చదవడం ఇష్టమే కానీ kishan about dairy farm

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • చదవడం ఇష్టమే కానీ kishan about dairy farm ‪@MalleshAdla‬
    #kishandairyfarm #cowdairyfarm #malleshadla
    తాళ్లగుట్ట తండా పడమటి తండా గ్రామపంచాయతీ తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన కిషన్ నాయక్ గారు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఇంటర్నెట్లో కూడా మంచి ర్యాంకు వచ్చిందని ఆర్థిక ఇబ్బందులతో పై చదువులను కొనసాగించలేక గత సంవత్సరం నుంచి డైరీ ఫార్మ్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాను, నా తల్లిదండ్రులు కూడా హైదరాబాద్లో మేస్త్రి పని చేసే వాళ్ళు కూడా ఇక్కడే పిలిపించి అందరం కలిసి డైరీ నిర్వహించుకుంటున్నాము ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తానికి చాలా బాగుంది కానీ ఒకప్పుడు చాలా ఇబ్బంది ఇబ్బంది పడ్డామని వారి యొక్క అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
    #kishanaboutdairyfarm #kishan #rangareddydistrict
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక:-
    -----------
    రైతన్న చందు నాయక్ గారు ఈ వీడియోలో తను ఒక సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న డైరీ ఫార్మ్ గురించి గురించి తెలియజేయడం జరిగింది.ఇది పూర్తిగా ఈ రైతన్న వ్యక్తిగతమైనది ఎవరు ఈ వీడియోను చూసి తను చేసినట్లు చేయకూడదు మీరు చేయాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని మీ వెటర్నరీ డాక్టర్ గారి సలహాతో చేస్తే బాగుంటుంది వీడియోని చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    --------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
    * సక్సెస్ కు కారణాలు ashok reddy successful dairy farming @MalleshAdla • సక్సెస్ కు కారణాలు ash...
    * ఆవుకు 50 వేలపైన పెడితే నష్టం MS dairy farm @MalleshAdla • ఆవుకు 50 వేలపైన పెడితే...
    * మంచి నీరు ఇవ్వాలి chandu nayak dairy farm @MalleshAdla • మంచి నీరు ఇవ్వాలి chan...
    * విజయానికి 3 అంశాలు Guide to Dairy Farming @MalleshAdla • విజయానికి 3 అంశాలు Gui...
    * లక్షల్లో సంపాదన Successful beekeeping @MalleshAdla • సంపాదన బాగుంటుంది Succ...
    * మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
    * ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    * 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    * 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    * చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
    * యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Komentáře • 109