జనాల్ని వెర్రి వాళ్ళని చేసిన మనుస్మృతి ! బ్రాహ్మలు దేవతలకే దేవతలట !! EP 4 // N Venugopal

Sdílet
Vložit
  • čas přidán 4. 04. 2023
  • ఏ ఉత్పత్తిలో పాలు పంచుకోకుండా సంపదను అనుభవించటం ఎలా?
    బ్రాహ్మలు, బ్రాహ్మల కోసం రాసుకున్న మనుస్మృతిలో కాసేపు బ్రాహ్మలు దేవతలని, మరికాసేపు బ్రాహ్మలు దేవతలకే దేవతలనే అతిశయోక్తులతో పాటు అసలు భూమి మీద ఉన్న సంపదంతా బ్రాహ్మలదేనని వాళ్ల దయమీద మాత్రమే ఇతరులు బతకాలని రాసుకున్నారు. బ్రాహ్మల శాపశక్తి, క్షత్రియ బలం కన్నా గొప్పదని దాన్ని చూసి దేవతలు కూడా భయపడతారని కూడా రాసుకున్నారు. మనుషుల కవసరమైన ఏ ఉత్పత్తిలో పాలు పంచుకోకుండా సంపదను అనుభవించే కుట్ర ఇది. ఇప్పటికి ఇది నిజమని నమ్మే బ్రాహ్మలతో పాటు బ్రాహ్మలు కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత మంది ఉన్నారన్నది నిజం. అందుకనే ఇది బ్రాహ్మల చేత బ్రాహ్మలు కోసం రాసుకున్న గ్రంధం. ఈ భావాలనే ఆ తర్వాత కాలంలో అనేక ఇతర పౌరాణిక గ్రంధాలు కూడా ప్రచారం చేశాయి.
    #manusmriti #manudharmam #indianpolitics #history #lawsofmanu #vedas #puranas #constitutionofindia #ambedkar #hinduconstitition #hindudarma #manusmritiexposed #hindureligioustexts #hinducodebill #manuvad #sudra #mahuvamedia #mahuva #telugujournalism #nvenugopal #journlist #journalism #cvanaja #journalistvanaja #mahuamedia #brahmins #brahminism #religiouspolitics #veekshanamvenugopal

Komentáře • 157

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Před 11 měsíci +22

    నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం ప్రపంచం ను చెడగొడుతుంది

  • @ramudoupati8986
    @ramudoupati8986 Před 4 měsíci +12

    Super SIR మీలాంటి వల్ల వల్ల కొంత మంది అయిన 🧠 బ్రెయిన్ ఉపయోగించడం మెదలు పెడుతారు .

  • @PrasadBabu-em4dy
    @PrasadBabu-em4dy Před rokem +32

    మను శాస్త్రం గురించి సరైన అవగాహన కల్గిస్తున్న మీకు అభినందనలు.🙏

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Před 9 měsíci +28

    మనుస్మృతి గ్రంధం లోని చెత్త ని చెత్త అంటే తప్పులేదు

  • @shashidharshashi3588
    @shashidharshashi3588 Před 5 měsíci +10

    సర్, చాలా ఉపయోగకరమైన వీడియో

  • @nirmalakondepudi6979
    @nirmalakondepudi6979 Před rokem +22

    మ౦చి పని చేస్తున్నావు వేణు

  • @preethamlazarus
    @preethamlazarus Před rokem +21

    Great effort.. thankyou Venugopal gaaru..

  • @shashidharshashi3588
    @shashidharshashi3588 Před 5 měsíci +11

    మీకు ధన్యవాదాలు

  • @sunil7933
    @sunil7933 Před rokem +22

    మీరు చేస్తున్న ఈ వీడియోలు అద్భుతం వెల కట్టలేనివి..
    మీ ధైర్యాసాహాసాలు అమోఘం..
    మీలాంటి వారి సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరం..
    Keepitup.. 👍

  • @sureshjillella2831
    @sureshjillella2831 Před rokem +14

    Thank you so much sir👌 for your information. 🎉

  • @mareduvenkateshwarlu1562
    @mareduvenkateshwarlu1562 Před rokem +12

    Good information Sir

  • @ramasastrulukaila1716
    @ramasastrulukaila1716 Před 4 měsíci +4

    నిజాన్ని నిర్భయంగా చెప్పుచున్న వారిని చూసి మా పితరులు తప్పు చేసారని ఒప్పుకుంటాము

  • @krishnarao8252
    @krishnarao8252 Před rokem +12

    Jai Bheem, Jai Insaan
    Jai Bahujana

  • @venugopalaraokoppula9033

    Great Sir

  • @ananthasayanamnalluru419
    @ananthasayanamnalluru419 Před 2 měsíci

    అయ్యా ఈ కులాలు మతాలు అన్నీ పోయి మనుషులందరూ అన్నదమ్ముల్లా గా మెలిగేలా గా దయచేసి మీరు ఒక స్మృతి రాయగలరు

  • @MadhavJK
    @MadhavJK Před rokem +14

    బ్రాహ్మణాధిపత్యాన్ని శాశ్వతంగా స్థాపించడానికి వేలసంవత్సరాల క్రితం రాసిన మనుస్మృతి భారత సమాజంపై ఈనాటికీ తన ప్రభావాన్ని చూపుతుంది.
    అందులో చెప్పబడిన విషయాలనే మనుధర్మ శాస్త్రంగా భారత దేశంలో అమలు పరచటం వల్ల భారత సమాజం అభివృద్ధి వైపు కాక, తిరోగమనం వైపు పయనింస్తూ ఉంది.
    మనుస్మృతిలో చెప్పబడిన వాస్తవాల గురించి సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సరళమైన భాషలో చెప్పడం ఈనాడు ఎంతైనా అవసరం. అందువల్ల ఇన్ని వేల సంవత్సరాలుగా తామెంతగా వంచింప పడ్డామో ప్రజలు వాస్తవాలు తెలుసు కుంటారు. అసలైన ధర్మాన్ని పాటిస్తారు. లోకం సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది.
    శ్రీ వేణుగోపాల్ గారి ఈ ప్రయత్నం అభినందనీయం!

  • @CommonersLawHouse
    @CommonersLawHouse Před měsícem +1

    Nijaalu cheptunnaru🙏🙏🙏

  • @mastern-maths2875
    @mastern-maths2875 Před dnem

    Your great sir 🙏🙏🙏🙏🙏

  • @vrattaluri9045
    @vrattaluri9045 Před rokem +38

    సమాజ వికాసానికి మీరు చేస్తున్న సేవ వంద నీ యం 🙏🙏🙏👏👏👏

    • @bhagat7927
      @bhagat7927 Před rokem +2

      సమాజ వికాసమేంటో

  • @mohanch9333
    @mohanch9333 Před 5 měsíci +6

    ఇప్పటికైనా హిందూ మతము ఇంకా ఇండియాలో ఉన్నది అంటే మెజారిటీ హిందువులు ఉండబట్టే అంతే కాకుండా సూధ్రులను కొందరిని అగ్రకుళాలుగా మార్చి ఆస్తులను అంటగట్టారు ,BC లకు పెంటపనులను అంటగట్టి మీరు SC లకంటే కాస్త మెరుగు మా పెంటపనులన్ని మీరు చేయవచ్చు కానీ SC లు మా మీ ఇల్లాలదరిదాపు కనబడరాదు అని శాసించారు అప్పదనుండి BC లు మేము అంటే గొప్పవిలువఉంది ఇలాగు బ్రాహ్మణులు చేసిన కుట్ర

  • @bhagat7927
    @bhagat7927 Před rokem +30

    పిచ్చి ముదిరింది!పైత్యము పెరిగింది, మనుస్మృతి పై debate పెట్టండి సవాలు విసరండీ, నిజానిజాలు తెలపండి, సత్తా చాటండి

    • @lingampallysrikanthreddy9674
      @lingampallysrikanthreddy9674 Před 9 měsíci +4

      Saar Kuda Brahmin e vishayam meeku telyadhu
      Pukkidi puranalu, smriti Lu, Sruthi (Vedas) Valla samjam lo samanathvam, samjika nyayam dorakudu ani reality Loki vachdu saaru

    • @hell2464
      @hell2464 Před 4 měsíci +1

      మీకు పట్టిన జాత్యంకాహంకారం, మత పిచ్చి వల్లనే దేశం నాశనం అవుతుంది

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 Před 9 měsíci +4

    Good message

  • @Srinu7407
    @Srinu7407 Před 2 měsíci

    I respect you sir, you doing great job

  • @kameshwararaopusuluri8501
    @kameshwararaopusuluri8501 Před 5 měsíci +2

    బ్రాహ్మడు ఎలా ఉండాలో తెలియ చేశారు thank you sir

  • @mohanarao1011
    @mohanarao1011 Před 2 měsíci +1

    Thank you so much for your great effort for explaining us how Brahmin cheated Indian society

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Před 4 měsíci +3

    చాలా మంది అడుగుతున్నారు అమాయకంగా, ఇప్పటి సంగతి చెప్పండి సార్ అని. ఇప్పటి సంగతులు చెప్తే ఆయనకు జీవనోపాధి ఎలా? మనుస్మృతి చెప్పిన విషయాల ఆధారంగా బ్రాహ్మణులను ఏ విధంగా శిక్షించాలి అన్న విషయం మీద సుప్రీంకోర్టు లో కేసు వెయ్యాలి!

  • @user-gt2ss9ki1p
    @user-gt2ss9ki1p Před 9 měsíci +2

    God bless you and your family for your great information

  • @masterraju_Thebibletv_743
    @masterraju_Thebibletv_743 Před 3 měsíci +1

    Good information

  • @Ratnakumarwrites
    @Ratnakumarwrites Před rokem +4

    Kudos sir...

  • @iirla.venkateswarluvenkate439
    @iirla.venkateswarluvenkate439 Před 5 měsíci +26

    అంటే బ్రాహ్మణులు అందరిలాగా పుట్టలేదన్నమాట సిరస్సులోనుం డి పుట్టారాన్నమాట అయితే వీళ్ళు గ్రహాంతర వాసులు అయివుంటారు తన్ని వేరే గ్రహానికి తరిమెస్తే దరిద్రం వదిలి పోతుంది

  • @naturalstones9971
    @naturalstones9971 Před 5 měsíci +2

    No antachablity, all are equal,

  • @user-zd5ld4ch2z
    @user-zd5ld4ch2z Před 4 měsíci +1

    U are great sir

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf Před 4 měsíci +1

    Very good sir

  • @sankhubaludu3111
    @sankhubaludu3111 Před 2 měsíci

    సత్యమేవ జయతే Respected sir thank you for work

  • @DevadasSaddi-si9bq
    @DevadasSaddi-si9bq Před 4 měsíci +1

    "బుద్ది శౌర్య హీనానాం బ్రాహ్మణం "చార్వాకుల అభిప్రాయం.దానిని నిరూపిస్తున్నారు

  • @jamespaul2942
    @jamespaul2942 Před 9 měsíci +3

    మనువాదం పుస్తకంపంపగలరా సార్

  • @vijaykumaryenubari5077
    @vijaykumaryenubari5077 Před rokem +4

    Hi Sir 🎉

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 Před 4 měsíci +1

    Jai Bheem

  • @syams84
    @syams84 Před rokem +7

    Mana dourbhagyam kaakapote denini Hindu mata constitution ani selavistunnaru

  • @prasangik8396
    @prasangik8396 Před 3 měsíci

    Super ga chepparu💯

  • @vivekatruths
    @vivekatruths Před 4 měsíci +2

    Very good!
    Brahmanu la importance indirect ga penchuthunnavu.

  • @shankargunde9162
    @shankargunde9162 Před rokem +7

    తెలుసుకోవడం మన దేశంలో యువత ఇష్టం లేదు

  • @srikanth4018
    @srikanth4018 Před 4 měsíci +2

    andhukey ambedkar garu manasmruthi thagalbettesaru..jai bhim

  • @venkatakumarkomatlaoldisgo1603

    పప్పు నేయి కలిపి తింటే మురికి వాయువులు ఎక్కువగా వదులుతారు .

  • @srinivas8808
    @srinivas8808 Před 4 měsíci +1

    Manusputtilo unna anni. Nijalu baitiki veyyi sir

  • @pujariraveendra557
    @pujariraveendra557 Před 4 měsíci

    Nice sir

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 Před 4 měsíci

    👌👌👌

  • @vivekatruths
    @vivekatruths Před 11 měsíci +5

    Ekkadi nunchi techhukuni chadivavu Babu!
    Brahmanulu andari kante venukabaddaru.

  • @somupeguda3218
    @somupeguda3218 Před 4 měsíci

    🙏

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 Před 10 měsíci +8

    మీరనుకున్నట్లు బ్రహ్మనులు అంటే పూజలు చేసుకునేవారు కాదనుకుంటా …. మామూలు మనషులకన్నా ఇంకొంత అధిక qualities వున్నవానుకుంటా !
    RSS వారు కూడా చెప్పని పాఠాలు మీరు చెపుతున్నందులకు ధన్యవాదాలు .

  • @mishnah368
    @mishnah368 Před 4 měsíci +3

    అద్భుతమైన programme. I do not know how I missed.
    మీ దగ్గర వున్న పుస్తకం పేరు, దొరకు చోటు, తెలుపగలరు.

    • @mahuamedia
      @mahuamedia  Před 4 měsíci +1

      Check this. All books are listed here.
      మనుస్మృతి లో ఏముంది? మనుస్మృతి పరిచయం - ఎపిసోడ్ 1 // N Venugopal, Veekshanam Editor
      czcams.com/video/r7rwiN2wxsw/video.html

    • @mishnah368
      @mishnah368 Před 4 měsíci

      Thanks

  • @romeogaming2702
    @romeogaming2702 Před 9 měsíci +1

    👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kundetisaidulu3476
    @kundetisaidulu3476 Před 3 měsíci +1

    Goppavaaru kaadhu sir badhakastulu😂😂

  • @masterraju_Thebibletv_743
    @masterraju_Thebibletv_743 Před 3 měsíci

    భ్రమణ లే దేవుళ్ళా?? అవునా?

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏✊✊✊✊✊

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Před 4 měsíci +4

    బ్రాహ్మణులు అసలు దొంగలు పంచాంగం లు ఎవరు రాసరు వీళ్ళు రాస్తరు మళ్ళి దాని కి పరిహారం వీళ్ళు చెప్పుతారు ప్రజలకు అర్ధం చేసుకోవలే బ్రాహ్మణులకు రాజకీయ నాయకులు కోందరు సపోర్ట్ చెస్తరు సార్ అన్నీ మూడ నమ్మకం లకు బాబలు మరియు బ్రాహ్మణులు కారణం ఆదికారు లు సరైన నిర్ణయం తీసుకోవాలి సార్ 🎉🎉

    • @vedaganitadharanavidya350
      @vedaganitadharanavidya350 Před měsícem

      నీ బొంద. గ్రహనాలు ఎప్పుడు వొస్తాయో exact గా చెప్పేది పంచాంగం. పౌర్ణమి, అమావాస్య ఎప్పుడు వస్తాయో చెప్పేది పంచాంగం. ఏ సైంటిస్ట్ అయినా చెపుతాడు ఏమో కనుక్కో

  • @ramgopal7913
    @ramgopal7913 Před 5 měsíci +1

    Ancient jews also same,but you like to criticise ours only,jews followed untouchability strongly,you can see in the holy book

    • @injevenkatakrishna8050
      @injevenkatakrishna8050 Před 16 dny

      అందుకే జీసస్ అంటరానితనాన్ని ఆచారాలను, యుదామత మూఢనమ్మకాలను ఎదిరించాడు.మతోన్మాదులు జీసస్నీ చంపేశారు

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 Před 9 měsíci +1

    Dheenni nanaakani ekadaa raasiledu . Atuvanti brahmanulu ippudu leru .

  • @yellaboinaanil3530
    @yellaboinaanil3530 Před 9 měsíci +1

    అయ్యా మీరు ఏ బుక్ చదువుతున్నారో మాకు కూడా చెప్తే మేము కూడా చదువుతాము కదా బుక్కు పేరు చెప్పండి సార్ ప్లీజ్

  • @nareshdarwesh8058
    @nareshdarwesh8058 Před měsícem

    Meru chadivindi Brahmana stuthi
    Manu shastram lo vallaku taggattu marpulu chesindru
    Asalu Manu shastram lo elanti variation undadani anukuntunna

  • @satyadevulapalli3904
    @satyadevulapalli3904 Před měsícem

    Ippudu evvadiki panikiraani, evveru paatinchani ilanti oka kaalam chellina pusthakam chadavadam ardham chesukovadam avasarama edaina paniki vache manchi pusthakam chaduvukovachu kada

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 Před 9 měsíci +6

    వక్రీకరించి అర్థం చెప్తున్నారు.ఆనాటి కళ్ళకి వీళ్ళ కళ్లజోడు పెడుతున్నారు.బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినవాడు అని అర్ధం.అంటే తన యోగ ధ్యానాది క్రియల ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు.అలా పొందుతూ మరణించిన వాడు ఎక్కడ తన క్రియ ఆగిందో అక్కడనుండి జీవి తన జన్మ తీసుకుంటుందో అలానే ఆ సాధకుడు జన్మ తీసుకుంటాడు.ఒక ఇల్లు కట్టడం లో ఇంజనీరింగ్ భాగం బ్రాహ్మణుడబడ్డాడు. తాపీ పని చేసే వారు శ్రామికులు(శూద్రులు)గా చెప్పబడ్డారు.లోన్స్ ఇచ్చే బ్యాంకింగ్ వ్యవస్థ వైశ్య వ్యవస్థ.ఇల్లు కట్టుకునేందుకు పర్మీషన్ ఇచ్చే వ్యవస్థ రాజరికం ....నేటి ప్రభుత్వం అన్నమాట.ఈయన తన భావాలను వక్రీకరణము జోడిస్తున్నాడు.ఏవైనా పొరపాట్లు దోషాలు వుంటే వ్యక్తిగత మైనవే గానీ ధర్మ గ్రంథాల వి కాదు. సంస్కృత భాష రాని వాళ్ళంతా దానికి అర్థం చెప్పడం .ఎప్పుడో ఎందుకు ?ఇప్పుడైనా ...బ్రాహ్మణుడని దగ్గరకు మనం వెళ్లి మంచీ చెడు అడుగుతున్నామా ?వాళ్ళు వచ్చి మనకిలా చేసితీరాలని చెప్తున్నారా? పైగా మనుస్మృతి కి 2000సంవత్సరాలే అని వీరి నిర్ధారణ కరెక్టని చర్చలో నిలబడగలరా?నేటి సైంటిస్టులమని చెప్తూ సైన్స్ పేరుతో చెప్పే సిద్ధాంతీకరణలన్నీ తిరిగి వారే ఇంకో నిర్వచనం కోసం వెతుక్కుంటున్నారు.ప్రయత్నం తప్పు కాదు.మానవ మేధస్సు కి పరిమితి వున్నది.మహర్షి కాగలిగినపుడు(శాస్త్రవేత్త పి హెచ్ డి ...ఆపై స్థాయి చదువు లాగా పట్టా పొందగలిగిన ) జ్ఞాన స్థాయి పెరిగిన కొద్దీ మన క్వాలిఫికేషన్ పేరు మారినట్లు మనిషి మనీషి ,ఋషి,మహర్షి ,రాజర్షి ,బ్రహ్మర్షి కాగలడు.ఆ కోవలో వాడే బ్రాహ్మణుడు. కాలేజ్ కి వె ళ్ళే విద్యార్థి పాఠం వినాలంటే అధ్యాపకుని దగ్గరకే వెడతాడు .వాచ్మన్ దగ్గర కి అవసరమైన పని బడినపుడు వాచ్మెన్ దగ్గరకు వెళ్తాడు. ఆఫీస్ లో పనైతే ఆఫీస్కి వెళ్తాడు.ఎక్కడి దాకో ఎందుకండీ మనింట్లో మన పిల్లడి బాత్రూమ్ కి వెళ్తే అలాగే రానివ్వం.ఇక బాత్రూమ్ కడిగిన వ్యక్తిని సోఫాలో కూర్చమనం కదా!కానీ మనసనేది విశాలం చేసుకుని కృతజ్ఞత ప్రదర్శిస్తే గొడవ వుండదు.కానీ అంత పెద్ద మనస్సు ఎందరికుం టుంది చెప్పండి?ఈ దేశంలో పుట్టి ఈ గాలి పీల్చుతూ ఈ పాలు త్రాగుతూ తన తల్లి ఛాతినే చీల్చే వాళ్ళే ఎక్కువ మంది.అపార్థాలతో విభజించి పాలించాలనుకోవడం మన మనుస్మృతి లక్షణం కాదు. 2000 సంవత్సరాల నుండి దోచుకుతింటున్నా ఆకలి తీరని కలికాల రాబందుల కుహనా సంస్కారులకు ఒక నమస్కారం.

    • @Josephvijay999
      @Josephvijay999 Před 8 měsíci +2

      ఆరే నువ్వు చెప్పినట్టు వారు తప్పు చెబితే నిజం నువ్వు అన్న బ్రాహ్మణులూ చెప్పమనండి

    • @Vamsi99410
      @Vamsi99410 Před 7 měsíci

      nijam cheputhunnadu...

    • @YOUNGMINDSINDIA274
      @YOUNGMINDSINDIA274 Před 5 měsíci +4

      2000 years antunav ante RSS gaadive

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Před 4 měsíci

      తమరు ఖచ్చితంగా బ్రాహ్మణుడే....

    • @balasaida6639
      @balasaida6639 Před 4 měsíci +1

      Bathaigallaku brahmanulu samsari laga anipisthundu😂😂😂

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 Před 8 měsíci +2

    Ippudu nuvvu cheppedi endabbayyaa nee suthhi vinaleka talakaaya pagilipotondi aapu naayanaa

  • @mallikarjunaraosajja5740

    Brhamla sangathi deaniki e rojuna sudrulamea rowdy ijam cheastnamu c.m lu p.m lusudrulu inaka varini thitti sudra lakshanam inthea anipichhu kovatam athi telivi antaru

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 Před 10 měsíci

    Mantralu levu.abaddalu prajalni bhayapettadanike!

  • @lokeshsri7026
    @lokeshsri7026 Před 11 měsíci +1

    Kalla yadhu ta Political leaders Jannam sommu ni Kollagoduthuntea....Qushion Cheyalani miru Meadhavula????...1500 mundhu Manu Sastram Chedivemiku Kalla yadhu...Jarigea Anyyam qushion Cheyaleani meru...Dr Super Blind. ...sir.

  • @srinivasarao.pantula8044
    @srinivasarao.pantula8044 Před 4 měsíci

    Present condition cheppandi

  • @ramgopal7913
    @ramgopal7913 Před 5 měsíci +1

    Manu smuthi for satya yuga,not for kali yuga,you are mis interpreting it

  • @vedaganitadharanavidya350
    @vedaganitadharanavidya350 Před 4 měsíci +4

    బ్రాహ్మణులు అంటే కులము ద్వారా బ్రాహ్మణులు కాలేరు
    బ్రాహ్మణ ధర్మాలు ఆచరిస్తే బ్రాహ్మణులు ఎవరైనా కావచ్చు

    • @chiranjeevik7021
      @chiranjeevik7021 Před měsícem +1

      Ippativaraku nen vinna pedda joke 🤣🤣 idhe

    • @vedaganitadharanavidya350
      @vedaganitadharanavidya350 Před měsícem

      @@chiranjeevik7021
      నిజాలు జోక్ లు లాగే ఉంటాయి.

    • @chiranjeevik7021
      @chiranjeevik7021 Před měsícem

      @@vedaganitadharanavidya350 nuv cheppe nijalu maa thathala time lo Pani chesuntai ippudu Anni kulala vallu chadhuvutharu soo yavvaraku ni bapanollaki cheppuko ledha vollu vanchi Pani cheskoni brathakandi

    • @vedaganitadharanavidya350
      @vedaganitadharanavidya350 Před měsícem

      @@chiranjeevik7021
      రిజర్వేషన్స్ బ్రాహ్మిన్స్ కి లేవు. కనీసం ఒక్క mla సీట్ కూడా ఇవ్వలేదు. అయినా ఇంకమీ ఏడుపు 70 ఏళ్ల బట్టి.. సిగ్గుందా
      వాల్మీకి అరుంధతి జాంబావంతుడు దళితులే. కానీ వారికిచ్ఛే గౌరవం brahmins కూడా లేదు.

  • @navagrahanaga8557
    @navagrahanaga8557 Před 3 měsíci +1

    Enno karmalu chesthe brahmana janma labhistundhi. Kastalu padatanike brahmin janma worst janma .criticise chese Varu puttalani korukondi narakam anubhavistaru

  • @mohanrao9753
    @mohanrao9753 Před 10 měsíci

    This is the copyright of Levits of
    Bible, who will worshp the Eternal
    God, and incharge of helping the
    King to rule the nation.They are helpers only.

  • @kashaiahk8249
    @kashaiahk8249 Před 8 měsíci +1

    Devudu vrasindi ardam kaavaalante aatmagnaanam kavali

  • @pssastri5696
    @pssastri5696 Před 5 měsíci

    E.lecturevalananousagekaliugamlo

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 Před rokem +2

    😂😂😂

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 Před 10 měsíci

    A devudu castes pettadu. Edhi manushulu pettindhe.vintute, book kaalchadam kadhu raasina vadini champali anipisthundhi yevarikaina!

  • @swadhyayakovela
    @swadhyayakovela Před rokem +6

    super.. మనుస్మృతి రాసింది బ్రాహ్మడా? ముందుగా సంస్కృతం నేర్చుకొని.. ఈ వ్యాఖ్యానాలు చేయండి..

  • @user-mx5lg5ww3e
    @user-mx5lg5ww3e Před 4 měsíci

    Bramhanulu itara jaathiwaarini antakunda dooramuga untaarukada
    Mari veeru gujraatlo ekanga 11 mandi kalisi waka Muslim mahila garbhawatini baanu. Nu. Saamuhika hatya chaaram
    Ela cheyagaligaaru !!!!!

  • @sagiribabu8332
    @sagiribabu8332 Před 5 měsíci +1

    అసలు బాహ్మణుడు అంటే బ్రంహ్మ ముఖం నుండి పుట్టిన వాడేనా? లేక ఇతర నిర్వచనాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ అక్కడ ఒక శ్లోకం కాకుండా మొత్తం ఒకటి తరువాత ఒకటిగా చదివి వివరిస్తే బాగా అర్ధం కాగలదు.చిత్తగించ గలరు.మీకు సంస్క్రుతం వచ్చా లేక ఇతరులు అనువదించిన పుస్తకం లోనివి చదువుతున్నారా?మీరు చదువుతున్న పుస్తకం పేరు , రచయిత పేరు తెలుపగలరు.మేము తెప్పించుకుని చదకోవటానికి వీలుంటుంది.

    • @mahuamedia
      @mahuamedia  Před 5 měsíci

      మనుస్మృతి లో ఏముంది? మనుస్మృతి పరిచయం - ఎపిసోడ్ 1 // N Venugopal, Veekshanam Editor
      czcams.com/video/r7rwiN2wxsw/video.html
      పుస్తకాల వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి

  • @peddathikkalodu
    @peddathikkalodu Před 4 měsíci +3

    ఓరి నాయనా "బ్రాహ్మణుడు " ఎవరు అనే మాటకు ఓ నిర్వచనం ఉంది, ముందు దానిని చెప్పి తర్వాత నీ సోది వినిపించు.ఐనా మనుస్మృతి అంటే ఏంటో మరిచి పోయిన ప్రస్తుత యువతరానికి అలాంటిది ఒకటి ఉండేది అని తెలియచేస్తున్నందుకు అభినందనలు. ఓ మేధావీ నీకు గుర్తింపు రావాలని, ప్రజల మధ్య దూరాన్ని పెంచే ఇలాంటి వీడియోలు చేసేకంటే ఈ దేశంలో ప్రస్తుతమున్న నిరక్షరాస్యత, నిరుద్యోగం,ఆకలి, కుల మత వర్గ విభేదాలు పోవటానికి పనిచెయ్యి నలుగురూ గుర్తుపెట్టుకుంటారు. గాంధీ లాంటి మహానుభావులు నీలా ఉపన్యాసాలు ఇవ్యలే ఆచరించి చూపించారు. మనుస్మృతి గురించి మాట్లాడలా, అప్పుడు అవసరమైన స్వాతంత్రం గురించి ప్రజల ఐక్యత గురించి మాట్లాడారు. మాయాబజార్ అంటే ఆ బజారులో ఏం దొరుకుతాయి అనే ప్రస్తుత తరానికి ఎందుకూ పనికిరాని మనుస్మృతి గురించి ఇన్ని వీడియోలు ఎందుకు? ప్రజల లో నిరక్షరాస్యత తగ్గటానికి ఏదైనా విద్య నేర్చుకునే వీడియోలు చెయ్యి బాగుంటుంది.

    • @Ramking7262
      @Ramking7262 Před 4 měsíci

      బాప నోళ్లు కు పుట్టిన వాడు బ్రాహ్మణ ను డిగా చలామణి అవుతున్నాడా, నీవు చెప్పే నిర్వచనం ఉన్న వాడు అవుతున్నాడా,,,, సమజాం లో...

    • @peddathikkalodu
      @peddathikkalodu Před 4 měsíci +1

      @@Ramking7262 మనుధర్మం ఇప్పటిది కాదు అది ఏ మనువు కాలంనాటి ధర్మమో స్పష్టంగా తెలియదు. దాన్ని ప్రస్థుతానికి అన్వయించి చెప్పటంలో ఉద్దేశ్యం

    • @Ramking7262
      @Ramking7262 Před 4 měsíci +2

      @@peddathikkalodu ఇప్పుడు బీజేపీ అదే కావాలి అంటుంది కదా...???

    • @peddathikkalodu
      @peddathikkalodu Před 4 měsíci

      @@Ramking7262 యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అదా. ఐనా మనం వాటిని విమర్శిస్తు కూర్చునేకంటే ఈ కుల మతాల నిర్మూలనకు ప్రయత్నించాలి. ఈ దేశంలో ఉండే అన్ని మతాలనూ అధ్యనం చేసి వాటిలోని మూఢాచారాలనూ, అనమానతలను తొలగించేలా అందరినీ ఏకం చెయ్యాలి.ముఖ్యంగా ముందుగా ప్రభుత్వం వారు అనేక అప్లికేషన్లలో నీ రిలిజియన్, కాస్ట్ అడుగుతుంటారు అవి లేకుండా ఉండేందుకు మనం ప్రభుత్వాలపై వత్తిడి తేవాలి అలా చేస్తే మన తర్వాతి తరానికైనా కుల మతాలు లేని సమాజాన్ని తేగలము ఇది నా అభిప్రాయం.

    • @peddathikkalodu
      @peddathikkalodu Před 4 měsíci +1

      @@Ramking7262 అప్పుడు మనం పోరాటం చెయ్యవలసింది BJPతో. మనుస్మృతిని విమర్శిస్తూ కూర్చుంటే ఉన్న పుణ్యకాలం ఐపోతుంది. ఐనా ఈ దేశంలో ఏదో ఒక మత ధర్మానికి కొమ్ము కాస్తున్న పార్టీలే కదా ఉన్నాయి. కుల మతాలను నిర్మూలించే ఒక్క ఆదేశిక సూత్రాన్ని రాజ్యాంగం లో చేర్చే ప్రయత్నాన్ని ఎవ్యరూ చెయ్యటంలేదు దానికి ప్రజలూ సిద్ధంగా లేరు. కనుక మనం ఆ దిశగా పోరాటం మొదలు పెట్టాలని నా అభిప్రాయం.

  • @livingstonecon
    @livingstonecon Před 4 měsíci

    Andhukenemo ashokudu Brahmins nu deshamlonchi tarimivesinadu history lo vundi

  • @mallikarjunaraosajja5740

    Appudo likinchana vati sangati ippudu anavasaram varu kala garbamlo kalicharu eerojuna brhamlanu lekka seasea varu vunnara vandala ealla kritham okadu rasinadaniki andarini nidistam aenduku neevalla emi labam deasaniki minerlina brahmla pivimarchalu vaddu neanu sudrudunea kapuni naku leanidurdha neeku deani ki

  • @stanelyish
    @stanelyish Před 4 měsíci

    ఇప్పుడు మను స్మృతి ను అనుసరించే వారు ఎవరు. ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటున్నారు. ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు పూజిస్తున్నారు. మను స్మృతి ను గురించి బూతద్దం లో చూపించి దేశం ఎదుర్కొంటున్న అమెరికా సామ్రాజ్యవాద దోపిడీ ని మరుగున పనిచేయడం దారుణం.

    • @venkateswararaokadiyala7743
      @venkateswararaokadiyala7743 Před 2 měsíci

      300 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఆదానికి అంబానీకి దోచి పెట్ట డాన్ని ఏ మనాలి. అమెరికా సామరాజ్యవాదం గురించి ఇప్పుడు ఆలోచించు కుంటూ మిద్యలో బతుకుదాము.

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 Před rokem

    What is the role of Brahmins in modern technology?
    Howmany Brahmins got Noble prizes? Scientifical innovations?
    Foolish self praising.....

  • @pavankumar-sf9rd
    @pavankumar-sf9rd Před rokem +3

    ఇలాంటి విషయాలు ఎవరైనా చెబితే చెప్పు తీసుకొని kodataru

    • @MadhavJK
      @MadhavJK Před rokem +1

      ఎందుకు? వాస్తవాలు చెబుతున్నారు, మంచిదే కదా?

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone Před 4 měsíci

      Hindu never accepts 😅😂

  • @digiveera1328
    @digiveera1328 Před 3 měsíci

    Same creat videos on communists how to destroy world, sharia law, sc means so many caste not only one are two. Shudras menas not only one are two, two samy oc sre once up on a time sudrs, but today they rule telugu states.

  • @PAWAN_ISAM
    @PAWAN_ISAM Před rokem +3

    Goppa Pani chesav
    Anyamathalni protsahistu
    Asalu dharmam emi cheppindo vadilesi daanilo lenivi kalpinchi
    Samajanni nasanam chestundi meelanti vignana ananulu

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Před 23 dny

    Don't quote only the slojas which Te in support of your ligoc. Talk of Manusmruti in Toto. Don't post messages w9th half knowldge and proboke people.

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 Před rokem +2

    Manusmriti krutayuga grandham ante laksala kotla samvatsarala kindatidi adi kali yuganiki apply kadu

  • @kotrasureshkumar5960
    @kotrasureshkumar5960 Před rokem +7

    ఇన్నెల్లైనా బ్రాహ్మణులు ఎవరు.. బ్రహ్మత్వం సాధించాలంటే అర్హతలు ఏమిటి అనే చిన్న విషయాన్ని తెలుసుకోకపోతే.. ఎప్పటికీ తెలుసుకుంటారు. వక్రభాష్యం చేసి చేసి మనుషులని వర్గాలుగా విడదీశారు. ఎప్పటికీ మీరు మనుషులని కలపలేరు. అసలైన విద్వేషకులు.. విధ్వంసకులు మీరు.

    • @srinivasulubudda1809
      @srinivasulubudda1809 Před rokem +15

      మనుషులని మనుషులుగా చూడని మణుధర్మ గ్రదం నీకు కావాలేమో... కానీ మాకు వద్దు

    • @Gacha_shorts589
      @Gacha_shorts589 Před rokem +1

      Vaddante malli malli enduku chaduvutunnav nenite eppudu chudaledu danni

    • @shobhanbabu9428
      @shobhanbabu9428 Před 7 měsíci

      మీరు చెప్పే బ్రహ్మణులు ఇప్పుడు ఒక్కరైనా వున్నారా?మరి ఇప్పుడు వున్న బ్రహ్మణులు ఎవ్వరు

    • @Vamsi99410
      @Vamsi99410 Před 7 měsíci

      ​@@shobhanbabu9428Unnaru😅😅😅

    • @ramupuppala27
      @ramupuppala27 Před 4 měsíci

      Varikedi kavalo alane cheptaru.

  • @rameshk1369
    @rameshk1369 Před rokem +1

    Those Brahmins 10,000 years (Rama time or before) are different. They follow proper definition of bramhan a. All these scriptures are written then.

  • @vaviews4154
    @vaviews4154 Před rokem +4

    eppudo vunna books lo పనికిరాని విషయాలు choosi konthamandi pani lenivallu time వేస్ట్ చేసుకుంటున్నారు
    మనం 10వ తరగతి పుస్తకాల్లో పాత అయితెనే కొత్త సిలబస్‌ maarustharu..మనం పాత మనుశృతిని ఎందుకు అనుసరించి ఈ పాత విషయాలను చర్చిస్తున్నాం. Time Waste !!

  • @mahipalreddy0209
    @mahipalreddy0209 Před rokem +3

    Sir, you missed a point…. Manusmruthi doesnt say brahmin by birth ….. it says brahmin by deed
    Everyone is sudra by birth … deeds categories you into varnas …..
    sanskrit translation can always be misinterpreted… so if you want to explain do it correctly
    I am not brahmin and i can write in telugu… but i prefer writing in English

    • @bagaiahgumma6463
      @bagaiahgumma6463 Před rokem

      My dear friend please listen at beginning

    • @emperormeiji1868
      @emperormeiji1868 Před 5 měsíci

      Rey nuvvu reddivi kadhara?? Nuvvu kuda sudhruduvey neeku kuda adhey treatment untadhi kangaarupadaku

  • @sitaramar13
    @sitaramar13 Před rokem +4

    Nowadays brahmins are not dominating politically or anyway. You now which casts are dominating. You focus more on reducing inequalities instead of spreading hate against brahmins.

    • @hareeshjainan
      @hareeshjainan Před rokem +4

      Ayana manusmriti lo emundho
      Explain chesthunnadu anthey ....

    • @krishnarao8252
      @krishnarao8252 Před rokem +4

      But Brahmins dominate all castes and kula Piccha still continues....Annai
      Sir explained that 👌 👍

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites Před rokem

      Come out of the cave you are dwelling...
      Open your eyes and see how they are spread across all powerful positions...
      All money minting positions ..
      You need to see the actual picture ...
      Don't dabble yourself in the topic

  • @ambedkar.poisons.brahminpower

    ఏమై పోయే వాదో రామోజీ రావు .. అంబేద్కర్ లేకుంటే
    ఏమై పోయే వాళ్ళో communist పార్టీలు , నక్షలైట్ లు, .. రామోజీ రావు లేకుంటే
    ఏమై పోయే వాళ్ళో ntr ఆయన tdp వాళ్ళు, రామోజీ support లేకుంటే,
    ఏమై పోయే వాళ్ళో ఉద్యోగస్తులు, చిట్ వేసిన వాళ్ళు .. రామోజీ ఫిల్మ్ సిటీ లేకుంటే
    అంతా అంబేద్కర్ దయ.
    *** రెంజర్ల రాజేశ్ చేత ఈ విధంగా ఒక song రాయించండి .. పాదించండి.

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 Před rokem +1

    👎👎👎👎

  • @rajujwala8774
    @rajujwala8774 Před rokem +6

    మీ ఈ బ్రాహ్మణ వ్యతిరేకం భారత దేశాన్ని తిరిగి దాస్యం లో మగ్గెలా చేస్తుంది..
    కేవలం బ్రాహ్మణులు మాత్రమే దేశానికి వెన్నెముక గుండె అని గ్రహించిన Mughals and Britishers కేవలం వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఇప్పటికీ భారత దేశంలో బ్రాహ్మణులను బూచి గా చూపించి మత మార్పిడి చేస్తున్నారు..
    ఇది అందరికీ తెలిసినా కూడా దానిమీద కిమ్మనరు..
    ఈ దేశం మీద పడి దోచుకుని సర్వనాశనం చేసిన Mughals and Britishers ను వాళ్ళ మతాన్ని నెత్తిన పెట్టుకొని సెక్యులరిజం లౌకికవాదం అనే అబద్ధపు ముసుగులో దేశానికి ద్రోహం చేసే రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు..నీలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్లకి తక్కువేమీ కాదు..
    Mughals and Britishers రాకముందు కూడా భారత దేశంలో మనుస్మృతి ఉండేది..అందరూ కలిసి దేశాన్ని సర్వతో ముఖాభి వృద్దిగా తీర్చిదిద్దారు..ఈ ఎడారి మతాల వారు రాకముందు భారత దేశ GDP ప్రపంచంలోనే అతి పెద్దది.. రత్నాలను వజ్రాలను కూరగాయల లెక్కన తూకం వేసి బజారులో అమ్మిన దేశం ఈ రోజు ఎందుకిలా తయారు అయ్యింది?? ఇప్పటికీ కూడా Britishers దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది..భారత దేశ వైభవం ఎంత గొప్పదో.. అది కూడా మీకు అందరికీ తెలుసు..అయినా కూడా కిమ్మనరు..
    కేవలం భారత దేశంలో ఉన్న ప్రజలను అందరినీ విడదీసి పాలించి వారి ఎడారి మతాన్ని వ్యాప్తి చేయటానికి Mughals and Britishers వాడుకున్న అస్త్రం మనుస్మృతి.. నిజానికి అసలైన మనుస్మృతి ఎంటి అనేది దాదాపు ఎవరికి తెలియదు..విద్రోహుల దండయాత్రలో ప్రపంచానికే మార్గద్శకత్వం చూపించగల మన ఋషులు అందించిన మహత్తర గ్రంధాలు అన్ని తగలబడి పోయాయి..ఇప్పుడు ఉన్న మనుస్ముతి కేవలం ఆంగ్లేయుల స్వార్థ ప్రయోజనాల కి, భారత దేశ ప్రజలను విడదీసి పాలించి దోచుకోవతానికి, ముఖ్యంగా బ్రాహ్మణులని సమూలంగా నాశనం చేయడానికి బ్రిటిషర్లకి అనుగుణంగా వ్రాయబడింది.. అందులో బ్రాహ్మణ ద్వేషం తప్ప ఇంకేమీ లేదు.. అలాంటి తిరగరాసిన గ్రంధాన్ని పట్టుకుని మీరు ఇంత యాగీ చేయటానికి మీకు ఏమి అవసరం?? మళ్ళీ విదేశాల్లోని వారు ఇచ్చే ఎంగిలి మెతుకులకి ఆశపడి పెంట తింటున్నారా??
    ఇప్పటికైనా ఈ బ్రాహ్మణ దేశాన్ని విడిచిపెట్టి, దేశాన్ని దేశ భవిష్యత్తును కాపాడండి..

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Před 4 měsíci

      ఏరా ఇంత సొల్లు చెప్తున్నావు...నువ్వు బ్రాహ్మణుడి వా????

    • @Attitudezero884
      @Attitudezero884 Před 4 měsíci

      Brahmana vyathirekatha valle e desham develop ayyindi ledante meeru tappite evvadu chaduvukunevaadu kaadu.

    • @rajujwala8774
      @rajujwala8774 Před 4 měsíci

      @@Attitudezero884 పోరా పుస్కీ..

  • @user-dv6ko6nr4r
    @user-dv6ko6nr4r Před 3 měsíci

    Mee phone number evvandi
    Mee email address evvandi