ఒకేసారి పాలిస్తే అంతే SRK dairy farm In telugu

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • ఒకేసారి పాలిస్తే అంతే SRK dairy farm In telugu ‪@MalleshAdla‬
    #SRKdairyfarm #hfcowsdairyfarm #malleshadla
    జూలపల్లి గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న రమేష్ యాదవ్ గారు గత ఐదు సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఈ రైతన్న వాళ్ళ నాన్నగారు ఇచ్చిన లోకల్ ఆవులతో డైరు ఫామ్ నిర్వహించే వాడినని ఇప్పుడు అన్ని ఇచ్చే పాలతో డైరీ నిర్వహిస్తున్నానని, ఈ ఆవుల కోసం మూడు ఎకరాల్లో సూపర్ నీ పేరు గడ్డి నాటుకున్నానని దాంతోపాటు కొద్ది వరకు మొక్కజొన్న నాటుకొని ఆవులకు ఇస్తున్నానని ఈ రైతన్న మనకు తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు దాన కొబ్బరి దాన ఇచ్చే వాడినని ఇప్పుడు పత్తి చెక్క మొక్కపిండి గోధుమపిండి వాడుతున్నానని వీటి వల్ల రిజల్ట్ కూడా బాగుందని వన్ టైం మాత్రం వట్టి గడ్డి వేస్తున్నానని ఈ రైతన్న అనుభవాలు అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది
    #dairyfarmbusiness #rameshyadav #rangareddydist
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక:-
    -----------
    ఈ వీడియోల రైతున్న మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    --------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
    * 70 వేలు ఇచ్చాను కానీ!Krishna dairy farm In telugu @MalleshAdla • 70 వేలు ఇచ్చాను కానీ!K...
    * విదేశి మొక్కలు ఉన్నాయి foreign plants In telugu @MalleshAdla • విదేశి మొక్కలు ఉన్నాయి...
    * తక్కువ ధరకే చాఫ్ కట్టర్ multi brand chaff cutters In telugu @MalleshAdla • తక్కువ ధరకే చాఫ్ కట్టర...
    * 27 వేలకే ఆవును కొన్న cows information in dairy farm @MalleshAdla • 27 వేలకే ఆవును కొన్న c...
    * లీటర్ రూ 80 ramana Murrah Buffalo Dairy Farm @MalleshAdla • లీటర్ రూ 80 ramana Mur...
    * మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
    * ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    * 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    * 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    * చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
    * యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Komentáře • 32

  • @raviyadavchiraboina8555
    @raviyadavchiraboina8555 Před 11 měsíci +16

    మీరు అక్కడున్న రైతుని ఆవులు ఎక్కడ కొన్నారని అడగండి అన్న అది యువ రైతులకు ఉపయోగపడుతుంది.. మీరు ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్కరిని అడగండి అన్నా 🙏🏻 అవసరమైతే ఆవుల అమ్మేవారి నెంబరు చెప్పమనండి

  • @sandeepvaspari3617
    @sandeepvaspari3617 Před 11 měsíci +13

    డైరీ లో సింగల్ ఫేస్ కరెంట్ ఎలా తీసుకోవాలో వీడియో చెయ్ అన్న

  • @parshuramu9544
    @parshuramu9544 Před 10 měsíci +1

    అన్న వాళ్ళు ఆవులు ఎక్కడ తెస్తున్నారు ఆవులు అమ్మే వాళ్ళ number కూడా అడగండి

  • @raviyadavchiraboina8555
    @raviyadavchiraboina8555 Před 11 měsíci +1

    ఆవులు ఎక్కడ తీసుకుంటే బాగుంటదని అడగండి అన్న మీరు

  • @ch.mahesh8376
    @ch.mahesh8376 Před 11 měsíci +1

    Mallesh Anna Chala Manchi vishayalu Telugu Telugu

  • @paadisirulu
    @paadisirulu Před 11 měsíci +1

    Nice concept😊

  • @santoshallada1079
    @santoshallada1079 Před 11 měsíci +1

    Plz do videos in srikakulam

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 Před 9 měsíci +1

    మంచి పత్తి చెక్క శ్రీకాకుళం జిల్లా మాది నాకు kavali అంటే ఏమి చెయ్యాలి.

  • @narsimlumudhirajnarsimlumudhir
    @narsimlumudhirajnarsimlumudhir Před 11 měsíci +3

    మా దగ్గర ఒక్క అవు పేడ లూజుగా వేస్తుంది. ఒక్క రోజుకు రెండు పూటలు వరీ గడ్డి రెండు పూటలు సుపర్నేపియర్ కుట్టి వెస్తునం. అయినా అలాగే వుంది. నట్టల గోలి కూడా వాడినం. ఏమైనా చెప్పగలరా

  • @manjumanju-er7qb
    @manjumanju-er7qb Před 11 měsíci +1

    Nice information ana

  • @Keshava1462
    @Keshava1462 Před 11 měsíci +1

    Super

  • @yadavallisekharbujji1861
    @yadavallisekharbujji1861 Před 11 měsíci +2

    అన్నా నాకు రెండు ఆవులు కావల్లి ఉత్తమ నాణ్యత గల ఆవులు

  • @srinuvas1051
    @srinuvas1051 Před 11 měsíci +1

    Mallesh anna asalu nuvvu vellalishinde anna biggboss ki

  • @beeraiahe723
    @beeraiahe723 Před 11 měsíci +1

    Ma dairyfarm dagara vedio teyali village vemulnarva beeraiah dairy farm

  • @gangugangadhar7719
    @gangugangadhar7719 Před 11 měsíci +1

    Top hf dudalu 20 kavali anna akkada dorukutundi video cheyandi

  • @nareshkanigeri940
    @nareshkanigeri940 Před 11 měsíci +1

    🎉🎉🎉

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz Před 9 měsíci +2

    Mallesh.adulla.anna.cows.cost

  • @sampathkumar4560
    @sampathkumar4560 Před 11 měsíci +2

    Ma Nalgonda district lo okka video chey bro...😊

    • @MalleshAdla
      @MalleshAdla  Před 11 měsíci

      మీకు మంచి రైతులు తెలిసి ఉంటే వాళ్ళ నెంబర్లు మీరు ఇంస్టాగ్రామ్ లోమెసేజ్ చేయండిబ్రో

  • @gollarajeshgolla1511
    @gollarajeshgolla1511 Před 11 měsíci +1

    Anna meru gundu akkada chenchukunaru anna

  • @sarlaradhakrishna7282
    @sarlaradhakrishna7282 Před 11 měsíci +1

    srk my name Sarla..Radha..Krishna..SRK

  • @vadlavinodkumar2244
    @vadlavinodkumar2244 Před 11 měsíci

    Aavulu ammuthara bro

  • @psrinivaspsrinivas3714
    @psrinivaspsrinivas3714 Před 11 měsíci +1

    అన్నా నాకు రైతు నెంబర్ కావాలి

  • @singampallisaikrishna9169
    @singampallisaikrishna9169 Před 11 měsíci

    A area lo cows purchase chesukunta bagutadhi annaya

  • @krkcreativity926
    @krkcreativity926 Před 11 měsíci +1

    Anna frame number Leda Adress petamdi

  • @thirupathijiddigi4743
    @thirupathijiddigi4743 Před 11 měsíci +1

    Vadla thoudu vadara?

  • @rockstarhari7826
    @rockstarhari7826 Před 11 měsíci +1

    Bro farmer number ivvandi

  • @shobanshobankunduri5249
    @shobanshobankunduri5249 Před 11 měsíci +1

    Malesh anna me pon namber send

  • @shivayadav6110
    @shivayadav6110 Před 11 měsíci

    Anna me number kavali please give me