రోజు రూ 20 ఖర్చు Raising calves in dairy farm

Sdílet
Vložit
  • čas přidán 10. 01. 2024
  • రోజు రూ 20 ఖర్చు Raising calves in dairy farm ‪@MalleshAdla‬
    #dairycalves #raisingdairycalves #malleshadla
    ఈ వీడియోలో రైతన్న చంద్ర రెడ్డి గారు డైరీ ఫామ్ లో దూడలను ఏ విధంగా పెంచుతున్నాడో వాటి ఖర్చు వివరాలు పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలియజేయడం జరిగింది.
    #rangareddydist #calves #countrysidefarms
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక :-
    ----------
    ఈ వీడియోలో రైతన్న చంద్రారెడ్డి గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    --------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
    * మేలు రకం గేదె ఇవ్వాలి Countryside dairy farms @MalleshAdla • మేలు రకం గేదె ఇవ్వాలి ...
    * సుడి ఆవులే మంచివా! cows in dairy farm @MalleshAdla • సుడి ఆవులే మంచివా! cow...
    * 2 రకాల చామంతి సాగు chamanthi farming In telugu @MalleshAdla • 2 రకాల చామంతి సాగు cha...
    * 4 గేదెలను కోల్పోయా buffalo dairy farm In telugu@MalleshAdla • 4 గేదెలను కోల్పోయా buf...
    * షేడ్ నెట్ లో కీర సాగు keera farming In telugu @MalleshAdla • షేడ్ నెట్ లో కీర సాగు ...
    * పెట్టుబడి సగం వచ్చింది GPR dragon fruit farms@MalleshAdla • పెట్టుబడి సగం వచ్చింది...
    * మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
    * ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    * 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    * 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    * చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
    * యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
  • Jak na to + styl

Komentáře • 35

  • @Anand_Agriculture_works_Farms
    @Anand_Agriculture_works_Farms Před 6 měsíci +20

    చంద్రరెడ్డి అన్న మి మాటల్లో ఎంతో అనుభవం ఉంది మి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ తర్వాత తరం పాడి పరిశ్రమ యువతకు చాలా విలువైనది ❤ మల్లేష్ అన్న పాడి రైతుల కోసం మీరు పడుతున్న శ్రమ అనిర్వచితమైనది చాలా ధన్యవాదాలు❤ ఎల్లప్పుడు మీకు మా సపోర్ట్ ఉంటుంది అన్న❤ చాలా నేర్చుకుంటున్నాము అన్నయ్య మి ద్వారా❤🙏

    • @Dairyfarm362
      @Dairyfarm362 Před 6 měsíci +2

      Thankyu anna🙏

    • @Anand_Agriculture_works_Farms
      @Anand_Agriculture_works_Farms Před 6 měsíci +1

      @@Dairyfarm362 ❤️ ఈ రోజుల్లో మిలా చెప్పేవారు చాలా అరుదు మి విలువైన సలహాలు సూచనలు నాకు చాలా విలువైన వస్తువుల కంటే ఎక్కువ చంద్రారెడ్డి అన్నగారు ❤️ నలుగురితో పాటు మనం ఎదగాలి అనుకునే స్వభావం లా ఉన్నారు❤️🙏మీరు🙏❤️

    • @Dairyfarm362
      @Dairyfarm362 Před 6 měsíci +2

      @@Anand_Agriculture_works_Farms Dairy farm s petti chala mandhi rithulu loss lo vunnru ani variki naku telisina konni salahalu esthunna anna .na valla kondarina bagupadali anedi na chinna ashaa 🙏

    • @ojjaharish6323
      @ojjaharish6323 Před 5 měsíci

      Tq brother​@@Dairyfarm362

    • @ojjaharish6323
      @ojjaharish6323 Před 5 měsíci

      Nenu start chesi one year Avthundhi

  • @ashokreddydesham1240
    @ashokreddydesham1240 Před 6 měsíci +23

    నేను దూడ పుట్టిన అర గంట లోపే జున్ను పాలు తాగిస్త

  • @rammohanreddy4506
    @rammohanreddy4506 Před 6 měsíci +4

    Golden information chandra reddy guru🙏
    Mallesh Anna 🙏

  • @paadisirulu
    @paadisirulu Před 6 měsíci +8

    He is genius

  • @sudhamalaanilkumar670
    @sudhamalaanilkumar670 Před 6 měsíci +3

    Anna garu great Chandra Reddy ❤

  • @adapasai5825
    @adapasai5825 Před 6 měsíci +3

    Super sarru 👍

  • @bhumiputhra392
    @bhumiputhra392 Před 6 měsíci +6

    Namasthe mallesh anna
    Local gedelu with sailage
    Ledha silage gurunchi manchi video cheyyandi anna please

  • @Karthik-yadav19
    @Karthik-yadav19 Před 6 měsíci +3

    Good message anna

  • @DhanushPatnaik
    @DhanushPatnaik Před 6 měsíci +4

    Good information ❤

  • @ramreddyram2724
    @ramreddyram2724 Před 6 měsíci +4

    Good message

  • @bonthasampath3088
    @bonthasampath3088 Před 6 měsíci +1

    మల్లేష్ సార్ మీ వీడీయలు చాల చూస్తూంటాం మాకు HF ఆడ ల్యాగలు 4 కావాలి ఒక సం .కోంచం అడ్రస్ చేప్తే నేను కొనుక్కుని పెంచుకుంటాం ప్లీజ్ సార్.

  • @sathireddy3301
    @sathireddy3301 Před 6 měsíci +4

    Hello chandra reddy anna maku padda dhodaulu kavalanna

  • @aruun1433
    @aruun1433 Před 6 měsíci

    Pig farms midha oka video cheyandi.bro .top income

  • @pujalakondalyadav8245
    @pujalakondalyadav8245 Před 6 měsíci +4

    Hi bro 🎉❤

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 Před 6 měsíci +3

    Buffalo cast please explain small to big

  • @g.vishnuvardhanreddy855
    @g.vishnuvardhanreddy855 Před 6 měsíci +1

    Avu dudalau condition assal Baga levu

  • @chandugoud5771
    @chandugoud5771 Před 6 měsíci +3

    Hi Anna 🎉🎉

  • @sathireddy3301
    @sathireddy3301 Před 6 měsíci +3

    Mi shade lo unte cheppu anna

  • @aruun1433
    @aruun1433 Před 6 měsíci

    Bro live animals feald loo best farm pig farm bro .top income .oka video tiyandi bro .aa income tho meeru shok avtaru

  • @Sai-ze7xe
    @Sai-ze7xe Před 4 měsíci

    మల్లేషన్న మాకు ప్యూర్ ముర్రా జాతి దూడలు కావాలి అవి ఎక్కడ దొరుకుతాయి అడ్రస్ చెప్పు

  • @harishrepalle1334
    @harishrepalle1334 Před 6 měsíci +1

    Junnu palu pootaki 2 liters tapina dooda ki palu ekkuvi 2nd day sachhindi dooda😢

  • @dvenkateshyadav5456
    @dvenkateshyadav5456 Před 4 měsíci

    Anna రామచంద్ర రెడ్డి gari mobile number petandi anna

  • @Rahulgoud-yz7qs
    @Rahulgoud-yz7qs Před 6 měsíci +3

    Dee warming ante enti brother

    • @redrebalgamingyt4780
      @redrebalgamingyt4780 Před 6 měsíci +3

      Natala mandulu veyadam bro

    • @valmikigangadhar5219
      @valmikigangadhar5219 Před 6 měsíci +1

      Natala mandhu ante enti bro

    • @redrebalgamingyt4780
      @redrebalgamingyt4780 Před 6 měsíci

      @@valmikigangadhar5219 natala mandu ante stomach worms die medecine bro 😅

    • @harishinumula3006
      @harishinumula3006 Před 6 měsíci +1

      Nattala nivaarana mandhu veyyadam

    • @amardanar8418
      @amardanar8418 Před 4 měsíci

      కడుపులొ నులి పురుగులు ఉంటాయ్. వాటిని పొట్టలోనుండి బయటకు వచ్చేలా చేయటం

  • @ThimmareddyEnjamoor-ce8hy
    @ThimmareddyEnjamoor-ce8hy Před 6 měsíci +1

    Ekkada phone number please

  • @EluriPrasanth-od4qp
    @EluriPrasanth-od4qp Před 6 měsíci +1

    Anna me number petava