నా డైరీ ఫార్మ్ సక్సెస్ a dairy farm is means success @MalleshAdla

Sdílet
Vložit
  • čas přidán 28. 05. 2023
  • నా డైరీ ఫార్మ్ సక్సెస్ a dairy farm is means success @MalleshAdla
    #dairyfarming #dairyfarm #malleshadla
    మాడ్గుల గ్రామం& మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న జెల్ల జంగయ్య గౌడ్ గారు అనుకోకుండా డైరీ ఫార్మ్ లోకి వచ్చి ఒక సంవత్సర కాలంలోనే డైరీ ఫామ్ పై అవగాహన తెచ్చుకుని సక్సెస్ అయ్యానని, డైరీ ఫార్మ్ మొదలుపెట్టినప్పుడు నేను నా భార్య మాత్రమే ఇందులో పని చేసుకునే వాళ్ళమని ఇప్పుడు నాకు వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉండటం వల్ల వర్కర్స్ ను కూడా డైరీ ఫార్మ్ లో పెట్టానని నాకు తెలిసినంతవరకు డైరీ ఫామ్ అంటే సక్సెస్ అని కొంచెం కష్టపడి అవగాహన ఉంటే మంచి సంపాదన చేసుకోవచ్చని ఈ రైతన్న యొక్క అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది
    #jangaiahgoud #madgulamandal #rangareddydist
    one year dairy farm by jangaiah goud
    successful dairy farmer jangaiah goud
    dairy farm is best by jangaiaiah goud
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
    * మార్కెటింగ్ కష్టంగా ఉంది Cold pressed oils @MalleshAdla • మార్కెటింగ్ కష్టంగా ఉం...
    * How a Dairy Farm Changed This Man's Life @MalleshAdla • How a Dairy Farm Chang...
    *15 సార్లు ఫెయిల్ అయ్యింది manikanta dairy farm @MalleshAdla • 15 సార్లు ఫెయిల్ అయ్యి...
    * ట్యాంక్లలో చేపల పెంపకం Unbelievable: Farming Fish in Just 5 Tanks!
    *8 రకాల కుందేళ్ళ పెంపకం|rabitts business @MalleshAdla • 8 రకాల కుందేళ్ళ పెంపకం...
    * మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
    * 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    *ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    *35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    *చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla • చదువు లేదని హేళన small...
    *యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Komentáře • 101

  • @viswanathchillu6215
    @viswanathchillu6215 Před rokem +11

    అన్న చాలాబాగా చెప్పాడు
    మీరు కూడా చాలామంచి సమాచారం రాబట్టారు మల్లేష్ అన్న సూపర్

  • @narsimlumudhirajnarsimlumudhir

    మీ డైరీ ఫామ్ చాలా నీటుగా వుంది మరియు బ్యాచిల విధానం చేస్తే ప్రతి ఒక్క రైతు సక్సస్ గా ముందుకు వెళ్తాడు జై కిసాన్.

  • @premkumarbadavath9200
    @premkumarbadavath9200 Před rokem +4

    మీ డైరీ చాలా నీట్ గా ఉంది బ్యాచ్ల విధంగా అనే ఆలోచన చాలా మంచిగా ఉంది ...

  • @dairyfarminfotelugu
    @dairyfarminfotelugu Před rokem +9

    Madgula lo yadayya ane raithu cow farm maintain chestunnaru
    20 years nundi successful ga
    Interview cheyandi 400 to 500 litres production undhi athani farm lo

  • @b.krishan4209
    @b.krishan4209 Před rokem +6

    Super👌

  • @chatharlapraveen3765
    @chatharlapraveen3765 Před rokem +8

    ఆవుల కండిషన్ చాలా బాగా ఉన్నది సూపర్ అన్న

  • @akshithakummarikummariakshitha

    చాలా బాగుంది వీడియో

  • @ashokreddydesham1240
    @ashokreddydesham1240 Před rokem +3

    Very short time success dairy 👌 just one year lo full experience and good information sir mallesh garu mee questions and answers prathi rythu gurhuvunhcunte success avutharu

  • @manideep1081
    @manideep1081 Před rokem +12

    Very humble farmer
    He giving genuine information AND
    They maintaining Very neatly thanks for the information sir ❤

  • @madipalliramesh3254
    @madipalliramesh3254 Před rokem +2

    సూపర్ ఉంది 👌🏾👌🏾

  • @mutcherlaharish286
    @mutcherlaharish286 Před rokem +1

    Chala clean ga undhi shed

  • @graju8279
    @graju8279 Před rokem +2

    Good vedio bro 🎉

  • @ramakrishna-rb1vd
    @ramakrishna-rb1vd Před rokem +1

    Super super super video

  • @pandupanduraj3290
    @pandupanduraj3290 Před rokem +3

    Super inpar machine yes is reial

  • @purushothamant2901
    @purushothamant2901 Před 5 měsíci

    Great. Clearly explained. God bless you for both of you

  • @swamibondla4373
    @swamibondla4373 Před rokem +1

    Super video

  • @balajipandu8847
    @balajipandu8847 Před 10 měsíci

    Super manchi avagahana

  • @bhaskarreddykarkala806
    @bhaskarreddykarkala806 Před rokem +2

    Padiraitu manchiga cheepindu.good

  • @manjumanju-er7qb
    @manjumanju-er7qb Před rokem +1

    Nice information ana

  • @pjana3772
    @pjana3772 Před rokem +1

    Good video ❤

  • @PedettiKiran-so5co
    @PedettiKiran-so5co Před rokem +2

    Super Anna nice video🥰

  • @mattakrishna1555
    @mattakrishna1555 Před rokem +1

    Super

  • @rajeshs7431
    @rajeshs7431 Před rokem +20

    అన్నా ఒకసారి ఆవు పాలకు ఎంత ఫ్యాట్ వస్తుంది ఎంత రేటు వస్తుందో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్ అన్నా

    • @praveenreddy-el3tj
      @praveenreddy-el3tj Před rokem +2

      Fat +SNF= total mutiply kg fat
      4.1 +8.2 =12.3 mutiply 320 rupees= 12.3×320=39.36rupees

  • @SrikanthKurma
    @SrikanthKurma Před rokem +1

    Super Anna 😊

  • @muthayalanarsimulu5644
    @muthayalanarsimulu5644 Před 10 měsíci

    Supar sir

  • @nareshgoudgoud2917
    @nareshgoudgoud2917 Před 11 měsíci

    సూపర్ అన్న

  • @mvenkateshyadav6160
    @mvenkateshyadav6160 Před rokem +1

    Anna sheep forming video pettu please Anna meeku Big fan

  • @saleelaapparao3210
    @saleelaapparao3210 Před rokem +6

    మల్లేష్ అన్నా మిల్క్ డైరీ లలో కాకుండా గ్రామల్లో కేంద్రల్లో పోస్త్ డైరీ నడపగలమా రూపాయలు 27&30 మధ్యలో పడద్ది

  • @bakkaswami9687
    @bakkaswami9687 Před 2 měsíci

    Super anna dairy ❤❤❤

  • @krishnabks2172
    @krishnabks2172 Před rokem +1

    Super anna

  • @pavanjella2798
    @pavanjella2798 Před rokem +2

    ❤❤❤❤❤

  • @jangaiahjella8492
    @jangaiahjella8492 Před rokem +1

    Tq all my farmars and my friends

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 Před rokem +2

    Thankyou mallesh anna good information anna

  • @rajkumarkanaka4514
    @rajkumarkanaka4514 Před rokem +2

    Telangana govt milk price list petunri rythulu dagera purchase cheese rate

  • @Psg_Photography
    @Psg_Photography Před rokem +3

    Super kakaa

  • @sathishpuppala8120
    @sathishpuppala8120 Před rokem +1

    First view

  • @gouthampatel3281
    @gouthampatel3281 Před rokem +1

    Anna Diary farms lose unnai okkatey sari peddaga start Cheyakandi

  • @sanjeev1650
    @sanjeev1650 Před 10 měsíci

    ఆవు ఏ జాతి చెప్పండి
    అలాగే అవులు vs గేదెలు ఎది బెటర్ ఒక వీడియో చేయండి

  • @prashanthgundu6862
    @prashanthgundu6862 Před rokem +2

    Mallesh Anna nitho matladali NB pettu

  • @ycp622
    @ycp622 Před rokem +3

    అన్న snf/fat ఎంత వస్తే మంచి రేటు వస్తుంది ఒకసారి దాని గురించి వీడియో చేయండి

  • @venkatk8534
    @venkatk8534 Před rokem +2

    Ana oka doubt medicine a company use chesthey result baguntundhi and alagay calcium and mineral mixture a brand use chesthey baguntundhi vetimedha oka video teyii ana

  • @HARSHA903
    @HARSHA903 Před rokem +1

    1st comment anna 💞

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey Před rokem +2

    రైతు నంబర్ పెట్టు అన్నా

  • @kondaiahh9668
    @kondaiahh9668 Před rokem +1

    Anna... Karnataka Ballari madhi.... Dhaggiralo cows kavala .. yakada dhorktaayi.. manchigaa..

  • @kishorekishore6273
    @kishorekishore6273 Před rokem +2

    Anna Heritage tho ni tye up కావాలంటే ఎలా అన్న

  • @mohanmalli7359
    @mohanmalli7359 Před rokem +1

    Nellore video link send chey Anna or address aeina chepu Anna

  • @praveenyegula4614
    @praveenyegula4614 Před rokem +2

    Morning time feeding gurunchi cheparu Kani night feeding guru chi chepaledu endugadi esthra leka pachi meth esthra

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz Před 8 měsíci +1

    Adulla.anna.s...r

  • @b.krishan4209
    @b.krishan4209 Před rokem +1

    Hianna

  • @yellamlaSaidulu-yh2dn
    @yellamlaSaidulu-yh2dn Před rokem +3

    రైతు నెంబర్ పెట్టండి అన్నా

  • @MalleshMalleshraju-qg1vm

    Anna mlru oka viṣayaṁ marcipotunnaru Enni ekarālu gaḍḍi peṭṭāru Aḍugulu anna

  • @lingaswamysatu4206
    @lingaswamysatu4206 Před 10 měsíci

    అన్న మంచి రేట్ వుండే డైరీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా

  • @user-yf5bm4wy5i
    @user-yf5bm4wy5i Před rokem +3

    Videos lo farmers mobile Nbr petu bro

    • @MalleshAdla
      @MalleshAdla  Před rokem

      ఇంస్టాగ్రామ్ లో గాని మెయిల్ గాని చేయండి నేను నెంబర్ ఇస్తాను

  • @ikonresponse1870
    @ikonresponse1870 Před rokem +3

    Mahesh Garu,you have been doing excellent work in Dairy Farming.
    I request you to make a video of Desi Local Cows.
    Which will will help new young entrepreneurs to take up this field.
    Mee ee sevanu Gomatalu aaseervadustayi.
    God Bless your Family 👋👋👋

  • @mohanmalli7359
    @mohanmalli7359 Před rokem +1

    Nellore lo yakada chesaru Anna

    • @paadisirulu
      @paadisirulu Před rokem +1

      Chakalakonada 'vinjamoor mandal' nellore bro

  • @itsmeravan8111
    @itsmeravan8111 Před rokem +1

    Anna okati chopandi haa cows kindha una sheet akkada dhorukuthaye anna pls chopandi anna antha amount undachu

  • @mahadhanunjay
    @mahadhanunjay Před rokem +3

    Hlo sir nenu veterinary Assistant ni. Mi dairy farm lo job vacancy vunte cheppandi sir plzz

  • @butchaiahtatikonda9182
    @butchaiahtatikonda9182 Před rokem +1

    Anna number pettamdi nenu kuda dairy form pettali anukumtunnanu please

  • @banothsuresh2776
    @banothsuresh2776 Před rokem +1

    Naku cows kavali address chepandi bro

  • @vamsidharreddykatasani1392
    @vamsidharreddykatasani1392 Před 10 měsíci

    PASUVULA DHANA GURINCHI OKA VIDEO CHEYANDI , AKKADA TAKKUVA KI DORUKUTHAI VALLA CONTACT NUMBER DENI MIDA OKA VIDEO CHEYANDI

  • @jinukalaanjaneyulu4078
    @jinukalaanjaneyulu4078 Před rokem +2

    రైతు నెంబర్ పెట్టు అన్న

  • @rajeshpapz4612
    @rajeshpapz4612 Před rokem +1

    Dhoodalu okati kuda kanipiyaledu..

  • @praveenreddy-el3tj
    @praveenreddy-el3tj Před rokem +2

    Fat +SNF= total mutiply kg fat
    4.1 +8.2 =12.3 mutiply 320 rupees= 12.3×320=39.36 rupees

  • @telanganalemonmarket
    @telanganalemonmarket Před rokem +1

    Anna naku calf kavali anna

  • @RajuKumar-ru1up
    @RajuKumar-ru1up Před rokem +2

    అన్న ని నెంబర్ కావాలి అన్న ఎదుకు అంటే నేను కూడా డైరీ ఫార్మ్ పెట్టాలి అనుకుంటున్నా ఒకసారి నిన్ను కలవాలి అన్న 🤌🤌

  • @ayunampudipavan8430
    @ayunampudipavan8430 Před rokem +2

    Anna uncle number evaraaa

  • @maheshmanojmaheshmanoj7575

    One year Lo how to success it's not possible

  • @kunapurirajitha1315
    @kunapurirajitha1315 Před rokem +2

    మల్లేష్ అన్న మాకు డైరీ ఫార్మ్ వుంది only 3 కౌస్ మిల్క్ ఇస్తా వి 15 days kii మిల్క్ బిల్లు 20500 vasti
    మా దగ్గర కూడా ఇంటర్వ్యూ చేస్తరా

  • @janakiramulugoud1447
    @janakiramulugoud1447 Před 11 měsíci +1

    Me nomber pettandi sir

  • @k.ramanajanailuanji2009
    @k.ramanajanailuanji2009 Před rokem +1

    మల్లేష్ అన్న గారు దయచేసి మీ నెంబర్ పెట్టగలరు

  • @Soubhagya-pi1nk
    @Soubhagya-pi1nk Před rokem +2

    Super👌

  • @shakermudhiraj7014
    @shakermudhiraj7014 Před 6 měsíci

    Super

  • @mojeshmojesh6127
    @mojeshmojesh6127 Před 9 měsíci

    Super anna