అమ్మ ఉంటే బాగుండేది|success dairy farm by raju @MalleshAdla

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • అమ్మ ఉంటే బాగుండేది|success dairy farm by raju @MalleshAdla
    #successstory #dairyfarmer #malleshadla
    బాపన్ గుట్ట తాండ, కిషన్ నగర్ గ్రామం, ఫరూక్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన యువరైతు రాజు వాళ్ల అమ్మ సహకారంతో డైరీ ఫార్మ్ మొదలుపెట్టి వాళ్ల తాత సహాయంతో ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యానని రైతు రాజు గారి యొక్క అనుభవాలు మనతో పంచుకోవడం జరిగింది.
    #youngfarmer #successdairyfarm #raju
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
    *మన చానల్లో టాప్ 10 లో ఉన్న వీడియోలు.....
    * 2 ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్లు సాధ్యమా|small dairy farm with two cows in telugu|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    * చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
    * 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
    * అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
    * బ్రష్ కట్టర్ ఉపయోగాలు|Uses of brush cutter in telugu|mallesh adla| • బ్రష్ కట్టర్ ఉపయోగాలు|...
    * యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
    * 3సంవత్సరాలు కష్టపడితే చాలు|Buffalos dairy farm|mallesh adla| • 3సంవత్సరాలు కష్టపడితే ...
    * 20 ఏళ్ల అనుభవం ఉన్నా మోసపోయిన| balaswamy buffaloes dairy farm|yenugonda|mallesh adla| • 20 ఏళ్ల అనుభవం ఉన్నా మ...
    * వీటితోనే ఉపాధి|murrah buffalo,local cows farming|mallesh adla| • వీటితోనే ఉపాధి|murrah ...
    * రెండు గేదెలు నెలకు 20 వేల ఆదాయం|Two buffaloes dairy farm|amthampet|mallesh adla| • రెండు గేదెలు నెలకు 20 ...
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
    కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
    *పాలు ఇస్తున్నంతకాలం బాగుంటుంది|murrh buffaloes are best of dairy farms|mallesh adla| • పాలు ఇస్తే బాగుంటుంది ...
    *జుడుపి గొర్రెలతో మంచి ఆదాయం|Nellore judipi sheep farm|mallesh adla| • జుడుపి గొర్రెలతో మంచి ...
    *ఈ ఆవులవి A2 పాలు|desi cows in dairy farm|mallesh adla| • ఈ ఆవులవి A2 పాలు|desi ...
    * కొత్త షెడ్డు నమూనా |shed design for dairy farm|mallesh adla| • కొత్త షెడ్డు నమూనా |sh...
    * సామాన్యుడికి కూడా నా మిర్చి అందాలి|Organic mirchi farming part-4|mallesh adla| • సామాన్యుడికి కూడా నా మ...
    * ఆవుల,గేదెలకు మంచివి|best mats for dairy farms|mallesh adla| • ఆవుల,గేదెలకు మంచివి|be...
    * ఎండుమిరపకు వచ్చే తెగులు రకాలు| organic red Mirchi farm part-3|mallesh adla| • ఎండుమిరపకు వచ్చే తెగుల...
    * 20 వేలకే ఆవును కొన్న|vamshi krishna loose dairy farm|mallesh adla| • 20 వేలకే ఆవును కొన్న|v...
    * ప్రధాన ఆదాయ వనరు |vamshi krishna open dairy farming|mallesh adla| • ప్రధాన ఆదాయ వనరు |vams...
    * సేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cultivation par-2|mallesh adla| • సేంద్రియ రైతు అద్భుత వ...
    * 2 ఆవులకు,లక్ష 65 వేలు|1 lakh 65 thousand for 2 cows|mallesh adla| • 2 ఆవులకు,లక్ష 65 వేలు|...
    * డైరీ ఫార్మ్ లో ఇవి తప్పనిసరి|These are mandatory in dairy farm|mallesh adla • డైరీ ఫార్మ్ లో ఇవి తప్...
    * సేంద్రీయ ఎండు మిరప సాగు|red chilli farming part-1|mallesh adla| • సేంద్రీయ ఎండు మిరప సాగ...

Komentáře • 164

  • @iamkarthik8533
    @iamkarthik8533 Před rokem +145

    ఒక డైరీ ఫర్మ్ నడిపిన మనిషి అన్ని బాధలు అనుభవించి గుండె రాయి చేసుకొని ఉంటాడు

    • @kadarianjaneyulu9245
      @kadarianjaneyulu9245 Před rokem +7

      కరెక్ట్ బ్రో

    • @paadisirulu
      @paadisirulu Před rokem +1

      @@kadarianjaneyulu9245 emi correct bro

    • @satyaharichandra8034
      @satyaharichandra8034 Před rokem +18

      10 ఎకరాలు ఉన్నాయి అంట... Loss వచ్చిన అందులో ఒక ఎకరం అమ్మి అప్పు తీర్చేస్తాడు... మనకు ఏముంది బొచ్చు 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @divyam6766
      @divyam6766 Před rokem +1

      Really correct

  • @AnilKumar-bv8sh
    @AnilKumar-bv8sh Před rokem +55

    కష్టపడితే విజయం సాధిస్తాం అని ప్రు చేశావు బ్రదర్. All the best bro

  • @edubillikameswararaoedubil5817

    సూపర్ బ్రో.ఎంత కష్ట పడితే అంత లాభం.

  • @rajeswaraprasadbussetti4231

    మీ అమ్మగారు కూడా సంతోషిస్తారు

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před rokem +5

    హాయ్ హాయ్ నాయకా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు అమ్మ నాన్న ఆశీస్సులు వెళ్ళవేళల వుండాలని కోరుకుంటూ మీ సాటి రైతు

  • @milkymanohargoud70
    @milkymanohargoud70 Před rokem +19

    శభాష్ రాజు యువత నిన్ను ఆదర్శంగా తీస్కొని ఏదో ఒక్క రంగంలో ముందంజు ఉండాలి

  • @eshuchannel12345
    @eshuchannel12345 Před rokem +2

    Ippudu nenu ade situation lo vunnanu. But kucham different.. Ma amma birthday gift ga gaumata ni tesukunnanu. Three yrs ayyindhi.. Kunni cows ni slaughter house ki vellakunda kapadagaliganu. But no money from my gaumatas. Alagani na dagra vunna gaumatas ni asala sale cheyanu. So andhuke ma parents ki dooram ga vachi job chestunanu. Aaa salary tho ma gaumatas ni penchukunttunanu.. Chala kastam kani ma gaumatas kosam baristanu. Because I love them. Totally I have saved 10 gaumatas. Even I don't have own land also.. Saab kanaji mercy. Thanku. Great job. Me happiness lone me mother vunttaru. Take care everyone

  • @krishnanov13
    @krishnanov13 Před rokem +4

    అన్నీ Jersey ఆవులు కాకుండా దేశవాళీ ఆవులు గేదెలు చేయండి అండి
    ఆరోగ్యానికి మంచిది కాదని నా అభిప్రాయం సలహా
    మీరు చాలా అదృష్టవంతులు అండి
    మీ తాతగారు సహాయం వలన మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి
    🙏
    Great work
    Congratulations

  • @gollapallymallesham2047
    @gollapallymallesham2047 Před rokem +14

    Idhi victory ante great brother 👍👍

  • @csureshchevula7029
    @csureshchevula7029 Před rokem +20

    Congrats 🎉🎉👏👏
    Raju Bro...

  • @venkatmalladi5642
    @venkatmalladi5642 Před rokem +6

    అమ్మా అన్నప్పుడల్లా నీ వెంటే సదా
    మరి లేదంటా వే, మరి అనుకో అమ్మా అని

  • @sudhansingsudhansing9392

    అన్న గారు సూపర్ 🙏🙏🙏🙏కాని మీ మమ్మి లేకపోవడమే బాధగా ఉంది

  • @rishiyadav3646
    @rishiyadav3646 Před rokem +2

    తమ్ముడు అమ్మ దీవెన neekeppudu untundi nee daggara ledane bada tappa ame deevena undi don't worry&good luck

  • @krishnaveni-bx9uq
    @krishnaveni-bx9uq Před rokem +3

    Don't worry brother Amma akkada unna metho untaru blessings apudu untai God bless u thamuduu😇👐

  • @liferoots4360
    @liferoots4360 Před rokem +1

    Mee amma gariki telsu meru success avtharu ani! paina nunchi choosthu bless chesthundhi!! Keep going keep doing!! All The Best.

  • @chowdarypaturi505
    @chowdarypaturi505 Před rokem +2

    అమ్మ ఉంటే సంతోషంచేది బ్రొ

  • @amgothsanthosh7192
    @amgothsanthosh7192 Před rokem +4

    సూపర్ రాజు నాయక్

  • @gajulaanusha6922
    @gajulaanusha6922 Před rokem +2

    సూపర్ ఎక్స్లెంట్ రాజు బ్రో

  • @mohammedalibaba9222
    @mohammedalibaba9222 Před rokem +2

    Amma touched my hearts

  • @RSURYAPRABHAKAR
    @RSURYAPRABHAKAR Před rokem +3

    దమ్మున్న కుర్రాడు 👍👌🙏

  • @NareshNaresh-ni8iy
    @NareshNaresh-ni8iy Před rokem +1

    ఈ వీడియో సుచి చాలా నేర్చుకోవాలి

  • @rajeshvajra4095
    @rajeshvajra4095 Před rokem +11

    ఇంకా డవలప్ అవ్వాలి మీరు మీ అమ్మగారు ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తారు

  • @ranjith3514
    @ranjith3514 Před rokem +2

    Mallesh anna Frist meku challa thanks Ellatti videos cheyadam valla kasutani maku parichayam cheyadam challa great anna meru enka challa videos cheyale anna and Raju bro hands off and Mallesh anna Raju bro Ellatti cows health issues experience chesaru ane oka video cheyadi anna and financial support kuda

  • @AnilKumar-le6zi
    @AnilKumar-le6zi Před rokem +2

    Really I appreciate you bro..Your are inspiration to youngers

  • @richrealestatetv
    @richrealestatetv Před rokem +2

    mallesh anna e video super👌👌

  • @deepreviewadda6370
    @deepreviewadda6370 Před rokem +2

    5 years ke nuvvu kastam antee mari nenu navayasulo sagam 14 years nunchi kastapadutunna ippatiki success kalagala naku mari nenu eam anukovali any way congratulation

  • @ngoutham8103
    @ngoutham8103 Před rokem +3

    Raju Nayak super bro all the best

  • @johnbobbili8083
    @johnbobbili8083 Před rokem +2

    😍😍😍 super Thammudu

  • @chinthapallynarsimha4537

    Super. Mother. Thatha . Hard work Experience. Bihar workers 10 Family's helps. Use thanks. 🙏🙏💯✌👌🙏👍🙏

  • @rishiyadav3646
    @rishiyadav3646 Před rokem +2

    Congratulations tammudu

  • @r.kishankumarr.kishan2838

    All the best bro

  • @devsingh4851
    @devsingh4851 Před rokem +3

    Good luck keep it up 👍

  • @malothmahesh4520
    @malothmahesh4520 Před rokem +4

    Anna naaku 8 hf dhudalu kaavali akkada dhorukuthayo video cheyyandi sir

  • @baneesh2729
    @baneesh2729 Před rokem +3

    Mallesh anna first neku thanks anna ilanti young farmers gurinchi maku inthalaga teliyajestunnav chela chela thanks anna nito matlu adali antey yala anna kuncham ni num pettu anna

  • @kalyankumar6103
    @kalyankumar6103 Před 11 měsíci

    Amma mana success lone undhi bro. Don't worry

  • @kummariashok3842
    @kummariashok3842 Před rokem +2

    Supparu. Anna

  • @vangurishivaram2231
    @vangurishivaram2231 Před rokem +3

    All the best bro ...

  • @subrahmanyamkondapalli
    @subrahmanyamkondapalli Před 3 měsíci

    Ok sir thank you

  • @madhanapatiraju9564
    @madhanapatiraju9564 Před rokem +3

    I think in this world experience learn everything in the world. No one vl explain everything rather than experience

  • @rajeswaraprasadbussetti4231

    నిగర్వి👌
    వర్కేర్స్ను బాగా చూసుకుంటున్నారు
    అమ్మను తాతను గుర్తు పెట్టుకున్నారు
    పనివారితో సమానంగా మీరు పనిచేస్తున్నారు... చాలా మంచి లక్షణాలు
    ఇలాగే కష్టపడండి

  • @bravindar4985
    @bravindar4985 Před rokem +2

    Great bhiya

  • @srishailamchennuri1423
    @srishailamchennuri1423 Před rokem +2

    Super raju anna👍👌👌

  • @godisgreat7022
    @godisgreat7022 Před rokem +2

    All best brother 🙏🙏🙏👌

  • @comebacktovillages1340
    @comebacktovillages1340 Před rokem +3

    Dairy farm it's not easy...it's not profitable...if we passion on dairy farming it's very enjoyable task and profitable...wr have to focus on bye products, compost

  • @FASAK.
    @FASAK. Před rokem +3

    Anna chintalkunta detail video chey

  • @swamyu8371
    @swamyu8371 Před rokem +2

    Spr bro

  • @psrinu2272
    @psrinu2272 Před rokem +2

    All the best bava

  • @LaxmanYadav-fs1gg
    @LaxmanYadav-fs1gg Před rokem +4

    Good job bro 😍

  • @mohammadrafimohammadrafi2595

    Video super Anna 👍👍

  • @sandeepreddysomidi9953
    @sandeepreddysomidi9953 Před rokem +1

    Super brother super 👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @jm___official2806
    @jm___official2806 Před rokem +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 super annna

  • @parshurampitta3856
    @parshurampitta3856 Před rokem +2

    Super bro

  • @matlanageswarrao3743
    @matlanageswarrao3743 Před rokem +1

    Mama Good information

  • @AshwanthAash
    @AshwanthAash Před rokem +5

    All the best

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey Před rokem

    మల్లేష్ అన్నా..... రైతు నంబర్ పెట్టు జేర

  • @RADHA118
    @RADHA118 Před rokem +2

    Congratulations bro..👍

  • @harishsuresh6845
    @harishsuresh6845 Před rokem +1

    Anna milk ekkada ammutharu
    Vati price Ela vuntundhi I mean pad mechine nunde caliculate chestara fixed prize vuntadha Ela chestaru vate dhara
    Ma daggara vate dhara mare goranga vuntadhi pad michine tho testaru ltr ki 35 ala mtrame vuntadhi cheting Baga chestru ma daggara.e dairy form vallu Ela ammutharoo ((milk ekkada ammutharu price Ela vuntundhi video chai anna ))plz plz price gurinchi video chai

  • @kalebu9336
    @kalebu9336 Před rokem +2

    Good👍

  • @RajKumar-pe4jj
    @RajKumar-pe4jj Před rokem +4

    Daily karchu. Milk ki vachey money. Milk cost .

  • @sunkarakumarkumar8536
    @sunkarakumarkumar8536 Před rokem +1

    Super annaya good job 👍👍

  • @sunriseincognito
    @sunriseincognito Před 9 měsíci

    office lo me back side vaka pedha amma photo petuko anna super ga untundhi

  • @bolgamchandugoud1151
    @bolgamchandugoud1151 Před rokem +1

    Super 👌👍

  • @battinamallareddy1255
    @battinamallareddy1255 Před rokem +5

    అన్నా మల్లేష్ అన్నా ఆ ఆన్న నంబర్ పెట్టు అన్నా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్నా ఆ రాజు ఆన్న అనుభవం దైర్యం గొప్పది ఆన్న నేను కూడ కష్టాల్లో ఉన్నా నేను కూడ కష్టాన్నే నమ్ముకున్న రాజు నీ కొన్ని సలహాలు అడగాలి అన్నా ప్లీజ్ నంబర్ పెట్టు అన్నా

    • @pawardurgaprasad6719
      @pawardurgaprasad6719 Před rokem +1

      Anna Raju Nayak number ..petty anna

    • @mandulayakub8345
      @mandulayakub8345 Před rokem +1

      అన్న గారు ఇంత కష్టపడి ఆయన ఇంటర్వ్యూ చేశారు అతనితో మాట్లాడాలి ఒకసారి తను నెంబర్ పెట్టగలరు

    • @paadisirulu
      @paadisirulu Před rokem +1

      Call me bro

    • @paadisirulu
      @paadisirulu Před rokem +1

      @@mandulayakub8345 starting lo nee undhi kada bro

    • @mandulayakub8345
      @mandulayakub8345 Před rokem

      @@paadisirulu send me again bro

  • @maheshmandala8611
    @maheshmandala8611 Před rokem +2

    Part 2 yeppudu vastadhi bro
    Vere dairy video kadhu kadha? ade farm video kadha fast ga petachuga

  • @shreshtacreations3084
    @shreshtacreations3084 Před rokem +1

    Good attitude

  • @thirupathikavalithirupathi4797

    Super 👌👌 anna

  • @sugaliveera8332
    @sugaliveera8332 Před rokem +2

    Congrats Bro

  • @remalliboby6357
    @remalliboby6357 Před rokem +5

    10th fail ayanavallu manchi pogesion lo untaru

  • @krishnaveniveni7648
    @krishnaveniveni7648 Před rokem +2

    All the best anna

  • @lnps5043
    @lnps5043 Před rokem +1

    Super good 👍

  • @vcreddy1342
    @vcreddy1342 Před rokem +2

    Good

  • @rajakommanaboyina75
    @rajakommanaboyina75 Před rokem +1

    Superb bro God bless you🌹

  • @paadisirulu
    @paadisirulu Před rokem +2

    Nice dairy nice guy

  • @sainathwrestler9139
    @sainathwrestler9139 Před rokem +2

    Nice bro 👍👍👍👍👍👍

  • @katarinaidu5468
    @katarinaidu5468 Před rokem +2

    Super anna

  • @utterlaghana4296
    @utterlaghana4296 Před rokem +2

    Anna buffalo nii crossing chesina tharvaata feed evocha evodha Anna pls tell me

  • @chandu1300
    @chandu1300 Před rokem +1

    Next part eppudu brother❤❤

  • @mailarambabu4115
    @mailarambabu4115 Před rokem +2

    Nice bro❤

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 Před rokem +5

    Sir if possible put ur mother name to ur farm, nice

  • @maheshreddy1366
    @maheshreddy1366 Před rokem +5

    🙏

  • @utterlaghana4296
    @utterlaghana4296 Před rokem +2

    Crossing chesi one week ayidhiii

  • @srinivasdaraveni757
    @srinivasdaraveni757 Před rokem +1

    congrats Bro

  • @chokkababu2869
    @chokkababu2869 Před rokem +1

    Congrats bro

  • @ShivaKumar-th1jy
    @ShivaKumar-th1jy Před rokem +2

    అవులు ఏక్కడ కొంటారు అడగండి అన్న

  • @Ravi-gd2ix
    @Ravi-gd2ix Před rokem +1

    Congratulations anna

  • @rajugugilla4995
    @rajugugilla4995 Před rokem +2

    Dairy form lo khuda King vanna

  • @Rajesh18v
    @Rajesh18v Před rokem +2

    Waiting part 2 bro

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 Před rokem +2

    కష్టే ఫలే సుఖే

  • @devanalakshminarayana9288

    అన్న ఆయన నెంబర్ పెట్టండి నేను డైరీ స్టార్ట్ చేస్తాను అన్న

  • @KVSKothapallyvillageshow

    M ayindhi bro unka full video vastaledu

  • @URTeluguvlogs
    @URTeluguvlogs Před rokem

    Well done, All the best bro

  • @motivationalmojo-789
    @motivationalmojo-789 Před rokem +3

    Anna mi dairy form lo ఏమైనా job ఉందన్న చెప్పండి

  • @9177249600
    @9177249600 Před rokem +3

    పెట్టు బడి ఎంత ఎన్ని లీటర్లు పాలు వస్తాయి ఎక్కడ అమ్ముతారు కర్చు ఎంత లాభం ఎంత వివరాలు అడిగి పెడితే బాగుంటుంది మీ ఇంటర్వ్యూ బాగాలేదు

  • @r.kishankumarr.kishan2838

    Enka enka sucess outav bro

  • @venkataramana9044
    @venkataramana9044 Před rokem +2

    Anna loction

  • @lcs6376
    @lcs6376 Před rokem +1

    Avunu bro back support my grand father

  • @harirathod6297
    @harirathod6297 Před rokem +3

    Me address enti anna nenu Start cheyalli anukunttuna last 2 year's nundi anukunttuna but me lanti valla success story live lo telusu kovalli anukunttuna anna please na ea comment ki reply ivandi anna

  • @pillamanikumar
    @pillamanikumar Před 9 měsíci +1

    2Part

  • @SAIKUMAR-hh1bt
    @SAIKUMAR-hh1bt Před rokem +2

    Collector office leka vundi bro all the best

  • @besafeonlinejourney
    @besafeonlinejourney Před rokem +1

    Dont feel bro