మనుస్మృతి లో ఏముంది? మనుస్మృతి పరిచయం - ఎపిసోడ్ 1 // N Venugopal, Veekshanam Editor

Sdílet
Vložit
  • čas přidán 20. 03. 2023
  • మనకు తెలిసో తెలియకో అందరం ఎంతో కొంత మనువాదులమే. మనలోని మనువాదాన్ని నిర్మూలించటమే ప్రగతి అని కొందరు భావిస్తుంటే, అదే అసలైన భారతదేశ ప్రాచీన రాజ్యాంగం కాబట్టి దాన్ని తిరిగి తలకెత్తాలని ప్రయత్నిస్తున్న వాళ్లు మరికొందరు. ఈ నేపథ్యంలో అసలు ఈ మనుస్మృతిలో ఏముందో చెప్పే ప్రయత్నం ఇది. ఆరు భాగాల సిరీస్ లో ఇది మొదటి భాగం. మనుస్మృతి పరిచయం.
    #manusmriti #manudharmam #indianpolitics #history #lawsofmanu #vedas #puranas #constitutionofindia #ambedkar #hinduconstitition #hindudarma #hindureligioustexts #hinducodebill #manuvad

Komentáře • 212

  • @mahuamedia
    @mahuamedia  Před rokem +38

    మనుస్మృతి గురించి ఎందుకు తెలుసుకోవాలి?
    "మనుస్మృతిలో ఏముంది" పేరుతొ మన ఛానల్ లో ఒక వీడియో సిరీస్ ప్రారంభించాం. 5-6 ఎపిసోడ్స్ గా వచ్ఛే ఈ సిరీస్ లో ఇప్పటికే 3 ఎపిసోడ్స్ upload అయ్యాయి. వచ్ఛే వారం ఇంకో 2-3 ఎపిసోడ్స్ వస్తాయి. ఈ సందర్బంగా ఎప్పుడో రెండు వేల ఏళ్ల కింద రాసిన కాలం చెల్లిన ఈ స్మృతి గురించి ఇప్పుడెందుకు అని ఒక ప్రశ్న మిత్రులు వీడియోల కింద వేస్తున్నారు.
    నిజానికి కాలం చెల్లిన ఈ గ్రంథం గురించిన చర్చ మొదలు పెట్టింది మనం కాదు. ఇదే అత్యంత ప్రాచీన భారత రాజ్యాంగం అని, భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి బైబిల్ లాగా, ఖురాన్ మనదేశంలో కూడా మనుస్మృతి అమలు చెయ్యాలనే వాదన ఈ మధ్య కాలంలో కొంత గట్టిగానే మొదలయింది. వాళ్లే హిందూ రాజ్యాంగం రాయాలన్న ప్రతిపాదన కూడా తెస్తున్నారు. ప్రవచన కారులు కూడా చాలా గొప్ప హిందూ మత గ్రంథం అంటూ దీనికి ఉటంకిస్తుంటారు. ఆధునిక రాజ్యాంగం, చట్టాలు వచ్చినా కూడా 70,80 ల వరకూ అనేక మంది న్యాయమూర్తులు తమ తీర్పులకు ఈ గ్రంథాన్ని వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కూడా అక్కడక్కడ కేసుల సందర్బంగా న్యాయమూర్తులు దీని ప్రస్తావన తెస్తున్నారు.
    తాజాగా రాజస్థాన్ హైకోర్టు ప్రాంగణంలో మనువు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. (link in the comments) కాబట్టి ఇదొక కత్తిలా భారతీయ సామాజిక న్యాయం మెడ మీద వేలాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ "పవిత్ర గ్రంథం" లో అసలేం రాశారో తెలుసుకోవటం అవసరం అని ఈ సిరీస్ మొదలు పెట్టాం. ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క సామజిక వర్గం గురించి ఈ గ్రంధం ఏమి రాసిందో తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని తెలుసుకోవటం ద్వారా భారత సమాజంలో ఉన్న అసమానతలకు, వివక్షకు మూలాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి.
    #manusmriti

    • @NagaBrahmaiah
      @NagaBrahmaiah Před rokem

      czcams.com/video/720V55ZA1bI/video.html

    • @GorlaNarsimha
      @GorlaNarsimha Před 11 měsíci

      బడకవ అంబెడ్కర్ రజ్యంగా రచన అధ్యక్షుడు కాదురా గొర్రె పాస్టర్..ఆయన 22కమిటీ లో ఒక్క కమిటీ అయినా రాజ్యాంగ ముసాయిదా కమిటీ కి మాత్రమే చైర్మన్..
      విదేశీ భావజాలం తో..దేశం పై..విషం చిమ్మడం మీకు అలవాటు కదా

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 Před 5 měsíci +3

      Thank you sir

    • @rajaiahnyathari2116
      @rajaiahnyathari2116 Před 5 měsíci +2

      Super thank you sar 🙏🙏🙏

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 Před 5 měsíci +2

      @@rajaiahnyathari2116 🙏

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 Před rokem +17

    చాలా మంచి ప్రయత్నం, ప్రస్తుతం చాలా అవసరం కూడా. పుస్తకం చదవని, చదవలేని వారికి కూడా సులభంగా అందించే అవకాశం కలిగించారు. మీ కృషి పూర్తిగా సఫలం అవుతుంది.

  • @NaveenKumar-ty9pt
    @NaveenKumar-ty9pt Před rokem +33

    మీరు మూఢనమ్మకాల, అపోహల భారత సమాజ చైతన్యం కోసం చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం.

  • @kpsahodarDISCIPLESMINISTRY

    God bless you Sir, keep it up

  • @anand120556
    @anand120556 Před 11 měsíci +16

    మనుస్మృతి గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @subbaraoraavi8586
    @subbaraoraavi8586 Před rokem +13

    భారత దేశ పౌరులు తప్పక తెలుసుకోవలసిన అతిముఖ్యమైన సామాజిక తత్వం! ఇది తెలుసుకోకుండా ఆధునిక మానవీయ సమాజాన్ని నిర్మించుకోవడం అసాధ్యం! మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు! అభినందనలు!

  • @danieljosephkandavalli8337

    వేణుగోపాల్ గారి విధ్వత్తుకు, ధైర్యానికి అభినందనలు.

  • @kanakarajutunga
    @kanakarajutunga Před rokem +21

    కాయ కష్టాల బాధలు తెలువని మూర్ఖ బ్రాహ్మణుల చేత రాయబడిన పుస్తకం! చదివితేనే భారతీయ సమాజానికి ఎంత నష్టం కలిగించినదో తెలుసు కోగలము, దుష్ట రచనలు ఎట్లా మానవులను విడ గొట్టుతాయో తెలుసు కోగము! మీరు ఇచ్చిన వివరణ చాలా బాగా ఉన్నది, ...

    • @sridevinalubala9959
      @sridevinalubala9959 Před 4 měsíci +2

      నువ్వు మను ధర్మం చదివావా...?ఎవడెవడో రాసింది, కల్పించింది కాదు! ఎవడో ఏదో చెప్తే వినడం కాదు. అసలైన మనస్మృతి నీ చదువు, అందులో ఏముందో అప్పుడు నిజాలు తెలుస్తాయి.

    • @tejeshteja7565
      @tejeshteja7565 Před 2 měsíci

      Gorre biddalu book chadavru manchi visayalu em unnayo telidu lovda Loni statements istaru

    • @jeggarisaketh
      @jeggarisaketh Před měsícem +1

      Read chesina wisdom person ambedkar thagalabettamannadu meru ambedkar kanna wisdom person ha

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij Před měsícem +1

      ​@@sridevinalubala9959 He already went through those books , if you are unable to understand that is your problem.

  • @battinasankar3713
    @battinasankar3713 Před rokem +30

    ఆహ్లాదకరమైన మంచి విషయాలను క్లుప్తంగా వివరించి సమాజాన్ని చైతన్య పరచడానికి విలువలతో కూడిన విశ్లేషణ ను నేటి ప్రజానీకానికి అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏 సార్💙

  • @rajendharrajendharsharma2834
    @rajendharrajendharsharma2834 Před 4 měsíci +3

    ఇలాంటి విశ్లేషణ అన్ని మతాల్లో ఉన్న గ్రంధాలలో ఉన్న వాటిని మీరు విశ్లేషణ చేస్తే మీరు సమాజానికి బాగుంటుంది

    • @mahuamedia
      @mahuamedia  Před 4 měsíci +2

      దానికి సమాధానం చివరి ఎపిసోడ్ లో ఉంది చూడండి

  • @justicebchandrakumar5925
    @justicebchandrakumar5925 Před 4 měsíci +5

    చాలా బాగుంది విజ్ఞాన దాయకంగా ఉంది

  • @kp-qh9wv
    @kp-qh9wv Před 3 měsíci +4

    వేణు గోపాల్ గారు మీకు సెల్యూట్

  • @jaibheemjohnnycreations3128

    చాలా బాగా వివరించారు😍🔥🔥🇪🇺📘✍️💪💪

  • @MadhavJK
    @MadhavJK Před rokem +13

    బ్రాహ్మణాధిపత్యాన్ని శాశ్వతంగా స్థాపించడానికి వేలసంవత్సరాల క్రితం రాసిన మనుస్మృతి భారత సమాజంపై ఈనాటికీ తన ప్రభావాన్ని చూపుతుంది.
    అందులో చెప్పబడిన విషయాలనే మనుధర్మ శాస్త్రంగా భారత దేశంలో అమలు పరచటం వల్ల భారత సమాజం అభివృద్ధి వైపు కాక, తిరోగమనం వైపు పయనింస్తూ ఉంది.
    మనుస్మృతిలో చెప్పబడిన వాస్తవాల గురించి సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సరళమైన భాషలో చెప్పడం ఈనాడు ఎంతైనా అవసరం.
    అందువల్ల ఇన్ని వేల సంవత్సరాలుగా తామెంతగా వంచింప పడ్డామో ప్రజలు వాస్తవాలు తెలుసు కుంటారు. అసలైన ధర్మాన్ని పాటిస్తారు. లోకం సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది.
    ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే బావుణ్ణు అని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. శ్రీ వేణుగోపాల్ గారి ఈ ప్రయత్నం అభినందనీయం!

  • @internetakkayya655
    @internetakkayya655 Před rokem +12

    🙏ధన్యవాదాలు.... తెలియని విషయాలు బాగా తెలియపరిచారు చాలామందికి తెలియవలసిన విషయాలు

  • @pastorwilsonpeter6037
    @pastorwilsonpeter6037 Před rokem +17

    మనుస్మృతి గురుంచి పూర్తిగా వివరించ గలరు.

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 Před 3 měsíci +1

      పాస్టర్ విల్సన్ పీటర్ వీళ్ళకి మనిషి మూతిని ధైర్యంగా వివరించే ధైర్యవంతులు కూడా కాదు వాళ్ళు పిరికివాళ్ళు కమ్యూనిస్టులు మీరే తెలుసుకోండి వీళ్ళు ఏంటంటే మన స్మృతి అనే ఒక నీడను తీసుకుని వాళ్ల భయపడి అని అందర్నీ భయపడడానికి చూస్తారు అసలు ఒరిజినల్ మనిషిని వేళ్ళు చర్చికి కూడా రానివ్వరు ఈ పెద్ద మనిషిని అమర ప్రసాద్ డిబేట్ కేకేశాడు వెళ్లి తెలుసుకో మనండి మన అందరికీ తెలుస్తుంది కానీ వీళ్ళు ఆ ధైర్యం చేయరు కమ్యూనిస్టులు కదా దేశాన్ని ముక్కలు ఎలా చేయాలి భారతీయులు బాగుపడితే అసూయ ఎలా పడాలి హిందువులు ఎలా హింసించాడు ఇదే వీళ్ళ టార్గెట్ విదేశీ నిధుల కోసం అనుకుంటా నాకు విధంగా కమ్యూనిస్టులు వివక్షను పాటిస్తారు మతోన్మాదానికి సహకరిస్తారు సోదర నిజాయితీపరులు అయితే మనుస్మృతి పై డిబేట్ కి రమ్మని రమ్మనండి రారు డబ్బాలు మాత్రం కొడతారు

  • @vagdeviharmoniumlessons
    @vagdeviharmoniumlessons Před měsícem

    మనస్పూర్తి ఉదాహరణకు మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే హిందూ సమాజమే మన స్మృతి అంటే ఏమిటి అని అడిగే స్థితిలో చేరినప్పుడు మీరందరూ దాన్ని ఉద్దరిస్తారు గొప్పవారు మీరందరూ మీలాంటివారు వందమంది గారు లక్షల మధ్య తయారైతే దాంట్లో ఉన్న గొప్పతనం కొద్దిగా అయినా అందరికీ అర్థమైంది

  • @saiteja-wy6il
    @saiteja-wy6il Před 23 dny

    Thanq sir ....very clear explanation ❤

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 Před rokem +9

    ప్రతి ఒక్కరూ ఆలోచించ వలసిన ముఖ్య విషయం.
    అందించినందుకు ధన్యవాదాలు

  • @pramodkumar-pp6ir
    @pramodkumar-pp6ir Před rokem +29

    తరాలు మారాయి. విద్య అందరినీ చైతన్యవంతం చేస్తోంది. అసలు ఇప్పటి తరానికి మనుస్మృతి గురించి ఏమీ తెలీదు. బ్రాహ్మణులతో సహా హిందువులెవరూ దాన్ని అనుసరించడం లేదు. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలే దాదాపు కనుమరుగై ఎవరి బతుకు పోరులో వారు కొట్టుమిట్టాడుతున్నారు. అంటరానితనం దారుణమైనదే... దాన్ని నేటి తరం ఏ రకంగానూ సమర్ధించడం లేదు.

    • @srikanthogirala3582
      @srikanthogirala3582 Před rokem +1

      Mari kulam enduku undi..inkaa

    • @pramodkumar-pp6ir
      @pramodkumar-pp6ir Před rokem +6

      @@srikanthogirala3582 ఏదీ ఒక్క రోజులో మార్పు రాదు. ఇప్పటికే కులమతాలకు‌ అతీతంగా వివాహాల సంఖ్య పెరుగుతోంది. మాకు ఏకులమూ లేదు అని చెప్పుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సనాతన ఛాందస భావజాడలు కనుమరుగవుతున్నాయి. సమాజంలో కుల అంతరాల కన్నా ఆర్ధిక అసమానతలే ఎక్కువగా ఉండే రోజులు వస్తున్నాయి.

    • @santhalakshmip2901
      @santhalakshmip2901 Před 2 měsíci +2

      Anni reservations theesesthene ee Desam baagupadedi appudu kulam tho yemi pani
      Reservations annintini enjoy cheyyadaanikega pettukunnadi kulaalani mathaalani kuda
      Veetini peekesentha dillundaa yevarikainaa
      Voorike paatha kathalanni maatlaadi andari minds ni paaduchestunnaru

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před rokem +9

    మంచి సమాచారం అందించిన మీకు ధన్యవాదాలు సార్.

  • @jaibheemjohnnycreations3128

    సూపర్ సర్ చాలా గొప్ప నిర్ణయం
    చాలా బాగా వివరించారు🤝✊🔥

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Před měsícem

    thank you n venugopal sir. 08.5.24. basavaiah.bosu.sbi. suresh nuc..pamulu.p.kota praveen.

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 Před rokem +13

    అదొక చిత్తు కాగితం లాంటిది. కొందరు వున్మాదులు రాయించి వుంటారు. బీజేపీ, rss ఉన్మాదుల కు ఇది రాజ్యాంగం.

  • @karthikchinthala6426
    @karthikchinthala6426 Před rokem +4

    Thankyou sir for bringing these episodes

  • @boyaraju9574
    @boyaraju9574 Před 10 měsíci +2

    Venu sir meeru correct ga chepparu 👌

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 Před 5 měsíci +2

    Super thank you Oman sar 🙏🙏🙏

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 Před rokem +5

    Very good subject n clarity information in Right time Venugaru 👌👍

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 Před 3 měsíci +1

    ఆ పుస్తకంలోని నచ్చని వాటిని చెప్పడం కాదు నచ్చిన వాటిని కూడా చెప్పగలగాలి. పుస్తకాన్ని తగలెట్టడం కన్నా దానికి పరిష్కారం చూడండం ముఖ్యం. దీనిలో ప్రక్షిప్తాలే ఎక్కువ అని అంటారు. వాటినన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి.

  • @yugendarsaisahkar360
    @yugendarsaisahkar360 Před rokem +4

    Excellent work sir....
    Great effort....
    Big 👏🏻

  • @srinuk141
    @srinuk141 Před 2 měsíci +1

    Good information
    🙏

  • @venkataraotammareddy9682

    సమాజం మారుతున్నకొద్దీ మనం దానికి అనుగుణంగా ధర్మానికి కూడా మార్పులు చేర్పులు చేసుకోవడం తప్పనిసరి. క్రీస్తు పూర్వం 2250 ప్రాంతాల్లో బాబిలోనియన్ రాజు హమ్మురాబీ అనే ఆయన కొన్ని సూత్రాలను ఆవిష్కరించారు, సమాజాన్ని మూడు వర్గాలుగా విభజించాడు , రాజులు, ధనికులు, పేదలు లేక బానిసలుగా. మనుశ్ర్ముతి కూడా అదే పంథాలో ఉందనుకోవాలి కొన్ని విషయాలలో.

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk Před rokem +53

    ప్రపంచంలో అత్యంత నీచమైన బుక్.నేను చదువుతున్నాను .

    • @pvnarsimha
      @pvnarsimha Před rokem +2

      Aounu eppudu "MANA PRABUTVAM"

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 Před 3 měsíci +2

      అంటే బైబిల్ చదువుతున్నావా

    • @nallamallavamsi4916
      @nallamallavamsi4916 Před 3 měsíci

      ​కాలి బూడిద ఇన మనుస్మృతి నీ వింటునం దాని లో ఎంత గబ్బుందో అని 😂😂

    • @jeggarisaketh
      @jeggarisaketh Před měsícem +1

      ​@i.lakshmanaraoivenkataratn2959 niku bible nichanga thochindhi ante meru hindu books ni shivapuranam inka enno samardhinchukunnaru anthena ,linganni Andhra lo pujistharu,utharkand lo women reproductive part ni worship chesthunnaru dhaniki answer cheyyandi bible eppudu papanni samardhinchukole krishnudu laga bath chesthunte cloths ethukupovadam,1 wife chalaka 8 members 1600 gopikalu chi chi

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 Před měsícem

      Bible chaduvuthunnava

  • @somupeguda3218
    @somupeguda3218 Před 4 měsíci +2

    👌🙏🙏

  • @RameshkumarKaile
    @RameshkumarKaile Před rokem +2

    Good video,I will see all of the episodes

  • @learner72
    @learner72 Před rokem +2

    Great initiatives sir .... Waiting for next episodes

  • @venkatareddy8780
    @venkatareddy8780 Před rokem +10

    బ్రాహ్మణులు మేము బ్రహ్మ ముఖం నుండి పుట్టాం. మిగతా జనమంతా మా బానిసలు అంటూ,జనాన్నంతా బానిసలను చేసుకుంటూ, వారి మాటలను బలంగా నమ్మించేందుకు అందుకు తగ్గ పురాణ గ్రంథాలు రాసుకొచ్చారు.అవే ఈ మను స్మృతులు, భగవద్గీత లాంటి రచనలు. ఈ రచనలు ఏ వ్యక్తి రచన కాదు.సాక్చాత్తు భగవంతుడే ఈరచనలు చేసారని అంటూ,ఆనాటి నుండి నేటి వరకు అందరినీ నమ్మించాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు.ఆ భగవంతుడు మనుషులందరికీ సమాన అవకాసాలు అందించకుండా,మరీ నీచంగా ఎగుడు దిగుడు కులాలను ఎలా సృష్టించాడో,అలాంటి వారు అందరికీ దేవుళ్ళు ఎలా అవుతారు అన్న ప్రశ్నకు ,వాటిని నమ్ముకున్న ఏఒక్కరి దగ్గర సమాదానం లేదు ఈనాటికీ.ఈ సత్యాన్ని అందరూ అర్థం చేసుకోని,శ్రమ జీవులైన మనుషులను రకరకాల బానిసత్వం నుండీ రక్షించు కుందాం.

    • @simhadrikotireddy8479
      @simhadrikotireddy8479 Před rokem

      😊

    • @gopi_dg
      @gopi_dg Před 9 měsíci

      కాళ్ళు lekapothe katam.. nilabadalemu..
      Andariki కాళ్ళు important

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 Před 7 měsíci +1

    Sir nice message 🙏🙏🙏🇮🇳

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 Před 2 měsíci

    మంచి వివరణ సార్

  • @srinivasaraopeeta8835
    @srinivasaraopeeta8835 Před 5 měsíci +1

    ప్రస్తుత ప్రపంచములో మనువు చెప్పినటువంటివీ స్త్రీల వలన అనర్థాలు జరుగుతున్న వి కదా. మను అవే చెప్పాడు.

  • @maniyadav6190
    @maniyadav6190 Před rokem

    ❤👌

  • @daniel1963819
    @daniel1963819 Před 11 měsíci

    Very good job you are doing 🎉

  • @prbabu1255
    @prbabu1255 Před 3 měsíci

    Very good series. Hat's off to you sir.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Před 3 měsíci

    నమస్తే వేణుగోపాల్ అన్నా, వందనాలు

  • @rmtalks4645
    @rmtalks4645 Před 29 dny

    సర్ బైబిల్ గురించి కూడా ఒక వీడియో చెయ్యండి

  • @devadanamj6470
    @devadanamj6470 Před 2 měsíci

    Very nice message sir 🎉

  • @afsianome4866
    @afsianome4866 Před rokem +10

    ప్రతివాడు ప్రాచీనం, ప్రాచీనం అంటాడు, ఎందుకు, ఈ ఆర్య మంద రాక ముందు ఉండే, జాన పద మతం గ్రామ దేవత ల సంసృతి గురించి, ఎవడు చెప్ప రు, ఆర్యలు తెచ్చి న దేవుళ్ళు, వేరు, ఇక్కడ, ప్రపంచ పూర్వ,మతం folk religion గురించి ఎవరు చెప్పడం లేదు,అది ఇండియా లో నాశనం చేసి, ఈజిప్ట్ దేవుళ్ళ ను ఇక్కడ పాతి, ప్రతి చోట కథలు అల్లి జనాలను నమ్మించారు గా. బౌద్ధం అంతం చేయడానికి, ఇండో నేసియా, థాయ్ల్యాండ్ వగైరా లలో వర్మ రాజులు తిష్ట వేసి శివాలయాలు కట్టి, అదిగో హిందూ మతం విశ్వం అంతా ఉంది అని ప్రచారం, అసలు వాళ్లు చైనా ముఖాల దేశాల east ఆసియ
    దూరక్రమణ దారులు కదా,ఏదో బంగారం దొరుకుతుంది అని పోయారు వాళ్ళు. మన దేశం అసలు పూర్వ దురక్రమణ దారుల గురించి కూడా చరిత్ర ఉండదు, RGV చెప్పినట్టు పెన్ను పుస్తకం వాడి (బేంబడు )చేతిలో ఉంది వాడికి అనుకూలం గా రాసుకున్నారు అని.😮😮

  • @SreedharBabuK
    @SreedharBabuK Před měsícem

    ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు వారి ఇఇష్ట మైనట్లు రాసి దానిని హిందూ సమాజం కు అంటగట్టడం ,అది మను స్మృతి అని చెప్పటం భావ్యమా..మను వాదం కేవలం పిడి వాదం,పనికి రాని వాదన

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Před 4 měsíci

    🎉🎉

  • @vijaykumaryenubari5077
    @vijaykumaryenubari5077 Před rokem +6

    సార్ తెలుగులో మనుస్మృతి బుక్కు అందుబాటులో ఉన్నాదా

  • @davidjacco2215
    @davidjacco2215 Před 3 měsíci +1

    When Sanskrit itself didn't have scrip upto 1000 AD how can it be sanatan?. Venugopal garu, pl continue to enlighten the masses of India, particularly the followers of Manusmruthi. All the best!

  • @divyakshetram
    @divyakshetram Před 2 měsíci

    Good

  • @krishnaraopatnala4498
    @krishnaraopatnala4498 Před 2 měsíci

    Konni yugala kritham wrasins Manusmritilo emundo chadivekanna prastutam acharanalo unna ambedkar gari rajayanganni chadivi ardhamchesikunte manchdi. Ee smruthulanni samskruthamlo undi saamaanya manavudiki ardhamkavu. E smruthulanni appatonkalaniki varthisthayi tappa prastutam kalaniki varthimpavu. Dayachesi ee smruthula gurinchi prasthavana tevaddu.

  • @sankhubaludu3111
    @sankhubaludu3111 Před 2 měsíci

  • @boyaraju9574
    @boyaraju9574 Před 10 měsíci +1

    Good information Anna. Jai beem jai India . Rip BJP 🙏

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus Před měsícem

    హిందూ గ్రంధాలన్నీ కేవలం కల్పితాలు. క్రీస్తు శకం 50 వ సంవత్సరం కి ముందు ఈ సంస్కృత భాషకి ఎటువంటి ఆధారం, ఉనికి లేవు. అవి అన్నీ కేవలం బ్రాహ్మణ ఆధిపత్యం కోసం కల్పించిన కల్పితాలే ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, దేవుళ్ళు, దేవతలూ. కేవలం కల్పితాలు మాత్రమే.

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @vinodkumarvechalapu9503
    @vinodkumarvechalapu9503 Před rokem +14

    ఈ పుస్తకం హిందువు లు అందరు చదివి తెలుసుకోవాలి.😂

    • @THINKING30
      @THINKING30 Před rokem

      హిందు ఖండం లో కోట్ల పుస్తకాలు ఉన్నాయి. మనుస్మృతి గురుంచి ఎవరు పట్టించుకోరు. Women equality is global issue. Not just in india.

    • @vaviews4154
      @vaviews4154 Před rokem +2

      పనికి వచ్చే బుక్స్ చదవండిఇలాటివి కాదు !! బ్రాహ్మణులు మరియు ఇతర అగ్రవర్ణాల ప్రజలందరూ మరింత అభివృద్ధి చెందుతున్నారు మరియు అభివృద్ధి కోసం అమెరికా మరియు ఇతర దేశాలకు వెళుతున్నారు. మనం ఇంకా పనికిరాని టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము !! Listen to me brothers !!

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 Před měsícem

      Pusyamithra shunga Bouddula thalalu thesthe gold coins esthanane vishayam ekkadaina shashanalalo unda ledante edaina pramanikamaina prachina grandhaalalo unda unte miru video lo chupisthe bagundedi ledante miru ramayana, mahabaratha nu kattukathalu annaru eppudu miru cheppe matalu kattukathalu anukokunda undadaaniki aaskaaram ledu. So miru evaina proofs video lo chupisthe bagundedi.

  • @renun9878
    @renun9878 Před 10 měsíci +5

    అసలైన విద్య లేదా చదువు అంటే ఇదే! హిందూ మతము లో ఉన్నామనుకునే బహుజన సమాజం లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఎడ్యుకేట్ చేయటం చాలా గొప్ప విషయం.
    Keep going Sir
    You are doing an excellent job
    Jai Bheem ✊

    • @mahuamedia
      @mahuamedia  Před 10 měsíci

      Thank you. Please share widely 🙏

  • @srinivasrao8644
    @srinivasrao8644 Před 8 měsíci +15

    అలాగే బైబిల్ పాత , కొత్త నిబంధనలను హీబ్రూ వెర్షన్,
    ఖురాన్ అరబిక్ వెర్షన్ లని కూడా
    అనలైజ్ చెయ్యండి గురువు గారు.

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 Před 3 měsíci +1

      ఈయన కమ్యూనిస్టు అటువంటివి చెప్పరా బాబు ఈ నా ఓన్లీ హిందూ మతం మీద పడి ఏడవడమే వెళ్ళా పని వీళ్లకు ఉద్యోగం కూడా అది విదేశానికి నిధులు వస్తుంటాయి అంటారు హిందువుని తిట్టినందుకు హిందుత్వాన్ని విమర్శించినందుకు ఎందుకంటే వాళ్ళు ఏనాడు సమానత్వం పాటించిన కమ్యూనిస్టులు ఒక పాస్టర్ ను ప్రశ్నించిన కమ్యూనిస్టులు మనం చూసామా ఒక ఇమామ్ను ప్రశ్నించిన కమ్యూనిస్టును మనం చూసామా లేదు కదా అంటే రా పోయింది ప్రకారం ఈ కమ్యూనిస్టులు భారతదేశాన్ని నాశనం చేయడానికి భారతీయులను అవహేళన చేయడానికి హిందువులను హింసించడానికి వీళ్ళ టార్గెట్ వీళ్ళకి చైనా దేశానికి నిధులు వస్తుంటాయి అంటారు ఈయన కూడా సిపిఐ సిపిఎం కింద విడిపోవడానికి కారణం బాబు చిత్రంగా ఉంటుంది ఇండియా చైనా యుద్ధంలో సైనా కి సహాయం చేయడం మన కమ్యూనిస్టులను కదా అని ఒకళ్ళు అంత సబబు కాదు అంటూ ఒకళ్ళు దెబ్బలు ఆడుకునే విడిపోయారు అది వీళ్ళ దేశభక్తి ఇళ్లలో దేశభక్తులు ఉంటారు వందకి ఒక శాతమే మిగతా 99% దేశాన్ని ఎలా విమర్శించాలి హిందుత్వాన్ని అలా విమర్శించాలి మన కుటుంబాల కష్టపడకుండా ఎలా బతకాలి అని ఆలోచన కలవాలి ఉదాహరణకి ఒకటి చెప్పమంటారా వాణి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది ముస్లిం సోదరులకు మదర్సాలు ఉంటాయి ఇస్లామిక్ యూనివర్సిటీ లో ఉంటాయి అవి ప్రజలందరూ కట్టిన పనులతో ప్రభుత్వ సహకారంతో నడుస్తుంటాయి కానీ హిందువులకు భవద్గీత పాఠశాలలో ఉండవు యూనివర్సిటీలు పక్కన పెట్టండి భవద్గీత పాఠశాలలు కూడా ఉండవు కానీ ఏ కమ్యూనిస్టు నాయకుడు హిందువుని తిట్ట అంటే హీరోగా ముందుకు వస్తాడు భారతదేశం తిట్టు అంటే భారతీయులు బాధ పెట్టమంటే బలే బలే బాధ పెడుతుంది మేము కమ్యూనిస్టును అంటారు గానీ అందర్నీ సమానంగా చూస్తాము అని మాట అన్నారు ఒక విధంగా వివక్షను పాటిస్తారు ఈ కమ్యూనిస్టులు మతోన్మాదానికి సహకరిస్తారు

    • @rraghavendrarao6219
      @rraghavendrarao6219 Před 2 měsíci

      Venugopal గారికి వివక్ష బొత్తిగా లేదు Quran Bible పై పక్షపాత బుద్ధి ఎందుకుంటుంది వాటిలో అమానుష ప్రక్రియలను విమర్శించకుండా వదలరు... ధర్మ సూక్ష్మాలు తప్పక విశ్లేషిస్తారు

    • @jeggarisaketh
      @jeggarisaketh Před měsícem +1

      People ni bible kulam perutho nichanga chudale asalu jesus earth Pina evaru thakkuva vadu kadhu ani thana disciples tho cheppadu kani head nundi okadu ,leg nundi puttarani cheppale ippatiki konthamandhini gudiloki ranivvaru ante god anevadu only kondarikena

    • @YSR_KDP
      @YSR_KDP Před měsícem +1

      బైబిల్ లో మనుషులందరూ సమానమే.
      దేవుడు మానవులందరినీ ఏ భేదము లేకుండా ప్రేమిస్తున్నాడు అని వివరించింది బైబిల్.
      కానీ మనుస్మృతి లో లాగా మనుషుల్ని వేరు చేయలేదు.

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 Před měsícem

      Adhi memu cheyam kaka cheyyam maku manusmruthi matrame kanipisthadi😂

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 Před 3 měsíci

    మీ ద్వారా మనుస్మృతి తెలిసికోవాలని వుంది ఎందుకంటే రకరకాల బుక్స్ చదివేకంటే మీరు ఎనాలిసిస్ చేసి అందిస్తున్నారు కనుక కానీ మీరు నిస్పక్షపాతంగా చెప్పండి, అనవసరపు ఉద్రిక్త భావాలు పెంచి చరిత్ర హీనులు కావద్దు ఎందుకంటే నిజానికి ఇప్పుడు అవసరం లేని సబ్జెక్టు రైజ్ చేసి ఇది తెలిసికోకపోతే సమాజం ఇంకా అన్యాయం ఐపోతుందని మీరు అంటున్నారు కనుక 🙏🙏🙏

  • @nittalaramakrishnarao4396
    @nittalaramakrishnarao4396 Před měsícem

    Bible gurinchi khuran gurinchi ఇలా మాట్లాడాలి.
    ధైర్యం vunda?

  • @msnmurthym7339
    @msnmurthym7339 Před měsícem

    It may be noted that MANU SMRUTI is not applicable to KALIYUGAM and for us nòw PARASARA smruti is applicable in which many relaxation and concessions given to people

  • @gudisemallesh2857
    @gudisemallesh2857 Před 11 měsíci +1

    Jai bheem sir

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 Před 8 měsíci

    విదేశీ పోలసీ మన విదేశాంగ మంత్రి గారు చాలాబాగా చేసుకుంటున్నారు. మనం ఇజ్రాయిల్ ను సపోర్ట్ చేయాలి, మన మిత్రదేశం కనుక. అరభ్ దేశాలు పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నాయి. చైనా గురించి మన మీద దాడి చేసినప్పుడు మనకేమీ సపోర్ట్ చేయవు. మన నుండి సాయాన్ని పొందిన తుర్కియీ కూడా నిర్లజ్జగా పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తాయి. మనం అరబ్ దేశాల రక్షకులంకాదు. మనలను సపోర్ట్ చేయని దేశాలకు మనం సపోర్ట్ ఇవ్వాలా? ఇదెక్కడి పిడి వాదము సర్

  • @suryanarayanarajumudunuru313

    ఏడ్పు తప్ప ఏమీ లేదు. మనకు స్వంత రాజ్యాంగం ఉంది. దాని ప్రకారమే నేటి సమాజం నడుస్తోంది. ఇలా ఏదో ఒకటి పట్టుకొని కొన్ని దుష్ట శక్తులు సమాజంలో అశాంతిని రేపుతుంటుంటాయి. అదేమన్నా పోటీ పరీక్షల పుస్తకమా ప్రతి వాడు చదవటానికి. ఇప్పుడు చదివి మాత్రం చేసే దేముంది. మనకు ఆధునిక రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, చట్టాలు ఉన్నాయి.

    • @nallamallavamsi4916
      @nallamallavamsi4916 Před 3 měsíci

      కాలి పోయిన మనుస్మృతి గురించి చెప్తుంటే నీకు కాలుతుందా 😂

  • @sanvika4266
    @sanvika4266 Před 8 měsíci +1

    Excellent analysis

  • @nagendray-fn1mr
    @nagendray-fn1mr Před 4 měsíci

    Manusmruti picture yenduku teeyaledu. Teeysli Andariki teliyali

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 Před rokem +2

    Do you read the original book, sir?

  • @lionking6061
    @lionking6061 Před rokem +2

    మనుస్మృతి చదవాలి.

  • @swamygollapalli3038
    @swamygollapalli3038 Před 8 měsíci +7

    మీరు చెప్పేది సరైనదని మాకు ఎలా తెలుస్తుంది. సంస్కృత శ్లోకాన్ని చదివి దాన్ని తెలుగులో అర్థం చెప్పండి. పేపర్ మీద రాసుకుని వచ్చి నీకు నచ్చింది చెబితే చెల్లదు. దీన్ని పిచ్చివాడి చేష్టలు అంటారు.

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Před rokem +1

    Jai bheem.

  • @nagarajuk1937
    @nagarajuk1937 Před 4 měsíci +7

    మనుస్మృతిలో ఏది ఉన్నప్పటికీప్రస్తుతం అది ఉనికిలో లేదు మీరు చర్చించవలసిన విషయం ఏమిటంటే బైబిలు ఖురాను ఏం చెబుతున్నాయి అని. ఈ రెండిటి పైన మీ ఉద్దేశం ఏమిటి అనేది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో మనుషులకి ఏ దేశంలో మనుస్మృతి అమలు చేయడంలేదు. కానీ క్రైస్తవ దేశాల్లో బైబిల్ ప్రభావం, ముస్లిం దేశాల్లో ఖురాన్ అధికారికంగా అమలు జరుగతున్నది. వీటి పైన మీ అభిప్రాయం తెలుపండి. హిందూ ద్వేషాన్ని మానుకోండి.

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 Před 3 měsíci +1

      అలా హిందుత్వాన్ని మానుకుంటే వాళ్లకు వచ్చే విదేశీ నిధులు ఆగిపోతాయి మదర్ శాల నుంచి సైనా నుంచి విదేశీ ముస్లిం దేశాల నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి కమ్యూనిస్టులు కదా భారతదేశాన్ని మొక్కల చేయాలి భారతీయులను బాధ పెట్టాలి హిందువులను హింసించా నీ అప్పటివరకు బిజినెస్ విదేశీ నిధులు బాగా అందుతాయి ఇలా టార్గెట్ భారతదేశాన్ని ముక్కలు చేయడం అన్నట్టు ఉంటుంది వీళ్ళని మతాలను సమానంగా చూడాలి వివక్షను కూడా పాటిస్తారు ఉదాహరణకు మాకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది కదా ముస్లిం సహోదరులకు మదర్సాలు ఉంటాయి ఇస్లామిక్ యూనివర్సిటీలు ఉంటాయి అది ప్రజలందరూ కట్టిన పన్నులు డబ్బులతో ప్రభుత్వ సహకారంతో నడుస్తాయి కానీ హిందువులకు భగవద్గీత పాఠశాలలు ఉండవు చూశారు కదా ఏ కమ్యూనిస్టు నాయకుడైన ఏనాడైనా ప్రశ్నించాడు మల్ల హిందువునే విమర్శిస్తారు ఎందుకంటే వీళ్ళ బతుకు వాళ్ళ కుటుంబాల బతుకు విదేశీ నిధుల మీద ఆధారపడి ఉంటుందంటారు ఒక విధంగా కమ్యూనిస్టులు వివక్షను పాటిస్తారు మతోన్మాదానికి సహకరిస్తారు కాదంటే పేద ప్రజలను రిక్షా కార్మికులను రైస్మిల్ కార్మికులను ఆటో యూనియన్ కార్మికులను మాయ మాటలతో మాయ చేయగలుగుతారు దేశభక్తి మాత్రం ఉండదు

    • @nallamallavamsi4916
      @nallamallavamsi4916 Před 3 měsíci +1

      పాపం సనాతనం కాలిపోయింది 😂 మనుస్మృతి కి బొక్కలు ఎప్పుడో పడ్డాయి అది ఎప్పటికీ రాదు 😂 one and only Jai bheem rajyamgame India lo ఉండేది

    • @rraghavendrarao6219
      @rraghavendrarao6219 Před 2 měsíci

      గుడ్డిగా ఆచరణలో వున్న మన స్వాతంత్ర భారత శిక్షా స్మృతి IPC (1860)కాలం చెల్లింది దాన్ని క్రిటికల్ analysis చేయండి మెరుగ్గా సంస్క రిం చం డి

  • @swapnashoban9921
    @swapnashoban9921 Před 3 měsíci

    సార్ మను అంటే ఎవరు

  • @bobbysarmaregilla9470
    @bobbysarmaregilla9470 Před rokem +6

    మనుస్మృతి vs బైబిల్ పై చర్చకు సిద్ధమా?

    • @nallamallavamsi4916
      @nallamallavamsi4916 Před 3 měsíci

      మనుస్మృతి ఎప్పుడో కాళి బూడిద అయింది కదా చర్చ కి దానికి అంత సీన్ లేదూ😂

    • @bobbysarmaregilla9470
      @bobbysarmaregilla9470 Před 3 měsíci

      ఇంగ్లీష్ లో రాసిన మనుస్మృతిలోని కొన్ని పేజీలు మాత్రమే అంబేద్కర్ తగులబెట్టాడు.
      సంస్కృతంలోది కాదు.కొన్ని వేల పుస్తకాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సంస్కృత శ్లోకాలు తెలుగు అర్థాలతో......

    • @bobbysarmaregilla9470
      @bobbysarmaregilla9470 Před 3 měsíci

      @@nallamallavamsi4916 చర్చ చేయడానికి మీకు సత్తా లేదని చెప్పలేక సీన్ లేదని తప్పించుకుoటున్నారా.....

    • @nallamallavamsi4916
      @nallamallavamsi4916 Před 3 měsíci

      Subjects lo okkati fail ina fail a kadaa konni kaaluste enni kaaluste enti kaalchinara ledaa kaalchentha daridramaina kutralu unmadalu unayanamaata motthaniki oppukunaru

    • @bobbysarmaregilla9470
      @bobbysarmaregilla9470 Před 3 měsíci

      అందుకే ఏది ఫెయిల్ ఏది పాస్ అనేవి తేల్చడానికే డిబేట్ పెట్టుకుందాం.
      సత్తా లేనివాళ్ళే సీన్లు గురించి మాట్లాడతారు.

  • @maheeeee143
    @maheeeee143 Před 2 měsíci

    గత వెయ్యి సంవత్సరాలుగా మన దేశం మీద పడి రెండు రిలీజియన్స్ దాడి చేసి మొత్తం నాశనం చేసి కొన్ని మార్చేసి మరి కొన్ని జత చేసిన ఇంకా ఇలాంటి గ్రంధాలు మన దగ్గర ఉన్నాయి అంటే గొప్పే కదా కానీ అవి ఎంత వరకు నిజం గా మనోళ్లు రాసినవి నమ్మాలో తెలియట్లేదు. మను ధర్మ శాస్త్రం అనేది మనం తప్పనిసరిగా రోజు ఆచరించేది అని ఎక్కడ లేదు మరియు అది అంత దారుణం గా ఎలా ఉందో చూద్దాం😮 అసలు నిజం గా దారుణం గ ఉందా లేదంటే ఉండేలా చేశారా లేదా ఉంది అని నమ్మించాలి అనుకుంటున్నారు చూద్దాం.

  • @pukkallaheidi1169
    @pukkallaheidi1169 Před 8 měsíci

    Good information 👍

  • @aathota
    @aathota Před 8 dny

    మీరు బైబిల్ కూడా ఇలా చెపితే బాగుంటుంది

  • @XYZPQR2346
    @XYZPQR2346 Před 4 měsíci

    70,80 లలో ఏ న్యాయమూర్తులు ఏ case లలో మను స్పృతి ని వదుకున్నారో దయచేసి వివరించండి

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia Před měsícem

    దరిద్ర పుస్తకం..

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 Před 10 měsíci +1

    Eppudu kuda thagula bettali dheenni.

  • @thementalist956
    @thementalist956 Před 9 měsíci

    సూపర్ అండి

  • @cvenkat7766
    @cvenkat7766 Před 4 měsíci +2

    మను స్మృతి గురించి తెలుసుకోవడం అనవసరం . ఎందుకంటే ఈ గ్రంధాన్ని ఎవరు రాశారో ఎప్పుడు రాశారో ఎవరికీ తెలియదు . Sir William Jones అనే East India Company మాజీ అధికారి ఈ పుస్తకాన్ని ఆంగ్ల భాష లోకి అనువదించడం తో ఇది ఒక్క సారిగా వెలుగులోకి వచ్చింది . ఆంగ్లేయుల రాకకు ముందు మను ధర్మ శాస్త్రాన్ని ఏ దశ లోనైనా భారతీయ సమాజంలో అమలు పరిచినట్లు ఎక్కడా చారిత్రక ఆధారాలు లేవు . ఇది కొంతమంది బ్రాహ్మణ పండితుల మస్తిష్కం లో నుంచి పుట్టిన ఒక ' ఫాంటసీ ' గ్రంధం గా పేర్కొనవచ్చు . ఈ ఫాంటసీ గ్రంధాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది హిందూ మతం పైన , హిందువుల పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు . ఇందులో ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉన్నారు . ఈ ధోరణి ఏ మాత్రం సమర్ధనీయం కాదు .
    " Regarding the origin of caste , we can place no reliance upon the statements made in the Hindu sacred writings . Whether there was ever a period in which the Hindus were composed of four classes is exceedingly doubtful "
    ( By W.R . Cornish who supervised census operations in the Madras Presidency in 1871 )
    " It is doubtful that caste had much significance or virulence in the Indian society before the British made it India 's defining social feature " .
    ( By British Anthropologist , Susan Baily )

  • @surihumanist3768
    @surihumanist3768 Před rokem

    12:38 ముందు బారుచి తర్వాతే మేధాతిథి భాష్యం రాయడం జరిగింది సార్...

  • @arrao633
    @arrao633 Před 4 měsíci

    కాలం చెల్లిన ఈ పుస్తకం గురించి ఎందుకు చర్చ? ఏం ఉపయోగం?

  • @ankammarao2774
    @ankammarao2774 Před 4 měsíci +1

    మను పేరు మీద ఫేక్ బుక్ బ్రిటిష్ గవర్నమెంట్ ప్రింట్ చేశారు.. నీతులు చెప్పే మాల మాదిగ వారి మధ్య పెళ్లిళ్లు జరుగుతున్నాయా. వాళ్లు దళితులు పేరు తొ ఉన్న వీళ్ళు కులం పట్టింపు ఈ ఇద్దరి మధ్య ఎందుకు. వీళ్ళ పేరు తొ కుల గోల చేసే వారి వలన కలిగే ఒక ప్రశ్న

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 Před 9 měsíci +2

    Nuvvoka desadrohivaa ledaa kirastaanuvaa waste piecevaa

  • @RAVIKUMARP-tr3nw
    @RAVIKUMARP-tr3nw Před měsícem

    యెవరికి ఉపయోగం లేని పుస్తకం అది. పేరు పలక కూడని పుస్తకం దాని గురించి చెప్పడం వెస్ట్. ఒకవేళ తెలుసుకుంటే సైకిల్ తయారు చేయవచ్చు అనీ చెప్పు తెలుసుకుంటారు. కనీసం బొమ్మ సైకిల్ ఐనా తయారు చేయవచ్చు అనీ చెప్పు

  • @balrajedla1429
    @balrajedla1429 Před 8 měsíci +8

    మనుస్మృతినీ ఎవరూ పాటించడం లేదు. దాని ప్రకారం పరిపాలన జరగడం లేదు ఒక్కొక్క యుగంలో ఆనాటి ఆచారాలు అవసరాలు, వ్యక్తుల జ్ఞానం, అజ్ఞానం తగ్గట్లుగా పాలన సాగుతుంది. కొందరు హిందూ మత ద్వేశులు దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ తమ అక్కసును వెళ్ళ గక్కుతుంటారు.మీరు ప్రతి దాంట్లో మంచి చెడును పరిశీలించే వారే అయితే, బైబిల్, ఖురాన్ లోని అంశాలను ఇదే విధంగా అనాలిసిస్ చేయగలరా?

    • @commonman6304
      @commonman6304 Před 2 měsíci

      ఇతర మతాలని విమర్శిస్తే.. తంతారు, చంపుతారు

  • @harishreddy6742
    @harishreddy6742 Před 3 měsíci

    When we are about some thing we have to be neutral. listener has to choose which write or wrong.but you are making them to believe this is write, this is wrong you are stealing the write to choose of a listener. Even if it is wrong we have to be neutral when saying sumthing.

  • @gkartik3400
    @gkartik3400 Před rokem +1

    Manusmurti lo kulam antaranithanam stree vivaksha undi. Ala ayte ivanni kuda anni ithara mathalalo kuda unnay.
    Ye matham lo kuda stree ki samanatvam ledanedi manakandariki telisina visayame.
    Meeru ee vishayanni matham ani kakunda manishi ane konam lo cheppali.
    Gents or ladies andaru samaname anni mathalu idi patinchali ani cheppali.

  • @krishnapriya-xk5fu
    @krishnapriya-xk5fu Před 5 měsíci

    Asalina scripts ni marchesaru, so don't blame whole sanathana dharma. Anduke vere dharmalu putukochayi buddism, jainism.
    Meru mee research pranava vedam mida cheyandi, it is in Germany.

  • @ankammarao2774
    @ankammarao2774 Před 5 měsíci

    ఇప్పుడు ఉన్నవన్నీ తప్పుడు బాస్యం బ్రిటిష్ గవర్నమెంట్ లో ప్రింట్ అయినవి. చతుర్వణాల వివరణ దేశానికి పరిమితం అయింది కాదు. యూనివర్షల్ కి చెందినది. ఈ బుక్ ను చూపించి బతకాలనీ కొందరు దానిని ప్రస్తావన చేస్తుంటారు

  • @mallibandi7995
    @mallibandi7995 Před rokem

    Sir జైభీం
    మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదు
    మీరు ఇలానే నిజాని నిర్భయంగా చెపండి భయపడి బానిసలాగ ఉంట్టార నిజాని చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చెస్తార నిజాని చెప్పే హక్కు మీకు రాజ్యాంఘం ఇచ్చింది వీళ్లెవ్వరు చెప్పవద్దు అని బెదిరించే దానికి BJP వాళ జాగీర india, మీరు చెపేది నిజం ప్రపంచం ముందుకుపోతుంటే india ని ఈ BJP మనువాదులు మల్లీ వెనకకు తీసుకుపోత్తున్నారు పనికిమాలిన అభారతీయులు చేసే పని వాళకి పనిచేయటం చేతకాక ప్రజల మీద పడి దున్నపోతుల్ల తినడం వేలసంవస్తరాలనుండి అలవాటైపోయింది కనుక వాళకి పనికిమాలిన మను వర్నవ్యవస్త కావాలి అందుకే మీ మీధ దాడి చెస్తున్నారు మీరు పూర్తిగా 100 episodes చేయండి ఎంచెస్తారో చూదాం
    భైపడి బానిస అవుతార ?
    నిజం చెప్పి ప్రజలను చైతన్య పరుస్త్తార
    అంబెద్కర్ గారు ఇలా భైపడి ఉంటే ఈరోజు ఇలావుండేవాళమ మనం?
    Sir మీరు 100 episodes చేయండి ఆపకండి ప్రతి పనికమాలిన స్లోకాని చదివి దాని అర్ధాని వివరించండి మంచైన చెడైన ప్రజలకి తెలియాలి.

  • @ananthasayanamnalluru419
    @ananthasayanamnalluru419 Před 2 měsíci

    మనువు ఎవరు ఒక వ్యక్తి ఒక 1 పదవ ముందు అది చెప్పండి

  • @koushikb8818
    @koushikb8818 Před rokem +2

    Manusmriti is a worst book that was ever written.

  • @mamuduru
    @mamuduru Před 9 měsíci +3

    Bible, Quran లలోని ఇలాంటి విషయాలను కూడా చదివి చెప్పగలరు.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij Před měsícem

      Why should he write ? you write about them ,who is stopping you ? Bible, preaching about equality, love, and forgiveness, But manusmruthi teaching ,discrimination, and dividing the people.

    • @mamuduru
      @mamuduru Před měsícem

      Firstly, I asked him. Not you.
      Secondly, I am Not able to preach the Bible, because I hate it. He is a very capable person to teach /preach the Bible. So, I asked him. And also I think you have the ability. So, you are responding. Why don't you try. You have No knowledge about the Bible, so you are assuming that the Bible preaches Love, Equality and Forgiveness. So, go ahead and learn Sanskrit and then read it and so the Bible, after that you can explain/teach/preach on CZcams.
      I also hate Communist rascal.

    • @mamuduru
      @mamuduru Před měsícem

      ​@@AnantharaoMekala-lh5ijFirstly, I asked him. Not you.
      Secondly, I am Not able to preach the Bible, because I hate it. He is a very capable person to teach /preach the Bible. So, I asked him. And also I think you have the ability. So, you are responding. Why don't you try. You have No knowledge about the Bible, so you are assuming that the Bible preaches Love, Equality and Forgiveness. So, go ahead and learn Sanskrit and then read it and so the Bible, after that you can explain/teach/preach on CZcams.
      I also hate Communist rascal.

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 Před 4 měsíci

    Dirtiest book ever seen in the world.

  • @ramanadsp2250
    @ramanadsp2250 Před 2 měsíci

    మనుస్మృతి analysze చేసినట్లు Quran, Bible inka evunnayo( ఇక్కడ కూడా వున్నారు కదా) ఫ్ఫారిన్ ది కాదు. చేయండి pl.
    Manu స్మృతి తో 70 ఎండ్ల్ రిజర్వేషన్( మతం మారి kuda- అది ఎవరు ఒప్పుకోరు నయన గారి జాగీరు). అదే మను స్మృతి లో బీసీ లు వస్తారు కదా? రిజర్వేషన్ ఎంత మంది అనుభవిస్తున్నారు? టాలెంట్ తో ఎంత మంది డెవలప్ అయ్యారు? Figures tappu చెప్పావు కదా? Manusmriti mana madhaya vuntey anni పనులు అందరూ ఎందుకు చేస్తున్నారు? బ్రాహ్మలు మాత్రమే ఇప్పటికీ అర్చకులు. మరి వేద వేదాంగాలు చడిగివి పోరహిత్యం చేయొచ్చు కదా? అక్కడ కనబడినవీ అన్ని తినాలి, మను మీద ఎడవాలి. నాకు ఇష్టం అయిందాయి నేను పటించుకుంటే కోర్టు కు కేవలం గుడి గుర్చే న? ఏమి Quaran, Bible antha baaga వుందని? ఎందుకు అంటే భయము అడగడానికి. పోనీ వాళ్ళ పూర్వీకులు ఎడారి నుండి వచ్చిన వారు ఎంత మంది? ఇది కేవలం Anti Hindu, మత మార్పిడి ప్రోగ్రాం.

  • @SreedharBabuK
    @SreedharBabuK Před měsícem

    అసలు మనుస్మృతి ఎప్పుడు ఎక్కడ అమలు లో ఉంది,స్వతంత్రం వచ్చాక అమలు లో ఉంది constitution కదా,అంతకుముందు భిన్న రాజ్యాలు,రాజులు,వారి వారి సొంత రాజ్యంగాలు అప్పుడు ఎక్కడ మను స్మృతి అమలు లో ఉంది కేవలం ఇప్పటి కొందరి మస్తిష్కం లో తప్ప..లేని పోని దానిని పట్టుకొని ఇప్పుడు ఎందుకు మాట్లాడటం సార్.

    • @mahuamedia
      @mahuamedia  Před měsícem

      దేశంలో అంటరాని తనం ఉన్నంత కాలం మనుస్మృతి అమలులో ఉన్నట్లే

    • @SreedharBabuK
      @SreedharBabuK Před měsícem

      @@mahuamedia
      మను స్మృతి అమలు ఉందని అనుకుంటున్నారా,మరి మనం ఆచరించే రాజ్యాంగం ఏమిటి.