ఎన్ని దినములాయేనయ్యా ||గానం లాల్ రెడ్డి గారు ||Rakamcherla Sri Krishna Keerthana

Sdílet
Vložit
  • čas přidán 25. 02. 2024
  • ఎన్ని దినములాయేనయ్యా ||గానం లాల్ రెడ్డి గారు ||Rakamcherla Sri Krishna Keerthana ‎@bhajanatv
    #bhajanatv #sriramabhajans #radheradhe#srikrishnabhajan#భజనపాటలు #rakamcherlakeerthana
    ఎన్ని దినము లాయె నయ్య-నిన్ను కన్నుల జూడక సన్నుతించి పొగడ మంచి-సమయము నొనగూడక ॥
    ఎదురు చూచి యెదురు చూచి-యెటుల దోచకున్నరా నిదుర కంటికి రాకయున్నది-నిన్నే నమ్మియున్నరా
    చిత్త మొప్పగించి నీదు-సేవ జేయుచున్నరా తత్తరంబు జెంది మదిలో-తాళ జాల కున్నరా
    ఘడియలే వత్సరములాయె-గావవే నను బ్రోవవే విడువ జాల నిన్ను మదిలో-వేడుకున్నా గావవే
    సరస రాకమచెర్ల భవనా-స్వామి నీ వాడనురా ధరణి వేంకటదాస వరద-దాతవై దయ జూడరా
  • Hudba

Komentáře • 24

  • @bhrammanandabhajanamandali1501
    @bhrammanandabhajanamandali1501 Před 3 měsíci +2

    చాలా చక్కని గానము సూపర్ ధన్యవాదాలు 🙏🙏

  • @vijaybaskar2410
    @vijaybaskar2410 Před 3 měsíci +1

    మీ యొక్క గాత్రం చాలా బాగుంది 🙏

  • @chandrashekarreddy2689
    @chandrashekarreddy2689 Před 3 měsíci +1

    ఈ పాట ను నేను రకరకాల రాగలతొ విన్నాను.. . కాని ఈవిధముగా వినడము కూడ చాల బాగుంది. అయినదేమొ అయినది వేణు గానమె మాదిరి.❤

  • @user-vignesh19
    @user-vignesh19 Před 3 měsíci +2

    అహా..ఈ. కీర్తన ఎన్ని సినిమా పాటలకు ప్రేరణ
    అవుతుందో

    • @lalreddy5308
      @lalreddy5308 Před 3 měsíci

      ముందుగా మీ అభిమానానికి ధన్యవాదాలు
      ఇది ఐనదేమో ఐనది పాట బాణీ గమనించగలరు

  • @bhagathsingh2976
    @bhagathsingh2976 Před 3 měsíci +2

    చాలా బాగుంది లాల్ రెడ్డి గారు. మీ గాత్రం అమోఘం🎉🎉🎉

  • @user-vignesh19
    @user-vignesh19 Před 3 měsíci +1

    లాల్ రెడ్డి గారి కి
    మరియు భజన బృందమున కు
    🎉🎉❤

  • @saireddy5343
    @saireddy5343 Před 3 měsíci +1

    చాలా బాగుంది పాట అన్న ధన్యవాదాలు

  • @hanumanth.9908
    @hanumanth.9908 Před 3 měsíci +1

    🎉🎉🎉🎉

  • @bodigavenkateshamgoud2747
    @bodigavenkateshamgoud2747 Před 3 měsíci +1

    Annagaru chala baga padinaru, ragam , thalam kuda theliyachesthe bavuntundikada, nijamekada!!!
    Lyrics kuda pedithe andarukuda nervhukovadaniki entho baguntundani na abhiprayamu, namasthe, dhanyavadalu.
    Bodiga Venkatesham goud, kawadi pally, near ramoji film city, rr dist.

    • @bhajanatv
      @bhajanatv  Před 3 měsíci +1

      Thank you sir for your support. డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది

    • @lalreddy5308
      @lalreddy5308 Před 3 měsíci

  • @buvankumar632
    @buvankumar632 Před 3 měsíci +2

    Anna lirics petandi plese

    • @bhajanatv
      @bhajanatv  Před 3 měsíci

      డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు

  • @user-qx3fh3iq8f
    @user-qx3fh3iq8f Před 3 měsíci +1

    Please rilics pettara

    • @bhajanatv
      @bhajanatv  Před 3 měsíci

      డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు