వీఠలుని నామము విడువక తలచితే||గానం కిషన్ పంతులు గారు ||vithala vithala song

Sdílet
Vložit
  • čas přidán 28. 02. 2024
  • వీఠలుని నామము విడువక తలచితే||గానం కిషన్ పంతులు గారు ||vithala vithala song ‎@bhajanatv
  • Hudba

Komentáře • 15

  • @emogulaiah4846
    @emogulaiah4846 Před měsícem

    Vandanalu guruji.

  • @ranjeethpendur3938
    @ranjeethpendur3938 Před 3 měsíci +2

    Super song

  • @vadlapentaiah765
    @vadlapentaiah765 Před 3 měsíci +2

    Super guru Ji.

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 Před 2 měsíci +1

    జై గురు పంతులు గారు నమస్కారం 🙏🙏చాలా బాగుంది 🙏🙏

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 3 měsíci +1

    Jaigurudatha

  • @katnenarender
    @katnenarender Před 3 měsíci +1

    Thank you anna for uploading

  • @agaldutysatheeshkumar5323
    @agaldutysatheeshkumar5323 Před 2 měsíci

    jaiguruviitala

  • @saliramulu1296
    @saliramulu1296 Před 3 měsíci

    🚩💐💐👏👏👌👌👍👍🌷🌷 విఠల జయ విఠల 🙏🙏🌷🌷

  • @chandupalle1630
    @chandupalle1630 Před 3 měsíci +3

    *లాస్ట్ చరణం లో ఒకలైన్ రీప్లే ఇవ్వగలరు*
    విఠలుని నామం విడువక దలచితె
    వీడును భవబందం కటినమేల భజీంతుర
    హరిని ''కలుగును ఆనందం '' 2
    ఘట ఘట మందున పటుతరముగా గురు
    విఠలుడే నిండి యున్నాడు రా
    హఠము వీడిగురు మఠమునా జేరితే
    ఘటావాసనలే తొలగునురా
    కామక్రోధలోభములను నమ్మకు
    కాలుని కడకే యేగేవుర
    పామరగునములు పారద్రోలి గురు
    ప్రభుని భజనలే చేయుముర
    భోగములోనే యోగమున్నదని ఆగముగాకుర మోహమున
    త్యగముతో భవబందము ద్రుంచియు
    యోగము కుదురును సోహమున
    ******************************
    దామనంచ పురీషుడు పండరి
    నాథుని నమ్మితే నరకము లేదుర

    • @bhajanatv
      @bhajanatv  Před 3 měsíci +1

      Thank you so much for your support 🙏🙏

    • @chandupalle1630
      @chandupalle1630 Před 3 měsíci

      @@bhajanatv మీ భజన బృందానికి🙏
      లాస్ట్ చరణంలో ఒక లైన్ అయితే కంప్లీట్ లిరిక్స్ వున్నట్టే దయచేసి ఆ లైన్ రీప్లే ఇవ్వగలరు

  • @dakenageshwarrao8807
    @dakenageshwarrao8807 Před 2 měsíci

    👌🙏

  • @user-vq3tm1my3w
    @user-vq3tm1my3w Před 2 měsíci

    🙏👌

  • @ShivaKumar-pv6fu
    @ShivaKumar-pv6fu Před 2 měsíci

    Super

  • @agaldutysatheeshkumar5323
    @agaldutysatheeshkumar5323 Před 2 měsíci

    jaiguruviitala