|కొత్త పాట పాడినారు కవి రామచంద్రపంతులు చాలా అద్భుతంగా

Sdílet
Vložit
  • čas přidán 27. 11. 2023
  • #రామ్ చందర్ పంతులు,తెలుగు భజన పాటలు

Komentáře • 25

  • @venkateshVenkatesh-tv2lb
    @venkateshVenkatesh-tv2lb Před 6 měsíci +7

    గొప్ప సందేశం, పాదభి వందనాలు

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 Před 5 měsíci +1

    Good

  • @prasadrao9034
    @prasadrao9034 Před 4 měsíci

    కట్టే పేరులుడగట్టి చెప్పగరాదు.
    కానరాదు లోభి కలిమి తనము జంగమైన పిదప జాతినెంతకరాదు.
    విశ్వధాభిరామ వినురవేమ !!
    మానవ జాతి సమైక్యత కోరని మత సిద్దాంతము ఎందుకయా
    మానవ మనగడను అంతము చేసే మారణహామం తలుపగయా
    మా మతమే గొప్ప అని అంటావు మా జాతే శ్రేష్టం అంటావు
    మమతను పంచని మతమేల.. జాలిని చూపని జాతేలా...
    ఒక మతమున దేవుడు పరిమితుండా...
    వేరోక మతమున పరిపూర్ణుండా..
    మరి మీ మతమున ఉండున్న పరమతమున లేకు౦డేనా...
    తన మనసుకు నచ్చిన దైవాన్ని తను పూజించే స్వేచ్చా ఉండాలి
    మనిషికి సుఖశాంతిని గూర్చే మార్గము మతం అందించాలి
    అంటకు ముట్టకు అని అంటావు.. జనులడిగిన పై చేత వేస్తావు...
    అంటే నిన్ను నన్ను ఈగాలి అందర ముండు ఈ భూమి...
    నదులే ఏ దిక్కులు పారేనను సంద్రంబును చేరుటే తుది గమ్యం.
    సదాయాత్మలు జపతప సాధకులై శివ సన్నిధికి చేరుటే తుది లక్ష్యం.....
    దైవలకు జీవులను బలి ఇచ్చే దురాచారము పాపమయ్యా....
    కవి రాముని ప్రార్ధన వినువయ్యా భువి గోవులను చంపుట మానుడయ్యా....🙏🙏🙏

  • @HariShankar-fb1qo
    @HariShankar-fb1qo Před 6 měsíci +1

    🙏🙏

  • @AGONDABANJE
    @AGONDABANJE Před 6 měsíci +2

    మతం జాతి గురించి గొప్పగా చెప్పారు గురూజీ

  • @user-og7su5kv9p
    @user-og7su5kv9p Před 4 měsíci

    🎉🎉🎉🎉🎉

  • @vasu_electronic_1716
    @vasu_electronic_1716 Před 3 měsíci

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 Před 4 měsíci

    🙏🏽🙏🏽🙏🏽గొప్ప రచన చక్కగా పాడారు గురువుగారు.

  • @n.saimungi8535
    @n.saimungi8535 Před 6 měsíci +1

    Deshaniki. Oka. Manchi. Sandesh sham

  • @user-jd3ft4td3x
    @user-jd3ft4td3x Před 4 měsíci +1

    Thank you sir 🙏🙏

  • @ramanasangeetha5912
    @ramanasangeetha5912 Před 4 měsíci +1

    Thank you sir