14 లక్షలు ఖర్చు చేశా|one year dairy farmer @MalleshAdla

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • 14 లక్షలు ఖర్చు చేశా|one year dairy farmer @MalleshAdla
    #oneyeardairyfarm #brothersdairyfarm #malleshadla
    శివారెడ్డి పల్లి గ్రామం దోమ మండలం వికారాబాద్ జిల్లాకు చెందిన యువరైతు గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ ఇద్దరు అన్నలతో కలిసి గత సంవత్సర కాలంగా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు డైరీ ఫామ్ మొదలుపెట్టినప్పుడు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని ప్లానింగ్ చేసుకున్నామని తీరా చూస్తే 14 లక్షల వరకు ఖర్చయిందని ఇప్పటివరకు ఈ డైరీ ఫార్మ్ వల్ల రెండు రక్షణ వరకు అమౌంటు వచ్చిందని ఇంకా ఇంకా 12 లక్షల వరకు మన పెట్టుబడి రావాల్సి ఉందని కొత్తవాళ్లు మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నా అనుభవాలను ఈ వీడియోలో వివరించండి.
    #youngfarmer #dairyfarmer
    #vikarabaddistrict
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
    కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
    * వెంటనే లాభాలు రావు|no profit immediately in dairy farm @MalleshAdla • వెంటనే లాభాలు రావు|no ...
    *గంట లేటయితే లీ"తగ్గుతాయి|dairy farm by old man @MalleshAdla • గంట లేటయితే లీ"తగ్గుతా...
    *Hf ఆవులంటే కష్టం|cross jersey cow dairy @MalleshAdla • Hf ఆవులంటే కష్టం|cross...
    *సైలజ్ బాగుంది|silage is best for dairy farms @MalleshAdla • సైలజ్ బాగుంది|silage i...
    *వర్మీ కంపోస్ట్ తయారీ|vermicompost preparation@MalleshAdVo • వర్మీ కంపోస్ట్ తయారీ|v...
    * మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
    * 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    *ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    *35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    *చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla • చదువు లేదని హేళన small...
    *యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Komentáře • 55

  • @rajurajuraju1799
    @rajurajuraju1799 Před rokem +6

    హాయ్ అన్న నమస్తే సూపర్ వీడియో మీరు ఒకసారి గేదెల గురించి తీయండి వీడియో

  • @ismailmd1753
    @ismailmd1753 Před rokem +5

    గోవర్ధన్ రెడ్డి గారు మీరు చాల బాగ చెప్పరు

  • @vishnuprasad4531
    @vishnuprasad4531 Před 11 měsíci +4

    MAIN PROBLEM COW SELECTION . HIGH RATE , LOW PRODUCTION .

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 Před rokem +3

    Good job malleshannaa

  • @user-mj4cg5kk8w
    @user-mj4cg5kk8w Před rokem +2

    Malesh anna nuvu sed cost chepadam ledu anna kocham sedd cost kanukoo anna maalatti youth chala vupayoga paduthundhi anna.(హాయ్ మలేష్ అన్నా నేను రాకేష్ అనంతపురం జిల్లా సీకే పల్లి మండలం చిన్నంపేట గ్రామం.

  • @manjumanju-er7qb
    @manjumanju-er7qb Před rokem +3

    Super ana

  • @paadisirulu
    @paadisirulu Před rokem +2

    Super interview bro

  • @praveenanuanu310
    @praveenanuanu310 Před rokem +3

    Super video bro

  • @saikishana7883
    @saikishana7883 Před rokem +29

    అన్న మనం బ్యాంక్ లోన్ తీసుకుంటే వేరే రాష్టం లోనే ఎందుకు కొనాలి మన రాష్టం లో తీసుకుంటే ఎందుకు లోన్ ఇవ్వరు వేరే రాష్టం లో తీసుకుంటే వారికి ఏమైనా కమిషన్ ఉంటుందా దీనిపై ఒక వీడియో చేయండి

  • @Shagarla-ez1nu
    @Shagarla-ez1nu Před rokem +5

    Anna Namastey jai Hanman jayantie anna

  • @dharavathravinder4350
    @dharavathravinder4350 Před rokem +2

    Good job

  • @kothalapallyvigneshchary5658

    Paytina money marshipovalay anna mouthly machiga vasunae anna 70.000 vasunae edaru mba chasina ravu anna

  • @sathishpuppala8120
    @sathishpuppala8120 Před rokem +1

    Super video

  • @prasadvera4693
    @prasadvera4693 Před rokem +2

    Sar..memalane.palo.ayutunanu.nenu.Qatar.lo.unanu..india.vachaka..padatanu..TQ.sar

  • @ramanjaneyuluveerla541
    @ramanjaneyuluveerla541 Před rokem +1

    Anna khamam lo jersey avula dairy lu unnayaa anna madhiii vijayawada pakkanaa anna maku avuu paalu nadavadhu khamam dhaggara maku akkada lease theesuku ni dairy farm start chedhaam anukuntunna ela untundhiiii

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Před rokem +1

    Super👌

  • @charychary4898
    @charychary4898 Před rokem +2

    bro shed chutu plantes udali

  • @balajivakiti7019
    @balajivakiti7019 Před rokem +1

    Anna nenu kuudaa kotaga dairy farm pettalli anukuna

  • @kishannarige162
    @kishannarige162 Před rokem +2

    Hi

  • @user-jc7ds3hs6m
    @user-jc7ds3hs6m Před rokem +1

    Hlo anna buffalo year year ethaku vastdha Leda year by year

  • @vasanth6144
    @vasanth6144 Před rokem +2

    Entha amount recovery chesaru 1 year lo please reply

  • @SaiKumar-vp2zk
    @SaiKumar-vp2zk Před rokem +3

    Dhanala rates gurinchi video cheyyandi bro please

  • @saichandhu5403
    @saichandhu5403 Před rokem +1

    Yesterday video break echaru entti bro

  • @Hanumangaming766
    @Hanumangaming766 Před 6 měsíci +2

    Bro appu chesi dairy farm pettoccha 😅

    • @MalleshAdla
      @MalleshAdla  Před 6 měsíci

      వద్దు బ్రో, సొంత డబ్బు ఉంటే పెట్టొచ్చు.

    • @Hanumangaming766
      @Hanumangaming766 Před 6 měsíci

      @@MalleshAdla పెట్టు బడి పెట్టిన money మళ్లీ సంపాదించు కోవచ్చ anna

  • @dharavathravinder4350
    @dharavathravinder4350 Před rokem +1

    Nice

  • @BHANU_ROY
    @BHANU_ROY Před rokem +2

    Back support undeee bro

  • @laddigamashokreddy6087
    @laddigamashokreddy6087 Před rokem +2

    Hi mallesh anna

  • @venkiakula2267
    @venkiakula2267 Před rokem +1

    Hii anna

  • @bala5312
    @bala5312 Před rokem +1

    Anna a shed kii 5 lakhs kantaaa takuvaaa avatundhiii mamuuu vesamuuu 72*26 makuuu 3.7 vachindhiii karchuuu

    • @chinnababu8768
      @chinnababu8768 Před 11 měsíci

      Mi number evvandi bro memu shed vedham anukuntunnam

    • @bala5312
      @bala5312 Před 11 měsíci

      @@chinnababu8768 brother 3 inch 1 pipe 2000 20 feet pillar oka 10 pipes kiii 20 pillars vasthayeee a side 10 e side 10 ,20000 ,Truses 2*2 pipes oka Truss's 2.5 pipe 2500 10 truss 25000,purlinpipe oka 30 pieces 2 inch light weight 30000 and zindal roof sheet 14 feet 2100 total 60 sheets for 100 feet's both sides 126000 total 201000 and labour 50000 ,bed extra 100000 total 3.5 pinaaa avaduuuu

  • @maheshmanojmaheshmanoj6339

    How many months give continue milk one cow

  • @saiduluyadav6019
    @saiduluyadav6019 Před rokem +1

    Raithu number cheppu bro..

  • @user-jc7ds3hs6m
    @user-jc7ds3hs6m Před rokem +1

    Nenu dairy paidudham anukuntuna

  • @kothalapallyvigneshchary5658

    Adi anna machiga successfully ayadu kada anna mouthly 90.000 vasunae dana 30.000k ponu 70.000 vasunae anna ekada maymu many city lo odi roju 100 vasalayvu anna

  • @lokeshchowdary4080
    @lokeshchowdary4080 Před 10 měsíci +1

    Don't High investment in sheds investment in good animal's

  • @chennaboinalingaswamy8203

    Budget so high

  • @ippilisuryaprakash4197
    @ippilisuryaprakash4197 Před 9 měsíci

    మల్లేష్ అన్న మొబైల్ నెంబర్ నీది

  • @sharathyadav3454
    @sharathyadav3454 Před rokem +1

    Hi bro raitu mobile number evvandi

  • @VNV929
    @VNV929 Před 7 měsíci +1

    Chanals number evvandi brother