BROTHER

  • @sreenududdu8563
    @sreenududdu8563 Před 4 měsíci +1

    ఆ భగవంతుడు మీ ఆలాపన వింటున్నాడు . మీరు ఆ . భగవంతుడు చూస్తున్నారు .🙏 .

  • @srinivasjakkapally4229
    @srinivasjakkapally4229 Před 4 měsíci +1

    చాలా బాగా పాడారు...మల్లారెడ్డి గారు....భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అందించుగాక....

  • @schakramchary6976
    @schakramchary6976 Před 4 měsíci +1

    దేవుడు ఆకల ఇచ్చినందుకు ఆ భగవంతుడు నిన్ను ఎల్లవేళలా కాపాడుగాక🎉🎉🎉

  • @bashrajupulimamedi
    @bashrajupulimamedi Před 6 měsíci +4

    Super malla Reddy Garu🎉❤

  • @bhaktamadhuramu7439
    @bhaktamadhuramu7439 Před 6 měsíci +1

    నిజంగా ఆ పరమేశ్వరుని నామాన్ని స్మరించమో వారే అంధులు , మల్ల రెడ్డి గారు ఆ పరమేశ్వర ప్రేరేపితులు ...

  • @BLACK_FLAG_ARMY1
    @BLACK_FLAG_ARMY1 Před 15 dny

    Multi talented person.

  • @sapetladastappa3177
    @sapetladastappa3177 Před měsícem

    Super anna made balampet

  • @chandukushitpr513
    @chandukushitpr513 Před 6 měsíci +4

    సూపర్ మల్లారెడ్డి అన్న గారు ఎక్కడ బాజన మీకు వందనాలు🎉🎉💯💯💯🙏🙏🙏🙏🙏

  • @chveerachary6804
    @chveerachary6804 Před 6 měsíci +2

    మహాద్భుతం తమరికి ఎంతో రుణపడి ఉంటాము❤❤

  • @kothagopalmudhiraj7319
    @kothagopalmudhiraj7319 Před 5 měsíci +1

    మీ పాదాలు మెక్కుతున్నాను 🙏🙏 మీరు పాడిన పాట అద్బుతం తబల వాయిద్యం చాలా అద్బుతం 🙏🌹

  • @dummurajarao276
    @dummurajarao276 Před 3 měsíci +1

    Super performance good.God blessyou

  • @user-qc5kz7ol8k
    @user-qc5kz7ol8k Před 5 měsíci +1

    🙏🙏🙏

  • @pogakupraveen710
    @pogakupraveen710 Před 6 měsíci +3

    A girija ramanuni ashirvadlau mi paina undu gaka

    • @bhajanatv
      @bhajanatv  Před 6 měsíci

      Thank you sir for your blessings

  • @k0kkusaikumar762
    @k0kkusaikumar762 Před 6 měsíci +2

    Super song om nama shivaya

  • @venkataiahsandolla4804
    @venkataiahsandolla4804 Před 6 měsíci +4

    Super Malla Reddy garu

  • @gvmusics0713
    @gvmusics0713 Před 6 měsíci +4

    బాగా పాడారు సార్ 🙏🙏👌👌🌷🌷🌷

    • @bhajanatv
      @bhajanatv  Před 6 měsíci

      Thank you sir for your blessings

  • @meruguappalanaidu6575
    @meruguappalanaidu6575 Před 4 měsíci +1

    మల్లారెడ్డి గారు లిరిక్స్ పెట్టండి

  • @kvenkatesh951
    @kvenkatesh951 Před 6 měsíci +3

    చాలా బాగా పాడారు అనృ

  • @chilukaravi6681
    @chilukaravi6681 Před 6 měsíci +4

    Super singer

  • @rameshlashetti8095
    @rameshlashetti8095 Před 6 měsíci +3

    Super Super​

  • @gangadhar114
    @gangadhar114 Před 4 měsíci +1

    🙏🙏👌👌💐💐💐💐💐💐

  • @meruguappalanaidu6575
    @meruguappalanaidu6575 Před 4 měsíci +1

    అద్భుతంగా పాడారండి మల్లారెడ్డి గారు ❤

  • @chyadagiracharyulu6657
    @chyadagiracharyulu6657 Před 6 měsíci +5

    చాలా బాగా పాడారు.

  • @shakerchar.shrikrishna.pat4242

    Super songs 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🎹🎹🎹🎹🎹👈👈

  • @kdhanunjayarao51
    @kdhanunjayarao51 Před 4 měsíci

    Wonderful singing Anna, paduthu thabala vayinchadam grate. ❤

  • @bheemaiahmalagala9209
    @bheemaiahmalagala9209 Před 28 dny

    భగవంతుని భక్తిలో లీనమై అద్భుతంగా పాడారు..

  • @tukarambasudhe5052
    @tukarambasudhe5052 Před 6 měsíci +4

    సూపర్ మల్లారెడ్డి గారు

  • @sampangikrishna5747
    @sampangikrishna5747 Před 3 měsíci

    అన్నగారు సూపర్ గా పాడుతున్నారు ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాను

  • @user-iu3vc1oo2o
    @user-iu3vc1oo2o Před 2 měsíci

    అన్నగారు నీకు ఆ శ్రీ శ్రీ శ్రీ పరమ శివుడు ఆగానం,ఆ వాయిద్యం నీకు ఇచ్చిన వరం
    నేను నీ పాదాలకు వందనం అన్నగారు 🙏

  • @adireddyg469
    @adireddyg469 Před 3 měsíci

    Bagavantuni krupa ellavela vundali

  • @gsasikala3641
    @gsasikala3641 Před 6 měsíci +3

    Chalabaga paduthu drums play chesthunnaru.maduranga padaru thank you.

    • @bhajanatv
      @bhajanatv  Před 6 měsíci

      Thank you so much 🙏🙏

  • @rajaraju5275
    @rajaraju5275 Před 4 měsíci

    Brother pata chakkaga padaru meeru santhoshamga vundi manchi swaramichadu challaga devudu mimmunu chudalani korukuntunnanu..kaani vayassulo peddaga vunnaru siggulekunda pakkana navvatam nachaledu Chee

  • @devareddykodimela8120
    @devareddykodimela8120 Před 5 měsíci +2

    Supar annagaru chala baga padaru

  • @nagarajk6686
    @nagarajk6686 Před 6 měsíci +2

    Om. Murugaa
    Andhariki. Dhanyavadhalu

  • @sankarneyyila7991
    @sankarneyyila7991 Před 4 měsíci

    Baga padaru ......❤❤❤❤

  • @nancharlalalitha7781
    @nancharlalalitha7781 Před 5 měsíci

    Mallireddy gananiniki na abhinandanalu bro

  • @ramaseshu.sanatha7802
    @ramaseshu.sanatha7802 Před 6 měsíci +2

    Chalaabagumdesir

  • @parupatiprabhakarreddy3151
    @parupatiprabhakarreddy3151 Před 6 měsíci +2

    Super

  • @subbaraotetali6081
    @subbaraotetali6081 Před 6 měsíci +1

    Chala baga padaru .mallareddy anna.

  • @Aryabhat-kr9eu
    @Aryabhat-kr9eu Před 6 měsíci +2

    Super singar 🙏🙏

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 Před 4 měsíci

    బాగుంది❤🎉

  • @SKD694
    @SKD694 Před 6 měsíci +3

    Nice presentation 🌹🌹

  • @prasadjada4971
    @prasadjada4971 Před 2 měsíci

    This is the way to protect our indian , telugu rich traditions.

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7ll Před 6 měsíci +1

    Adbutham swamy paata

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Před 6 měsíci

    ఏమని సంభోదించ లేం మీగాత్రనికి

  • @venkaiahgarinagaraju589
    @venkaiahgarinagaraju589 Před 6 měsíci +2

    🙏🙏🙏🙏🙏

  • @Srivalli_Channel
    @Srivalli_Channel Před 6 měsíci +1

    _ సూపర్ అన్న .👍👍👍

  • @Niharika-eb6ki
    @Niharika-eb6ki Před 6 měsíci +2

    🙏👌

  • @narsimululingampally2726
    @narsimululingampally2726 Před 3 měsíci

    Super anna jai srirama

  • @venkateswarlukarakambaku9038

    Inger. Singer. Did. Wonderfulperfarmence

  • @orkprabhakar339
    @orkprabhakar339 Před 6 měsíci

    Wow super ga padinaru bro

  • @hrishitv2626
    @hrishitv2626 Před 4 měsíci

    Very good singer may God bless you

  • @mellajagan5844
    @mellajagan5844 Před 3 měsíci

    Reddy gaaru aryadbhuta myna gaanam🙏

  • @vadlurishankaraiah573
    @vadlurishankaraiah573 Před 6 měsíci +1

    super
    playing
    singing

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 6 měsíci +2

    Omenamashivy 🎉🎉

  • @chinnisgoodvibes220
    @chinnisgoodvibes220 Před 6 měsíci

    Super super super super singer 🎉🎉🎉

  • @shaileshkumarlochar7471
    @shaileshkumarlochar7471 Před 6 měsíci +3

    Anna meeku🙏🙏

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 Před 6 měsíci +1

    అన్న సూపర్

  • @kolankanaguchanal8625
    @kolankanaguchanal8625 Před 4 měsíci

    చాలా చక్కగా పాడారు గ్రేట్

  • @gangamaheshpatnamfolksinge6213

    Chala baaga paadaru sir🎉🎉🎉🎉🎉

  • @MukhalingamBattula
    @MukhalingamBattula Před 3 měsíci

    నమస్కారం గురువుగారికి

  • @cherukumallivenkateshwarao9256

    Supar.supar.supar.t.q

  • @kurellagirachary8358
    @kurellagirachary8358 Před 4 měsíci

    సూపర్ అన్నగారు

  • @drjanardan3171
    @drjanardan3171 Před 6 měsíci

    Malla Reddy you did very good job. Thanks God bless you.

  • @vallamdasuramesh9833
    @vallamdasuramesh9833 Před 6 měsíci +2

    Super bro❤

  • @ManneShivaPrasadYadav
    @ManneShivaPrasadYadav Před 6 měsíci +1

    Supar.anan

  • @rameshkudamala6933
    @rameshkudamala6933 Před 6 měsíci

    చాలబాగపాడినరు.,,👌

  • @aparnabajanas
    @aparnabajanas Před 6 měsíci +2

    Super bro 🙏👌

  • @user-qt1ix9wv2g
    @user-qt1ix9wv2g Před 6 měsíci

    Manchi sangeetha gana kalakarudu 🚩💐👏👌

  • @singaramrajeshwer6490
    @singaramrajeshwer6490 Před 3 měsíci

    MallAREDDY THANKS

  • @loku143
    @loku143 Před 4 měsíci

    సూపర్